Friday, May 8, 2026

జ్ఞానమంతా అజ్ఞానమే..| Hari Raghav | Square Talks

జ్ఞానమంతా అజ్ఞానమే..| Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5qRGS7MA2Q4



Transcript:
(00:07) శ్రీనివాస్ గారు నమస్తే సో మీరు మీరు గతంలో వేరే కొంతమందిని కలిసి మీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమందిని కలవడానికి ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఎవరు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదండి. ఏదో అసలు దీన్ని తీసుకొచ్చి పట్టుకుంటున్నాడు ఒక వితండవాదంగా బ్రహ్మ వేదాంతం లాగా దాంతో మాకేం డిస్కషన్ మా పని ఇది అన్నది టైం ఇచ్చేవాళ్ళు కదండి అసలు ముందల ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అనింటే రెండు ఉన్నాయి ఒకటి మీరు మీ సిద్ధాంతం కూడా రెండు మీద డ్యూయాలిటీ అవునండి డ్యూయాలిటీ ఒకటి ఏంటి అనింటే చాలా మందికి సైన్స్ అంటే భౌతికమైనటువంటి
(00:45) సైన్స్ నే సైన్స్ అనుకుంటూ ఉంటారు. అవును భౌతికమైనది అంటే మనము ఆ కంటితో చూడ అంటే ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ తో దైనా ఒకదాన్నితోని మనము టచ్ చేసి లేకపోతే వాసన ద్వారా గాని అలా తెలుసుకునేది మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేది అవును లేదు అంటే భావవాదం ఉంది అవును భావవాదం ఏంటి దేవుడు స్పిరిచువాలిటీ అవును మీ సెన్సరీ ఆర్గాన్స్ అంటే మీ జ్ఞానేంద్రియాలకు అందని లెవెల్ లో ఇంకొకటి ఏదో ఉంది.
(01:10) అవును అనేటువంటి భావవాదన మనకి సహజంగా మత విశ్వాసాలతో ఆధారపడింది. అవును ఈ భావవాదనన్ని వ్యతిరేకిస్తూ భౌతికవాదులు ఉంటూ ఉంటారు. ఉన్నారు ఇవి ఉన్న దాంట్లో ఏమవుతుంది అంటే ఆ ఈ భౌతికంగా లేని ప్రతిదాన్ని వాళ్ళు భావవాదన కొట్టి పడేస్తారు. అవును సరే మీ థియరీలో ఎంతవరకు ఉంది ఏంటి అనేది తర్వాత చూద్దాం అవును సో ఈ మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో మైండ్ అంటే మీరు తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు మీ మెదడు తల్లి కడుపు నుంచి వచ్చింది అవును భౌతికంగా అవును ఆ మెథడు అంటే మన కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ లాంటిది హార్డ్ డిస్క్ ప్రాసెసర్ రామ్ అన్ని అదే పని చేస్తుంది
(01:50) మొత్తం హార్డ్వేర్ అవును దాంట్లో మనము కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. అవును డిఫాల్ట్ కొన్ని కంపెనీ వాడు చేసి డివైస్ డ్రైవర్స్ అవన్నీ చేసి ఇస్తాడు కొన్ని సాఫ్ట్వేర్స్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లేకపోతే మరొకటో క్రమంగా మన అవసరాన్ని బట్టి ఒక్కొక్కరి కంప్యూటర్ లో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు కదా అవును అలాగే మీరు పెరిగిన వాతావరణంలో నేను పెరిగిన వాతావరణంలో నిరంతరం మన మీదైతే మనం ఎక్స్పో మనము ఇంటరాక్ట్ అవుతున్నాం అవును అవి రికార్డ్ అవుతూ ఉన్నాయి.
(02:19) అవును మనకైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం. అవును ఇక్కడ ఒకరు ఇన్స్టాల్ చేయట్లే అవును అది జరుగుతూనే ఉంది సమాజం నుంచి అవును ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా మీ మైండ్ లో కానీ నా మైండ్ లో కానీ కొన్ని రికార్డు అయినాయి అవును అప్పటికి చూసింది ఏంటి అంటే ఆ వాటర్ అవును కనిపించింది అదే అంతకుమించి లేదు ఆ సౌండ్స్ కూడా వాటర్ లో నుంచి వచ్చిన సౌండ్ అవును మనం చిన్నప్పుడు చెరువులో మునిగేవాళ్ళం కదా మునిగినప్పుడు బయట వాళ్ళు పిలుస్తుంటే ఆ సౌండ్ చాలా తక్కువ అయిపోయి కొంచెమే వచ్చేది వాటర్ లో నుంచి పాస్ అయిన సౌండ్
(02:51) మనకి ఇప్పుడంటే మన మధ్య గాలి ఒకటే ఉంది గాలి మాధ్యమంతోని మనకి నా మాట మీకు వినిపిస్తుంది వాటర్ లో ఉన్నప్పుడు ఆ సౌండ్ కొంచెం రెసిస్టెన్స్ ఉంటది కాబట్టి డిఫరెంట్ గా ఉంటది కదా అందుకని తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు అటువంటి సౌండ్ వినిపిస్తూ ఉంటది. ఆ తర్వాత తల్లి కడుపు నుంచి బయటకి వచ్చిన తర్వాత నేను ఏమంటానంటే నేను ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ ని తెలుగులో అస్తిత్వవాదం అంటారు.
