Monday, April 27, 2026

మనసు ప్రపంచం లో ఇరుక్కుందా అయితే అష్టావక్రుడి మాటలు వినాల్సిందే🌹అష్టావక్రగీత 71🌹kanthrisa

మనసు ప్రపంచం లో ఇరుక్కుందా అయితే అష్టావక్రుడి మాటలు వినాల్సిందే🌹అష్టావక్రగీత 71🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BHIvwHHCwhs



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 71 ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం చాలా పరమాద్భుతమైంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది. నిజంగా సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన ఒకానొక ఫినామినా ఒక చిన్న కథ ఒకసారి మానవజాతి హటాత్తుగా మరణించింది. ప్రపంచంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకొని మరణించారు.
(00:41) ఆ మరణించిన వాళ్ళంతా స్వర్గానికో ఎక్కడికో పోయారు అక్కడ దేవుడు ఉన్నాడు. కథే కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకుందాం. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. భూమ్మీద ఎంత జనాభా ఉందో అంత జనాభా పైకి వచ్చేశరు. అందరూ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అరే మీరు చచ్చిపోయారా అరే మీరు చచ్చిపోయారా కారణం ఏమిటి కారణం ఏమిటి ఎవ్వరికీ అందు చిక్కలే తెలియదు హటాత్తుగా మరణించాలనిపించింది.
(01:08) కొందరు పాయజన్ తాగి మరణించారు కొందరు బ్రిడ్జ్ల మీద దుంకి మరణించారు కొందరు పక్కవాళ్ళను పొడిచి చచ్చిపోయారు కొందరు వాళ్ళని వాళ్ళు చంపుకున్నారు కొందరు ఊరేసుకున్నారు రకరకాలుగా మరణించారు. కొందరు భోజనం అన్నపానాదులు అన్ని మానేసి మరణించారు. ఫైనల్ గా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతిని అందరూ అడిగారు. మేమంతా మరణించడానికి కారణం ఏమిటి మేము అర్థం కాకుండా ఆందోళన పడుతున్నాం కాస్త చెప్తారా కొందరు మరణిస్తే అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో ఉన్న సమస్త మానవజాతి మరణించారు అంటే ఆ కాంతి నుంచి ఒక అశరీర వాడిని వచ్చి ఇట్లా చెప్పింది.
(01:48) మానవజాతి మస్తిష్కంలో నుంచి మూడు పదాలు నేను తీసేసాను. ఒకటి సెక్స్ రెండవది డబ్బు మూడవది అధికారం ఈ మూడు పదాలు తీసేయగానే మానవజాతి జీవితంలో ఉన్న సారమంతా కోల్పోయిన భావన కలిగి అట్లా మరణించారు అంతే అంతకుమించి మరేమి లేదు కానీ అంత కిందికి ఒక్కసారి చూడండి ప్రతి దేశంలో ఒకరో ఇద్దరో ఇంకా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
(02:23) వాళ్ళు జీవితానికి సంబంధించిన మూలాలని పట్టుకుని ఉన్నారు ఆనందాన్ని పట్టుకున్నారు నిష్కామ కర్మను పట్టుకున్నారు సామరస్యాన్ని పట్టుకున్నారు ఉన్నది అనుభవించే ఒక స్థితిని కలిగి ఉన్నారు. డబ్బు శృంగారం అధికారం ఉన్నది అవసరం కోసమే ఉన్నాయి తప్ప ఆనందం కోసం లేవని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళంతా సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాస్త ఎన్లైటన్మెంట్ అయింది సమస్త మానవజాతికి మళ్ళా అంతా ప్రార్థించారు.
(02:49) తిరిగి ఒకసారి భూమి మీదకి పంపించండి. మేము కూడా వీటిని జస్ట్ ఉపయోగమని గుర్తిస్తాం డబ్బుని సెక్స్ ని అధికారాన్ని ఆనందం కోసం సుఖం కోసం అవి మా సహజ స్వభావాలే అని గుర్తించి హాయిగా బతుకుతాం పంపండి అంటే అప్పుడు ఆ కాంతి ఒక మాట చెప్పింది ఇక్కడి నుంచి కిందకి వెళ్ళగానే ఈ అనుభవం అంతా మీరు మర్చిపోతారు. మళ్ళీ తిరిగి మీరు ఆ చట్రంలోనే ఇరుక్కుంటారు కానీ జీవితం అంటే ఇంతే అందుకని తిరిగి పంపిస్తున్నాను కానీ మీ జీవితంలో ఏ మార్పు ఏ కాంతి రాదు అయినప్పటికిని కొందరికి అంతస్తు చేతనలో ఒక జాగృతి కలిగి వాళ్ళ జీవితాలని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు. సో అష్టవకుడు చెప్తున్న
(03:27) సూత్రం ఈరోజు ఇటువంటిదే సో ప్రపంచంలో ఉన్న మనిషి వస్తే ఆనంద పడుతున్నాడు పోతే బాధపడుతున్నాడు. సో వస్తే ఆనంద పడ్డావు పోతే బాధపడ్డావు అంటే అర్థం తెలుసా మనసులో ఇరుక్కున్నావని ప్రపంచం యొక్క ఇంపాక్ట్ ప్రపంచం యొక్క బారింద పడ్డావని సో మనిషి లూజన్ నాచురల్ గా బ్రతికే ఒక ఆర్ట్ ని మర్చిపోయాడు సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైంది అత్యంత సరళమైంది ప్రతి మనిషికి సంబంధించింది ఆ సూత్రం ఏంటంటే ఆర్జయిత్వాకిలానార్థాన్ భోగానాప్నోతి పుష్కలాన్
(04:13) నహి సర్వపరిత్యాగ మంత అంతరేనా సుఖీ భవేత్ ఓ జనక జ్ఞాని సాధారణంగా మనుషుడు మిక్కిలి ధనం గురించి సుఖభోగాలు పొందుతున్నాడు. పుష్కలంగా ఆర్జించిన భోగాలు పరిత్యజించకుండా మానవుడు సుఖీ కాలేడు. సో చాలా చిన్న సూత్రం ఈ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి దగ్గర డబ్బు లేదు. ప్రకృతిలో ఏ ప్రాణికి కులమతాల వ్యత్యాసం లేదు. ప్రకృతిలో ఏ ప్రాణిలో అహంకారం ఉండదు ప్రకృతిలో ఏ ప్రాణిలో ద్వైదీ భావన ఉండదు ద్వంద్వం ఉండదు ప్రకృతి అంటే ఒక ఏకాత్మ భావన మూల సూత్రాలను పట్టుకొని ప్రకృతిలో
(04:58) ప్రతి ప్రాణి హాయిగా జీవిస్తాయి కానీ మనిషి ఒక్కడే దాని నుంచి బయటపడి రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేసుకొని తానే కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అవి వస్తే బాధపడడం ఆనందపడడం అయిపోతే బాధపడడం ఇది నిరంతరం చేస్తున్నాడు సో మనిషి ఈ ప్రపంచం తనకు అందించిన విద్య కారణంగా కొన్నిటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు.
(05:25) కొందరు అధికారానికి కొందరు పేరు ప్రఖ్యాతులకి కొందరు డబ్బుకి కొందరు గౌరవానికి కొందరు ప్రతిష్టకి కొందరు జ్ఞానానికి కొందరు ధ్యానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు సో అధిక ప్రాధాన్యత ఇచ్చే మనసు ఒక రుగ్మత పూర్ణమైంది ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నది సత్యం సో దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా దేని ప్రాధాన్యత దానికి ఉందని గుర్తించు అలా గుర్తించాలంటే నీలో ఒక సహజమైన జీవితానికి సంబంధించిన ఒక అంగీకార స్వభావం ఉండాలి. నిరపరాధన భావన ఉండాలి.
(06:02) సో మనిషి ఏది విలువైందని తాను అనుకుంటున్నాడో దాన్ని పట్టుకుంటున్నాడు. ఇక్కడ ధనం గడించి సుఖభోగాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆర్జించిన భోగాలు పరిత్యజించకుండా మానవుడు సుఖి కాలేడని అష్టవకుడు చెప్తున్నాడు. ఇక్కడ ధనం అంటే జస్ట్ డబ్బు అని కాదు. ఎవరు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారో అదంతా ధనము కింద లెక్క ఒకడికి గౌరవం డబ్బు ఒకడికి డబ్బు డబ్బు ఒకడికి పేరు ప్రతిష్టలు డబ్బు ఒకడికి ధ్యానం డబ్బు ఒకడికి సేవ డబ్బు దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు జీవితాన్ని దానికి అంకితం చేసిన అనుకుంటున్నాడు దానికి విపరీతంగా ఏదైనా
(06:43) జరిగితే బాధపడుతున్నాడు. ఇదంతా ఒక అనారోగ్యకరమైన చేష్ట నేను ఒక చిన్న కథ విన్నాను ఒక వ్యక్తి నిరంతరం బంగారం కోసం పరిగెడుతూ ఉంటాడు నిరంతరం బంగారం కొంటూ ఉంటాడు బంగారం గురించే మాట్లాడుతూ ఉంటాడు. బంగారం లేకపోతే జీవితం లేదని నిర్ణయానికి వచ్చేసాడు అట్లాంటి వ్యక్తి ఒకరోజు పడుకుంటూ ఒక కలబడింది. ఆ కలలో సమస్త మానవజాతి దగ్గర రాళ్ళు ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళినా రాళ్ళు ఉన్నాయి.
(07:12) అందరూ మెడల్లో రాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. కానీ విగ్రహాలు దేవాలయాల్లో మాత్రం బంగారాలు ఉన్నాయి. అత్యంత అరుదుగా అక్కడక్కడ బంగారం కనిపించింది కానీ విరివిగా రాళ్లుు కనిపించాయి రాళ్లకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు బంగారానికి ఏ ప్రాధాన్యత లేదు. హటాత్తుగా కలలో తను తన దగ్గర ఉన్న బంగారాన్న అంతా పడేసి రాళ్ళ కోసం వెతకడం మొదలు పెట్టాడు.
(07:38) ఆ రాళ్ళని జమ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ రాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ రాళ్ళు పోతే బాధపడడం మొదలు పెట్టాడు ఒకరోజు తన రాళ్ళన్నీ పోయాయి నిద్రలో ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తూ ఏడుస్తూ మెలుకువలో ఏడ్చాడు. ఏడిచి చూసుకున్నాడు హటాత్తుగా అతనికి ఏదో అర్థమయింది. ఒక చిన్న ఎన్లైటన్మెంట్ అటా జీవితంలోకి ప్రవేశించింది.
(08:01) ఈ ప్రపంచంలో దీపావళి వస్తే అందరూ లక్ష్మీ పూజ చేస్తారు ఒక బండి కొనుక్కుంటే దానికి పూజ చేస్తారు చీపురు కొనుక్కుంటే ఎందుకు పూజ చేయవు ఇల్లు కొనుక్కుంటే పూజ చేస్తున్నావ్ చెప్పులు కొనుక్కుంటే ఎందుకు పూజ చేస్తలేవు కారణం ఉంది నువ్వు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో ఏది అత్యంత ప్రయాస వల్ల నీ జీవితంలోకి వచ్చిందో దానికి నీ మనసు అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరుతుంది.
(08:30) సో ఒక జ్ఞానికి చెప్పులు ఎంతో కొత్త ఇల్లంతే బంగారం ఎంతో ఉంగరం అంతే చీపుర ఎంతో కట్టుకునే వస్త్రము అంతే అన్ని ఒకటే శాస్త్రంలో శాస్త్రం ముద్రించబడ్డ పేపర్ అట్లాగే న్యూస్ పేపర్ అన్ని ఒకటే దేని విలువ దానికి ఉంది భగవద్గీత లేకపోతే ప్రపంచంలో అద్భుతమైన శాస్త్రాలు ఉన్న గ్రంథాలు ఆ పేపర్ చింపి నువ్వు అద్దాన్ని క్లీన్ చేయలేవు అద్దం క్లీన్ చేయాలంటే న్యూస్ పేపర్ే కావాలి దేని విలువని ఉంది కానీ మనిషి అత్యంత కష్టపడితే తప్ప డబ్బు జీవితంలోకి రావడం లేదు కాబట్టి ప్రపంచంలో ఉన్న దాదాపు మానవజాతంతా డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పన నా చుట్టూ ఉన్న సమాజంలో
(09:12) కూడా అదే జరుగుతుంది నేను ఒకప్పుడు అదే చేశాను. ప్రతిరోజు శిల్పరామంలో బొమ్మలు వేసి వచ్చిన 300లో ఎంత ఖర్చుఅయింది ఎంత మిగిలింది ఎన్ని రూపాయ బిళ్ళలు ఎన్ని ప రూపాయల నోట్లు ఎన్ని వంద రూపాయల నోట్లు ఎప్పటికి లక్ష అయతాయి నేను మా అమ్మతో ఫోన్ చేసి చెప్పేవాడిని ఏదో రోజు నా అకౌంట్లో 50వే ఉంచి నేను నీకు ఫోన్ చేస్తాను అప్పటి వరకు నిద్రపోయేది లేదు ఎంత కష్టపడ్డాను నాకు హటాతగా అప్పుడే తెలిసింది దీంట్లో ఏ సారం లేదు నేను డబ్బు కోసం పరిగెడుతున్నాను డబ్బుని చూసుకొని ఆనంద పడుతున్నాను కానీ రియాలిటీ నేను స్ట్రగుల్ అవుతున్నాను నేను దేన్ని మనస్ఫూర్తిగా అనుభవించే
(09:46) స్థితిని కలిగిలేను నా గోతి నేనే తీసుకుంటున్నాను. కానీ కొన్ని సంవత్సరాల ఆ యావ పోలేదు నిరంతరం చెక్ చేసుకోవడమే ఎంత వస్తుంది ఎంత పోతుంది ఎంత ట్రై చేసినా అంబాని ఎంత సంపాదించడం తెలిసినా కూడా ఆ ఎక్కువ కష్టపడితే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తే ఎక్కువ సుఖం అనుభవించొచ్చు భోగం ద్వారా సుఖం అనుభవించొచ్చు అని మనిషి అనుకుంటున్నాడు.
(10:10) సో ఇప్పుడు అష్టవప్రుడు ఈ సూత్రంలో చెప్పిన ఈ చిన్న తేడాను గమనించండి ఆర్జయుత్వ అఖిలానర్తాన్ భోగ నాపునోతి పుష్కలన్ ఇక్కడ భోగం అనే పదం వచ్చింది. నహి సర్వ పరిత్యాగ అంటే భోగాన్ని మొత్తం పరిత్యజించకుండా మంతరేణ సుఖీభవిత్ సో అట్లాంటి మనిషి సుఖాన్ని అనుభవించలేడు. సో భోగము సుఖము రెండు వేరు వేరు పదాలు వాటి మధ్య ఉన్న తేడాని కచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి సుఖము నీ సహజ స్వభావం భోగం అనేది కండిషనల్ నీవు జమ చేసుకున్న రకరకాల వస్తువుల వల్ల రకరకాల డబ్బు వల్ల రకరకాల హోదాల వల్ల అధికారాల వల్ల నీకు అనిపిస్తుంది నీకు
(10:58) భోగం ఉందని కానీ సుఖం వేరే రోడ్డు మీద ఉన్న ఒక బిగ్గర్ కూడా సుఖంలో లో ఉండవచ్చు లేదా అడవిలో ఒక చిన్న గడ్డి మీద పడుకున్నటువంటి ఒక జింక లేకపోతే ఒక పులి సుఖంగా నిద్రిస్తూ ఉండవచ్చు. సో నీ దగ్గర ఉన్న సమస్త భోగ విలాసాలుని ఆధారం చేసుకని కొనుక్కున్న ఒక పరుపు మీద నువ్వు నిద్ర రాక ఎంతో సఫర్ అవుతూ ఉండవచ్చు.
(11:25) సో అష్టావక్కుడు చెప్తున్న డైమెన్షన్ వాయిస్ వర్స కాదు భోగం వల్ల సుఖము రాదు కానీ సుఖంగా ఉండు తద్వారా భోగాన్ని నువ్వు అనుభవించవచ్చు భోగం అనేది ఈ ప్రపంచం దాంట్లో నువ్వు పని చేయడం వల్ల నీ అందుబాటులోకి వచ్చినటువంటి కొన్ని విలాసాలు అవన్నీ తాత్కాలికమైనవి కానీ అనుభవిస్తే బాగుంది. సో డబ్బులో సుఖం వెతకకు సుఖంగా ఉండి డబ్బుని ఆర్జించు డబ్బు ద్వారా వచ్చే రకరకాల విషయాలను జీవితంలోకి ఆహ్వానించు కూర్చు ఫరక్ పెడతా డబ్బు ఉపయోగం డబ్బు అవసరం డబ్బు వల్ల మన జీవితం చాలా సరళవంతం అవుతుంది కానీ డబ్బు వల్ల ఆనందం వస్తుందా గ్యారెంటీ లేదు డబ్బు వల్ల నిద్ర వస్తుందా గ్యారెంటీ లేదు డబ్బు
(12:08) వల్ల నువ్వు ప్రశాంతంగా ఉంటావా గ్యారెంటీ లేదు డబ్బు వల్ల ఆకలి అవుతుందా గ్యారెంటీ లేదు డబ్బు వల్ల నీకు భావ ప్రాప్తి వస్తుందా గ్యారెంటీ లేదు సుఖం అంటే అంటే నీ సహజ స్థితిని నీ శరీర మనోధర్మాలని అర్థం చేసుకోవడం యధావిధిగా అంగీకరించడం. సో డబ్బు ఉపయోగం అని తెలుసుకుందాం అదే జ్ఞానం అంటే డబ్బే సర్వస్వం అని అనుకున్నావా అదే అజ్ఞానం అంటే సో ఈ ప్రపంచంలో మానవజాతి అంతా విక్షిప్తం అయిపోయింది ఖండ ఖండాలుగా విభజించబడ్డది ఇప్పుడు ప్రపంచంలో మనిషి మనిషిగాడు ప్రపంచంలో మనిషి అంటే ఏ కులం వాడు ఏ మతం వాడు ఎంత డబ్బు ఉన్నవాడు ఎలాంటి హోదా కలిగి ఉన్నవాడు ఏ జాతికి
(12:51) చెందినవాడు ఏ ఏరియాకి చెందినవాడు తెలివైనవాడు వాడు తెలివి లేనివాడు తెల్లగా ఉన్నవాడు నల్లగా ఉన్నవాడు కానీ ప్రకృతిలో జీవించి ఉన్నవాడు మరణించి ఉన్నవాడు అంతే సో ప్రపంచం విభజిస్తుంది ప్రకృతి కలుపుతుంది. ప్రకృతిలో మనమంతా ఒక్కటి ప్రపంచంలో మనమంతా ఒక్కటి కానే కాదు. సో మనం సృష్టించుకున్న ప్రతి సంపద శ్రమించి మనం మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్న అన్ని సంపదలు సమస్త నుంచి వేరు చేయడానికి ఉన్నాయి సమస్తం నుంచి నిన్ను పక్కకు నిలబెట్టడానికి అవన్నీ వచ్చాయి.
(13:28) ఎప్పుడైతే సమస్తం నుంచి నువ్వు వేరు చేయబడ్డావో నువ్వు సుఖం అనుభవించే అవకాశం లేదు బికాజ్ నీ సుఖం కండిషనల్ అయిపోయింది ఒకటి ఉంటే సుఖం ఒకటి పోతే బాధ సో భోగం వేరు సుఖం వేరు బుద్ధుడు భోగాన్ని వదిలేసి సుఖాన్ని పట్టుకున్నాడు రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఏక వస్త్రంతో చాలా సుఖంగా జీవించాడు. సో విలాసానికి డబ్బుకి నేను వ్యతిరేకంగా ఈ మధ్య నేను ఒక ఫ్లాట్ కూడా కొన్నాను దగ్గర దగ్గర 50 లక్షలు చాలా ఎక్కువ డబ్బే అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పోలిస్తే ఎక్కువ తక్కువ అని అనిపిస్తున్నది.
(14:05) కానీ ఆ ఇంటికి నా సుఖానికి ఏం సంబంధం ఆ ఇంటికి నా ఆకలికి ఏం సంబంధం ఆ ఇంటికి నా నిద్రకి ఏం సంబంధం ఆ ఇంటికి నా ఆనందానికి ఏం సంబంధం ఆ ఇంటికి నా వర్తమానపు అనుభూతికి ఏం సంబంధం ఆ ఇంటికి నా యొక్క జీవితాన్వేషణ చేసే స్ఫూరణకి ఏం సంబంధం ఏ సంబంధం లేదు అది ప్రాపంచికంగా ఒక సెక్యూరిటీ కోసం క్రియేట్ చేసుకున్న ఒక వ్యవస్థ సో దాంతో ఏ అటాచ్మెంట్ లేదు.
(14:29) ఆ ప్రాపంచికంగా ఏమేమి జరగాలో దానికోసం అన్ని చేయవలసిందే కానీ అది ఉంటే ఆనందము అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా ఆనందము అది గనుక పోతే బాధ పోల్చుకోవడం వల్ల బాధ ఇదంతా అబద్ధం సో అష్టవక్రుడు చెప్పేది ఏమిటంటే దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నిన్ను బాధిస్తుంది. ఒకవేళ పరువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చావ అనుకో ఆ పరువు కోల్పోయే పని ఎవరు చేసినా నీకు బాధ కలుగుతుంది.
(14:55) పుస్తకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే పుస్తకానిలో పేజీ చినిగిపోయినా బాధ కలుగుతుంది. మంచి డ్రెస్ చేసుకుంటేనే గౌరవం అనుకున్నావా ఆ డ్రెస్ మీద ఒక మరకపడితే బాధ కలుగుతుంది. డబ్బు ఉంటేనే ఆనందం అనుకుంటున్నావా దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా నీ డబ్బులో కొంత గనక పోతే బాధ కలుగుతుంది. అట్లాగే ధ్యానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా ఆ ధ్యానానికి అగైనస్ట్ గా నీ యొక్క ప్రశాంతతకి లేదా నీ యొక్క ధ్యానం చేసే స్థితికి ఏదైనా అగైన్స్ట్ గా పోనీ నువ్వు ధ్యానం చేసుకోవడానికి కూర్చునే ప్లేస్ లో ఎవడన్నా డిస్టర్బ్ చేస్తుంది కోపం వస్తుంది.
(15:27) ఈ ప్రపంచం అంతా నీకు శత్రువుగా ఎందుకు కనిపిస్తుంది బికాజ్ నువ్వు ఒక విషయానికి ఇచ్చే అధిక ప్రాధాన్యత వల్ల సో ఈ సూత్రం యొక్క మూలం ఏమిటి డబ్బు అంటే జస్ట్ డబ్బు అని కాదు నువ్వు దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అది డబ్బు రూపేణ నీకు దర్శనం ఇస్తుంది. అది నీ యొక్క ఆత్మకు సమానంగా నిలబెట్టావు దాన్ని సాక్షాత్తు పరమాత్మగా నిలబెట్టావు.
(15:53) నేను ఒక కొత్త బైక్ కొన్నాను అందరూ నా వెంట పడ్డారు బైక్కి పూజ చేయించు పూజ చేయించు పూజ చేయించు అని నేను అన్నాను మనం బైక్ కి పూజ చేస్తున్నామా లేకపోతే డబ్బుకి పూజ చేస్తున్నామా ఇలా అంటే తిడుతున్నారు నువ్వు వితండవాదం చేయకన్నారు వితండవాదం చేస్తున్నది వాళ్ళు ఆ తర్వాత నేను ఏం చేశాను సరే నేను బైక్ తీసుకెళ్లి పూజ చేయిస్తాను నేను పూజ చేయించుకొని వస్తాను అని చెప్పాను.
(16:19) ఆ తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు నాతో పాటు వస్తా అన్నాడు. నేను అన్నాను వద్దు వద్దు వద్దు నేను నాకు నచ్చిన పూజారి దగ్గరికి వెళ్లి నాకు నచ్చిన విధంగా నేను మంచిగా పూజ చేయించుకొని సాయంత్రం కలుస్తాను మనం అంతా మంచిగా పార్టీ చేసుకుందాం అని చెప్పాను నేను వెళ్లి ఒక 30 రూపాయలు ఇచ్చి ఒక పూల దండ కొనుక్కొని నేనే పసుపు కుంకుమ పెట్టి దానికి ఒక దండ వేసి సాయంత్రం వచ్చాను అందరూ ఎంత ఆనంద పడ్డారు వాళ్ళ దృష్టి ఆ దండ మీద ఉంది నేను చేయించిన పూజ మీద లేదా పూజారి చదివే వాహన మంత్రాల మీద లేదా ఏమీ లేదు.
(16:47) నీకు కావలసిందల్లా బండిని ఎలా నడపాలో తెలుసుకో పూజ చేయించిన తర్వాత మాత్రమే యాక్సిడెంట్స్ కావా ఇప్పుడు ఎంతో మంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయి మరణస్తున్నారు ఆ బళ్ళకి పూజ కాలేదా సో దేనికి పూజ చేస్తున్నావ్ ఎందుకు పూజ చేస్తున్నావ్ అది కదా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను కొత్తిళ్లు కట్టుకున్నాను చాలాసార్లు మా ఇంట్లోనే చెప్పాను నేను ఒక్కడినే అయిఉంటే గనుక నేను ఊరికే వచ్చి ఉండేవాడిని అంతే అది అవసరం నాకు దానికి అధిక ప్రాధాన్యత లేదు దేనికి అధిక ప్రాధాన్యత లేదు సమప్రా ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది.
(17:18) దీని ప్రాధాన్యత దానికి ఉంది. అవసరం తగ్గట్టు అన్ని ఉపయోగపడతాయి. వర్షం వస్తే గొడుగు ఉపయోగపడుతది. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే సూది ఉపయోగపడతది. సర్ది అయితే కట్చిఫు ఉపయోగపడతది. స్నానం చేస్తే టవల్ ఉపయోగపడతది. అంతే నీ కాళ్ళు ముల్లు గుచ్చుకొనే లేదు అనుకో జీవితకాలం నీకు సూది అవసరం ఏముంది నీకు అసలు ఆరోగ్యం ఎప్పటికీ పోనే లేదు అనుకో మెడిసిన్ అవసరం ఏముంది నువ్వు నిరంతరం ఆనందంగా ఉంటే గురువు అవసరం ఏముంది నీకుఏ సంశయం లేకపోతే పుస్తకం అవసరం ఏముంది అయినప్పటికీ నీ సరదాగా ఈ ప్రపంచం మనకు కొన్ని అవకాశాలు ఇచ్చింది ఇదొక అమ్యూస్మెంట్ పార్క్ సరదాగా ఆస్వాదించు
(17:57) నేను త్వరలో కారేసుకుంది ఎటో పోదాం అనుకున్నాను డబ్బు ఉంటే ఇంకాస్త తొందరగా రీచ్ అవుతాను. మంచి కారు ఉంటే కాస్త హాయిగా వెళ్తాను. అంతే తాత్కాలికంగా నీకు సుఖం వచ్చింది అనుభూతి కలుగుతుంది కానీ దాన్ని ఆధారం చేసుకొని ఈగోని పరిపుష్టం చేసుకోకూడదు నేను కాబట్టి కార్లో తిరుగుతున్నాను నేను కాబట్టి ఫ్లాట్ కొన్నాను అన్నా ఇరుక్కుపోతాం.
(18:18) సో అష్టవక్కుడు చెప్తున్న ఆ ఈ సూత్రంలో మూలం ఏమిటంటే నిజంగా సుఖం అనుభవించాలంటే ఏ దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో దాన్ని పరిత్యజించు. సమ ప్రాధాన్యతలోకి రా దేని అవసరం దారికి ఉందని గుర్తించు ఏసి అవసరం ఎంత ఉందో చెప్పుల అవసరం ఎంత ఉంది రెండు డబ్బులు దోన వచ్చాయి కానీ నువ్వు చెప్పులక ఎప్పుడు పూజ చేయలేదు కానీ లక్ష రూపాయలు దాటి ఏదైనా వస్తువు వచ్చిందా దాన్ని కచ్చితంగా పూజలు చేస్తావ్ దాన్ని తీసుకెళ్లి బీరువాలో పెడతావు బికాజ్ భయం వల్ల కష్టం వల్ల వచ్చింది కాబట్టి ఏమైనా అటు అయితే పోతుందని నీకు సంశయం వస్తుంది మనం ఇప్పుడు పొలిటికల్ వరల్డ్ లో గనుక
(18:57) చూస్తే నేను ఒకప్పుడు చూసాను మాయావతి అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బహిన్ మాయావతి ఎంత పెద్ద దండ వేశారో దగ్గర నుంచి వస్తే ఆ దండంతా డబ్బే మనం దేవునికి కూడా రూపాయి నోట్లతో దండ వేస్తాం ఎవరనా మంచిగా డాన్స్ చేస్తే రూపాయి నోటతో దండ వేస్తాం ఎవరనా మంచిగా పాట పాడితే రూపాయి నోట్లు విసిరేస్తాం. పేపర్లు విసిరేస్తే ఎవరు పట్టించుకోరు.
(19:22) రూపాయ నోట్లు విసిరిస్తే నీకు విలువ వస్తుంది. సో ఒక విలువైన దాన్ని నువ్వు ఎక్కువ సంపాదించుకున్న విలువ విలువైన దాన్ని నువ్వు త్యాగం చేసిన విలువ సో ఈ రెండు రకాలుగా మానవజాతి విడిపోయింది కొందరు త్యాగాలు చేస్తూ విలువను పొందుతున్నారు కొందరు సంపాదిస్తూ విలువను పొందుతున్నారు. సో డబ్బుని లేదా అధిక ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని నువ్వు పరమాత్మగా చేశవనుకో నువ్వు యాక్చువల్ గా పరమాత్మను ఇన్సల్ట్ చేస్తున్నట్టు ప్రకృతిని నాశనం చేస్తున్నట్టు సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఒక చిన్న సైన్స్ శ్లోకం ఉంది ఊరికే చదువుతా పృథ్విం ధనపూర్ణచేత్
(20:08) ఇమాం సాగరమేఖలాం ప్రాప్నోతి పునరప్యేష స్వర్గమిచ్చ చతి నిశ్చయాః అంటే సముద్ర పర్యంతం గల భూభాగం నిండినంత ధనం లభించినా మానవుడు ఆశపడుతూనే ఉంటాడు అతనికి తృప్తే లేదు. సో ఈ ధనధాన్య సుఖభోగాలు అనుభవిస్తూ అతను సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. అయినప్పటికిని అతను ఎప్పటికీ సుఖాన్ని అనుభవించలేడు. సో ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది ఎవరనా ఒక 80 ఏళ్ళు జీవించిన వాడిని అడగండి.
(20:39) అయ్యా మీరు డబ్బు సంపాదించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు దీని వల్ల సుఖం ఉందా అంటే ఏ సుఖం లేదనే చెప్తారు. సువిధ వేరే అంటే మనకు సౌకర్యం వేరే సుఖం వేరే సుఖం అన్నది సౌకర్యా మీద కొన్నిసార్లు ఆధారపడి కనిపిస్తుంది మంచి ఫ్యాన్ ఉంది మంచి కూలర్ ఉంది మంచి బెడ్ ఉంది ఈ సౌకర్యాల వల్ల నేను సుఖంగా ఉన్నా అన్న ఒక అభావం కలుగుతది.
(21:03) కానీ నిజానికి అట్లా ఏమీ లేదు. నేను ఒకసారి చూసి ఆశ్చర్యపోయిన చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సంతోష్ నగర్లో ఉన్నప్పుడు నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి క్రికెట్ ఆడదానికి ఒక పార్క్ వెళ్తున్నాం. ఇంకో ఫ్రెండ్ వస్తానంటే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం. అంతకుముందు ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు ఇంత పడుకున్న నిద్ర రావట్లేదా ఇదని అప్పుడే మా ఎదురుగా బైక్ మీద ఒక కప్పులు పోతున్నారు.
(21:31) భర్త నడుపుతున్నాడు భార్య వెనక ఇటు పక్క మళ్ళీ కూర్చుంది ఆ భార్య ఒళలో ఒక చిన్న పాప నిద్రపోతుంది. అట్లా చేతులు వెనక్కేసి అట్లా కాళ్ళు అట్లా వదిలేసి నిద్రపోతుంది ఆ పాపని ఈమె మోసుకొని తీసుకెళ్తుంది. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయాను ఎంత ట్రస్ట్ ఆ అమ్మాయికి తెలిీదు అసలు ట్రస్ట్ అంటే ఏమిటో కూడా అక్కడ మంచి పరుపు లేదు ఏసీ లేదు ఏమి లేదు కానీ నిద్ర ఎట్లా వచ్చింది అంటే శరీరము మనసులో ఏ క్లేషము లేదు అట్లా నిద్రపట్టింది.
(22:04) ఏది నువ్వు మోయడం లేదు దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వచ్చిపోయే విషయాల మీద నీ ఆనందం ఆధారపడలేదు నీ సుఖం ఆధారపడలేదు. సుఖము ఆనందం ప్రశాంతత నీ సహజ స్వభావాలను తెలుసుకున్నప్పుడు నీ నిద్రలో గాని నీ కదలికలో గాని నీ మాటలో గాని నీ చేష్టల్లో గాని ఒక సహజమైన అందం ఉంటుంది. సో ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయమే ఈరోజు తంబ్నెల్ లో కూడా ఇదే పెడతాను.
(22:29) దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో అది నిన్ను బాధిస్తుంది. గమనించు ఆరుగు చేయకు వితండవాదం చేయకు అవును కాదు అనకు చెక్ చేసుకో నువ్వు డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నావా అది తప్పకుండా బాధిస్తుంది అయితే ఈ సూత్రంలో ఏమన్నాడు నహి సర్వ పరిత్యాగ మంతరేణ సుఖీభవత్ సో దేనికైతే అధిక ప్రాధాన్యత ఇస్తున్నావో మోస్ట్ కామన్లీ డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ చాలా తక్కువ మంది ఆ పేరు ప్రఖ్యాతలకి ఆ తర్వాత పరువు ప్రతిష్టలకి అవార్డులకి చాలా మంది ఇళ్లల్లో ఇచ్చిన అవార్డ్స్ అన్ని పెట్టుకుంటారు.
(23:05) నాకు తెలిసిన ఒకాయన ఉన్నాడు. నారాయణపేటలో ఉండు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో నేను అసలు ఆశ్చర్యపోయి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అబ్జర్ రోజులో కొనుక్కొని నేనే పెట్టుకున్నాను అన్నాడు. ఎందుకంటే జనాలకి నా మీద ఆసక్తి లేదు నన్ను ఎవరైనా గుర్తిస్తారేమో అని చూడడానికి వస్తారు. ఈ అవార్డ్స్ అన్నీ పెట్టి ఎప్పుడనా ఊరు వెళ్తే ఒక అవార్డు షీల్డ్ తీసుకొచ్చి పెడతాను నేనే స్టిక్కర్ అతికిస్తాను దాని ఊరికి ఇట్లా రాస్తాడు ఆ మన ఏది మన వినాయక భక్తజన మండలి వాళ్ళు ఇచ్చిన అవార్డు అది ఎవరు ఎంక్వైరీ చేయరు ఎవరు ఇచ్చారు
(23:36) ఏమిటనేది అవార్డు వచ్చిందా చాలా కంగ్రాాచులేషన్స్ సార్ అని మంచిగా మాట్లాడుతారు. ఇదంతా అబద్ధం అని తెలుసు కానీ ప్రపంచం అట్లా పాడింది కేకరి అంటాడు. సో అధిక ప్రాధాన్యత ఏది ఇవ్వకుండా దేని అవసరం దానికి ఉందని గుర్తిస్తూ వీటి మీద ఆధారపడకుండా నీ ప్రశాంతత నిద్ర సుఖము ఆనందం ఉందని తెలుసుకోవడమే జ్ఞానం దాంట్లో నిరంతరం రమించేవాడు జ్ఞానోదయంలో ఉన్నట్టు ఇంతకుమించి మరేమీ లేదు.
(24:03) సో ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్ అష్టావకుడు ద్వారా లేదా అష్టావకుడు ద్వారా జనకుడు ద్వారా మనకు తెలిసిన అంశం ఏంటంటే భోగం వేరే సుఖం వేరే భోగం వల్ల సుఖం తాత్కాలికంగా వస్తుంది పోతుంది. అసలు భోగం వల్ల సుఖం ఎక్కడిది బాధనే ఉంది. అట్లా కాకుండా సుఖం సుఖంగా ఉండి ఆ తర్వాత భోగాన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు తద్వారా భోగం వచ్చినా పోయినా విలాసం ఉన్నా పోయినా మంచి ఇల్లు ఉన్నా పోయినా కరెంట్ వచ్చినా పోయినా ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా చెప్పులు ఉన్నా లేకపోయినా నిన్ను గౌరవించేవాళ్ళు ఉందా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా నువ్వు సుఖంగా హాయిగా ఉన్నావు ప్రమణ
(24:39) మహర్షిని ఒకసారి చూడండి వచ్చిపోయే విషయాల మీద తన మూల స్థితి ఆధారపడలేదు ఇంతే వచ్చిపోయే స్థితి మీద నీ మూలస్థితి ఆధారపడలేదు. ఇదిఒక్కటి అర్థం చేసుకుంటే లైఫ్ విల్ బి ఆల్రైట్ సో ఇక్కడి నుంచే మీ ఓపికకి నమస్కారం చేస్తున్నా సో త్యాగం చేయమంటే డబ్బుని త్యాగం చేయమని కాదు డబ్బు పట్ల మనకున్న మమకారాన్ని త్యాగం చేయమని అంతకుమించి ఏమీ లేదు ప్రే సరసవైస

No comments:

Post a Comment