Tuesday, September 29, 2026

#AskHR 362 | సైకాలజీ - ప్రవచనాలు | Hari Raghav | Square Talks

#AskHR 362 | సైకాలజీ - ప్రవచనాలు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ss-YyMxsQsU





Title: #AskHR 362 | సైకాలజీ - ప్రవచనాలు | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: #AskHR #HariRaghav #Psychology #Existentialism

Transcript:
(00:02) [సంగీతం] వెల్కమ్ టు స్పోయ టాక్స్ నేను హరికృష్ణ ఈరోజు ఆస్కేచర్ లో మనతో పాటు ఉన్నారు ఎగ్సిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు నమస్తే సార్ హలో హరికృష్ణ సార్ ఈరోజు అంశం సైకాలజీ మరియు ప్రవచనాలు కాస్త వివరిస్తారా రైట్ రైట్ దానికంటే ముందు మనకి ఆ అక్టోబర్ 25 సెప్టెంబర్ అయిపోతుంది అక్టోబర్ 25 నట ఐలాపురం విజయవాడలో మీట్ హెచ్ఆర్ అనేటువంటి ప్రోగ్రాం ఉంది.
(00:35) సో మీట్ హెచ్ఆర్ అనేక సిటీస్ లో కండక్ట్ చేశారు హరి రాఘవ్వ స్కూల్ ఆఫ్ ఎగ్స్టెన్షియలిజం ఇప్పుడు పేరు మారి హరి రాఘవ్ ఎగ్స్టెన్షియల్ ఆపరేటింగ్ సిస్టం అనేటువంటి పేరుతోని రియోస్ అనేటువంటి పేరుతో కొనసాగుతుంది. ఆ అడ్మిన్స్ సునంద గారు ప్రశాంత్ గారు నవీన్ కుమార్ గారు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. గతంలో మనం హైదరాబాద్ లో ఇప్పటికి ఫోర్ టైమ్స్ ఏమో కండక్ట్ చేశము తర్వాత వైజాగ్ కాకినాడ రాజమండ్రి అలాగే వచ్చేసి బెంగళూరు కర్నూల్ తిరుపతి అలాగే వరంగల్ ఇలా అనేక రకాల సిటీస్ లో కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సీజన్ లో ఫస్ట్ మీట్ హెచ్ఆర్ అంటే మొత్తం సమ్మర్ లో
(01:13) వాటిలో మనం కండక్ట్ చేయ ఇబ్బంది అవుతుంది. ఈ సీజన్ లో ఫస్ట్ మీట్ ఇచ్చారు విజయవాడలో జరుగుతుంది అక్టోబర్ 25 మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 దాకా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా క్లైంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎలా బాధపడ్డారు ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు ఆ టైం లో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
(01:33) తర్వాత లంచ్ ఉంటుంది లంచ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఆస్కెచర్ డైరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడేమో మనకి ఆన్లైన్ ఉంటుంది కదా అది డైరెక్ట్ గా ఉంటుంది ఆస్పెక్ట్ సార్ ఇక్కడ పార్టిసిపెంట్స్ వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ అడుగుతారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దీనికి 1000 పీస్ పేమెంట్ ఉంటుంది ఆ హోటల్ కి పే చేయడానికి లంచ్ అండ్ స్నాక్స్ టీ సప్లై చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఎవరిది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చే రావాలి.
(01:58) సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది నన్ను కలవడానికి ట్రై చేస్తూ ఉంటారు బిజీ వాళ్ళ కలవలేకపోతూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కసారి టైం ఇవ్వాలంటే చాలా టైం పడుతది కాబట్టి ఇటువంటివి అరేంజ్ చేస్తూఉన్నాము. ఇది దీని ఈ ప్రోగ్రాం్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సునంద గారి నెంబర్ ఉంది అందులో సునంద గారికివాట్ మెసేజ్ చేయాలి కాల్ చేయొద్దు ఆవిడ బిజీ ఉంటారు ఆవిడ పనులు కాబట్టివాట్ మెసేజ్ చేస్తే ఆమె రియాక్ట్ అవుతుంది.
(02:24) ఆవిడ నెంబర్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ట్రైన్ టికెట్లు అయి బుక్ రైట్ ఉన్న సాటర్డే కాకుండా అంతకుముందు ఒకటి రెండు రోజుల ముందు మనం ఒక వీడియోలో చెప్తూ పాముని కొట్టొద్దు పాముని ఎందుకు కొట్టటం పాము గురించి మాట్లాడుతూ పాము కూడా ఏమి పాముని ఎందుకు మనం చంపుతున్నాం ఆహారం కోసం కాదు కదా భయం వల్ల చంపుతున్నాము పాము కూడా తినొచ్చు అని చెప్తూ చైనాలోనూ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా పామును తింటారు తల ఒకటి తీస తీసేస్తూ ఉంటారు సరసంగా ఎందుకంటే విషం ఓన్లీ ఆ తలలోనే ఉంటుంది కాబట్టి తల తీసేసి మిగతాదంతా కూడా ఇక ఫిష్ లాగానే కట్ చేసుకొని తింటూ ఉంటారు చాలా చోట్ల ఫిష్
(03:01) లాగానే ఉంటది పెద్ద ఏం లేదు అని నేను చెప్పొద్దు నాన్ వెజ్ తినొచ్చు బ్రిక్స్ బ్రిక్స్ మీటింగ్ జరిగింది కదా ఆ బ్రిక్స్ మీటింగ్ లో వెజిటేరియన్ పెట్టారు నాన్వెజ్ పెట్టలేదు అది పెద్ద ఇష్యూ అయింది. మన సంప్రదాయ వంటకాలు నా వెజిటేరియన్ కాదు బ్రాహ్మణ సంప్రదాయ వంటకాలు లేదంటే వైశ్య సంప్రదాయ వంటకాలు మాత్రమే వెజిటేరియన్ తప్ప హిందువుల్లో దాదాపు ఇంకొకటి హిందువుల సంప్రదాయ వంటకం కూడా కాదది భారతీయ సంప్రదాయం అంట అంతకంటే అన్ని దేశాల్లో వెజిటేరియన్ ఉంటారు నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉంటారు.
(03:39) ముస్లింలు కూడా తింటారు క్రిస్టియన్స్ తింటారు హిందువులు ఏమి వెజిటేరియన్ కాదు హిందువుల్లో దాదాపు 80 నుంచి 90% మంది నాన్ వెజిటేరియన్ తింటారు ఈ రూమ్ మధ్య బ్రాహ్మిణ్స్ కూడా తింటున్నారు వైశ్యాస్ కూడా తింటున్నారు. బెంగాల్లో అయితే ఫిష్ వెజిటేరియన్ కింద కన్సిడర్ చేస్తారు కొన్ని చోట్ల ఎగ్ వెజిటేరియన్ అంటారు అంటే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు చేస్తూరు.
(04:03) కాబట్టి ఈ ఆహారపు అలవాట్ల్ని మనము తక్కువగా చూడటం కరెక్ట్ కాదు అనేటువంటి కాంటెక్స్ట్ లో ఎందుకంటే ఆహారం నీ ఆహారం తక్కువ అని చెప్పి అటాక్ చేయడం అనేది జరుగుతున్నాయి. ఆ కాంటెక్స్ట్ లో నాన్వెజ్ తినటం అనేది తప్పు కాదు అన్నప్పుడు ఒక కామెంట్ ఏమని వచ్చిందంటే నువ్వు ఎట్లా చెబుతావు నాన్వెజ్ తినమని ఆ జంతువును కట్ చేసేటప్పుడు దాని కంటి నీళ్లుు నీకు కనిపించట్లేదా నీకు ఆ మాత్రం మానవత్వం లేదా నువ్వేం సైకాలజిస్ట్ అవి అనేటువంటి డైలాగ్ ఒక కామెంట్ వచ్చింద సహజంగా మనకి ఇటువంటి కామెంట్స్ రావడానికి కారణం ఏంటి అనింటే సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ పరిచయం కాకముందు మనం సహజంగా మనసు గురించిన ఏ సమస్య వచ్చినా
(04:46) భావం గురించి ఏ సమస్య భావవాదం అంటారు కదా స్పిరిచువాలిటీ ఏ సమస్య వచ్చిన మత పరమైనటువంటి గురువులు పూజారులు, స్వామీజీలు, ప్రవచనకారులు, పాస్టర్లు అదర్ ఎన్ని ఒక్కొక్క మతంలో స్పిరిచువల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగటం అనేది సహజంగా మనకి ప్రాక్టీస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా నాట్ ఓన్లీ ఇండియా హిందువుల్లే కాదు అన్ని మతాల్లో కూడా వారికి ఇతన మనసు బాగోకపోతే పాస్టర్ దగ్గరికి వెళ్తారు ప్రార్థన చేయమంటారు లేకపోతే మనసు బాగోకపోతే స్వామీజీ దగ్గరికి వెళ్తే మెడిటేషన్ చేపించడమో లేకపోతే ఏదో మంత్రం చదువుకోమని ఈ పూజ చేయమని చెప్పడం
(05:19) అలాగే ఇస్లాంలో ఒక రకంగా రకరకాలుగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మతపరమైన విశ్వాసాలతో లింక్ అయి ఉన్నటువంటి హలో హలో సార్ పవన్ పవన్ మాట్లాడండి. సార్ ఈ రీసెంట్ గా ఈ మధ్య కొంచెం మూడు థింగ్స్ వచ్చినాయి సార్ పాత ఓసిడలు ట్రిగర్ అయినాయి అప్పట్లో నాకు ఒక ఓసి ట్రిగర్ అయింది సార్ అంటే నేను చేసే పని నేనా కాదా అంటే ఒక టేకి బగల్కి తేడా లేకుండా అట్లా అట్లా ఒక అంటే కొన్ని డేస్ అట్లా అనిపించింది సర్ అంటే నేను ఏ టైం లో ఉన్నా కూడా ఏదో స్లీప్ లో ఉన్నట్టు అనే ఫీలింగ్ వెళ్ళిపోతుండే అంటే ఆ నైట్ టైం కలలు పడతాయి కదా సార్ అవి ఇవి కొంచెం రిలేటెడ్ గా అనుకొని కొంచెం
(05:59) అట్లా అలాస్ వస్తున్నాయి సార్ రిపీటెడ్లీగా ఇప్పుడు కూడా అంటే ఆ డే అనేది డేలే కాకుండా ఏదో నిద్ర మబ్బులో ఉన్నట్టు అనే ఫీలింగ్ ఆ డౌట్ అది ఊపికి క్రియేట్ అవుతుంది సార్ చెక్ చేసుకోవడం ప్రాబ్లం ఇవ్వాళ కూడా ఒక అమ్మాయి వచ్చింది నేను ఎటువంటి పర్సన్ని అని అంటుంది చిన్న పిల్ల బిటెక్ చేసుకో బెటర్ పర్సన్ అవ్వాలి ఎటువంటి పర్సన్ నీకు తెలియదు నాకు కూడా తెలియదు బెటర్ పర్సన్లు ఉండరు.
(06:24) అయితే మీరు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ఇలా ఉండకపోతే నేను రాంగ్ అనుకొని మీరు చెక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని రైట్ సో డే డ్రీమింగ్ థాట్స్ అనేవి డే డ్రీమింగ్ యాక్చువల్లీ దాన్ని మనం థాట్స్ అని పిలుస్తున్నాం నైట్ టైం వస్తే అవి డ్రీమ్స్ అవుతాయి ఇవైతే డే డ్రీమింగ్ అయింది. కాబట్టి ఏమి తేడా లేదు అదా ఇదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తది చెక్ చేసుకునే కొద్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నిద్రపోతున్నాను నిద్రలో ఒక కల వచ్చింది.
(06:58) ఆ కలలో నేను ఒక బటర్ఫ్లై ఆ బటర్ఫ్లై అలా ఎగురుతూ ఎగురుతూ ఆడుకుంటుంది పూల దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది. వేరే బటర్ఫ్లై తో మీటింగ్ చేసింది ఫ్రెండ్స్ తో ఆడుకుంది రకరకాలు చేసి అలసిపోయి ఆ రోజు రాత్రి బటర్ఫ్లై నిద్రపోయింది. నిద్రలో బటర్ఫ్లై కి ఒక కల వచ్చింది ఆ కలలో బటర్ఫ్లై హరి రాఘవ్ హరి రాఘవ్ కౌన్సిలింగ్ ఇస్తాడు అట్లా మాట్లాడతాడు ఇది మాట్లాడుతాడు అన్ని జరుగుతూ ఉన్నాయి.
(07:21) ఇప్పుడు నా కలలో బటర్ఫ్లై ఉందా బటర్ఫ్లై కలలో నేను ఉన్నానా అంటే లాజికల్లీ కన్ఫ్యూజ్ అవుతాం లాజికల్ ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి ఇదే నిజం అది కాల అంటాం. ఒకవేళ బటర్ఫ్లై లో ఉన్నట్లయితే హరి రాగల నేను నిజం అనుకుంటాం. కాబట్టి యువర్ రియాలిటీ ఇస్ ఆల్సో ఇమాజినేషన్ రైట్ కాబట్టి రియాలిటీ అనేది లేదు ఈ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే కాబట్టి చెక్ చేసుకోవద్దు.
(07:48) చెక్ చేసుకోకుండా పని చేసుకోండి అలసిపోతే నిద్రపోండి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి మీ మీటింగ్ మీరు చేసుకోండి చక్కగా జీవించండి నేను జీవిస్తున్నానా లేదా నేను ఎలా జీవిస్తున్నాను నిద్ర మబ్బులో ఉన్నానా లేకపోతే మెలుకవుగా ఉన్నాను ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మెలుకవుగా ఉన్నానా అని థాట వచ్చిందంటే మీరు మెలుకువగా ఉన్నారు జీవించే ఉన్నానా ఆ థాటు మరణించిన వాళ్ళకి రాదు కదా అవును సార్ కాబట్టి ఇటువంటి ప్రశ్నలన్నీ అనవసరం నేను సరిగ్గా చేస్తున్నానా లేదా నో నాకు వీలైంత వరకు నేను సరిగ్గా చేస్తాను అంతే నేను మెలుకని ఉన్నానా నిద్రపోతున్నానా
(08:28) నిద్రపోయినవాళ్ళకి తెలుస్తదా నేను నిద్రపోతున్నాను అని తెలవదు తెలవదు కదా ఆ థాట్ వచ్చిందంటే మెలుకోగా ఉంది అలాగే జీవించి ఉన్నానా లేదా ఈ ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ లేనివి వాటి కోసం మీరు ఆన్సర్ కోసం ట్రై చేయకుండా చక్కగా పని మీద ఫోకస్ చేయండి పని ఇంకెంత ఎఫెక్టివ్ గా చేయొచ్చు ఇంకెంత బాగా గా చేయొచ్చు ఇంకెంత జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉందా వెతకం తప్ప నేను జీవిస్తున్నానా లేదా కాదు కాబట్టి ఆ సెల్ఫ్ ఏమి చెక్ చేసుకోవద్దు.
(08:57) ఓకే సార్ రైట్ రైట్ వెల్కమ్ ఓకే ఆ జీవరాశులు చనిపోతుంటే మీకు కనీసం మానవత్వం లేదా నువ్వేం సైకాలజిస్ట్వి అన్నప్పుడు సహజంగా మనం మతపరమైన గురువుల నుంచి మనసుకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము కొంత మతంలో కూడా ఆ విషయం గురించి చర్చ ఉంటుంది అది ఏ మతంలో అయినా సరే క్రిస్టియానిటీ అయినా ఇస్లామైనా హిందూయిజంలో అదేంటి ఉపనిషత్తుల్లో గ్రేట్ ఫిలాసఫీ కొంత చర్చ కూడా చాలా డీప్ చర్చ కూడా ఉంటుంది స్టిల్ అది తెలిసినా తెలియకపోయినా సరే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు.
(09:37) హలో హలో సార్ మాట్లాడండి సార్ మనము ఇప్పుడు మన బాడీకి ఇలా పోకినా లేకపోతే మన అనుకోకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏమన్నా ఆబ్జెక్ట్ మన బాడీకి తగిలినా కూడా ఆ నా బాడీకి ఎక్సెసివ్ పెయిన్ వచ్చిందేమో అని డౌట్ అవ్వడం తల మీద పోకు అట్లా అయితే మనక అసంత పెయిన్ రాదు అది ఏదైనా పెయిన్ వస్తే మన బాడీ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతది దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని 100% ఆఫీసర్ కన్విన్స్ అయినా సరే మమ్ ఆ మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ దట్ ఇస్ దట్ ఇస్ దట్ ఇస్ ఓసిడి మానసిక సమస్య దానికి మీరు మెడిసిన్ వాడుతున్నారు కదా ఇంకాస్త మెడిసిన్ డోసేజ్ పెంచాల్సి ఉంటది
(10:24) ఎందుకంటే మీకు సివియరిటీ పెరిగే కొద్ది మెడిసిన్ పెంచాల్సి ఉంటది డాక్టర్ని అడగండి ఇదే డాక్టర్ కి ఎక్స్ప్రెస్ చేయండి నాకు ఇలాజికల్ ఇలా డౌట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తారు మిమ్మల్ని రైట్ రైట్ అంటే ఇప్పుడు మనం లాజికల్లీ కన్విన్స్ అయింది అయిపోయింది లాజిక్ లేదు ఇక్కడ ఎందుకంటే మీరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు.
(10:44) కాబట్టి మీ లాజిక్ పని చేయదు. ఫియర్ లేదు సార్ నాకు అక్కడ ఫియర్తో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫియర్ లేదు ఉంది అనేది మీరు డిసైడ్ చేసేది కాదు డాక్టర్ చెప్తాడు మీ యొక్క ఇర్రేషనల్ టాకింగ్ చూసి మీ ఉన్న పరిస్థితి డాక్టర్ కి అర్థం అవుతుంది దాన్ని బట్టి అతను కొంచెం మెడిసిన్ డోసెస్ పెంచడం మీద వచ్చేస్తాడు.
(11:05) రైట్ డాక్టర్ని డిసైడ్ చేయనివ్వండి సెల్ఫ్ డయాగ్నోసైజ్ చేసుకోవద్దు. రైట్ నాన్న రైట్ రైట్ సో అక్కడ నేర్చుకోవడం వల్ల వారు అక్కడి నుంచి కంపేర్ చేసుకుని సైకాలజీస్ సైకాలజీ అనేది భావవాదం కాదు అలాగని భౌతికవాదం అది కూడా కాదు సైకాలజీ ఇస్ సైన్స్ రైట్ బిహేవిరల్ సైన్స్ ఇదిఒక సైంటిఫిక్ వేలో అధ్యయనం చేసినట్టు కమ్యూనిస్టులు కూడా సైకాలజీ చెప్పేస్తారు మనసు అది ఇది సబ్కాన్షస్ ఎక్కడో వింటారు కంటిన్యూ చేసేస్తారు చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్ ఈ మధ్య ఒక పెద్దాయన కమ్యూనిస్ట్ లీడర్ నేను కూడా దీని గురించి వీడియో చేశాను చూడమని చెప్పి చాలా బేసిక్ అంటే అది చాలా సైంటిఫికల్లీ
(11:46) రాంగ్ కానీ చెప్ితే ఆమె పెద్దాయన హార్ట్ అవుతాడు ఏం చేస్తాం మనం హలో హలో మాట్లాడండి నేను ఒక ఫోర్ మంత్స్ లోపు ఒక కంపెనీలో జాయిన్ అయింది సార్ రీసెంట్ గా ఉమ్ నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఆ ఒక రోజు జరిగిన ఆపరేషన్స్ అన్ని నువ్వు ప్రాసెస్ చేస్తేనే కంప్లీట్ అయిపోతుంది నీ టాస్క్ హమ్ ఆ వర్క్ అనేది ఒక్కొక్క స్టైల్ లోఫైవ్ సిక్స్ అవర్స్ లో అవుతది ఒక్కొక టైం నువ్వు 12 అవర్స్ 14 అవర్స్ చేసినా అవ్వదు.
(12:17) ఉమ్ ఆ ఈరోజు టాస్క్ ఈరోజు కంప్లీట్ చేయకపోతే రేపు ఎక్స్ట్రా వర్క్ వచ్చి యాడ్ అవుతుంది. ఉమ్ ఇది ఎలా ఉంటుందంటే ఒక కొన్ని టీమ్స్ కి చాలా తక్కువ యాక్టివిటీస్ ఉండే వరకు ఉంటది కొన్ని టీమ్స్ కి ఎక్కువ కాంప్లెక్స్ లో ఉండే యాక్టివిటీస్ ఉండేది ఉంటుంది. ఇప్పుడు నా సిచువేషన్ లో నేను చేయగలుగుతున్నాను కానీ 12 14 అవర్స్ వర్క్ చేస్తే నేను నెక్స్ట్ డే రౌండ్ తర్వాతనో సిక్స్ లీవ్స్ అలా పెట్టేసుకుంటున్నా ఉమ్ ఇది ఇది ఇది ఎలా అంటే ఎటు చూసినా నాకే లాస్ ఉంటది సర్ ఇది అంటే దన్ హవర్స్ వర్క్ చేసినట్టుగా ఉంటది మళ్ళీ ఎక్స్ట్రా లీస్ ఇచ్చినట్టు ఉంటది. ఈ
(12:59) సిచువేషన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకుంటున్నాను మేనేజ్మెంట్ కి వేరే కంపెనీ చేంజ్ అవ్వదమా అని థాట్స్ ఉండడం అట్లా ఉంటుంది. ఉమ్ అంటే ఇప్పుడు నేను సరిగా థింక్ చేస్తున్నానా లేకపోతే వీళ్ళతో మాట్లాడలేకపోతున్నానా నా కాంప్లెక్సిటీ అనేది నాకు అర్థం అవట్లేదు. అంటే మీరు మొత్తం అర్థం కాకపోయినా మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వర్క్ కల్చర్ ఉంటుంది మీరు ఒక్కరే కాదు మీతో పాటు చాలా మంది పని చేస్తూఉంటారు కదా సో వాళ్ళందరూ ఒక లెవెల్ ఆఫ్ వర్క్ చేసి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు.
(13:36) అయితే ప్రతి ఇండివిడ్యువల్ తన వర్క్ ని తను గొప్పగా గాని లేకపోతే ఇన్ఫీరియర్ గాని ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా కో వర్కర్స్ తోని కంపేర్ చేసుకోవాలి కంపేర్ చేసుకునేది వాళ్ళకంటే బాగా చేయడం కోసం కాదు లేదంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇస్తున్నా తక్కువ ఇస్తున్నారు నాకు ఎక్కువ ఇస్తున్నారుని కాదు. మీరు ఆ కల్చర్ సరిపడా చేస్తున్నారా లేదా ఒక బెంచ్ మార్క్ ఉంటది కదా సో అందరూ చేయగలుగుతున్నారు మీరు చేయలేకపోతున్నారు సిక్ అయిపోతున్నారు అంటే అది మీ యొక్క ఇన్ఫీరియారిటీ కావచ్చు.
(14:03) లేదు ఎవరు చేయలేకపోతున్నారు అన్నప్పుడు సహజంగా జాబ్ కొన్ని గంటలుఎనిమిది గంటలు తొమ్మిది గంటలో ఉంటది అన్ని గంటలు చేసి ఇంతవరకు అయింది సార్ ఇందుకంటే నేను చేయలేకపోతున్నాను నేను వెళ్తున్నాను అని చెప్పి మీరు లీవ్ తీసుకోవాలి. ఒకే రోజు అన్నన్ని గంటలు చేసి మర్నాడులు ఆ సెలవు పెట్టడం కంటే కూడా ఆ టైం వరకు ఎంతవరకు చేయగలిగి దిస్ ఇస్ మై పెర్ఫార్మెన్స్ ఇంతే ఇంతకంటే ఎక్కువ నేను చేయలేకపోతున్నాను దానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంచుతూ ఉంచుతారు తీసేస్తే తీసేస్తారు.
(14:30) కంపెనీ ఎప్పుడు కూడా ఇంకా ఇంకా చేయమని అంటూనే ఉంటుంది. కాబట్టి ఎంత చేయగలుగుతున్నారో ఇదే నేను అని నిజాయితిగా యాక్సెప్ట్ చేసి అది చెప్పేసేయండి. వాళ్ళు తీసేస్తే హ్యాపీగా ఇంకోటి చూసుకోవచ్చు హ్యాపీగా అంటే కష్టంతో అయినా సరే రైట్ అంటే నేను ఇంతే చేయగలను ఇన్ని గంటలు చేశను ఇంకా ఇంతకు మించి నేను చేయలేదు రేపు వచ్చి చేస్తాను రేపు వచ్చి కంటిన్యూ చేస్తాను.
(14:55) ఓకే అట్లా అన్నమాట ఇప్పుడు ఫినిష్ చేస్తూంటే ఫైవ్ అవర్స్ అయిపోతే ఫైవ్ అవర్స్ లో పంపించేస్తారా మిమ్మల్ని లేదు లేదు టైం ఇవ్వాల్సిందే ఆ ఆ అది కాబట్టి మీరు కొంత ఒక వన్ అవర్ ఎక్స్ట్రా చేయండి చేసి ఇంతకంటే అవ్వట్లేదు నాకు నెక్స్ట్ వేరే టాస్క్ ఉంది నేను వెళ్తాను రేపు వచ్చేస్తాను అని చెప్పండి లేదు చేసి వెళ్ళాల్సిందే అంటే అప్పుడు మీరు మానేసేసి వేరేది చూసుకోండి.
(15:18) అలా అనే అవకాశాలు లేవు కొంచెం అట్లా అనిపించేలాగా చేస్తారు కానీ గట్టిగా మీరు మీ టైం ఒక కొంచెం ఎక్కువసేపు చేస్తే నేను వెళ్ళిపోతాను అంటే వద్దని అనరు సహజంగా ఎందుకంటే అది భారతీయ చట్టాలకు వ్యతిరేకమైంది. ఓకే ఏంటంటే సార్ ఆ రోజు వరకు నువ్వు ఆ రోజు కంప్లీట్ చేయాలి ఎందుకు అంటే ఆ రోజు రిపోర్ట్స్ టాలీ అవ్వాలి నెక్స్ట్ డే మళ్ళీ నీకు ఓకే కాదనట్లేదు కాదనట్లేదు ఆ రోజు వరకు ఆ రోజు ఫినిష్ అయితే కంపెనీకి టాలీ అవుతది.
(15:46) ఇప్పుడు ఆ రోజులు మీరు మూడు రోజులు సరిపడి వర్క్ ఇచ్చి చేయాలంటే చేయలేకపోవచ్చు కదా మీరు 8 అవర్స్ లో 12 అవర్స్ వర్క్ ఇస్తున్నారు కాబట్టి 12 అవర్స్ పడుతుంది. రేపు పొద్దున 24 అవర్స్ ఇస్తారు రేపు 36 అవర్స్ బిజినెస్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ రోజు వరకు ఆ రోజు ఫినిష్ అవ్వాలంటే మీరు చేయలేకపోతున్నాంటే ఇంకొక మీ యొక్క కొలీగ్ని ఇంకొకని యాడ్ చేసుకోవాలి ఇంకొక కొత్త ఎంప్లాయిని కూడా పెట్టుకొని ఇద్దరికి ఇవ్వాలి అవ్వట్లేదండి.
(16:10) నాతో పాటు మా టీం లీడ్ ఉంటారు సార్ బట్ అతను చూస్తూ ఉంటారు బట్ ఆక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వరు అది అది ఆ యొక్క ఆర్గనైజేషన్ బట్టి కల్చర్ ని బట్టి ఉంటుంది మీరైతే యస్ మచ్ యస్ పాసిబుల్ చేయండి నిజాయితీగా చేసి చేయలేనప్పుడు చేయలేను అని చెప్పేసాను అంతే ఇంత చేయగలుగుతున్నాను అని చెప్పాను రైట్ రైట్ ఓకే సో కాబట్టి ఆ బెంచ్ మార్క్ లేదంటే ఆ ఇమేజ్ సైకలాజికల్ ఇమేజ్ ఆ ఇమేజ్ అక్కడి నుంచి తీసుకుంటాం స్కీమా అంటాం స్కీమా అంటే ఏంటంటే దసరా ఒక స్కీమా ఒక విధమైనటువంటి ఆ ఇమేజ్ వస్తుంది సంక్రాంతి అని గాని ఇంకో విధం ముగ్గులు
(16:55) గుబ్బెములు ఇటువంటివి దీపావళి అనగానే క్రాకర్స్ క్రిస్మస్ అనిగా డిఫరెంట్ ఆగస్ట్ 15 డిఫరెంట్గా గణేష్ చతుర్థి డిఫరెంట్ గా ఉంటది కదా అలాగే హోటల్ అంటే ఒక విధమైన ఎయిర్పోర్ట్ ఒక విధంగా కమ్యూనిస్ట్ ఆఫీస్ ఒక విధంగా స్కీమ అలాగే మనసు గురించి చెప్పే వాళ్ళ స్కీమ ఈ మత గురువుల మీద ఏర్పడి ఉంది కాబట్టి మత గురువులు చెప్పినట్టు నువ్వు చెప్పట్లేదు కాబట్టి నువ్వేం సైకాలజిస్ట్ అని చెప్పారు యక్చువల్లీ మత గురువులు అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చెప్తే నేను సైకాలజిస్ట్ ని కాదని కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ బెంచ్ మార్క్ అని వాళ్ళ స్కీమా గాని అది
(17:32) ఉంది కాబట్టి ఆ విధంగా నేను చెప్పాలనే ఎక్స్పెక్టేషన్ తోని నా నుంచి నాన్ వెజిటేరియన్ తినకూడ వెజిటేరియన్ చాలా గొప్పది ఇటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్ కానీ ఆ విధంగా ఉండదు. ఇక్కడ వెజిటేరియన్ దేర్ ఛాయిస్ వెజిటేరియన్ లో కూడా చెప్పాను మొన్న కూడా చెప్పాను వెజిటేరియన్ లో కూడా లాట్ ఆఫ్ నాన్ వెజ్ వెజిటేరియన్ లో కూరగాయల్లో అనేక రకాల చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా కొన్ని కొన్ని పడేస్తాము కొన్ని కలుపుకొని తింటూ మనకు కనిపించినవి ఏం కాదు చక్కని ప్రోటీన్ ఉంటది.
(18:05) మా ఇంటికి వెళ్తే మా మదర్ కి చిక్కుడుకాయలు అవి వలిసిమంటది. డబల్ స్టేటప్పుడు పురుగులు ఉంటాయి చూడు అంట ఏమ అక్కర్లేదు కలిపి వండేసే అంటాను నేను తీసచి అట్లా పురుగులు ఉండుతాడు పురుగులు తీసేస్తే నీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది పురుగులతో కలిపి ఉండే అంటూ ఉంటాను నేను మీరు ప్రోటీన్ పౌడర్ అని కొనుక్కుంటూ ఉంటారు కదా అవి చిన్న చిన్న పురుగుల నుంచి తయారు చేస్తారు ఎందుకంటే హై లెవెల్ ప్రోటీన్ పెద్దవాటికి కాబట్టి నాన్వెజ్ లో కూడా కొంత వెజిటేరియన్ లో కూడా కొంత నాన్వెజ్ ఉంటుంది కాకపోతే సైజ్ చిన్నే ఉంటాయి.
(18:33) జీవహింస అనే దాన్ని తీసుకో జీవహింస డిఫరెంట్ ఆహారం కోసం ప్రతి జీవరాశి వేరే జీవరాశి మీద ఆధారపడాల్సిందే మనం వ్యవసాయం చేసేటప్పుడు కూడా అనేక జీవాలని హింసిస్తున్నాం పొలం దొరుకుతున్నప్పుడు అనేకం చనిపోతున్నాం అలాగే వాటికి పురుగు పట్టినప్పుడు ఆ పురుగులు మనం పెంచుతున్నాం పురుగు మంది అంటే ఏంటి విషం కదా విషం వాటి మొఖాన్ని కొట్టి వాటిని చంపేస్తున్నాం కదా రైట్ జీవహింస కాదు ఆహారం కోసం చేసేది జీవహింస కాదు జీవహింస అంటే ఏంటి నీ అహంకారం కోసం నేను గొప్పవాడిని నేను ఈ భూమిని నేను ఉద్ధరిస్తాను అని చెప్పి ఆ అడవులన్నీ నరికేసి జంతువును చంపేసేసి చేసేది అతి
(19:13) జీవం మీ అహంకారం కోసం కానీ లేదంటే మీ యొక్క ఆచారాల కోసం దేవుడికి ఇది పెట్టాలి అది పెట్టాలి బలి ఇవ్వాలి లేకపోతే ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసేసి మీ ఆచారం కోసం చేసేవి లేదంటే మీ యొక్క అలంకరణల కోసం నెమలి పించం పెట్టుకోవాలి ఆ పులి చర్మం వేసుకోవాలి పులి గోరు వేసుకోలి కోవాలి ఇట్లా ఈ ఈ యొక్క ఆహారం కోసం తప్ప మిగతా దేనికోసం మీరు ఇతర జీవరాశిని చంపినా అది జీవహింస ఆహారం కోసం తప్పదు ఎట్లు కూడా జీవాలే చెట్లకి మరి చెట్ల కన్నీరు రావట్లేదు కదా సార్ అంటే వాటి కళ్ళు లేవు కాబట్టి రావచ్చు మనకు అర్థం కాకపోవచ్చు బట్ ప్రతి పులి జింకను దేవుడి తినటం
(19:54) క్రూరత్వం అయితే జింక గడ్డి తినటం కూడా క్రూరత్వమే కదా మనం ఒకే కాంటెక్స్ట్ చూసి మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క జంతువులు జంతువులు చప్పుకుంటే అది హింస అనుకుంటున్నాం నిన్న మొన్నో ఒక మీటింగ్ కి వెళ్ళాను. ఆ మీటింగ్ లో మావోయిజం గురించి చెప్తూ ఒకాయన పెద్దాయన ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ మావస్ హింసాయుత పద్ధతి పద్ధతి వెన్నుకున్నారు ఎన్నుకున్నారు హింసాయుత పద్ధతి కాదు హింస వేరు మావోయిస్టులు హింసాయుత పద్ధతి కాదు సాయుధ పోరాడు వాళ్ళు అహింసే కోరుకుంటున్నారు వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే రాజ్యము హింస నుంచి ఎదుర్కోవాలి
(20:29) అంటే ఇతను హింస చేయక తప్ప అంటే ఆయుధం పట్టుకోక తప్పదు ఇప్పుడు మీరు ఒక పల్లెటూరులో ఒక చిన్న రైతు ఉన్న రైతు కూలి మీదకి పెద్ద పెద్ద లాటీలు వేసుకొని పోలీసులు వస్తే అక్కడ అన్యాయంగా కొడుతుండి అతను ఏం చేస్తాడు దగ్గర ఉన్న ఏదో కట్టె పెట్టుకొని తిరగబడాల్సి వస్తుంది కదా అదే మామయజం అంతకంటే ఏమ లేదు. అదే ఆయుధం సాయుద పోరాటం గన్ను పట్టుకుంటేనే సాయుద పోరాటం అని కాదు సాయుధ పోరాటం అంటే నిన్ను నువ్వు రక్షించుకునేటప్పుడు ఆయుధం పట్టుకోవడంలో తప్పు లేదు నిన్ను నువ్వు బలి చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే రాజ్యం దగ్గర ఆయుధం ఉంది కాబట్టి రాజ్యం
(21:02) అంటే స్టేట్ అది కాకుండా రాంగా హింసా యుక్త పద్ధతులు ఎందుకు వాళ్ళు ఎవరినీ హింసించి రాజ్యాలు తేవాలని కోరుకోవట్లేదు. సో అలా రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈ జీవహింస అంటే ఆహారం కోసం ఇతర జీవరాశల మీద ఆధారపడి ఇది జీవహింస కింద రాదు. కాబట్టి ఈ నాన్ వెజ్ తిన తినటం తప్పు వెజిటేరియన్ తినటం ఒప్పు అని ఒక సైకాలజిస్ట్ చెప్పాలని వాళ్ళ కామన్ మెన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అది రాంగ్ అది రాంగ్ ఇందులో ఏం మీ ఛాయిస్ అది నాన్ వెజ్ తినాలా వెజిటేరియన్ తినాలా మీ ఛాయిస్ నాన్ వెజ్ లో మోర్ ప్రోటీన్ ఉంటది ఫైబర్ ఉంటది వెజిటేరియన్ లో మోర్ ఫైబర్
(21:45) ఉంటది లెస్ ప్రోటీన్ అన్నీ వెజిటేరియన్ లో దొరుకుతున్నాయ వెజిటేరియన్ లో దొరకనివి కూడా కొన్ని ఉన్నాయి. అలాగే అన్ని నాన్ వెజిటేరియన్ లో కూడా దొరకడం లేదు నాన్ వెజిటేరియన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తినట్లేదు. గుర్తుపెట్టుకోండి నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్ే మెజారిటీ 90% వెజిటేరియన్ే తినేది. రైట్ మనము దాంట్లో కొంచెం నాన్ వెజ్ కూర కలుపుకుందాం అంతే కదా పులిలాగా ఓన్లీ నాన్ వెజ్ ఒకటే తినం కదా మనం మాంసాహారం ఒకటే తినం ఫ్రెండ్స్ ఇద్దరున్నారు ఒక అతనేమో బ్రాహ్మణ ఇద్దరు బ్రాహ్మణే ఒకతనేమో మావయజం లోకి వెళ్ళాడు. ఒకతనేమో రైటిజం లో పూజ
(22:20) ఇద్దరు ఆరోగ్యాలు పాడైి నాకంటే ఒకయన 10 ఇయర్స్ పెద్దోడు ఒకయన 10 ఇయర్స్ చిన్నాడు ఇద్దరు ఆరోగ్యాలు పాడయి వాళ్ళద్దరు మాట్లాడుకుంటున్నారు వెజిటేరియన్ తినటం వల్లే నువ్వు ఇట్లా అయిపోయావు అని ఈయన అంటాడు నాన్ వెజ్ తినటం వల్ల ఇట్లా అయిపోయావ అని ఆయన ఇద్దరు మాట్లాడుకుని ఆర్గ్యూ చేసుకున్నా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్ లో ఉన్నారు కదా వీళ్ళ ఆ రోజున నేను అడిగాను నేను మీరు ఆ వెజిటేరియన్ అడిగాను మీరు వారానికి ఏం తింటారు అంటే వారంలోఏ ఏడు రోజులు నేను వెజిటేరియన్ే తిను రైట్ ఈయన్ని అడిగాను మీకు వారానికి ఎన్ని రోజులు నాన్వెజ్ తింటారు అంటే వారానికి
(22:56) ఆరు రోజులు వెజిటేరియన్ తిని ఒకరోజు మాత్రం సండే నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్ ఓన్లీ సండేనే ఎంత తింటారు అంటే ఒక కిలో కిలో కొనుక్కుంటాం చికెన్ అంటే వేస్ట్ అంతా పోయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఉంటారు మనిషికి ఎంత వస్తుంది ఒక 150 టు 200 గ్రామస్ చికెన్ ఆయన కన్స్ూమ్ చేస్తున్నాడు పర్ వీక్ ఒక వారానికి 150 గ్రాముల చికెన్ ఇతని కంటే అతను చేస్తున్నాడు అంతే నాన్వెజ్ ఇద్దరు తినేది వెజిటేరియన్ే ఈ 150 గ్రాములు తినకపోవటం వల్లే అతను ఎట్లా అయ్యాడా ఈ 150 గ్రాములు తినటం వల్ల ఇతను ఎట్లా అయ్యాడా నో రెండు ఇర్రెలవెంట్ ఎగజస్టెన్షలిజంలో
(23:42) అబ్సర్డివిటీ అంట అంటే అసంబద్ధమైనన్ని తీసుకొని ఆర్గ్యూ చేస్తూంటారు అది కరెక్ట్ కాదు ఈ రెండు అబ్సర్డ్ అసంబద్ధం వ ఆల్ ఆర్ రైస్ ఏరియా మొత్తం దాంట్లో 90% రైస్ే కదా మనం తినేది రైస్ తింటున్నాము దాంట్లో కొంచెం కూర కలుపుకొని తింటున్నాము దాంట్లో వారానికి ఒక రోజు కొంత నాలుగైదు ముక్కలు అయ తింటూ అదే తేడా ఇక్కడ సమస్య రైస్ తో ఈ బాడీకి రైస్ అవసరం లేదు కానీ రైస్ే 90% ఫుడ్ మనం తయారు చేసుకోం రైస్ కాకపోతే గోధుమలు గోధుమలు కాకపోతే జొన్నలు జొన్నలు కాకపోతే పొర్రలు అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఈ బాడీకి అవసరమైనటువంటి ప్రోటీన్స్ విటమిన్స్
(24:26) మినరల్స్ ఫైబర్ ఫ్యాట్స్ అన్నీ ఆ కొద్ది కోరలోనే వస్తున్నాయి. రైట్ పాపం ఏం చేస్తుంది దాంతోనే బ్రతుకుతుంది. రైస్ తో మీ బాడీలో ఒక్క సెల్ కూడా తయారవ్వదు ఎక్సెప్ట్ ఆ ఫ్యాట్ అక్యములేట్ అవ్వడం. కానీ మనం కుంభాలు కుంబాలు రైస్ తింటూ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని కొట్లాడం నేను ఇదే చెప్పే అసంబద్ధత కాళ్ళ కిందకి నీళ్ళ వస్తుంటే వరదలు పెరిగి మిద్ది మీద గొడుగు పట్టుకుంటే ఏం లాభం ఎగ్జస్టెన్షలిజం అనేది చాలా ఇన్డెప్త్ ఉన్నటువంటి ఫిలాసఫీ యాక్చువల్గా ఇది ఫిలాసఫీ కాదు నాన్ ఫిలాసఫీ సో అసంబద్ధమైనది వస్తుంది వరదలు పెరిగి అన్ని నది పెరిగి
(25:10) వస్తుంది మెల్లగా కాళ్ళ కాళ్ళకు తగిలినయి ఇంకా పెరుగుతూ అమ్మో నీళ్ళ వస్తున్నాయ అని పొడుగు పట్టుకుంటే లాభం ఏముంది ఇది నీళ్లు ఆపేదే కానీ వర్షాన్ని ఆపేది. ఆ రిలవెన్స్ ఉన్నటువంటి దాన్ని తీసుక అలాగే ఇక్కడ ఎంతసేపు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ కొట్టుకుంటారు తప్ప మనకి హామ్ చేసేది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రైస్ రైస్ ఏరియన్లు అయిపోయి అన్నం తింటున్నాము దాంట్లో ఆలుగడ్డ కూర అన్నము కార్బోహైడ్రేట్స్ ఆలుగడ్డ కూరకై అది కాకుండా చపాతీ తింటాము చపాతీలో మోర్ కార్బోహైడ్రేట్ డయాబెటిక్ అవ్వగానే చపాతీ తినేస్తూఉంటారు చపాతీ తినేది ఇంకా
(25:48) పెరిగింది పెరుగుతది ఆటోమేటిక్ మరి ఆ రైస్ కంటే గోధుమలో తక్కువ ఉంటది కదా సార్ నువ్వు బియ్యము గోధుమలు రా తింటే అప్పుడు ఆ పోలిక పనిచేస్తుంది. బియ్యం తినట్లేదు కదా మనం గోధుమలు తినట్లేదు మనం తినేది అన్నము చపాతీ ముద్ద ముక్క అన్నము అంటే రైస్ ని మనం ఉడికించినప్పుడు 50% వాటర్ ఇంత రైస్ ముద్దలో 50% వాటర్ ఉంది ఇంత చపాతీలో జీరో వాటర్ దాన్ని డ్రై అయిపోయింది క్వాంటిటీ యాక్చువల్లీ చపాతీలో ఎక్కువ ఉంది.
(26:28) ఎక్కువ క్వాంటిటీ నీకు తెలియకుండా తీసుకుంటున్నాం తక్కువ అనుకొని నువ్వు ఏం నమ్ముతున్నావో అనవసరం బాడీకి నువ్వు ఏమ ఇస్తున్నావో చూస్త కాబట్టి ఆటోమేటిక్ గా మోర్ కార్స్ తీసుకుంటున్నాం చపాతీ తినేటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ కూర తిని తక్కువ పిండి తినరు అలా కాకుండా కూర తక్కువ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇది ఇదే బిజినెస్ అమా ఎందుకంటే కూరగాయలు అవి తొందరగా పాడవుతాయి కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు రైస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు.
(26:51) ఆలుగడ్డలు తొందరగా పాడవ్వకంటే ఎక్కువ ఆలుగడ్డలు కొనేసి వేసేస్తారు ఇంట్లో టమాటోలు తొందరగా పాడైపోతాయి ఫ్రిజ్ లో పెట్టాలి ఆ బీరకాయలు బెండకాయలు ఆలుగడ్డలు అలా పాడేసి ఉంటే ఉంటాయి ఒక వారం రోజులు పాడవ్వ దాదాపుగా కాబట్టి ముందు కూరగాయల షాప్ కి వెళ్తే లేదంటే సంతక వెళ్తే మనకి మండి పెడుతూ ఉంటారు కదా ఎవరీ వీక్ ముందు ఆలుగడ్డలు కొనేసి ముందు కింద సంచి నింపేసి కింద తర్వాత మిగతావి కొంటూ చాలా ప్రమాదం ఆలుగడ్డ ఆలుగడ్డలు, చామ దుంపలు, చిలకడ దుంపలు, రైస్, గోధుమలు ఇవన్నీ కూడా ప్రమాదం ఈ బాడీ నీకు అవసరం లేదు శారీరక పని చేశవా మనం ఒక మారదాన్ రన్నర్ 75 ఇయర్స్ ఉంటే ఆయనతో ఇంటర్వ్యూ చేశారు
(27:28) ఇప్పుడు జశిమా ఆయన 75 ఇయర్స్ మారుతాను రన్నర్ అమెరికాలో కూడా విన్ అయ్యారు. ఆయన చిలకడ దుంపలు కూడా తింటాం. ఆయనకి అవసరం అది అందుకే ఆయన ఎంత పరిగెడుతున్నాం. ఆయన పరిగెత్తే దాంట్లో 1% కూడా పరిగెత్తాం ఆయన తినే చిలకడ దుంపలు మనం తింటే ఏం లాభం ఉన్నాయి బాగున్నాయి స్వీట్ గా ఉన్నాయి స్వీట్ పొటాటో తినేస్తూ ఉంటాం లేకపోతే ఆలుగడ్డలు చాలా భలే ఉంటాయి ఆలుగడ్డ తింటే ఆలుగడ్డ ఫ్రై చేసుకుని భలే ఉంటది అన్నంలో కలుపు తింటే ఎంత బాగుంటది చాలా బాగుంటది.
(28:01) కానీ జీవితం బాగుంది ఇది కాక షుగర్ షుగర్ ఇస్ నాట్ ఈటబుల్ షుగర్ ఇస్ కెమికల్ రైట్ సో షుగర్ అనేది తినేదే కాదు తినే పదార్థం కాదు షుగర్ కి పొరుగులు పడటం ఆ చీమలు ఎత్తుకెళ్తే దట్ ఇస్ డిఫరెంట్ ఎందుకంటే మోర్ ఎనర్జీ ఉంటుంది. షుగర్ కి పురుగులు పట్టడం షుగర్ అవసరమే లేదు కానీ మనం షుగర్ తయారు చేసుకుని ఇవన్నీ తిని వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కొట్టే యువర్ విష్ దట్ ఈస్ యువర్ ఛాయిస్ కానీ మీ ఫోకస్ అక్కడ కాదు ఉండాల్సింది ఫోకస్ మై బాడీకి ఏది అవసరం ఏది అవసరం లేదు సైంటిఫిక్ గా థింక్ చేయాలి తప్ప మతం ఏం
(28:46) చెప్తుంది మా పరాయి మతాన్ని వ్యతిరేకించడం కోసం వాళ్ళ ఆహారపు అలవాటును వ్యతిరేకించడం కోసం దాన్ని ఒక నెగిటివ్ గా చూపించడం ఇక్కడ ఇరుకపోతూ ఉన్నాడు మనిషి అలా మతపరమైన విశ్వాసాలతో కాకుండా ఉన్న సైంటిఫిక్ గా ఆలోచించాలి అదే సైకా కంక్లూడ్ చేద్దాం. ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ప్రోగ్రాం్ లో మళ్ళీ కలుద్దాం. [సంగీతం]

No comments:

Post a Comment