(03:16) ఇది యాక్చువల్ గా ఎగ్జిస్టెన్షియలిజం అనేది ఆ యూరప్ లో డెవలప్ అయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దారుణమైనటువంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడు అవును అప్పుడు జీవితానికి అర్థం ఏంటి అది ఇది అని వాళ్ళు వెతుకుతున్నప్పుడు కొంత డెవలప్ అయింది అంతకు ముందు కూడా ఇండియాలో కూడా ఉండేది అస్తిత్వాదం పేరుతో ఉండేది అవును ఇండియాలో ఎక్కువమందికి తెలియదు ఫెమిలియర్ కాదు సో ఈ కాంటెక్స్ట్ లో నేను అనలైజ్ చేసి నా అనాలసిస్ లో నేను ఏమంటానఅంటే నేను ముందు వచ్చాను అవును నా తల్లి తర్వాత వచ్చింది.
(03:50) అవును ఇది మామూలు వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తది. ఎందుకు మనం ఈ లాంగ్ డిస్కషన్స్ పెడతామ అంటే మీకు ఎవరు ఇచ్చినా కొంచెం టైమే ఇస్తే మీరు ఆ నేపథ్యాన్ని వివరించలేరు. అవును జస్ట్ చెప్తే కొట్టి పడేస్తూఉంటా అందుకనే ఇటువంటి చర్చలు ఎప్పుడు కూడా లాంగ్ే ఉంటాయి. అవును ఆ నేపథ్యాన్న అంతా వివరించాలి కాబట్టి లాంగ్ పెడుతూఉంటారు.
(04:12) ఇప్పుడు నేను ముందు వచ్చాను నా తర్వాత తల్లి వచ్చింది అంటే కొట్టి పడేస్తారు. కదా సేమ్ ఈ సిచువేషన్ కూడా దాదాపుగా అంతే మీరు చెప్పేది కరెక్టా కాదా అత్త ప్రసంగం అది మీరు చెప్పేది వినటానికి ఎందుకు రావట్లేదు అనింటే టైం లేదు అవును టైం పెట్టారు. టైం పెట్టినప్పుడు మీరు చెప్పలేరు. ఏదో కొద్దిగా చెప్పేసరికి ఇందులో వాళ్ళఏదో రకంగా అర్థం చేసుకొని కొట్టి పెట్టేస్తారు.
(04:33) ఇంకోటండి ఇక్కడ టైం అనేది వాళ్ళు తప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారండి నేను గ్రహించింది ఏంటంటే 360 డిగ్రీలు సొసైటీని చదివినవాళ్ళు లేరండి అందుకని నాకు తెలియదు అని చెప్పి చెప్పకుండా టైం లేదని ఎస్కేప్ అవుతున్నారండి మెయిన్ రీజన్ ఇది రైట్ అయితే నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు నాకు ఏం తెలియదు. తల్లి కడుపులో నుంచి ఏదో కారణం చేతో నేను బయటికి వచ్చేసాను.
(04:58) అప్పటిదాకా తల్లి కడుపులో నేను ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంత కంఫర్ట్ గా ఉంది. అండ్ ఇంత లైట్ లేదు హాస్పిటల్లో బయట హాస్పిటల్లో ఇంట్లోన బయటికి వచ్చేసరికి లైట్ వస్తుంది. అండ్ గాలి ముక్కు తగలడం వల్ల ఆక్సిజన్ కి లంగ్స్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ అబ్సర్వ్ చేసింది బ్లడ్ అక్కడి నుంచి మెటబాలిజం స్టార్ట్ అయ్యి ఆకలి వేయడం మొదలు పెట్టింది.
(05:21) మ్ ఆకలి వేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయితే ఆ ఆ రియాక్షన్ే ఏడుపు అవును బిడ్డ ఏడుస్తున్నాడు అంటాం కదా పుట్టిన బిడ్డ ఏడవాలి అంటే రియాక్ట్ అవ్వాలి దాని పేరు మనం ఏడుపని పెట్టుకున్నాం. మీరు పదం అన్నారు కదా పదము ఒక మన మధ్య ఒక అండర్స్టాండింగ్ ఆ అంటే ఇక్కడ నేను అబ్సర్వ్ చేసింది ఏందంటే అండి పదార్థానికి ఆపోజిట్ పదంగా తీసుకొచ్చుకున్నాను నేను కూడా దాన్ని రీ నేమ్ చేసుకోవాలని ఓకే నేను నేను చెప్పేది ఏంటంటే పదార్థము అంటే మీ కాంటెక్స్ట్ లో ఒక భౌతికమైనటువంటి పదార్థం అది ఘన రూపంలోనో ద్రవ రూపంలోనో ఏదో పదార్థం పదము అనేది మీరు లాంగ్వేజ్ లో చెప్పారు
(06:04) ఆ ఇవి రెండు కూడా పదాలే పదాలే రైట్ ఆ ఈ రెండు పదాలు తెలుగులో మనం మ్ మనఇద్దరికీ ఒకే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడం ఆ ఒకే మీనింగ్ అంటే ఇక్కడండి మనం గుర్తింపు కోసం పెట్టుకున్నయే పదాలండి లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నాం కానీ పదార్థం లేని పదం లేదు పదం లేనిది పదార్థం లేదు అనేది ఈ రోజుకి వచ్చేసిందండి అవును పదార్థము అనేది అవును పదార్థం అనే పదం లేకముందు కూడా ఉందది ఉందండి ఆ రైట్ ఆ దాని పేరు మనం మీరు చెప్పినట్టుగా దాన్ని పిలుసుకుంటానికి దాన్ని పదార్థం అని పెట్టుకున్నాం అవును అదేంటి మన ఇద్దరి మధ్య మీ మనసులో ఉన్న ఆలోచనని నా మనసులోకి తెలియజేయడానికి
(06:48) అవును ప్రతిసారి దాన్ని అదే పిలవడం కోసం ఇప్పుడు సపోజ అది వాటర్ ఉంది దాన్ని వాటర్ అని ఎందుకు అన్నామ అంటే మీకు నాకు ప్రతిసారి వాటర్ అదే మనఇద్దర అగ్రీమెంట్ అది వాటర్ అంటాం దాన్ని వాటర్ అనగానే నేను దాన్ని తీసుకురావడమో దాన్ని తీసుకోవడమో ఏదో చేస్తాను నేను అంటే మనఇద్దరి మధ్య అగ్రీమెంట్ే ఒక భాష అవును భాష అక్షరాలు ఉండాల్సిన అవసరం లేదు అక్షరాలు లిపి లేకముందు కూడా పదాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి ఈవెన్ జంతువులు కూడా ఉంటాయి పదాలు మ్ అవి కూడా వాటి అరుపులతోనే రకరకాల సౌండ్స్ మీటింగ్ అప్పుడు ఒక రకంగా పిలుస్తూ ఉంటాయి ప్రమాదం ఉన్నప్పుడు ఒక అవి కూడా వాటి
(07:22) లాంగ్వేజ్ అది సో అలాగే మనకి రకరకాల లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ జర్మనీ ఇట్లా రకరకాల లాంగ్వేజెస్ ఎట్లా ఉన్నాయో ఒకే లాంగ్వేజ్ లో కూడా మనక అంటే ఒకే లాంగ్వేజ్ అంటే మనఇద్దరికీ కి సేమ్ అది అగ్రీమెంట్ అయితే ఒకే లాంగ్వేజ్ అవును ఈ లాంగ్వేజెస్ ఒకదాని నుంచి ఒకటి పుట్టింది. అవును కదా ఆ సాంస్క్రిట్ నుంచి వచ్చిందని కొంతమంది అంటారు కొంతమంది ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చింది ఇంకోటి ఇంకొక లాటిన్ నుంచి వచ్చింది ఏదో లాటిన్ గ్రీక్ గ్రీక్ ఏవో చెప్తూ ఉంటారు.
(07:49) ఎనీహౌ ఎలా వచ్చినా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనఇద్దరి మధ్య అగ్రీమెంట్ ఇంపార్టెంట్ రైట్ ఈ అగ్రీమెంట్ లో పదార్థము పదము ఇవి రెండు కూడా అగ్రీమెంట్ పదము అంటే కమ్యూనికేషన్ కోసం వాడేది పదార్థము అనేది ఒక భౌతికమైంది అనేది అవును రైట్ అవును తల్లి కడుపులో నుంచి వచ్చిన తర్వాత నాకు ఇవేం తెలియదురా అవును పదము తెలియదు పదార్థం తెలియదు భాష తెలియదు అవును ఏమి తెలియదు.
(08:17) నాకు ఆకలి వేయటం వల్ల కంఫర్ట్ గా లేకపోవడం వల్ల నేను రియాక్ట్ అయ్యాను మ్ దాన్ని వీళ్ళు ఏడుపు అని పిలిచారు. అవును బిడ్డ ఏడిసింది అనేది నాకు తెలిీదు అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను అవును అప్పుడు ఎవరో ఒకరు వచ్చి నా నోట్లో ఒక నిప్పిల్ పెట్టారు హమ్ అది బాటిలో లేకపోతే మదర్తో పెట్టి మ్ ఆమె మదర్ అని తెలియదు ఇది నిప్పిల్ అని తెలియదు హ్ అండ్ ఏం చేయాలో తెలియదు.
(08:43) ఉమ్ నోట్లోకి ఏదో వచ్చింది. వచ్చినప్పుడు ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంట రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటే మీరు ఎట్లాగైతే రకరకాలుగా ట్రై చేశారు ట్రై చేస్తుంటే ఎక్కడో ఒట్టి దొరుకుతది కదా అట్లా నేను దాన్ని కోరికి చప్పరించి అటు చేసి ఇటు చేసి అటు చేసి ఇట్లా కొంత సక్ చేసేసరికి కొంత లిక్విడ్ వచ్చింది. అది లిక్విడ్ అని తెలియదు పాలు అని తెలియదు పాలు ఉంటాయి అని తెలియదు నీళ్లు ఉంటాయిని ఏమైతే తెలియదు నాకు నా నోట్లోకి ఏదో వస్తే అది నేను మింగాను.
