Monday, April 27, 2026

చిన్న కోపం… పెద్ద నష్టం! | Harish Tenneti Life Changing Interview | Podcast with 99TV

చిన్న కోపం… పెద్ద నష్టం! | Harish Tenneti Life Changing Interview | Podcast with 99TV

Author Name:The Podcast with 99TV

Youtube Channel Url:https://www.youtube.com/@ThePodcastwith99TV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yd-QqeSiTqw



Transcript:
(00:00) వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్ కొందరు కొన్ని విషయాలు మాట్లాడితే వినాలనిపిస్తుంది. మరి కొందరు ఏ అంశంపై కనీసం ఒక నిమిషం మాట్లాడితే చాలు మరలా మరలా వినాలనిపిస్తుంది. పాటించాలనిపిస్తుంది. ఆ వాక్ చాతుర్యం దట్ పవర్ దట్ ఆరా వీడియోల నుంచి కూడా ట్రాన్స్ఫార్మ్ అయి వస్తూ ఉంటుంది. అందుకే మన మైండ్ ని మేనేజ్ చేసే అటు వైద్యులుగా ఇటు మన మైండ్ ని మేనేజ్ చేసి మన జీవితాన్ని మేనేజ్ చేసి ఆ సూర్య ఉపాసన కూడా చేస్తూ అసలు హి ఇస్ మల్టీ టాలెంటెడ్ డాక్టర్ హరీష్ సెన్నేటి గారు మనతో ఉన్నారు.
(00:41) అవర్ కోచ్ అంటాను నేను ఆ టర్మ్ కన్నా మైండ్ మేనేజ్మెంట్ కోచ్ కోచ్ హ్యూమన్ మేనేజ్మెంట్ కోచ్ ఇలా మీకు నో టాగ్ లైన్ ఇవ్వాలి సర్ హ్యూమన్ మేనేజ్మెంట్ కోచ్ ఆయన అంతే హ్యూమన్స్ ని మనేజ్ చేసేవారు థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్ సర్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సర్ థాంక్యూ ఇట్స్ ఏ ప్లెజర్ సర్ మిమ్మల్ని చూడగానే నాకు ప్రశ్నలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి.
(01:04) నేమ్ ని ఫేమ్ ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అని మీరు అంటారా యంగ్స్టర్స్ అనాలోచితంగా ట్రాప్స్ లో పడుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చేయడం లేకపోతే వాళ్ళ శరీరాన్ని ఇచ్చేయడం ఏదో ఒక విధంగా పక్కవాడికి దొరికిపోవడం అక్కడి నుంచి వాడికి పాముగా మారడం ఏంటి ఈ దుస్థితి పిల్లల్లా అయిపోవడానికి పేరెంట్స్ పాత్ర ఎంత ప్రస్తుతపు సమాజంలో ఏ కోరిక వచ్చినా ఇమ్మీడియట్ గా తీర్చుకోవాలి అనే ఒక కుతూహలం తప్పితే ఒక్క క్షణం కూడా ఆగి ఆలోచించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా
(01:51) ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ లో ఎక్స్ట్రా ప్రేమ నిజంగా దొరుకుతుంది అంటారా సూర్య ఉపాసన చేస్తే లైఫ్ మారుతుందా అసలు ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి సంబంధించే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సర్ నేము ఫేమ్ ్ మీరు ఇందాక ఆఫ్లైన్ మాట్లాడినట్టు కొన్ని రకాల ఫీల్డ్స్ లో చాలా ఎక్కువగా కనపడతాయి గ్లామరస్ ఫీల్డ్స్ య సో ఒక డాక్టర్ గా ఎంతో స్థాయికి ఎదిగితే కొన్ని రకాల ఇంటర్వ్యూస్ లో బయటికి వస్తారు లేకపోతే ఇంకొక ఇంజనీయర్ గా లేకపోతే ఇంకో ఫ్యాషన్ డిజైనర్ గా సినిమాటోగ్రాఫర్ గా కూడా కొన్ని రకాల ఫిలిమ్స్ కి మాత్రమే ఇంటర్వ్యూస్
(02:34) జరుగుతుంటాయి. బట్ ఆన్ స్క్రీన్ కనిపించే యక్టర్స్, సింగర్స్ పర్ఫార్మర్స్ వచ్చే నేమ్ ఫేమ్ అంతా ఇంతా కాదు అవును అవును అన్ఫార్చునేట్లీ అది కన్సిస్టెంట్ గా పర్సిస్టెంట్ గా మేనేజ్ చేయలేకపోతున్నాం. ఓ యా మ్ అయితే వివాదాల్లో చిక్కుకోవడమో వివాదాల్లో భాగం కావడము ఏదైనా మాట మాట్లాడినా యక్షన్ చేసినా ఆ అది కొంచెం వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళాల్సిన స్టైల్ లో వెళ్ళకుండా అది మళ్ళీ దానికి ట్రోల్ అవ్వడమో వేసుకునే బట్టలు గాని మాట్లాడే మాటలు గాని ఎందుకు ఇట్లా నేమ్ అండ్ ఫేమ్ ని కాపాడుకోలేకపోతున్నాం ఇప్పుడు ఓయా నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన ప్రతి చోట
(03:17) మనకి రూపము నామ నామరూపాలు అంటారు. ఆ నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్స్ చూస్తూ ఉంటాయి. నామరూపాలు ఉన్న ప్రతి చోట మైండ్ చూస్తూ ఉంటుంది మైండ్ చూస్తూ ఉంటుంది మైండ్ చూసే దానికి నామరూపం ఇస్తుంది. ఓహో ఓకే ఓకే సో ఒకళ్ళకి ఎవరికైనా పేరు వాళ్ళు ఒకసారి ఆ ఫేమస్ రావడం స్టార్ట్ అవ్వగానే చాలా రకాల చూపులు వాళ్ళ మీద పడతాయి. ఓకే చాలా ఫండమెంటల్ ఇది చాలా రకాల చూపులు పడతాయి.
(03:51) ఒకవేళ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్న బ్యాచ్ దాన్ని నాకే వచ్చింది ఇంత అని అనుకునే బ్యాచ్ అమ్మో నన్ను అందరూ చూసేస్తున్నారని భయపడే బ్యాచ్ ఓకే దిష్టి తగిలేస్తుంది కొంతమంది మా దగ్గరికి వస్తారు డిష్టి తగిలిందండి మాకు ఏం చేసినా డిష్ తగింది అందరూ నజరు పెట్టేసారు చూసేసారు. అసలు ఫేమస్ అయ్యిందే ఏదైనా గొప్ప పని చేసిందే నలుగురు చూసి చప్పట్లు కొట్టడానికి [నవ్వు] ఓకే సో రకరకాల చూపులు పడుతుంటాయి.
(04:21) ఇది పాయింట్ నెంబర్ వన్ ఓకే సెకండ్ వచ్చేసి ఏ చూపు పడ్డా ఆ చూపుతో పాటు కొన్ని ఫోర్సెస్ వస్తాయి. అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు నెగిటివ్ ఫోర్సెస్ పాజిటివ్ ఫోర్స్ రెండు వస్తాయి. నీకు అపర్చునిటీ ఎలా లిఫ్ట్ చేస్తుందో ఎలా అయితే నిచ్చన ఎక్కుతుంటావో చుట్టుకుంటూ పాములు కూడా వస్తాయి. ఎప్పుడూ కూడా ఎక్కడ ఫేమస్ అవుతుంటే చుట్టూ వలయాలుగా పన్నుతూ నెగిటివ్ ఇస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ ఎవరైతే లైట్ లో ఉంటారో లైట్ ఆఫ్ చేయగానే ఎక్కడి నుంచి వచ్చింది చీకటి ఇప్పటిదాకా లైట్ వేసి ఉంది టక్క మనం ఆఫ్ కాగానే చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అలాగ చీకటి నెగిటివ్ ఫోర్సెస్
(05:06) వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది అండర్లైింగ్ గా గుర్తుపెట్టుకోవాలి నేను ఫేమస్ అవుతున్నాను అనగానే నేను అనేది ఒకటి పెరగగానే అహం అనేది ఒకటి వస్తుంది. దాన్ని చూడడానికి నీకు ఫస్ట్ అట్లాగే అరెరరే నువ్వు నీ అంత టోటడ్ లేడు సూపర్ అసలు నువ్వు పాడితే ఇంత నువ్వు ఎగిరితే ఇంత నువ్వు మాట్లాడితే ఇంత అనే వాళ్ళు చుట్టూ చేరుతారు. గురువులు ఎవరైనా ఉంటే ఎకోచ్ పక్కన ఉంటే ఇదంతా నాయి నువ్వు వీళ్ళు చప్పట్టు కొట్టడానికి చేయట్లే ఆయన ఎవరో చూస్తారేమో అని సాధన చెయ్ అనేది గురువు నేర్పిస్తాడు.
(05:42) అలా లేక డైవర్ట్ అయిన వాళ్ళు ఈ ఫేమ్ ఉంది కదా దీన్ని మళ్ళీ పడిపోతుందేమో ఏదో ఒకటి చేసి ఆ లైట్ లో నిలబడాలి అనే ఛాన్స్ ఉంటుంది. లేదా నెగిటివ్ ఫోర్స్ లోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కనకము తర్వాత కాంతాకాంతము అంటారు. అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఒకసారి ఫేమ్ వస్తుంది అంటే వెనకాలే డబ్బు వస్తుంది కణకం డబ్బు రూపంలో ఏదో వస్తుంది.
(06:13) తర్వాత ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కచ్చితంగా వస్తుంది ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ లో పడతారు. వాళ్ళకి స్వాధిష్టాన చక్రం వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ దే విల్ సీ పీపుల్ కమింగ్ టు దెమ ఆ పీపుల్ కమింగ్ టు దెమ రాగానే వెంటనే ఒక నెగిటివ్ కమ్ముతుంది నేను ఇంతటోడిని నన్ను మించినోడు లేడు డబ్బు వస్తుంది. పీపుల్ విల్ కమ అరౌండ్ యు వచ్చినప్పుడు వెంటనే మనకి అర్థము కాదు దట్ వీళ్ళంతా నా చుట్టూ చేరింది.
(06:42) ఈ టెంపరరీ దాని కోసమే రియాలిటీ ఇది కాదు నేను ఇంటికి వెళ్ళాక నేను నార్మల్ గా ఉండాలి నా లైఫ్ నేను నార్మల్ గా బ్రతకాలి అనేది మరిచిపోయి నాకు ఇంత ఫేమస్ కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అన్న దాంట్లోకి వెళ్తారు. ఓకే ఇది ట్రాప్ ఇంట్లో కూడా అలా ఫేమ్ నేమ్ గా ఉండాలి ఎవరు చూడనప్పుడు కూడా నేను ఇలా నేను ఇంత నేను చెప్తే అయిపోతది మనకి ఇంకేము కనక వర్షం వస్తుంది డబ్బులు వస్తాయి మనం చెప్తే ఎవ్వడైనా చేయాలి బాస్ అనే స్టేజ్ కి వెళ్తారు ఇది కొంచెం పొలిటికల్ గా ఎదుగుతున్న వాళ్ళైనా ఇటు ఫేమస్ అయ్యే ఫీల్డ్స్ లైక్ ఫిలిం ఫీల్డ్ ఇట్లాంటి వాటిలో అన్నా సరే కొంచెం
(07:18) ఎదుగుతున్న సరికి పొగరు అనేది అలా జనరేట్ అవుతుంది. అండ్ దట్ విల్ అట్రాక్ట్ ఆల్ ద నెగటివ్ ఫోర్సెస్ నెగిటివ్ ఫోర్సెస్ కి అలాంటోళ్లే కావాలి. ఓకే దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆ నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ ఎవడి లాంటోడు మనం చెప్పిన ఆఫర్ ని ఎస్ అని తీసుకుని నడిపి ఇంకా అంత స్ప్రెడ్ చేయగలిగింది ఎవరు అనే వాళ్ళే వస్తారు.
(07:42) మన విచక్షణ ఎలా ఉండాలంటే నాకు పేరో నాకు ఏదైనా గౌరవమో నాకు ఏదైనా వచ్చినా సరే నేను దాన్ని ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి దట్ ఇది ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి ఇక్కడే కాదండి మన తపస్సు చేస్తారు ఋషులకి బాగా పవర్ జనరేట్ అవుతుంది. కావాలని ఒక మిస్టేక్ జరిగి నీళ్లు తీసి శపించేస్తాడు మొత్తం పవర్ అంతా పోతుంది.
(08:11) ఇప్పుడు కాదు ఎప్పటిదో ఎప్పదో ఎప్పుడు అంతే అది నీకు కోపం తెప్పించే సందర్భాలు వస్తాయి అప్పుడే నువ్వు నా కమండలో నీళ్లు ఉన్నాయి తీసి చపించేస్తాను అనే స్టేజ్ కి వెళ్ళకుండా ఆపుకోగలగడం కూడా ఒక గురువు నేర్పించాలి. అలాగే మనం కూడా ఎప్పుడైనా ఎదుగుతున్నాము అనేసరికి ఫర్ దట్ మేటర్ ఎనీవన్ ఓకే ఇంక్లూడింగ్ మీ నేను చెప్తున్నాను తప్పు చేయడానికి ఛాన్సులు దొరుకుతాయి.
(08:40) దొరికినప్పుడు ఈ ఒక్క చిన్న తప్పు చేయకుండా నేను తప్పించుకోగలిగితే నేను లైఫ్ లో ఇంకా చాలా చూడొచ్చు కదా అనే ఆ సెపరేషన్ రావాలి. లేకపోతే సఫర్ అవుతారు అండ్ ఫేమ్ కి ఉండే పాయింట్ ఏంటంటే టక్కమని మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే విచక్షణతో ఆలోచిస్తామో అది డెడ్ అయిపోతుంది. ప్రిమిటివ్ బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉండి ఆ మనం చేసిన రోజుల్లో ఎవడనా మనకు హెల్ప్ చేశడా ఇవి వచ్చాయంటే సెటిల్ అయిపోవచ్చు ఎవ్వరికీ తెలియదు అనేటట్టుగా తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
(09:14) అండ్ అలాంటి నెగిటివ్ ఫోర్సెస్ ఇలాంటి పీపుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి యంగ్స్టర్స్ హూ ఆర్ గ్రోయింగ్ అలాంటి వాళ్ళతోనే బెట్టింగ్ క్యాప్సర్ లాంటివి చేయిస్తారు. అవును ఓకే బికాజ్ దే ఆర్ ఈజీ టార్గెట్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ పిక్చర్ ని ఆలోచించరు. ఇప్పుడు నేను ఫేమస్ అయిపోయా నేను దేనిం చేసేయాలి ఎంత సంపాదించేసేయాలి అనే దాంట్లో ఉంటారు లాంగ్ టర్మ్ లో అరే నువ్వు ఎంతన్నా సంపాదించు ఎంతన్నా రూమ్ అంతా స్ప్రెడ్ అయితే పడుకోలేవు.
(09:41) రూమ్లో ఉన్నదంతా తినేలేవు ఫుల్ అన్ని బట్టలు ఒకేసారి మీదకి వేసేసుకోలేవు ఇంతింత పెద్ద నగలు వేసుకున్న నడవడానికే కష్టం ఎందుకు నీకా అంతంత డబ్బు ఎందుకు నీకు ఆ వ్యామోహం పర ఆపోజిట్ జెండర్ వ్యామోహం అనేది ఒక్క క్షణం ఆలోచించుకోగలిగితే చాలా చేంజెస్ వస్తాయి. అది వచ్చేంతవరకు ఫేమ్ రాకూడదనే కోరుకోవాలి. ఆ జ్ఞానము వచ్చి ఫేమస్ వస్తే చాలా బాగుంటుంది అది మనేజ్ చేయగలుగుతారు అది మనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే అలా ఎంతో మందిని పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఫస్ట్ ఇది మాస్టర్ చేసి దట్ అరే్ నా ఉండే ఫీల్డ్ లో అట్లాంటి వాళ్ళు వస్తానే ఉంటారు బిగ్ మనీ లాండరింగ్ బిగ్ అట్రాక్షన్స్ ఈ ఫీల్డ్ లో
(10:24) నాచురల్ నేను ఫేమస్ అవుతున్నాను ఇంతమందికి తెలుస్తున్నాను అంటే ఆ మందిని చేరడానికి నన్ను వాడుకుంటారు అనేది అనేది సింపుల్ పాయింట్ సో నేను గొప్ప కాదు వాళ్ళు నన్ను గొప్ప చేసి ఆ గొప్పని వాళ్ళు వాడుకొని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఆలోచన మ్ అది గనుక తెచ్చుకుంటే తప్పుదారి పట్టే ఛాన్సెస్ తక్కువ అవుతాయి.
(10:51) ఎందుకంటే మన పక్కన చేరుతారు ఎవరో ఒకళ్ళు నీకున్న క్రేజ్ కి ఏదనా చెయ బాస్ నీకున్న దానికి ఏదైనా చేయమ్మా అని చెప్తారు. అది మనం నిజమని నమ్మేస్తాం అక్కడ వస్తుంది మాయ అక్కడ పట్టుకుంటుంది. సో దిస్ ఇస్ సైకలాజికల్ లెవెల్ లో ఎందుకు ఇలా చేస్తారు అన్నది పాయింట్ సెకండ్ వచ్చేసి ఇది ఎందుకు నిలబెట్టుకోలేరు తెలుసా ఫేమస్ వచ్చేది దట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్ లాట్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంత్ ఏదో ఫ్లూక్ లో లక్ లో ఒకటి రెండు క్లిక్ అవ్వడం వేరు మీరు చూడండి వైరల్ అవుతాయి కొన్ని ట్రెండ్స్ అవును టక్మని వెళ్ళిపోతాయి ఎక్కడ [నవ్వు] పోయారు వాళ్ళు అనేది తెలియదు
(11:25) అవును టక్ మని ఫేమస్ అవుతారు మళ్ళీ టక్మని పడిపోతారు ఎక్కడికి పోయారో తెలియదు వాళ్ళు వాలంటరీగా డెసిషన్ తీస సుని నేను ఇంకా సైలెంట్ అవుతాను అనుకోవడం వేరు వాళ్ళు దాని ద్వారా ఫేమ అయిపోయాను అని ఫీల్ అయి పడిపోవడం వేరు. ఓకే సో ఇందులో జాగ్రత్తగా ఉండాలి దట్ ఫేమస్ అవుతున్న కొద్ది నీ అరౌండ్ ఎకోసిస్టం ని నువ్వు ప్రిజర్వ్ చేసుకోవడం రావాలి వాట్ ఎంటర్స్ యువర్ క్యాంపస్ వాట్ లీవ్స్ యువర్ క్యాంపస్ నీకు తెలియాలి ఆ శ్రద్ధ లేనివాడు ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఇలా వచ్చి పడిపోతుంది.
(12:01) ఎవరైతే ఆ శ్రద్ధతో ఉంటారో వాడు జ్యోతిలాగా వెలుగుతూ ఉంటారు. నిరంతరం ఉంటారు ఇట్లా ప్రజ్వరిలుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకోకుండా ఎవరైతే ఈ ఫేమస్ ఫీల్డ్స్ లో ఉన్నారో ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ నో దిస్ వాళ్ళందరికీ కూడా నా మాట రీచ్ అవ్వాలి దట్ ఫేమస్ అవుతున్న కొద్దీ నీ చుట్టూతా చేరతారు కొన్ని డబ్బు ఎరవేస్తారు అపోజిట్ జెండర్ ఎరవేస్తారు నీ ఇగోనే నీకు ఎరగా వేస్తారు జాగ్రత్త ఓకే అది ఎలాంటి ఫీల్డ్ అయినా కానీ నేను చెప్తున్నా కదండీ ఇది ఓన్లీ ఫిలిం ఫీల్డ్ అని కాదు నువ్వు ఎందులో ఫేమస్ అవుతున్నా సరే మ్ అందులో నీ చుట్టూ చేరుతాను నేను ఒకతను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అమాట చాలా డబ్బులు
(12:43) 200 కోట్లు అట్లా ఏదో పెద్ద ప్రాపర్టీస్ సడన్ గా వచ్చారు ఒక సెక్రటరీ లాగా ఒక ఆమె వస్తుంది అంతే వాడిని తొక్కి మొత్తం అంతా డబ్బులంతా పాడు చేసి అక్కడక్కడ సైన్లు పెట్టొచ్చు కదా ఎందుకు నేను ఇలా చేశనండి నాకే తెలియలే అంటారు బ్రెయిన్ అప్పుడు ఆ టైం లో పని చేయలే చేయలేదంటారు అదే వశం చేసుకుంటుంది బికాజ్ యు ఆర్ ఆల్ ఇన్ దట్ ఫేమస్ ఇంత 200 కోట్లు మనకు అయిపోయింది సెట్ అయిపోయాం ఇది ఇదది అని అనుకుంటాం వాడు ఒక ఫ్రెండ్ ఒకటి దింపుతాడు ఒక పార్టీని మనకి క్లియర్ గా ఎప్పుడు ఇలాంటివి ఏమఉన్నా సరే మరి ఎలా తప్పించుకోవాలి థింక్ స్ట్రెయిట్ ఇలా ఎవడనా చేస్తాడా
(13:19) అనేది ఆలోచించాను. కాదురా నాకు ఫేమస్ అయ్యాను ఒక 200 కోట్లు ఎలా వచ్చేస్తాయి నేనుేం కష్టపడకుండా నేను కష్టపడకుండా నా తెలివి లేకుండా నా చెమటలు లేకుండా నేను ఎఫర్ట్ పెట్టకుండా ఎవడెవడు డబ్బులు నాకు ఎందుకు వస్తాయి ఎందుకు రావాలి అట్లా నేను కష్టపడతాను బాస్ నా తెలివి ఉంది నేను ప్లాన్ చేస్తా లీగాలిటీస్ ఏంటో తెలుసుకుంటా దీంట్లో వాట్ ఇస్ రైట్ చట్టం ఏంటి న్యాయం ఏంటి తెలుసుకుంటూ ఎలా చేస్తా చాలా సింపుల్ ఎవరనా మనకి తప్పుగా ఆఫర్ చేశరనుకో గొడవ పెట్ట పెట్టుకునే స్థితిలో లేకపోతే వద్దు బాస్ నేను చేయలేను అట్లాంటివి ఫినిష్ ఎంత ఇంపార్టెంట్ అంటే అది అలా ల్యూర్
(13:58) చేస్తుంది మనకి అది వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరికీ తెలియదు సెట్ అయిపోతది లైఫ్ అనే దాంట్లోకి వెళ్తాం. అతి లోపల నుంచి ఇన్హరెంట్ గా తప్పురా అది స్ట్రెయిట్ ఆలోచించు ఎందుకు ఇలాంటి డబ్బు నాకు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ నాకు ఎందుకు ఆపోజిట్ వాడితోన నేను ఎందుకు అలా ఉండాలి నా హస్బెండ్ కాదే నేను మ్యారేజ్ చేసుకోలేదే నేను అలా ఉండకూడదు కదా సింపుల్ స్ట్రెయిట్ అంతే అంటే ఓకే మనం ఈ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆన్ స్క్రీన్ ఉన్నవాళ్ళు ఫేమ్ ని ఎలా పర్సిస్టెంట్ గా ఉండలేదు పబ్లిక్ లో ఉన్నవాళ్ళు ఫేమ్ ని ఎలా పర్సిస్టెంట్ గా ఉంచలేరు అన్న దాని మీద ఒక్క క్షణం ఆగితే
(14:40) అని మాట్లాడుకున్నాం. సో తెలియకుండానే మీరు ఇటువైపు కూడా తీసుకెళ్ళారు అంశాన్ని రిలేషన్షిప్స్ ఇందులో కూడా ఒక్క క్షణం ఆగితే అన్న పవర్ ఎంతో ఉంటుంది అండ్ ఇప్పుడు సర్ ఈ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ కానివ్వండి ఎక్స్ట్రా మారిటల్ మాత్రమే కాదు లీగల్ గా మ్యాన్ అండ్ వుమెన్ కాకుండా ఎన్నో ఇట్లాంటి సినారియోస్ జరుగుతున్నాయి.
(15:03) ఇది మనస్తాపానికి చెంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఈ ఇదిలో పడి ఇంకా వేరే పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ కట్నం వస్తుందనో లేకపోతే మదర్ ఫోర్స్ ఆఫ్ ఫాదర్ ఫోర్స్ భార్యని చంపేసిన వాళ్ళు చంపేస్తున్న వాళ్ళు అండ్ రీసెంట్ గా తన బాయ్ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అనే ఇదిలో రోల్ ప్లే అని చెప్పేసి టై చేసేసి లైవ్ గా బర్న్ చేసిన వాళ్ళు ఇలా కోకొల్లల కేసులో దురదృష్టవసాతు మనకు కనపడుతున్నాయి.
(15:29) సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి సార్ ఆ ఒక్క క్షణం అంటే ఎందుకు నా భర్తే కదా నా భార్య కదా నేను ఇంకొకరి జోలికి వెళ్ళకూడదు అంత విచక్షణ ఆ టైంలో ఉంటుందా అది కోల్పోతాం కదా ఆ టెంప్టేషన్ కి ఇదైపోతాం కదా కాదా నేను చెప్తున్నా కదా దిస్ ఇస్ ఏ పాటర్న్ ఇలాంటి వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి చెప్పొచ్చు ఆత్ర మాత్రం ఉంటారు.
(15:51) వాళ్ళక అన్నీ అప్పటికప్పుడు కావాలి. ఓకే వాళ్ళు అనుకున్నదే జరగాలి. దిస్ ఇస్ ఏ పర్టికులర్ పాటర్న్ ఇలా ఎవరైనా కాల్చేయడమో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే ఏదో రిలేషన్ బాగుంటది అని చెప్పి ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవడమో వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడితే సంథింగ్ రాంగ్ బడీ అని తెలిసిపోతుంది. వాళ్ళ ఆత్రం ఉంటుంది వాళ్ళకి లోపల ఎవ్వర్ బర్నింగ్ ఉంటారు వాళ్ళ ఇగోతో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే నా ఇంట్లో ప్రతిదీ కూడా నాకు అగైన్స్ట్ జరుగుతుంది నాకు అగైన్స్ట్ జరుగుతుంది అనే మైండ్ సెట్ లో ఉంటారు.
(16:27) ప్రతిది నేను అనుకున్నట్టుగా జరగకపోతే వీళ్ళంతా నా మీద కుట్రపనేస్తున్నారు అని ఉంటారు. మేము ఎన్ని రిలేషన్షిప్స్ చూస్తామో ఎన్ని రిలేషన్షిప్స్ అవుట్ ఆఫ్ సిల్లీ నో అసలు పాయింట్లెస్ వాటి కోసం ఇగో ఇష్యూస్ తో పోతారు. నేనుఎందుకు తగ్గాలండి నాకేమ అవసరంఅండి అనే దాంట్లో ఇది టాప్ ప్రయారిటీ దట్ వాళ్ళు పాటర్న్డ్ గా ఆత్ర మాత్రం ఉంటారు వాళ్ళు అనుకున్నదే జరగాలనుకుంటారు వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు.
(16:56) ఆ ఎంత దూరమైనా వెళ్తారు. నిజానికి మన మైండ్ ని ఇట్లా పరుగులు తీస్తుందని తెలిసే మనకు దేవుడు చూస్తుంటాడని పాపం తగులుతుందని ఇలాంటివి పెట్టిందే నువ్వు కంట్రోల్ చేయలేవురా డామ్ దిస్ మైండ్ నువ్వు కంట్రోల్ చేయలేవు ఒక్కసారి అది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిందంటే ఏది చేయడానికైనా మైండ్ భయపడదు అందుకని పాపం తగులుతుందిరా అట్లాంటివి చేయకరా దేవుడు చూస్తాడురా అనేవి మనకి పెట్టారు.
(17:27) ఇది ఎనీవేస్ దాన్ని ఫర్దర్ గా తీసుకెళ్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వాళ్ళ ఈగో ఇష్యూస్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ దే హావ్ హై ప్రయారిటీ ఇన్ వాట్ దే హావ్ టు డు వాళ్ళదే వాళ్ళదే వాళ్ళదే వాళ్ళకు కావాల్సింది అంటే జాగ్రత్త పడండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం కోసమో ఎక్కడ సరే ఎవ్రీవన్ హాస్ దేర్ లైఫ్ అనే ఫీలింగ్ లేని వాళ్ళతో ఇలాంటి పాటర్న్స్ ఎక్కువగా చూస్తాం.
(17:54) కానీ ఎలా జాగ్రత్త పడతాం సార్ ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలా ఉంటున్నట్లయితే ఇప్పుడు ఇది నేను చేయకపోతే తను వదిలేసి వెళ్ళిపోతుందేమో ఇలా నేను ఉండకపోతే అతను వదిలేసి వెళ్ళిపోతాడేమో అన్న భయం ఉంటుంది కదా అదర్ పర్సన్ లో ఈ పాయింట్ తో ఎప్పుడూ రిలేషన్షిప్ చేయకూడదు భయపడుతూ వదిలేసి వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఏరోజు ఆడకూడదు గేమ్ [గొంతు సవరించుకోవడం] రిలేషన్షిప్స్ లో ఎప్పుడూ ఆ భయం వదిలేస్తుందేమో అని చెప్పి అగ్గగ్గలాడుతూ ఉండడం నిజంగా చెప్తున్నానండి ఈ మధ్య నుంచి పిల్లలు ప్లే చేస్తున్నారు ఆ గేమ్ టక్కమని లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటాడు వాడు అవును ఇంక లోపల ఏం చేస్తారో తెలియక బయట నుంచి
(18:29) పేరెంట్స్ నాన్న డోర్ ఓపెన్ చెయ్ నాన్న డోర్ ఓపెన్ చెయ్ అని కొడుతుంటారు. వాడు మెల్లగా అరగంట తర్వాత బయటకి వస్తాడు. అంటే నిన్ను కంట్రోల్ లోకి తీసేసుకున్నాడు. దట్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావేమో చచ్చిపోతావేమో నువ్వు ఏమన్నా అయిపోతావేమో అనే భయముతో ఇంట్లో వాళ్ళందరినీ పెట్టాలి. అదే రిలేషన్షిప్ లో ఆడే గేమ్ అండి. రిలేషన్షిప్ లో కూడా సేమ్ గేమ్ వేస్తాడు నువ్వు ఇలా చేసావంటే నేను వెళ్ళిపోతా నువ్వు ఇలా చేసావ అంటే నాకు వేరే వాళ్ళు ఉన్నారు.
(19:00) అనే గేమ్ తో చాలా జాగ్రత్త పడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంటే ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను ఇన్ కేస్ అలాంటివి జరిగితే మాత్రం చాలా కేర్ఫుల్ గా దీనికి చాలా మంది దీన్ని సైకలాజికల్ ఇష్యూ అనుకుంటారు. ఇది లీగల్ ఇష్యూ ప్లీజ్ ఒక మంచి అడ్వకేట్ ని చూసుకోండి. కౌన్సిలింగ్ తీసుకోండి లీగల్ గాను సైకలాజికల్ కౌన్సిలింగ్ గాను రెండు ఈక్వల్ గా వెళ్ళాలి బికాజ్ పీపుల్ నేను నమ్మరు ఈ రోజుల్లో చాట్ జిపిటి ని అడిగి ఏ ఏ సెక్షన్స్ ప్రకారం నేను మా ఆయనని ఇలా టార్చర్ పెట్టొచ్చు ఏ ఏ సెక్షన్స్ లో ఉంటే ప్రూఫ్ ఉంటే నేను మా ఆవిడకి విడాకులు ఇవ్వచ్చు. ఇంకా గోయింగ్ ఫర్దర్ అహెడ్ నేను
(19:40) చెప్తున్నానండి 16 ఇయర్స్ అబ్బాయి చాట్ జిపిటి ని అడిగి నాన్న ఆస్తి నాకు ఎలా వస్తుంది? 16 ఏళ్ళ అబ్బాయి అబ్బాయి 18 ఇయర్స్ దాటితే ఇవి ఇవి సెక్షన్ల ప్రకారం వస్తుంది అంటే వాడు సోఫాలో కూర్చుని ఎవరికోసం సంపాదిస్తున్నావ్ మరి 18 తర్వాత నేను కేసేసి మొత్తం నేను తీసుకుంటా నువ్వు నన్ను చదువుకోమని చెప్పకు ఎందుకోసం తప్పాయిస్తున్నావ్ మరి అనేటట్టున్నారు.
(20:02) పేరెంట్స్ వచ్చి ఏం చేయాలి సార్ వీన్ని ఎలా చాలా డబ్బు ఉంది నాకు ఏమ అవసరం కష్టపడాలి ఏమ అవసరం అంటే వీళ్ళకి ఆలోచన ఉండదా సార్ కూర్చొని తింటే ఆ కొండ కూడా కరిగిపోతుందని ఇప్పటికైతే బానే ఉన్నావు కదా ఓహో తర్వాత ఎవడు చూసి వచ్చాడు ఎంతవరకు వెళ్తుందంటండి మేము మాట్లాడితే 50 ఇయర్స్ చచ్చిపోతా అయితే ఏంటి ఓ వాడికి వాడి జీవితం మీదే ఫిక్స్ ఆ ఇంకా అలా అడ్డంగా ఆపోజిట్ గా వాదించేవాళ్ళ ఏం చేయలేను అవును 50 ఇయర్స్ చచ్చిపోతా నువ్వు దేవుని చూసావా ఇలా అడ్డంగా వాదించడం [గొంతు సవరించుకోవడం] చాలా గొప్ప విషయం అనుకుంటారు అవును చాలా అయ్యో దట్ ఇస్ ఇన్ ట్రెండ్ ఎప్పుడు
(20:39) యంగ్స్టర్స్ లో చాలా తెలివి అనుకుంటారు అవును బట్ అలా ఉండడం వల్ల అది ఇన్సైనిటీ విచ్ విల్ నాట్ సింక్ ఎనీవేర్ నువ్వు నీకంటూ ఒక పొజిషన్ ఉంది. నిజంగా కూడా మనకి తార్కికం చాలా ఉపయోగం అవును దేవుడు ఉన్నాడా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారనుకో ఎస్ తర్కం మనల్ని నేర్పించారు. నువ్వు వాడు దాన్నే ప్రశ్న వేయ ప్రశ్న వేయ ప్రశ్న వేయ అది ఎప్పుడు మైండ్ ఒక స్థితిలో ఉండి ఆ స్థితి నుంచి నువ్వు ఇంకా ఎదగాలి అనుకుంటే వాడుకోవాల్సింది.
(21:09) అక్కడ కొటేషన్లు ఇక్కడ కొటేషన్లు చూసి దే థింక్ ప్రేమ ఎప్పుడైనా పుట్టొచ్చు మ్ అన్నాడనుకో [గొంతు సవరించుకోవడం] ప్రేమ ఎప్పుడైనా పుట్టొచ్చు అనేది ఎక్కడో కొటేషన్ ఏదో సినిమాలో ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఉన్న లైఫ్ లో అప్లై చేస్తారు. చేసి మా ఆవిడండి అసలు నేను బయటికి వెళ్తుంటే కనీసం ఒక ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదు కదా ఆర్ నేను ఎక్కడికి వెళ్లి ఏదో పని చేసుకొని ఆఫీస్ ట్రస్ట్ లో వస్తానండి తను ఏంటి ఊరికి పక్కన కూర్చో అంటుంది అనే దాంట్ నుంచి మొదలుపెట్టి ఇష్టం అన్నమాట నేను చిన్న చిన్నవి చూశాను వేర్ రాత్రిపూట నాకు అండా బుర్జీ పెట్టాలి తను చేయలే ఎగ్ బాయిల్
(21:48) పెట్టాలి పెట్టలే నీళ్లు కొంచెం నాకు చల్లగా ఉంటే ఇష్టం ఫ్రిడ్జ్ లో నీళ్లు ఉండవు ఈ టైప్ లో కొట్లాడుకునే వాళ్ళని కూడా చూసాను. వేర్ బోత్ సైడ్స్ కావాలని తను కూడా బాటిల్ పెట్టకపోవచ్చు ఫ్రిడ్జ్ లో నీళ్లుు ఖరాబ్ చేసేయొచ్చు తీసేసి పక్కన అయిఉండొచ్చు బట్ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయి దే థింక్ దిస్ రిలేషన్ డంట్ వర్క్ ఎందుకంటే ప్రేమ లేదు మా మధ్యలో అక్కడెక్కడో ఇంకో ప్రేమ ఉంది.
(22:13) అక్కడెక్కడో ఏదో జరుగుతుంది అనే దాంట్లోకి వెళ్తారు. సో దిస్ విల్ కాస్ ట్రబుల్ ఈ హాఫ్ నాలెడ్జ్ సిస్టం మనకి ఓన్లీ దట్ పార్షియల్ పర్స్పెక్టివ్ లో చూసి ఎక్కడెక్కడ నేను చెప్పాను అక్కడక్కడ నుంచి కొటేషన్ లేరుకొచ్చి జీవితం ఇంతే నేను ఎంజాయ్ చేస్తా ఉన్న ఒకటే లైఫ్ మై లైఫ్ మై రూల్ యు ఓన్లీ లివ్ వన్స్ వన్స్ మై లైఫ్ మై రూల్స్ ఈ టైప్ లో ఓకే మై లైఫ్ మై రూల్స్ నువ్వు అన్నీ చేసుకో నీ లైఫ్ ఎవరు ఎవరి జీవితాన్ని ప్రెడిక్ట్ చేసి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకి లేనే లేదు ఐ 100% బిలీవ్ ఇన్ దట్ ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఒక సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు ఆ సొసైటీకి తగ్గట్టు
(22:55) ఎక్కడికి వెళ్తున్నాం మనం నెక్స్ట్ వాట్ అనేది ఆలోచించుకోవాలి. లేదు నిజంగానే ఎక్కడో ఉంది అని హావ్ ఏ ప్రాసెస్ లీగల్ గా నీకు ఇంట్లో టార్చర్ పెడుతున్నారు ఉండొద్దు రోజు తాగేసి వచ్చి కొడతాడు కొడుతుంది తిడుతుంది ఉండొద్దు దేర్ ఇస్ ఏ ప్రాసెస్ ఫర్ ఇట్ నీ ఎమోషన్స్ ని బ్రేక్ అవుట్ చేసేసి ఎక్కడ పడితే ఏదైనా చేస్తా ఎలాగైనా ఉంటా ఇస్ రాంగ్ దర్ ఇస్ ఏ ప్రాసెస్ నిజంగా కూడా కొంతమందికి సెట్ కాదండి ఎంత ట్రై చేసినా వాళ్ళ ఒపినియన్ వీళ్ళ ఒపినియన్ మారదు.
(23:24) కొంతమందికి సెట్ కాదు అంతే అలా సెట్ కానప్పుడు దేర్ ఇస్ ఏ మెథడ్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వు తెలుసుకో ఏంటి ప్రాసెస్ ఉందో తెలుసుకో ఫినిష్ చేసుకో మంచిగా అలా చేయరు మధ్యలో తప్పుదారి వెళ్తారు. ఆ తప్పుదారి వెళ్ళింది తెలుస్తుందేమో అని వీళ్ళ మీద బ్లేమ్ స్టార్ట్ చేస్తారు. మేము ఎంతమందిని చూసాం అలా దట్ వాళ్ళు తప్పు చేస్తారు అది బయట పడిపోతుందేమో అని చెప్పి ఇంటికి వచ్చిన దగ్గరనుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు నీ ఫోన్లు చూపించు నీ ఇన్స్టాలో ఎవరితో మాట్లాడుతున్నావ్ అని క్రియేట్ చేసి అదంతా ఒక పకడ్బందిగా ప్లాన్ గా చేసి విడకొడతారు
(23:58) ఎందుకంత వై సోర్నెస్ హ్యాపీ లివ్ లైఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ బ్రతకారు ఇవి ఎందుకు జరుగుతాయి ఎందుకు ఇలాంటి మైండ్సెట్ వస్తుంది అంటే వన్ ఇస్ దర్ స్ట్రాంగ్ ఈగో సెకండ్ ఈస్ మైండ్ చేసే మాయలో అక్కడెక్కడో ఆనందం ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో ఉండదు అని థర్డ్ నేను ఎంత గట్టిగా చెప్తాను ఈ మాట హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్స్ హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ నుంచి ఎత్తుకొచ్చిన అప్పు తెచ్చుకున్న ఐడియాస్ ఓకే కొన్ని ఒకటేసారి బతుకుతాం ఏముంది జీవితం ఓకే ఒక అబ్బాయి కూడా 20 ఇయర్స్ వరకు మంచిగా నేర్చుకున్నానా దాని తర్వాత కెరియర్ గురించి వాటి గురించి ఆలోచిద్దాం
(24:38) ముందు లెర్న్ మంచి స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకో అంటే నేను ఇప్పుడు బ్రతకకపోతే 60 తర్వాత తర్వాత ముసలోడిని బ్రతికేం చేస్తాను ఆ టైపలో సంథింగ్ ఇట్ కెన్ బి ఎనీ నాన్సెన్స్ ఈజీగా అప్లై చేసుకొని మార్చేసుకోవచ్చు. అలా మార్చుకుంటూ ఉంటారు. సో దానికోసమే జాగ్రత్త పడాలి. రైట్ థింగ్స్ చేంజ్ క్విక్లీ ఒకసారి నెగిటివ్ పాటర్న్ లోకి వెళ్ళిపోయాక బయటికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడతారు.
(25:05) దూరం నుంచి చూసి మనం ఏదో ఒక సినిమాలోనో ఎందులోనో వాడు డిప్రెషన్ లోనుంచి అందులోనుంచి హీరోగా ఎదగొచ్చు గాక కానీ ఎంతమంది అలా డిప్రెషన్ నుంచి మూడ్ స్వింగ్స్ లోకి వెళ్లి బైపోలార్ లోకి వెళ్లి చాలా రకాల ఓసిడి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతారో మేము చూస్తాం. ఇంకా నేను ఇంకా చాలా థెరపిస్టే సైకియాట్రిస్ట్ సెంటర్స్ తర్వాత మీరు సైకాలజీ సెంటర్స్ చూస్తే నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఆశ్చర్యపోతారు ఇదేంట్రా ఇలా అయిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది.
(25:32) ఎంత గెలిచామో ప్రపంచాన్ని ఇక్కడంత ఓడిపోయాము అని బాధేస్తది. వెరీ డీప్ సర్ సో అలా ఓడిపోకుండా ఉండాలి అనిఅంటే యస్ యు సెడ్ ప్రశ్నించుకోవాలి మన మైండ్ మన థాట్స్ మన యాక్షన్స్ ఎప్పుడూ మన కంట్రోల్ లోనే ఉండాలి. ఒక్క క్షణం ఆగాలి ఆలోచన వచ్చిన అబ్సల్యూట్లీ ఒక క్షణం ఆగి యమ్ ఐ థింకింగ్ స్ట్రెయిట్ కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా ఎంత ఆశ్చర్యం వేస్తుందండి ఇలా ఎలా ఆలోచిస్తారు అని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అవునా అనిపిస్తుంది ఓకే ఆ వాళ్ళకి మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ లో ప్రేమ అయింది.
(26:09) మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్ పిల్లలు ఓకే ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ లో ప్రేమ అయింది. ఇంట్లో చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళు మా కాస్ట్ ఒప్పుకోరండి అని ఏదో బాధ అందుకని వాళ్ళద్దరూ ఎలాగో అలాగా కలుసుకుంటూ చేశారు ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి థర్డ్ ఇయర్ ఎండింగ్ కల్ల థర్డ్ ఇయర్ స్టార్టింగ్ సెకండ్ ఇయర్ ఎండ్ థర్డ్ ఇయర్ ఎండింగ్ కి ప్రెగ్నెంట్ అయింది.
(26:32) అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా చెప్పలేదు ఒకనైన్ మంత్స్ నేను హాస్టల్ లో ఉండి చదువుకోవాలి అని చెప్పి ప్రెగ్నెన్సీ అంతా వెళ్ళగొట్టుకొని డెలివరీ చేసుకుని ఆ బేబీని పెట్టుకుని ఆ అలాగే కంటిన్యూ చేస్తే ఎగ్జామ్స్ రాసి ఒక టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యి మెడికల్ ఫినిష్ చేసి అప్పటికైనా ఇంట్లో చెప్పాలి కదా థింక్ స్ట్రెయిట్ వెళ్తాం చెప్తాం అయిపోయింది రా అంటాం గొడవ అవుతుంది సరే ప్లస్ో మైనస్ో తిట్టుకుంటారు అయిపోతుంది కదా చెప్పలేదు అక్కడ వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మా వాడిది మెడికల్ అయిపోతుంది సంబంధ బధాలు చూస్తాము చేద్దాం పెళ్లి అనుకుంటారు ఇక్కడ ఈ
(27:04) అమ్మాయి సైడ్ నుంచి మా అమ్మాయిది మెడికల్ అయిపోతుంది సంబంధాలు చూద్దాం. ఇంకా ఇంకా డీప్ గా వెళ్ళాక వాడు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీ అయిపోతాడు ఇంట్లో చెప్తే ఏమనుకుంటారని అప్పటికీ చెప్పరు. యు సీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఏదో రోజు తెలియాలి కదా ఇప్పుడు రెండేళ్ళ బాబుని తీసుకెళ్లి మాకు ఇంత పిల్లాడు ఉన్నాడు అని చెప్తే ఎంత షాకింగ్ ఉంటుంది లవ్ చేసింద స్ట్రెయిట్ గా ఆలోచించలేరు తెలుసా పిల్లలు స్ట్రెయిట్ దే కాంట్ థింక్ ఎంత కాంప్లికేషన్ ఇది ఎంత కాంప్లికేషన్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఎవరికీ తెలియకుండా తర్వాత మెల్లిగా ఏదో విషయం మీద వీళ్ళ అమ్మాయి
(27:41) వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసింది. వాళ్ళైనా స్ట్రెయిట్ గా వీళ్ళు లేదు నాన్న తప్పు ముందు చెబదాము వాళ్ళకి ఎన్ని కలలు ఉన్నాయో ఎన్ని ఆశలు ఉన్నాయో చెప్దాము ఆహా చెప్పలేదు వీళ్ళు కూడా దాచిపెట్టారు ఆ పిల్లవాడు ఫోర్ ఇయర్స్ వచ్చేదాకా వీళ్ళు పీజీ చేసేస్తే వీళ్ళు మెడికల్ పీజీ చేసేస్తే ఏదో ఒక పెద్ద హాస్పిటల్ వచ్చేస్తే అప్పుడు చెప్దాం వాడికి ఆ సీట్ రాదు ఈ అమ్మాయికేమో పిల్లల్ని చూసుకుంటూ చదువు అవ్వట్లేదు ఫిక్స్ అయిపోయారు.
(28:08) సెవెన్ ఇయర్స్ బాబుని తీసుకెళ్లి మేము ఇంత చేసాము అని ఇంట్లో తల్లిదండ్రులకి ఎలా ఫేస్ చూపిస్తారు ఇంత స్ట్రెయిట్ ఆలోచించలేరు తెలుసా ఆలోచించలేరు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో విషయమే తెలిసి దాచిపెట్టారు అని అన్నారు కదా స్ట్రెయిట్ గా ఆలోచించలేకపోవడం అనేది ఒక టూ త్రీ జనరేషన్స్ నుంచే పోయింది ఏదో ఒక కారణం చేత అబ్సల్యూట్లీ ఏదో ఒక భయం పెట్టుకొని ఏదో ఒక చాలా తెలివిగా బిహేవ్ చేసేస్తున్నాం అనుకని అన్ని పిచ్చి వంకర పనులు చేస్తారు.
(28:40) నేను చెప్తున్నాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ గొడవ అయితే నార్మల్ గా ఏం చేయాలి గొడవ అయింది మాట్లాడుకోవాలి వాళ్ళతో సాల్వ్ కాలేదు అనుకుంటే పెద్దల్ని ఏమనా కూర్చోపెట్టుకోవాలి వాళ్ళతో సాల్వ్ కావాలంటే కౌన్సిలింగ్ కి వెళ్ళాలి అక్కడికి సాల్వ్ కావాలంటే లీగల్ గా ప్రొసీడ్ అయి ఏదైనా సపరేషన్ చేసుకోవాలి అలా ఉండదు ఇద్దరు మాట్లాడుకోరు త్రీ మంత్స్ వీళ్ళు చాటింగ్ లో ఇన్స్టాలో ఎవడినో ఫేమస్ చేసుకుంటారు క్లోజ్ చేసుకుంటారు.
(29:04) ఆ క్లోజ్ ఫ్రెండ్ అవుతారు వాడితో రిలీఫ్ అనిపిస్తుంది. ఇంట్లో వీళ్ళ ఏ అవన్నీ పట్టించుకోకు ఇంట్లో ఉడుతూనే ఉంటాయి పట్టించుకోకు అని వాడు మోటివేట్ చేయగానే వీడికి నా మీద ఎంత ప్రేమ వలికిచ్చేస్తున్నాడు అనుకుంటారు. అయ్యో నిజంగా ఇవి జరుగుతున్నాయండి అది ఆశ్చర్యం వేస్తుంది. కాదు కాదు కాదు ఇంట్లో హస్బెండ్ తో గొడవ అయితేఇస్గ్ర లో ఎవరో ఎలా ఫ్రెండ్ అవుతారు ఎలా నిన్ను ప్ాసిఫై చేస్తారు సింపుల్ స్ట్రెిట్ వాడు మంచిగా అన్ని రోజులు అయ్యాక ఒక 10 లక్షలు అర్జెంట్ అవసరం ఉంది ఒక టూ డేస్ ఇన్స్టాలో మాట్లాడడు.
(29:39) ఏంటి మాట్లాడలేదు హౌ ఆర్ యు వాట్ ఆర్ యు వై ఆర్ యు నాట్ రిప్లైింగ్ వీళ్ళు మెసేజ్ చేస్తూఉంటారు. ఇంట్లో ఫైట్ ఇంట్లో టెన్షన్ కాదు ఆ ఇన్స్టాలో వాడు ఎందుకు రిప్లై ఇవ్వలేదని టెన్షన్ వాడి తర్వాత త్రీ డేస్ దాకా చాలా డీప్ ప్రాబ్లం లో ఉన్నాను నా వల్ల అవ్వట్లేదు నేను ఇంకా చచ్చిపోతానేమో అంటే అయ్యో ఎందుకు ఏంటి ఆ ప్రాబ్లం ఇట్లా ఒక ఉంది 10 లక్షలు కట్టాలి వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే లేలే నా దగ్గర గోల్డ్ ఉంది నేను ఇస్తాను.
(30:02) అంతే స్ట్రెట్ ఇప్పుడు అది ఇరుక్కుపోయి ఆ గోల్డ్ రాదు ఇన్స్టా డిలీట్ అయిపోయింది అకౌంట్ అన్నాక అప్పుడు మధ్యలో ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఆయనకి గోల్డ్ పోయిందని తెలిస్తే గొడవ అయిపోతుంది. ఆ ఈ ఇంట్లో స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉన్న ఇష్యూ పోతుంది అప్పటిదాకా నేను నా పాయింట్ నేను చెప్తాను అనేది పోయి ఇప్పుడు ఆ గోల్డ్ ఎవడికి ఇచ్చావే అనేదానికి వస్తుంది.
(30:23) అది ఇంకెంత ఇబ్బంది కాంప్లికేటెడ్ గా ఉంటుంది అది అసలు హై కాంప్లికేషన్ స్ట్రెయిట్ గా ఆలోచించరు. ఎప్పుడైనా సరే ఈ వీడియో ద్వారా నాకేనా ఐదు నిమిషాలు 10 నిమిషాలు నా మాటలు వింటే ఒకటే ఒకటండి జీవితంలో ఏ సమస్యనా థింక్ స్ట్రెయిట్ ఒక నాచురల్ ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా మీరు అసలు మీరు చెప్తే కేసెస్ చెప్తే రోజు హస్బెండ్ నైట్ 11:30 12 కానీ ఇంటికి రాడు.
(30:53) హమ్ సర్లే ఏముందిలే పనిలే అనుకున్నారట ఎలా అనుకుంటాడు ఎవడనా పొద్దునఆరు గంటలక వెళ్ళిపోయి నైట్ [నవ్వు] 11:30 కి ఇంటికి రాకుండా ఉంటే హస్బెండ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగితే నేను చెప్పను నీకు అనవసరం అవన్నీ అంటే సర్లే ఆయన ఏదో చేసుకుంటాడులే అనుకున్నాట అలా 11 ఇయర్స్ గడిపింది ఒక క్యాండిడేట్ కంటిన్యూస్ గా ఎవరైనా కొంచెం స్ట్రెయిట్ గా ఆలోచిస్తే అదేంటి ఎటు పోతున్నావ్ సండే కూడా వర్క్ ఉండే అంత ఏముంటది నాకు చెప్పు తెలియాలని అడిగితే ఆయన తిడతాడండి కొడతాడండి అని భయం పెడుతు స్ట్రెయిట్ గా ఓకే కొడితే కొట్టాడు రెండు సార్లు నువ్వు తిడితే
(31:24) తిట్టించుకున్నావ్ నాకు చేతిలో డైట్ ఏరు దెబ్బలే చేస్తాను ముందు కనుక్కో మేటర్ ఏంటో ఆ పోన్లే అనుకున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకపోతే సరే ఆయన చేస్తున్నాడులే అనుకున్నాను. స్ట్రెయిట్ గా ఆలోచించలేరు ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాల్సింది ఏ సమస్య ఉన్నా అన్ని పక్కన పెట్టేసి కూర్చుని ఒకసారి మంచం మీద కూర్చుని దీనికి స్ట్రెయిట్ గా ఏంటి ఆలోచించాలి నేను అని ఆలోచిస్తే సమస్యలు సాల్వ్ అయిపోతాయి.
(31:53) ఆలోచించరు మా స్టూడెంట్ ఒక అబ్బాయి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. స్ట్రెయిట్ గా ఎలా ఆలోచిస్తాం చదువుకోవాలి ఈసారి నుంచి ఇంకొంచెం ఫోకస్ పెట్టాలి రాకపోతే ట్యూషన్లు పెట్టించుకొని నేర్చుకొని పాస్ అవ్వాలి. వాడు అలా ఆలోచించలేదు. ఫ్రెండ్ ఎవడో చెప్పాడు అరేయ్ ఈజీగా పాస్ అవ్వచ్చురా నేను నీకు ఒక కాంటాక్ట్ ఇస్తా వాడు పేపర్ లీక్ చేస్తాడు.
(32:14) ఆహా ఓకే వాడు డైరెక్ట్ గా ఎందుకు ఇస్తాడు 25,000 తీసుకుంటాడు. 25000 స్ట్రెయిట్ గా వాడి దగ్గర ఉంటే వేరే స్టోరీ వాడు వాడి ఫాదర్ కి తెలియకుండా 2000 3000 5000 అట్లా కొట్టేసి ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఊరుకుంటాడా వాడు రాంగ్ పేపర్ ఇచ్చాడు అరే ఈసారి అట్లా కాదు నెక్స్ట్ పేపర్ మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుంది చూడు రెండు క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయి చూడు అని ఇస్తాడు.
(32:36) అలా వాడు మొత్తం 8 లాక్స్ టు 9 లాక్స్ ఇచ్చాడు. నమ్ముతారా ఇవన్నీ ఇది నిజమా ఇలా జరుగుతున్నాయండి ఎవ్వడు వాడి దగ్గర పేపరు లేదు ఏం లేదు. తీసేసుకున్నాడు అలా స్ట్రెయిట్ గా ఆలోచించు కాదురా నేను ఫెయిల్ అవుతున్నా అంటే నాకు సబ్జెక్ట్ ఎక్కట్లే ఆపవే పెడితే ఎవడో ట్యూషన్ వాడు మంచిగా చెప్తాడు స్ట్రెయిట్ కదా అట్లా జరుగుతోంది దట్ ఇస్ ద కాజ ఆఫ్ ఎవరీ తొందరగా తప్పించేసుకోవచ్చు.
(33:02) ఇంకో ఈజీ మెథడ్ ఉంటుందేమో ఎవడైనా బెట్టింగ్ యాప్ ద్వారా నీకు 50 లక్షలు 60 లక్షలు ఇస్తాడా నువ్వు యాప్ లో నొక్కగానే నీకు డబ్బులు వస్తాయి అంటే ఎంత కామన్ సెన్స్ లెస్ దట్ ఎవడైనా నాకు ఎందుకు డబ్బులు ఇస్తాడు ఆలోచించ స్ట్రెయిట్ గా ఆలోచిస్తే నేను కష్టపడలే నాలుగు యాప్లో అప్లికేషన్లు ఇది పెట్టా ఎందుకు వస్తాయి డబ్బులు వై ఆలోచించరు స్ట్రెయిట్ గా ఆలోచించరు అలా అలా వంకర వంకర అని వాళ్ళకి ఒకడికి వచ్చిందండి వాళ్ళక ఒకళ్ళకి వచ్చిందండి అరే నువ్వు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పాలనే వాళ్ళకి వీళ్ళకని కొంతమందిని పెట్టారు.
(33:43) నీకు ఎవడైనా స్ట్రెయిట్ గా డబ్బులు ఎందుకు ఇస్తాడు రైట్ స్ట్రెయిట్ స్ట్రెట్ ఆలోచించడు వ రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీకి ఎక్కడెక్కడ నుంచో అప్పులు చేసి మరి ఇచ్చి అఫ్కోర్స్ వాళ్ళు మోసగాళ్లే ఎవరైనా ఉండని వాళ్ళు మోసగాళ్ళే కాదని అనట్లే బట్ నువ్వఎందుకు అట్లా అత్యాస పడ్డావు మీరు చెప్పింది స్ట్రెయిట్ దట్ ఎవడో నాకు ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తాడు ఊరికే నాతో లైఫ్ లోకి అలా రిలేషన్షిప్ లోకి త్రూ ఇస్టా నో త్రూ Facebook ఎందుకు వచ్చా చేస్తాడు ఇదే క్వశ్చన్ ఈ మధ్యనే ఒక కల్ప్రెట్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడట అంటే ఫస్ట్ చేసి వచ్చి
(34:21) అసలు ఇది చాలా వింతగా అనిపించింది అంటే ఏదో ఈ సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాం అని కాదు అట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఐ ఫెల్ట్ వెరీ వాట్ ఇస్ ఇట్ అని మే బీ ఒక 16 15 ఏళ్లకి నాకు అది చాలా ఎక్సైటింగ్ గా కూడా అనిపించేదేమో ఇది ఎస్పెషల్లీ టీనేజర్స్ కి మీరు అడ్రెస్ చేయాలని నేను ఈ హైఫై ప్రొఫైల్ ఉన్న లేకపోతే చాలా వెల్ ఆఫ్ ఉన్న పిల్లలు పేరెంట్స్ ఉన్న పిల్లలుఇస్గ లో ఒకడు అదే పనిగా ట్రాప్ చేస్తాడట మరి ఎలా ట్రాప్ చేస్తాడు ఏంటి వాళ్ళ పర్సనల్స్ ఎలా సేకరిస్తాడు వీళ్ళు ఎలా ఇంట్లోకి తెలియకుండా వెళ్తారు మాట్లాడతారు తెలీదు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ 8 లక్షలు 12
(35:01) లక్షలు 13 లక్షలు ఇది అమౌంట్ పేరెంట్స్ ఎంత వెల్ ఆఫ్ అయినా గానీ ఓవె000 రూపాయలు పోయాయ అంటే తెలియదేమో కానీ 10వే దాటితే 50,000 దాటితే లక్ష రూపాయలు దాటితే నిండా 20 ఏళ్ళు కూడా లేని నీ పిల్లలు ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళకి తెలియదా ఇదో క్వశ్చన్ ఇంతల్లా ఎలా ట్రాప్ చేస్తున్నాడు ఇదో క్వశ్చన్ ఆల్రెడీ ఒక విక్టిం దగ్గర ఇట్లా ట్రాప్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చి అతను జైల్ కి వెళ్లి వచ్చి మళ్ళీ అదే విక్టిమ్ ని మళ్ళీ ట్రాప్ చేసి అక్కడి నుంచే డబ్బులు తీసుకున్నాడట ఇది నేను చూసాను సార్ మరి ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. నాకు చాలా కన్ఫ్యూషన్
(35:39) అయింది హౌ టు అయ్యో చాలా ఉంటాయండి మీరు మీరు చెప్తున్నవి ఇస్ వెరీ స్మాల్ నేను అదే చెప్తున్నాను ఇలాంటి వీక్ మైండ్ ని పట్టుకోవడానికే తిరుగుతుంటారు దట్ ఇస్ ద ఫిషింగ్ దే డు కరెక్ట్ గా ఇట్లా వేలాడుతూ ఒక పురుగు అక్కడ ఉందంటే అరేయ్ ఇంతఎందుకు వేలాడుత పురుగు పారిపోద్ది కదా నేను వెళ్లి దాన్ని ఎలా కొరుకుతాను అని చేపకు తెలియనట్టుగా నిజంగా కూడా వాళ్ళు అలాంటి పాటర్న్ ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు.
(36:06) ఈజీ మనీ కోసం చూస్తున్న వాళ్ళు వాళ్ళ స్క్రోల్స్ లో ఈజీ మనీ ఆర్ క్విక్ గా వాళ్ళకి ప్లెజర్ రావడానికి చూసేవాళ్ళు తొందర ఇలాంటి వాళ్లే ట్రాప్ ఇలాంటి వాళ్ళే వాళ్ళ టార్గెట్ దట్ నీకు ఎక్కడో డబ్బులు తొందరగా వచ్చేస్తాయి నాతో చెప్తే నేను నమ్మను. ఓకే ఎందుకు వస్తారా డబ్బులు అట్లాగా అనిపిస్తుంది ఒక మెచూరిటీ ఉన్నవాడు ఎవరికైనా సరే నువ్వు ఇక్కడ 50,000 పెట్టు నీకు విత ఇన్ట ఇయర్స్ లో నీకు అది 7 క్రోర్స్ అయిపోతుంది అంటే ఏంటి 50,000 పెడితే 7 క్రోర్స్ అవుతుందా అలా అంటే అంబానిీ పెట్టేసుకుంటాడు కదా నాకుఎందుకు చెప్తాడు అనే ఒక సింపుల్ పాయింట్ నాకు
(36:41) వస్తుంది. కరెక్ట్ మీకు మెచూరిటీ ఉంది కాబట్టి అంతే 35 40 దాటిన వాళ్ళకే ఇప్పుడు మెచూరిటీ లేదు. 50 60 దాటిన వాళ్లే పెద్ద పెద్ద ఒకప్పుడు వాళ్ళ భాగస్వామి మీద ఇప్పుడు బహిరంగంగా అలిగేషన్స్ వేస్తున్నారు వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు టీనేజ్ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తది సర్ మెచ్యూరిటీ అబ్సల్యూట్లీ అంటున్నాను దీనికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గా గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి.
(37:05) అవును యాక్టర్స్ ని పెట్టి కూడా చేయిస్తున్నారు. నేను నేను అదే పాయింట్ చెప్తున్నాను అవేర్నెస్ ఉంది ఇది తప్పు అని తెలుస్తుంది కానీ దే గో ఇంటు ద ట్రాన్స్ దట్ వీళ్ళకి తెలియదు కానీ ఒకాయన స్టాక్ మార్కెట్ లో ఒక ఒక టెక్నిక్ తెలిసిందంట అందులో పెడితే కచ్చితంగా డబ్బులు వస్తాయని ఎవరో నేర్పించారంట ఫస్ట్ టూ టైమ్స్ పెట్టాడు వచ్చాయి ఇంకా అక్కడి నుంచి క్రెడిట్ కార్డులు ఇక్కడ అన్ని తీసిపెట్టాడు ఈసారి జాక్పాట్ కొట్టాంటే లైఫ్ సెట్ బాస్ అని మొత్తం క్లీన్ స్వీప్ అన్ని ఇల్లుతో సహా అన్ని అమ్ముకొని పారిపోవాల్సి వచ్చింది.
(37:41) సో పాయింట్ ఇస్ నీకు అంత సింపుల్ గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఆలోచించుకుంటే అరే ఇట్లా జరగవు అలా జరిగితే అందరూ చేసుకుంటారు కదా నేను ఒక్కడినే కష్టపడుతూ ఈ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నానా అందరూ చేస్తారు కదా ఆ పని అనేది తెలియాలి. చేయరు అర్థము కాదు ఆ టైం కి వాళ్ళ మైండ్ అలా వాళ్ళని ఆక్యుపై చేసేస్తుంది. దే ఆర్ ఇన్స్టింలీ ఇదేదో అవుతుంది ఏదో అవుతుంది అండ్ అలాంటి వాళ్ళని ట్రాప్ చేసుకోవడానికే ఇట్స్ ఏ సటిల్ కరెంట్ గా థియరీలు రిలీజ్ చేస్తారు ఫస్ట్ సక్సెస్ ఈజీ అని చెప్తారు సింపుల్ టెక్నిక్స్ అని చెప్తారు.
(38:20) ఇది ద బెస్ట్ మెథడ్ అని చెప్తారు అలాంటి పదాలు అలా తగులుతూ ఉంటే ఇంకా ఎవ్వడికీ తెలియలే నేను ఒక్కడిని చేసేసుకొని సంపాదించేసుకుంటా అనే దాంట్లో ఉంటారు. దట్ ఇస్ ద ప్లాన్ అలాగే ఉంట అలాంటి వాళ్ళే ట్రాప్ దీనికి నేను ఇంత చెప్తున్నాను కదండీ నేను వీడియో చెప్తే కింద మైకులు పెట్టుకొని చెప్పడం ఈజీరా నీకేంది మంచిగా డాక్టర్ వి టైప్ లోనే మాట్లాడతారు.
(38:41) అవును బట్ ఫండమెంటల్లీ ఇంట్లో పిల్లలు 10 లక్షలు 12 లక్షలు క్రెడిట్ కార్డులతో గీకేస్తుంటే చూడని పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు అని చూడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా అండి 100 150 కి కూడా డ్రగ్స్ అంటగట్టి 100 150 కి ముందు ఫస్ట్ వాళ్ళని అలవాటు చేసి ఓకే నేను చెప్తున్నాను కదా దే జస్ట్ మేక్ యు ఏ ప్రాడక్ట్ ఈ విషయం పిల్లలకి తెలియక మేము ఎన్ని ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ద డ్రగ్స్ జోలికి వెళ్లద్దురా ఎవడైనా నీకు ప్యాకెట్ ఇస్తున్నాడు అంటే వాడు నిన్ను చీట్ చేయడానికి ఆ ప్యాకెట్ తో నిన్ను ఉద్ధరించడానికి ఇవ్వడురా వద్దు వద్దు
(39:21) నాన్న అని పిల్లలకి అబ్బాయిలు అమ్మాయిలకి మేమ చెప్పేది ఏంటంటే ఒక కవరో ఒక పౌడర్ ఒక ఏదో మెడిసిన్ నిన్ను హై ఇస్తదేమో కానీ నిన్ను చంపేస్తది వద్దు అని ఎంత చెప్తున్నా దే థింక్ ఎంజాయ్ చేయాలి బాస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ అవును అది నరనరాల్లో ఇప్పుడు కూరుకుపోయింది పిల్లలకి మనం ఎక్కించామ అట్లా సొసైటీని మనము తయారు చేసామ అట్లా ఎప్పుడైనా ఎవరైనా అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఆర్ అలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు నో దట్స్ నాట్ రైట్ అని మనం ఆపలేకపోయాం సొసైటీని అలా తయారు చేశం ఇది అబ్సల్యూట్లీ యస్ ఏ సొసైటీ ఫెయిల్యూర్ దట్ మన పిల్లలకి ప్లెజర్ ఈజీగా
(40:04) ఒక ప్యాకెట్ లో దొరికిపోతుంది అని నేర్పించాము అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లలు గొప్పవాళ్ళు ఉన్నారు మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి పేరెంట్స్ ఉన్నారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ కొంతమంది అలా చేయి దాటిపో ోడానికి పేరెంట్స్ బిజీ లైఫ్ ఆర్ పేరెంట్స్ దెమసెల్వ్స్ ఆ సడన్ గా వచ్చిన డబ్బుతోనో పేరెంటల్ గా వచ్చిన ప్రాపర్టీస్ తోనో ఉన్న వాళ్ళు తప్ప కొంచెం ఆలోచించి కష్టపడితే నా పిల్లల్ని ఒకసారి నేను మానిటర్ చేసుకుంటా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లలకు పాకెట్ మనీ ఇస్తారు పాకెట్ మనీ
(40:40) అండి ఏమ ఎక్కువ ఉండదు 5000 3000 పాకెట్ మనీ ఇస్తారు ఈ రోజుల ఖర్చుల ప్రకారం ఆ 3000 3000 ఒక అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది ఓకే 3000 ఇచ్చావు నేను ఎక్కువ ఏమ అడగలేదు ఒక అకౌంట్ లోకి వెళ్తుంది. ఓకే డైరెక్ట్ గా వీడే చూస్తే మేము ఏదో ప్రోగ్రాం్ చేసుకుంటున్నాం దానికి డబ్బులు ఇచ్చాం ఫినిష్ వాళ్ళ దగ్గరికి సప్లై వస్తుంది. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కూల్ డ్రింకుల్లో కలిపిస్తారు అన్ని రకాలుగా ఇస్తారు.
(41:08) పిల్లల్ని డైరెక్ట్ గా చూస్తే నా డబ్బులు ఎక్కడ నేనేమి వృధా ఖర్చు చేయలేదే అని అనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ ఏ పాటర్న్ టు ఇట్ అలాగే ఎన్ని రకాల పాటర్న్స్ ఉన్నాయో అయ్యో మాకు బెదిరిస్తారు మీరు ఇవన్నీ చెప్పకండి అని నిజంగా చెప్తున్నాను దేర్ ఇస్ ఏ బిగ్ మార్కెట్ విచ్ హాపెన్స్ ఆల్ అరౌండ్ దిస్ టార్గెటింగ్ యంగ్స్టర్స్ టార్గెటింగ్ వమెన్ టార్గెటింగ్ వీక్ గా ఉన్నాము అని అనుకునే లేడీస్ ఓకే అంటే మా ఆయనని టార్చర్ మీ నీకేం కష్టం వచ్చిందే నువ్వు ఎందుకు ఇలా బతకాల్సి వస్తుంది నువ్వు జీ లైఫ్ బిగ్ బిగ్ హ్యాపీ అనేసరికి నిజమని అనుకని సరే లైఫ్ హ్యాపీ బిగ్ మంచిగా ఉండాలి బట్ వాడుఎవడో చెప్పడం
(41:48) ఏంటి నాకు అనిపించింది నేను చేసుకుంటా కదా అనే పాజిటివ్ దృక్పదంతో లేని వాళ్ళని నువ్వు వీక్ చూడు ఇది తీసుకో నువ్వు వీక్ చూడు ఇలా రెడీ అవ్ నువ్వు వీక్ చూడు ఇలా చెయ్ అని టార్గెట్ చేస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే దస్ 1ౌసంస్ ఆఫ్ థింగ్స్ విచ్ వ కెన్ టాక్ అండ్ మళ్ళీ చెప్తున్నాను విత్ దట్ నాకు నా దేశం మీద ఉండే భక్తితో చెప్తున్నాను ఇది నరనరాలు చేరుతోంది.
(42:17) మన పిల్లల్లోకి చేరుతోంది. యస్ ఏ పేరెంట్స్ గా యస్ ఏ టీచర్ గా యస్ ఏ సొసైటీలో మంచిగా ఉండాలనుకునే వాళ్ళుగా అందరము రియాక్ట్ అవ్వకపోతే ఇది చెయి దాటిపోయాక నువ్వు ఎవడివిరా అనే స్టేజ్ కి వస్తుంది. ఇక్కడ నేను ఒక అనుబంధమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్ క్లుప్తంగా ఇవాల్టి జనరేషన్ లో ఒక 30 నుంచి 45 ఉన్న అంత లోపల ఉన్న మహిళ మెన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇన్ ద సెన్స్ ఎలా ఉండాలో నేర్చుకునే ఇది తప్పు కాదు నా దృష్టిలో ఎవరు చెప్పకనే కదా ఇలా చేస్తున్నాం.
(43:00) ఎలా ఉంటే కరెక్ట్ గా ఉన్నట్టు దేర్ ఇస్ కరెక్ట్ అండ్ రాంగ్ కదా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమయింది అదే కొంతమంది చెప్తారు సర్ ఇది నాకు ప్లీజ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ చేయండి ఇఫ్ ఐ ఇన్ ది ఐస్ ఆఫ్ యూనివర్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ రైట్ అంటారు అవునా య అబ్సల్యూట్లీ రాంగ్ రైట్ లేదు నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నీ గోల్ కి నీ హెల్త్ కి నీకు ఉపయోగపడంది నీకు అవసరం లేదు.
(43:23) అది దీని వివరణ ఇవ్వరు ఎవరు నీకు నీ ఎవరైనా 45 40 బ్రతకాలి అనుకుంటే ప్రతి ఏజ్ కి ఒక రెస్ట్రిక్టెడ్ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఓ 35 40 45 ఉన్న వుమెన్ గానిీ మెన్ గాని హెల్త్ బాగుందా లేదా ఇది బాధ్యత నా ఆరోగ్యం కోసం నేను ఒక గంట తీస్తున్నానా బాధ్యత ఓకే నా ఆరోగ్యం కోసం నేను మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నానా బాధ్యత ఎవరి ప్రశాంతత వాళ్ళదే బాధ్యత నేను బాధపడుతూ ఉండడానికి కారణం వాడు వాడు వాడు నో నీ ప్రశాంతతకి నువ్వే బాధ్యుడివి బాధ్యురాలివి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 45 యు షుడ్ నో దిస్ దట్ ఈ రోజు నుంచి బాస్ మా నాన్న వల్ల నేను ఇట్లా ఉన్నా మా ఆయన అని అనను మా
(44:09) ఆయన మా ఆయనలా ఉన్నాడు మా నాన్న మా నాన్నలా ఉన్నాడు నేను బాధపడను అక్కడి నుంచి మొదలు పెట్టాలి చాలా ఈజీ తెలుసా చాలా హ్యాపీగా ఉంటుంది దట్స్ దట్ ఇస్ వాట్ ఐ సే డ్రింకింగ్ స్ట్రెయిట్ తిన్నగా ఆలోచిస్తే తెలుస్తుంది. వంకరగా ఆలోచిస్తే అర్థం కాదు. థర్డ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 45 యు విల్ హావ్ సమ రెస్పాన్సిబిలిటీస్ వాటి నుంచి పారిపోలేవు.
(44:34) కంపల్సరీ మనకి రాజసిక మార్గంలో నేర్పిస్తాం. నో డు నాట్ రన్ అవే ఫ్రమ రెస్పాన్సిబిలిటీస్ మేము ఇన్ని సాధనలు చేస్తున్నా మేము మళ్ళీ ఇన్షర్ట్ వేసుకొని మళ్ళీ టై కట్టుకొని నేను హాస్పిటల్ కి వెళ్లి పని చేసుకోవాల్సిందే ఆ డబ్బు సంపాదించుకోవాల్సిందే నా కుటుంబానికి పెట్టాల్సిందే పారిపోలేము బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫోర్త్ ఎమోషన్స్ అలా పెరిగి తగ్గి పెరిగి తగ్గి ఉంటాయి పెరిగినవి నిజము కాదు తగ్గినవి నిజము కాదు ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అలా బ్రతకాలి ఒక్క రోజైనా నాకు పిచ్చి కోపం వచ్చిందండి వచ్చింది కొన్ని నచ్చవు కోపం
(45:12) వస్తుంది షూర్ ఫర్ షూర్ కానీ నేను ఎలా పడితే అలా బిహేవ్ చేయలేను నాకు ఏదైనా రావచ్చు నాకు ఏదైనా రావచ్చు బట్ ఐ హావ్ ఏ మెథడ్ టు డీల్ అనేది నేర్చుకోవాలి. ఐ హావ్ ఏ మెథడ్ అని నేర్చుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా ఏజ్ ఆఫ్ 40 45 గెట్ ఏ స్పిరిచువల్ కనెక్షన్ ఒక స్పిరిచువాలిటీకి టక్ మనం కనెక్ట్ అవ్వాలి దట్ విల్ బి యువర్ గైడింగ్ ఫోర్స్ అరే ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అలా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది.
(45:44) నేను యంగ్స్టర్స్ కి ఎవరైనా అట్లా ఉండి హూ ఆర్ 25 30 గెట్టింగ్ మరీడ్ ఉంటే ప్లీజ్ ప్లాన్ దిస్ నీ ఆస్తి ఎలా ఉంటుంది డబ్బు ఎలా ఉంటుంది ప్లాన్ చేస్తున్నట్టే నీ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంటుంది నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది నువ్వు ఫిజికల్ గా హెల్దీగా ఉండడానికి ఏం చేస్తున్నావ్ నీకు ఎప్పుడైనా ఎమోషనల్లీ సర్జ్ వస్తే నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావ్ ఇవి ఇంపార్టెంట్ ఇవి చేసుకోవాలి.
(46:09) ఇలా చేసుకోగలిగితే అండ్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేయగలిగితే ప్లీజ్ సూర్య నమస్కారాస్ ఇన్వాల్వ్ చేయండి ఏదో రకంగా భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. సండే ని మంచిగా ఒక ఫ్యామిలీ టైం గా గడపండి సండే ఉంటే సండే హాలిడే ఉంటే హాలిడే ఫ్యామిలీ టైం తో గడపండి. అందరి ఫీలింగ్ అందరికీ ఈ మాట మేబి యూస్ అవుతుంది. నీ లోపల ఎలా అయితే ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుందో ప్రతి ఒక్కడి బుర్రలో అలా ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుంది.
(46:36) ఆ టేప్ రికార్డర్ లో జరిగే ప్రతి సీన్ కి నువ్వు వాళ్ళని ఎమోషనల్ గా నొక్కేయకూడదు. ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందండి అందుకనే నేను ఇలా ఉంటా అది రాంగ్ ఆమె ఏ టేప్ రికార్డర్ తో ఎలా బిహేవ్ చేస్తుందో నువ్వు ఏ టేప్ రికార్డర్ తో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో రెండు మ్యాచ్ అవ్వాల్సిన పని లేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జరిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఎస్ అయితే యంగ్స్టర్స్ కూడా ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎలా ఉండాలి యంగ్స్టర్స్ ఎలా ఉండాలి చాలా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మానిటరింగ్ ఎలా ఉండాలి ఇప్పుడు చేయదాటిపోయితే 16 17 ఏళ్ళ అయ్యారు అయితే ఫోన్ చూస్తున్నారు పాకెట్ మనీ
(47:11) తీసుకుంటున్నారు చెప్పిన మాట వినట్లేదు ఆడ మెంటక కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని చెత్తంతా మాట్లాడుతున్నారు అంటే పేరెంట్స్ కి అదే అనిపిస్తుంది. ఈ సిచువేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి హ అథారిటీ పేరెంట్స్ ది అని తెలియాలండి. స్కూల్ లో నుంచి అథారిటీ తీసేసాం. ఓకే టీచర్ తిడితే అథారిటీ ఆ టీచర్ ఎలా తిడుతుంది టీచర్ ఎలా బ్యాగ్ దెమ్ అంటుంది పుస్తకాలు ఎలా మోస్తారు అని తీసేసాం.
(47:34) మనం చేసుకున్నదే యస్ ఏ సొసైటీ మనం వి హావ్ డన్ దట్ నాలుగు పుస్తకాలు మోయలేని పిల్లవాడు చదువు చదువుతాడు. కదా అలా స్టార్ట్ చేయండి కొంచెం బరువైనా కొంచెం కష్టమైనా టేక్ ఇట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఓకే ఇది వన్ సెకండ్ వచ్చేసి పేరెంట్స్ ది అథారిటీ పిల్లలు అల్లరి చేసినా పిల్లలు ఒకవేళ రూడ్ గా బిహేవ్ చేసినా యు షుడ్ కట్ దెమ స్ట్రెట్ దేర్ అక్కడే వాళ్ళని కట్ చేసి చెప్పాలి దేర్ ఇస్ రాంగ్ అని నీకు చెప్పే హక్కు ఉంటుంది నీకు ఏదైనా బొమ్మ కావాలి వా నీకు డబ్బులు కావాలి అడిగే హక్కు ఉంది.
(48:05) కచ్చితంగా ఉంది. నేను నో చెప్తే ఆన్సర్ తీసుకునే స్ట్రెంత్ కూడా నీకు ఉండాలి. ఇది పిల్లలకు నేర్పించాలి కచ్చితంగా నువ్వు అడగగానే అన్ని ఇచ్చేకపోతే కిందపడి ఏడుస్తాను అనుకోండి. నువ్వు అక్కడ ఇవ్వగానే యు విల్ రియలైజ్ దట్ మొత్తం పవర్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక రోజు ఏడుస్తాడు కిందపడి రెండు రోజులు కిందపడి ఏడుస్తాడు మూడు రోజులు ఏడుస్తాడు.
(48:27) దెన్ దే విల్ నో దిస్ ఇస్ నాట్ ద మెథడ్ టు వర్క్ కిందపడి ఏడిస్తే మాత్రం నీకు రాదు. నువ్వు కోపం తెచ్చుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాదు కోపం లేనందులో కొట్టట్లేదు తిట్టట్లేదు దట్ బిహేవియర్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ మై హౌస్ సింపుల్ దానికి అరవాల్సిన పని లేదు కొట్టాల్సిన పని లేదు నువ్వు ఏదైనా రూట్ గా బిహేవ్ చేసి పేరెంట్స్ తోనో లేకపోతే ఇంట్లో వాళ్ళతోనో గట్టి గట్టిగా అరుస్తున్నావ్ అనుకో ఆ టోన్ తో మాట్లాడినంత సేపు నో ఆన్సర్స్ ఆ టోన్ తీసి అప్పుడు రా లోపలికి అది స్టార్టింగే చేయకపోతే నేను చూస్తున్నానండి ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకుంటున్నారు ఫర్ సం
(49:06) డైవర్స్ ఇష్యూస్ పిల్లలు దే టేక్ దట్ యస్ ఆన్ అడ్వాంటేజ్ ఇక్కడ డబ్బు కావాలంటే అమ్మని తిడతారు అక్కడ డబ్బు కావాలంటే నాన్నని తిడతారు. ఓకే అండ్ దిస్ వి ఆర్ సీయింగ్ డే టు డే రెగ్యులర్లీ ఉంటున్నాయి చాలా మందితో సో అందుకని డోంట్ గివ్ యువర్ పవర్ యువర్ పేరెంట్ అనే అథారిటీ నీ దగ్గర పెట్టుకో ఎప్పుడైనా వాళ్ళు మిస్ బిహేవ్ చేసిన రూడ్ గా చేసిన బికాజ్ దే ఆర్ నెక్స్ట్ జనరేషన్ సిటిజన్స్ సో అందుకని వాళ్ళకి కోపం రావచ్చురా నీకు నీకు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు నీకు ఇరిటేషన్ రావచ్చు అన్ని ఉన్నాయి ట్రూ హ్యూమన్ ఫీలింగ్స్ అవి హ్యూమన్ ఎమోషన్స్
(49:41) వస్తాయి. బట్ దేర్ ఇస్ ఏ మెథడ్ టు ఎక్స్ప్రెస్ నీకుఒకటి కావాలి అనుకున్నావ్ మేము ఇవ్వట్లేదు ప్లీజ్ సిట్ అండ్ టాక్ ఎక్స్ప్లెయిన్ మేము నో చెప్తాం మా ఫైనాన్షియల్ సిచువేషన్ ని బట్టి మా ఇగోని బట్టి మేము నో చెప్తాం. ప్లీజ్ ట్రై టు కన్విన్స్ ఆర్ యు గ్రో ఎర్న్ ఎర్న్ చేసుకున్నాక చేసుకో ఆ మెథడ్ ఫస్ట్ నుంచి నేర్పిస్తే స్టిక్ ఆన్ అయి ఉండాలి ఫస్ట్ ఒక రోజు అలా ఉండి ఇంకొక రోజు కరిగిపోతే అసలు అర్థమే కాదా ఆ పేరేంటి దే థింక్ కరిగిపోతున్నారని నో వాళ్ళ ఫ్యూచర్ ని నాశనం చేసేస్తున్నామ అని రియాలిటీ పేరెంట్ గా అది ఒక్కటే కావాలి వాళ్ళకి మనం
(50:15) పేరెంట్స్ గా పిల్లలకి చేయగలిగింది అది ఒక్కటే ఓకే హోప్ ఇది వాళ్ళకి అర్థమైతే దట్ ఆ అథారిటీని మన దగ్గర పెట్టుకుంటే అందరూ బాగుంటారు పిల్లలు బాగుంటారు వాళ్ళకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలిస్తే అన్ని బాగు అంటే ఒక మనిషిలో ఇంత విద్వత్తు అనేది అంటే ముఖస్తుతి కాదండి నిజంగా మీతో ఇంటరాక్షన్ అవ్వడానికి నేను చాలా ఎదురు చూస్తూఉంటాను.
(50:37) ఐ యమ షూర్ వెరీ హోస్ట్లు కూడా అదర్ ఛానల్స్ లో ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మీ ప్రతి టాక్ అంతగా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు. కన్సిడరింగ్ ఆల్ ది అదర్ కామెంట్స్ లీవ్ ఇట్ అసైడ్ సో సర్ సూర్య ఉపాసన గురించి మీరు చెప్పడం నేను విన్నాను వాట్ ఇస్ ఇట్ నాకు తెలిసి మార్గములలో ఆరు మార్గాలు ఉంటాయి గాణపత్యము శాక్తేము శైవము వైష్ణవము తర్వాత సుబ్రహ్మణ్య కార్తికేయ మార్గము దాని తరువాత వచ్చేసి సౌర మార్గం సౌర మార్గం సూర్యుడి మార్గం సూర్యుడు నుంచే అన్ని వేదములు అన్ని ఉద్భవించాయి అంటారు అలాంటి సూర్య ఉపాసన మార్గంలో లో మేము ఫిజికల్ గా కొన్ని ఎక్సర్సైజెస్ తో పాటు
(51:20) ఓకే కొన్ని ఉపాసన మార్గాలు [గొంతు సవరించుకోవడం] లైక్ మెడిటేషన్ చేసుకోవడం కానీ మైండ్ ని పీస్ ఫుల్ గా ఉంచడం కానీ అట్లాంటివి సౌర మార్గంలో నేర్పిస్తాం. సూర్యుడికి సంబంధించి సూర్యుడు నుంచి వచ్చే విద్యలు ఇది వెరీ రేర్లీ పీపుల్ కి తెలుస్తుంది దట్ ప్రత్యక్ష దైవం సూర్యుడు శ్రీరామచంద్రుడు చూసిన అదే సూర్యుడు ఆదిత్య హృదయము చూసి నువ్వు నీ బాల్కని చూస్తే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాన్ని మనము బీయింగ్ ఇన్ ఏ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా సూర్యుడికి అనుసంధానం ఉండాలి అని చిన్న జంతువు దగ్గర నుంచి వృక్షాల నుంచి అన్నిటికీ తెలిసిన సూర్యుని చూసి నమస్కారం చేసుకోలేని
(52:02) పరిస్థితిలో మనకి మనమే గూడు కట్టుకొని క్యూబికల్స్ లో బ్రతుకుతూ విటమిన్ డి హార్మోనల్ లోపాలు తెచ్చుకొని బాధపడుతున్నాము అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి అన్ని రకాల మానసిక సమస్యలకి సన్ లైట్ ఒక ఆన్సర్ అనేది నిజంగా సూర్య ఉపాసకులకు తెలుస్తుంది. సో మేమంతా సూర్య ఉపాసన మార్గంలో ఉన్నాం. మమ్మల్ని మిత్ర అంటారు మిత్ర అంటే సూర్యుడి పేరు ఓకే అలాగా ఎవరై ఫ్రెండ్ మిత్రుడు సూర్యుడు ఇస్ ఏ రియల్ ఫ్రెండ్ తెలుసా అవసరానికి ఆదుకునే సూర్య భగవానుని పొద్దునే లేచి ఒక 10 నిమిషాలు అది సంధ్యా వందనములా కావచ్చు సూర్యుడికి నమస్కారము కావచ్చు సూర్య నమస్కారాలు
(52:44) కావచ్చు లేదా మేము ఇచ్చే కొన్ని ముద్రల ద్వారా కొన్ని మంత్రాల ద్వారా కొన్ని మెడిటేషన్ ప్రక్రియల ద్వారా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి పద్ధతిని అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నం అన్నమాట అఫ్కోర్స్ కొంత ఇలాంటి మార్గాలు చేయాలంటే డెడికేషన్ కావాలి అండ్ ఇది ఒక్క చిన్నది కాదు దేర్ ఇస్ లాట్ ఇన్ ఇట్ అర్కవిద్య దగ్గనుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్దవి మన సాధన చేసుకునే మెథడాలజీస్ ఉన్నాయి.
(53:13) అంత ఓపిక ఉండాలి ఈ రోజుల్లో అంత ఉపాసన చేసే లక్కీయో బై గాడ్స్ బ్లెస్సింగో 26 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాము. అలా వచ్చింది మాకు సౌర మార్గంలోకి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే గాడ్ నీ కళ్ళ ముందు కనిపిస్తాడు యు కెన్ టాక్ అదిఒక మార్గం సెకండ్ ఈస్ రవి చేరని ప్రదేశము లేదు ఎప్పుడైనా ఊహించి చూడండి ఇక్కడ లైట్ ఉంది ఇవన్నీ కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకోగానే ఏం లైట్ ఉందని లోపల నీకు అంతా కనిపిస్తుంది.
(53:45) ఆ సినిమా అంతా రవి అక్కడ కూడా ఉంటాడు రవి మన నిలువెత్తు శరీరంలో ఉంటాడు. అలాంటి ప్రకాశము కౌళముగా కడుపులో తలమీద నుదిటి మీద గొంతు దగ్గర ఇలా రకరకాల ప్లేసెస్ లో సౌర శక్తి వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అండ్ అది ఎలా వెలుగుతుంది ఎలా తెలుసుకోవాలి అని అడుగుతారు చాలా మంది ఫోకస్ చేయండి బా జస్ట్ కూర్చొని థింక్ ఆఫ్ ఇట్ ఇట్ విల్ హాపెన్ అవి చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి కొంచెం ఇలా చేయాలి బ్రీదింగ్ చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ఉంటాయి.
(54:17) అవి చేసుకుంటే సౌర మార్గము ద బెస్ట్ ఉపాసన మార్గం అవుతుంది అండ్ రెగ్యులర్ గా వినే క్లాసులో ఉండదు నేర్పిస్తాము దాన్ని వాళ్ళు సాధన చేసుకోవాలి అట్లాగా టైం ఉంటుంది అండ్ ఇది ఎక్కడ నేను బయటకి చెప్పేది కాదు వి హావ్ టు కమ టు మై అక్కడ అలా అలా చేసుకునేది అన్నమాట సో ఇది ఒక టైప్ ఆఫ్ మార్గము అలా రకరకాల మార్గాలు ఉన్నాయి శైవము వైష్ణవము శాక్తేయము అట్లా గాణపత్యము ఇట్లాంటి మార్గాలు ఉన్నాయి అందులో సౌర మార్గం ఒక మార్గం అందులోనూ కొన్ని పర్టికులర్ మెథడ్స్ే మేము నేర్చుకొని నేర్పిస్తున్నాం అన్నమాట అందరికీ ఇస్తున్నాం.
(54:52) సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెథడాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా సూర్య ఉపాసన చేయాలంటే ఆదిత్య హృదయము దగ్గర నుంచి మొదలుపెట్టి ఉపాసనలోకి వెళ్ళొచ్చు అండ్ ఒక ఫెంటాస్టిక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ మనం నిజంగా నమ్మి ఒక సంవత్సరం చేయగలిగితే జ్ఞానం అంటారు కదా అట్లా వెలుగుతుంది మనకి చేయాలి ఓపికగా ఈ రోజుల్లో అన్ని 20 డేస్ లో ఏమ వస్తాయండి 30 డేస్ లో ఏముంటాయి త్రీ అవర్స్ లో నేను చేసుకోవచ్చు [నవ్వు] అట్లా 21 డేస్ 21 డేస్ లో వచ్చేయొచ్చా అదేదో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా 21 డేస్ చేస్తాం నాకు డబ్బులు వస్తాయా ఇలా ఉన్నవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు.
(55:28) థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం సర్ హోప్ ఈ పాడ్కాస్ట్ అందరికీ రీచ్ అవ్వాలి అండ్ హోప్ దీని నుంచి మారాలి అన్న ఆలోచన మొలకెత్తాలి. అండ్ ఐ మనిఫెస్ట్ మిమ్మల్ని మళ్ళా మళ్ళా కలిసే అదృష్టం నాకు కలగాలి. అయ్యో తప్పకుండా సంతోషం థాంక్యూ

No comments:

Post a Comment