Tuesday, September 29, 2026

ఆడవాళ్లే ఎందుకు మోసం చేసేవాళ్లకు టార్గెట్ అవుతున్నారు? 🤔 వ్యాపారం అయినా…మానసికంగా అయినా! Vijay Barla

ఆడవాళ్లే ఎందుకు మోసం చేసేవాళ్లకు టార్గెట్ అవుతున్నారు? 🤔 వ్యాపారం అయినా…మానసికంగా అయినా! Vijay Barla

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RPQA7iEL7kM





Title: ఆడవాళ్లే ఎందుకు మోసం చేసేవాళ్లకు టార్గెట్ అవుతున్నారు? 🤔 వ్యాపారం అయినా…మానసికంగా అయినా! Vijay Barla

Author Name: Giant Media

Description: ఆడవాళ్లే ఎందుకు మోసం చేసేవాళ్లకు టార్గెట్ అవుతున్నారు? 🤔 వ్యాపారం అయినా… మానసికంగా అయినా! | Unfiltered Talks | Giant Media | Vijay Barla


ఆడవాళ్లను కొంతమంది మోసం చేసేవాళ్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 🤔
వ్యాపారం, డబ్బు, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్, సంబంధాలు లేదా మానసికంగా ప్రభావితం చేసే పరిస్థితులు… ఏ విషయంలోనైనా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏమిటి?

ఈ Unfiltered Talks ఎపిసోడ్‌లో Vijay Barla | Giant Media ఆధ్వర్యంలో మహిళలు ఎదుర్కొనే అవకాశం ఉన్న మోసాలు, నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం, తప్పుడు హామీలు, ఆర్థిక ఒత్తిళ్లు, emotional manipulation మరియు సరైన సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.

💡 ఎవరినైనా సులభంగా నమ్మే ముందు ఏ విషయాలను పరిశీలించాలి?
💡 వ్యాపారం లేదా ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో డబ్బు పెట్టే ముందు ఏ ప్రశ్నలు అడగాలి?
💡 మానసికంగా ప్రభావితం చేస్తున్నారని ఎలా గుర్తించాలి?
💡 మోసం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ వీడియో ఉద్దేశం మహిళలను నిందించడం కాదు, అలాగే పురుషులందరినీ లేదా ఏదైనా వ్యక్తి/సంస్థను మోసగాళ్లుగా చిత్రీకరించడం కాదు. ప్రతి ఒక్కరూ ఆర్థిక, వ్యక్తిగత మరియు మానసిక నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండేందుకు ఈ వీడియోను Education & Awareness కోసం రూపొందించాం.

⚠️ DISCLAIMER: ఈ వీడియోలోని విషయాలు అవగాహన మరియు విద్యాపరమైన ఉద్దేశంతో మాత్రమే. ఇందులో చెప్పే అభిప్రాయాలు, ఉదాహరణలు మరియు చర్చలు సాధారణ అవగాహన కోసం మాత్రమే; ఇవి ఏ వ్యక్తి, సంస్థ లేదా సమూహంపై తుది ఆరోపణగా భావించరాదు. ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సమాచారం, పత్రాలు మరియు విశ్వసనీయ నిపుణుల సలహాను స్వయంగా పరిశీలించండి. వ్యక్తిగత అనుభవాలు లేదా అభిప్రాయాలు ప్రతి సందర్భానికీ వర్తించకపోవచ్చు.

Giant Media | Vijay Barla | Unfiltered Talks

🔖

#GiantMedia #VijayBarla #UnfilteredTalks #WomenAwareness #WomenSafety #ScamAwareness #FraudAwareness #OnlineScams #FinancialAwareness #BusinessAwareness #MentalAwareness #EmotionalManipulation #WomenEmpowerment #AwarenessVideo #EducationVideo #PublicAwareness #BeAlert #StaySafe #DigitalAwareness #TeluguAwareness

Transcript:
(00:00) ఆడవాళ్ళకి ఏం జరుగుతుందో చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో చెప్పరు చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ మగాళ్ళ ఇచ్చే రియాక్షన్ నా భర్త చెప్పలేదు నా అన్న చెప్పలేదు మా నాన్న చెప్పలేదు వీడు ఎవడో బయటోడు చెప్పింది అని చెప్పి మన ఇంట్లో సీక్రెట్స్ అన్ని వాడు షేర్ చేసుకుంటా ఎమోషనల్ గా ఇది ఎంత నాశనం చేస్తోందో తెలుసా మీ జీవితాన్ని ఇంట్లో ఉన్న మగాడు ఒక ఆడదానికి ధైర్యం ఇవ్వగలితే అసలు ఏ ఆడది ఏ ట్రాప్ లో ఇరుకోదో తెలుసా మీకు నేను కూడా ఉన్నాను కదా చూసుకుందాంలే [సంగీతం] ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ చాలా
(00:29) కాంట్రవర్స టాపిక్ అండి అయినా కూడా ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వినాల్సిన టాపిక్ చాలా ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి అసలు ఆడవాళ్లే ఎందుకు టార్గెట్ గా మోసాలు జరుగుతున్నాయి పురాణాల నుంచి ఈ రోజు నుంచి కాదు మనం సీతాదేవి లక్ష్మణ గీతని దాటడం చూస్తాం చరిత్రలో చాలాసార్లు మోసపోయిన వ్యక్తులని గానీ లేదా గీత దాటిన వ్యక్తులని గాని సీత గీత దాటేసింది నువ్వు ఎంత అన్నట్టుగా మాట్లాడడం మనకు తెలుసు కానీ ఈ విషయంలో నీతి ఏంటి సారాంశం ఏంటి అనేది చాలా క్షుణణంగా గమనించుకోవాలి.
(00:52) అసలు ఆడవాళ్లే టార్గెట్ గా మోసాల చిట్ ఫండ్స్ అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అవనివ్వండి, డిజిటల్ మోసాలు అవ్వనివ్వండి, మిమ్మల్ని డిజిటల్ గా అభివృద్ధి చేద్దాం, ఆర్థిక మహాశక్తిగా తయారు చేస్తాం మహిళలు అంటే ఈరోజు ఫలానా ఇది మీరు ఇంట్లో ఉండిపోతున్నారా ఇటువంటి ఆశలు కలిగించి ఆడవాళ్ళనే బయటకి తీసుకొచ్చి ఎందుకు ఆడవాళ్ళనే మోసం చేస్తారు ఒకటి రెండోది జిమ్ లో ట్రైనర్లు అవ్వనివ్వండి, బయట వ్యక్తులు అవ్వనివ్వండి, ఇంకొకళ అవ్వనివ్వండి, ట్యూటర్స్ అవ్వనివ్వండి, ప్రొఫెషనల్ కోచెస్ గా ఉండి ప్రొఫెషనల్ ట్రైనర్స్ గా ఉండి ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండి కూడా ఆడవాళ్ళని ఎందుకు మనిపులేట్
(01:18) చేస్తారు చాలా మంది WhatsAppట్ లో Facebook లో Instagram Instagram లో పర్సనల్ గా మెసేజెస్ పెడుతూ ఎవ్వరికీ తెలియకుండా ఒక స్నేహం మనతో చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు వాళ్ళు వాళ్ళఇంట్లో ఆడపిల్లలు అలా చేస్తే ఊరుకుంటున్నారా సహిస్తున్నారా ఈ విషయాన్ని పూర్తిగా అందరూ చూడండి తప్పేం లేదు ఇది మగ ఆడ ఇద్దరూ చూడాల్సిన వీడియో అసలు సమస్య ఎక్కడ ఉంది ఎందుకు వస్తుంది ఆడవాళ్లే టార్గెట్ గా వ్యాపార మోసాలు ఎందుకు చేస్తున్నారు కిట్టీ పార్టీలని చిట్ ఫండ్స్ అని అదని ఇదని ఏదో ఒకటి చెప్పి అసలు ఆడవాళ్ళని ఎందుకు బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా
(01:42) గమనించాలి మనం ఇక్కడ ఆడవాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించడం తప్పా సార్ ఆడవాళ్ళు బయటికి వచ్చి పనులు చేయకూడదు ఎందుకు పని చేయకూడదు అండి ఎందుకు పని చేయకూడదు మనకి రాణి రుద్రం దేవి తెలుసు జాన్సీ రాణి అని తెలుసు మనకి పురాణాల నుంచి ఈరోజు మనం భారతదేశంలో మాత దుర్గా దేవిని కొలుస్తాం చాలా మంది ఆడవాళ్ళు బయటికి రాకుండానే వాళ్ళకి అంత గొప్ప పేరు రాలే బయటకి రావడం తప్పు కాదు ఇక్కడ బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఎలా మనల్ని మనం సంరక్షించుకోవాలి ఎన్ని రకాల స్కామర్స్ ఎన్ని రకాల మనిపులేటర్స్ మన చుట్టూ ఉంటారు మీరు ఒకసారి అబ్సర్వ్
(02:06) చేయండి ఆడవాళ్ళకి ఏం జరుగుతుందో చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో చెప్పరు చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ మగాళ్ళ ఇచ్చే రియాక్షన్ తండ్రి స్థానంలో ఉన్నవాడు గాని అన్న స్థానంలో ఉన్నవాడు గాని భర్త స్థానంలో ఉన్నవాడు గాని వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఆడదాన్ని ఏం చేస్తుంది ఇంట్లో చెప్పొద్దు అంటే తండ్రి ఏమో అర్థం చేసుకోడు అన్నయ్య ఏమో కోపపడతాడు భర్త ఏమో చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు ఇలాంటి భయాల వల్ల చెప్పా పెట్టకుండా చేసే తప్పుల వల్ల ఆడవాళ్ళు ఎక్కువ ఇరుక్కుపోతున్నారు.
(02:28) చాలా మంది స్కామర్స్ మీరు ఇంట్లో చెప్పకుంటే డబ్బులు కట్టండి ఇది మీకు మాత్రమే దక్కిన అవకాశం మీకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఈ రోజే మీరు జాయిన్ అవ్వండి మిమ్మల్ని మహిళా సాధికారిక శక్తి కింద చేస్తాం. ఎందుకు చేస్తారమ్మా నిన్నో నన్నో ఒక సాధికారిక శక్తి కింద ఎవడికి అవసరం ఒక మగోడినా ఆడదాన్న ఇంకోడు వచ్చి ఎందుకు డెవలప్ చేస్తాడు ఎవడు చేయడు ఎవడన్నా వాడి నీడ్ ఏంటో వాడి నెసెస్సిటీ ఏంటో మనకు సేల్ చేస్తాడు.
(02:46) వాడు అవసరాలు మన డబ్బులతో తీర్చుకుంటాడు ఎందుకు మనకి ఎందుకు మనల్ని గొప్పవాడు చేస్తాడు నిజంగా ఆరోజు సీతాదేవి రావణాసుడు మాట విని భిక్షాటనికి గీత దాటి బయటకి రాకపోయిఉంటే లక్ష్మణుడు మాటని ఆగి ఉంటే అంటే లక్ష్మణుడు ఇంట్లో మగోడు రామనాసుడు బయట వ్యక్తి లక్ష్మణుడి మాట దాటి సీతాదేవి తన ఎమోషన్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎలాగన్నా ఆ బిచ్చగాడికి నేను దానం చేయాలని అనుకుంది.
(03:06) వాడు బిచ్చగాడో మోసగాడో సాక్షాత్తు సీతాదేవికి అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన ఆడవాళ్ళకి ఏం అర్థం అవుతుది ఎవడు మోసం చేస్తాడో ఎవడో చెప్పిన మాట వినాలి కదా ఇంట్లో అన్నకో తమ్ముడికో నాన్నకో భర్తకో ఫ్రెండ్ కో ఎవడో ఒకడు కచ్చితంగా చెప్పాలి ఫలానా వ్యక్తి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు ఫలానా వ్యక్తి నాతో ఉండానికి ట్రై చేస్తున్నాడు ఫలానా వ్యక్తి నన్ను ఫలానా డబ్బులు కట్టమన్నాడు అసలు ఒక లీగల్ అడ్వైస్ తీసుకోవద్దు మీరు ఎవరిని అడగొద్దు మీరు జాయిన్ అవ్వండి మీరు అభివృద్ధి చెంతారు ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ లేదా సీక్రెట్ మిషన్ లాంటి మాటలు ఎవరనా చెప్తే ఈ
(03:29) స్టిట్స్ మీరు ఇంట్లో చెప్పుకుంటా కట్టండి చాలా మంది వ్యాపారం చేసేటప్పుడు ఏదో ఎదుపోకుంటారు ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా మందికి సమా సమాధానం చెప్పానుకుంటారు అసలు సమాధానం చెప్పడానికి ఎవడు వ్యాపారం చేయకూడదు తల్లి గొప్ప గొప్ప ఎంపైర్స్ బిల్డ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పడానికి ఎంపైర్స్ బిల్డ్ చేయరు దారిలో సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తారు తప్ప మీరు అబ్సర్వ్ చేయండి ఈరోజు ప్రపంచ కుబేరులు అందరిన ఒక చోట పెట్టండి ఆడవాళ్ళందరూ కూడా గొప్పోడు కూతురో గొప్పోడు చెల్లో గొప్పోడి భార్య అవ్వి ఉంటారు తప్ప వాళ్ళు ఒక ఎంపైర్ ని బిల్డ్
(03:53) అప్ చేసి ఎందుకు ప్రపంచ కుబేరులు కాలేకపోతున్నారు కారణం ఏంటో చెప్పనా మనిపులేటర్స్ ఎక్కడికక్కడ మనిపులేటర్స్ ఉంటారు. ఆడది ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా తను మనిపులేట్ చేయడానికి చుట్టుపక్కల చాలా మంది కాసుకొని కూర్చుంటారు. ఎక్కడో దిక్కున ఎమోషనల్ గా లొంగకపోతదా ఎక్కడో దిక్కున ఎమోషనల్ గా మనకు దొరకకపోతదా అని కక్కుతుగా ఎదురు చూస్తారు వ్యాపారం చేసేవాడు అవనివ్వండి మోసం చేసేవాడు అవనండి ఫ్రెండ్షిప్ చేసేవాడు అవండి ఇందాక చెప్పినట్టు జిమ్ లో ట్రైనర్ లానివ్వండి పార్లర్ లో పని చేసే వాళ్ళు అవనివ్వండి సైకాలజిస్ట్ లానివ్వండి పిల్లలకి పాటాలు
(04:16) చెప్పి ట్యూటర్స్ అవండి వీళ్ళందరూ ప్రొఫెషనల్ లైన్ లో ఉండాల్సిన కూడా పర్సనల్ గా మెసేజ్లు పెడుతుంటారు మన అందాన్ని పోగుడుతుంటారు మనని ఫ్లట్ చేస్తుంటారు మనం ఏమనుకుంటాం నా భర్త చెప్పలేదు నా అన్న చెప్పలేదు మా నాన్న చెప్పలేదు వీడు ఎవడో బయటోడు చెప్తున్నాడు అని చెప్పి మన ఇంట్లో సీక్రెట్స్ అన్నీ వాడు షేర్ చేసుకుంటా ఎమోషనల్ గా ఇది ఎంత నాశనం చేస్తో తెలుసా మీ జీవితాన్ని వాడు ఎందుకు ఉంటాడు లైఫ్ లో అదే వాడి చెల్లిలో వాడి భార్య కూడితో మాట్లాడతాడు యక్సెప్ట్ చేస్తాడేమో అనుకోండి చేయడు.
(04:36) అసలు 100% చేయడు. మరి మిమ్మల్ని ఎందుకు మనిపులేట్ చేస్తున్నాడు అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇది మోసమా కాదా అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. ప్రతి ఆడపిల్ల కూడా ఎక్కడ మనం దారి తప్పుతున్నాం ఇంట్లో చెప్పకుండా వ్యాపారం చేయాలి ఇంట్లో చెప్పకుండా డబ్బులు సంపాదించాలి. ఇంట్లో తెలియకుండా చేయాలి రీసెంట్ గా ఇరుమూడు అని ఒక సినిమా వచ్చింది.
(04:50) ఆ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే స్కూల్ లోపల గాని స్కూల్ బయట గాని [సంగీతం] ఊరి ఇవతలు గాని ఊరి అవతల గాని చూసింది చూసినట్టుగా నాయనగా చెప్పేయాలి. ఇంట్లో అయినా ఇంటి బయట అయినా ఊర్లో అయినా ఊరు బయట అయినా స్కూల్ కి వెళ్ళే దారిలో అయినా స్కూల్ నుండి వచ్చేటప్పుడైనా స్కూల్లో అయినా అంటే మనం పెద్దవాళ్ళు కాదు ఉదరించుకుంటే వ్యాపారంలో అయినా పనిలో అయినా ఎక్కడైనా ఏం జరిగినా వచ్చి ఇంట్లో చెప్పమని చెప్తాడు.
(05:08) వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో వాళ్ళ అన్నయకో ఎవరో ఒకళ్ళకి చెప్పలేదు మగోడైనా ఆడదైనా కొంచెం ఎక్కువ కాదు ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ బయట వాళ్ళకి చెప్పి ఆరు నెలలు మూడు నెలలు ఫ్రెండ్షిప్ కోసం జీవితాలు తాకట్టు పెట్టి జీవితాలు నాశనం చేసుకున్న ఆడవాళ్ళు ఎంత మంది లేరు. ఎవరనా మనసు నొప్పించి ఉంటే తప్పుగా అనుకోకండి ప్రతి ఆడపిల్లని కూడా మనిపులేట్ చేయడానికి ఒక మగోడు రెడీగా ఉన్నాడా లేదా మీకే తెలుసు దీంతో పాటు వ్యాపారం చేసే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళనే మోసం చేస్తారు.
(05:29) మీరు ఇంట్లో చెప్పుకుంటే డబ్బులు కట్టండి మీరు ఇంట్లో చెప్పకుంటే ఇలా చేయండి ఏదైనా ఒక వ్యక్తి ఫలానా డబ్బులు కట్టున్నారు మీరు ఏం చేయాలి ఆ లిస్ట్ తీసుకొని దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి రిఫండ్ పాలసీ ఏంటి ఈ వ్యాపారంలో వాళ్ళు మనక ఏం ప్రామిస్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేద్దాం అంటున్నారు ఎన్నాల్లో చేద్దాం అంటున్నారు ఇవన్నీ చేయగలరా లేదా అసలు ఈ కంపెనీకి ఒక క్రెడిబిలిటీ ఉందా లేదా అసలు ఈ కంపెనీ కి ఒక శాంటీ ఉందా లేదా అని వెరిఫై చేయాలి ఆ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఒక లీగల్ అడ్వైజర్నో మీ ఇంట్లో వాళ్ళనో మాట్లాడి ఇలా ఫలానోళ్ళు అడుగుతున్నారు డబ్బులు
(05:51) కట్టనా వద్దా అంతే గానీ అర్ధరాత్రి ఒక ఆడపిల్లల నిర్ణయం తీసేసుకొని మనం ఇలా కట్టేద్దాం ఇలా ఎదుగుపోదాం అని మాత్రం దయచేసి చేయకండమ్మ చరిత్ర మనకు చెప్తుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్తుంది స్వయంగా సీతాదేవి లక్ష్మణుడు గీత గీసి వెళ్తాడు. ఏ సీతను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా వదినా ఏం జరిగినా ఈ గీత దాటి నువ్వు బయటికి రాకని చెప్పి వెళ్తాడు ఎందుకో తెలుసా గీత దాటితే ఏదో ఒక ప్రమాదం పొంచి ఉండొచ్చు అక్కడ అరిచింది అన్నయ్యో మాయవో తెలియదు వదినా నువ్వు అన్నయ్య అరిచాడు అనుకుంటున్నావ్ కాదు నా అన్న అలా అరవడని చెప్పినా కూడా సీత ఏమంటది నీకు తెలుసా నాకు తెలుసా మీ
(06:16) అన్న గొంతు నువ్వు వెళ్లి అంటది. లక్ష్మణకి దారి తోచిన స్థితి దిక్కు తోచిన స్థితి ఒక ఆడఆమెను ఒప్పించడం అప్పటి నుంచి ఇప్పుడు దాకా సమాజంలో కష్టమయ్యే పోయింది. అరే బాబు ఇది న్యాయం ఇది వినండి అంటే లేదు నీకు తెలుసా నాకు తెలుసా అని ఒక బ్రహ్మాస్త్రం ఉంటది లేదంటే కన్నీళ్లు ఉంటే టక్ని కొల ఇప్పేస్తారు. ఈ కులం ఇప్పంగానే మొగోడు చచ్చినట్టు తినే పరిస్థితులు లేదంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు కొత్త రూల్స్ ప్రకారం రకరకాల భయాలు ఇవన్నీ నిన్ను బాగు చేయడానికి ఉపయోగపడుతున్నాయా నువ్వు పాడవడానికి ఉపయోగపడుతున్న క్వశ్చన్ చేసుకో ఫ్యామిలీతో
(06:39) మాట్లాడండి ఫ్యామిలీ కూర్చొని చర్చించుకోండి మగాలు కూడా నేను చెప్పేది ఒకటే ఒక ఆడఆమె వచ్చి ఆమె కష్టం మనం చెప్తున్నప్పుడు ఆమెను బెదిరించే భయపెట్టేయడం కాదు కూర్చోబెట్టి సమస్య మొత్తం దా విందాం మన ఇద్దరం కలిసి ఎలా పరిష్కరించాలో పరిష్కరిద్దాం అని చెప్పి ఒక ఆడదానికి ధైర్యం ఇవ్వగలితే ఇంట్లో ఉన్న మగాడు ఒక ఆడదానికి ధైర్యం ఇవ్వగలితే అసలు ఏ ఆడది ఏ ట్రాప్ లో ఇరుక్కోదో తెలుసా మీకు ఏమైనా సరే ఏం జరిగినా సరే నేనున్నాను నేను చూసుకుంటాను చాలా మంది అసలు బాధ్యతే ఉండదు పెళ్లిలు చేసేసుకుంటారు ఆడదాని జీవితాన్ని నాశనం చేసేస్తారు క్లియర్ గా చెప్తున్నాను కానీ
(07:06) ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వరు చాలా మంది ఆమె ఏం చేస్తది ఈ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పని దృష్టిలో పెట్టుకొని మొగుడికి చెప్పకుండా సంపాదించాలనుకుంటది అక్కడ ఆమె ఫస్ట్ వలలో పడతది ఇంకొకటి ఏంటి భర్తలు బాగున్నా కూడా భార్యలు తప్పులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దుర్మార్గాలు తల్లి భార్యలనే కాదు యంగ్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లలు కూడా రేపు ఎవడనో పెళ్లి చేసుకుంటాం గుడ్లు ఈ లోపల లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని ఇలా ఉన్నారు చాలా మంది ఉన్నారు.
(07:25) ఇదంతా మన సంస్కృతికి మన సాంప్రదాయానికి చాలా దూరంగా ఉంది లైఫ్ ఇది కరెక్టా కాదా ఒక ఆడది ఇంతమంది చేతిలో మోసపోతే తనకి ఏం విలువ ఉంటది చాలా మంది మగోళ్ళు అంటారు కదా ఈ మధ్యలో ఆడోళ్ళు ఎక్కువ మోసాలు చేద్దాం అంటారు కరెక్టే సార్ చెప్పారు కదా మనం విందాం ఈ వీడి ఫీలింగ్ ఏంటంటే వీడు 100 మందితో తిన్న వీడు పతివ్రతే ఆడపిల్ల ఒక్కడితో తిన్నది మోసగత్తే ముందు నువ్వు లాయల్ గా ఉండు ముందు నీ భార్యతోనో మీ ఇంట్లో ఆడవాళ్ళతో నువ్వు లాయల్ గా ఉండు నువ్వు లాయల్ గా ఉండి నువ్వు కరెక్ట్ గా ఉండి అప్పుడు మాట్లాడు ముందు నువ్వు పూర్తిగా నిక్కేడు.
(07:47) నువ్వేమో 100 మందిని చూడొచ్చా ఆ వీధిలో ఇష్టాసరంగా తిరగొచ్చా తప్పు కదా అది ఫ్యామిలీ మొత్తం జెన్యూన్ గా ఉండాలి ఫ్యామిలీ మొత్తం ఒకరికొకరు లాయల్ గా ఉండాలి అప్పుడే ఆ కుటుంబంలో ఎదుగుదల అనేది ఉంటుంది ఏ తప్పు చేయకుండా ఫ్యామిలీ మొత్తం లాయలుగా ఉంటే అసలు భారతదేశంలో ఉన్న సకలం దరిద్రాలు పోతాయి. సకల దరిద్రాలకి కారణం ఏంటో తెలుసా భర్తకుి తెలియకుండా భార్య భార్యకు తెలియకుంటే భర్త ఇష్టానుసారంగా ఉండొచ్చు అనుకోవడమే సకల దరిద్రాలకి కారణం.
(08:06) ఈ ఒక్కదాన్ని మీరు అవాయిడ్ చేయగలిగితే మీ కుటుంబం చాలా చాలా మంచి పొజిషన్ కి వెళ్ళిపోతది. ఫ్యామిలీ లో డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఎదుగుదలు ఉంటది, బిజినెస్ గ్రోత్ ఉంటది, కెరియర్ గ్రోత్ ఉంటది లైఫ్ లో గ్రోత్ తప్ప ఇంకో మాట వినరు. మన ఎనర్జీస్ అన్నీ వేస్ట్ వేస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేసి ఎవరెవరితో ఉన్న వ్యక్తులతో మనం వెళ్లి ఉండి ఏం చేస్తున్నారు లైఫ్ ని చెప్పండి నాశనం చేసేసుకున్నారు.
(08:25) అసలు ఒక బ్యాడ్ ఎనర్జీ ని మనం ఎందుకు ఇంటికి తెచ్చుకోవాలి మన ఎనర్జీ ఎందుకు ఒక బ్యాడ్ ఎనర్జీ పాస్ చేసే వ్యక్తికి మనం పాస్ చేయాలి. సో చెత్త చెత్త సంబంధాలను దూరం పెట్టి లైఫ్ లో స్వచ్ఛంగా ఉండగలిగితే ఒకరికొకరు లాయల్ గా ఉండగలిగితే ఆ కుటుంబం చాలా మంచి పొజిషన్ కి వెళ్తది. ఆడవాళ్ళు దయచేసి ఇంట్లో చెప్పుకుంటే ఈ పని చేద్దాం ఇంట్లో చెప్పకుండా ఎలా ఉందో అని అనుకోకుండా ఫ్యామిలీతో ఎంత బాగుండాలో అంత బాగుండి ఎలా గెలవాలనేది చూడండి ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీ స్థాయి తగ్గించుకొని మగోడితో సమాన హక్కులు కోరుకుంటున్నారు కానీ తల్లి మీరు మగోడి
(08:49) కన్నా చాలా పైన ఉన్నారమ్మా దేవుడైనా అమ్మ కొడుకే అని ఒక పాట ఉంటది. అవతార పురుషుడైనావో మగ కొడుకే సో ఆడదాని స్థాయి అక్కడ ఉంటది దానిి కింద తెచ్చి ఇంకా కింద తెచ్చి ఇంకా కింద తెచ్చి ఈ మధ్యన మందు తాగుతున్నారు మగవాళ్ళతో కూర్చొని వాడు మొగుడ అయి ఉండక్కలేదు ఎవరైనా పర్ల అసలు ఒక మగవాడికి ఫోన్ చేసి అరే నువ్వు బీర్లు పట్టరా బ్రిజల్లు పట్టరా అంటే వాడు నీ మీద అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎందుకు ఉంటాడు తల్లి సో ఆశ కలిపిస్తున్నావా ఆశ పడుతున్నావా లేదా ట్రాప్ లో ఇరుక్కుంటున్నావా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని జాగ్రత్తగా ఉండు సో ఈ వీడియో నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం
(09:15) బాగా బతకాలి సమాజంలో మర్యాదగా బతకాలి గౌరవంగా ఉండాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయాలి అది నీ సంతోషమైనా సౌకర్యమైనా నా సుఖమైనా త్యాగం చేసి భర్తకి లాయల్ గా ఉండగలిగితే ఆడది ఎదుగుతది. సేమ్ విధంగా భర్త అయినా కూడా ఇష్టానుసారంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని నచ్చినట్టు చేస్తాను నా బల్లం ఎలా పోయినా పర్లేదు పిల్లలు ఎలా పోయినా పర్లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు జీవితంలో ఎదగాల్సినంత స్థాయికి ఎదకుండా అడుక్కు తింటావు.
(09:36) నీ భార్యని నీ పిల్లల్ని బాగా చూసుకోగలితేనే నీకు ఒక ఎదుగుదాలు ఏడుస్తది. ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి కుటుంబం అద్భుతంగా ఉండాలి నా భార్య కరెక్ట్ గా ఉండాలి నా భర్త కరెక్ట్ గా ఉండాలి లాంటి గీతలు వేయకండి ఎవడికి ఆడి అందరూ కరెక్ట్ గా ఉంటేనే సమాజం సవ్యంగా ఉంటది పద్ధతిగా ఏడుస్తది. చాలా మంది నాకు మెసేజ్ పెట్టే వాళ్ళతో గాని నాతో మాట్లాడే వాళ్ళు గాని ఒకటే చెప్తా మీరు ఏమ అనుకుంటున్నారు నా కోసం ఏం కావాలనుకుంటున్నారు.
(09:53) కచ్చితంగా మీరు కోరుకునే సుఖము సౌకర్యం అయితే మీకు దక్కదు. ఎందుకంటే ఈ రోజు నేను బాగుండాలి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఎదగడానికి ఒక పని చేస్తున్నప్పుడు మీరు అనుకోలే నేను ఉను అది మీకు ఓకే అయితే నేను ఉండే షిట్ రూల్స్ మీకు ఓకే అయితేనే నాతో మాట్లాడండి. అది కాకుంటే అడ్వాంటేజ్ తీసుకుందాం అంటే నాతో మాట్లాడకండి అని చెప్తాను.
(10:07) ప్రొఫెషనల్ గా ఆడపిల్లలు కూడా ఇలాగే ఉండాలి. అందరితో మాట్లాడేసి అందరితో ఇంట్లో విషయాలు షేర్ చేసేసుకొని మన ఓటీపీలు మన టైమ్స్ మన ఇంట్లో వాళ్ళ టైమింగ్స్ అన్నీ మన ఫోన్ నెంబర్లు మన బెడ్ రూమ్ సైజులు మన ఇంట్లో జరిగే ప్రతి వస్తువులు మనం బోన్ చేసేటప్పుడు కూడా ఫోటో తీసి ఎవడో కొట్టం కడిగి పెడతాం. ఆడు పెడుతున్నాడు తల్లి తిండి నీకు ఇదంతా ఏంటో తెలుసా నీ మనసు ఎంటర్టైన్మెంట్ కోరుకోవడం ఎవడో వచ్చి ఒక ఈవెంట్ పెడతా బార్లకి పబ్బులకి వెళ్లి ఆడితో పాటు గెంతుతున్నారు ఆడవాళ్ళు.
(10:26) ఆ గెంతేటప్పుడు నీ భర్త ఒక్కడే చూస్తాడమ్మా ఊర్లో అందరూ చూడరమ్మ చూసినోళ్ళు రకరకాల కోరికలతో ఉండరా తల్లి సో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కొన్ని త్యాగాలు చేయడం చాలా అవసరం అనేది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు ఎవ్వరికీ నచ్చే పని కూడా నేనుేం బాధపడను. ఒక్క ఆడపిల్ల అయినా కూడా అయ్యో నేను తప్పు చేస్తున్నాను అని మారితే సంతోషం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ [సంగీతం] జాయింట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ [సంగీతం]

No comments:

Post a Comment