Tuesday, September 29, 2026

“మానవ జన్మ ఒక వరం! దాని పరమార్థం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం!శరీర రథం నుండి మోక్షపథo వరకు🙏🏻#Chaganti

“మానవ జన్మ ఒక వరం! దాని పరమార్థం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం!శరీర రథం నుండి మోక్షపథo వరకు🙏🏻#Chaganti

Author Name:sacred cosmic path

Youtube Channel Url:https://www.youtube.com/@sacredcosmicpath1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BnSCjlELMTY





Title: “మానవ జన్మ ఒక వరం! దాని పరమార్థం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం!శరీర రథం నుండి మోక్షపథo వరకు🙏🏻#Chaganti

Author Name: sacred cosmic path

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు రథం ఎందుకు ఉపయోగపడుతుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం రథము అంటే వాహనం ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి ధర్మరాజు గారు కారు ఎక్కించి తీసుకొచ్చారు ఆ కార్లో వచ్చారు అదొక వాహనం నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుని చేరిపోవడానికి ఉపయోగపడుతుంది ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని దాచి పెట్టారు అనుకోండి ఇది ఉండదు ఇది వెళ్ళిపోతుంది కానీ దీన్ని ఉపయోగించినది
(00:31) ఏదిఉందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారు అనుకోండి గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి కట్టలతో మట్టెత్తి పోశరు అనుకోండి ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డుపెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలను ఇస్తాడు తనకి దగ్గరగా తీసుకుంటాడు.
(00:50) ఈ శరీరాన్ని ఉపయోగించాలి కానీ మీరు ఒకటి ఆలోచించండి శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా వేలపాలం తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా మాట్లాడదు ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి గుర్రాలు ముందు ఉంటాయి రథం వెనక్కి ఉంటుంది కదా గుర్రాలు లాగుతాయి కదు ఏమిటి గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం ఈ ఐదు ఇంద్రియాలు ఇవి ముందు ముందు లాగుతాయి కన్ను ఉందనుకోండి అలా చూశను అనుకోండి అబ్బా ఎంత బాగుందో జలపాతం ఒకసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది ముందు గుర్రం
(01:25) వెళ్ళింది తర్వాత శరీరం పెడుతుంది రథం పెడుతుంది గుర్రాలు లాగుతాయి ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారధి ఉంటాడు ఆ సారధికి బుద్ధి అని పేరు ఈ బుద్ధి అన్న సారధికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది దాన్ని కళ్ళెం అంటాడు గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాల్ని సారధి పట్టుకుంటాడు కదు ఇప్పుడు ఈ సారధి కళ్యాణని ఇలా లాగాడు అనుకోండి రథం కదులుతుంది.
(01:53) ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది ఇటు లాగాడు అనుకోండి ఇటు తిరుగుతుంది గట్టిగా లాగాడు అనుకోండి రథం ఆగుతుంది. సారధి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు ఆ దండం పట్టుకొని దాన్ని ఒకలా కొట్టాడు అనుకోండి అది వేగంగా దోడు తీస్తుంది. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి.
(02:14) కానీ పగ్గాలు పగ్గాలుగా గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చు గుర్రాలు బండికి కట్టి గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరు ఎక్కకుండా గుర్రాలను అదిల్లిచి వదిలేశారు అనుకోండి ఎక్కడికి వెళుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేను ఏం చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళను వెళ్ళొచ్చు రథం చక్రాలు విరిగిపోయి పడిపోను పడిపోవచ్చు అది ఇక్కడికి వెళుతుందని చెప్పడం కష్టం పైగా అటువంటి రథం వెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు దూరంగా పారిపోతారు దాని మీద సారధి లేడురా ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి ఇటు సారధి చేతిలో ఉంటాయి ఈయన ఎటు లాగుతాడు
(02:43) న్నదాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి గుర్రాలు ఎట్టెతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారధి బుద్ధి ఇతని చేతిలో ఉన్న పగ్గాలు మనసు ఇంద్రియాలు గుర్రాలు లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది పగ్గం అటు కదులుతుంది ఇటు కదులుతుంది అటు గుర్రాన్ని కదులుతుంది తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకొని ఇవే బాగున్నాయి అనుకొని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి పరిగెడతాయి.
(03:09) ఇంకా తర్వాత ఏం చేయాలో వాడికి తెలియదు కనబడిపోతాడు వాడు అదే తెలిసిఉన్నవాడు అనుకోండి మళ్ళీ గుర్రాలు ఆపడం వస్తుంది ఎటు తిరగాలో తిప్పడం వస్తుంది అప్పుడు చేరవలసిన చేరికి చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు రహదారి మీద ఎవరు భయపడరు ఈ పగ్గాలు మనసు గుర్రానికి వేగం ఉంది మనసుకి గుర్రం కన్నా వేగం ఉంది అది విచిత్రం లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు పరిగెత్తవు పగ్గాలు కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది ఇంత పరిగెత్తగలిగినటువంటి మనసు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక్కడ కూర్చుని
(03:42) కాశీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని వెళ్ళకపోవడం చోటికి మనసు వెళ్ళింది అనుకోండి ఇష్టపడ్డాడు అనుకోండి దాన్ని పతనం అయిపోతాడు అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాలని బట్టి పని చేస్తుంటుంది అటువైపు తగిలింది కదా మరి తాడు అటు ఉంది ఇటు ఉంది పడ్డం మీరు దేన్ని చూసారో దాన్ని లోపలికి తీసుకుంటుంది ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి ఈ గుర్రాలు ఏం చేస్తాయి అంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశను అనుకోండి మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది నేను టీవీ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు
(04:11) చావకొట్టేసుకోవడం ఒక గంట సేపు చూశను అనుకోండి నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. మనసుకి లక్షణం ఉంటుంది అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదు అటు కదులుతుంది ఇటు కదులుతుంది దానికి అది లక్షణం పగ్గానికి అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరు ఏం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది.
(04:31) నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాను అనుకోండి ఉద్రేకంతో ఉంటుంది. మనసు ఇంద్రియాలతో ఏమి చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది. బుద్ధి ఏమి చెప్పిందో దాన్ని చేస్తుంది. గుర్రా అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళద్దు అని పగ్గాన్ని పట్టింది అనుకోండి వెళ్ళదు ఆగుతుంది గుర్రం బుద్ధి వక్రించింది అనుకోండి బుద్ధి నిర్ణయం చేస్తుంది సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగింది అనుకోండి వెళ్ళిపోతుంది పతనం అయిపోతాడు అంతే అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే
(05:00) బుద్ధి ప్రధానం బుద్ధి ఎప్పుడు సక్రమంగా ఉండాలి అందుకే మీరు ఏ పూజ చేశారు అన్న దానితో సంబంధం ఉండదు మీరు ఏ పూజ చేయండి చిట్టచివర మాత్రం ఒక మాట అడుగుతారు దాన్నే మంత్ర పుష్పం అంటారు అందుకే చేత్తో పువ్వులు పట్టుకొని ఆఖరిని అడుగుతారు ఏమన్నాడు ఏదో దుర్గాదేవి దేవిని పూజ చేశామ అనుకోండి శారదా నవరాత్రిలో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు.
(05:21) మంత్ర పుష్పం చెప్పారు అంటే ఆకరణ ప్రచోదయాత్ ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి కా మా బుద్ధి ఎప్పుడు మంచిని కోరుగాక చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండు గాక సరే అలా అనుభవించు అంతేనుకోండి ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడు అంతే పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సిమా ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక మూడు కారణముల చేత పుడుతుంది.
(05:48) ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది. ఇది బాగుండాలని కోరుతుంది. ఎందుకో ఈ ప్రసంగాలన్నీ హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా ఈ తిరుగుడు ఏమిటి ఈ ప్రసంగాలు ఎందుకు వచ్చిన అల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది అంటే శరీరానికి చల్లగా ఉండాలి.
(06:06) అబ్బా ఇంతసేపుండి ప్రయాణం అంటుంది అంటే అలా కూర్చోవడం ఇష్టపడలే కాసేపు పడుకుందాం శరీరాన్ని చాపుకుని అంటుంది మొదటి కోర్కె దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దీని గురించి అడిగేటటువంటి కోర్కెలకి అంతు ఉండదు మనసు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూఉంటాయి అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి అందుకే అది కదిపేటప్పుడు ఈ పగ్గాలు మరి లాగుతూ ఉంటారు కదా ఇలా ఇలా ఇలా ఇలా లాగుతూఉంటారు అటు తలని లాగుతూ ఉంటుంది గుర్రం తలని ఇటు ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది లాగుతున్నప్పుడు అటా ఇట అది సంకల్పం ఇది వికల్పం ఒకటి చెప్తుంది వదిలేస్తుంది చెప్తుంది
(06:35) వదిలేస్తుంది ఒకటే చెప్పదు అనేకం చెప్తూ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది. మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారు అనుకోండి అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం అది దానికి అంతు ఉండదు అగ్ని ఆరదు ఎంత పోసిన బగ్గు అని లేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారు అనుకోండి ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు ఈ శరీరాన్ని పణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకి వెళ్లి శ్రమదానం చేయకపోతే గురువుగారు అని చెప్పి శ్రమధానం చేయకుండా కూర్చుంటే అయ్యయ్యో గురువుగారు అలిసిపోవడం ఏంటి మీరు కూర్చోండి మేము చేస్తామ అంటే గురువుగారు ఏమైపోతాడు
(07:07) వాడైపోడు మరి ఆయనకి శరీరం లేదు ఆయన చేయొద్దు ఆయన చెయ్యాలి ఆయనకి శరీరం లేదు మరి ఆయన చేయాలి అంతే వెళ్లి అంతే కానీ నేను ఒక్కడిని చేయనండి అంటే మంచినే కూర్చో ఎందుకు పనికి రాకుండా పోతావు ఆ శరీరం వల్ల ఏం సాధించావ్ గంటా కూర్చొని వెళ్ళిపోతుంది అంతే అదే మట్టి తట్ట ఎత్తినవాడు ఎవడో వాడి జీవుడు తరిస్తాడు శరీరాన్ని దాటింది అనుకోండి మనసుకి సుఖాన్ని అడుగుతుంది మనసుకి సుఖం అంటే ఈ పాట విందాం ఆ పాట వింటే ఏమవచ్చిందే త్యాగరాజస్వామి వారి కీర్తన వినవే అనుకోండి అబ్బా త్యాగరాజస్వామి కీర్తన మనక ఏం అర్థం అవుతుంది ఇది అనుకో గోదారి గట్టు ఉంది
