సౌత్ కొరియా వర్క్ అండ్ సెక్స్ కల్చర్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు| The Most Depressed Country|
Author Name:MANIKANTA GOLAKOTI
Youtube Channel Url:https://www.youtube.com/@Manikantagolakoti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Lk_u1iIMkZY
Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సౌత్ కొరియా అంటే ప్రపంచానికి కనిపించేది ఒక మిరాకిల్ నేషన్ గ్లాస్ స్కై క్రేపర్స్, కేపాప్సాస Hyundai లాంటి గ్లోబల్ బ్రాండ్స్ హై స్పీడ్ లైఫ్ కానీ ఈ షైనింగ్ సర్ఫేస్ వెనుక ఒక డార్క్ రియాలిటీ దాగి ఉంది. కేవలం 50 ఏళ్లలో చాలా ఆఫ్రికన్ దేశాల కంటే పేదగా ఉన్న దేశం ప్రపంచంలోని రిచెస్ట్ ఎకానమీస్ లో ఒకటిగా మారింది సౌత్ కొరియా.
(00:25) అదే టైంలో పక్కనే ఉన్న నార్త్ కొరియా వెనకబడిపోయింది. అందుకే మీడియాలో ఎప్పుడూ ఒకే కథ సౌత్ కొరియా గుడ్ నార్త్ కొరియా బ్యాడ్ కానీ ఇది కంప్లీట్ పిక్చర్ కాదు. ఈ రాపిడ్ డెవలప్మెంట్ కి ఒక బారి మిస్టరీ ఉంది. 2020 లో ఒక దక్షిణ కొరియాలోనే 500 మందికి పైగా ప్రజలు ఒక వింత కారణంతో చనిపోయారు. దాని పేరు గ్వారోసా. గ్వారోసా అంటే ఓవర్ వర్క్ వల్ల మరణం అన్నమాట.
(00:51) ఇది కేవలం పని కాదు ఇది ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ ఈ కల్చర్ ని నడిపించేది కొన్ని పవర్ఫుల్ కంపెనీస్ వాటిలోసాస ఒక్కటే ఈ దేశ జీడిపి లో దాదాపుగా 20% కంట్రోల్ చేస్తుంది. కొద్దిమంది చేతిలో ఎకానమీ పాలిటిక్స్ పవర్ ఉన్న ఈ దేశంలో కామన్ పీపుల్ నెమ్మదిగా బర్న్ అవుట్ అవుతున్నారు. నిరాశలో ఊరుకుపోతున్నారు. ఇది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఒక వార్నింగ్ స్టోరీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సౌత్ కొరియా ఎలా ఎదిగింది అదే దేశం ఎలా విచ్చిన్నం అవుతోంది మరియు ఈ టాపిక్ భారత్ లాంటి దేశాలకు ఎందుకు ఒక డేంజరస్ వార్నింగ్ అని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ మన ఛానల్ లో
(01:27) ఇక మీదట ఇలాంటి స్ట్రాంగ్ ఫాక్ట్స్, షాకింగ్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసే జియో పొలిటికల్ వీడియోస్ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ మీ వరకు చేరాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.
(01:48) ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక దేశంలో జనాభా బ్యాలెన్స్ గా ఉండాలంటే ప్రతి మహిళకు సగటున 2.
(02:11) 1% పిల్లలు ఉండాలి అంటారు ఎక్స్పర్ట్స్ కానీ సౌత్ కొరియాలో ఈ సంఖ్య షాకింగ్లీ 0.7 7 మాత్రమే అంటే పాపులేషన్ సస్టైన్ అయ్యే రేటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2020 లో అయితే దేశ చరిత్రలో తొలిసారి ఒక ఆందోళన కలిగించే విషయం జరిగింది. పుట్టిన పిల్లల కంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. దీనిని ఎదుర్కోవడానికి సౌత్ కొరియా ప్రభుత్వం రకరకాల విచిత్రమైన సొల్యూషన్ ని ట్రై చేసింది.
(02:38) టీవీలో మ్యారేజ్ చైల్డ్ బర్త్ ప్రమోట్ చేసే యాడ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలకు ఎర్లీ అట్రాక్టివ్ గా మారాలన్న ఆలోచనతో స్కూల్ ఒక సంవత్సరం ముందే మొదలు పెట్టాలి అనే ప్రొపోజల్ వరకు వెళ్ళింది. కానీ నిజం ఏంటంటే ఇవన్నీ సర్ఫేస్ లెవెల్ ఫిక్సెస్ మాత్రమే. అసలు రూట్ టాస్ ని మాత్రం టచ్ చేయలేదు. ఎక్స్ట్రీమ్ క్యాపిటలిజం ని దృఢమైన ఆసియాతో కలిపి దక్షిణ కొరియా ఒక రూత్లెస్ కాంపిటీషన్ సొసైటీని నిర్మించింది.
(03:00) ఇక్కడ జీవితం అంటే రేస్ సక్సెస్ అంటే ప్రెజర్ ఫెయిల్యూర్ అంటే షేమ్. ఈ రాపిడ్ డెవలప్మెంట్ కోసం చెల్లించిన ఈ బారి మానవ మూల్యం నిజంగా వర్త లేక అన్వైడబుల్ ప్రైస్ అనే ప్రశ్నే ఇప్పుడు దక్షిణ కొరియాను లోపల నుంచి వెంటాడుతుంది. సౌత్ కొరియా నేడు ఇలా ఉక్కిరి విక్కిరి చేసే హై ప్రెజర్ లైఫ్ అలవాటు పడిపోయిందంటే దాని మూలాలు దేశం అనుభవించిన భయంకరమైన చరిత్రలో ఉన్నాయి.
(03:26) వరుసగా 35 ఏళ్ల జపాన్ క్రూర వలస పాలన కొరియన్ల [సంగీతం] అస్తిత్వాన్ని భాషను గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది. ఆ గాయాల నుంచి పుట్టిన ఆత్మాభిమానం ఒకే మాటను జనాల్లో గట్టిగా నాటింది. మళ్ళీ ఎప్పటికీ బలహీనులం కావద్దు అని 1945లో విముక్తి వచ్చిన శాంతి దక్కలేదు. కోల్డ్ వార్ పాలిటిక్స్ దేశాన్ని రెండుగా చీల్చాయి. ఆపై కొరియన్ వార్ దక్షిణ కొరియాను అక్షరాల స్మశానంగా మార్చింది.
(03:49) ఈ వరుసు విపత్తుల సమాజం లోపల ఒక శాశ్వత సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని పుట్టించాయి. ఆకలితో చచ్చిపోవద్దు మళ్ళీ నాశనం కావద్దు అనే భయమే కొరియన్లను పాలీ పాలి త్వరగా ఇంకా త్వరగా అని కల్చర్ వైపు నిట్టింది. అందుకే నేడు మనం చూస్తున్న రూత్లెస్ కాంపిటీషన్ నాన్ స్టాప్ గ్రోత్ ఇవన్నీ కేవలం ఎకనామిక్ స్ట్రాటజీ కాదు అది దశాబ్దాలుగా మోసుకుంటూ వచ్చిన ఒక సర్వైవల్ ఇన్స్టెంట్ విశ్రాంతి తీసుకోవడం అనేదే వీక్నెస్ అయింది.
(04:12) వెనకబడటం అవమానంగా మారింది. అదే మానసికత నేడు వారోసో లాంటి సోషల్ రియాలిటీస్ కి బీజం వేసింది. ఈ ఒత్తిడి వెనక ఉన్నది విజయం కాదు చరిత్ర మిగిల్చిన భయం. ఆక్రమణ రెండో ప్రపంచ యుద్ధం ఆపై కొరియా యుద్ధం. ఈ మూడు కలిపి దక్షిణ కొరియాను శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా లోపల నుంచే విరిచేశయి. యుద్ధం ముగిసేసరికి దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది.
(04:38) పైగా ఎప్పుడైనా మళ్ళీ దారి జరిగితే ఏం చేయాలి అనే భయం ప్రతి కుటుంబంలో మనసులో పాతుకుపోయింది. యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ ఉన్న నాయకత్వానికి ఒక విషయం క్రిస్టల్ క్లియర్ అయింది. [సంగీతం] ఈ స్థితి నుంచి బయట పడాలంటే ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్ తప్ప ఇంకో మార్గం లేదు. మిలిటరీగా పొలిటికల్ గా ఎకనామికల్ గా బలంగా మారకపోతే దేశం మళ్ళీ నాశనం అవుతుందని వాళ్ళు నమ్మారు.
(05:01) అప్పుడు ఒక కీలక ప్రశ్న ఎదురైంది. సహజ వనురులే లేని ఈ దేశానికి అసలైన సంపద ఏమిటి? సమాధానం ఒక్కటే ప్రజలు. ఎడ్యుకేటెడ్ డిసిప్లిన్డ్ టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ మాత్రమే దేశాన్ని మళ్ళీ నిలబెట్టగలదని ప్రభుత్వం ఫిక్స్ అయింది. అదే శక్తి ప్రపంచ మార్కెట్లలో మేడ్ ఇన్ కొరియా అనే పేరు నిలబెడుతుందని ఆశించింది. అలా ఎడ్యుకేషన్ కేవలం చదువు మాత్రమే కాదు అది ఒక నేషనల్ మిషన్ గా ఒక సర్వైవల్ స్ట్రాటజీగా మారిపోయింది.
(05:30) నరకానికి వెళ్లే దారి మంచి ఉద్దేశాలతోనే నిర్మించబడుతుంది అనే ఒక కొరియన్ సామెత ఈ విషయంలో అక్షరాల నిజమైంది. దేశాన్ని పేదరికం నుంచి రక్షించాలనే ఒక పవిత్ర లక్ష్యంతో మొదలైన ఎడ్యుకేషనల్ రెవల్యూషన్ క్రమంగా ఒక అన్హెల్దీ అబ్సెషన్ గా మారి నేటి ఆధునిక సంక్షోభానికి బీజం వేసింది. మొదట్లో ఇది వరల్డ్ క్లాస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని తయారు చేసి దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టింది.
(05:55) కానీ కాలం గడిచే కొద్దీ చదువు చుట్టూ ఏర్పరిచిన విపరీతమైన ఒత్తిడి ఒక టాక్సిక్ ఎకాడమిక్ కల్చర్ ని సృష్టించింది. ఈ పోటీ యూనివర్సిటీల వరకే ఆగలేదు. కిండర్ గార్డెన్ దాకా దిగి వచ్చింది. ఆడుకోవలసిన వయసులోనే పిల్లలు పర్ఫార్మెన్స్ మెషిన్లా మారిపోయారు. మార్క్స్, ర్ాంక్స్, ఎగ్జామ్స్ ఇవే జీవితమైపోయాయి. స్కూల్ రిపోర్ట్ కార్డు ఒక మనిషి విలువను అతని భవిష్యత్తును నిర్ణయించే తీర్పుగా మారింది.
(06:17) ఒకప్పుడు దేశాన్ని కాపాడిన ఆయుధంగా భావించిన అదే ఎడ్యుకేషన్ సిస్టం నేడు కొరియన్లో మానసిక ప్రశాంతతను నిశశబ్దంగా చంపేస్తున్న ఒక భారంగా మారిపోయింది. మంచి యూనివర్సిటీలో సీటు సాధిస్తేనే గౌరవప్రదమైన జీవితం లభిస్తుందనే గట్టి నమ్మకంతో కుటుంబాలు తమ పిల్లలకు ఇతరుల కంటే ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఇవ్వాలని తమ ఆర్థిక వనరులనే కాదు పిల్లల బాల్యాన్నే బలంగా పెడుతున్నాయి.
(06:38) ఈ ఎక్స్ట్రీమ్ ప్రిపరేషన్ కల్చర్ పిల్లలను కేవలం ర్యాంకుల కోసం పరిగెత్తే యంత్రాలుగా మార్చడమే కాదు చాలా చిన్న వయసులోనే కోలుకోలేని నిరాశను లోతైన మానసిక వేదనను వారిలో నింపుతోంది. [సంగీతం] ఆడాల్సిన వయసులో వారు భారం మోసే జీవితం మొదలవుతుంది. అక్కడ ప్రతి 18 ఏళ్ల యువకుడి కల ఒకటే స్కై యూనివర్సిటీస్ సియోల్ నేషనల్, కొరియా, యోన్సై ఈ మూడిటిల్ని స్కై యూనివర్సిటీ అంటారు.
(07:05) దీంట్లో సీటు సాధించడం చాలా కష్టం. ఈ పరిస్థితిలో ఎడ్యుకేషన్ అనేది జ్ఞానం కోసం కాదు సోషల్ స్టేటస్ ని కొనుగోలు చేసే ఖరీదైన టికెట్లా మారిపోయింది. ఈ మూడు యూనివర్సిటీల పేర్లు అక్కడ కేవలం కాలేజీలు కావు అవి ఒక వ్యక్తి భవిష్యత్తు భద్రతకు సమాజంలో అతనికి లభించే గౌరవానికి తుది ముద్ర వేసే సింబల్స్ స్టైలో అడుగు పెట్టావా జీవితం సెటిల్ అడుగు తప్పిందా నువ్వు వెనకబడ్డవాడివే అనే భయమే అక్కడి యువత శ్వాసలో కూడా కలిసిపోయింది. నర నరాల జీర్ణించిపోయింది.
(07:32) సౌత్ కొరియాలో స్కై యూనివర్సిటీస్ కేవలం చదువు చెప్పే కాలేజీలు కాదు అవి అధికారానికి గౌరవానికి సామాజిక ఉన్నతికి దారి తీసే పవర్ కారిడార్స్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటే డిగ్రీ కాదు లైఫ్ సెటిల్డ్ అనే ముద్ర ప్రతి ఏడాది టాప్ 1% ప్రతిభ ఉన్న విద్యార్థులకే తలుపులు అక్కడ తెరుచుకుంటాయి. 2010 గణాంకాలు చెబుతున్న భయానక నిజం ఏంటంటే దేశంలోని సగం మంది సఈఓలు దాదాపు 46% మంది ఉన్నత ప్రభుత్వ అధికారులు ఈ మూడు క్యాంపస్ల నుంచి వచ్చినవారే అంటే ఇవి సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు.
(08:05) ఒక పవర్ ఒక పాలసీ ఒక ప్రాఫిట్ ని నియంత్రించే అల్టిమేట్ గేట్ కీపర్స్ గా ఈ మూడు యూనివర్సిటీలు మారిపోయాయి. ఈ వ్యవస్థ యొక్క వికృతమైన రూపం అత్యంత ఘనంగా కనిపించేది సియోల్ సిటీలోని దేశ జనాభాలో సగానికి పైగా అపారమైన సంపద అత్యున్నత అవకాశాలు అన్ని ఈ ఒక్క నగరంలోనే కేంద్రీకృతమై ఒక భయంకరమైన ఆపర్చునిటీ స్ట్రాప్ ను సృష్టించాయి. విజయం కావాలంటే సయోల్ సిటీకి రావాల్సిందే.
(08:29) కానీ సయోల్లో బతకడం ఒక యుద్ధంతో సమానం. అక్కడ ఇల్లధరలు ఆకాశాన్ని తాకడంలో యువతకు హోమ్ ఓనర్షిప్ అనేది ఒక ఇంపాజబుల్ డ్రీమ్ గా మారిపోయింది. ఈ స్థితిలో పిల్లల్ని కనడం అనేది ఆనందం కాదు ఒక ఫైనాన్షియల్ బ్లాక్ హోల్ గా కనిపిస్తుంది వాళ్ళందరికీ. దీనికి తోడు రోజుకు 12 నుంచి 16 గంటల పని కనుమరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంకా బలంగా ఉన్న పాట్రియార్కల్ సిస్టం.
(08:51) ఈ మూడింటి భయమే చదువుకున్న మహిళలను పెళ్లి మాతృత్వం నుంచి దూరం చేస్తుంది. సియోల్లో జనాభా పెరుగుతోంది కానీ హౌసింగ్ నిబంధనల వల్ల కొత్త ఇల్లు రావడం లేదు. ఫలితంగా రియల్ ఎస్టేట్ ఒక బిడ్డింగ్ వార్ గా మారిపోయింది. ఈ పోరులో సంపన్నులే గెలుస్తున్న మధ్య తరగతి యువతకు మాత్రం సఈయోల్ లో ఒక ఇల్లు ఒక కలగానే మిగిలిపోతుంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న చైబోసా Hyundai వంటివి స్టాక్ మార్కెట్ విలువలో సింహభాగాన్ని [సంగీతం] ఆక్రమించినప్పటికీ కేవలం 12% మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి.
(09:24) దీనివల్ల సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై అత్యధిక శాతం యువత అస్థిరమైన ఉద్యోగాలు మరియు అనిశ్చిత భవిష్యత్తుతో పోరాడుతున్నారు. ప్రభుత్వం చట్టపరమైన గుర్తింపు మరియు సామాజిక మార్పుల వైపు అడుగులు వేయటానికి ఆసక్తి చూపకపోవటం ఈ ఆర్థిక అసమానతలు తోడవ్వడంతో దక్షిణ కొరియా ఒక అనివార్యమైన సామాజిక విచ్చిన్నం దిశగా పయనిస్తోంది.
(09:44) సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ఈ చరోబల్స్ పెద్ద కంపెనీలు యువతకు ఒక రకమైన మాయ వల లాంటివి. ఇవి ఇచ్చే భారి జీతాలు, సౌకర్యాలు అందరినీ ఆకర్షిస్తాయి. కానీ వాటి లోపల ఉండే పని సంస్కృతి మాత్రం చాలా ఊపిరాడకుండా ఉంటుంది. అమెరికాలో వాల్మార్క్ లాంటి పెద్ద కంపెనీ వాట ఆ దేశ ఆదాయంలో కేవలం 2% మాత్రమే ఉంటే ఒక్కసా వాటానే కొరియా ఆదాయంలో 20% ఉండటం ఆశ్చర్యకరం.
(10:09) ఈ కంపెనీల వల్ల చిన్న వ్యాపారాలు ఎదగలేకపోవడమే కాకుండా ఆఫీసుల్లో పై అధికారి చెబితే ఎదురు చెప్పకూడదు అనే ఒక కఠినమైన పద్ధతి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్పొరేట్ ఆధిపత్యం మనిషిని కేవలం పని చేసే యంత్రంగా మార్చి ప్రాణాలకు కూడా విలువలేని ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. [సంగీతం] దక్షిణ కొరియా నేడు ఎదుర్కొంటున్న ఈ లో ప్రొడక్టివిటీ మరియు ఎక్స్ట్రీమ్ ఇనీక్వాలిటీ అనేవి ఏదో ఒక రోజులో వచ్చినవయితే కావు.
(10:37) దశాబ్దాలుగా పేరుకుపోయిన పాత సామాజిక నిబంధనలు వ్యవస్థలో ఉన్న అవినీతి మరియు స్ట్రక్చరల్ ఇన్ఫెక్ట్ వ్యవస్థలో ఉన్న అవినీతి అన్ని కలిసి ఈ సంక్షోభాన్ని సృష్టించాయి. దీనికి పరిష్కారం కేవలం చిన్న చిన్న మార్పుల్లో లేదు. ప్రభుత్వం మరియు చారోబల్స్ అంటే పెద్ద కంపెనీలు మధ్య ఉన్న ఈ పాత స్నేహాన్ని విడదీసి కొత్త ఆలోచనలకు తావిచ్చే ఒక ఇన్నోవేషన్ డ్రైవర్ ఎకానమీని నిర్మించాల్సిన అవసరం ఉంది.
(11:00) కానీ ఈ వ్యవస్థాపకరమైన వైఫల్యాల వల్ల జరిగిన అసలైన నష్టం ఆర్థికంగా కంటే మానసికంగా చాలా ఎక్కువ ఉంది. నేడు సౌత్ కొరియాలో హైయెస్ట్ సూసైడ్ రేట్స్ మరియు వైడ్ స్ప్రెడ్ డిస్పరేషన్ సర్వసాధారణమైపోయాయి. చాలా మంది ఈ పరిస్థితికి ఫెమినిజం లేదా ఫోర్బి మూమెంట్ కారణం అని విమర్శిస్తుంటారు. కానీ వాస్తవానికి ఈ సమస్య 40 సంవత్సరాల క్రితమే మొదలైంది.
(11:20) 1983 లోనే అక్కడి ఫెర్టిలిటీ రేట్ పడిపోవడం మొదలైంది. ఇప్పుడు అది 0.72 అనే ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇది ఏదో ఒక సామాజిక ఉద్యమం వల్ల రాలేదు. ఇది దశాబ్దాలుగా మనుషులపై ఒత్తిడిని పెంచుతూ వారి ఆశలను చంపేస్తున్న ఒక సిస్టం తెచ్చిన నాచురల్ కాన్సీక్వెన్సెస్ ఒకప్పుడు దేశాన్ని కాపాడుతుందని నమ్మిన విద్యా వ్యవస్థ ఉద్యోగ పద్ధతులే నేడు ఒక పాపులేషన్ టైం బాంబ్ గా మారి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి పడేసాయి.
(11:49) దక్షిణ కొరియా కేవలం ఒక దేశం ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు రాబోయే రోజుల్లో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇది ఒక వార్నింగ్ సైన్ లాంటిది. డిసెంబర్ 2024 లో సౌత్ కొరియా అధ్యక్షుడు అకస్మాత్తుగా మార్షల్ లా అమలు చేయడానికి చేసిన ప్రయత్నం ఒక పొలిటికల్ డెసిషన్ మాత్రమే కాదు అది ఆ దేశం లోపల సంవత్సరాలుగా మౌనం మరిగిపోతున్న సిస్టమేటిక్ బ్రేక్ డౌన్ ను బయటికి వచ్చిన క్షణం అది.
(12:14) సాధారణంగా నార్త్ కొరియా త్రెట్స్ వల్ల వార్తల్లో ఉండే సౌత్ కొరియా ఈసారి తన ఓన్ ఫెయిల్యూర్ వల్లే ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఈసారి తన ఓన్ ఫెయిల్యూర్ వల్లే ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. ఒకప్పుడు పేదరికం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ అబ్సెషన్ ఎక్స్ట్రీమ్ వర్క్ కల్చర్ ఇంకా పెద్ద కంపెనీల కంట్రోల్ ఇవన్నీ కలిసి దేశాన్ని గ్లోబల్ సక్సెస్ స్టోరీగా మార్చాయి.
(12:37) కానీ అదే మోడల్ ఇప్పుడు యువతను లోపల నుంచి ఖాళీ చేస్తుంది. డిగ్రీస్ ఉన్నా ఫ్యూచర్ లేదు, జాబ్స్ ఉన్నా లైఫ్ లేదు, గ్రోత్ ఉన్నా హ్యాపీనెస్ లేదు. స్కై క్రేపర్స్ నీడలో బర్న్ అవుట్, డిస్ప్రెషన్, హోప్లెస్నెస్ మెల్లగా సొసైటీని తినేస్తూ వస్తున్నాయి. అందుకే ఈ మార్షల్ లా అటెంప్ట్ ఒక వార్నింగ్ బెల్ లా మోగింది. హ్యూమన్స్ ని మెషీన్ లా నడిపే డెవలప్మెంట్ చివరికి నేషన్ే క్రాక్ చేస్తుందా అనే క్వశ్చన్ ని ప్రపంచం ముందు పెట్టింది సౌత్ కొరియా.
(13:02) ఇది కేవలం సౌత్ కొరియాకు సంబంధించింది మాత్రమే కాదు బ్లైండ్ డెవలప్మెంట్ కోసం వెనక పరుగులు తీస్తున్న ప్రతి దేశానికి ఇది ఒక లౌడ్ వార్నింగ్ సైన్ [సంగీతం] ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.
(13:23) మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
No comments:
Post a Comment