#AskHR 157 | టేస్టీ ఫుడ్ vs హెల్తీ ఫుడ్ | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TeDFY6xkI3k
Transcript:
(00:01) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో అమ్మ వాసవి ఈ మధ్య బాగా ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము అందరూ హెల్దీ ఫుడ్ మీద చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. హెల్దీ ఫుడ్ కావాలి అది చాలా టేస్టీగా కూడా ఉండాలి అది ఎక్కువ ఎక్స్పర్ట్ చేస్తున్నారు.
(00:27) సో ఏది ఇప్పుడు ఏ హెల్దీ ఫుడ్ అవసరమా టేస్టీ ఫుడ్ అవసరమా సోషల్ మీడియాలో చూస్తున్నాము అన్నారు. కదా సోషల్ మీడియాలో టేస్ట్ ఎలా తెలుస్తది తెలియదు తెలిసే అవకాశం లేదు. అండ్ హెల్దీయా కాదా సెకండరీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హెల్దీ ఫుడ్ టేస్టీ ఫుడ్ కంటే కూడా బ్యూటిఫుల్ ఫుడ్ కావాల్సి వచ్చింది. మ్ అందమైనటువంటి కాల్ హలో నమస్తే సార్ నమస్తే నమస్తే మాట్లాడండి.
(01:00) ఫ్రెండ్స్ ఏం లేదు సార్ ఇప్పుడు రైట్ టెండర్ లో లక్కి రావాల విషయం ఏంటంటే ఆ ఇప్పుడు ఒక ఒక దరఖాస్తుకి 10 వేసి 10 వేస్తే కరెక్టా లేదనుకుంటే 10 10 మెంబర్లు 10 దరఖాస్తుక వేస్తే కరెక్టా ఏంటది ఇప్పుడు తెలంగాణలో వైన్స్ టేటర్లు నడిచినాయి కదా సార్ వైన్స్ టెండర్స్ వైన్స్ టెండర్స్ గురించి నాకు ఏం తెలుస్తది చెప్పండి మాట్లాడండి సార్ లక్ గురించి సార్ ఆ ప్రాబబిలిటీ పాజబిలిటీ అవును సార్ అయితే ఇప్పుడు ఒక దాని మీద 10 వేసామ అనుకో మనకు ఒకేసారి ఒకసారి తీస్తే ఒకేసారి అవకాశం ఉంటది అది ఒక్కొకటి 10 వేస్తే మనకు
(01:45) అవకాశం ఎక్కువ ఉంటాయా ఒక దాని మీద 10 వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయా అది నాకు పెద్దగా ఐడియా లేదు మ్యాథమెటిషియన్స్ కి బాగా తెలుస్తది. సో మరి నాకు ఐడియా లేదు అది ఓకే దాని గురించి నేను చెప్పలేను రైట్ రైట్ రైట్ బ్యూటిఫుల్ ఫుడ్ అంటే అందంగా కలర్‌ఫుల్ గా ఉండాలి బికాజ్ ఎంత టేస్ట్ ఉన్నా చూడటానికి అగ్లీగా ఉందనుకోండి అది అందులో పెట్టలేం కదా కాబట్టి రెస్టారెంట్లు అన్నీ కూడా ఫోకస్ దేని మీద చేస్తున్నాయి అంటే ఫుడ్ టేస్టీ పక్కన పెట్టండి ముందు హెల్దీ కాదా లేటర్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ అపీయరెంట్లీ బాగుండాలి చక్కగా ఆ దాన్ని ఏమంటారు
(02:25) డెకరేట్ చేసి కలర్‌ఫుల్ గా అది పెట్టి ఇది పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆ ప్లేట్ లో ఇలా సత్తి అలా సత్తి తెచ్చి మనం ముందు పెడితే ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉంటాం తినే ముందు ఏం చేస్తాం సెల్ఫీలు తీసుకొని ఇలా ఫుడ్ తో పాటు సెల్ఫీలు తీసుకొని దాన్నిఇగ లో గానిీ Facebook లో కానీ ఎక్కువ వీటిలోనే ఉంటాయి WhatsApp గ్రూప్‌లో పెద్దగా ఉండదు కానీ ఎక్కువఇ అండ్ Facebook లో పెట్టుకొని ఇగో నేను ఫలానా రెస్టారెంట్ లో తింటున్నాను అది గొప్పగా పెట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఏమైందంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు అంటే ఇంటి ఆహారం కాదు బయట
(02:58) ఆహారంలో సప్లయర్స్ కి ఆ అపీరెంట్లీ బాగుండాలి చూడటానికి బాగుండే ఫుడ్ కావాలని హైజీన్ లాగా ఉండాలి కలర్‌ఫుల్ గా ఉండాలి కొన్ని కలర్స్ చాలా నోరుతూ ఉంటాయి. అలా తయారు చేస్తూ ఉన్నారు. సో అలా అపీరెంట్లీ బాగుండాలి బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే కొన్ని కెమికల్స్ వాడాలి. ఆ కెమికల్స్ మనకి ఎలా హెల్దీగా ఉంటాయి ఉండే అవకాశం ఏమాత్రం లేదు.
(03:22) అవును అది ఒకటి రెండోది మనుషులు సహజంగానే టేస్టీ ఫుడ్‌ని ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారంటే టేస్ట్ కోసం ఎక్కువగా ఏదైతే అవసరమో అది ఆ ఫస్ట్ ప్రయారిటీ కలర్‌ఫుల్ గా ఉండటం సెకండ్ ప్రయారిటీ టేస్టీగా కాబట్టి టేస్ట్ కోసం అవసరమైనటువంటి షుగర్స్ సంబంధించినవి రకరకాల సాల్ట్స్ కి సంబంధించినవి రకరకాలన్నటువంటి కెమికల్స్ అన్ని వాటిని కలుపుతూ ఉన్నారు.
(03:49) ఆ తర్వాత లీస్ట్ ప్రయారిటీ అసలు ఆ హోటల్ కానీ లేదంటే మనకి ఫుడ్ సప్లై చేసేటువంటి ఆ కంపెనీల కానీ లేదంటే షాప్స్ కానీ బేకరీస్ కానీ లేకపోతే ప్యాకెట్ ఫుడ్ వాళ్ళకి మన హెల్త్ తో వాళ్ళకి ఏం పని వాళ్ళ లాభంతో వాళ్ళకి పని కదా మన హెల్త్ తో ఏమాత్రం పని లేదు. హలో శంకర్ సార్ బెంగళూరు నుంచి మాట్లాడండి శంకర్ గారు సార్ ఇది ఇప్పుడు మనం 18 ఇయర్స్ అయితే ఓటి కోసం ఎలక్షన్ స్టార్ట్ చేసుకుంటాం కదా 18 ఇయర్స్ అయితే అవును అట్లా ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ అయితే సైకాలజీ అయి లైఫ్‌లో ఎట్లా ఉండాలి సమాజం నంచాలి మన
(04:36) కరెక్టే మీ యొక్క ఆలోచన తీరు కరెక్టే కానీ మరి సైకాలజిస్ట్ులకి ఆ అవగాహన ఉందా అనేది కూడా మేటర్ సైకాలజిస్ట్ అంటే మీరు నన్ను ఫాలో అవుతున్నారు లేదంటే నా వల్ల మీకు బెనిఫిట్ అయింది కాబట్టి సైకాలజిస్ట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. అది హరిరాగం మీద ఏర్పడిన ఒపీనియన్ మరి సైకాలజిస్ట్ులే పెద్ద పెద్ద తాయత్తులు కట్టుకొని పూజలు చేస్తూ అమావాస్య నాడు కౌన్సిలింగ్ ఇవ్వకుండా ఇంట్లో దాక్కొని ఇట్లాంటి సైకాలజిస్ట్‌ల దగ్గరికి వెళ్తే 18 ఇయర్స్ దాటినా దాటకపోయినా సెకండరీ వాళ్ళు ఏం చెప్పగలుగుతారు వాళ్ళ మూఢ విశ్వాసాలే చెప్తారు.
(05:11) అలాగే సైకాలజిస్ట్‌లు బాగా డబ్బు సంపాదించాలని షో ఆఫ్ చేస్తూ వాళ్లకు ఉన్నటువంటి వెల్త్ ని ఎగ్జిబిట్ చేస్తూ పెద్ద పెద్ద బంగారపు నగలు వేసుకోవటము బ్రేస్లెట్లు వేసుకోవటము ఇలా చేసేవాళ్ళని చూసి అలాగే సైకాలజిస్ట్‌లు పబ్లిక్ లో ఆల్కహాల్ తాగుతూ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టుకోవటము ఇలా చేసే సైకాలజిస్ట్‌లు ఏం చెప్పగలుగుతారు మనకి కాబట్టి సైకాలజిస్ట్‌ల నుంచి కూడా మొత్తం మనము మెచూర్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయలేము మీరు చెప్పిన ఆలోచన మంచిదే సరైన సైకాలజిస్ట్‌లు ఉండి వాళ్ళని కలిస్తే 18 ఇయర్స్ దాటినా దాటకపోయినా కలిసి సరైన ఆ వ్యక్తి సైకాలజిస్ట్ ని కలవాలంటేనే చాలా
(05:48) మెచూరిటీ కావాలి కదా మొన్న ఒక బిడ్డ కోసం వాళ్ళ పేరెంట్స్ అపాయింట్మెంట్ తీసుకున్నారు నేను చెప్పాను ఫస్ట్ ఈ ఆలోచన సైకాలజిస్ట్ ని కలిసి ఏమేమ మేము పొరపాట్లు చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఆలోచన రావటమే చాలా మెచూరిటీ ఆ మెచూరిటీ లేనప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికే పోరు కదా మాకు తెలియదా ఎంతమంది మేము పిల్లలు కనలేదు వాళ్ళ పిల్లలు పుడతారు పెరుగుతారు ఇట్లా చెప్తూ ఉంటారు అవును పెరుగుతారు కరెక్టే ఆ పెరగటానికి మీరు రకరకాలుగా వాళ్ళని నాశనం చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి ఆ ఆ చెప్పండి ఒక స్టెప్పు ఒక స్టెప్ వేసినట్టు ఉండేది కదా
(06:25) అవును వేసుకోవడం మంచిదే మీరు చెప్పిన మాట మంచిదే బట్ సరే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ సైకాలజిస్ట్ పొరపాట్లు చెప్తున్నాడు ఇర్రేషనల్ గా చెప్తున్నాడు మూఢ విశ్వాసాలనో లేకపోతే ఇర్రెలవెంట్ వాటిని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఇతను కాదు మరొక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్ ఇదిగోండి అడగండి ఈ ఎవరిని బుద్ధిగా పాలు వస్తే వాళ్ళ కొన్ని తర్వాత ఫెయిల్ అయిపోతారు అనే అర్థమవుతాది అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా గన పెద్ద హై లెవెల్లో ఉన్నా గన ఎవరిని ఫాలో కాక అనేది అవును ఎగజక్ట్లీ ఫెయిల్ అవుతారని కాదు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఎవరినన్నా మీరు
(07:11) ఫాలో అవుతున్నారు అనింటే అతను చెప్పేది మీకు అర్థం అర్థం కావాలి అర్థం కావాలంటే ఒకటి అతను కరెక్ట్ చెప్తున్నాడా అతను ఏ ఉద్దేశం చెప్తున్నాడు ఇన్నీ తెలియాలి రెండోది కమ్యూనికేషన్ే పాసిబుల్ కాదు. ఇంకొక కాంటెక్స్ట్ లో మీరు చూసే అవకాశం ఉంది సపోజ్ మీరు నేను అంటే చాలా అభిమానము నేను చెప్పేది మీరు ఫాలో అవుతు అనుకున్నారు అనుకోండి నేను చెప్పేది ఇంకో కాంటెక్స్ట్ లో మీకు అర్థమై రాంగ్ గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అందుకని ఎవరు చెప్పినా సరే అది అభిమానించే వాళ్ళు చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా సరే లాజిక్‌ని తోని మీరు
(07:42) టెస్ట్ చేసుకోవాలి మీ బుద్ధిని వాడాలి మీ బుద్ధిని వాడినట్లయితే దెన్ అప్పుడు ఆ ఎవరు చెప్పినా ఎవరు చెప్పి చెప్పిందైనా సరే అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా లేకపోతే బైబిల్ లో చెప్పినా ఖురాన్ లో చెప్పినా లేదంటే ఓషో చెప్పినా ఈషా చెప్పినా మరొకరు చెప్పినా మేటర్ కాదు ఎవరు చెప్పారు అనేది మనకు అనవసరం ఈవెన్ చాగంటే కోటేశ్వరరావు గారు చెప్పినా బాబు గోగినే అని చెప్పినా ఎవరు చెప్పినా సరే లాజిక్ మనం అప్లై చేసి లాజిక్ కి నిలబడుతుంటే నిలబడుతుంది లేకపోతే లేదు ఆ విధంగా వెళ్ళాలి తప్ప గుడ్డిగా ఫాలో అవ్వకూడదు.
(08:18) రైట్ రైట్ రైట్ సో ఈ కార్పొరేట్స్ కి లేకపోతే ఫుడ్ సప్లై చేసేటువంటి ఈ కంపెనీలకి బిజినెస్ పీపుల్ కి మన హెల్త్ గురించి ఏమి శ్రద్ధ ఉంటుంది ఎందుకు ఉండాలి డాక్టర్స్ కే ఉండదు మన హెల్త్ మీద శ్రద్ధ హాస్పిటల్స్ కే ఉండదు చాలామంది నేను ఒకసారి మా బ్రదర్ కి హార్ట్ సర్జరీ కోసం ఉషా ముల్లపూడికి వెళ్ళాం అది యంజియోగ్రామ్ చంపిస్తానికి మా బ్రదర్ ఇంకో అన్న ఏమంటాడంటే ఇక్కడ పెద్దగా పెట్టాలి హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ ఫుడ్ తినాలి ఎలా డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఇదంతా పెద్ద ఇక్కడ రాస పెద్ద బోర్డు పెట్టాలి కదా
(08:57) పెడితే బాగుంటుంది కదా అన్నా బాగుంది ఐడియా కానీ పెట్టి ఎవరు హార్ట్ ఎటాక్స్ రాకుండా అందరూ హ్యాపీగా ఉంటే హాస్పిటల్ మూసుకోవాలి కదా అవును కాబట్టి హాస్పిటల్ మన హెల్త్ బాగుండాలని ఎప్పుడు కోరుకోరు. హాస్పిటల్లో పెద్ద దేవుడి విగ్రహం ఉంటది వినాయకుడు గాని వెంకటేశ్వర స్వామి గాని ఈ పేషెంట్లు అందరూ వెళ్లి తక్కువ ఖర్చుతో తక్కువ రోజుల్లో బయట పడాలని మొక్కుకుంటారు.
(09:18) మరి మేనేజ్మెంట్ కూడా అట్లాగే ముక్కుకుంటదా కదా ఒకవేళ బయట పడ్డా కొత్త వాళ్ళు మళ్ళీ రావాలని కోరుకుంటారు సో కాబట్టి మనకి అర్థం కావాల్సింది మన హెల్త్ ప్రొవైడ్ చేసే వాళ్ళకే మన హెల్త్ గురించినటువంటి శ్రద్ధ ఉండదు కాబట్టి ఈ కార్పొరేట్స్ కి లేకపోతే బేకరీలకి స్వీట్స్ షాప్స్ కి లేకపోతే కూల్ డ్రింక్ షాప్స్ కి పెప్సీ కోకోలా కంపెనీలకి లేకపోతే నెస్ట్లే బ్రక్ బాండ్ ఆ లేకపోతే ఇంకో పాల కంపెనీలు ఏవో ఉంటాయి కదా హెరిటేజ్ స్పోర్ట్స్ కానీ వీటలన్నిటికీ మన హెల్త్ మీద శ్రద్ధ ఉంటది అనుకోవడం కేవలం అపోహ మాత్రమే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. వాళ్ళు ఎవరికీ
(09:56) ఉండదు వాళ్ళకి దేని మీద శ్రద్ధ ఉంటది వాళ్ళ ప్రాఫిట్ మీద వాళ్ళ ప్రాఫిట్ దేని మీద వస్తది మీరు ఎక్కువ కొంటే వస్తది అక్కడ నాలుగు ప్రొడక్ట్స్ ఉంటే ఒకటేమో కోకోలా కంపెనీది ఒకటేమో పెప్సీది ఇంకొకటి ఆ నెస్లేది ఇంకొకటి హెరిటేజ్ ఫుడ్స్ ఉందనుకోండి వీటన్నిటిని మించి హెరిటేజ్ ఫుడ్ అట్రాక్టివ్ గా కనిపిస్తే హెరిటేజ్ కొంటారు.
(10:19) కాబట్టి అది అట్రాక్టివ్ గా కనిపించేటువంటి కలర్స్ ఫుడ్ లో వాడతారు అండ్ ప్యాకింగ్ లో కూడా వాడతారు. ప్యాకింగ్ కూడా ఇది ఏది సేఫ్ అని చూడాలి. సెకండరీ సేఫ్ అనేది ప్యాకింగ్ కూడా ఏది అట్రాక్టివ్ ఎందుకంటే నేను చానాలు గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉన్నాను కాబట్టి కొన్ని వేల డిజైన్లు రకరకాల వాటికి రాపర్స్ కాటన్ బాక్సెస్ ఇట్లా రకరకాల అన్నీ కూడా చేసేవాళ్ళు ఈవెన్ ఇతర దేశాలు కూడా వాళ్ళు కూడా నా డిజైన్స్ వెళ్తూ ఉండేయి.
(10:49) సో అక్కడ ప్రయారిటీ ఏంటి అట్రాక్టివ్ కలర్స్ అంతే అట్రాక్టివ్ గా ఉండాలి పిల్లల్ని లేకపోతే యూత్ ని ఫీమేల్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏ కలర్ వాడాలి అదే చూస్తాం తప్ప ఏది హెల్దీ అనేది చూడవు వన్ అదే సేమ్ ఫుడ్ లో కూడా అంతే ఉంటుంది అట్రాక్టివ్ కల్స్ మాకుఒక ఐస్ పార్లర్ ఉంది మా ఊర్లో చిన్నప్పుడు నేను కూడా అందులో పని చేసేవాడిని ఇప్పటికే ఉంది.
(11:10) అందులో రకరకాల అయినటువంటి డ్రింక్స్ తయారు చేస్తూ ఉంటాం ఒకటి కోకకోలా పెప్సిీ కంపెనీలు ఇచ్చేవి వేరే అప్పటికి పెప్సిీ లేదు ఇండియాలో కోకోలా కూడా బ్యాన్ ఉండేది ఓన్లీ గోల్డ్ స్పాట్ థమ్స్ అప్ లింకా ఇటువంటివి ఉంటాయి. కొన్ని మేము తయారు చేసాం ఆరెంజ్ జ్యూస్ అండ్ ద్రాక్ష జ్యూస్ ఇటువంటివి అవేంటి అన్ని కెమికల్స్ ఓకే షుగర్ కూడా తీపి కోసం కూడా షుగర్ కాదు ఆ షుగర్ పౌడర్ ఉంటది.
(11:33) స్వీట్ అంటారు దాన్ని యక్చువల్ షుగర్ కూడా కాదు. ఆ షుగర్ పౌడర్ ని కలిపి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది అవి మనం అమ్ముతున్నాము అవి మనం తాగితే ఏమవుతుంది మన ఆరోగ్యం పాడవుతుంది వాళ్ళ ఆరోగ్యం పాటవుతుంది కానీ అదే ఫుడ్ అనుకొని మనం తీసుకుంటూ ఉన్నాము బయట కూడా అంతే ఉంటది ఆ స్వీట్స్ తయారు చేసేవాళ్ళు చాక్లెట్స్ తయారు చేసేవాళ్ళు బిస్కెట్స్ తయారు చేసేవాళ్ళు బ్రెడ్లు లేకపోతే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తయారు చేసేవాళ్ళు ఒకటి కలర్‌ఫుల్ గా ఉండటం కోసం కెమికల్స్ కలుపుతారు కలర్ అంటారు మనం కలర్స్ కలుపుతారు ఈవెన్ మనకు తెలుస్తదా కేసరి
(12:04) అవన్నీ చేసేటప్పుడు కలర్స్ కలుపుతూ ఉంటారు రెండోది టేస్టీగా ఉండేటువంటి కెమికల్స్ ని కలుపుతూ ఉంటారు. ఓకే టేస్టీగా ఉండే కెమికల్స్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం ఎంత అందంగా అందానికిన హెల్త్ కి పెద్దగా సంబంధం లేకపోయినా టేస్ట్ కి హెల్త్ కి రివర్స్ ప్రొపోర్షనేట్ అంటే విలోమానుపాతంలో అంటే రివర్స్ గా అంటే టేస్ట్ ఎక్కువ ఉందంటే ఆరోగ్యానికి ఇబ్బందికరమైంది అని అర్థం.
(12:30) మ్ రైట్ కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఫుడ్ హెల్తీ ఫుడ్ ని తినాలి. హెల్తీ ఫుడ్ బాగోదు సార్ టేస్ట్ బాగోదు మీరు టాబ్లెట్లు వేసుకుంటున్నారు రోజు టేస్టీగా ఉంటున్నాయా అవి కూడా టేస్టీగా ఇస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఆ చిన్న పిల్లలకి ఇచ్చే సిరప్ మనకి ఏంటి ఆ పారాసిటమాల్ సిరప్ క్రోసిన్ కాల్పోల్ సిరప్ ఇస్తారు కదా ఒకసారి నోట్లో వేసుకొని చూడండి తీయ్యగా ఉంటది.
(12:56) వాళ్ళ దగ్గు మంది వేసుకొని చూడండి తీయగా అది కూడా కలర్‌ఫుల్ గా ఏ ఫ్లేవర్ కావాలి మీకు ఏంటి ఆ పారాసిటమాల్ సిరప్ ఆరెంజ్ ఫ్లేవర్ కావాలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలా అని ఇస్తున్నారు మందు అది అంతే కాద ఓఆర్ఎస్ అవి కూడా ఫ్లేవర్స్ లో ఇస్తున్నారు. అవన్నీ వరసలు కాదు సో మందుల్లోనే మనకి మందు కంటే ఎక్కువ మనకి టేస్ట్ ని మనకి కలర్‌ఫుల్ గా తయారు చేస్తున్నారంటే ఎంత మనం జాగ్రత్తగా ఉండాలా ఎంత ఆలోచించాలఅనేది ఆలోచించండి.
(13:28) హలో హలో సార్ కమలా వెళ్తాం హైదరాబాద్ మాట్లాడండి సార్ నేను అంటే నా బాడీ అండ్ కాన్షియస్ మైండ్ నా బ్రెయిన్ లేకపోతే చిన్నప్పటి నుంచి జరిగిన వాతావరణంలో వచ్చిన ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన ఆలోచనలు సమం నేను ఈ బాడీ నా బాడీ నేనే బాడీ కాదు ఈ బాడీ నాకు లభించిన ఒక డివైస్ ఎలాగైతే ఈ మొబైల్ లభించిందో అలాగే ఈ బాడీ లభించింది.
(14:10) మొబైల్ చాలా కాస్ట్లీది కండిషన్ ఉన్నంత మాత్రం అన్ని హ్యాపీ కాల్స్ రావు కదా అలాగే చీప్ మొబైల్ ఉంటే సాడ్ కాల్స్ కూడా రావు కాబట్టి మొబైల్ కండిషన్ కి మనకు వచ్చేటువంటి కాల్స్ యొక్క కండిషన్ కి డైరెక్ట్ రిలేషన్ ఎలా లేదో అలాగే నా బాడీకి నా లైఫ్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు. అయితే మొబైల్ కండిషన్ లో ఉంటే వచ్చేటువంటి కాల్ అది హ్యాపీ న్యూస్ అయినా సాాడ్ న్యూస్ అయినా ప్రాపర్ గా ట్రాన్స్మిట్ చేసి నాకు వినిపిస్తే నేను ప్రాపర్ గా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
(14:44) అలాగే నా బాడీ కండిషన్ లో ఉంటే నేను ప్రాపర్ గా మీరు చెప్పే ప్రశ్నని అడిగే ప్రశ్నని అర్థం చేసుకని ప్రాపర్ గా డెలివర్ చేసే అవకాశాలు ఉంటాయి. కండిషన్ లేకపోతే అలా చేసే అవకాశాలు తగ్గుతాయి తప్ప నేనే నా బాడీ కాదు బాడీ బ్రహ్మాండంగా ఉన్నంత మాత్రం నేను హ్యాపీగా ఉన్నానని కాదు బాడీ బ్రహ్మాండంగా ఉండి కూడా వాళ్ళు బాధలో ఉండి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు పని చేయకుండా ఉండి కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అంటే కంపేర్ చేసుకోమని చెప్పట్లేదు డైరెక్ట్ రిలేషన్ లేదని చెప్తున్నాను మొదటిది రెండవది నా ఆలోచనలు కూడా కాదు
(15:19) ఆలోచనలు మీవి కావు మీకు వస్తున్న ఆలోచనలు ఆలోచనలు కొన్ని మీ యొక్క గతము గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ వాటి ఆర్డర్ ని బట్టి ఉంటాయి. ఆలోచనలు మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఎన్విరన్మెంట్ చుట్టూ ఉన్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క యాక్షన్స్ ని బట్టి ఉంటుంది. ఆలోచనలు ప్రస్తుత మీ శారీరక ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. ఆలోచనలు ప్రస్తుత మీ ఎమోషనల్ కండిషన్ ని బట్టి ఉంటుంది.
(15:54) అలాగే ఇతరులు మీ ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు అవి కూడా ఉండే అవకాశం ఉంది. అనేక కారణాల వల్ల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి నేను అంటే జస్ట్ ఆలోచనలు కాదు అన్ని ఆలోచనలు నావి కావు నేను అంటే ఆ ఆలోచనలకి నా రియాక్షన్ కొంత కాలం క్రితం ఒక ఆలోచన నేను గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నప్పుడు ఒక టాస్క్ తీసుకొని సరైన టైం కి నేను ఫినిష్ చేసి వాళ్ళకి ప్రామిస్ చేసిన టైం కి ఇవ్వలేకపోతున్నాను అనే ఇవ్వలేనేమో అనే ఆలోచన వస్తే విపరీతమైన యంజైటీకి గురయి నా హార్ట్ కంప్యూటరేట్ పెరిగి చాలా పానిక్ అయ్యేవాటిని అది నేను ఇప్పుడు అదే ఆలోచన వస్తుంది కానీ ఆ ఆలోచన నేను పానిక్ అవ్వట్లేదు అంటే నేను
(16:37) మారాను. ఆలోచనే నేను కాదు ఆలోచనలకి నా రియాక్షన్ే నేను అది మారుతూ ఉంటుంది. రైట్ ఓకే సార్ రైట్ మరి నా ఈగో నేను వేరు వేరు సార్ అదే నేనే ఈగో ఈగో అంటేనే మనకు అహం అంటారు కదా అహం అంటేనే నేను అహాన్ని బట్టే రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఎవరో ఒక అబ్బాయి టైం ఎంత అని అడగగానే ఆ అమ్మాయి వెంటనే చెప్పు తెగుద్ది ఏ ఆడపిల్ల అట్లా కనిపిస్తున్నారా అంది.
(17:13) అంటే అర్థం ఏంటి ఆమె చాలా అందంగా ఉంది ఆ మగవాళ్ళు వచ్చి తనని ఏదో రిలేషన్షిప్ కోసం ట్రై చేస్తున్నారు అనేటువంటి అహంతో ఉంది అహమే నేను ఈగోనే నేను ఇంకో అమ్మాయి టైం మాత్రమే చెప్పింది. ఎవరో ఐ లవ్ యు అని చెప్తే థాంక్యూ అని చెప్పి తన పని చూసుకుంటుంది. కాబట్టి ఆ అహమే నేను అహమే నా రియాక్షన్ అహాన్ని బట్టే రియాక్షన్ ఉంటుంది. ఓకే ఆ రియాక్షన్ే నేను నా ఇగో ఫ్రెండ్ అంతే అంతే అంతే అంతే రైట్ ఓకే అంటే అంటే మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పినప్పుడు నా ఈగోని సాటిస్ఫై చేయడానికి నేను పని చేస్తున్నాను యాక్చువల్‌గా నేనే ఈగో నాకు పనికి రావచ్చు అవును అవును నేనే ఈగో కాబట్టి నేను
(17:58) ఎప్పుడు కూడా నా ఈగోని సాటిస్ఫై చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాను ఎవరైనా సరే మ్ ఇక్కడ ప్రత్యేకంగా నేను వేరు ఈగో వేరు కాదు అయితే ఆ ఈగో అనేది గతంలో జరిగిన ప్రోగ్రామింగ్ ఇతరుల యొక్క రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది. కొంత కాగ్నిటివ్ గా మనం థింక్ చేస్తాం చూడండి. అది కూడా నేనే కాకపోతే ఏంటంటే అప్పుడు ఈగో పక్కకు వెళ్తది కొంత ప్రోగ్రామింగ్ అండ్ డేటా రెండిటికి వేరు వేరు ఉంటది కొంత కానీ యాక్చువల్ గా రెండు కూడా ఒకటే ఫీలింగ్స్ అండ్ థింకింగ్ బోత్ ఆర్ సేమ్ థింకింగ్ అనేది నేను నేను థింక్ చేస్తానని ఫీల్ అవుతున్నాను.
(18:34) నేను ఫీల్ అవుతాను అనేది థింక్ చేస్తున్నాను బోత్ ఆర్ సిమిలర్ బట్ ఒకసారి అది ఒకసారి ఇది అట్లా వస్తూ ఉంటది. బట్ ఫీలింగ్స్ అనేవి బలంగా ఉంటాయి. కంప్లీట్ సపరేట్ చేసి ఇది నేను అది నేను చెప్ప వీటన్నిటి కాంబినేషన్ే నేను అదే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవును కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎగజక్ట్లీ చెప్పడం కుదరదు ఎవరు కూడా ఇంతవరకు భూమి మీద డిఫైన్ చేయలేదు నేను అంటే ఏంటి అని రఫ్ గా ఏంటంటే నా ఈగో నా పరిస్థితులు నా ఎంత ఈగో ఉన్నా సరే ఒక్కొక్కసారి పరిస్థితులు బాగోకపోతే కాళ్ళ బేరానికి వస్తారు కదా అంటే పరిస్థితి కూడా నేనే నేను కేవలం నా శరీరంలోనూ నా మెదడులోనే మాత్రమే లేను బయట
(19:15) కూడా ఉన్నాను. సో మనం ప్రతి పని మన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తాము వెళ్తాము కానీ అదంతా కరెక్ట్ కాదు. వెళ్ళటం వల్ల మరింత జీవితం నాశనం అయ్యే అవకాశం. లాజికల్లీ థింక్ చేయమని చెప్పి నాకు ఇబ్బందా లేకపోతే నా ఈగోకి ఇబ్బందా అని చూడాలన్నా ఏదైనా పని మనం అవును అవును నేను ఏం చెప్పానంటే అంటే ఈగో ఎప్పుడైతే ఈగో సాటిస్ఫై అవుతుందో లైఫ్ కిల్ అవుతుంది.
(19:49) ఎప్పుడైతే ఈగో డామేజ్ అవుతుందో లైఫ్ సేవ్ అవుతుంది. మనము వీలైనంత వరకు మన ఈగో సాటిస్ఫై చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు ఇప్పుడు మీ క్వశ్చన్ లోనూ నా ఆన్సర్ లోనూ అదే ఉంటది. కాబట్టి ఈగో సాటిస్ఫై చేయడం ఒక్కటే మన దేయం కాకుండా దాన్ని లాజికల్లీ క్వశ్చన్ చేసినప్పుడు నేను కూడా పొరపాటు చేస్తున్నాను కదా అనేది అవగాహన వచ్చినప్పుడు మనం పబ్లిక్ లో ఒప్పుకోకపోయినా ప్రైవేట్ లో అయినా మనం ఏం చేస్తామఅంటే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం.
(20:15) అప్పుడు దబాయించొచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఆ అవును కదా నేను అప్పుడు దబాయించాను కానీ యాక్చువల్ గా నేను నాదే పొరపాటు కదా అని మనము రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం మనం. రైట్ ఆ ఈగో అనేది ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుదా కొంచెం ఆలోచించి ఈగో ఈగో ముందు రెస్పాండ్ అవుతది ఆలోచన తర్వాత రెస్పాండ్ అవుతది. ముందు ఈగోని ఈగో రెస్పాండ్ అందుకని కోపం ముందు వస్తది తర్వాతే ఆలోచన వస్తది.
(20:41) రైట్ ఓకే ఓకే సార్ ఇంకొంచెం అర్థం కావాలంటే మరోసారి మరోసారి అడుగు రైట్ రైట్ థాంక్యూ సో టేస్టీ ఫుడ్ ని మనము కలర్‌ఫుల్ ఫుడ్ మనకు హెల్దీ ఫుడ్ కావాలి అనింటే బయట ఫుడ్ ని మనము హెల్దీ ఫుడ్ వచ్చే అవకాశం ఏమాత్రము లేదు ఎలాగైతే ఒకతను అంటాడు కదా అమెరికా వెళ్లి చిన్న గుడ్స్ లో సింపుల్ గా బ్రతికేయాలి అనుకుంటుంది చిన్న గుడిసలో సింపుల్ గా బ్రతకాలనుకున్నవాడు అమెరికా ఎందుకు ఇక్కడే బ్రతకొచ్చు కదా ఒక మంచి సంబంధం మాట్రిమోనీలో చూసుకోవాలి.
(21:19) మాట్రిమోనీలో మంచి సంబంధం ఎందుకు ఉంటది బయట పెళ్లి కాకపోతేనే మాట్రిమోనీలోకి మనది పెట్టుకుంటాం. ఒకత ప్రాక్టోలో మీ పేరుఏంటి ఎందుకు లేదు సార్ అని ప్రాక్టోలో పేరు ఎందుకు పెట్టుకోవాలి తనకి సరైన బిజినెస్ లేకపోతే ప్రాక్టో ద్వారా కొంత బిజినెస్ కావాలి నాకు బిజినెస్ే వస్తున్నప్పుడు ప్రాక్టలో ఎందుకు పెట్టుకుంటాను ఇలా పరస్పర విరుద్ధమైనవి శ్రీ వెంకటేశ్వర నాస్తిక కేంద్రం లాంటివి నాస్తిక కేంద్రానికి వెంకటేశ్వర స్వామి పుట్టిన పేరు ఎందుకు పెట్టుకుంటారు నాకు ఉండొచ్చు హరి రాఘవం అని అది మా అమ్మ పెట్టింది మొన్న మా అన్న అడిగాడు అడిగినప్పుడు మా మదర్ని అడుగుతూ ఉంటా
(21:52) అడిగితే అందరికంటే భక్తి హరికే రా అని చెప్తా వాడు నాస్తికుడు కాదు అక్కడు అందుకనే చిన్నప్పుడు వీడు నాస్తిక అవుతాడని జాతకంలో నాకు తెలిసే ముందు నేను వాడికి హరి అని పేరు పెట్టాను. అని అంటుంది అట్లా సో ఇది నేను పెట్టుకున్న పేరు కాదు కదా అనా పేరు పేరుకి ఇంపార్టెంట్ లేదు నాస్తికులకి హరి పెట్టుకోవచ్చు మరొకటి ఇందు కూడా పెట్టుకోవచ్చు సో అలా పరస్పర విరుద్ధంగా హెల్దీ ఫుడ్ మీరు కొనలేరు.
(22:16) హెల్దీ ఫుడ్ పేరుతో అమ్ముతారు. ఆర్గానిక్ ఫుడ్ అని అమ్ముతూ ఉన్నారు. ఆర్గానిక్ ఫుడ్ పేరుతో అమ్ముతారు. ఓకే మీకు ఏది కావాలంటే ఆ పేరుతో మీకు ఫుడ్ అమ్ముతారు. నేను లాంగ్ బ్యాక్ ఏమైందంటే అబిట్స్ లో జగదీష్ మార్కెట్ అని ఉంటది. అక్కడ రకరకాలైనటువంటి మొబైల్ ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. అవి ఎత్తుకొచ్చినవి ఉంటాయి కాస్ట్లీ ఉంటాయి అక్కడ సెకండ్ హ్యాండ్ లో అమ్ముతారు.
(22:39) డూప్లికేట్ ఉంటవి చైనా ఉంటది. మ్ అయితే ఒకతను ఒక ఫోన్ కొనుక్కొచ్చాడు అది సేమ్ ఐఫోన్ లాగా ఉంది అప్పుడు ఐఫోన్ 3 కూడా లేదుఅనుకుంటా ఐఫోన్ లాగానే ఉంది దాని వెనుకల టీవీ ఫోన్ ఉంది అందులో టీవీ కూడా వస్తుందిఅన్నమాట మ్ చాలా బాగుంది ఎక్కడికి కొన్నావ అంటే ఇట్లా జగదీష్ మార్కు నేను వెళ్లి అడిగాను అడిగితే చూపించమంటే ఇట్లా చూపించాడుఅన్నమాట చూపించి ఇచ్చాడు ఇస్తే అతను ఎంతకు కొన్నాడు 2500 కొన్నాడు లేదా 2000 కొన్నాడు నాకు ఇది ఎంత అంటే 2000 అని చెప్పాడు చెప్తే నేను ఏం చెప్పాను అంటే నాకు 2500 చెప్పాడు నాకు 2000 కి వస్తుందని తెలుసు కదా అందుకని తక్కువఇచ్చు అని చెప్పి నేను
(23:14) చూసి ఇది ఐఫోన్ కాదు కదా రేట్ తక్కువ చెప్పమన్నాడు వెంటనే వాడు ఏం చేసాడంటే వెనకాలది ఇట్లా తీసి అట్లా పడేసి ఐఫోన్ లావరే అన్నాడు తీసి అట్లా ఐఫోన్ ది పెట్టిచ్చి తీసుకోమన్నాడు. ఏది కావాలంటే ఆ పేరు మీద ఫోన్ అడుగుతారు. ఓకే అలాగే ఫూడ్ ఏ పేరు మీద కావాలంటే ఆ పేరు మీద మీకు అదే ఫూడ్ అమ్ముతారు. నా వైఫ్ అండ్ మా వదిన ఏం చేశారంటే ఏదో ఎంఆర్ఐ స్కాన్ చేపించుకోవడానికి ఇద్దరు వచ్చి స్కాన్ చేపించుకొని ఆఫీస్ కి వచ్చారు.
(23:47) ఆఫీస్ కి వస్తే బయటిక వెళ్లి లంచ్ చేయడం అనేది ఫీమేల్ కి హౌస్ వైఫ్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా లంచ్ చేద్దాంని నేను తెప్పిస్తా అన్నాను. నో నో నో బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి. మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంటదని మహేష్ ని అడిగాడు మహేష్ కి ఏం తెలుసు పాపం ఇక్కడ మెఫిల్ ఉంటది అన్నాడు. మెహఫిల్ కి వెళ్ళా కూర్చున్నాం వీళ్ళేదో చిల్లీ చికెన్ అన్నాడు తెచ్చి ఇచ్చాడు చికెన్ టిక్కా అన్నాడు తెచ్చి ఇచ్చాడు వీళ్ళు ఏది అడిగినా తెచ్చిస్తున్నాడు కానీ ఏది అడిగినా అదే ఇస్తున్నాడు.
(24:10) ఓకే దాంట్లో ఏం మార్చట్లేదు వీళ్ళు మార్చారు అనుకుని తింటున్నారు అంతే ఏమ అడిగినా వాడి దగ్గర ఒకటే ఉంది మెనుూలో ఏమ అడిగినా అదే తెచ్చిస్తున్నాడు వాడు అది జస్ట్ ఆ ఇంటర్మీడియట్ కాలేజీలు చుట్టూ ఉన్నాయి కదా నారాయణ చైతన్య ఈ కాలేజీ పిల్లలు ఎవరికన్నా ఫుడ్ లేని వాళ్ళు బోరు కొట్టిన వాళ్ళు వెళ్లి తినటానికి తయారు చేసినటువంటి అట్లా మీరు ఏది అడిగినా అదే ఇస్తారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను లాంగ్ బ్యాక్ మా రిలేటివ్స్ ఒక అతను అతనికి షూ కొనుక్కోవాలని నేనేమో అప్పుడే కొత్తగా హైదరాబాద్ వచ్చాను.
(24:40) ఆ పారడైస్ పాట్నీ అంతా తిరుగుతున్నాం షాప్స్ అతనికి ఏంటంటే ఈ స్పోర్ట్స్ షూ ఉంటాయి కదా యక్షన్ స్మోకర్స్ ఇటువంటివి ఉండే అప్పట్లో కాస్ట్లీ ఉండేయి అవి అటువంటి షూ కావాలి కానీ హైదరాబాద్ లో లెదర్ షూస్ బాగుంటాయి తక్కువ రేట్లో ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి తయారు చేసి అవి ఎక్కువ తక్కువ రేట్లో అమ్ముతూ ఉంటారు అతను లెదర్ కాదు ఆ టైప్ కావాలని ఎంతో ఎదుగుతున్నాడు లాస్ట్ కి ఎన్ని షాప్స్ వెళ్ళినా ఉంటే కాస్ట్లీ ఉంటుంది లేకపోతే లెదర్ ఉంటుంది.
(25:04) లాస్ట్ కి అక్కడికి వెళ్ళాడు ఒక షాప్ కి వెళ్ళాం మా షాప్ లో ఇట్లా కుప్పలు కుప్పలు పోస్తున్నాయి ఇది అది అన్ని చూస్తా ఎంతంటే 600 500 అని చెప్తున్నాడు లాస్ట్ కి ఒక దాని మీద యాక్షన్ అని ఉంది. అతని యాక్షన్ షూ కాస్ట్లీ ఉంటాయి అప్పుడు 3000 ఇంత ఉండాయి తీసి అరేయ్ యాక్షన్ బి హాయ్ అన్నాడు అంటే ఆ షాప్ అతను అన్నాడు యాక్షన్ బి హాయ్ రియాక్షన్ బి హాయ్ అన్నాడు.
(25:26) అంటే నీకు ఏది కావాలంటే అది ఉంది ఇక్కడ ఆ పేరు మీద అదే అమ్ముతాం మేము అనేది అట్లా ఫుడ్ ఏంటంటే మీకు ఆర్గానిక్ ఫుడ్ కావాలా ఆర్గానిక్ ఫుడ్ లేబుల్ వేసి అమ్ముతారు ఇన్ఆర్గానిక్ కావాలా ఇన్ఆర్గానిక్ ఫుడ్ లేబుల్ వేసి అమ్ముతారు హెల్దీ ఫుడ్ కావాలా హెల్దీ ఫుడ్ డయాబెటిక్ రివర్సల్ ఫుడ్ కావాలా ఆ పేరు లేబుల్ వేస్తారు.
(25:46) అట్లా మీరు హెల్దీ ఫుడ్ ని బయట కొనలేరు. బికాజ్ బయట తయారు చేసే వాళ్ళ మోటివ్ ప్రాఫిట్ తప్ప మీ హెల్త్ కాదు. అది ఎక్కడైనా తీసుకొని ప్రాఫిట్ే ఫస్ట్ మోటివ్ కాబట్టి ఆ విధంగా చేస్తారు కాబట్టి మీకు హెల్తీ ఫుడ్ కావాలంటే బయట కొనుక్కోలేరు బయట ఫుడ్ తింటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు తెలియకపోవచ్చు 30స్ లోకి వచ్చిన తర్వాత 20 30స్ లోకి వచ్చిన తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అయ్యేటువంటి ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం ఓవరీస్ పని చేయకుండా పోవటం ఎగ్స్ రిలీజ్ కాకపోవటం ఇటువంటి ఆడపిల్లల్లో వస్తాయి పిరిట్ సెగ్యులారిటీ దెబ్బలు తింటది పిసిఓడి ఇటువంటివి వస్తూ ఉంటాయి మొగపిల్లల్లో స్పెమ్ కౌంట్ తగ్గిపోవటం
(26:29) అలాగే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ రావటం ఇవన్నీ బాగానే ఉంది కదా బిర్యానీ బిర్యానీ బిర్యానీ బిర్యానీ ఇంట్లో ఉండు తినండి పర్లేదు కానీ వారానికి రెండు సార్లు మూడు సార్లు బిర్యానీ ఆర్డర్ చేసుకోవాల ఎప్పుడు అదే రెస్టారెంట్ ఎందుకు ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి పక్క బండోడ ఇప్పుడు స్విగ్గిలో వచ్చిన ఇంకా ఏమైందంటే పక్క బండే ఉంటది స్విగ్గిలో ఆర్డర్ చేస్తాం దాని పేరు ఏదో పెద్ద పేరు పెడతాడు వాడు తీరా చూస్తే ఆ బండి మీద తయారు చేసి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు.
(26:58) బండి తక్కువ అని నేను అనట్లేదు. బట్ తక్కువ అమ్ముడు పోయేది ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే మరింత కల్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ప్రతి వ్యక్తి కొనుక్కొని తినేటువంటి వాటిని తగ్గించాలి. కొనుక్కొని తినకూడదు వీలైనంత వరకు మనం తయారు చేసుకొని తినాలి. కొనుక్కొని తినాల్సి వచ్చినప్పుడు వీలంత వరకు రా కండిషన్ లో తీసుకోవాలి.
(27:23) ప్రాసెస్ అవ్వకూడదు. ఫుడ్ అయినా లేదంటే ఆ మన మెడిసిన్ అయినా అది కూడా కన్స్ూమ్ చేస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుంది నేచర్ నుంచి ప్రకృతి నుంచే కదా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ప్రకృతే కదా పారాసిటమాల్ కూడా ప్రకృతిలో నుంచి వచ్చిన కెమికల్ తీసుకొని తయారు చేస్తారు. సి విటమిన్ అయినా అంతే యాంటీబయోటిక్ అయినా ఏదైనా ప్రకృతి నుంచే వస్తుంది.
(27:45) ఈ ప్రకృతి నుంచి మన నోటికి వచ్చే మధ్యలో ఈ గ్యాప్ లో ఎంత ఎక్కువ బిజినెస్ నడుస్తుంటే అంత ఎక్కువ కల్తి అయ్యే అవకాశం అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మామిడి పల్లా మాజానా అంటే మామిడి పళ్ళు తినండి ఇలా మామిడి పళ్ళ మీద ఇట్లా ఆ ఏంటో అది వేసి పండిస్తారు అరటిపల్లా లేకపోతే అరటిపల్ల జ్యూస్ అంటే అరటిపల్లు లేకపోతే ఆ టమాటానా లేకపోతే టమాటో ఏదో జ్యూస్ వస్తూ ఉంటది.
(28:13) అద అంటే టమాటోలో తీసుకొని టమాటోల మీద పురుగు మందు కొడతారు ఆ పురుగు మందు కొట్టిన దాన్ని తీసుకొచ్చి దాన్ని సరిగ్గా కడగకుండానే దాన్ని ఫ్యాక్టరీలో క్రష్ చేసి అటు చేసి సెట్ చేసి అది పాడవ్వకుండా మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ అంటే మళ్ళీ అది పురుగు మందులే లో డోసెస్ లో బ్యాక్టీరియా వైరస్లు ఫామ్ కాకుండా ఉండేటువంటివి వేరే ఏమి ఉండవు అర్థం చేసుకోండి విష పదార్థాలే ఉంటాయి ఆ విష పదార్థాలను దాంట్లో కలిపి దాన్ని చక్కగా తీయగా తయారు చేసి దాన్ని బ్యూటిఫుల్ గా కలర్ ఫుల్‌గా ప్యాక్ చేసి నాలాంటి గ్రాఫిక్ డిజైనర్స్ చాలా చక్కగా డిజైన్ చేసి ఇస్తే దాన్ని
(28:47) బ్రహ్మాండంగా ప్యాక్ చేసి ఇస్తుంటే మనం మూర్చిపోతున్నాం. హలో మాట్లాడండి గట్టిగా మాట్లాడండి హలో మాట్లాడండి హలో హలో మాట్లాడండి హలో సరిగ్గా వినిపించ సో కాబట్టి ఆ విధంగా మనము ప్యాక్డ్ ఫుడ్ నేను లీస్ట్ ప్రయారిటీ ప్రాణం పోతుంది అన్నప్పుడు నేను కూడా అదే తీసుకుంటాను వేరే దారి లేదు రైట్ ఇప్పుడు మనము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం బావచ్చి ఉంటది లేకపోతే ఇక్కడ బహార్ కేఫ్ ఉంటది పారడైస్ ఉంటది ఇటువంటివి ఇక్కడ బాగా ఫేమస్ కదా బిర్యానీ ఫేమస్ వాడికి వెళ్లి తిన్న తర్వాత వాడు ఏం
(29:30) చేస్తాడంటే ఫింగర్ బౌల్ ఇస్తాడు. మ్ ఫింగర్ బౌల్ లో ఏముంది వేడి నీళ్లు ఉంది ఒక నిమ్మకాయ ముక్క వేస్తాడు. మ్ ఇక్కడ స్ప్రైట్ ఆర్డర్ చేస్తాడు. స్ప్రైట్ లో ఏముంది వాటర్ తో పాటు యసిడ్ కలర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ షుగర్ ఇదంతా కలిసి ఫింగర్ బౌల్ లో చెయి కడుక్కునే స్ప్రైట్ తాగుతున్నాం. ఏది తాగితే హెల్దీ అంటే ఫింగర్ బౌల్ లో తాగితేనే హెల్దీ అవును ఇది దీంతో చెయి కడుకుంటే ఇంకా ఎక్కువ పోతది.
(30:05) కానీ మనం ఏం చేస్తాం అంటే ఇది హైజీన్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్ప్రైట్ బాటిల్ చాలా బాగుంది ఆ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇలా తీయగానే అలా పొంగుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ అడ్వర్టైస్మెంట్ లో చూసి చూసి చూసి ఉన్నాం స్ప్రైట్ తాగితే ఇక పెద్ద తనేదో ఇదయ ఫిలాసఫర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం స్ప్రైట్ తాగుతూ ఉన్నాం.
(30:27) సమస్య ఏంటంటే అడ్వర్టైస్మెంట్లు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అడ్వర్టైస్మెంట్స్ యొక్క ఉద్దేశమే మోసం ఓకే నేను మీడియాలో గతంలో గ్రాఫిక్ డిజైన్ మీటిలో యడేజస్ లో పని చేశను కదా అడ్వర్టైజింగ్ ఉద్దేశం ఏంటి మీ చేత కొనిపించడం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీరు కొనరు కాబట్టి దాన్ని ఎగ్జాగరేట్ చేసి అట్లా ఉంది ఇట్లా ఉంది ఈ షేవింగ్ చేసుకునే బ్లేడ్ కి ఆడపిల్ల ఉంటది.
(30:51) లేకపోతే మగవాళ్ళు వేసుకుని ఉంగరానికి కూడా ఆడపిల్ల ఉంగరం పెట్టుకని వచ్చి ఇతని మీద దూకేసేసి హగ్ చేసేసుకుంటారు. ఉంగరం అప్పుడు వెంటనే అట్లా హగ్ చేసుకుంట ఆస్పై కొంటూ ఉంటారు. అట్లా చీట్ చేస్తుమే కదా ఆల్ అడ్వర్టైస్మెంట్స్ అన్నీ కూడా ఆ థమ్స్ అప్ ఇట్లా తీయగానే మహేష్ బాబు ఆ బైక్ మీద విమానం నుంచి కిందకు దూకుతాడు. విమానం మించి కిందకు దూకుతాడు మహేష్ బాబు మహేష్ బాబునే అడగండి నిజమా కాదా అంటే మహేష్ బాబు చెప్తాడు కదా ఇవన్నీ నిజం అనుకొని అలాగే అనుకొని ఏదనా ఉంటే మౌంటెన్ డ్యూ మౌంటెన్ ఎక్కడో వెళ్తారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు ఇవన్నీ కూడా పిల్లల్ని అలా అదే ఆ
(31:31) జీవితమే అంతే కాదు ఇంకా కొంచెం చెప్పి వన్ మినిట్ లో కంక్లూడ్ చేస్తారు మళ్ళీ ఇంకొకసారి కూడా నెక్స్ట్ వీక్ కూడా సేమ్ చెప్తాం ఓకే అడ్వర్టైస్మెంట్స్ మెయిన్లీ రొమాంటిక్ గా అండ్ సెక్స్ ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తూ ఇంటర్‌కోర్స్ కూడా ఏం చేస్తారంటే సబ్లిమినేషన్ అంటారు అంటే తెలియకుండా మన మన్స్ దాటికి అట్రాక్ట్ ప్రతి దగ్గర చూడండి అవి షేప్ మేల్ పెనిష్ షేప్ కానీ ఫీమేల్ బ్రెస్ట్ షేప్ కానీ ఇటువంటివ అన్నీ ఉంటాయి.
(32:04) కాల్గేట్ో ఏదో ఒక టూత్ పేస్ట్ గతంలో ఉన్నప్పుడు ఆ అడ్వర్టైస్మెంట్ ఏంటి ఆ టూత్ పేస్ట్ ఇవ్వండి అతను ఏం చేస్తాడు మొత్తం టూత్ పేస్ట్ ఉంటే అందులో నుంచి ఒక టూత్ పేస్ట్ అంటే ఇట్లా పొడుగుగా ఉంటది దాన్ని ఇట్లా తీస్తాడు. అది కాదు మళ్ళీ పెడతాడు మళ్ళీ తీస్తాడు మళ్ళీ పెడతాడు. అది ఇంటర్‌కోర్స్ ని అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఓకే ఇటువంటివి చేయడం వలన ఆ ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అడ్వర్టైస్మెంట్ లో తెలియకుండా మన మనసు మీద అంత ప్రభావం ఉంటది.
(32:31) ఇది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ వెల్కమ్ చూసారు కదా ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment