Monday, April 27, 2026

#AskHR 133 | ప్రేమను నమ్మవచ్చా? | Hari Raghav | Square Talks

#AskHR 133 | ప్రేమను నమ్మవచ్చా? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PfFUNeJ8CpA



Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో వాసవి ప్రేమ అనేది జీవితంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో అసలు ఈ ప్రేమని నమ్మొచ్చా అయితే చాలా మంది ఏంటంటే ప్రేమ అనేది మనం ఎక్కడ నేర్చుకున్నాము క్లాస్ లో ఎప్పుడు నేర్చుకోలే అకడమిక్స్ లో నేర్చుకోలేదు కదా లేదంటే పురాణాల్లో అక్కడ కూడా నేర్చుకోలేదు అవును ఎక్కడ నేర్చుకుంటాం ఎక్కువగా సినిమాల్లో నేర్చుకుంటాము లేదంటేనేమో సీరియల్లో కథల్లో పాటల్లో లేకపోతేనేమో నవలల్లో వీటిల్లో ప్రేమ అనేదాన్ని మనం నేర్చుకొని సినిమా మొదలు
(00:47) పెట్టారంటే ఇదే సోది ఉంటది కదా అవును అది చిన్న పిల్లలు సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టి రొమాంటిక్ లవ్ ఉంటుంది. సో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఆ ప్రేమను విజయవంతం అంటే పెళ్లి చేసుకోవడం కోసం నాన్న తిప్పలు పడుతూ ఉంటారు. ఈ పెద్దవాళ్ళందరూ విలన్స్ అని అంటూ ఉంటారు. మధ్యలో రొమాంటిక్ సాంగ్స్ రొమాంటిక్ పేరు మీద బూతు పాటలు ఓకే లాస్ట్ కి అదేంటి బ్రేకప్ సాంగ్స్ ఇటువంటివ అన్నీ అయిన తర్వాత లాస్ట్ కి శుభం పెళ్లి అయి శుభం పడుతది.
(01:14) ఓకే అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతది. హలో పవన్ మాట్లాడండి అది సార్ ఇది కొంచెం కొంచం అవుతుంది అంటే ఇది సెట్ అనేది ఇంజినేషన్ కదా సార్ అంటే అలాప్పుడు మనక ఏదైనా హోమోసెక్షువల్ థాట్ గాని తర్వాత దేవుడు పైన థాట్ గాని అంటే ఇది వచ్చినప్పుడు అంటే ఇది ఓట్ ఇజినేషన్ పర్పస్ లోనే వస్తది అంటే తాటు కూడా ఇమాజినేషన్ పర్పస్ లోనే వస్తది కదా సార్ ఉమ్ ఆ అలాంటప్పుడు ఇది ఇప్పుడు ఆ థాట్ పట్టు వచ్చిన ఫియర్ ని మార్చుకోవాలా ఇది ఇది అదొక్కటే కదా సార్ సొల్యూషన్ ఇప్పుడు దానికి అవును ఆల్ థాట్స్ ఆర్ పాస్ట్ బేస్ మీద ఫ్యూచర్ ని మనం ఊహించుకుంటూ థాట్ వస్తుంది
(01:59) అంతే కదా మనకి థాట్స్ రెండు వైపుల నుంచి రావచ్చు ఒకటి సెన్సింగ్ అండ్ ఇంట్యూషన్ ఆల్ సెన్సింగ్ అనేది ఏంటి అంటే ప్రజెంట్ వరల్డ్ లో ఉన్నటువంటి దాన్ని మీ పాస్ట్ లో మీ యొక్క లాంగ్ టర్మ్ మెమొరీలో సేవ్ అయిన దాన్ని మ్యాచ్ చేసుకుంటూ థాట్ వస్తుంది. అంతే కదా ఇప్పుడు ఒక కప్పుతో అంటే ఇప్పుడు ఇమాజినేషన్ ఇమాజినేషన్ సెక్స్ అనేది ఇమాజినేషన్ కదా ఎవ్రీథింగ్ ఇస్ ఇమాజినేషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇమాజినేషన్ మైండ్ కి ఎవ్రీథింగ్ ఇస్ ఇమాజినేషన్ థాట్ కూడా మనక ఒక ఇమాజినేషన్ే కదా థాట్ థాట్ ఇస్ ఆల్సో థాట్ అంటే ఇమాజినేషన్ రైట్ నౌ లేదు ఫలానా అమ్మాయితోని నాకు సెక్షువల్
(02:40) కాంటాక్ట్ ఉన్నట్టు ఒక థాట్ వచ్చింది. సో దట్ ఇస్ నాట్ రియల్ రియల్ లో లేదు సో అది సెక్షువల్ ఆ అమ్మాయి అమ్మాయి గురించినటువంటి ఇమేజెస్ సెక్స్ గురించినటువంటి ఇమేజెస్ ఇవన్నీ కలుపుకొని ఒక రాండమ కాంబినేషన్ లో ఒక థాట్ అది రైట్ ఆ థాట్ రియల్ కాదు మనకి ఆ థాట్ వద్దనుకుంటున్నాం. మీరు థాట్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు.
(03:09) ఫలానా థాటే రావాలి ఇంకో థాట్ రావద్దు అనుకుంటున్నారు. థాట్ మీ కంట్రోల్ లో ఉండదు థాట్ యొక్క పరిధి మిమ్మల్ని దాటి చాలా ఉంటది. బికాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో నాలెడ్జ్ నో థాట్ కదా మీకు పాస్ట్ గురించిన ఏ నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు పెనిస్ గురించి థాట్ లేనిదే మీకు ఇంటర్కోర్స్ గురించి థాట్ రాదు పెనిస్ గురించి ఇన్ఫర్మేషన్ లేనిదే ఇంటర్కోర్స్ గురించి థాట్ రాదు.
(03:30) కదా ఇప్పుడు సిగరెట్ అనేది ఎప్పుడు చూడకపోతే స్మోకింగ్ మానేయటం గురించి థాట్ వస్తదా రాదు ఇప్పుడు 1970 లో బ్లూటూత్ గురించి థాట్ లేదు ఎందుకు లేదు బ్లూటూత్ తెలియదు బ్లూటూత్ కనెక్ట్ చేయడం ఎట్లా అనే థాట్ అప్పుడు రాలేదు ఎందుకంటే అది లేదు కాబట్టి సో పాస్ట్ లో మీకు ఏర్పడినటువంటి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇది ఈ నాలెడ్జ్ మిమ్మల్ని మీ పరిధిలో లేదు వరల్డ్ నాలెడ్జ్ అది నేను అందుకే చెప్తుంటాను యువర్ కాన్షస్నెస్ ఈస్ కలెక్టివ్ కాన్షస్నెస్ యువర్ మైండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మైండ్ 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్యములేట్ అయినటువంటి వరల్డ్ మైండ్ లో
(04:07) మీరు ఒక పార్ట్ నేను ఒక పార్ట్ అల్లు అరవింద్ ఒక పార్ట్ అల్లు అర్జున్ ఒక పార్ట్ వ ఆల్ ఆర్ పార్ట్స్ వి ఆర్ నాట్ సపరేట్ వి ఆర్ నాట్ సేమ్ సేమ్ కూడా కాదు సపరేట్ కాదు ఇలా పాస్ట్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి ఒకటి రాండమ గా కాంబినేషన్ లో మనం ఫ్యూచర్ ఊహించుకుంటున్నాం ఎట్లాగయితే ఆ ఎలియన్స్ ఊహించుకున్నాం ఎలియన్స్ ని మనం ఎప్పుడు చూడలేదు ఎలియన్స్ ఈస్ ఏ థాట్ కదా ఆ గ్రహ గహాంతరవాసులు అనేది ఒక ఆలోచన మాత్రమే గాడ్ ఇస్ ఆల్సో థాట్ అందుకని గాడ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు మనం పాస్ట్ లో చూసిన ఉంటాయి.
(04:44) ఇప్పుడు మనము ఆ 18 17 18 సెంచురీ అంతకుముందు ఉన్నటువంటి ఆహార్యమే గాడ్కి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రాశారు ఆ బుక్స్ అన్ని రాసిన టైంలో ఏదైతే ఉందో అదే ఉంటుంది దేవదాస్ సినిమాలో అతను వైఫై వాడినట్టుగా ఉండదు కదా ఎందుకు ఉండదు అంటే ఫ్యూచర్ గురించి కాదు పాస్ట్ లోదే ఫ్యూచర్ ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. అలా అమ్మాయి పట్ల కూడా సెక్షువల్ థాట్ ఒకటి ప్రొజెక్షన్ వచ్చింది.
(05:06) రైట్ ఈ థాట్ పట్ల మనకున్న గిల్ట్ వలన ఆ థాట్ వద్దు అనుకుంటున్నాం. ఎప్పుడైతే థాట్ వద్దుఅనుకున్నామో ఆ వద్దు అనుకునేది మన యొక్క కాన్షస్నెస్ లోకి తెచ్చుకోకుండా నో చెప్పలేం. ఎన్నిసార్లు మనక అది ఆ షార్ట్ టర్మ్ మెమరీ కాన్షస్నెస్ లోకి వచ్చిందో అన్ని సార్లు అది బలపడుతుంది బలంగా ఉన్నది ఈజీగా రికరెక్ట్ కదా సో కాబట్టి ఆ ఆ థాట్ వద్దనుకోవటం అనేది ఓసిడికి మూలం పోవాల్సింది ఏంటంటే ఒకటి థాట్ పట్ల ఆటిట్యూడ్ రెండోది ఆ థాట్ ఉన్న యాక్ట్ పట్ల ఆటిట్యూడ్ కూడా ఆ సెక్స్ అనేది సెక్స్ పట్ల ఆటిట్యూడ్ ఆ వరస గాని వాళ్ళ సెక్స్ అని అదని ఇదని రకరకాలుగా ఆటిట్యూడ్లు ఉంటాయి అవి
(05:49) కల్చరల్లీ డెవలప్ అయినటువంటివి. వాటి పట్ల మనకి న్యూట్రల్ రావాలి అండ్ థాట్ కి రియాలిటీ మధ్య ఉన్నటువంటి ఆటిట్యూడ్ కూడా మారాలి. ఇవి మారినట్లయితే మనం క్రమంగా దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం తగ్గుతది. భయపడము భయపడినప్పుడు రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం తగ్గుతది అవసరం తగ్గినప్పుడు ఆ లోపు నుంచి బయట పడతాం మనం అది ఓవరాల్ గా జరిగేది.
(06:15) రైట్ ఉంటాయి అన్నారు కదా ఫిజికల్ సెక్స్ కూడా పర్సెప్షన్ ఎవ్రీథింగ్ ఇస్ పర్సెప్షన్ ఫిజికల్ సెక్స్ లో ఆమె దూరం నుంచి చూస్తున్నప్పుడు ఆమె బాడీ మొత్తం కనిపిస్తుంది అతని బాడీ మొత్తం కనిపిస్తుంది వీళ్ళు హగ్ చేసుకున్న తర్వాత ఏం కనిపించట్లేదు కదా కేవలం టచ్ తో మాత్రమే ఆ టచ్ ని ఆమె అతను ఊహించుకుంటాడు బాడీ టచ్ అయినప్పుడే అంటే మనకు ఆ సాటిస్ఫేషమ వస్తుంది కదా సార్ సాటిస్ఫాక్షన్ ఎలాగైనా రావచ్చు సాటిస్ఫాక్షన్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్ువల్ ఇండివిడ్ువల్ వేరియేషన్ ఉంటది.
(06:46) రైట్ కానీ ఏం జనరల్ మనక ఏదైనా ఫిజికల్ అంటే సంబంధించింది ఉంటే సెక్షువల్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అది ఎట్లా తీరిపోతది మస్టర్బేషన్ తో కూడా సెక్షువల్ డిజైర్ తీరుతుంది కదా అది కూడా మన హ్యాండింగ్ కూడా ఫిజికల్ సంబంధించి ఫిజికల్ కాదనట్లేదు నేను చెప్పేది ఏంటంటే బాడీకి తెలియదు అది సెక్షువల్ డిజైరా ఏంటి అనేది బాడీకి ఏం తెలియదు.
(07:13) బాడీ పర్టికులర్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు పెని సెలెక్ట్ అయింది అండ్ యువర్ బాడీ ఫ్రంట్ బాడీ ఏదో ఒక హగ్నో ఏదో ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కోరుకుంటూ ఉంది టచ్ కోరుకుంటూ ఆ టైంలో ఏమి టచ్ అయినా సరే దానినుంచి అది కొంత రాపిడి జరిగిన తర్వాత ఎజాక్ులేషన్ జరుగుతది అంతే దానికి మనకి ఫలానా అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి గే కావాలి లేకపోతే అందమైన అమ్మాయి కావాలి అందమైన అబ్బాయి కావాలి ఇవన్నీ మనసుకు సంబంధించి రైట్ ఎప్పుడైతే మనసు ఎక్కువ పెట్టు పెట్టుకుంటుందో అప్పుడు ఆనందం పొందటం తగ్గిపోతుంది.
(07:49) ఫలానా అమ్మాయే కావాలి అందమైన అమ్మాయి ఇప్పుడు అందమైన అమ్మాయి లేదు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా ప్లెజర్ తగ్గిపోయింది. రైట్ సో అలా కాకుండా ఏ కోరిక లేనప్పుడు ఏ ఈవెన్ మాస్టర్బేషన్ ఆర్ మామూలు రియల్ సెక్స్ కూడా కోరిక లేనప్పుడు ఎక్కువగా మనం ఎంజాయ్ చేస్ కోరిక అంటే కచ్చితత్వం ఛాయిస్ లేనప్పుడు ఛాయిస్ ఫలానా అమ్మాయి కావాలి ఫలానా తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి లేకపోతేనేమో ఆ హెవీ బ్రెస్ట్ ఉండాలి లేదంటే ఎత్తుగా ఉండాలి కాళ్ళు పొడుగుగా ఉండాలి ఇటువంటివి ఏవేవో ఉంటాయి కదా అందమైనటువంటి కళ్ళు ఉండాలి ఇవన్నీ జుట్టు ఉండాలి ఇటువంటి కోరికలు ఏం చేస్తాయి ఛాయిస్ మీరు చూస్ చేసుకోవాల్సిన అప్పుడు
(08:27) మీ ఛాయిస్ లో ఎప్పటికీ అమ్మాయి దొరకదు దొరికిన అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలని లేదు. ఇష్టపడ్డ ఆమె దగ్గర ఆ పాసికంపు కొడుతూ ఉంటది. అవి అవి మనం ఊహించుకోం కదా ఓన్లీ పాజిటివ్స్ ఊహించుకుంటున్నాం మనం ఆమె స్నానం చేయదు సరిగ్గా ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఏమవుతుంది మళ్లా డిసపాయింట్ అవుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఎప్పుడైతే ఛాయిస్ ఉందో అప్పుడు సమస్య ఏర్పడుతుంది అందుకని ఛాయిస్ ఉండొద్దు అంటా అని చెప్తాను.
(08:55) బెగ్గర్స్ ఆర్ నాట్ చూసస్ నా బైక్ చాలా ఓల్డ్ బైక్ మీద నేను తిరుగుతూ ఉంటాను అది కొనుక్కున్నప్పుడు రెడ్ కలర్ బైక్ 2004 లో 20,000 పెట్టి కొనుక్కుంటాను. మా చుట్టాలు వెళ్తే వాళ్ళు అన్నారు ఏంటి రెడ్ కలర్ ఉంది నువ్వు ఆర్నారాయణ మూర్తి ఫ్యాన్ అంటే ఆర్నారాయణ మూర్తి కమ్యూనిస్ట్ సినిమాలు తీస్తూ ఉంటాడు కదా అని అప్పట్లో ఎక్కరించేవాడిని అప్పుడు నేను అన్నాను వాడు రెడ్ కలర్ దే అమ్మాడు కాబట్టి నేను రెడ్ కలర్ కొనుక్కున్నాను.
(09:19) వాడు గ్రీన్ దమ్మితే గ్రీన్ కొనుక్కునేవాడిని బ్లాక్ అమ్మితే బ్లాక్ కనుక్కునేవాడిని బెగ్గర్స్ ఆర్ నాట్ చూసస్ నేను ఒక బెగ్గర్ ని నాకు ఏది దమ్మితే దాన్ని ఆస్వాదిస్తాడు. అట్లా సెక్స్ లో అయినా ఈవెన్ ఫూడ్ అయినా ఏదైనా సరే మీరు చూస్ చేసుకుంటే కష్టం అవుతది చూస్ చేసుకోలేదు అనుకోండి అంటే అక్కడ మనం మనసుని చంపుతున్నాం ప్యూర్లీ నాచురల్ సెక్స్ ని నేచురల్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అప్పుడు ఈజీ అవుతది.
(09:42) ఎప్పుడైనా అంతే రైట్ రైట్ రైట్ అలా మనం సినిమాల్లోన వాటిలోన నేర్చుకుందాం చాలా మంది ఏమంటారంటే ఐ బిలీవ్ ఇన్ లవ్ ప్రేమలో ప్రేమను నేను నమ్ముతాను ప్రేమ అంటే ఏంటి అది ముందు మనకి అర్థం కాదు ప్రేమ అంటే మనకి ఇక్కడ ఏంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తే ఏ అనే అమ్మాయిని ప్రేమిస్తే ఏ మళ్ళీ తిరిగి నన్ను ప్రేమించాలి యక్చువల్గా ఇది ప్రేమ కాదు రిలేషన్ షిప్ గురించినటువంటి కోరిక మ్ నన్ను ఆ అమ్మాయి ప్రేమించాలనే కోరికని నేను ప్రేమ అంటున్నాను.
(10:19) ఆ అమ్మాయి కూడా అంతే తనను ప్రేమించాలనే కోరికని ఆమె ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఓకే దీన్ని ప్ాషనేట్ లవ్ అంటారు అంటే రిలేషన్షిప్ కోసం మనము ఒకరినొకరు కోరుకుంటూ ఉంటారు. హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఉపేందర్ మాట్లాడండి. సర్ ఇప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ నుండి ఎలా బయట పడాలి సర్ ఇప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా ఇంతకుముందు పార్ట్స్లో జరిగిన సంఘటనలు గుర్తుకవస్తున్నాయి పొరపాటున గన మనం ఒక అమ్మాయి దగ్గర కానీ పార్ట్నర్ దగ్గర కానీ వెళ్ళాలని కూడా ఈ ఎరక్టైల్ డిస్పంషన్ మళ్ళ అయిపో అయితా అనే భయంతో ఇక్కడ సెక్స్ కూడా మనం సరిగ్గా చేయలేమ అనే భయం ఉంటది ఎలాగ సర్ ఇది బయట
(11:00) పడ్డ సేమ్ క్వశ్చన్ అంటే సిమిలర్ క్వశ్చన్ మీరు బెంగళూరు లో కూడా అడిగారు కదా రైట్ సో సో ఇక్కడ మనకు ఎప్పుడూ కూడా పాస్ట్ లో నెగిటివ్ మెమరీస్ ని మనం సేవ్ చేసుకునే కొద్దీ మనకు ఫ్యూచర్ మరింత యంజైటీ పెరుగుతూ ఉంటుంది. అందుకనే మనము ఈ అన్సెక్యూర్ ప్లేసెస్ లో అన్సెక్యూర్ పీపుల్ తోని ప్రేమ లేనటువంటి మనుషులతోని డబ్బుతో కానీ మరో రకంగా కానీ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ కోసం మనము ప్రయత్నించకూడదు.
(11:29) ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ కి మీ మీద ప్రేమ లేదు ఆమె డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముతుంది తన ప్రొఫెషన్ గా అది చూస్ చేసుకుంది. ఆ అమ్మాయికి ఎంత తొందరగా మిమ్మల్ని బయటకి పంపించేసి ఇంకొక క్లైంట్ ని తీసుకోవడం లేదా రిలాక్స్ అవ్వడం కావాలి అంతే కదా సైకయాట్రిస్ట్ గా ఎట్లాగైతే మిమ్మల్ని గబగబా చూసి రాసి పడేసి బయటకు తోసేసినట్టుగా లేకపోతే తిరుపతిలో దేవుడిని ఒక సెకండ్ లోనే బయటికి తోసి పడేస్తూ ఉంటారు.
(11:54) వాళ్ళకి వెంటనే ఇంకో భక్తుడు వస్తే ఉండే నిండుతది కదా. సో అందుకని గబగబ బయటకి తోసేస్తూ ఉంటారు పొలిటిషియన్స్ దగ్గర తోసేసినట్టు సో అలా ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని బయటకి తోసేయాలి కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఎజాక్యులేట్ అయ్యేలాగా ఆ అమ్మాయి ప్రవర్తిస్తది కదా దానికి ఆ అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడెక్కడ టచ్ చేస్తే మగపిల్లలు అలో కొత్తగా ఉన్నటువంటి మీలాంటి యంగ్ పీపుల్ ఎక్కడ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటే ఎక్కడ టచ్ చేయాలి ఎలా రెచ్చగొడితే తొందరగా ఎజాక్యులేట్ అయిపోతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా అలా చేస్తారు గారు మీ యొక్క ఫ్యూచర్ సెక్షువల్
(12:28) లైఫ్ కాదు వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ప్రెసెంట్ మీరు ఇచ్చే మనీ కదా ఎలాగైతే చైతన్య నారాయణ కాలేజీలు ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కాదు వాళ్ళక వచ్చేటువంటి రిజల్ట్స్ ని బట్టి వాళ్ళ అడ్మిషన్స్ వస్తాయి. కదా నాట్ ఓన్లీ చైతన్య ఆల్ కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు మార్కుల కోసమే చూస్తారు తప్ప చదువు కోసం చూడరు అలాగే ఈ ప్రాస్టిట్యూట్స్ కూడా అలాగే చేస్తారు.
(12:50) సో కాబట్టి అప్పుడు మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తది మీరేదో మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళారు టెస్ట్ చేస్తే మరింత వరస్ట్ గా అయింది మరింతగా వరస్ట్ అయితే భయం పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్స్ చేయొద్దు ఒక్కటే లైన్ ఏంటంటే మీకు ఎరక్షన్ వస్తుందంటే యు ఆర్ పర్ఫెక్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు 99.
(13:15) 9% ఎవరికీ ఉండవు. మీకు ఎర్లీ మార్నింగ్ లేసేసరికి పెనీ సెలెక్ట్ అయి ఉందంటే యు ఆర్ 100% పర్ఫెక్ట్ మేల్ పర్ఫెక్ట్ గా ఉంది. మిగతాదంతా మానసికమైంది. మీరు ఎప్పుడైతే ఒక అమ్మాయిని ఇష్టపడి అమ్మాయి కూడా మిమ్మల్ని చాలా ప్రాణంగా ఇష్టపడి ప్రేమించో లేకపోతే ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత మీరు మీ ఇంట్లోనో ఎక్కడో ఒక సేఫ్ ప్లేస్ లో మీరు సెక్స్ కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తది.
(13:47) అమ్మాయి ఏమంటది నీ సెక్స్ కోసం కాదు అసలు నాకు ఎరక్షన్ ఇట్లా నాకు ఉందన్న అమ్మాయి యక్సెప్ట్ చేస్తది. అలా యక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతది మీకు ఇక్కడ డౌట్ లేదు టెస్ట్ చేసుకోవడం లేదు ఎరక్షన్ వస్తదా లేదా అని డౌట్ లేదు కాబట్టి బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ పోదు పోలేదు కాబట్టి ఏమవుతుంది బ్లడ్ మొత్తం ఫ్రీగా పెనిస్ కి వెళ్తుంది పెనిస్ కి వెళ్ళినప్పుడు నార్మల్ గా ఎరక్షన్ వస్తుంది.
(14:09) రైట్ ఇక్కడ మనం హ్యాండిల్ చేయాల్సింది యంజైటీని గాని సెక్స్ ని కాదు. అంటే ఎప్పుడు యంజైటీ పెరుగుతుంది ఇలా రాంగ్ రూట్ లో మనం సెక్స్ కోసం తాపత్రయ పడినప్పుడు మనకి యంజైటీ పెరుగుతుంది సెక్స్ ఎంజాయ్ చేయడం కుదరదు. కాబట్టి మీరు ఇటువంటి ఏమి అపోహలు పెట్టుకోకుండా చక్కగా మీ పని మీరు చేసి మీ జాబో మీ బిజినెస్ో లేకపోతే మీ వ్యాపారమో వ్యవసాయమో ఏదైనా పర్లేదు పాన్ షాప్ పెట్టుకున్నా బ్రతకొచ్చు హ్యాపీగా మీ లైఫ్ సాగదిస్తూ మిమ్మల్ని ఇష్టపడేటువంటి అమ్మాయి మీ ఆటిట్యూడ్ ని ఇష్టపడేటువంటి అమ్మాయిని చక్కగా మీరు పార్ట్నర్ గా చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు లివిన్
(14:44) రిలేషన్ లో ఉండొచ్చు ఎలాగైనా ఇట్లాంటి ప్యూర్ దట్ ఇస్ కాల్డ్ ప్యూర్ సెక్స్ సో ఏ విధమైనటువంటి వేరే ఏ విధం మైనటువంటి ప్రలోభాలు లేవు జాబ్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో ప్రమోషన్ కోసమో సినిమాలో ఛాన్స్ కోసమో ఇట్లాంటివి ఏమ లేవు అలాంటివి ఉన్నప్పుడు ఏమైద్దంటే రాంగ్ గా తయారవుతది. కాబట్టి ప్యూర్ సెక్స్ లో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో ఎవరికైనా సరే మంచి సెక్షువల్ ఎక్స్పీరియన్స్ వస్తది కాన్ఫిడెన్స్ పెరుగుతది పోను పోను మరింత ప్రాపర్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి.
(15:13) దీన్ని మనము అంటే ఫ్రిజిడిటీ అంటే ఆడపిల్లలక వచ్చేది ఆడపిల్లలకి భయం వలన శరీరం బిగిసుకుపోతది చిన్నప్పుడు ఎప్పుడో అబ్యూసివ్ బిహేవియర్ టీచర్స్ ముఖ్యంగా మేనమామలు తాతలు తాతలు కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిస్ బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ శరీరం పెద్దది వీళ్ళు చాలా చిన్న పిల్లలు కాబట్టి ట్రోమాకు గురవుతారు. ఒకసారి షాక్ గురవుతారు అటువంటప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఎట్లాగైతే అక్కడ జరిగినది నెక్స్ట్ ఆ ప్రభావం ఉందో సేమ్ అలాగే వాళ్ళకి అక్కడ జరిగింది చాలా పెద్దగా ప్రభావం ఉంటది దానివల్ల శరీరం బిగుసుకుపోతది వాళ్ళ వెజైనా ఓపెన్ కాదు
(15:51) వెజైనాలో రిలీజ్ అవ్వాల్సినటువంటి ఫ్లూయిడ్స్ రిలీజ్ కావు దాంతోనే ఆమెకి చాలా పెయిన్ అవుతది అతనికి పెయిన్ అవుతది. అలా ఉన్నప్పుడు ఆ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము ఈ మధ్య ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కి మొత్తం వివరించి నేనే చాలా టైం పట్టింది అతనికి ఆ అమ్మాయికి కూడా వివరించి మెల్లగా ఆమెకు కాన్ఫిడెన్స్ కల్పించినప్పుడు మెల్లగా ట్రస్ట్ పెరిగినప్పుడు మెల్లగా ఆ బాడీ ఓపెన్ అవుతది అప్పుడు వాళ్ళ మధ్య సెక్స్ మళ్ళీ నార్మల్ అలా కాకుండా బలవంత పెడితే మళ్ళీ ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ తోనే అమ్మాయి జీవిత కాలం సెక్స్ ని ఎంజాయ్
(16:22) చేయలేకపోతూ ఉంటది అందుకనే ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఆడపిల్లల్ని చిన్న పిల్లల్ని ముట్టుకోవద్దు. చిన్న ప్లెజర్ కోసం ముట్టుకుంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎట్టి పరిస్థితి అందుకని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి ఆడపిల్లలు చిన్న పిల్లలు ఉంటే ఎవరనా ఇటువంటి వాళ్ళు ఉండి మిస్ బిహేవ్ చేస్తున్నారు తల్లులు సిస్టర్స్ ఈవెన్ మీలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం వాళ్ళకి భయపడే విషయమే వాళ్ళ ముందుకు రానివ్వకుండా జాగ్రత్తగా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచాల్సిన అవసరం ఉంటది.
(16:54) రైట్ నాన్న ఇప్పుడు అనుకోని గాన ముందుకు పోతాం కానీ ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది అంత అబ్బాయిలతో గాని ఎవరితో గన ఫుల్గా మాట్లాడినప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు అంత కాన్ఫిడెంట్ రాదు వీళ్ళంతా ఇంత ఫుల్ ఎంజాయ్ మోడ్లో పని మీ ఇలాగా ఉండిపోయినా ఉండండి అక భయం భయం కొంచెం కాన్ఫిడెంట్ తగ్గుతుంది సర్ ఇట్లా యుఆర్ కంపేరింగ్ విత్ అదర్స్ మీ లైఫ్ ని వేరే వాళ్ళ వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకుంటున్నారు.
(17:28) అలా కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎంజాయ్ మోడ్ లో ఉన్నారా లేకపోతే స్టూపిడిటీతో కాన్ఫిడెంట్ గా ఉన్నారా స్టూపిడిటీతో ఉన్నారో మీకు తెలియదు. ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. గతం కంటే మీరు మరింత ముందుకు వెళ్ళటం మరింత ప్రొడక్టివ్ గా మీ పని జరగటం అనేది ఇంపార్టెంట్ తప్ప కంపారిజన్ కిల్స్ లైఫ్ ఓకే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి మీరు అందరికీ చెప్పలే కదా మిమ్మల్ని చూసి అనేకమంది భయపడతారు మీరు హైట్ ఉంటారు మీసాలు పైకి తిప్పుతారు మిమ్మల్ని చూసి ఎంత మంది భయపడతారు తెలియదు కదా వాళ్ళని చూసి మీరు భయపడతారు.
(17:58) కదా ఓకే సో కాబట్టి అలా కంపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా మీలో ఉన్న నెగిటివ్ నే చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరితోన కంపేర్ చేసుకోవచ్చు చేసుకోవద్దు ఒకవేళ తక్కువయితే అవుతాం సో వాట్ కదా సో సో వాట్ నా పని నేను చేస్తాను అంతే అంతే తప్ప కాన్ఫిడెంట్ గా ఉండాలి ఎంజాయ్ మోడ్ లో ఉండాలని ఏమీ లేదు మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీరు సాగించండి.
(18:19) రైట్ నాన్న ఓకే ఓకే థాంక్యూ సర్ వెల్కమ్ రైట్ సో ఇలా ఆ ప్ాషనేట్ లవ్ నే లవ్ అనుకుంటారు అది రిలేషన్షిప్ కోసం మనము ఉండేటువంటి కోరిక మ్ కానీ యాక్చువల్లీ లవ్ అనేది ఏంటి అంటే ఒక ఎమోషన్ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా బంచ్ ఆఫ్ పాజిటివ్ ఉంటాయి బంచ్ ఆఫ్ నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఏమఉంటాయి ఇష్టం ఉంటది. అనురాగం అభిమానం ప్రేమ గౌరవం సంతోషం ప్రీతి ఇలా బంచ్ ఆఫ్ పాజిటివ్ బంచ్ ఆఫ్ నెగిటివ్ కూడా ఉంటాయి.
(18:52) భయము బాధ కోపము అసహ్యము జుగుప్స పాపభీతి పశ్చాత్తాపం ఈర్ష ద్వేషం సిగ్గు పీడియం ఇలా అనేక రకాలైనవి ఉంటాయి హలో నమస్తే మాట్లాడు గట్టిగా మాట్లాడు ఓకే డౌట్ వచ్చేసి కొంచెం రిలీజియస్ గా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రేత బ్రాండింగ్ మన అయ్యగారు అంటారు గవర్నమెంట్ వీడియో బాట చేసే సమంలో ఏమవుతుందంటే కొంతమందికి వేదాలు నేర్పిస్తారు కొట్టటం బులియింగ్ అలా ఉంటుంది గురువు గారికి నమస్కారం చేయాలి బుల్లియింగ్ ఉంటది 20 ఇయర్స్ వచ్చేవరకు అంటే సరిగ్గా అప్పచకపోయినా కొడతాడు
(19:36) ఇంట్లో కూడా చాలా కంట్రోల్ ఉంటుంది నేర్చుకోవాలంటే షాప్ మీద కూర్చుకోవాలి ఉమ్ ఎట్లాంటివి ప్రొఫెషనల్ గా వాళ్ళు దాంట్లో దిగిన తర్వాత లైఫ్ మొత్తం రిచువల్స్ే ఉంటాయి సార్ అంటే మతం దేవుడని ఏదో అయితే గనుక రిచవల్స్ అన్నీ కూడా అవును ఇన్ని రిచల్స్ ఉన్నా సరే తాత పీటతో చేస్తా ఉంటాడు పూజారి పుట్టుని నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఉన్నాం సర్ ఎర్లీ మార్నింగ్ అలా అని చెప్పి అడుతో హారతి ఇవ్వడు గుడిచే మ్ ఎవరైనా రిచువల్ ఫాలో అవుతాడు ఇన్ని రిచువల్స్ ఉండి చిన్నప్పుడు ఇంత బులీగా ఉన్న వీళ్ళు చాలా టీవీగా కాన్ఫిడెంట్ గా
(20:21) ఎక్స్ట్రావర్డ్స్ గా తప్పుగా ఉంటారు సార్ రిచువల్స్ ఎక్కువ ఉన్నదా లైఫ్ లోకి డిసార్డర్స్ రాకుండా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత క్యూగా ఉంటారు అనేది నా డౌట్ రైట్ అర్థమైంది ఒకటి అందరూ అలా ఉంటారని లేదు మనకు కనిపించే కొంత వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్ళు బయటకి వస్తూ ఉంటారు ఎక్స్ట్రా ఇంట్రవర్ట్ గా ఉన్నారు అందులో యంజైటీతోను లేకపోతే ఇంట్రవర్ట్ గాను డిప్రెషన్ గా ఉండేవాళ్ళు మనకి బయటికి రారు కదా కాబట్టి కనిపించారు వాళ్ళు వన్ ఇవఏంటంటే ఈరోజు కూడా ఒక పూజారి గారి అమ్మాయి ఆ అమ్మాయి చాలా ఓసిడితో రిలీజియస్ ఓసిడీతో రకరకాల ప్లేసెస్ లో విజయవాడ అక్కడ
(20:55) ఇక్కడ ఫేమస్ సైకియాట్రిస్ట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఈసిటీలు కరెంట్ షాక్లు అన్నీ పెట్టి జీవితం అంతా నాశనం అయిన తర్వాత లాస్ట్ కి నా దగ్గరికి వచ్చింది. ఒక సిక్స్ సెషన్స్ తర్వాత సడన్లీ రావటం ఆపేసింది. ఎందుకంటే సిక్స్త్ సెషన్ లో స్టార్ట్ అవుతది నేను చెప్పేటువంటి అవి వాళ్ళ బిలీఫ్స్ ని బ్రేక్ చేస్తూఉంటది కాబట్టి కోపం వచ్చి మానేసిందేమో అనుకున్నాను నేను కానీ ఈరోజు వచ్చింది చాలా వరకు మారిపోయింది ఈరోజు సెవెంత్ సెషన్ తీసుకుందన్నమాట సో వీళ్ళల్లో ఓసిడి చాలా మందికి ఉంటుంది.
(21:22) అలాగే వచ్చేసి ఈ తెలుగు నేను అందరి పేర్లు చెప్పలేను కాబట్టి ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట చెప్పకూడదు. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ యొక్క పూజారులు ప్రధాన పూజారుల యొక్క పిల్లలు వాళ్ళ యొక్క మనవలు అనేకమంది నా క్లైంట్స్ే నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నా అంతే కాదు అనేకమంది పాస్టర్స్ పిల్లలు కూడా నా క్లైంట్స్ గా ఉన్నారు.
(21:46) ప్రముఖమైన వాళ్ళు బయటకి చెప్పారు కాబట్టి వాళ్ళకి ఏమ అవ్వట్లేదు అనుకుంటాం. అయితే మీరు చెప్పింది కూడా నిజం కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళని ఈ సమాజం గొప్పగా భావిస్తూ పూజిస్తూ ఉంది కాబట్టి తెలియకుండానే ఆ సమాజంలో ఉన్న వారికి ఒక సుపీరియారిటీ వచ్చేస్తది. కాబట్టి వాళ్ళు మోర్ ఎక్స్ట్రావర్ట్స్ గా ఉంటారు ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు.
(22:14) వాళ్ళకి ఆ బుల్లియింగ్ లేదంటే వాళ్ళ మీద అటాక్ జరిగింది వాళ్ళ కమ్యూనిటీ లోనే వాళ్ళు దళితులతో కలిపి పెరిగి దళితులు వీళ్ళని డామినేట్ చేసినప్పుడు దట్ ఇస్ డిఫరెంట్ అట్లా కాదు అందరూ బ్రాహ్మిణసే ఆ బ్రాహ్మిణస్ లో కొంతమంది అప్పుడు ఈ బ్రాహ్మిన్స్ లో మిగతా అతని కంటే కొంచెం ఇన్ఫీరియర్ తప్ప మిగిలిన సూత్రులు రెడ్లు లేకపోతే నేమో వెలమలో కమ్మలో లేదంటే నెమో బీసీలో దళితులో గిరిజనులు మీద వాళ్ళకి ఎందుకు భయం ఉంటది ఉండదు కదా మెజారిటీ బ్రాహ్మిణ్స్ ఎంత ఉంటారు 2 టు 3% ఉంటారు ఇండియా మొత్తంలో ఇంత 97% మీద వాళ్ళ డామినేషన్ే ఉంటుంది.
(22:50) కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్స్ట్రావర్ట్ అయితే మీరు చూసిన క్షత్రియులు చూసినట్లయితే రాజులు ఎక్కువమంది మీరు గమనించండి తెలుగు స్టేట్స్ లో ఎక్కువమంది ఇంట్రవర్ట్స్ ఉంటారు వెరీ రేర్లీ ఎక్స్ట్రావర్ట్ ఉంటారు. ప్రభాస్ దగ్గర నుంచి తీసుకొని మన ఎవరు రామగోపాల్ వర్మ ఇలా చాలామంది ఇంట్రవర్ట్స్ ఉంటారు ఎందుకు ఇంట్రవర్ట్స్ ఉంటారు ఒక్క రవితేజ కొంచెం ఎక్స్ట్రావర్డ్ ఉంటారు ఎందుకు ఇలా ఉంటారు అనింటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళఏంటి అప్పట్లో మనం దబాయించో ఏదో ఒకటి చేసి మనం చెలాయించేసాము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది
(23:23) డెమోక్రటిక్ కంట్రీలో మన ఆటలు నడవవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా అందరితో మరి వాళ్ళు చాలా మర్యాదలు ఇస్తారు వీరు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళండి ఎంత మర్యాద ఇస్తారో అందరికీ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదివరకుట దర్పము గొప్పతనము చూపించకుండా వాళ్ళు చాలా వినయంగా అందరితోన మర్యాదగా ఉండుటూ ఉంటూ వాళ్ళ జీవనాన్ని సాగించడానికి అలవాటు పడ్డారు కాబట్టి సహజంగా వాళ్ళు ఇంట్రవర్ట్ గా మారుతూ ఉంటారు.
(23:50) రైట్ అంటే ఆ బయటకి అటాక్ చేయాలనేటువంటి ఆటిట్యూడ్ తగ్గిపోతుంది ఆ కమ్యూనిటీలో ఎందుకంటే ఇక నడవదని అర్థమయింది. సో కాబట్టి ఈ విధంగా క్యాస్ట్ యొక్క హిస్టరీని బట్టి కాస్ట్ కి ఉన్నటువంటి ప్రివిలైజేషన్ బట్టి అండ్ అక్కడ కాస్ట్ లో సక్సెస్ అయిన పీపుల్ ని బట్టి దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ మారుతూ ఉంటాయి.
(24:10) ఇప్పుడు కమ్మ కాస్ట్ లో చూసుకుంటే కొన్ని తరాల నుంచి ఎన్టి రామారావు దగ్గర నుంచి అనేకమంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి వచ్చారు కాబట్టి తెలియకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతది. కొంత ఎక్స్ట్రా ఒట్టుగా కూడా మారుతారు ఎందుకంటే పాత తరంలో వాళ్ళ సోదరులు వాళ్ళు బ్రాహ్మణులతోనే ఎక్కువగా పోటీ పడతారు. పోటీ పడి వాళ్ళు కొంతమంది చాలా కష్టపడతారు వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ గా మారుతుంటారు.
(24:30) అలా రకరకాలుగా ఒక్కొక్క కాస్ట్ కి ఒక్కొక్క నేపథ్యం ఉంటది వాళ్ళ యొక్క హిస్టరీ ఉంటది అండ్ వాళ్ళు ప్రెసెంట్ ఉంటది అండ్ వాళ్ళ ప్రెజెంట్ లో కూడా ఎంతమంది సక్సెస్ అయ్యారు పొలిటీషియన్స్ గాని మేధావులుగా కానీ లేదంటేనేమో ఇండస్ట్రియలిస్ట్ గా గాని దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ లో చేంజ్ వస్తూ ఉంటుంది. రైట్ కాంటెక్స్ట్లో ఉంటారు పల్లెటూరు మాట్లాడతారు మాటలు మాట్లాడతారు అవుతుం తిట్టేయటం అట్లా చేయడం వలనవాళ్ళ చిన్నప్పటి నుంచి అలా తెప్పించుకుంటూ ఉన్నారు సరే కొంతమంది ఎక్స్పీరియన్స్ గా ఉండరు చాలా స్టఫ్ గా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళలో కూడా అది ఎలా వస్తుంది
(25:12) అది అది కూడా చెప్తాను అది మీరు పల్లెటూర్లో అన్నారు సిటీలో కూడా ఆ మన సికింద సికింద్రాబాద్ సికింద్రాబాద్లో మొన్న మార్వడి గో బ్యాక్ దానికి కారణం ఏంటంటే నీచ్ జాతి అని చెప్పి తిట్టి కొట్టాడు మార్వడి ఒక తక్కువ బీసీలను లేకపోతే ఎస్సీలను కొట్టాడు నీచ్ జాతి అంటే సిటీస్ లో కూడా ఉంటుంది. సిటీస్ లో కూడా ఒక మిడ్నైట్ ఒక బ్రాహ్మణ యువకుడు 23 సంవత్సరాల యువకుడు వెళ్ళినంత కాన్ఫిడెంట్ గా 23 సంవత్సరాల దళితుడు అదే స్టేట్లో వెళ్ళలేడు.
(25:41) ఎందుకంటే పోలీసులు కొట్టేటప్పుడు కూడా ఎవరు అనేది తెలుసుకుని అర్థమైతే బ్రాహ్మణులు కొట్టరు. సాఫ్ట్ గా వదిలేస్తున్న పంతులు గారులే ఎందుకు కొడితే పాపం తగులుద్దో లేకపోతే ఈ సాఫ్ట్ ఉంటారులే అని కానీ దళితుల్ని ఒక్కసారిగా వాళ్ళకి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేస్తది వాళ్ళకి తెలియకుండా మనకే వచ్చేస్తది ఆ వివక్ష ఒకరిలో ఉండదు సమాజం మొత్తంలో అది కలెక్టివ్ గా ఉంటుంది అది కోపం వచ్చేస్తుంటది అయితే వీళ్ళు ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఒక పర్సనాలిటీ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బెంచ్మార్క్ అండ్ వాళ్ళు చేరిన దాన్ని బట్టి ఉంటది.
(26:12) ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రుల ప్రేమ లభించక యంజైటీ అండ్ డిప్రెషన్ లోన అవుతూ ఉంటారు మరి అనాధ పిల్లలకి ఇద్దరు తల్లిదండ్రులు లేరు కదా లేకపోయినా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంట ఎందుకంటే వాళ్ళకి బెంచ్ మార్క్ లేదు. తల్లిదండ్రులు ఉండి ఒకరు మిస్ అయినవాళ్ళు ఒకరు ప్రేమ చూపించకపోయిన అప్పుడు ఉంటది అలాగే దళితులు గిరిజనులు వీళ్ళకి బెంచ్ మార్క్ లేదు కాబట్టి వాళ్ళు ఇన్ఫీరియర్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకని ఇది ఆ పడినా సరే వాళ్ళు ఏంటంటే పోరాటంలో ఉంటారు తిరగబడాలి తిరగబడాలి అన్న దాని మీద ఉంటారు. ఈవెన్ బీసీలు కూడా తిరగబడే
(26:41) మోడ్లోనే ఉంటారు. సో కాబట్టి ఇది బిహేవిరల్ సైన్స్ ఇది ఫిజికల్ సైన్స్ కాదు బిహేవియరల్ సైన్స్ లో ఏ రెండు ఫ్యాక్టర్లు సమానంగా ఉండవు ఏ ఫ్యాక్టర్ రెండోసారి సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు. సేమ్ అక్కడ మనం ఏదైతే బ్రాహ్మణులకి అప్లై చేసామో సేమ్ ఇది దళితులకి అప్లై చేస్తే అవ్వదు సేమ్ అది సూదులకి అప్లై చేస్తే అవ్వదు. ఇది తీసుకెళ్లి మళ్ళీ వేరే దేశంలో ఉన్న బ్లాక్స్ కో వైట్స్ కో కొరియన్స్ కో అప్లై చేసిన అవ్వదు.
(27:06) అక్కడ అనేక ఫాక్టర్లు ఉంటాయి ప్రతిదాన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటది కాంప్లికేటెడ్ ఇది కొంత సో కాబట్టి చాలా డీప్ గా మనం స్టడీ చేస్తే తప్ప అర్థం కాదు రైట్ రైట్ మీరు ఏం చేస్తారంటే ఆ చెప్పండి 10 ఏళ్ల నుంచి ఐటిలో జాబ్ చేస్తా ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ లైట్ గా కనిపించేది మీ వీడియోలో చూసి మాట్లాడుతున్నారు ఇంట చూస్తా చూస్తా నేను ఇలా ఓకే ఓకే కంగ్్రచులేషన్స్ టు యు ఫర్ కండక్టింగ్ బెంగళూర్ ప్రోగ్రామ్ థాంక్యూ థాంక్యూ రైట్ థాంక్యూ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ నుంచి నాకు ఒకసారివాట్ లో మీ పేరు మెసేజ్ చేస్తే నేను సేవ్ చేసుకుంటాను అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయివాట్
(27:50) ఓకే రైట్ సో ప్రేమ ఒక ఎమోషన్ అన్ని రకాల ఎమోషన్ లాగానే ఎమోషన్ ఒక ఎమోషన్ మీద నమ్మకం ఉండటం ఏంటి? ఐ బిలీవ్ ఇన్ యంగర్ ఐ బిలీవ్ ఇన్ ఏంటి జెలస్ అట్లా అనట్లేదా అటువంటప్పుడు వాటిల మీద నమ్మకం నమ్మట్లేదు ఓన్లీ ప్రేమ ఒకటి ప్రేమ ఏదో డిఫరెంట్ అనుకుంటుందా ప్రేమ ఒక ఎమోషన్ మాత్రం ఒక భావోద్వేగము ఒక నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంటే అది శాశ్వతంగా ఉండదు ఆమెను ప్రేమిస్తున్నాను కూడా దట్ ఈస్ ఆన్ ఎమోషన్ వస్తది పోతది.
(28:26) ఎలాగైతే కోపం వచ్చి కోపం అలాగే ఉండదు కదా పోతది కదా అలాగే ద్వేషం వచ్చినా పోతా ఉంటది కదా వచ్చి పోతూ ఉంటది. సో ఆల్ ఎమోషన్స్ ఎమోషన్ అంటేనే ఈ మోషన్ హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి డిసెంబర్ గారు బిజన సార్ అవును సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే మీతోటి రాంగ్ మాట్లాడితే అంటే నా ప్రాబ్లం కి సంబంధించింది కాకుండా ఏదైనా రాంగ్ మాట్లాడితే మ్ అంటే రాంగ్ ఏద ఏదైనా మాట్లాడితే మీరు నా నెంబర్ బ్లాక్ చేయడం లేదంటే నాకు కమ్యూనికేషన్ తగ్గించడం అటువంటి చేయరు కదా సార్ ఇంటెన్షనల్లీ చేసినప్పుడు చేస్తాను డెఫినెట్ గా అలా కాకుండా పొరపాటున
(29:11) అనేకమంది మాట్లాడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు నన్ను అది కూడా కోపంలో ఒకసారి అయితే ఒక అబ్బాయి కొట్టడానికి కూడా వచ్చాడు నా క్లైంట్ే స్టిల్ నేను అతన్ని అతను నన్ను చాలా అభిమానిస్తాడు. సో కాబట్టి అట్లా మీరు మీ సమస్య వలన పొరపాటునో లేకపోతే మరో రకంగానో నాతో తప్పుగా మాట్లాడినంత మాత్రాన నేను బ్లాక్ చేయను అలా బ్లాక్ చేస్తే నేను ఒక వేస్ట్ సైకాలజిస్ట్ అని అర్థం అప్పుడు మీరు బెటర్ సైకాలజిస్ట్ చూసుకోవాల్సి ఉంటది.
(29:37) రైట్ అలా బ్లాక్ చేయను నేను ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అనుకోండి ఇతన్ని డామేజ్ చేయాలని చేస్తున్నప్పుడు ఒక లిమిట్ దాటినప్పుడు డెఫినెట్ గా చేస్తూ ఉంటాను లేదా నా ప్రాణానికే ప్రమాదం అవుతుంది అనుకోండి మీరు కత్తి పెట్టి మీరు నేనుంటే చాలా అభిమానం కానీ కత్తి పెట్టి నా పిక్ కొయాలని చూస్తున్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తాను నేను డెఫినెట్ గా మీ నుంచి నేను కాపాడుకోవాలి కదా అలా ఉంటది తప్ప ఇన్ జనరల్ బ్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు.
(30:00) అయితే మరి మీరు చెప్పినవి ఎటువంటివి నేను చేయను సార్ అంటే ఏమైనా ఇప్పుడు అంటే నేను మాట్లాడేటప్పుడు మీరు అంటే వీడికి ఈ అబ్బాయికి సంబంధమైన విషయాలు అడుగుతుండో లేదంటే వేస్ట్ ఏదో మాట్లాడాని చెప్పి కొడు మాట్లాడుతుండో అనుకొని నా నెంబర్ లేదంటే మీరు అలా చేయము అర్థం చేసుకోండి మీరు పర్ఫెక్ట్ గా ఉంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా మీరు తెలియక అవగాహన రాహిత్యంతో లేకపోతే మానసిక సమస్యతోనో లేకపోతే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ తోనో ఆ సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు.
(30:36) అప్పుడు నేను ఏం చెప్తాను మీరు ఇర్రెలవెంట్ గా ఉంది బాబు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మెడిసిన్ వాడండి అని చెప్తాను. మళ్ళీ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు మనీష్ ఉన్నాడు అతను ఎన్నో సార్లు చేశాడు స్టిల్ అతన్ని ఎప్పుడు బ్లాక్ చేయలే కదా అలా అనేకమందిని నా డ్యూటీ అది కదా నేను బ్లాక్ చేసుకుంటే ఎట్లా కాబట్టి నేను బ్లాక్ చేయను. మీరు కొంచెం భయం ఎక్కువ ఉంది అంటే మీరు మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటది మీరు ఒకసారి డాక్టర్ని కలవండి తర్వాత కౌన్సిలింగ్ కూడా తీసుకోండి అదిగమించవచ్చు మీరు అలా దూరంగా ఉండి కౌన్సిలింగ్ తీసుకోకుండా మెడిసిన్ తీసుకోకుండా ఉంటే రోజు రోజుక పెరిగే
(31:07) అవకాశం ఉంటది. రైట్ నేను ఆల్రెడీ మెడిసిన్ తీసుకుంటాను సర్ నేను చెప్పే నేనేం మెడిసిన్ చెప్పను మీరు ఒక ప్రాపర్ సైకియాట్రిస్ట్ ని మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. పాత ఎప్పుడో రాసిన సైకియాట్రిస్ట్ మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నా ఎప్పుడు చేయమన్నాను మళ్ళీ కొత్త మంచి సైకియాట్రిస్ట్ ని కలిసేదాకా మెడిసిన్ లేకుండా ఉండొద్దు పాతది కంటిన్యూ చేయమన్నాను చెప్పిన కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి అదే కంటిన్యూ చేసుకుంటా ఉంటే కష్టం ఎప్పటిదాకా అంటే వీలైనంత తొందరగా ఒక మంచి సైకియాట్రిస్ట్ ని కలిసి మీ పరిస్థితిని రివ్యూ చేసుకొని ఆయన మంచి మెడిసిన్ రాస్తాడు అప్పటిదాకా
(31:43) వాడమన్నాను తప్ప నేను చెప్పాను మీరు చెప్పారు కదా అనద్దు ఎందుకంటే నేను చెప్పిన కాంటెక్స్ట్ లో సైకియాట్రి సిస్టం కలిసేదాకా పాత మెడిసిన్ే కంటెంట్ చేయమన్నాను రైట్ అది నేను చెప్పింది అర్థమైంది కదా ఎస్ సార్ మీట్ చేస్తున్న సైక అజయ్ సార్ గారికి వెళ్ళాను సార్ నేను వెళ్ళారా మెడిసిన్ ఇచ్చారు దెన్ కంటిన్యూ చేయండి దెన్ కంటిన్యూ చేయండి మెడిసిన్ ఓకేనా ఓకే సార్ అంటే బ్లాంగిల్ పెట్రోల్ గా చేయకండి పెట్టను పెట్టను మీ భయం వల్ల అట్లా అడుగుతున్నాను అట్లా పెట్టే అవకాశం లేదు.
(32:14) పెట్టినా ఇంకొక ఫోన్ నెంబర్ తో చక్కగా చేయొచ్చు పెట్టే అవకాశం ఏమాత్రం నేను ఎవరిదీ బ్లాక్ పెట్టను. రైట్ రైట్ థాంక్యూ సర్ వెల్కమ్ థాంక్యూ ఈ భావోద్వేగాలను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడుతున్నాను ఇవన్నీ టెంపరరీగా వచ్చిపోయేటువంటివి కోపం వచ్చిపోతుంది భయం వచ్చిపోతుంది దయ వచ్చిపోతుంది అలాగే ప్రేమ కూడా వచ్చిపోతుంది ప్రేమ ఒక ఎమోషన్ మాత్రమే సో నిన్ను ప్రేమించడం లేదు నీ మీద నాకు ఇప్పుడు ప్రేమ కలిగింది మళ్ళీ కొన్ని రోజులకు పోతది కోపం కూడా కలుగుతది ఇడు ఐ లవ్ యు అన్నట్టు ఐ హేట్ యు అనుకొని ఇట్లా చేసుకుంటూ కుదరదు కదా రిలేషన్షిప్ కి ఇది
(32:48) ఒకటే సారిపోదు కాబట్టి ఈ ప్రేమ ప్రేమను నమ్మటం అనేది ఏమ లేదు ప్రేమ ఒక ప్యూర్ ఎమోషన్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ నాట్ ఓన్లీ లవ్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఆల్ ఎమోషన్స్ ఆర్ బయలాజికల్ బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. నెగిటివ్ పాజిటివ్ ఏదైనా సరే బాడీకి నెగటివ్ పాజిటివ్ లేవు ఆల్ ఎమోషన్స్ వద్దు అనుకుంటుంది బాడీ బాడీ బయటికి తోసేస్తూ ఉంటుంది నార్మల్ చేసుకుంటుంది అలాగే లవ్ ని కూడా నార్మల్ చేసేసుకుంటూ ఉంచుకోవాలి అది అలాగే ఆల్ ఎమోషన్స్ ఆర్ నచురల్ అండ్ బయలాజికల్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్ ఈ ఎమోషన్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి వాటిని
(33:20) అట్లా రానివ్వాలి నాచురల్ గా వర్షం ఎలా వచ్చిపోతుందో అలా వచ్చిపోతుంది వర్షాన్ని మనం ఆపలేంు కదా సేమ్ అలాగే ఎమోషన్స్ కూడా ఇది నాచురల్ వచ్చిపోతూ ఉంటాయి దాన్ని నమ్మటము నమ్మకపోవటం ఏమి లేదు వర్షా ఒసారి నమ్ముతామా ఎవరు నమ్మకపోతాం అనేది లేదు కదా సేమ్ అలాగే ఇది మనం ఎవరి మధ్యనైనా ఇట్లానే ఉంటుందా ఎవరు అంటే పేరెంట్స్ కి పిల్ల పేరెంట్స్ అయినా అంతే పేరెంట్స్ యాక్చువల్ గా పిల్లల్ని ప్రేమించలేదు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నారు.
(33:44) ఓకే ఎందుకంటే అది సెంటిమెంట్ అది నా బిడ్డ పెద్దవాడు అవ్వాలి నా బిడ్డ గొప్పవాడు అవ్వాలి స్వార్థం అది స్వార్థంతో వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ గొప్పది అంటే ఏం లేదు ఎవరు ఏ ప్రేమ ఉండదు అన్ని ఎమోషన్స్ వచ్చిపోతూ ఉంటాయి. సెంటిమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ ఎమోషన్ ఆమె తన కొడుకు తన కొడుకు కాబట్టి ప్రేమిస్తుంది.
(34:06) కదా అనేక సంవత్సరాల నుంచి పిరియడ్స్ వెళ్ళిపోతున్నాయి కదా అవన్నీ పిల్లలే కదా కొన్ని కన్సీవ్ అయితే లేకుండా కూడా అబార్షన్ అయిపోద్ది వాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు అలా ఉండదు సమాజం యొక్క బిలీఫ్ సిస్టం బట్టి వాళ్ళకి అలా ఏర్పడింది తప్ప లవ్ అనేది నాచురల్ గా ఉంటుంది. రెండు పదాలు మనం బాగా మిస్యూస్ చేస్తున్నాం ఒకటి గాడ్ రెండోది లవ్ గాడ్ అనేది ఒక మనం అనుకున్నటువంటి మనసులో క్రియేట్ చేసుకున్నటువంటిది లవ్ ఏమో వచ్చేటువంటి ఎమోషన్ వీటిని నేను ప్రేమిస్తున్నాను దేవుణని పూజిస్తున్నాను ఇవన్నీ కూడా రాంగ్ గా వాడుతూ ఉంటాను కాబట్టి లవ్ ని నమ్మాల్సిన అవసరం లేదు ప్రేమించండి ఎంతమందిని కావాలంటే అంత
(34:38) మందిని ప్రేమించండి అందరితో రిలేషన్ పెట్టుకోక్కర్లేదు. సో ప్రేమ అందరి మీద ప్రేమతత్వం ఆ మనిషికి ఉంటది. నిన్ను ప్రేమిస్తాను అతన్ని ద్వేషిస్తాను ఎట్లా జరుగుతది ఆ తత్వం ఆ మనిషికి ఉంటది కాబట్టి ప్రేమను నమ్మటము నమ్మకపోవటం లేదు అదిఒక ఎమోషన్ మాత్రం జలుబుని గనుక ఎట్లాగ నమ్మటం నమ్మకపోవడం లేదు కదా జలుబు వస్తుంది పోతుంది సేమ్ అలాగే ప్రేమ కూడా వస్తుంది పోతుంది రైట్ అమ్మ టైం అయిపోయింది కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment