తనను తాను తెలుసుకున్న వాడు నిశ్శబ్దం ఎందుకు అవుతాడు? నిశ్శబ్దం రహస్యం ఏమిటీ? అష్టా వక్ర గీత?
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VMoBM8S5p4A
Title: తనను తాను తెలుసుకున్న వాడు నిశ్శబ్దం ఎందుకు అవుతాడు? నిశ్శబ్దం రహస్యం ఏమిటీ? అష్టా వక్ర గీత?
Author Name: viswam-vishnuhu
Description: తనను తాను తెలుసుకున్న వాడు పూర్తిగా నిశ్శబ్దం అయిపోతాడు! యూట్యూబ్‌లో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ ఒక్క వాక్యం వెనుక ఉన్న పరమ సత్యాన్ని ఈ వీడియోలో ఇప్పటివరకు ఎవరూ చెప్పని రీతిలో, అత్యంత లోతుగా వివరించడం జరిగింది. 12 ఏళ్ల బాలుడు అష్టావక్ర మహర్షి, సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజుకు బోధించిన అద్భుతమైన "అష్టావక్ర గీత" (Ashtavakra Gita) ఆత్మజ్ఞాన రహస్యాలు ఈ 25 నిమిషాల వీడియోలో మీరు తెలుసుకుంటారు.
#AshtavakraGita #AshtavakraGitaInTelugu #అష్టావక్రగీత #SilencePhilosophy #SpiritualTelugu #SelfRealization #JanakaMaharaja #TeluguPhilosophy #TrendingSpiritualVideo
#నిశ్శబ్దం
Ashtavakra Gita in Telugu,
Who is Ashtavakra Maharshi,
King Janaka and Ashtavakra story, Ashtavakra Gita trending video,
why self realized person becomes silent,
the power of silence philosophy,
who is real god ashtavakra gita,
ashtavakra gita summary telugu,
deep spiritual videos telugu,
advaita vedanta telugu,
life changing philosophy telugu,
ashtavakra gita full explanation.
00:00 - Intro0
1:29 - జనక మహారాజు కథ
02:21 - Don't judge a book by its cover
03:13 - నిశ్శబ్దం అంటే ఏమిటి
04:49 - Core philosophy: Dissolution of ego
07:18 - ప్రాక్టికల్ లైఫ్ Tips
09:49 - దేవుడు ఎవరు, ఎలా తెలుసుకోవడం
11:20 - Outro
Transcript:
(00:01) ఈ వీడియో టైం పాస్ కోసం అస్సలు కాదు మీ హృదయాన్ని కదిలించే ఒక మహా ప్రయాణం ఎనిమిది బంకర్లు ఉన్న ఒక బాలుడు అసేతు హిమాచలాన్ని పరిపాలించిన జనక మహారాజుకు బోధించిన ఆ మహా నిశబ్దం వెనకాల ఉన్న రహస్యం ఏంటసలు ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఒంటరితనానికి నిశబ్దానికి ఎందుకు భయపడుతున్నాడు ఒకవేళ ఆ మహా నిశబ్దాన్ని భరించే శక్తి మనిషి వస్తే దైవంగా ఎలా మారతాడు భగవంతుడు అంటే రూపమో విగ్రహమో కాదు ఆయన కాలాతీతుడు ఆ పరమ సత్యం ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం.
(00:42) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. [సంగీతం] ఈ ప్రపంచంలో అందరూ మాట్లాడతారు. గెలిచినవాడు మాట్లాడతాడు ఓడినవాడు మాట్లాడతాడు. జ్ఞానం ఉన్నవాడు మాట్లాడతాడు జ్ఞానం లేనివాడు ఇంకా గట్టిగా మాట్లాడతాడు కానీ అష్టావక్రుడు ఒక సత్యం చెప్తాడు తనను తాను తెలుసుకున్న వ్యక్తి నిశశబ్దం అయపోతాడు అని ఆలోచించండి మనం ఎప్పుడు ప్రశ్నల కోసం సమాధానాల కోసం వెతుకుతూనే ఉంటాం.
(01:15) కానీ ఆ నిశశబ్దాన్ని మనము అనుభవించిన తర్వాత ప్రశ్నలే కాదు సమాధానాలు కూడా కరిగిపోతాయా మాట్లాడడానికి మాటలు కూడా కరిగిపోతాయా తెలుసుకుందామా [సంగీతం] ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. జనక మహారాజు ఒకరోజు రాత్రి కలగంటాడు. [సంగీతం] ఆ కలలో ఆయన భిక్షగాడి రూపంలో ఉంటాడు. ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. ఇంతలో మెలక వస్తుంది. గబాలని లేస్తాడు. లేచిన తర్వాత ఆయనకు ఒక సందేహం వస్తుంది.
(01:45) కలలో ఉన్న భిక్షగాడు నిజమా ఇప్పుడు పట్టు పరుపుల మీద ఉన్న రాజు నిజమా అని అప్పుడు దేశంలో ఉన్న పండితులందరినీ పిలిపిస్తాడు. కానీ ఏ ఒక్కరు తన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతారు. అప్పుడు వస్తాడు సభలకి ఎనిమిది వంకర్ల శరీరంతో ఉన్న అష్టావక్రుడు. సభ అంతా ఆయన్ని చూసి నవ్వుతుంది. కానీ అష్టాబక్రుడు చెప్తాడు ఇక్కడ అందరూ నా శరీరం మీద ఉన్న వంకర్లు చూసేవాళ్లే నా లోపల ఉన్న జ్ఞానాన్ని ఆత్మని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని ఆ నేను కూడా ఒకటే చెప్తాను డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ ఎవ్వరిని పైన పటారం చూసి లోపల క్యారెక్టర్ ని డిసైడ్ చేయకూడదు మనం కొంతమంది
(02:30) బ్యూటిఫుల్ గా ఉండరు కానీ లోపల వాళ్ళకి మేటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంత తెలివైన వాళ్ళు కానీ ఇప్పుడు మనం అందాన్నే చూస్తాం అందానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది బ్యూటిఫుల్ కి కాదు లోపల ఉన్న తెలివికి జ్ఞానానికి అప్పుడే మనం జీవితాలు మారతాయి. అప్పుడు జనకుడికి అర్థంవుతుంది నా సందేహాల్ని తీర్చే వ్యక్తి [సంగీతం] ఇతనే అని అప్పుడు అష్టాభక్రుడిని జనక మహారాజు అడుగుతాడు మోక్షం ఎలా పొందాలి అసలు సత్యం అంటే ఏంటి అని అప్పుడు జనక మహారాజుకి చెప్పిన బోధనే అష్టావక్రగీతగా అయింది.
(03:13) అసలు నిశశబ్దం అంటే ఏంటి బాగా వినండి నోరు మూసుకోవడం కాదు బాహ్యంగా మాట్లాడకపోవడము కాదు మనం నోరు మూసుకున్నంత మాత్రాన మన మనసులో [సంగీతం] ఎప్పుడు ఒక సంభాషణ జరుగుతూనే ఉంటుంది. నేను అప్పుడు ఎందుకు అలా ఆలోచించాను అప్పుడు ఎందుకు అలా చేశాను నా లైఫ్ ఎందుకు అలా జరిగింది ఆ రేపు నా భవిష్యత్తు ఏంటి నా పిల్లలు ఏమిట నన్ను చూసుకుంటారో లేదో నేను సక్సెస్ అవుతానో లేదో నేను డబ్బు సంపాదిస్తానో లేదో ఇలా మన లోపల డైలీ ఒక కురుక్షేత్ర యుద్ధమే జరుగుతూ ఉంటుంది అవునా కాదా మనం ధ్యానం కూర్చుంటాం ధ్యానంలో మన మనసు మాట్లాడుతూ ఉంటుంది.
(03:57) అష్టావక్రుడు ఒక మాట చెప్తాడు నువ్వు ఆల్రెడీ ముక్తుడివే కానీ నిన్ను నువ్వు బంధించుకున్నావు [సంగీతం] అని మనం ఆల్రెడీ ముక్తులమే కానీ మనం ఈ మనసేమో ఈ శరీరంఏమో అని మనల్ని [సంగీతం] మనం ఇక్కడే బంధించుకున్నాము. ఎప్పుడైతే మనిషి తనను తాను తెలుసుకుంటాడో అప్పుడు నేననే అహంకారం కరిగిపోతుంది కోరికలు భయాలు అన్ని సమిసిపోతాయి. అక్కడ నిశశబ్దం అనేది ఉంటుంది.
(04:26) ఒక అలా తనం తాను నేను పెద్దాలనా నేను చిన్నాలనా అని భయపడుతూ ఉంటుంది. ఒక్కసారి అలా నేను కూడా ఈ సముద్రంలో భాగమే కదా అని అనుకుంటే అక్కడ ఆ అలకి వేరే ఉనికే ఉండదు ఎందుకంటే సముద్రంలోనే కల అలా ఉంటుంది. అప్పుడు సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కోర్ ఫిలాసఫీ ఎందుకు నిశశబ్దం అవుతాడు డిసల్యూషన్ ఆఫ్ ఈగో అహంకారం అనేది కరిగిపోతుంది.
(04:55) మామూలుగా మనం ఎందుకు మాట్లాడతాం నేను గొప్పవాడిని నేను సాధించేశాను నేనే అది చేశాను అని నిరూపించుకోవడానికి ఎప్పుడైతే నేననే అహంకారం కరిగిపోతుందో అక్కడ నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు నిశబ్దం మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్వాలు నశించడం ఈ ప్రపంచం అనేది ద్వందవాల మీద డిపెండ్ అయి నడుస్తూ ఉంటుంది. అంటే [సంగీతం] మంచి చెడు ప్రకృతి వికృతి ఆరోగ్యం అనారోగ్యం డబ్బు [సంగీతం] పేదరికం ఇలా ద్వంద్వాల మీద ఉంటుంది మంచి చెడు ఇలా మనం ఈ ద్వంద్వాలకి అతీతమైన వాళ్ళము అంటే సాక్షి సాక్షి సాక్షికి ఈ వీటితో పనేమి
(05:42) లేదు కదా అప్పుడు నిశబ్దం మాత్రమే ఉంటుంది. థర్డ్ అన్వేషణ ముగిసిపోవడం మనం ఎంతసేపు ఏదో కావాలని పరిగెడుతూనే ఉంటాం. అది దొరికిన క్షణం తృప్తిగా ఉంటుంది. విశ్వమంతటిని తనలోనే చూసుకున్న వాడికి ఇంకా ఏం కావాలి వెతకడానికి ఏమీ లేనప్పుడు ప్రయాణం ఆగిపోతుంది. ఆ ఆగిన స్థితే నిశశబ్దం. ఫోర్త్ మాటల పరిమితి లిమిటేషన్ ఆఫ్ స్పీకింగ్ మనం పంచధార రుచిని మాటల్లో చెప్పగలమా అలాగే దైవత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని మనం మాటల్లో చెప్పలేము అందుకే చాలామంది నిశబ్దాన్ని ఆశ్రయిస్తారు. రమణ మహర్షి ఎందుకు అన్ని
(06:28) గంటల సేపు నిశశబ్దంగా కూర్చునేవాళ్ళు తన చూపుతోనే అక్కడికి వచ్చిన భక్తుల సందేహాల్ని నివృత్తి [సంగీతం] చేసేవాళ్ళు ఫైవ్ చేసేవాళ్ళు ఎవరూ లేరని తెలుసుకోవడం మనం అనుకుంటాం అంతా మనమే చేస్తుంటామని కాదు అంతా ప్రకృతి నియమం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్నానఅనే ఈగో అనేది కరిగిపోతేనే దైవత్వం అనేది [సంగీతం] నిశబ్దం అనేది మనకు తెలుస్తుంది.
(06:58) చేయిస్తున్నదంతా ప్రకృతి మనం జస్ట్ అబ్సర్వర్ మాత్రమే మన చేతిలో ఏది ఉండదు. ప్రాక్టికల్ లైఫ్ లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? సరే ఆ అష్టావక్రుడు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఇదంతా అందించాడు. కానీ ఇప్పుడున్న కార్పొరేట్ ప్రపంచంలో [సంగీతం] మనకి ఇది ఎలా యూస్ అవుతుంది మనం రోజుకి 60వేల ఆలోచనలు చేస్తుంటాం 60వేలు కాకుంటే లక్ష కూడా చేస్తుంటాం లేండి.
(07:28) కానీ ఆలోచనలు పట్టుకొని కూర్చోవద్దు ఓకే ఆలోచనలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. సముద్రంలో అలలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి ఆ అలలతో పాటు సముద్రం కూడా వెళ్ళిపోదు కదా మనం కూడా అంతే ఆలోచనలు వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ఆలోచనలతో పాటు మనం కొట్టుకొని పోకూడదు. ఆఫీస్ లో బాస్ తిట్టినా ఏం జరిగినా ఎన్ని కష్టాలు వచ్చినా జస్ట్ ఒక గ్యాప్ తీసుకోండి ఆ గ్యాప్ లోనే ఒక నిశశబ్దం ఉంటుంది.
(07:56) ఆ నిశశబ్దంలోనే మానసికమైన శక్తి అనేది పుడుతుంది. తనను తాను తెలుసుకున్నవాడు నిశశబ్దం అయిపోతాడు అంటే సమాజానికి వాడు పనికి రాకుండా పోతాడో అని అర్థం కాదు తన లోపల ఉన్న గంధరగోళం పూర్తిగా పోయింది అని అర్థం. బుద్ధుడు నిశబ్దాన్ని నిశబ్దమయ్యాడు ఆయన కరుణని ఇచ్చాడు. రమణ మహర్షి నిశబ్దమయ్యాడు జ్ఞానం ఇచ్చాడు అలాగే ఎంతో మంది నిశబ్దమయ్యారు జ్ఞానాన్ని ప్రసాదించారు.
(08:28) మనం కూడా అలా నిశబ్దం [సంగీతం] అవ్వాలి. ఇక్కడ మనం ఒక చేదు నిజమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ నిశబ్దం అంటే చాలా [సంగీతం] మందికి భయం ఒంటెడితనం అంటే ఇంకా భయం మన చేతిలో ఎప్పుడు మొబైల్ ఫోన్ ఉండాలి మన చెవిలో ఎప్పుడు ఇయర్ ఫోన్స్ అనేటివి ఉండాలి. కానీ నిశశబ్దాన్ని భరించే శక్తి ఇక్కడ ఎవ్వరికీ లేదు. నువ్వు నిశశబ్దంగా కూర్చున్నప్పుడు ప్రపంచం నిన్ను వదిలేస్తుంది.
(08:58) కానీ నీ మనసు నిన్ను పట్టుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు నిశబ్దంగా కూర్చుంటావో నీ మనసు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. [సంగీతం] అనవసరమైన పాత ఆలోచనలన్నీ పాత గాయాలన్నీ గతము భవిష్యత్తు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఈ ఆలోచనలకి ఈ నిశబ్దానికి భయపడి [సంగీతం] ఎప్పుడు శబ్దంలోకి పారిపోతూ ఉంటాడు ఒక మనిషి.
(09:25) ఎప్పుడైతే ఆ నిశశబ్దాన్ని భరించగల శక్తి తనకి [సంగీతం] వస్తుందో అప్పుడు దైవంగా మారే అవకాశం కూడా అక్కడే వస్తుంది. ఆ మహా నిశబ్దాన్ని భరించే శక్తి [సంగీతం] ఎవరికి ఉంటుందో శూన్యాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తి ఎవరికి ఉంటుందో వాళ్లే నిజంగా [సంగీతం] దేవుడుఅవుతారు. నిశశబ్దంలోనే దేవుడు అంటే ఎవరో మనకు తెలుస్తుంది. మామూలుగా మనం దేవుడు అంటే ఏమనుకుంటాం ఏ రాముడో ఏ కృష్ణుడో ఏ శివుడో ఆ క్షేత్రంలో ఉన్నాడో ఆ గుళలో ఉన్నాడు అక్కడ ఉన్న స్వామి ఇంకా [సంగీతం] పవర్ఫుల్ ఇలా అనుకుంటూ ఉంటాం.
(10:04) దేవుడు అంటే ఒక రూపం కాదు ఒక తత్వం దేవుడు అనేది ఒక సత్యం ఆయనకి రూపం లేదు ఆయన రూపాతీతుడు ఆయనకి నామం లేదు ఆయన నామాతీతుడు ఆయనకి గుణం లేదు ఆయన గుణాతీతుడు ఆయనకి కాలంతో సంబంధం లేదు ఆయన కాలాతీతుడు అందుకే మన పురాణాల్లో చెప్తాడు దేవుడు నామాతీతుడు రూపాతీతుడు గుణాతీతుడు అని కానీ మనం ఎంతసేపు విగ్రహాల్లోనే చూస్తాం [సంగీతం] సాటి మనిషిలో దేవుే చూడలేని మనం ఒక విగ్రహంలో ఒక బండరాయిలో దేవుని ఎలా చూడగలుగుతాం ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అన్నమాట అడిగేస్తున్నాను
(10:49) పక్కనున్న వ్యక్తిలో మనం దేవుని చూడలేం కానీ ఒక విగ్రహంలో దేవుని చూడగలుగుతాం అంటే ఇక్కడే తెలిసిపోతుంది మన భక్తి ఎంతవరకు ఉంది అనేది అంత దొంగ భక్తి స్వార్థం సెల్ఫిష్ బిజినెస్ మనం దేవునితో చేస్తున్నది భక్తి కాదు బిజినెస్ అన్నమాట [సంగీతం] దేవుని చూడాలనుకోకూడదు దేవుని తెలుసుకోవాలని ట్రై చేయాలి అప్పుడే దేవుడు అంటే ఏంటి ఎక్కడ ఉంటాడు ఆయన రూపం ఏంటి ఆయన గుణం ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది [సంగీతం] అంతవరకు మన భక్తులు ఇలానే ఉంటాయి.
(11:28) అష్టావక్రుడు జనకుడికి చూపించిన తత్వమే నిశశబ్దం ఆ నిశశబ్దమే దైవత్వం ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుండి ట్రై [సంగీతం] చేయండి ఒంటరిగా ఉండటానికి శూన్యంగా మారడానికి నిశశబ్దంగా ఉండటానికి ఫస్ట్ లో కొన్ని రోజులు మిమ్మల్ని మీ మనసు మాట్లాడుతూనే ఉంటుంది. కొద్ది రోజులకి అది మాట్లాడి మాట్లాడి అలిసిపోతుంది. అలసిపోయిన [సంగీతం] క్షణంలోనే నిశశబ్దం పడుతుంది. ఆ నిశశబ్దంలోనే శూన్యం పోతుంది.
(11:57) అక్కడే [సంగీతం] శక్తి ఉంటుంది. ఏ ప్రాబ్లం నైనా గెలిచే కెపాసిటీ అక్కడి నుంచినే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే [సంగీతం] లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ [సంగీతం] సెక్షన్ లో నాతో షేర్ చేయండి. సీ యు బాయ బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్. [సంగీతం]

No comments:
Post a Comment