(07:38) గట్టు మీద చెట్టు ఉంది చెట్టు మీద పుట్టు ఉంది పుట్ట మీద పెట్ట ఉంది అర్థం అవుతుంది విను ఇవే వినమంటుంది ఎంతసేపు ఇవి ఎంతసేపు వింటే మాత్రం నీకు ఏమ వచ్చింది ఉయ్యాల ఎక్కి ఎంతసేపు ఊగితే కాశీ పెడతావ్ రైలు ఎక్కితే కాశీ పెడతావ్ మనసుకి నాకు ఇది బాగుంది కాబట్టి అది ఉపకారం చేసినా చేయకపోయినా ఇదే చేస్తాను అంటుంది నేను ఒక్క చెవికి చెప్పా ఇంకాలా ఇంద్రియాలకి ఎన్ని లక్షలు ఉంటాయో అది మనోస్థాయిలో ఏమిటి సాధిస్తావ్ జీవుడికి ఏమి ఉండదు దానివల్ల కానీ కొన్ని తీర్చకుండా సాధ్యం కాదు కానీ దాన్ని పట్టుకోవద్దని శాస్త్రం అనడానికి రహస్యం అక్కడ ఉంటుంది. అంతిమంగా జీవుడికి ఏమిటి
(08:13) ప్రయోజనం అన్నది ప్రశ్న మూడో స్థాయి ఉంటుంది అక్కడ ఏమ అడుగుతాడుఅంటే నా జీవుడికి ఉపకారం ఏమి అని అడుగుతాడు. ఇది చేస్తాను ఈ జీవుడు ఎప్పుడు ఈ శరీరంలో ఉండడుగా ఓ 20 ఏళ్ల తర్వాతయనా ఇది వదిలేస్తాడుగా వదిలేసిన తర్వాత ఈ జీవుడికి ఏమనా ఉపకారం జరుగుతుందా అన ఉత్తమ లోకాలకి వెళ్తాడా వచ్చే జన్మలో భార్యా బిడ్డలకి అన్నం సంపాదించి పెట్టగలుగుతానా పుణ్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతానా భయంకరమైన జన్మల్లోకి వెళ్ళకుండా ఉంటానా ఆరోగ్యంగా ఉంటానా దానికి తగిన పని ఏమిటో చెప్పండి అది చేస్తాను ఇప్పుడు తను సుఖపడడానికి కాదు కోరికే తన జీవుడి యొక్క అభ్యున్నతి
(08:45) కొరకు కోరికే దాన్ని కోరికే అని పిలవరు ఎందుకంటే అంటే జీవుడి అభ్యున్నతి కొరకు చేసే ప్రతి పని ఇతరులకు ఉపకారం అయపోతుంది. నా జీవుడు బాగుపడాలని నా దగ్గర నాలుగు పంచలు ఉంటే రెండు పంచలు ఇచ్చేసాను అనుకోండి ఇప్పుడు నా జీవుడు బాగుపడ్డం మాట దేవుడు ఎరువు ఇంకో రెండు పంచలు ఎవరికో ఇచ్చానా అందుకే ఇక దాన్ని కోర్క అని పిలవరా స్థాయికి వెళితే ఇది బుద్ధి అంటారు.
(09:05) బుద్ధి ఎదగలేదురా వీడికి అంటారు వీడికి బుద్ధి ఎదగలేదురా అంటారు బుద్ధి ఎదగలేదురా అంటే అర్థం ఏమిటంటే వీడికి తరించడం రాలేదు ఎప్పుడు ఏది కోరుకోవాలో ఎలా ఎదగాలో చేత కాకుండా ఉండిపోతున్నాడు. ఇది బుద్ధి ఎక్కడ కలుగుతుందో బుద్ధి ఎక్కడ పండుతుందో అక్కడ సిద్ధి సంభవిస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉంటే అలా ఉంటేనే కదండీ కూతురు పెళ్లి అవుతుంది ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి గౌరవంగా మరి ఉండి తను కాబట్టి అన్నం పెట్టేది అయ్యో రండి భోజనం చేయండి కోప్పడితే ఎలాగండి అంటూ ఉండాలి అంటేనే సిద్ధి ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఏ
(09:34) చిన్న బుద్ధులు పోనిద్దురు అంటాడు కోపపడ్డాడు అనుకోండి ఎలాగడ జరగదు అక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే సిద్ధి అమ్మయ్యా కార్యం పూర్తయింది ఆ సిద్ధి కలగాలంటే బుద్ధి ముందు ఉండాలి ఈ బుద్ధిని ఇచ్చేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు నేను ఉపన్యాసం మొదలుపెడితే ఉపన్యాసంలో ఏం చెప్పాలి అన్నదానికి కావలసినటువంటి ఆలోచన నాకు తట్టడం దగ్గర నుంచి నా జీవితం సిద్ధి పొందడం వరకు ఆయన సిద్ధి పొందేశరండి అంటారు సిద్ధి పొందడం అంటే పండిపోవడం ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు పంటలు వేసుకున్నామండి అంటారు పంట పండిందండి
(10:08) అంటారు అంటే చివరికి వచ్చేసింది చేతికి వచ్చేసింది అంటే ఆయన జీవితం తరించిపోయింది ఆయన ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరిపోయాడు ఈ బుద్ధి సిద్ధి ఎవరు ఇస్తారు అంటే విఘ్నేశ్వరుడు ఇస్తాడు ఆ బుద్ధి సిద్ధి పక్కన పక్కన భార్యలుగా కూర్చుని ఉండాలా ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో పత్రం పక్కన అక్కర్లే ఎందుకని ఎటువైపు దంతం లేదో అటువైపు అమ్మవారు ఉందని గుర్తుంది ఎంత విచిత్రం మూర్తి ఉపాసన అసలు

No comments:

Post a Comment