Thursday, May 7, 2026

#AskHR 071 Q2 | ఫలితం కాదు.. చేసే పనిని ప్రేమించండి

#AskHR 071 Q2 | ఫలితం కాదు.. చేసే పనిని ప్రేమించండి

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bn4Pdm5dnTk



Transcript:
(00:01) పరిధిలో ఉండవ అన్నారు కదా అంటే రిజల్ట్స్ ఎఫర్ట్స్ పట్టేగా ఉంటే రైట్ ఫలితాలు రావాలంటే ఎఫర్ట్స్ ఉండాలి కదా అన్నాడు నిజం ఫలితం ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో ఫలితం రావటం వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ పాజిటివ్ గా లైఫ్ మారుతది. ఫలితం రాకపోతే నెగిటివ్ గా మారింది. అనేటువంటి కంక్లూజన్ అంతే కదా అవును ఇప్పుడు నువ్వు చదువుకుంటే బాగుపడతావ అంటే చదువుకోకపోతే చెడిపోతావ అనేది కమ్యూనికేట్ అవుతాం.
(00:30) మ్ కానీ యాక్చువల్ గా చదువుకోకపోతే ఇలాగే లైఫ్ ఉంటది. మ్ నువ్వు పాస్ అవ్వకపోతే అర్థం ఏంటి సెవెన్త్ పాస్ అవ్వలేదు అనుకోండి ఫస్ట్ క్లాస్ అయిపోవు సిక్స్త్ పాస్ వరకు ఉంటుంది. ఉమ్ ఇంటర్ పాస్ అవ్వలేదు. నువ్వు థర్డ్ క్లాస్ అమ్మాయి అయిపోవుటెన్త్ పాస్ అయిన అమ్మాయిగా ఉంటావు ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అవ్వలేదంటే అర్థము నువ్వు ఏమి పనికి మాలినవ అయిపోయావు కదా కానీ మన కంక్లూజన్ ఏమవస్తుంది డిగ్రీ పాస్ అవ్వకపోతే ఎప్పుడైతే ఈ ఫలితము రాకపోతే నాకు నెగిటివ్ వస్తది అనే భయం వచ్చిందో వెంటనే బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ అంటాం.
(01:09) ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ ని షట్ డౌన్ చేస్తాయి. వన్స్ బ్రెయిన్ షట్ డౌన్ అయిన తర్వాత బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కి వెళ్ళిపోయి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అయిపోయిన తర్వాత దెన్ ఆ పని మీద ఇంట్రెస్ట్ రాదు ఎందుకు రాదు పనిని ఎంజాయ్ చేయట్లేదు ఎవరికీ పని ఇష్టం లేదు అది సమస్య మనకి చిన్నప్పటి నుంచి కూడా పనిని ఎంజాయ్ చేయడం నేర్పించలేదు ఫలితాన్ని ఫలితమే కావాలి ఇది చేస్తే అది వస్తది.
(01:35) లేకపోతే రాదు లేకపోతే మరింత ఇది అవుతది అనేటువంటిది ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనకి బ్రెయిన్ వాష్ చేసి ఉంచారో అప్పటినుంచి ఈవెన్ ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఫిట్నెస్ వస్తది. ఫిట్నెస్ కోసం కాదు ఎక్సర్సైజ్ ని ఎంజాయ్ చెయ్ ఫలితం కాదు ఆ పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మ్ ఎందుకు ఫలితం అంటే ఒకతను బిజినెస్ పెడతాడు బిజినెస్ పెట్టాలనే కోరిక ఉంది ఎందుకు బిజినెస్ చేయాలని కాదు బిజినెస్ ద్వారా వచ్చే లాభాల పట్ల కోరిక ఆ లాభాలతో నేను సింగపూర్ వెళ్లొచ్చు స్విట్జర్లాండ్ వెళ్లొచ్చు ఇలా చేయొచ్చు బంగారం కొనుక్కునేసుకుంటే అందరిని ఇంప్రెస్
(02:08) చేయొచ్చు కార్లో నిన్ను బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని అలా దిగగానే అందరూ ఆహా ఓహో అంటారు ఇవి కావాలి. ఒకతను సినిమా డైరెక్టర్ కావాలని ఉంటుంది యక్చువల్ డైరెక్టర్ కాదు డైరెక్టర్ అయిన తర్వాత తను ఆ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంటే రామగోపాల్ వర్మో లేకపోతే ఆయన పేరుఏది ఉంటది కదా వేరే డైరెక్టర్లు ఎవరో ఉన్నారు కదా వాళ్ళలాగా ఇస్తుంటే అందరూ ఆహా ఓహో అని చప్పట్లు కొడుతుంటే ఆ అప్రిసియేషన్ కావాలి.
(02:31) దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ కోరిక ఉంది ఎప్పుడైతే ఆ కోరిక ఉందో ఈ పని పట్ల మనకి ఇంట్రెస్ట్ రాదు. మనకి ఇక్కడ పని పట్ల ఉత్సాహం రావాలంటే మనం చేయాల్సింది ఏంటి అనింటే ఫలితం పట్ల మనకు ఉన్న కోరికని వదిలేయాలి. ఎప్పుడైతే ఫలితం పట్ల కోరిక ఉందో మన మనసంతా ఫలితం రాకపోతే ఏమవుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది.
(02:57) అదే కాదు మన పరిధిలో లేదు ఆయన అడిగారు సందీప్ గారు అడిగారు. ఫలితం మన పరిధిలో లేదు. పని చేయటం ఒకటే మన పరిధిలో ఉంది పని చేస్తేనే కదా రిజల్ట్స్ వచ్చేది ఓకే కాదనట్లేదు మళ్ళీ మీకు రిజల్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరు పని చేసినంత మాత్రం రిజల్ట్స్ వస్తదా చెప్పలేము రిజల్ట్స్ ని అనేక ఫాక్టర్స్ ఇన్ఫ్లయన్స్ చేస్తాయి దాంట్లో పని కూడా ఒక ఇంపార్టెంట్ కోర్ ఫ్యాక్టర్ ఒక అమ్మాయి బాగా చదివినా ఎగ్జామ్స్ అప్పుడు తనకి పీరియడ్స్ వచ్చిన వెళ్ళలేకపోయింది దాని ఫెయిల్ అవుతాది కదా చదివింది కదా ఒకసారి బాగా చదివినా ఏదో రాంగ్ నెంబర్ వేసింది అప్పుడు కూడా
(03:32) పోవచ్చు. మంచిగానే నెంబర్ వేసిన ఆ కరెక్షన్ చేసేవాడికి ఏదో ఇబ్బంది ఉండి వాడుఏదో చేశడు లేదంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఈ పేపర్లు ఎక్కడో కలిసిపోయినాయి దొరకట్లేదు. ఇలా అనేక కారణాల చేత ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు కాంపిటిటివ్ ఎగ్జామ్ రాస్తాం ఎంత బాగా చదివినా మన కాంపిటీటివ్ మనకంటే ఎక్కువ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. మీరుఎట్ మంత్స్ చదివారు వాళ్ళు 18 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు లేకపోతే రెండు మూడు సంవత్సరాల నుంచి ఐఐటి కొట్టాలనే దానితో వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు ఆబవియస్లీ వాళ్ళకి సీట్ వస్తుంది నీకు రాదు కదా
(04:05) నువ్వు చదవలేదా చదివావు ఇది బిహేవిరల్ సైన్స్ ఇది ఫిజికల్ సైన్స్ కాదు అన్ఫార్చునేట్లీ ఫిజికల్ సైన్స్ రూల్స్ తీసుకొచ్చి బిహేవియర్ సైన్స్ లో అప్లై చేస్తున్నారు. ఫిజికల్ సైన్స్ లో ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కలిపితే వాటర్ ఏర్పడుతుంది. H2O అంటారు. అంటే రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ వస్తుంది.
(04:31) ఇది ఎవరు కలిపినా అంతే కానీ బిహేవ్ చేస్తున్న అట్లా కాదు ఎయిట్ మంత్స్ చదివిన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితం రాదు. ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో అందరూ ఎయిట్ మంత్స్ చదువు రారు. కొంతమందికి ఆ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సైకాలజీ నేను చదివిన దానికి ఇందాడు ఒకాయన ఫోన్ చేశడు ఆయన చదివి సారీ సైకాలజీ నా కొడుకు చదివిన దానికి లేదా ఒక లేమెన్ కొడుకు చదివిన దానికి తేడా ఉంటది కదా అవును ఎందుకంటే ఇంట్లోనే సైకాలజిస్ట్ ఉన్నాను కాబట్టి ఏదైనా చెబుతూ ఉంటారు అవును
(05:02) తరతరాలుగా చదువులో ఉన్న వాళ్ళకి కొంచెం అట్లా ఎఫర్ట్స్ పెడితే చాలు వాళ్ళకి హెల్ప్ అవుతది బికాజ్ ఇల్లే ఒక గ్రంధాలయం వాళ్ళ పేరెంట్స్ కి చదువచ్చు నా సర్వెంట్ పిల్లలకి ఏమవచ్చు వాళ్ళకి రాదు వాళ్ళు 24 అవర్స్ కష్టపడిన నా కొడుకు ఫోర్ హవర్స్ కష్టపడిన వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ వచ్చేస్తది. కదా అందరికీ ఒకే విధంగా రాదు కాబట్టి ఫలితాలని మనం చదివితే వచ్చేస్తది అనుకోవటం అవివేకం లేదా కష్టపడితే ఫలితం వస్తది అనేది అవివేకం కష్టపడిన ప్రతిసారి ఫలితం రాదు అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి.
(05:34) ఆ రిజల్ట్స్ అనేది మీ పరిధిలో లేదు. రిజల్ట్స్ బట్ల ఎప్పుడైతే మీరు అటాచ్మెంట్ పెంచుకుంటారో అప్పుడు మీ మనసు పని మీద శ్రద్ధ కోల్పోతూ ఉంటది. ఈవెన్ పగలు రాత్రులు అదే మన మనసులో అబ్సెసివ్ గా తిరుగుతూ ఉంటది. రైట్ సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనింటే పనిని ఆస్వాదించడం ఈరోజుకి నేను ఈ పని చేసి ఈ పనిని ఎంజాయ్ చేస్తాను లాంగ్ బ్యాక్ నేను 20స్ లో ఉన్నప్పుడు ఆ ఒక యాడ్ ఏజెన్సీలో పని చేశాను.
(06:07) ఆ యాడ్ ఏజెన్సీ ఎక్కువ మంది ఎంప్లాయిస్ లేరు చాలా మంచి ఆర్టిస్ట్ అతను యంగ్ అన్నమాట అతను సో చాలా క్రియేటివ్ గా చేశాడు బిఎఫ్ఏ చదివాడు అతను అతను మా బాస్ అతను అతను ఏం చేసేవాడు ఒక వర్క్ ఇచ్చి ఎంజాయ్ అనేవాడు మ్ వర్క్ చేయని ఎప్పుడు అనలే ఎంజాయ్ అనేవాడు అంటే ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చింది పని చేయటానికి పనిని ఎంజాయ్ చేయటానికి ఉమ్ ఎప్పుడైతే పనిని ఎంజాయ్ చేయగలుగుతామో అప్పుడు మనం ఎఫెక్టివ్ గా పని చేస్తాం ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి.
(06:34) ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా పనిని ఎంజాయ్ లేకుండా మొక్కబడిగా చేస్తాము దాంట్లో ఫలితం తగ్గిపోతూ ఉంటుంది. మ్ ఇంకా బాగా చేస్తే బాగా రిజల్ట్స్ వస్తే బాగా చేయొద్దు బాగా ఎంజాయ్ చేయండి. మ్ నేను ఈ పనే కాదు ఏ పని చేసినా సరే కంప్లీట్లీ దాంట్లో లీనమై ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు ఎంజాయ్ చేసేవాడిని అది నాకు ఆనందాన్ని ఇస్తుంది.
(06:57) ఫలితం రాకపోయినా పర్లేదు. జస్ట్ ఆ బుక్ చదువుతాను. ఆ బుక్ నేను ఎగ్జామ్ కోసం చదవలేదు నాకోసం చదివాను ఈ సైకాలజీలో నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ తర్వాత నేను సైకాలజీ బుక్స్ ఎక్కువ చదివాను. ఆ బుక్స్ ని నేను అధ్యయనం చేశాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం ముట్టుకోము కానీ నిజమైన చదువు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చదివేది నిజమైన చదువు బియాండ్ స్కూల్ చదివేది.
(07:24) అప్పుడు ఎందుకు చదువుతున్నాము ఫలితం కోసం చదవట్లేదు. మనకోసం మనం నేర్చుకోవడం కోసం చదువుతున్నాం ఆటోమేటిక్ గా ఏమవుతది అంటే అక్కడ మన నాలెడ్జ్ ఎక్యములేట్ అవుతూ ఉంటది మన లాజిక్ ఇంకా షార్పెన్ అవుతూ ఉంటది. మన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటది. అలా కాకుండా ఫలితము లేకపోతే ఇంకొక భయాలు రకరకాల భయాలు మన పరిధిలో లేని మన జీవిత కాలంలో రానటువంటి సమస్యలు ఏవో వచ్చేస్తది.
(07:49) ఎక్కడో బ్లాక్ హోల్ లోకి భూమి వెళ్ళిపోయి అంతరించిపోతుంది లేకపోతే విశ్వం ఇట్లా అంతరించిపోతుంది ఇంకోటి అయిపోతది ఇంకోటి అయిపోతూ ఉండొచ్చు భూమి గ్లోబల్ వార్మిషన్ పెరిగిపోతే మార్స్ మీద వెళ్లి మనం బ్రతకాల్సి వస్తది. వెళ్తామా లేదా వెళ్తామా ఎంత అట్టర్లీ స్టూబిడ్ ఆలోచన అయితే చూడండి భూమిమీద ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ తో మనం బ్రతుకుతాము భూమిమీద పర్ఫెక్ట్ ఎకోసిస్టం ఉంది.
(08:14) ఇది ఉన్నది మనం బ్రతకలేము కానీ మార్స్ లో ఆక్సిజన్ లేదు మార్స్ లో చెట్లు లేవు మార్స్ లో జీవం లేదు కానీ అక్కడ మనం బ్రతుకు తెరువుని తయారు చేసుకో నువ్వు మార్స్ లో బ్రతకగలిగితే భూమి మీద కూడా బ్రతకగలవు. మార్స్ లో బ్రతకగలితే భూమి మీద వెయ్యి రెట్లు ఎక్కువ బ్రతకగలం. కానీ ఇది వదిలేసి అక్కడ ఎక్కడో ఇదంతా ఏంటంటే ఒక మానసికమైనటువంటి ఇన్నీ కూడా మానసికమైన సమస్యలే డబ్బు ఎక్కువ సంపాదించడం మానసిక సమస్య పగతో రగిలిపోవడం మానసిక సమస్య ఇది కాదు వేరే గ్రహాల్లోకి లేకపోతే వేరే విశ్వంలోకి వెళ్ళాలి అనుకోవడం కూడా మానసిక సమస్య మ్ సింపుల్ లాజిక్ కదా మార్స్ మీద
(08:52) బ్రతకగలిగినటువంటి టెక్నాలజీ ఉన్నతను అంటే మార్స్ మీద జీవం లేదు. మార్స్ మీద సరిపడా టెంపరేచర్ లేదు స్టిల్ మనం బ్రతకడానికి అక్కడ కాలునీళ్లు కట్టుకోగలుగుతాం మరి భూమి మీద కట్టుకోలేవా కట్టుకోగలుగుతాం కదా అంటే లాజిక్ మనం కోల్పోతాం అలా మన జీవిత కాలంలో రానటువంటి సమస్యలు మన వంశం అంతరించిపోతది లేకపోతే మన కులం అంతరించిపోతది మన మతం అంతరించిపోతది మన దేశం అంతరించిపోతది ఇవన్నీ నీ చేతులు నా చేతిలో లేవు లేకపోతే మానవజాతి అంతరించిపోతది.
(09:25) ఇవన్నీ వీటి కోసం మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాటి పట్ల విపరీతమైనటువంటి అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా చేస్తున్న పని మీద మనకి ఆ ఉత్సుకత రావడం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనింటే అవన్నీ తర్వాత ఏది ఈ దేశం అంతరించిపోవద్దు అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా తన పని తను నిర్వర్తించాలి. అంతేనా ఈ దేశంలో సగం మంది పని నిర్వర్తించకుండా సగం మంది ఆలోచిస్తుంటే ఈ దేశం సగమే సర్వైవ్ అయ్యేటువంటి అవకాశం ఒక కులం పట్ల అతనికి అటాచ్మెంట్ ఉంది నిజంగా ఉందనుకుందాం ఆ కులం సర్వైవ్ అవ్వాలి అంటే ఆ కులంలో ఉన్న వ్యక్తులు పని చేసి పని
(10:08) చేస్తే నలుగురికి ఉపయోగపడితే దెన్ ఆ కులం బ్రతుకుతుంది. అవునా అలాగే ఆ మత్తం లేదంటే మనుషులు మనుషులు అందరించి పోకుండా ఉంంటే ఏం చేయాలి మనుషులు పని చేయాలి. రైట్ మెడిటేషన్ చేస్తే ఈ భూమిమీద ఉన్నటువంటి మొత్తం మనుషులు ఒక 24 అవర్స్ మెడిటేషన్ చేశారు అనుకోండి లేదా ఒక వన్ వీక్ చేశరనుకోండి అందరూ చచ్చిపోతారు. మ్ దరిద్రం వదిలిపోతారు.
(10:35) కాబట్టి రాముడు సీతను రావణాసుడు తీసుకెళ్తే ఏం చేశడు యుద్ధం చేశాడు అవునా మెడిటేషన్ చేయలేదు కదా అవును కాబట్టి కర్తవ్య ముఖ్యము పని చేయండి ఈ

No comments:

Post a Comment