Sunday, April 26, 2026

భార్య, భర్తలకు ఫ్రెండ్స్ విషయంలో కొన్ని హద్దులు ఉండాలి || @sridevi_vlogs515

భార్య, భర్తలకు ఫ్రెండ్స్ విషయంలో కొన్ని హద్దులు ఉండాలి || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lZb_EbS08Ag



Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం భార్యా భర్తలకు ఫ్రెండ్స్ విషయంలో ఉండవలసిన హద్దుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చదువు ఎక్కువైపోయి సంస్కారం చచ్చిపోతుంది కదండీ కాబట్టే ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. అదేమిటి అంటే పెళ్లికి ముందు ఫ్రెండ్స్ ఉంటారు అందరికీ మగవాళ్ళకి మగ ఫ్రెండ్స్ ఉండేవారు ఆడవాళ్ళకి ఆడ ఫ్రెండ్స్ ఉండేవారు.
(00:28) అంతకుముందు రోజుల్లో అయితే కేవలం అబ్బాయిలకు మాత్రమే స్నేహితులు ఉండేవారు. మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసు కదా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ మంది స్నేహితులు ఉంటున్నారు. అది కూడా పెళ్లికి ముందు ఉంటే అదిఒక దారి తల్లిదండ్రులు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా వినరు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. ఇందులో తప్పేం వెతకక్కర్లేదు ఎందుకంటే జెన్యూన్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు.
(00:57) ఆడమ్మగా స్నేహం చేయకూడదా అంటే కచ్చితంగా చేయొచ్చు. కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళు చూసుకుంటుంటే పెళ్లిఅయిన తర్వాత కూడా స్నేహితుల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళతోనే ఉంటున్నారు భర్త కన్నా ముందు స్నేహితులకే ప్రయారిటీ ఇస్తున్నారు అందులో ఆడవాళ్ళు ఉంటున్నారు మగవాళ్ళు ఉంటున్నారు కొంతమంది అయితే సంసారాలని పక్కన పెట్టేస్తున్నారు పిల్లల్ని పట్టించుకోవట్లేదు బలాదురుగా తిరుగుతున్నారు.
(01:25) కొంతమంది చూడండి వాళ్ళని గమనిస్తే గనుక వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడు చూసినా పార్టీలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్తూనే ఉంటారు టూర్లకు వెళ్తూ ఉంటారు అలాగే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అది పుట్టిన రోజు ఫంక్షనా పెళ్లా పేరెంటమా అదేమీ లేదండి ఎందుకంటే పిల్లి పెద్ద మనిషి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సిందే వాళ్ళు లేకపోతే పెళ్లి కొడుకు అమ్మాయి మెడలో తాలి కట్టడు ఇక్కడ అమ్మాయి ఆకుల మీద కూర్చోన్నమాట అందుకనే ప్రతిది సాకుగా చేసుకుంటారు.
(01:58) ఇంకా సీమంతం అని చెప్పి భారసాల అని చెప్పి ఎవరో చచ్చిపోయారు అని చెప్పి వీటిల్ని కూడా సాకులుగా చేసుకుని తిరిగే మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళఏం తక్కువేం కాదండి అందులో నేను చిన్న ఏజోల గురించి చెప్పట్లా పెద్దేజోలు కూడా ప్రతిదానికి తగుదునమ్మా అని చెప్పి పిలవని పేరెంటాలకు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ ఏది ముఖ్యం మనకి ఏది ముఖ్యం కాదు అని కూడా తెలుసుకోలేరు ఎందుకంటే ముందు ఇల్లు దాటేయాలి బలాదుర్గా తిరగాలి అక్కడ మనం ఏంటో చూపించుకోవాలి అది ఎందుకంటే ఈ సొసైటీలో మంచిగా ఖరీదైన బట్టలు వేసుకుంటేనే మనకి హైప్ ఉంటుందని డబ్బు ఉంటేనే ఉంటుందని అలాగే పెద్ద సర్కిల్
(02:39) ఉంటేనే ఉంటుందని చెప్పి భ్రమపడుతూ ఉంటారు అవి ఎంతవరకు నిజాలో మీరే చెప్పాలి. భార్యా భర్తలకి వాళ్ళ పర్సనాలిటీ బట్టి వాళ్ళ ఇండివిడ్యుల్ లైఫ్ బట్టి వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అందులోనే స్వేచ్ఛ ఉంటుంది అందులోనే ఒక రాయల్ లైఫ్ ఉంటుందన్నమాట అది ఖచ్చితంగా చూపించుకుంటూనే ఉంటారు.
(03:04) ఇక్కడ సొసైటీలో తిరగటం అంటే అది హై సొసైటీ లో సొసైటీ లేదా మిడిల్ సొసైటీ అని కూడా కాదండి డబ్బు ఉంటేనే ఇలా ఫ్రెండ్స్ ఉంటారా పార్టీలకి తిరుగుతారా లేదా టూర్లకు వెళ్తారా అని మీరు నన్ను క్వశ్చన్ వేయొచ్చు ఈ రోజుల్లో ఎటువంటి సొసైటీ అన్నా ఎటువంటి పీపుల్స్ అన్నా కచ్చితంగా పార్టీలు చేసుకుంటున్నారు భర్తని భార్య పట్టించుకోక్కర్లేదు భార్యని భర్త పట్టించుకోక్కర్లేదు.
(03:28) వాళ్ళ దారి వాళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు ఉన్న జనాలకి గాని యూత్ కి గాని డబ్బుతో పని లేదండి డబ్బుకి ఈ పార్టీలకి పబ్బులకి ఫ్రెండ్ సర్కిల్ కి సంబంధమే లేదు ఎందుకంటే విచ్చలివిడితనం ఎక్కువైపోయింది. మాటా మాట కలిస్తే చాలు ఎన్నో గోరాలు జరుగుతున్నాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళ చేతులారా వాళ్ళ సంసారాలు పాడు చేసుకుంటున్నారు.
(03:53) ఒకవేళ వైఫ్ కి గాని హస్బెండ్ కి గాని ఇటువంటి పద్ధతి నచ్చినప్పుడు అంటే ఈ పార్టీలు ఈ టూర్లు ఈ ఫ్రెండ్స్ నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు దానివల్ల వాళ్ళ సంసారం డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది సమస్యలు ఎన్నో కొని తెచ్చుకుంటూ ఉంటారు వాదనలు జరుగుతూ ఉంటాయి అనుక్షణం గొడవలు జరుగుతూ ఉంటాయి అనుమానాలకు దారి తీస్తూనే ఉంటుందన్నమాట పరిస్థితులు అలా ఉంటాయి ఇక్కడ ఒకళళనొకరు అర్థం చేసుకొని ఏది మంచి చెడ్డ అని తెలుసుకునే పరిస్థితి వచ్చినప్పటికీ చెయి దాటిపోతది అన్నమాట మరి కొంతమంది ఉంటారు భార్యా భర్తలు ఇద్దరికీ
(04:34) ఇటువంటి పార్టీలు ఇష్టం అలాగే తిరగడం ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టం అటువంటోళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఆ వాడొక సర్కిల్ పెట్టుకొని ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటే ఈ ఒక సర్కిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటది. ఒకళళనొకళ క్వశ్చన్ వేసుకోరు ఎందుకంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంటది కదా దొరికిపోతారని తెలియనట్టుగా ప్రవర్తిస్తూ అడ్జస్ట్ అవుతూ ఉన్నట్టు ప్రేమ నాటకం ఆడుతూ కలిసి బతుకుతూ ఉంటారు.
(05:06) కానీ పరువు అయితే ఉండదు ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. నా సలహా ఏమిటంటే భార్యకు గాని భర్తకు గాని ఇందులో కంఫర్ట్ లేనప్పుడు మాక్సిమం కట్ చేసుకుంటూ పోవాలన్నమాట అది ఫ్రెండ్షిప్ లేదా తెలియని రిలేషన్షిప్ లేదా మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళా మనవల్ల మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అని మీరు తెలుసుకొని త్వరగా అందులో నుంచి బయట పడితే అది ఉత్తమమైన లక్షణం అని చెప్పి నేను చెప్తున్నాను.
(05:35) మనందరికీ స్నేహితులు ఉంటారు వాళ్ళందరూ మనకి చాలా ముఖ్యమైనోళ్ళు మనం ప్రయారిటీ ఇవ్వాలి కూడా కానీ ఆ స్నేహమే మన జీవితాలని నాశనం చేయకూడదు స్నేహం అన్నది కష్టకాలంలో ఉపయోగపడాలి అంతేగానీ మనకున్న అదృష్టాలని మనకున్న బంగారం లాంటి లైఫ్ ని నాశనం చేయకూడదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో పిల్లలకి హద్దు అదుపు ఉండట్లేదు విచ్చలవిడితనం బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే వీధిలో కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎవరు తప్పుగా అనుకోవద్దు కుక్కకి టైం ఉండదు బావి వరుసలో ఉండవు అది పగల చీకటా అని ఉండదు చిత్తగార్తి కుక్క అంటారు స్నేహాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది
(06:21) ఇటువంటి పనులే చేస్తున్నారు పేరుకి స్నేహం అన్నా ముసుకు వేస్తున్నారు. ఇది మీ జీవితాల్ని నాశనం చేయడంతో పాటు ఏదో ఒక రోజున మీరు మీ జీవితానికే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రెండ్స్ వల్ల మనం కనీసం ఇంట్లో వంట కూడా చేసుకోలేం ఎందుకంటే తీరుకుండదు ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి అక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తారు ఆడవాళ్ళ ఏమనివ్వండి మగవాళ్ళ అవనివ్వండి షాపింగ్స్ అంటారు సినిమాలు అంటారు టూర్లు అంటారు పిల్లలకి కనీసం వండి పెట్టుకోలేం భార్య లేక భర్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అదే మగవాళ్ళు కూడా అంతే అక్కడికి ఇక్కడికే
(06:59) అని చెప్పి పెద్ద పెద్ద టూర్లు వేసేస్తూ ఉంటారు లేదా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు ఏదో సాకులు చెప్తూ ఉంటారు. ఇలా మీ ఫ్యామిలీని మీరు నిర్లక్ష్యం చేయడం వలన అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది మీ వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఓన్లీగా ఫీల్ అవుతూ ఒక సైకోలా తయారైపోతూ ఉంటారు అన్నమాట వాళ్లే సమాజానికి చీడపురుగులు అవుతారు.
(07:22) రేపు అన్నటి రోజున వాళ్ళ నుంచే ఈ సొసైటీకి ముప్పొందని గట్టిగా చెప్పొచ్చు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పార్టీస్ కి వెళ్తూ ఉంటామండి ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటాము అటినెన్స్ వేయించుకొని వస్తాము ఎందుకంటే రేపు అన్నటి రోజున మన ఇంట్లో కూడా శుభకార్యాలు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ నేను చెప్పేది ఈ ఫ్రెండ్స్ అన్న రుచ్చు గురించి చెప్తున్నా అన్నమాట ఇదొక పెద్ద దంద ఎందుకంటే మాఫియా కన్నా తొందరగా బానిస అయిపోతా ఉంటాం ఒక మాఫియాకి గాని డ్రగ్స్ కి గాని ఎడిట్ అయినట్టు అవుతామని నేను చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే తెలుసుకోవలసింది కూడా అది ఎంత హెల్దీ
(08:01) రిలేషన్షిప్ అయినా సరే ఎంత హెల్దీ ఫ్రెండ్షిప్ అయినా సరే ఎంత హెల్దీ పార్టీస్ అయినా సరే కొన్నిసార్లు అంటే సం టైమ్స్ దాన్ని అవాయిడ్ చేయాలి తప్పదు ఎందుకంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నమాట అదే ఒక మంచి హ్యాబిట్ గా మారి మనకి మన ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అలవాటఅవుద్ది లేదా మీకు ముప్పు అనుకుంటే శాశ్వతంగా కట్ కట్ చేయడమే మంచిది.
(08:30) ఈ అలవాట్లు మీరు చేసుకోకపోతే రేపు అనటి రోజున బరి తెగ్గించి బజార్లోనే బతకవలసి వస్తది. మీకంటూ ఒక ఫ్యామిలీ ఇల్లు ఉండకపోవచ్చు. ఈ అలవాట్లు మీ పిల్లలు కూడా చేసుకోవచ్చు. మరి ఇదివరకు రోజుల్లో మగవాళ్ళని ఇళ్లకే రానిచ్చేవారు కాదు ఎందుకంటే అందరూ ఉండేవారు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మంచి చెట్లు చెప్పేవారు ఎవరైనా ఇంటికి రావాలన్నా సరే ఇంట్లో ఒక ముసలిదే గుమ్మం ముందే కూర్చొని ఉండేది 100 ప్రశ్నలు వేసేది యక్ష ప్రశ్నలు ఎవడరా నువ్వు ఎవరివే నువ్వు అని అడిగేవారు ఆ ప్రశ్నలకే బాబోయ్ వాళ్ళ ముసలది ఉందిరా అని చెప్పి ఇంటికి ఎవరో వచ్చేవారు కాదన్నమాట అక్కడే ఆగిపోయేవారు ఎందుకంటే
(09:07) కొంతమంది మంచి స్నేహితులు ఉంటారు కొంతమంది చెడ్డవా వాళ్ళ ఉంటారు వాళ్ళ వల్ల సంసారాలు నాశనం అవుతాయని వాళ్ళ భయం అనుక్షణం కాపాడుకుంటూ మంచి దారిలో వెళ్ళమని చెప్పేవారు ఈరోజు అది లేదు ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయిపోయినాయి మనం సింగిల్ గా ఉంటున్నాం ఒకవేళ తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబం కాదు కదా ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళని తీసుకెళ్లి మన వృద్ధాశ్రమంలో వేసేస్తున్నాం అక్కడితో అయిపోయింది భార్య భర్తే అంటున్నాం భర్త మాట భార్య వినదు భార్య మాట భర్త వినడు వినేవాళ్ళు ఎవరో గాని ఉండరండి అంతేకాదు ఇంటికి రావటం వెళ్ళటం మన రిలేషన్స్ అంటే
(09:44) మన చుట్టాలు వస్తేనే ఒకరోజు అలా పని చూసుకొని వెళ్తారు అదే మనం ఒక ప్రమాదమా ఏమో అని చెప్పి చాలా డౌట్ పడుతూ ఉంటాం. మరి రోజులు అలా మారిపోయినయి అన్నమాట ఎందుకంటే జనాలు వాళ్ళ మీద కన్నా ఎదటి వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా క్రూయల్ మైండ్సెట్ తో ఉన్నారు అనుక్షణం అబ్జర్వేషన్ ఉంటదిన్నమాట అలా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ సంసారాలను వాళ్ళు చూసుకోరు మళ్ళీ వాళ్ళు భార్యా భర్తలు రోజు కొట్టుకుంటూ ఉంటారు.
(10:18) అది ఒక్కటే కాదు ఇల్లక వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు అట్రాక్షన్ పెరుగుద్ది. అంటే భార్య ఫ్రెండ్స్ భర్త ఫ్రెండ్స్ ఎవరో ఒకళ ఆడా మగ ఇద్దరికీ సంబంధించి చెప్తున్నా అట్రాక్టివ్ అవుతారు ఏదో ఒక రోజున తప్పులు కూడా జరగవచ్చున్నమాట ఇలాగే సంసారాలు పాడవుతాయి నాశనం అవుతాయి అని చెప్తున్నాను. ఈ వీడియోలో సంభాషణ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను.
(10:40) పెళ్లికి ముందు ఉన్న ఫ్రెండ్స్ దారి వేరు పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ వేరు పెళ్లి తర్వాత మన హద్దుల్లో మనం ఉండాలి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి లేకపోతే మీరు డిస్టర్బ్ అవుతారు మీ భార్యా భర్తల బంధం ఖరాబ్ అవుతుంది అన్నది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది.
(11:01) అయితే నిజమైన స్నేహితులు అంటే భార్యా భర్తలేనండి అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తారు జీవితంంతా కష్టం ఉన్నా సుఖం ఉన్నా కలిసి పంచుకుంటారు. ఇక్కడ అక్కర్లేని సంబంధాలు పనికి రాని సంబంధాలు ఎవరివో ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు మనకి కలిసి రారండి ఇది మీరు బుర్రక ఎక్కించుకుంటే చాలా మంచిది. ఈ సొసైటీని ఉద్ధరించడంలో మీ పాత్ర అంతో ఇంతో ఉంటుందని ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను ఈ వీడియో ముగిస్తున్నాను.
(11:33) ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే గనుక లైక్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది [సంగీతం]

No comments:

Post a Comment