👉రజినీకాంత్ భావోద్వేగ సందేశం | మనిషికి దేవుడు మోగించే 3 హెచ్చరిక గంటలు 🔔 | Swarnalatha
Author Name:Swarnalatha Mavuri Official
Youtube Channel Url:https://www.youtube.com/@swarnalathamavuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Fe-oMFJumPY
Title: 👉రజినీకాంత్ భావోద్వేగ సందేశం | మనిషికి దేవుడు మోగించే 3 హెచ్చరిక గంటలు 🔔 | Swarnalatha
Author Name: Swarnalatha Mavuri Official
Description: రజినీకాంత్ భావోద్వేగ సందేశం | మనిషికి దేవుడు మోగించే 3 హెచ్చరిక గంటలు 🔔 | Swarnalatha #Rajinikanth #RajinikanthSpeech Rajinikanth speech
Rajinikanth motivational speech
🩵మనిషి జీవితంలో కొన్ని విషయాలు ముందుగానే గుర్తిస్తే ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాం.
ఈ వీడియోలో రజినీకాంత్ చెప్పినట్లు ప్రచారంలో ఉన్న “మనిషికి దేవుడు మోగించే మూడు హెచ్చరిక గంటలు” అనే సందేశాన్ని మీతో పంచుకుంటున్నాం.
🔔 50 ఏళ్లలో మొదటి గంట — ఆరోగ్యంపై శ్రద్ధ
🔔 60 ఏళ్లలో రెండో గంట — జీవితాన్ని ఆస్వాదించడం
🔔 70 ఏళ్లలో మూడో గంట — ప్రశాంతంగా, సంతోషంగా జీవించడం
డబ్బు, ఆస్తులు, బాధ్యతలతో పాటు మన ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబం, బంధాలు కూడా ముఖ్యమే.
ఈ సందేశం మీకు ఉపయోగపడితే వీడియోను Like చేయండి 👍
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి ❤️
ఇలాంటి మంచి సందేశాల కోసం మా ఛానల్ను Subscribe చేయండి 🔔
గమనిక: ఈ వీడియోలోని రజినీకాంత్కు సంబంధించిన వ్యాఖ్యలు వివిధ ప్రచార/సోషల్ మీడియా వనరుల్లో ప్రసారమైన సందేశం ఆధారంగా అందించబడుతున్నాయి. ఇది వైద్య సలహా కాదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీ వైద్యుడి సలహాను తీసుకోండి.
#Rajinikanth #RajinikanthSpeech #TeluguMotivation #LifeMessage #HealthAwareness #TeluguMotivationalVideo #LifeLessons #Telugu #Motivation #PositiveThinking #Health #PeacefulLife #SpiritualMessage #TeluguYouTube #SwarnalathaMavuri
Rajinikanth speech
Rajinikanth motivational speech
Rajinikanth life message
Rajinikanth Telugu speech
Rajinikanth latest speech
Rajinikanth emotional message
3 warning bells of life
life warning signs
life lessons Telugu
Telugu motivational speech
Telugu motivation
health awareness Telugu
life message Telugu
peaceful life
spiritual life message
రజినీకాంత్ మాటలు
రజినీకాంత్ సందేశం
జీవిత పాఠాలు
ఆరోగ్య సందేశం
తెలుగు మోటివేషన్
Transcript:
(00:00) మనిషికి దేవుడు మోగించే మూడు గంటలు సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగ సందేశం రజినీకాంత్ మాట్లాడుతున్నారంటే అభిమానుల ఈలలు గోల మాత్రమే కాదు జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు కూడా ఉంటాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ మనిషి ఆయుష్యు ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించేలా కొన్ని ముఖ్యమైన ఆనుముత్యాలు లాంటి మాటలు చెప్పారు.
(00:22) దేవుడు మన జీవితంలో మూడు సార్లు హెచ్చరిక గంటలు బెల్స్ మోగిస్తారు అని రజిని వివరించారు. 50 ఏళ్లలో మొదటి గంట 50 ఏళ్ళ రాగానే మొదటి గంట మోగుతుంది. అంతవరకు భార్య పిల్లలు సంపాదన కుటుంబం అంటూ బిజీగా ఉంటాం. కానీ ఈ వయసు రాగానే ఒకసారి ఆగి నీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకో. బీపి షుగర్ కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయో చూసుకో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు.
(00:46) అర్థం డబ్బు వెంట పరిగెట్టడం ఆపి శరీరాన్ని పట్టించుకోమని మొదటి వార్నింగ్ 60 ఏళ్లలో రెండో గంట 60 ఏళ్లకు రెండో గంట మోగుతుంది. ఇప్పటివరకు చేయాల్సిన పనులు బాధ్యతలు అయిపోయాయి. ఇప్పుడు చూడాలనుకున్న ప్రదేశాలు తిరగండి. కలవాలనుకున్న బంధువులను కలవండి. మీ కోరికలు తీర్చుకోండి అని దేవుడు టైం ఇస్తాడు. అర్థం బాధ్యతలు తీరాయి. ఇక నీకు నచ్చినట్లు బ్రతుకు సంతోషంగా ఉండు అని రెండో వార్నింగ్ 70 ఏళ్ళలో మూడో గంట 70 ఏళ్ళ దాటాక మూడో గంట మొగినట్లే మీరు లిస్ట్ లో చేరిపోయినట్లే ఎప్పుడైనా పిలుపు రావచ్చు అని అర్థం అంటే ఇక ప్రతిరోజు బోనస్ లాంటిదే ప్రశాంతంగా ఎవరితో గొడవ
(01:29) లేకుండా భగవంతుని నామం తలుచుకుంటూ ఉండాలని చివరి హెచ్చరిక కొంతమంది ఏ బాధ లేకుండా అనారోగ్యం పాలవ్వకుండా నిద్రలోన ప్రశాంతంగా కన్నుమూస్తారు. కానీ కొంతమంది నాలుగైదే ఏళ్ల పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ పడే వేదన చూడడం ఎంతో బాధాకరం అన్నారు. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆస్తులు అంతస్తులు మిగిలిపోతాయో లేదో తెలియదు కానీ తీవ్రమైన రోగాలు నొప్పులు లేని శరీరంతో ప్రశాంతంగా వెళ్ళడమే అసలైన సంతోషం అని రజనీకాంత్ చెప్పారు. గారు

No comments:
Post a Comment