బంధం లేకపోతే మిగిలినది ఆత్మ 🌹ఒక లోతైన SHOCKING విషయం 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DH5VcqfXIag
Transcript:
(00:02) ఊరికి మేము మొబైల్ లో రికార్డ్ ఆన్ చేసుకోండి చెప్పేది తర్వాత విందు సో ఆత్మజ్ఞానం అంటే లేకపోతే ఆత్మ స్వరూపం అంటే లేకపోతే ఆత్మ దర్శనం అంటే లేకపోతే భగవత్ దర్శనం అంటే స్వీయ దర్శనం అంటే ఏదో ఉందని కాదు జస్ట్ అటాచ్మెంట్ లేదని ఎవరు రమణ మహర్షి అంటే ఏ బంధము లేనివాడని బంధ అందము లేని వాడు అంటే తన చుట్టూ ఉన్న మనుషులని ఎలగొట్టలేదే మనసులో లేదని మనం అర్థం చేసుకోవాల్సింది ఎన్ని పుస్తకాలు చదివాము ఎన్ని సాధనలు చేశము క్రియాయోగం చేశమా ఆశ్రమానికి వెళ్ళామా ఇవన్నీ కాదు ఇవన్నీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఒక వ్యక్తి చెక్ చేసుకోవాల్సింది
(00:46) తనకు దేనితో అన్నా అటాచ్మెంట్ ఉందా లేదా అన్నదానికి సమాధానం తెలుసుకోవాలి ఇది భగవద్గీత చదివావా చదువుదాం తర్వాత ఇప్పుడు బంధం [గురకలు] లేని స్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి ఏ బంధం లేదు కాబట్టి తనకఏ బాధ ఉండదు కాబట్టి అనంతమైన సమయం ఉంటది. అప్పుడే చదివారు శంకరాచార్యుల జ్ఞానోదయం అయిన తర్వాతనే చదివారు.
(01:10) చదివి ఎవ్వడికీ జ్ఞానోదయం కాదు రమణ మహర్షికి జీవితం అర్థమయిన తర్వాతనే అనంతంగా చదివారు. చదివి ఎవ్వడికి జ్ఞానోదయం కాదు ఒక స్టూడెంట్ ఎప్పుడు ఓ కొత్తదాన్ని తయారు చేయలేడు ఉన్నది చదువుతా ఉంటాడు అంతే అన్ని చదివినవాడే ఒక కొత్త సిద్ధాంతాన్ని రాయగలడు ఉన్నదాన్ని సింప్లిఫై చేయగలడు ఇది ఏమంటారు ఒక పద్ధతి అందుకని విషయం మనకు బంధం లేదు లేకపోతే అటాచ్మెంట్ లేదు అన్న రూఢీ అయిన తర్వాత అప్పుడు అనంతులేని సమయం ఉంటది మనిషికి ఎందుకంటే నిన్ను బాధించే అంశమే లేదు కదా ఆల్ యు హావ్ ఇస్ టైం అని మీకు అంతలేని ఓపిక కూడా ఉంటది.
(01:50) అప్పుడు చూస్తారు భగవద్గీత అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు పరుగు ఉండదు చూస్తారు హాయిగా అప్పుడు తెలుస్తుంది ఓహో నేను అనుభవిస్తున్న స్థితి ఇందులోన కూడా ఉంది. ఆ దీన్ని ఇంకోలా చెప్పారు కానీ ఇదే అట్లా తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు గానీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఎవడికీ జ్ఞానోదయం కాదు. అలా ఎప్పుడూ జరగలేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే ఇంకాస్త సందేహాలు వస్తాయి.
(02:17) ఎందుకంటే తీర అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఎవడో ఎవడిని కలవాలి కదా నీ అంతకు నీవు క్రాస్ చెక్ చేసుకుని ఏకైక అంశం నీకు అటాచ్మెంట్ ఉందా లేదా అటాచ్మెంట్ ఉందని ఎట్లా తెలుస్తది ఇప్పుడు నా ఛానల్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు ఇప్పుడు నేను దాదాపు నాలుగు సంవత్సరాలు ఆ డే ఇన్ డే ఒకటి ఎప్పుడ రకరకాల ప్రయోగాలు చేశను వీడియోస్ పెట్టావ అంత బాగుంది దాని ద్వారా నాకు కొంత డబ్బు కూడా వస్తుంది ప్రతిరోజు నాకు ఒక పని ఉంది వావ్ అనుకున్నప్పుడు పోయింది అనుకో అటాచ్మెంట్ ఉంటే నేను బాధపడతాను అటాచ్మెంట్ లేకపోతే రికవరీ కోసం ప్రయత్నం చేస్తారు ఇంతే తేడా ఇ వేరే ప్రమాణం
(02:52) అక్కర్లేదు. ఇప్పుడు అటాచ్మెంట్ ఉందని తెలుసుకోవాలంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓపిక చూడు నీవు సంబంధం ఉన్న మనుషులు నీవు సంబంధం ఉన్న డబ్బు లేకపోతే నీవు కోరుకుంటున్న విషయాలు కీర్తి ఇప్పుడు నీకు ఒక చిన్న ఇమేజ్ ఉంది ఊర్లో ఆ ఇమేజ్ కాపాడుకోవడానికి ఏమనా చేస్తున్నావా అది పోతే ఏమనా బాధేస్తదా మనకున్న ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు వాళ్ళతో కలిపి నీ లైఫ్ ఉందా హటాత్తుగా వాళ్ళు మాయమైతే ఉండగలవాళ్ళు ఏమన్నా నింద అంటే నువ్వు తట్టుకోగలవాళ్ళకి ఏమన్నా ఇట్లా ఏమనా ఉందా ఇది చెక్ చేసుకోవాలి.
(03:28) అంటే మనం డిస్కస్ చేసే టాపిక్ అట్లాంటిది అదర్వైస్ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పీక్లాడుకుంటూ హాయిగా బ్రతికి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భూమ్మీద 85 90 %ాత మందికి ధ్యానం అన్న పదం కూడా తెలియదు. ఈనాటికి మీరు ఒకసారి రోడ్డు మీదకి వెళ్లి అడగండి కూలి పని చేసుకున్న వాళ్ళ దే డోంట్ ఈవెన్ నో వాళ్ళ పనే వాళ్ళకి మస్త అయిపోయింది.
(03:50) పొద్దున్న లేచి ఇంత వండుకొని పోయి రోడ్డు మీద నిలబడితే ఎవరో వచ్చి కూలికి తీసుకెళ్తారా అక్కడ ఆగింది మైండ్ సాయంత్రం వరకు ఒళలో నుంచి పని చేసి మధ్యాహ్నం ఏదో తిని సాయంత్రం తిని ఇంటికి రాగానే శరీరం అలిసిపోయి ఉంటది కాబట్టి ఒళ్ళు తెలియకుండా పడుకుంటారు లేకపోతే తాగి పడుకుంటారు మళ్ళ పొద్దున్న అట్ల 50 ఏళ్ళు గడిచిపోతుంది.
(04:09) ఆ ఎవడు ఆలోచిస్తున్నాడు ధ్యానం గురించి అంటే ఉద్యోగం చేసేవాడు ఆలోచిస్తున్నాడు ఖాళీ సమయంలో నెలక సరిపో డబ్బులు వస్తున్నాయి. ఎవరో చెప్పిన వింత వింత మాటలు ఉన్నాయి. ఆలోచిస్తున్నాడు ఏదో ఉంది ఏ డెఫినెట్ గా ఏదో ఉండే ఉంటది. ఇప్పుడు నేను ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నా అసలు ఏమీ లేదు ఇక్కడ మరి ఉంటావా ఉండవా అనచి ఏమి లేదు ఇక్కడ అసలు దేర్ ఇస్ నథింగ్ నీరు ఎట్లా ఉంటది లైఫ్ అట్లా ఉంటది థమ్స్ అప్ లాగా ఉండదు నీరు ఏమ ఉండదండి ఏమ ఉండదు అది జీవం ఉండదు ఆకాశం లాగా ఉంటది గాలి ఉంటది గాలి ఎట్లా ఉంటది సెంట్ లాగా ఉంటది ఏమ ఉండదు
(04:55) ఏమి లేని స్థితి నిన్న కూడా ఒక అమెరికా నుంచి వచ్చాడు ఏమ ఉండదంటే లైఫ్ వేస్ట్ కదండీ అంటున్నాడు ఆయన అసలు ఏమ ఉండకపోవడం ఎంత మంచిది ఎట్లఉందంటే ఏదో రోగం ఉంటేనే కదా మంచిది అన్నట్టు ఉంది అది ఏమి లేకుండా ఉండడం కదా అసలు మన బాగుండేది. ఇప్పుడు మొఖం మీద ఒక్క మరక లేదంటే మంచిగా ఉన్నట్టు మన ఎగజస్టెన్స్ ఉన్నా లేకపోయినా ఒకే మీ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆత్మజ్ఞానం అంటే మీకు బంధమే లేకపోతే మీరు ఎవరండి అప్పుడు మీరు సమస్తం మీరని తెలుస్తది.
(05:30) ఇది చాలా లోతైన విషయం ఇది విచారణ చేసిన వాడికి రూడిగా తెలిసింది ఆలోచిస్తే తెలియదు. అంటే ఇదొక ఆలోచిస్తూ ఒక పోల కల్పనలో ఏదో కంక్లూజన్ రావడం కాదు నేరుగా మన జీవితం యొక్క పాటర్న్ లోకి తుంగి చూడడం ఇది నేను చెప్తున్నాను మానవజాతి పరిణామ క్రమంలో అత్యంత జరిగే ప్రక్రియ అరుదుగా జరిగే ప్రక్రియ ఇప్పుడు నేను చెప్తున్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే మన ప్రపంచంలో ప్రతి మనిషి అందరినీ ప్రశ్నిస్తాడు వ్యవస్థను ప్రశ్నిస్తాడు ప్రతిదాన్ని తప్పుపడతాడు ఎప్పుడు తన వైపు తాను అనుకోడు హి నెవర్స్ క్రాస్ చెక్ హిమసెల్ఫ్ వాడు ప్రపంచంలో 100 మందికైనా చెప్తాడు
(06:08) వ్యవస్థలో ఏనా లోపాలు ఉన్నాయ అంటే అది తప్పు ఇది తప్పు అంటాడు ముఖ్యమంత్రిని మార్చాలంటే వాడికి ఒపీనియన్ ఉంటది. బట్ వాడికి అటాచ్మెంట్ ఉందా అంటే వాడికి మైండ్ తట్టుకోలేదు బికాజ ద ఎగజస్టెన్స్ ఆఫ్ ద మైండ్ లైస్ ఇన్ అటాచ్మెంట్ వాడు చిన్న పిల్లవాడు ఉన్నాడు మైండ్ లెస్ వాడు అటాచ్మెంట్ లేదు కదా వాడు ఏడ్చేది ఆకలి కోసం అంతే దాహం అయితే ఏడుస్తున్నాడు డిస్కంఫర్ట్ ఏదో దురద వచ్చింది వీపుత ఎలాగ ఎక్కువలకి ఏడుస్తున్నాడు ఆ ఏడుపుకి నా భార్య ఇట్లా అన్నదని నా ఉద్యోగం పోయిందని నా పరువు పోయిందని ఏడిచే ఏడుపుకి చాలా తేడా ఉంది రెండు ఏడుపులు ఒక్కటి కావు
(06:45) ఇది మనం గుర్తించి తీరాలి. నేను చెప్పే విషయం మాట ఎవరికీ నిజంగా ఆనందం సహజమైన ఆనందం మళ్ళీ ఆనందం అనగానే ఏదో ఉంటది అనుకుంటుంది ఏమీ లేని స్థితి అది నిశ్చల స్థితి ఇప్పుడు ఈ గది ఎట్లుఉంది అట్లా ఉంటదా పూర్తి జీవంతోన ఉంది పూర్తి నిశ్చలముగాను ఉంది ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా [గురకలు] చాదర ఎగిరిపోయింది. ఆ ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు ఏం చేస్తాం అరే ఏ చేయొచ్చు [నవ్వు] నేను ఎప్పుడు ఒక దాని మీద ఆధారపడలేను రకరకాల పనులు చేయాలి.
(07:29) ఇప్పుడు దాని నిజంగా డబ్బుక ఇబ్బంది అయితే చిన్న టీ డబ్బ పెట్టేస్తే ఇక్కడికి కింద ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ నేను అందుకే ఎప్పటి నుంచి పుస్తకాలు కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఇది పోయిన తర్వాత అమ్మ ఇది పోయింది కాబట్టి ఇంకోటి చేద్దాం అంటే అది తప్పు అన్ని ఉన్నప్పుడే నేను ఖాళీ సమయంలో అన్ని చేస్తున్నాను. నిజానికి ఏం చేస్తాం ఒకటి ఉందంటే ఇంకా మిగతావి ఏం చేయమ ఉద్యోగం వచ్చింది చదవడం ఆపేస్తారు.
(07:55) అయినా హ్యూమన్ పాసిబుల్ లెవెల్ లో మనం కొన్నే చేయగలుగుతాం. ఆ కొన్నిట్ిలో నీకు డబ్బు తెప్పించేది తర్వాత నిన్ను మనసుని వర్తమానంలో ఉంచేది నీకు కాస్త ఉత్సాహం ఇచ్చేది ఆద నేనుేదో తెలుసుకుంటున్నాను అని నీలో ఒక ప్రగతికి సంబంధించిన ఒక పాజిటివ్ భావన ఇచ్చేది ఏదో చేయాలి మనిషి మనం చెట్టు నాడుతాం తెలుస్తుంది కదా ఫోర్ డేస్ కి ఆ కొంచెం కొమ్ము పెరిగిందని నీకు కూడా తెలియాలి నా అవగాహన పెరిగింది లైఫ్ పట్ల ఎట్లా తెలుస్తది అట్లా తెలియాలి తెలియాలంటే నువ్వు ఒక పందిలో నిమగ్నమై ఉండాలి నిరంతరం అది వేరే వాళ్ళతో పోల్చుకోకుండా అప్పటినుంచి పని
(08:33) చేయాలి. అప్పుడే తెలుస్తది ఇదేమి టెస్ట్ కాదు జీవన విధానం చేయకపోయినా ఏమీ కాదు ఆశ్చర్యం ఏందటంటే ఒక మనిషి ఆత్మజ్ఞాని తెలుసుకున్న ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోపోయినా ఏమీ కాదు. బోత్ ఆర్ గోయింగ్ టు డై ఇది ఫిక్స్ ఇప్పుడు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాంటే ప్రాబ్లం ఉంది డబ్బు ఉన్నవాడు ఉన్నంత కాలం హాయిగా ఉంటాడు లేనివాడు ఇప్పుడు సఫర్ అవుతాడు.
(08:57) ఆత్మజ్ఞానంలో అట్లా ఏమీ లేదు బోత్ ఆర్ గోయింగ్ టు డై ఎండ్ రిజల్ట్ ఒకఇద్దరికి ఒకటే కానీ జీవితంలో అతనికి అలజడు ఉంటుంది ఇతనికి ఉండదు అంతే తేడ రెండోది ఆ స్వస్వరూపం స్థితే ఆత్మానుభవం ఆత్మానుభవం అంటే అసలు నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కాదు అని తెలిసింది. అంటే ఐ యమ నాట్ ఆన్ ఎంటిటీ సపరేట్ బీయింగ్ కాదు రామకృష్ణ పరహంస బ్యూటిఫుల్ గా చెప్తారు ఒక ఉప్పు బొమ్మ అనుకుందంట ఉప్పుతో తయారేసిన చిన్న బొమ్మ నేను ఎవరో తెలుసుకోవాలి అని సముద్రంలో దుంకిందంట నేను ఎవరో తెలిసే వరకు సముద్రంలో ఇదుతా అని దుంకిన మరక్షణం ఉప్పు కరిగిపోతూ వస్తుంది అప్పుడు అర్థమైంది ఆ సముద్రమే
(09:41) నేనని అంతా అర్థమయ్యేసరికి ఉప్పు బొమ్మ లేదు ఆ ఉప్పు బొమ్మనే సముద్రం అయిపోయింది అట్లా ఉంది ఉంటది మీకు ఏ ఎగసైట్మెంట్ ఉండదు ఆత్మజ్ఞానం అయింది. మీకు ఏ ఎమోషన్ ఉండదు ఆత్మజ్ఞానం అయింది. జీవితం పరమ చప్పగా ఉంటది అసలు కానీ అదే లైఫ్ నీళ్ళు పరమ చప్పగా ఉంటది మీ ఇప్పుడు మనకి రంగు రంగులో బల్బులు ఉంటాయి వెలుగుతాయి చెట్టు మామూలుగా ఉంటది చప్పగా ఊరికి అట్లా ఉంటది.
(10:17) సినిమా లాగా ఉండదు ఆకాశం లాగా ఉండడం లేదు. ఇది తెలిసి అదే ఉందని తెలుసుకోవడంతో అయిపోయింది సమస్య చాలామంది ఏదో కుండల్ని రైస్ చేసుకోవాలి ఇట్లా ఊగుతుందంట వెనక పాము ఉంటదంట ఈ తర్వాతే సరే నీకు తెలిసింది ఆత్మజ్ఞానం ఏం చేస్తావ్ నెక్స్ట్ ఆత్మజ్ఞానం అంటే పోనీ ఏమనుకుంటున్నావ్ నేను చెప్తున్నా బంధం లేని స్థితి అది 100 వంతే నువ్వు మెడలో స్టెతస్కోప్ వేసుకుంటే డాక్టర్ అయినా ఇంకేదో పట్టుకుంటే కూలి అయిన అది తీసేస్తే భర్తవైన కొడుకు రాగానే తండ్రివైనను ఇవన్నీ బంధాలు మరి ఇవేవి లేకపోతే ఆత్మవయ
(11:06) అది సాధన వల్ల రాదు ఉన్నవాటిని తొలగించుకుంటే మిగిలింది అది కానీ మనుషుల మూర్ఖత్వానికి ఒక ఎండు ఉండదు భయం అన్నమాట మనం సృష్టించుకున్న దానికి మనమే భయపెడుతది అది మనమే ఏ ఇల్లు ఏ ఇల్లు లేకుండా చిన్నప్పుడు హాయిగా ఆడుకున్నాం చిన్న ఇల్లు కట్టుకుంటాం అది పోతదేమని భయం పట్టుకుంటాి మనమే బంగారం కొనుకుంటాం మన బంగారమే మనల్ని భయపెడుతుంది.
(11:33) మనమే ఒక ఫ్రెండ్ ని చేసుకుంటాం మన ఫ్రెండ్ మీద మనకు అనుమానం వస్తుంది. ఇట్లా చక్కర్లో పడిపోయాడు మనిషి వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు మైండ్ యొక్క గేమ్ నుంచి బయట పడితే తప్ప తెలిీదు. ఇది చాలా అరుదుగా ఇప్పుడు నేను చెప్పిన వినేవాళ్ళకి తెలుస్తుంది అన్న గ్యారెంటీ నాకు లేదు. ఇది వ్యక్తిగా నిర్ణయం తీసుకున్నప్పుడే తెలుస్తుంది. మా రీసా చెప్పాడు కదా తెలియదు ఆడు చెప్పాడు నేను విన్నాను ఇప్పుడు నేను ఆలోచిస్తున్న లెట్ మీ టేక్ ఏ డిసిషన్ ఏ బంధం లేని స్థితి బంధం లేని స్థితి అంటే మనుషులతో ఉండొద్దుఅని కాదు సరైన నిర్వచనం మనుషులతో ఉండు వీనితో ఉండు వీళ్ళతో
(12:10) వాళ్ళతో దొర్లు దానికి సంబంధం సన్యాసానికి సంబంధం లేదు ఆత్మజ్ఞానం సన్యాసి పారి వాడు వాడు ఎస్కేపిస్ట్ ఇప్పుడు వంట చేసుకుంటే గిన్నెలు కావాలి అవి కావాలి కడుక్కోవాలి వద్దబ్బా అనే ఒక గుళలో తింటున్నాడు వాడు తీసేసాడు సో ఇది కాదు నేను దానికి అగైనిస్ట్ అందరి మధ్యనే ఉండు అన్ని పనులు చెయ్ మాట్లాడు బట్ ఉండకూడది ఏమిటంటే మనసులో ఒక శాశ్వతమైన అటాచ్మెంట్ ఏర్పడిందా లేదా చెక్ చేసుకోవాలి.
(12:48) ఎప్పుడైనా అటాచ్మెంట్ మరి ఎరుక దేనికి అంటే అవేర్నెస్ దేనికి అంటే ఆ అటాచ్మెంట్ పడ్డ వచ్చిందని గుర్తిస్తూ ఇప్పుడు అటాచ్మెంట్ ఏర్పడుతుంది నాకు ఒకదాన్ని అని గుర్తించి దాన్ని వదిలేశారు అంతే గురువులు ఎప్పుడనా రావచ్చు ఇదంటే నీకు ఒక వైట్ కట్ చూపించాను దీని మరక లేకుండా చూసుకో అన్నాను నువ్వు ఏం చేస్తావో జీవితంఅంతా అదే చేయాలి ఎరుకరా అంటే మధ్యమని తీసి చూసుకుంటే తెలగనే ఉంద హటాతుగా నల్ల మరక ఉంది అప్పుడు దాన్ని ఒకదాన్ని తొలగిస్తే మళ్ళ క్లీన్ స్కై అయిపోయింది.
(13:20) మళ్ళీ మళ్ళీ వస్తుందండి ఒకసారి ఎరుక వస్తుంద అది ఉద్యోగం కాదు ఒకసారి వస్తే పోదని చెప్పడానికి ఎరుక అంటేనే నిరంతరము అని శ్వాస లాగా ఇప్పుడు శ్వాస వదిలారు ఎన్నికి రాకపోతే ఎప్పటికదప్పుడే ప్రతిక్షణం ప్రతిక్షణం ఛాలెంజ్ లైఫ్ ఇప్పుడు శ్వాస పడుకున్నారు లేవకపోతే ఒక్క శ్వాస బయటకి వెళ్ళింది తిరిగి మీరు శ్వాస లోపటికి రాకపోతే యు ఆర్ డెడ్ అంత డేంజరస్ గా ఉంది లైఫ్ ఆ సంవత్సరం సరిపడా శ్వాస పీల్చి పెట్టుకున్నా అని చెప్పడానికి లేనే లేదు ఎవడికి యు హావ్ టు
(14:04) బ్రీత్ ఎవరీ మూమెంట్ అట్లా ఎరుక అంటే ఈ వన్ మంత్ ఎరుకలో ఉన్నాను అయిపోయింది అట్లా ఉండదు. రమణ మహర్షి అంటే ఎవరు నిరంతర ఎరుక కృష్ణమూర్తి అంటే నిరంతర ఎరుక నేనెవరు రీసాని మీకు దాని నేను నిరంతర ఎరుకని అప్రమత్తత కాదు ఎరుక అప్రమత్తతలో భయం ఉంది. అలార్మింగ్ అది ఎవరు దొంగ వస్తాడు అని అలర్ట్ గా ఉండడు. ఇందులో ఏ అలర్ట్‌నెస్ ఉండదు.
(14:36) అన్ని పనులు చేసుకోవచ్చు. నేను దీనికి అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అందరికి అంటే అర్థం అయ్యే విషయం అది ఎలా అప్రమత్తంగా ఉండరు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు బట్ అది ఎలా ఉంటది అంటే మీరు సెంట్ కొట్టుకొని పోయినట్టు ఉంటారు. మీ చుట్టూ సెంట్ ఉంటది చూశరా మీరు బాత్రూమ్ లోకి వెళ్ళిన వేదిక మీదకి వెళ్ళింది ఆ రోడ్డు మీద నడుస్తుంది పడుకున్న ఆ స్మెల్ ఆ సెంట్ అంతా మీ బాడీకి ఉన్నట్టు మీ ఎరుక అట్లా పరుచుకొని ఉంటది.
(15:03) మీరు గుర్తించవలసింది ఒకటే ఆ స్మెల్ే నీవు అది చూస్తుంది బాడీని అది చూస్తుంది అన్నమాట నాట్ విత్ ద ఐస్ ఇప్పుడు ఇది ఎవడికి అర్థమైతుంది సెంట్ వరకు అర్థమయిన తర్వాత నెక్స్ట్ ఏం అర్థం అయ్యే అవకాశం మళ్ళీ డౌట్లు వస్తాయి అందుకని ఎక్కువ అక్కర్లే అటాచ్మెంట్ లేని స్థితిలో ఉండిపో అదే నీకు ద్వారం అన్నమాట వేరే ద్వారం ఏది లేదు.
(15:30) ఒక మాట చెప్పారు ఆలోచన చేయకూడదు విచారం చేయాలి అన్నారు రెండిటికి డిఫరెన్స్ ఏముంది రెండు ఆలోచన అంటే ఇంతసేపు మీరందరూ రెండు మూడు మాటలు ఊరికే ఒకటి మాట్లాడడం విచారణ అంటే కన్స్ట్రక్టివ్ గా వెళ్ళడం ఇన్వెస్టిగేషన్ లాగా ఆలోచన అంటే మనిషగా నాకు బంధాలు ఉంటే కరెక్టే అవును బంధం లేకుండా ఉండొద్దు ఒకాయన చెప్పాడు అవునా ఉండొద్దురా బంధం లేకుండా ట్రై చేద్దాం రా బంధన లేకుండా ఉంటే ఏమనా అవుతదా ఇట్లా ఏదో ఆలోచిస్తూ ఉండడం అన్నమాట విచారణ అంటే నాకు బంధం ఉందా ఆ ఉంది దీనివల్ల నేను పొందింది ఏంటి అసలు అట్లా పాయింట్‌ని పట్టుకొని ఉండడు [గొంతు సవరించుకోవడం]
(16:15) పక్కింటివాడి బైక్ పోయింది మీకు ఎందుకు బాధ కాలేదు ఆ నాకు అటాచ్మెంట్ లేదు కాబట్టి సో బైక్ పోవడంలో బాధ లేదు నాది పోయింది నాది వచ్చింది సో ఇది నా అన్నది సమస్య మీకు తెలుస్తుంది విచారణలో సీరియస్‌నెస్ ఉంది. సీరియస్‌నెస్ నాట్ అబౌట్ అదర్స్ ఫర్ ద ఫస్ట్ టైం మీ గురించి మీరు సీరియస్ గా ఉన్నారు. ఎవరి గురించి లేదు రమణ మహర్షి వాస్ ఏ వెరీ సీరియస్ మన్ మీరు ఆ పాత ఫోటోలు చూడండి ఇట్లా మూతి బిగించి ఇట్లా ఆకాశంలోకి చూస్తా ఉంటాడు.
(16:50) ఎవరైనా అక్కడికి రావల్సిందే కొంతకాలం మీకు అసలు వేరే ఆప్షన్ే లేదు మీరు అట్లా ఉండాలని ఉంటే ఉండలేరు అది అంత అటెన్షన్ ఉంది తన పట్ల దానికి అబ్సల్యూట్ అటెన్షన్ అన్నమాట ఇది వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ లాంగ్వేజ్ నేను ఛానల్ మొదలు పెట్టినప్పుడు కూడా నేను ఒక మాటతోనే నా ఫ్రెండ్ తో ఉన్న పక్కన ఉన్నతో నేను చెప్పేది ఒకరికి అర్థమైతది అన్న ఒక భావన నాకేమీ లేదు ఇప్పుడు నేను ట్రెండింగ్ అని చెప్పి పాలిటిక్స్ లేకపోతే సినిమాలు చేశను అనుకో ఎవరీబడీ అండర్స్టాండ్స్ కొత్త సినిమా రివ్యూ ఏమిటి ఈ సినిమాలో హీరో సరిగ్గా యాక్ట్ చేశడా లేదా ఆ దర్శకుడు బాగా తీశడా
(17:32) లేదా రివ్యూ పెట్టాను అనుకో ఎక్కువ మంది చూస్తారు. అది నేను చేయాల్సిన అవసరం లేదు. సినిమానే నాన్సెన్స్ అంటే మళ్ళ దాని మీద రివ్యూ అయింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే లేదా రెండు ఎంటర్టైన్మెంట్ ఒకరినొకరు తిట్టుకోవడం ఆ పాలిటీషియన్స్ చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు ఎవరనా మంచి పని చేస్తే సపోర్ట్ చేద్దాం ఓట వేద్దాం ఇంతవరకు ఓకే మరి నేను YouTube లో ఏం చెప్పాలంటే నేను నా స్థితిలో చెప్దాం దాన్ని రకరకాలుగా కొంత నాకు భాష మీద పట్టు ఉంది.
(18:04) చెప్పాల క్యూరియాసిటీ ఉంది నాకే పంచాయతీలు లేవు నాకు అప్పులు లేవు చెల్లెలు లేరు పెళ్లి చేయడానికి నేను ఎవరికీ రూపయాల్సిన అవసరం లేదు. సంసారంలో ఉన్న నాకే బంధం లేదు. నాతో ఎవరున్న వాళ్ళని బాగా చూసుకుంటాను. చూసుకుంటాను అంటే కన్సర్న్ తిన్నావా నా నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. ఎవరిని పల్లె మాట అనను.
(18:30) నాకు ఎవరి గురించి ఆలోచన ఉండదు. నువ్వు చెట్టు కింద కూర్చున్నావ అనుకో చెట్టుకు నీ గురించి ఏముంటది ఆలోచన నువ్వు ఆలోచించాల్సిందే అట్లా నా గురించి ఎవరికన్నా ఆలోచనలు ఉన్నాయేమో గాని నాకు ఎవరి గురించి ఆలోచనలు ఐ యమ్ లైక్ ఏ ట్రీ ఆర్ ఏ స్కై ఆర్ ఏ వాటర్ అందుకని ఎవరనా నాతో ఉన్నారనుకో వాళ్ళకి అంతర్గతంగా తెలుస్తది. ఒక చిన్న సేఫ్టీ ఉంటది హాయపడుకుంటారు.
(18:57) మళల ఎవరి పందులో వాళ్ళు ఉంటారు. పూర్ణ నిశశబ్దం ఉంటది ఇద్దరు ఉన్నాయి ఇంతే 50 మంది ఉన్నాయి ఇంతే [గురకలు] అట్లా సో అందుకని ఏది పడితే అట్లా ఆలోచనల్లో అట్లా వెళ్లకుండా చెక్ చేసుకోవాల్సింది ఒక్కటే నాకు అంటే నేను జీవితాన్ని రియలైజ్ అయిన ఇప్పుడంటే YouTube కాబట్టి మనుషులని కలవడం అట్లా కొందరిని కలవడం ఉంది అని కొన్ని సంవత్సరాలు నేను ఎవరికీ తెలియదు.
(19:34) అంటే నేను ఎవరికీ తెలియాలి అనుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరో వేరేవాడు ఉన్నాడన్న భావన లేదు నాకు ఎవడికి తెలియాలి నేను ఇప్పుడు నువ్వు వేరైతే నీకు తెలియాలి ఉన్నవాళ్ళంతా నావాళ్ళే అనుకుంటే ఏం బాయి తెలిసేదిఏమో నాన్సెన్స్ అట్లా అయినప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు ఏం మాటలు లేవు మహా అంటే ఏదో ఒకటి లాంచనంగా టీనో లేకపోతే ఇలా వాకింగ్ లేకపోతే భోజనం ఒక రోజు రెండు రోజులు కాదు ఇయర్స్ అంటే ఒక 10 సంవత్సరాలు వేసుకో అంటే ఒక లార్జ్ పీరియడ్ ఆఫ్ టైం నేను మా ఊరు వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళేవాడిని ఎప్పుడు
(20:18) ఎక్కడికి వెళ్ళను నా గదిలోనే ఉంటాను నా గదిలో ఒక ప్లేస్ లోనే ఉంటాను అక్కడ నా వైలింది ఉంటుంది నా పుస్తకం ఉంటుంది నా దిండు ఉంటుంది. ఓ వాటర్ బాటిల్ ఉంటుంది ఇప్పుడు నా గదికి వచ్చిన ఇంతే ఆరు అడుగుల ప్లేస్ నేను వాడుకున్నాను ఇక్కడ పోయినా అంతే ప్యాలస్ ఉన్నా అంతే గుడిసి ఉన్నా అంతే సో ఏమ ఉండదు జీవితం అర్థమైతే ఇప్పుడు బంధం ఉన్నవాడికి టైం పని ఉంటది వాడు కొట్లాడాలి పోయి వాడు ఎవడు తిట్టాలి వాడేదో సాధించాలి లక్ష్యం పడిపోయాయి అటాచ్మెంట్ తో ఎన్ని పడిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అసలు చాలామంది అనుకుంటున్నారు ఆత్మజ్ఞానం అయితే ఏదో ఉంటదని జీవితం సంకనాగిపోతది.
(21:06) ఏమ ఉండదు నథింగ్ ఎగజిస్ట్ నేను అనుకుంటున్నాను ఇప్పటిదాకా అంటే అది వస్తే క్లారిటీ వస్తుందేమో నేను ఏం చేస్తున్నాను చేయొచ్చా లేదా అంటే ఏది ధర్మం ఏది అధర్మం అవి తెలుస్తాయేమో దానికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు చాట్ జీబి చెప్తది. అని చెప్తే అంటే ఆత్మజ్ఞానం అనేది వేరు అది మీరు చెప్పేది పని గురించి మీరుఏ ఉద్యోగం చేయకపోతే ఏం తెలుసు ఇప్పుడు మీరు మొబైల్ వాడడం ఆపేయండి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మాత కథం ఏది ఉన్నా లేకున్నా మీరు ఉన్నారు కదా ఆ దాని అది ఉన్నదని చెప్తున్నది ఎవరు మీ అటాచ్మెంట్ే చెప్తుంది మీరు ఎవరో నిద్రలో అటాచ్మెంట్ లేదు మీరు ఎవరు మరి
(21:50) ఒక మనిషి మీకు ఏదైనా వచ్చి చెప్పిపోదాం అనుకుంటాడు మీరు నిద్రపోతే చెప్తలేడు గా అంటే నిద్ర బోతున్న వ్యక్తి ఇంపార్టెంట్ కాదు వినే వ్యక్తి లేడు అక్కడ శరీరానికి ఎవరు చెప్తలేరు మెలుకున్న తర్వాత చెప్తున్నారు అంటే శరీరానికి ఎవరు చెప్తలేరు. శరీరానికి చెప్పాలంటే డెడ్ బాడీ కూడా చెప్పొచ్చు నేను మీకు చెప్తలేను మీ బాడీకి అసలు చెప్తలేదు చెప్పేది వింటున్నది వేరే ఉంది.
(22:12) చెప్తున్నది కూడా నా బాడీ కాదు దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. అట్లా చూడండి అపోహల్లో కొట్టుకపోవద్దు. ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నం చేయద్దు కొట్టుకపోతారు. ఇదే ప్రశ్న గోడకు రాసుకోండి అటాచ్మెంట్ ఉన్నదే బాధ బంధం మళ్ళీ బాధిస్తున్నది ఏవి కాదు మీరే మీ ఆలోచనే నో దిస్ మీరు ఎంత చదువుతారు నువ్వు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా తెచ్చుకోపో కానీ నీకు అటాచ్మెంట్ ఉందా యు ఆర్ డన్ అయిపోయింది.
(22:47) యు నో నథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇంకా దీనికి ఎక్స్టెన్స్ గా కొన్ని ఉన్నాయి పోల్చుకోవద్దు పోలిక పోలిక ఉందంటుంది వేరేవాడు ఉన్నాడు పోలిక లేకుండా కొంతకాలం ఉండి చూడు ఉదాహరణకి ఊర్లో బోరింగ్ ఉంటది నీళ్లు కొట్టుకొని తాగుతారు. ఆ బోరింగ్ కొట్టినప్పుడు ఆ నీళ్లు తాగుతున్నప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లందో ఒకసారి మాటి మాటికి చెక్ చెయ్ చివరిదది స్టిల్ యు ఆర్ డ్రంకింగ్ వాటర్ అట్లా బోరింగ్ ని వాడినట్టు నీ ఇంట్లో వస్తువు వాడు ఇంతే నువ్వు చేయవలసింది మాటి మాటికి వెళ్ళాలి బోరింగ్ దగ్గరికి ఎవరిది అది కొడుతున్నది నేనే నేను
(23:33) తాగుతున్నాను అట నా జీవితం గడుస్తుంది బోరింగ్ ఎవరిది ఎవరిదైనా గౌరవం వాడిది నాదన్న భావన లేదు నెక్స్ట్ డే బోరింగ్ లేదు బాధ అయితే లేదు ఇంకో దగ్గరికి వెళ్లి ఓహో ఇదే బోరింగ్ నీదయతే పని చేసేది లేదు ఎవరు దొబ్బేసారు అట్లా ఇప్పుడు ఏది నీది కాదనుకో అసలు ఆందోళన లేదు ఏమ ఉండదు ఆత్మజ్ఞానం అంటే ఏమ ఉండదు అసలు దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ అంటే ఎమోషన్ ఉండదు ఏమ తాత్కాలికంగా ఏదైనా రావచ్చు మీరు పడి కొట్టుకపోవడం ఏమ ఉండదు అస్సలు ఉండదు.
(24:14) ఇది చాలా సెన్సిటివ్ మేటర్ మనం మాట్లాడేది అర్థమైన సైకలాజికల్ దానిలోకి వెళ్ళగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఆ ఎందుకబ్బా అనిపిస్తుంది కొందరికేమో నచ్చుతది అటాచ్మెంట్ తిట్టుకోవడం కొట్టుకోవడం ఏడవడం కౌగలించుకోవడం మళ్ళ సార్లు చెప్పుకోవడం అది జీవిస్తున్న ఫీలింగ్ ఉంటది దురద ఉంటే తెలుస్తది బాడీ ఉన్నాడట్ల శరీరానికి ఏ రోగం లేదనుకో బాడీ ఉన్నట్టు తెలియదు.
(24:48) నీకే బంధం లేదనుకో నీవు ఉన్నట్టు తెలియదు. అప్పుడు అక్కడ కూర్చుంది శుద్ధాత్మ స్వరూపమే ఇది ఆధ్యాత్మికత యొక్క అత్యాధునిక వ్యాఖ్య ఇది వేరే వాళ్ళు చెప్తున్నది మళ్ళీ అందులో వేరే లింకులు ఉన్నాయి. పాప పుణ్యాలు పరంపరలు ఏమి లేవు అదంతా మళళ మైండ్ ఆడే డ్రామానే నై మీరు ఉండేది ఎక్కడ ఫ్యామిలీ అయితే మీ ఆ ఊర్లో
No comments:
Post a Comment