Monday, April 27, 2026

హీరోల కూతుర్లు హీరోయిన్స్ కానిది ఇందుకే.. JD చక్రవర్తి మొత్తం చెప్పేసాడు Unknown Facts | Cr Voice

హీరోల కూతుర్లు హీరోయిన్స్ కానిది ఇందుకే.. JD చక్రవర్తి మొత్తం చెప్పేసాడు Unknown Facts | Cr Voice

Author Name:Cr Voice

Youtube Channel Url:https://www.youtube.com/@crvoice

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cvWe5vUKBPs



Transcript:
(00:00) నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ లేని దాన్ని రానిదాన్ని పొందని దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది దుఃఖమే ఉన్నదాన్ని పొందిన దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు జేడి చక్రవర్తి విషయమే. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జేడి చక్రవర్తి ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
(00:23) తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తెలుగు పరిశ్రమ గురించి అందులో ఉన్న చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలని సృష్టిస్తున్నాయి. ఈకోవలోనే యాంకర్ విష్ణుప్రియతో తన రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అవ్వగా జేడి చక్రవర్తి వాటిపై స్పందించారు. వివరాల్లోకి వెళితే గతంలో విష్ణుప్రియ బెట్టింగ్ స్కామ్ లో ఇరుక్కొని ఇప్పుడుఇగ లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో మరిన్ని వివాదాలని ఏరుకోరి తెచ్చుకుంటుంది.
(00:47) ఎక్స్క్లూసివ్ కంటెంట్ పేరుతో అసభ్యకరమైన ఫోటోలని వీడియోలని అప్లోడ్ చేస్తుందని విష్ణుప్రియపై కొంతమంది కేసులని నమోదు చేయడం అందుకు తోడు జేడి చక్రవర్తితో విష్ణుప్రియ సీరియస్ రిలేషన్ లో ఉందని త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు తెరపైకి రావడంతో మొదట ఈ వార్తలపై అటు విష్ణుప్రియ గాని ఇటు జేడి చక్రవర్తి గాని స్పందించలేదు గానీ తాజాగా జేడి చక్రవర్తి నటించిన గాయపడ్డ సింహం మూవీ మే 1ిన రిలీజ్ కానున్న సందర్భంగా అతను కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొనగా తన రెండో పెళ్లి వార్తల గురించి తను తను కూడా విన్నాడని కానీ నిజానికి తనకి విష్ణుప్రియకి ఉన్న సంబంధం గురు
(01:20) శిష్యుల లాంటిదని ఏ టైం లోనైనా విష్ణుప్రియకి తను కాల్ చేస్తే ఆమె గురువుగారనే మాట్లాడుతుందని అసలు ఆ అమ్మాయికి తనకి ఎఫ్ఐఆర్ ఉందనుకోవడం అంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పగా అందుకు ఆ షో యాంకర్ చాలా మంది హీరోయిన్లు మా గురువు అని డైరెక్ట్ గా చెబుతూనే వారినే పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారని అలాగే మీ సంబంధం కూడా ఉండబోతుందా అని అడగగా అందుకు జేడి చక్రవర్తి స్పందిస్తూ గురువు అంటే విద్యని బోధించేవాడని తానెప్పుడు విష్ణుప్రియని ఆ దృష్టితో చూడలేదని ఆమె తనకి ఫిలాసఫికల్లో శిష్యురాలు మాత్రమేనని ప్రొఫెషనల్ లైఫ్ లో గాని పర్సనల్ లైఫ్ లో గాని తనకి ఎటువంటి
(01:54) సంబంధం లేదని అంతేకాకుండా ఆమెఇస్గ సబ్స్క్రిప్షన్ విషయం గురించి తాను ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదని తనది విష్ణుప్రియది మూడేళ్ల గురు శిష్యుల బంధం అని చెప్పి జేడి చక్రవర్తి తన రెండో పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎం కే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు.
(02:17) స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, అత్త కోడల సమస్యలు, భార్యా భర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు.
(02:38) జేడి చక్రవర్తి సౌందర్య పెళ్లాగిపోవడానికి గల కారణాలుఏంటి? నటి మహేశ్వరి జేడి చక్రవర్తికి ఉన్న సంబంధం ఏంటి? స్టార్ హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీలోకి ఎందుకు తీసుకురావట్లేదు జేడి చక్రవర్తికి రామానాయుడికి ఉన్న గొడవలుఏంటి అని నమలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి.
(02:57) నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ జేడి చక్రవర్తి ఇతను 1970 ఏప్రిల్ 16న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి నాగులపాటి సూర్యనారాయణరావు తల్లి కోవెల శాంత ఇతనికి వైజయంతి అనే అక్క కూడా ఉన్నారు. ఇక జేడి చక్రవర్తి తండ్రి సూర్యనారాయణరావు గారు రాజమండ్రిలోని జమీందారు ఫ్యామిలీలో జన్మించగా వీరికి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండడం గమనార్హం.
(03:22) ఇక అలా ఎంత డబ్బుఉన్నా కూర్చొని తినడం నచ్చక డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఇక ఈ కోవలోనే మ్యూజిక్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కోవెల శాంత గారిని 1965 లో పెళ్లి చేసుకోగా మొదటి సంతానంగా వైజయంతి గారు రెండో సంతానంగా జేడి చక్రవర్తి జన్మించారు. జేడి చక్రవర్తి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదివాడు.
(03:46) అలా ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తను ఇంటర్లో జాయిన్ అయ్యేసరికి యాక్టింగ్ మీద తన దృష్టి మళ్ళీ తను సినిమాల్లోకి వెళ్లి హీరో అవ్వాలనుకున్నాడు. ఇక ఈ కోవలోనే తన ఫ్రెండ్స్ ద్వారా ఉత్తేజ్ పరిచయం అవ్వగా అప్పటికే ఉత్తేజ్ రామగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తుండడంతో శివ మూవీకి జేడి చక్రవర్తిని రికమెండ్ చేయాలనుకున్నాడు.
(04:04) ఇకా అలా జేడి చక్రవర్తి అప్పటికే మంచి డబ్బున్న ఫ్యామిలీ నుండి రావడం సినిమాల్లో తన క్యారెక్టర్ కోసం డబ్బు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో రామగోపాల్ వర్మ తనకి శివ మూవీలో జేడి అనే విలన్ పాత్రని ఇవ్వడం ద్వారా సపోర్ట్ చేయడం మొదలపెట్టాడు. ఇకా అలా శివ మూవీ షూటింగ్ సమయంలోనే జేడి చక్రవర్తికి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కృష్ణవంశికి మంచి స్నేహం ఏర్పడింది.
(04:26) అలా శివ మూవీ 1989 లో రిలీజ్ అయి బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో పాటు జేడి చక్రవర్తి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అప్పటివరకు విలన్ గా చిన్నా చితిక పాత్రలు చేస్తున్న జేడి చక్రవర్తి ఎప్పుడైతే రామగోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఏబిసి ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాడో అప్పటి నుండి జేడి చక్రవర్తిని ఆ బ్యానర్ లో హీరోగా చేపించడం మొదలపెట్టాడు.
(04:46) అలా మొదటిగా శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో రూపొందించిన మనీ మూవీ ద్వారా జేడి చక్రవర్తి హీరోగా లాంచ్ అవ్వగా ఆ మూవీ 1993 లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే మళ్ళీ నాగేశ్వరరావు డైరెక్షన్ లో 1/2 అనే మూవీలో కూడా యాక్ట్ చేయగా ఆ మూవీ అంతలా ఆడలేదు. ఇక మళ్ళీ శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో రామగోపాల్ వర్మ ప్రొడ్యూసర్ గా మనీ మనీ అనే మూవీని చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కృష్ణవంశి జేడి చక్రవర్తిని పెట్టుకొని గులాబీ మూవీని చేయాలనుకున్నాడు.
(05:15) అలా ఈ మూవీకి శ్రీదేవి అక్క కూతురైన మహేశ్వరి హీరోయిన్ గా జేడి చక్రవర్తిని హీరోగా తీసుకోగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే మహేశ్వరికి జేడి చక్రవర్తికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ కృష్ణవంశి అప్పటికే మహేశ్వరితో వన్ సైడ్ లవ్ లో ఉండి ఆ మూవీ రిలీజ్ అయ్యాక తన మనసులో ఉన్న ప్రేమని వ్యక్తపరచాలనుకుంటున్నప్పుడే జేడి చక్రవర్తి మహేశ్వరి లవ్ స్టోరీ తెలిసి కృష్ణవంశికి హార్ట్ బ్రేక్ అయి గొడవలు మొదలయ్యాయి.
(05:44) అలా గులాబీ మూవీ 1995 లో రిలీజ్ అయినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా పని చేయలేదు. కానీ జేడి చక్రవర్తికి మహేశ్వరితో పెరిగిన సన్నిహిత్యం కారణంగా మృగం దయ్యం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మహేశ్వరి ఇంట్లో జేడి చక్రవర్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 2008లో ఆమెకి జై కృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేయడంతో వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది.
(06:07) ఇక ఈ బ్రేకప్ తోనే జేడి చక్రవర్తి జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ అప్పటికే జేడి చక్రవర్తికి క్లోస్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి గారు జేడి చక్రవర్తి సౌందర్యని హీరో హీరోయిన్స్ గా తీసుకొని ప్రేమకి వేలాయరా అనే మూవీని చేయగా జేడి చక్రవర్తి లవ్ ఫెయిల్యూర్ స్టోరీని తెలుసుకొని అతని బాధని చూడలేక ఎస్వి కృష్ణా రెడ్డి గారు సౌందర్యకి జేడి చక్రవర్తికి మంచి సన్నిహిత్యం కుదిరేలా చేసి వీరిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు.
(06:31) అలా ప్రేమకి వేలాయారా మూవీ తర్వాత వారి ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళాలని జేడి చక్రవర్తి సౌందర్యతో ప్రేమకి స్వాగతం అనే మరో మూవీని చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో ఎస్వి కృష్ణా రెడ్డి గారు సౌందర్యని జేడి చక్రవర్తిని కూర్చోబెట్టుకొని మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మంచి జంట అవుతారని చెప్పగా అందుకు జేడి చక్రవర్తి ఒప్పుకున్న సౌందర్య మాత్రం ఎస్వి కృష్ణా రెడ్డితో మీరు లేట్ అయ్యారు నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి అటు జేడి కి ఇటు ఎస్వి కృష్ణా రెడ్డి గారికి షాక్ ఇవ్వడంతో వీరి పెళ్లి విషయానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తర్వాత జేడి
(07:03) చక్రవర్తి చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆ తర్వాత దుబాయ్ సీను మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం చూసి జేడి చక్రవర్తి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
(07:22) ఈ క్రమంలోనే 45 ఏళ్ల జేడి చక్రవర్తి ప్రొడ్యూస్ చేసిన సావిత్రి మూవీ షూటింగ్ సమయంలో అందులో హీరోయిన్ గా చేసిన అనుకృతి శర్మతో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వారిద్దరికీ అండర్స్టాండింగ్ రావడంతో 2016 లో పెళ్లి చేసుకోగా ఇప్పటివరకు వీరిద్దరికీ ఎటువంటి సంతానం కలగలేదు. కానీ వారిద్దరు అన్యోన్యంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.
(07:44) ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా జేడి చక్రవర్తి కీలక పాత్రల్లో గాయపడ్డ సింహం అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ మే 1ిన రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ గురించి జేడి చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో అతని మాటలు హల్చలవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే అమ్మాయిలని ఎదుర్కొనే విషయం గురించి చెబుతూ తాను ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టిన రోజుల్లో జరిగిన ఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తను చిన్న విలన్ పాత్రని చేస్తున్నాడని ఆ మూవీలోని హీరోయిన్ తనకి మంచి స్నేహితురాలు కావడంతో ఒకరోజు ఆమె తన
(08:16) గెస్ట్ హౌస్ లో ఉంటూ తనని నటుడు సురేష్ ని డిన్నర్ కి పిలిచిందని అలా తామిద్దర మంచి స్నేహితులు కాబట్టి కలిసి ఆమె దగ్గరికి వెళ్ళారని అలా గెస్ట్ హౌస్ లో అందరూ కూర్చొని మాట్లాడుతుండగా 8మిది గంటల సమయంలో కాలింగ్ బెల్ మోగిందని మొదట ఫుడ్ ఆర్డర్ వచ్చిందేమోనని ఆ హీరోయిన్ కిటికీలో నుంచి చూసిందని అలా వెంటనే టెన్షన్ పడుతూ తామిద్దరిని మంచం కింద దాక్కోమని చెప్పగా కారణం అడిగిన ముందు దాక్కోమని ఆ తర్వాత చెప్తానని చెప్పడంతో తాము అలాగే చేశమని చెప్పుక వచ్చాడు.
(08:46) ఇక అలా కొద్దిసేపటికి అక్కడికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వచ్చాడని ఆయన వయసు హీరోయిన్ తాత వయసు ఉంటుందని తాము మంచం కింద దాక్కొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఆమెతో ప్రవర్తించిన విధానం చాలా దారుణంగా ఉండిందని జేడి పేర్కొన్నాడు. అలా నిర్మాత వెళ్ళిపోయిన తర్వాత తాము బయటికి వచ్చామని ఆ హీరోయిన్ నవ్వుతున్న ఆమె నవ్వు వెనక ఉన్న బాధని మాత్రం తాము అర్థం చేసుకున్నామని ఆమె ఆ సమయంలో చెప్పిన మాటలు తమని కలిచి వేసాయని చెబుతూ అలా అతను ముసలోడు వాడి దగ్గర భరించలేని వాసన వస్తున్న ఏం చేస్తాం అతను పెద్ద నిర్మాత కథ తప్పదు అని చెప్పగానే ఆ మాటలు విన్నప్పుడు తామిద్దరి కళ్ళల్లో
(09:21) నీళ్ళ వచ్చాయని ఆ అమ్మాయి కూడా ఇష్టపడి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదని అవకాశాలు అవసరాలు పరిస్థితులు తనని అలా మార్చేసాయని సినిమా ఇండస్ట్రీ బయటికి కనిపించేది ఒకలా ఉంటుందని సినిమా ఇండస్ట్రీ బయటికి కనిపించేది ఒకలా ఉంటుందని వాస్తవం మరోలా ఉంటుందని అందుకే కొంతమంది నటీమనులు కెరియర్ కోసం అవకాశాల కోసం బలవంతంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఇండస్ట్రీలో పవర్ లో ఉన్నవారు తమ ప్రభావాన్ని ఉపయోగించి కొందరిపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరుగుతుందని చెప్పడంతో ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు ఆ హీరోయిన్ ఎవరనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇక జేడి
(09:56) చక్రవర్తి సురేష్ కలిసి యాక్ట్ చేసిన మూవీ అక్కా చెల్లెలు కాగా అందులో జయసుధా మాలశ్రీ సితారా హీరోయిన్స్ గా చేయగా ఆ మూవీని సురేష్ ప్రొడక్షన్ లో చేయడంతో ఇప్పుడు ఆ ముసలి ప్రొడ్యూసర్ రామానాయుడే అని ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ని ని అతను వేధించారనే ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమలో ఎన్నో ఘోరాలు జరుగుతుండగా వాటిని బయట ప్రపంచానికి ఎవరూ చెప్పడానికి సాహసించరని ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుర్లు సినిమాల్లోకి వస్తానంటే ఒప్పుకోరని ఇందుకు కారణం అక్కడ ఉండే పరిస్థితులు ఆడపిల్లల పట్ల చూపే ధోరణి వల్లే హీరోలు తమ కూతుర్లని సినిమాలోకి
(10:29) తీసుకురావడానికి ఇష్టపడరని సినిమా ఛాన్సులు కావాలంటే ఎంత పెద్ద స్టార్ కూతురైనా పరిస్థితులకు తగ్గట్లుగా లొంగాల్సిందే అని అలా స్టార్ల కూతుర్లకే ఈ పరిస్థితి ఉంటే కొత్తవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని జేడి చక్రవర్తి చెప్పడంతో ఇప్పుడు కాాస్టింగ్ కౌచ్ గురించి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. జేడి చక్రవర్తి చెప్పిన సన్నివేశంలో ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.
(10:55) ఫోక్స్ నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంగా విర్రవిగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిది నిన్ను ఒక్కో మెట్టుకు పైకి తేస్తుందే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయదు. ఇది ఫోక్స్ జేడి చక్రవర్తి గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.
(11:15) మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ఓ వాయిస్ థాంక్యూ

No comments:

Post a Comment