Sunday, April 26, 2026

 [4/22, 08:21] +91 97058 59828: *🔔   _శుభోదయం_    🔔*

        *_సహాయం అనేది చాలా విలువైనది. అవసరంలో ఉన్నవారికి, అవకాశం ఉంటే ఏదో ఓక  సహాయం చేద్దాం._*
       *_సహాయం అనేది డబ్బు సహాయం మాత్రమే కాదు మంచి మనసుతో  చేసిన మాట సహాయం అయిన విలువైనదే అని అర్థం చేసుకోవాలి._*
[4/22, 08:21] +91 97058 59828: *🌻మహనీయుని మాట.🌻*

*"నిజంనీతిగా...ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ... నటిస్తూ, దగ్గరై మోసం చేస్తుంది.*


*🌹నేటి మంచిమాట.🌹*

*"తెలివికి నిదర్శనం పరిష్కారాలు చూపడం...అతితెలివికి నిదర్శనం ఇంకొకరి మీద... అభాండాలు వేయడం.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment