The SHOCKING Truth About LIFE You Never Knew
Author Name:Vishwak Datta
Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1iXUnQuUIY4
Transcript:
(00:06) విరూపాక్ష మూవీ చూసే ఉంటారు. నేను కూడా చూశానున లో విరూపాక్ష అంటే అర్థం ముందుగా తెలుసుకుందాం. రూప అంటే ఒక ఆకారం ఒక ఫామ్ అని అర్థం. విరూప అంటే ఆకారం లేనిది అని అర్థం. అక్ష అంటే కళ్ళు అని అర్థం. సో ఫైనల్ గా విరూపాక్ష అంటే ఆకారం లేని కళ్ళు ఏ ఫామ్లెస్ విజన్. మనం ఇంతకుముందు కాన్షియస్నెస్ గురించి తెలుసుకున్నాం. అదేదో ఒక ఫీలింగ్ కాదు అది మన ఫైవ్ సెన్సెస్ కి దాటి ఉంటుంది అని చెప్పుకున్నాం.
(00:32) అండ్ అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది మనం ఇక్కడ ఉండటం వలన దాన్ని ఫీల్ అవుతున్నాం అని చెప్పుకున్నాం. దాన్నే మనం ఉనికి లేదా దైవం అని కూడా అంటాం. ఒకవేళ మీరు ఎపిసోడ్ వన్ చూడకపోతే అది చూసిన తర్వాతే ఇది చూడండి. జనరల్ గా కళ్ళ యొక్క పని ఏంటి చూడటం. కానీ రూపం లేని కళ్ళు ఎలా చూస్తుంది అదే కాన్షస్నెస్ మనలో దాగి ఉన్న ఒక చైతన్యం. దానికి రూపం ఉండదు.
(00:53) కానీ అన్నిటిని చూడగలదు. విరుపక్ష మూవీలో కూడా దీనిని రెప్లికేట్ చేస్తూనే అందులోని హీరో క్యారెక్టర్ ఉంటుంది. ఎవరికంటికి కనబడని ఎవరు సహజంగా తెలుసుకోలేని విషయాలని తాను తెలుసుకుంటూ ఉంటాడు. క్లైమాక్స్ లో అందులో ఉన్న అఘోరా ఇలా అంటాడు. ఈ ఊరి సమస్యని చూసింది నీకన్నే కారణాన్ని వెతికింది నీకన్నే మూలాన్ని కనిపెట్టింది నీ కన్నే అని వేషించు ఈ రుద్ర వలయాన్ని కాపాడే విరుపాక్షవి నువ్వే అని అంటాడు.
(01:15) ఈరోజు మనం అందరం కూడా విరుపక్షకులం అవ్వగలం. ఎవరు చూడలేనిది మనం చూడగలం తెలుసుకోగలం. ఎలానో మీకు చూపిస్తాను. బట్ దీనికి కావల్సింది మీ లాజికల్ మైండ్ కాదు కాస్తంత మనసు మనసు లేనిదే మార్గము లేదు. మనలో చాలా మంది కంటికి కనిపించినవి నమ్మరు. వెల్ నమ్మకపోవడం అనేది మంచి క్వాలిటీనే కానీ మన మనసు కంటికి కనబడదుగా దానిని మనం ఎలా నమ్ముతున్నాం అసలు మనసు అనేది ఉంది అనే భావన నీలో ఎప్పుడు ఎలా కలిగింది చూస్తూ ఉండు. మనసు వైపే మాట్లాడుకుందాం.
(02:02) మనం ఇది నిజం అనుకుంటున్న ప్రతి ఒక్కటి అది కేవలం మన పర్సెప్షన్ మాత్రమే ఎలానో చూద్దాం. ఈ పిక్చర్ ని చూడండి. ఇక్కడ ఒకే సందర్భం రెండు వేరు వేరుగా ఉన్నాయి. కలర్స్ వేరుగా ఉన్నాయి. ఇది డాగ్ విజన్ ఇది హ్యూమన్ విజన్ మనం కనుక ఒక కుక్కలాగా పుట్టి ఉంటే మనకు ప్రపంచం మొత్తం ఈ విధంగా కనిపించి ఉండేది. ఇదే నిజమని అనిపించి ఉండేది.
(02:24) మనిషిగా పుట్టడం వలన ఇలా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇదే చూస్తున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం. నిజంగా ఇది నిజమా లేదా మన అవగాహనలో ఇది ఇలా కనిపిస్తూ ఉందా? కచ్చితంగా మనకు ఇదే నిజమని అనిపిస్తూ ఉంటుంది. దీన్నే మన పర్సెప్షన్ అని అంటారు. మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ ఇది మనం చూసే ప్రపంచం ఇది పక్షులు చూసే ప్రపంచం. మనకు మూడు ప్రైమరీ కలర్స్ యొక్క మిక్స్ కనిపిస్తూ ఉంటుంది.
(02:47) దాన్నే ట్రైక్రోమాటిక్ అని అంటారు. కానీ పక్షులకి ఫోర్ ప్రైమరీ కలర్స్ యొక్క మిక్స్ కనిపిస్తూ ఉంటుంది. మనకంటే ఎన్నో రెట్లు అద్భుతమైన రంగుల ప్రపంచం. ఇందులో ఎవరు చూసేది నిజం ఇంతకుముందు కుక్క కంటే మనిషి చూసే కలర్స్ చాలా కలర్ఫుల్ గా ఉండడం చేత మనం చూసేదే నిజమని అనుకున్నాం. కానీ ఇప్పుడు పక్షులు చూసేది మనకన్నా కలర్ఫుల్ గా ఉందని తెలిసింది.
(03:08) ఇప్పుడు పక్షులు చూసేది నిజమని చెప్తారా? ఎస్ నో వ డోంట్ నో ఎందుకంటే ఏమో పక్షుల కంటే ఇంకా కలర్ఫుల్ గా చూసేవి ఈ విశ్వంలో ఉన్నాయేమో సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి మనం చూసేది అల్టిమేట్ ట్రూత్ కర్ల్ మనం చూసేది జస్ట్ అవర్ పర్సెప్షన్ ఇలా మనం చూడగలిగితే అప్పుడు మనం ఇంకొక సెన్స్ తో ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఈ రెండు కన్నులతో కాకుండా ఇంకొక కన్నుతో చూస్తున్నట్టు విరూపాక్షితో చూస్తున్నట్టు ఒక చిన్న డౌట్ అంటే దెయ్యాలు భూతాలు ఇవి కూడా నిజమేనా అవి కనిపించకుండా ఇక్కడే ఉంటాయా తెలుసుకుందాం అవి కూడా తెలుసుకుందాం.
(03:42) కానీ ఇలా కాదు మూలం నుండి సూత్రాన్ని లాగే విధంగా అంతకంటే ముందు ఇది చూద్దాం. ఇది హ్యూమన్ విజబుల్ స్పెక్ట్రం అంటే మన మనుషులకి కనిపించే రంగుల యొక్క రేంజ్ ఇది 400 టు 700 వేవ్ లెన్త్స్ మధ్యలో ఉంటుంది. అంతకంటే ఎక్కువలో తక్కువలో చాలానే ఉంటాయి. కానీ ఏవి మన కంటికి కనిపించవు. అంత మాత్రాన అవి అక్కడ లేవు అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ లైట్ కనిపించే లైట్ కంటే ఎక్కువ వేవ్ లెంత్ తో చీకటి మొసుకలోకి చచ్చుకుపోయే శక్తి కలిగి ఉంటుంది.
(04:10) ఇది థర్మల్ రేడియేషన్ తో కూడిన ఒక హిడెన్ యూనివర్స్ ని చూపిస్తుంది. ఇక్కడ ప్రతి వస్తువు కొన్ని ప్రత్యేకమైన హీట్ ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ లెన్సెస్ ద్వారా ఈ థర్మల్ ప్రపంచంలోని హీట్ యొక్క సూక్ష్మ నృత్యాన్ని మనం చూడొచ్చు. జాగ్రత్తగా గమనిస్తే సాధారణమైనది అని అనిపించే రహస్యాలు కూడా దాచబడి ఉన్నాయని మీరు చూస్తారు.
(04:30) మన కంటి యొక్క దృష్టిని తప్పించుకొని వెళ్లే లైట్ పాటర్న్స్ కూడా ఉన్నాయని ఈ ఇన్ఫ్రారెడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఈ ఇన్ఫ్రారెడ్ ప్రపంచంలో మునిగిపోతున్నప్పుడు మన దృష్టికి చేరువని రహస్యాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అని ఆశ్చర్యపోతాం. తెలుగు ప్రపంచంలోకి చేసే ఈ ప్రయాణం ఇంకొక కొత్త డైమెన్షన్ లోకి ప్రవేశపెడుతుంది. ఎక్కడైతే కలర్స్ యొక్క పాటర్న్స్ మన కంటికి కనబడని విజిబుల్ స్పెక్ట్రం ని దాటి జీవం పోసుకొని ఉంటుందో అదే అల్ట్రా వైలెట్ లైట్ అతిలీల లోహిత కిరణాలు.
(04:56) ఇవి విజిబుల్ స్పెక్ట్రం కంటే తక్కువ వేవ్ లెంగ్త్ లో ఉంటుంది. ఇందులో కూడా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మన కళ్ళకి కనపడని కొన్ని లైట్ పాటర్న్స్ ని మనం ప్రతిరోజు చూసే ఫ్లవర్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటి సహాయంతోనే పాలినేటర్స్ కి గైడ్ అవుతూ ఉంటుంది. అందులో ఏవో మెసేజెస్ ఉంటాయి. మనకు తెలియదు. ఇంతే కాదు మాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇన్ఫ్రాసౌండ్స్, ఫెరోమోన్స్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్, రేడియో వేవ్స్, ఫాస్ఫరోసెన్స్, క్వాంటం మెకానిక్స్ ఇవేవి కనపడవు వినపడవు కానీ ఉంటాయి.
(05:24) మనకున్న ప్రస్తుత టెక్నాలజీతో కనిపించని వినిపించనివి ఉన్నాయని తెలుసుకున్నాం. కానీ కనిపెట్టక ముందు అవి లేవు అనే భ్రమలోనే కదా ఉన్నప్పుడు కూడా ఇంకా కనిపెట్టనివి ఎన్ని ఉన్నాయో లైట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న జ్ఞాపకం వచ్చింది. ఏదైనా ఒక వస్తువుని మనం చూడాలంటే దానిపై వెలుతురుపడి ఆ తర్వాత తిరిగి ఆ రిఫ్లెక్షన్ మన కంటిలో ఉన్న లెన్స్ పై పడినప్పుడు మనం దానిని చూడగలం.
(05:48) ఒకవేళ లైట్ అనేది అసలు లేకపోతే మనకు నిజంగా అది కనబడదు. ఏ వస్తువు కనబడదు. ఈ విధంగా సూర్యుడి యొక్క వెలుతురు మన భూమి మీద పడటానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది. అంటే వచ్చిన ఎనిమిది నిమిషాల తర్వాత మనకు కనిపిస్తుంది. సో మనం చూస్తున్నది సూర్యుడ్ని కాదు సూర్యుడి యొక్క ఎనిమిది నిమిషాల గతాన్ని చూస్తున్నాం. ఇలా ఏ లైట్ అయినా సరే ఒక సెకెండ్ కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
(06:12) ఈ విధంగా ఒక నిమిషంలో ఎన్ని లక్షల దూరం ప్రయాణిస్తుంది? ఒక గంటలో ఒక రోజులో లెక్క పెట్టడానికి బుర్ర చాలట్లేదు కదా. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తే దానినే ఒక లైట్ ఇయర్ అని అంటాం. ఒక కాంతి సంవత్సరం. ఇలా మనం రాత్రివేళ చూసే స్టార్స్ అన్ని ఎన్నో వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. వాటి యొక్క రిఫ్లెక్షన్స్ మన భూమి మీద పడటానికి ఎన్నో ఎన్నో చెప్పలేనన్ని సంవత్సరాలు పడుతుంది.
(06:36) మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చూస్తున్నది ఇప్పుడున్న స్టార్స్ ని కాదు ఎన్నో లక్షల సంవత్సరాల గతాన్ని చూస్తున్నాం. కానీ మనం అవి ఇప్పుడు అక్కడే ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. ఇదే మాయ. గిరిని గమనించగలిగితే అదే విరూపాక్ష. ఇంతేకాదు రెడ్, బ్లూ, ఎల్లో ఇలా మనం చూసే రంగులు జస్ట్ సూర్యుడి నుండి వెలుబడే లైట్ యొక్క డిఫరెంట్ యాంగిల్స్ మాత్రమే.
(06:59) యాంగిల్ కొద్దిగా మారిన కలర్ వేరలా అనిపిస్తుంది. మనం ఇది తెలుసుకోవాలంటే ఒక సముద్రం అడుగున వెళ్లి సూర్యుడి యొక్క వెలుతు సముద్రం అడుగున పడే చోట మన చేతిని కట్ చేసి చూస్తే మన రక్తం మనకు గ్రీన్ కలర్ లో బయటికి వస్తుంది. అక్కడ లైట్ యొక్క బెండింగ్ దీనికి కారణం. మనం చూసే కలర్స్ నిజమైన కలర్స్ కావు. అవి డిఫరెంట్ డిఫరెంట్ వేవ్వలెన్స్ ఆధారంగా మన కంటికి కనిపించే రంగులు మాత్రమే.
(07:19) ఇప్పుడు మనకో డౌట్ రావాలి. మన రక్తం నిజంగా రెడ్డా లేదా గ్రీన్ అని రెండు నిజాలే కాదు కాదు రెండు వేరు వేరు పర్సెప్షన్స్ మాత్రమే. ఎందుకంటే లైట్ యొక్క యాంగిల్ ఇంకాస్త మారినా మేబీ మన రక్తం ఎల్లోగా కూడా కనిపిస్తుందేమో. ప్రతిరోజు మనం మన ఇంద్రియాలు చూపించే దృశ్యాలన్నీ వాస్తవాలు అనే ఒక భ్రమలో జీవిస్తూ ఉంటాం.
(07:44) ఒకవేళ మన ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తూ లేని దాన్ని ఉన్నదిగా చూపిస్తూ ఉంటే మనం చూసే దృశ్య అనుభవం చాలా జాగ్రత్తగా రూపొందించిన ఒక అబద్ధం అయితే మనం ప్రకృతి అందాల్లో సేద తీరుతూ ఉంటాం. ఇది ఈ విశ్వం యొక్క ప్రతిబింబం అని భావిస్తాం. కానీ ప్రకృతి యొక్క ఆకర్షణ కూడా కేవలం ముఖ భాగం మాత్రమే అయితే లోతైన సత్యాన్ని దాచిపెడితే ఇదంతా ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఆప్టికల్ ఇల్యూషన్స్ మీరు చూసే ఉంటారు.
(08:11) నిజానికి అక్కడ ఉన్నది ఒకటి మన కంటికి కనిపించేది ఇంకొకటి అవి మన ఊహలకి సవాలు విసురుతాయి. అంతేకాకుండా మన అండర్స్టాండింగ్స్ యొక్క లిమిటేషన్స్ ని బయటకి చూపిస్తుంది. ఒకసారి ఇలా ఆలోచించండి. ఈ ఇల్యూషన్స్ కేవలం మన కంటికి వేసే ట్రిక్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం కంటే హైయర్ రియాలిటీని చూడటానికి ఒక గేట్వేలా మారితే అద్భుతం కదా మానవ చరిత్ర మొత్తం చూసుకుంటే సత్యాన్ని అన్వేషించే వాళ్ళు జీవితంలోని లోతైన రహస్యాలకు సమాధానాలు కనుక్కోవడానికి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించారు.
(08:41) దీనిని మాత్రమే ఎంచుకున్నారు. నిజంగా ఏదైతే ఉందో దాని ముందు మన పర్సెప్షన్ అనేది ఒక చిన్న ఇసుక రేణువు అని ఎన్నో ఏళ్లుగా ఎందరో పేర్కొన్నారు. రియాలిటీ పైన మన పర్సెప్షన్ అనేది మన ఫైవ్ సెన్సెస్ అనే ఒక లిమిటేషన్స్ లోనే ఉంచబడ్డాయి. ఒక భావిలోని కప్పల సైన్స్ కూడా మన పర్సెప్షన్ యొక్క రహస్యాలను విప్పే ప్రయాణాన్ని ప్రారంభించింది.
(09:01) ఒకప్పుడు ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ అని చెప్పారు. తర్వాత అందులో మూడు ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. వాటిని విడదేయలేము అని చెప్పారు. తర్వాత దానిని కూడా స్ప్లిట్ చేయొచ్చు అందులోనూ పార్టికల్స్ ఉంటాయి బట్ వాటికి ఆది అంతం ఉండదు అవి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు అని చెప్తున్నారు. స్ట్రింగ్ థియరీ మీరు వినే ఉంటారు. అది కేవలం సౌండ్ ప్రతి ఆటమ కేవలం సౌండ్ తోనే ఉంటుంది.
(09:21) అండ్ ఆ సౌండ్ అనేది ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ ఇంకాస్త డీప్ గా వెళ్తే క్వాంటం మెకానిక్స్ అంటే అతి సూక్ష్మమైన ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీలో జరిగే మెకానిజం క్వాంటం ఫిజిక్స్ క్లియర్ గా చెప్తుంది ఒక పార్టికల్ యొక్క బిహేవియర్ అనేది మనం దానిని అబ్సర్వ్ చేయడం వలన మారుతుంది అని విచిత్రంగా ఉంది కదా మనం అబ్సర్వ్ చేయడం వలన ఒక పార్టికల్ యొక్క బిహేవియర్ మారటం ఏంటి దీన్ని ఇంకొక ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను కానీ ఇప్పుడు కాదు వీడియో చివరిలో మన ఫైవ్ సెన్సెస్ కి దాటి రియాలిటీని ఒకసారి ఊహించుకోండి అది ఒక అంతం లేని అనంతమైన అవకాశాలను కలిగి ఉంటుంది. ద ఇన్ఫినైట్ పాసిబిలిటీస్. ఈ
(09:53) ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ లో మనం చెప్పుకునే టైం అండ్ స్పేస్ యొక్క అర్థాలే మారిపోతాయి. వీటి గురించిన మన పురాణ సంప్రదాయాలు వాళ్ళ యొక్క టీచింగ్స్ చెప్తూ వస్తున్నాయి. అదే అతీంద్రియ వాస్తవికత గురించి రియాలిటీ బియాండ్ అవర్ సెన్సెస్ ఈ విశ్వం యొక్క అద్దం ముందు నిలబడి దాని ప్రతిబింబాన్ని చూస్తూ దానిపై మీకున్న అవగాహనని ప్రశ్నించుకోండి.
(10:15) లోతుగా చూడండి మనకు నిజం ఎంతవరకు తెలుసు అద్దంలో చూస్తూ ఒక అబ్సర్వర్ గా ఉండిపోతావా లేదా దాని వెనుకు ఉన్న రియాలిటీ కోసం అన్వేషిస్తావా ఛాయిస్ ఈస్ యువర్స్ ఈసారి మీ కళ్ళ ముందు ప్రపంచాన్ని చూసినప్పుడు దాని ఉనికిని ప్రశ్నించండి. మీ అవగాహనను ప్రశ్నించండి. మరియు ముసుగున దాటి ఉన్న రహస్యాన్ని స్వీకరించండి.
(10:35) మాయా సీరీస్ లోని ఈ పార్ట్ట కేవలం మీ ఆలోచన విధానం మార్చడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే. ఇక్కడ విరూపాక్షి అంటే రూపం లేని కళ్ళు అది అందరిలోనూ ఉంటుంది. కానీ కనబడదు. రూపం లేదు కదా అది ఒక క్వాలిటీ. ఈ క్వాలిటీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? సింపుల్ ఒకటి తెలియకపోతే అది తెలియదు అని చెప్పాలి. అంతేకానీ లేదు అని చెప్పకూడదు.
(10:53) తెలుసు అనే పదానికి లిమిట్ ఉంటుంది. నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని ఒక బౌండరీ ఉంటుంది. కానీ తెలియదు అనే పదానికి లిమిటే ఉండదు. నాకు ఇంత తెలియదు అంత తెలియదు అని మనం చెప్పలేం. అది అనంతం అదే మార్గం. మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయ అనే స్పష్టమైన ఆలోచన మనలో ఉండాలి. ఈ క్వాలిటీ మనలో డెవలప్ అయినప్పుడు ఈ ప్రపంచాన్ని చూసే పర్సెప్షన్ కచ్చితంగా మారుతుంది.
(11:13) ఎవరు చూడలేనిది చూసే పర్సెప్షన్ ఈ బ్రమల వలయంలో మనసు చూపించిందే నిజం ముసుగులని విప్పుతూ కొత్త నిజాన్ని చూస్తున్నప్పుడు ఇదంతా ఒక మాయాజాలం. మాయ అమాయకు అతీతంగా వెళ్తున్నప్పుడు మనసుకు తెలియదు మనం ఒక చిన్న ఇసుగు రేణువని తెలుసుకున్నా అయిపోయేది కాదు కేవలం సంతృప్తి పడదామని మన ఛానల్ లో అద్భుతమైన వీడియోస్ వస్తూ ఉన్నాయి.
(11:40) ఇంకా ఇంకా వీడియోస్ తీయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ వీడియోస్ తీయాలని కుతూహలం కావాలి అది ఎలా వస్తుంది ఛానల్ గ్రో అవుతూ ఉంటే కదా వస్తుంది. సో మీరు దీనికి కచ్చితంగా సహాయం చేయగలరు. ముందుగా ఇంతవరకు చూస్తూ వచ్చిన మీ అందరికీ థాంక్స్. మీరు వీడియోస్ ని కచ్చితంగా షేర్ చేయండి. ఈ మాయ సిరీస్ లో ఇంకా కొన్ని వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియో అయితే మీ మతి పోయేలా ఉంటుంది.
(12:00) అండ్ మనకు వన్ మంత్ లో ఎగ్జాక్ట్ గా 30 డేస్ అనేది ఉండవు. మనం ఫాలో అవుతుంది ఒక రకమైన ఫేక్ క్యాలెండర్. దాని గురించి ఫుల్ రీసెర్చ్ వీడియో మన ఛానల్ లో ఉంది చూసేయండి. అండ్ బై ద వే ఇంకొక ఎగ్జాంపుల్ తో క్వాంటం ఫిజిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా చెప్తాను. పార్టికల్స్ అనేవి మనం అబ్సర్వ్ చేయడం వలన వాటి యొక్క బిహేవియర్ మారుతుంది అని చెప్పుకున్నాం.
(12:19) అది ఎలాగో తెలుసా? కాస్త మనసుపెట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ సమస్త విశ్వం ఎందుకు ఉందో తెలుసా? మీరు దానిని కళ్ళతో చూస్తున్నారు కాబట్టి చూశారు కాబట్టి అర్థం కాలేదా మీరు కనుక పుట్టకపోయి ఉంటే ఈ సృష్టిని చూసేవారు కాదు. సృష్టి అనే ఆలోచనే లేదు ఆలోచన లేదంటే ఇదంతా లేదు.
No comments:
Post a Comment