(09:09) ఉమ్ మింగినప్పుడు ఆకలి తీరింది ఆకలి తీరేది కంఫర్ట్ గా ఉంది తర్వాత కొంసేపు మళ్ళీ అట్లా కనిపించింది. మళ్ళీ అలాగే రియాక్ట్ అయ్యాను మళ్ళీ ఆమె ఆమె ఆమె ఉంటదని నాకు తెలియదు. అతను నా చూపు కూడా ఎక్కువ దూరం వెళ్ళదు. జస్ట్ కొన్ని అడుగులే వెళ్తది. ఆమె వచ్చింది అంటే సేమ్ టైప్ ఆఫ్ టచ్ సేమ్ టైప్ ఆఫ్ స్మెల్ సేమ్ టైప్ రాబట్టి నెక్స్ట్ టైం ఆమె అనేది నేను గుర్తించాను.
(09:36) ఉమ్ రైట్ అప్పటి నుంచి ఆమె వచ్చినప్పుడల్లా నాకు కంఫర్ట్ గా చేస్తుంది కాబట్టి ఆమె స్మెల్ వచ్చినా ఆమె టచ్ వచ్చినా ఆమె కనిపించే ఆమె స్కిన్ టోన్ కలర్ ఏదైతే ఉందో అది రాగానే ఈమె ఆమె అంటే ఈ వస్తువు ఈమె ఆమె జంతువు ఏం తెలియదు. సేమ్ సిచువేషన్ వస్తుందని నేను ఆ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాను హ్యాపీగా అవును ఆమె ఇంకా నాకు కేర్ తీసుకుంటుంది చక్కగా నాకు స్నానం చేపిస్తుంది టాయిలెట్ వెళ్తే క్లీన్ చేస్తుంది పాలిస్తుంది మెల్లగా తినిపిస్తుంది.
(10:08) అమ్మ అమ్మ అను అంటే నాకు కంఫర్ట్ ఉంది కదా మాటలు నేర్పుతుంది అందుకని అమ్మ అన్నా నాకు తెలియదు ఆమె అమ్మనా కాదా అమ్మ ఉంటది అమ్మమ్మ ఉంటది ఇవేమి నాకు తెలియదు. నాకోసం నా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఆమె అలా అనమంది కాబట్టి నేను కూడా చూసి అనుకరించడం ద్వారా అమ్మ అన్నాను. ఆ తర్వాత ఇంకొకరిని ఎవరినో చూపించి ఆయన నన్ను కేర్ తీసుకుంటున్నాడు ఆమెను కేర్ తీసుకుంటున్నాడు నాన్న అను అంటే నాన్న అన్నాను అది నాకోసమే రైట్ ఆ తర్వాత ఎవరో ఏడిపిస్తున్నారు ఆడిస్తున్నారు.
(10:44) ఇగో నీ అన్న అక్క తమ్ముడు వీళ్ళందరి నీ సిబ్లింగ్స్ అంటే అది కూడా యక్సెప్ట్ చేసి వాళ్ళని కూడా ఇవన్నీ ఎందుకోసం అల్టిమేట్లీ నాకోసం అలాగే బడికెళ్లి చదువుకో గురువుగారు ఆయన ఆయనకి గౌరవం ఇస్తే నీకు చదువు వస్తది అన్నాడు అంటే గౌరవం ఇచ్చాను కాళ్ళకు ముఖం అంటే మొక్కాను ఎందుకోసం మళ్ళీ అల్టిమేట్లీ నాకోసమే గుడికి వెళ్తే దేవుడు ఉంటాడు మొక్కు అంటే మొక్కాను ఇవన్నీ నాకోసమే ఇవన్నీ నాకోసమే నాకు ప్రోగ్రాం తర్వాత మెల్లగా ఇవన్నీ నమ్మటం మొదలు పెట్టా నిజంగా గురువుని మొక్కితే చదువు వస్తదేమో నిజంగా బడిలో చదువు ఉంటదేమో రైట్ నమ్మాను ఉంటదో లేదో నాకు తెలియదు అందరూ అన్నారు కాబట్టి నమ్మాను. అలాగే
(11:27) నిజంగా గుడికి వెళ్తే గుడిలో దేవుడు ఉంటాడేమో దేవుడు మొక్కితే హెల్ప్ చేస్తాడేమో ఎందుకు వాళ్ళు చెప్పారు అవును ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనుకొని వాళ్ళని నమ్మాను. అలాగే చదువుకోవాలి అంటే అది చదువు అనుకొని చదువుకున్నాను అవును బడిలకి వెళ్తే బడిలో చదువు ఉంటది అనుకున్నాను.
(11:48) అలాగే సైంటిస్టులు ఉంటారు వాళ్ళు కనిపెడతారు వాళ్ళు సైంటిఫిక్ గా థింక్ చేస్తారు అనుకుంటే నమ్మాను. ఇవన్నీ నమ్మకాలే రైట్ ఈ నమ్మకాలు సమాజంలో నాలాగానే మీకు అబ్బాయికి అందరికీ అట్లాగే డెవలప్ అయినాయి. డెవలప్ అయిన తర్వాత ఈ నమ్మకాలు ఒక్కసారి పని చేస్తుంది నేను ఒకసారి పని చేయట్లేదు. రైట్ వీటిని ఎప్పుడూ నేను ప్రశ్నించలేదు మ్ ఎందుకు ప్రశ్నించలేదు అంటే ముందు నాకు బెనిఫిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు నా బెనిఫిట్ కోసమే చెప్తారు అనుకున్నాను మ్ వాళ్ళకి తెలుసు అనుకున్నాను.
(12:17) వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు. ఉమ్ కానీ వాళ్ళు తెలుసు అనుకొని వాళ్ళు కూడా తెలిసినట్టుగా చెప్తున్నారు. అవును తెలిసినట్టుగా చెప్పడం వల్ల నిజంగా వాళ్ళకి తెలుసేమో అనుకొని అమ్మని ఎట్లా యాక్సెప్ట్ చేశాను, నాన్నని ఎట్లా యాక్సెప్ట్ చేశాను, టీచర్ ని అట్లాగా యాక్సెప్ట్ చేశాను సైంటిస్ట్ ని అట్లాగా యాక్సెప్ట్ చేశాను, యూనివర్సిటీస్ ని యాక్సెప్ట్ చేశాను.
(12:35) అవును బట్ ఇవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేయటమే. అందులో నిజం ఎంత ఉంది అనేది తెలియదు. అయితే మీకు ఎందుకు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మాట్లాడటానికి మీ ఏముందో పక్కన పెట్టండి. ఉమ్ మీతో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించలేదు అంటే వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేసేసారు. అది తప్ప వేరేది లేదు అనుకున్నారు. అవును ఎప్పుడైతే అది తప్ప ఆ స్టాండర్డ్స్ ఆ డెఫినిషన్స్ అవి ఉన్నాయి అవును అవే నేర్చుకున్నారు.
(13:02) నేర్చుకొని దానికి స్టాండర్డ్స్ లోకి ఫిట్ కానిది ఏది కూడా వాళ్ళు చూస్డానికి రెడీగా ఉండాలి. రైట్ మీ థియరీ పని చేస్తా లేదా పక్కన పెట్టండి. అవును ఒక థియరీ ఏదన్నా రావాలి అనింటే అంటే మానవాళ ఇన్వెన్షన్ ఏది జరిగినా సరే అదేది ఫార్మల్ ఎడ్యుకేషన్ లో నుంచి రాలేదు. మ్ కాలేజ్ యూనివర్సిటీస్ రాలేదు. సైన్స్ అనేది సైన్స్ అనే వర్డ్ లేకముందు కూడా ఉంది.
(13:28) కదా సైన్స్ అనే వర్డ్ మనఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం అది లేక మీద మనిషి లేకముందు కూడా ఈ నేచర్ ఇలాగే మనిషి మంటాను కనిపెట్టాడు. మ్ కదా అప్పటికి అతనికి చదువు లేదు కదా లేదు మన చదువులు లేవు యాక్చువల్ గా అదే చదువు అది కూడా చదువే కానీ మన చదువులు లేవు. మనిషి చక్రాన్ని కనిపెట్టాడు. ఉమ్ మనిషి లెక్కలేసి ఆ సూర్య చంద్రులు వాళ్ళ గమన సూర్య చంద్రుల గమనం ఉండదు భూమి తిరగటాన్ని బట్టి వాటిని కొంత లెక్క కట్టి అమావాస్యలు పౌర్ణమిలు అలాగే వచ్చేసి సూర్య గ్రహణం చంద్ర గ్రహణం ఇవన్నీ లెక్కలు వేసి పసికట్ట తీసుకొచ్చేసి పెట్టారు వీటలన్నిటికీ యూనివర్సిటీస్ లేవు
(14:10) మ్ అయితే ఎప్పుడైతే మనము ఇది కాదు సైన్స్ అంటే యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ సామాన్య శాస్త్రం అనే బుక్లో చదువుకోవాలి అని ఎప్పుడైతే నమ్మటం మొదలు పెట్టామో అప్పుడు అప్పుడు ఇతరులు చెప్పేది ఏది కూడా వినటానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ మనసు ప్రతి ఒక్కరి మనసు ఇంక్లూడింగ్ నా మనసుతో సహా కొన్ని నమ్మకాలతోనూ విశ్వాసులతో నిండిపోయి ఉంటది.
(14:31) అవును నిండిపోయిన తర్వాత దాన్ని ఆపోజిట్ తో యాక్సెప్ట్ చేయలేకపోతాం. మ్ అందుకని ఇప్పుడు నా థెరపీ నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను. అది నేను డెవలప్ చేసినటువంటి థెరపీ ఎగ్జిస్టెన్షలిజం అండ్ సైకాలజీ నా థెరపీలో మొదట నా క్లైంట్ ని రియలైజ్ చేసేది ఏంటి అనింటే జ్ఞానము ఏదైతే ఉందో అది అన్నిటికంటే బలహీనమైనటువంటి సాధనం మ్ అన్నిటికంటే బలమైనది శరీరం బికాజ్ శరీరం అనేది ప్రకృతికి సంబంధించింది.
(15:03) ప్రకృతి అంటే ఎక్కడో హిమాలయాలు జలపాతాలు కాదు యు ఆర్ నేచర్ నేచర్ యు ఆర్ ఏ సన్ ఆఫ్ ద నేచర్ కేమ త్రూ యువర్ పేరెంట్స్ అంటారు. మీ శరీరంలోనూ మెదడులోనూ జరిగే మార్పులు ప్రకృతి ప్రకారమే జరుగుతాయి తప్ప మీరు కోరుకున్నట్టు మీ పేరెంట్స్ కోరుకున్నట్టో మీ డాక్టర్ కోరుకున్నట్టు టీచర్ కోరుకున్నట్టు కాస్ట్ రిలజియన్ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం కదా అవును నేచర్ ప్రకారం నేచర్ ఈస్ సుప్రీమ్ అవును కానీ మనకి రెండు థియరీస్ బ్రెయిన్ భాష ఇది రిలీజియస్ ఏ మతం ఆయన ఏం చెప్పిందంటే దేవుడు సృష్టించాడు అవును దేవుడు దేవుడు మనిషిని సృష్టించి మనిషి కోసమే ఈ ప్రకృతిని పర్వతాలను నదులను
(15:47) లేకపోతే అడవులను సృష్టించాడని రకరకాలు కొంచెం అటు ఇటుగా అన్నిట్లా మనం ఏ థియరీని నమ్మినా నేచర్ కి అనవసరం నేచర్ దృష్టిలో మనిషి కూడా ఒక జీవరాశి ఏమాత్రం సుప్రీమసీ లేడు మ్ నేచర్ ఆ మనం సుప్రీమ్ అనుకుంటాం నేచర్ ఈస్ సుప్రీమ్ సైన్స్ అంటే నేచర్ ని తెలుసుకోవటమే మ్ మనుషులు ఏం కనిపెట్టేది ఉండదు ఆల్రెడీ ఉంది సైన్స్ అంటే వీళ్ళు చెప్పేదానికి అర్థమే లేదండి సైన్స్ అన్నా ఏమ లేదండి నాలెడ్జ్ అంతే నాలెడ్జ్ కూడా నాలెడ్జ్ ఇస్ ఆల్సో బిలీవ్ అవును జ్ఞానం అంతా అజ్ఞానం అంటారు మీ నాలెడ్జ్ మీరు నమ్ముతున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది మీ నాలెడ్జ్ కి విరుద్ధమైంది
(16:30) మీరు యాక్సెప్ట్ చేయండి వస్తాను అక్కడికి వస్తాను ఇప్పుడు నేను నన్ను కుట్టే మస్కిటో బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ నిచర్ నేను ఎక్కువ మస్కిటో తక్కువ కాదు కదా కేవలం ఫీమేల్ మస్కిటోనే హ్యూమన్ హిమోగ్లోబిన్ కోసం వాటి పునరుత్పత్తికి కావాలి కాబట్టి వస్తాయి. మేల్ మస్కిటోస్ మన మొహం కూడా చూడం. మస్కిటో తప్ప ఈ భూమ్మీద ఏ జీవరాశి కూడా మనిషిని చంపుకు తిందామని రావట్లేదు వాటి జోలికే మనం వెళ్తాం చీమల జోలికి పాముల జోలికి వెళ్తే అవి తప్పించుకోలేక మన కారుస్తాం అంతకంటే ఏం లేదు అలాగే నా చేతిలో ఒక క్యాన్సర్ కణం వచ్చింది అనుకుందాం ఒక్కటే
(17:10) కణం నేచర్ కాంటెక్స్ట్ లో అది నేను సమానం మ్ నేను ఎక్కువ అది తక్కువ కాదు కదా అవును నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి. లేదంటే అది బ్రతికే క్రమంలో నేనైనా చనిపోతాను. మ్ కరోనా కూడా నేచరే గో కరోనా గో కరోనా అని ఎంత అరిసినా చైనీస్ కరోనా గో బ్యాక్ అంటూ యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేసినా పోదు.
(17:36) పోకపోగా ఒకరి డ్రాప్లెట్స్ ఒకరి మీద పడటం ద్వారా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయింది. బికాజ్ నేచర్ ఈస్ సుప్రీమ్ మన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సుప్రీమ్ కాబట్టి ప్రకృతి ద్వారా వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా ఉంటాయి. వాటికి విరుద్ధంగా మనం ఏం చేయలేము. రైట్ అది మొదటిది. రెండవది మనం పెరిగిన వాతావరణంలో మన మనసు మీద ఒక ప్రోగ్రాం ఏర్పడుతుంది. అవును. ఇది సాఫ్ట్వేర్.
(18:02) ఇందాక ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి వీటిని ఏమంటామంటే హార్డ్వేర్ బయలాజికల్ మన రామ్ హార్డ్ డిస్క్ ఇటువంటివి ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం పెరిగిన వాతావరణంలో ఏర్పడింది చిన్నప్పుడు నానమ్మ నిద్ర పొచ్చడానికి ఒక కథ చెప్పింది ఊరి చివర ఒక మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు కింద ఒక దెయ్యం ఉంది అని చెప్పింది అనుకోండి మనం ఊహించుకొని భయపడి ఉంటాం. జీవితంలో అనేక మర్రి చెట్లు చూసుకుంటాం.
(18:23) మ్ కానీ మర్రి చెట్టు అనగానే ఆ మర్రి చెట్టు గుర్తొస్తుంది. గుర్తొచ్చే హార్ట్ బీట్ ఏంది మా ఊర్లో తాలూకా ఆఫీస్ దగ్గర ఒక బావి ఉండేది పెద్ద బావి ఆ బావిలో వాటర్ ఏంటంటే అల్కలైన్ వాటర్ అది పప్పు ఉడుకుతుంది ఈజీ కదా అందులో దాంట్లో పప్పులో షోడా వేయాల్సిన పని అందరూ అక్కడికి వెళ్తే తోడుక వెళ్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ బావి లోపలికి చూడలే ఒకటి రెండు సార్లు దాని పక్కన నుంచి వెళ్లి ఉంటాను.
(18:49) అప్పుడు ఏమైందంటే నైన్త్ క్లాస్ లో ఆ ఊర్లో ఉన్న బాగా డబ్బు ఉన్న వాళ్ళ కోడలు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేను చూడలేదు నా క్లాస్మేట్ చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇలా తేలుతుంది ఇలా చీర తేలుతుంది జుట్టు ఇలా ఉంది అదంతా నేను ఇమాజిన్ చేసుకున్నా కదా తర్వాత జీవితంలో అనేక బావీలు చూసాను మా ఇంట్లో కూడా బావి ఉండేది కానీ ఇప్పటికీ బావి అనగానే అది గుర్తొస్తుంది.
(19:13) ఒక్కడినే ఉంటే కొంచెం హార్ట్ బీట్ పెట్టుకోవడం పెరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే స్ట్రైక్ అది ప్రోగ్రాం డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు మీ వైఫ్ కి గుర్తొచ్చే డాగ్ వేరు ఆమెక ఒక చిన్న పప్పీ డాగ్ గుర్తొస్తుంది. హ్యాపీగా ఉంటుంది మీకు పెద్ద అల్సేషన్ డాగ్ వెంట పడుతున్న సీన్ వస్తుంది. మీ హార్ట్ బీట్ రేట్ ఆమె అంటది కదా డాగ్ కి ఎందుకు భయపడుతున్నావ్ ఇది చాలా క్యూట్ గా ఉంటుంది. చెవులు వేలాడుతూ ఉంటాయి.
(19:38) హార్ట్ బీట్ రేట్ చెవులు వేలాడుతూ ఉంటాయి బ్రౌన్ వైట్ ప్యాచెస్ ఉంటాయి. అప్పుడు మీ డాగ్ కే కొంచెం సైజ్ తగ్గించుకుంటారు కొంచెం క్యూట్నెస్ ని అప్లై చేసుకుంటారు తప్ప ఆమె డాగ్ ఎప్పటికీ మీకు అర్థం కాదు మీ డాగ్ కూడా ఆమెకు అర్థం కాదు. ఇవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు ఇది మన ఎగజక్ట్లీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లండి రైట్ మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటది అందుకని అది పోల్చి చెప్తున్నాను ఈ సాఫ్ట్వేర్ లో ఇవి రెండు కాక మూడోది ఉంది మూడో వాటిని జ్ఞానం అంటాం జ్ఞానం అంటే ఏంటి అంటే మనము కావాలని తెలుసుకున్నటువంటి స్కూల్ కి వెళ్ళాం
(20:12) టీచర్స్ చెప్పారు పేరెంట్స్ గురూజీలు స్వామీజీలు బుక్స్ చదివాము భగవద్గీత చదివాము ఖురాన్ చదివాము లేకపోతే ఇంకో విజయానికి ఐదు మిట్లు ఆరు మెట్లు లో ఏమో చదివాం ఏ పుస్తకాలు చదివాం ఎవరి ద్వారానో ఇది జ్ఞానము అని తెలుసుకున్నటువంటివి ఇది మూడవది అయితే ఇది బిహేవియరల్ సైన్స్ అంటారు దీన్ని బిహేవియరల్ సైన్స్ లో ఏ రెండు ఫ్యాక్టర్లు సమానంగా ఉండవు ఏ ఫ్యాక్టర్ రెండోసారి సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు.
(20:41) ఈ మూడు ఫ్యాక్టర్లు కూడా సమానంగా ఉండవు. మూడిట్లో అన్నిటికంటే బలంగా ఉండేది ప్రకృతి తర్వాత బలంగా ఉండేది ప్రోగ్రాం. మనం పెరిగిన వాతావరణంలో మనకు తెలియకుండా ఏర్పడింది. అన్నిటికంటే బలహీనమైనది జ్ఞానము ఎందుకు అంత బలహీనం అంటే జ్ఞానం అనేది ముందే మనం డిసైడ్ అయ నేర్చుకుందాం రైట్ మనకి ఆ జ్ఞానం అని దేన్ని అంటున్నాము జ్ఞానంతో వేరే వాళ్ళ జ్ఞానంతో పోటీ పడొచ్చు.
(21:09) మార్కులు తెచ్చుకోవచ్చు టాపర్ అవ్వచ్చు, జాబ్ సంపాదించొచ్చు ఇవన్నీ చేయొచ్చు. కానీ సైకలాజికల్ అండ్ బయలాజికల్ ప్రకృతిని గాని ఈ ప్రోగ్రాం గాని జ్ఞానం ఏమాత్రం కదల్చలేదు. ఎందుకంటే జ్ఞానం అని మనం దేన్ని అంటున్నాం అనేది మటర్ జ్ఞానం అని దేన్ని అంటున్నామ అంటే మన విశ్వాసాలకు అనుకూలంగా ఉంటేనే జ్ఞానం అంటాం. హ్మ్ ఉదాహరణకి హిందువులకు భగవద్గీత ఇస్తే జ్ఞానం అని కన్సిడర్ చేసి చదువుతారు.
(21:37) ముస్లిమ్స్ కి ఇస్తూ రిజెక్ట్ చేస్తారు. ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే జ్ఞానం అని చదువుతారు. భగవద్గీత ఇస్తే రిజెక్ట్ చేస్తారు. రైట్ ఎందుకు? బికాజ్ ఇక్కడ ప్రోగ్రాం అయిపోయింది మతం. మతం అనేది పెరిగిన వాతావరణంలో దానికి విరుద్దంగా ఏది వచ్చినా దాన్ని మనం అంగీకరించాం. అది మీరైనా నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా సైంటిస్టుల అయినా ఒకటి ప్రోగ్రాం్ జరిగిపోయింది పెరిగిన వాతావరణం దానికి విరుద్ధంగా మీరు జ్ఞానం ఇచ్చిన అది జ్ఞానమే కాదంట అందుకనే జ్ఞానం అంతా అజ్ఞానమే అనేది రైట్ సో కాబట్టి ఏమవుతుందంటే మీరు చెప్పే విషయాన్ని ఫస్ట్ అఫ్ ఆల్ విషయం
(22:18) కమ్యూనికేట్ అవ్వనే అవ్వదు ఎందుకంటే నేనేమంటాను హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషన్ే పాసిబుల్ కాదు డాగ్ అంటే నాకు గుర్తొచ్చే డాగ్ వేరు మీకు గుర్తొచ్చే డాగ్ వేరు రైట్ నేను ఎంత వివరించినా నా మనసులో ఏ డాగ్ ఉందో ఆ డాగ్ మీ మనసులోకి ఎప్పటికీ నేను రీప్లేస్ చేయలేను. ఎన్నో చెప్తాను ఆ రెడ్ కలర్ మీ రెడ్ కలర్ వేరు నా రెడ్ కలర్ వేరు మీరు పెరిగిన మీ ఊర్లో ఉన్నది వేరు నా ఊర్లో ఉన్నది వేరు చింత చెట్టు అంటారు మీ చింత చెట్టు వేరు నా చింత చెట్టు వేరు ఎప్పటికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ పాసిబుల్ ఏం కాదు.
(22:56) అటువంటప్పుడు మీకు నాకు ఒకటి లేదు రైట్ ఒక పదానికి మీ అర్థం వేరుఉంటది నా అర్థం వేరు ఉంటది మనం చూసిన రెడ్ కలర్ కూడా మీ రెడ్ కలర్ వేరు నా రెడ్ కలర్ వేరు దాన్ని చూసే విధానం వేరు అటువంటప్పుడు కమ్యూనికేషన్ే పాసిబుల్ కాదు కమ్యూనికేషన్ే పాసిబుల్ కానప్పుడు కొంతమంది ఏదో వాళ్ళకి తోచింది కమ్యూనికేట్ చేసుకొని ఏదో ఒక విధంగా కొంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది.
(23:21) టెక్నాలజీ వస్తుంది తప్ప ఈ టెక్నాలజీ కానీ లేకపోతే ఈ థియరీస్ కానీ ఇవన్నీ కూడా మనిషి జీవితానికి మనిషి జీవితానికి ఉన్నతికి ఏ విధంగా ఉన్నతి అంటే ఏంటి కంఫర్ట్స్ కాదు ఇప్పుడు సోఫాలో కూర్చున్నాము హ్యాపీగా ఉంది ఇది ఉన్నతి కాదు కదా మనం చిన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేసాం ఇప్పుడు చేయలేని స్థితికి వెళ్తున్నాం ఇది ఉన్నది కాదు ఎక్స్ దుర్గతి కదా సో నడవలేకపోతున్నాము 30 ఇయర్స్ కే డయాబెటిక్ అయిపోతున్నాము అండ్ ఆడపిల్లలు రకరకాల ప్రాబ్లం్ తో గైనిక్ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు.
(23:54) రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయి ఆనందం లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు. ఇంకా పెరుగుతున్నాయి ఇవి కదా సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది సైన్స్ అనుకుంట సైన్స్ ఆల్రెడీ ఉంది మనిషి సైన్స్ పేరుతో ఏదో తన టెక్నాలజీ డెవలప్ చేసే కొద్ది పెరుగుతున్నాయి. సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం.
(24:16) మనం ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇప్పటి దాకా అంటే మనము కెమెరా ఆన్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేసిందన్న ద్వంద్వత్వం ఉంది అవును ఈ ద్వంద్వత్వం అనేది అంటే డ్యూయాలిటీ రెండు ఉంటాయి అనేది మీరు రకరకాల కాంటెక్స్ట్ లో వివరించారు ద్వంద్వత్వము ఇప్పుడు మనకి ఫిజిక్స్ లో మీరు ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చారు కాబట్టి ఫిజిక్స్ లో ఫేస్ అంటే ప్లస్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగటివ్ ఎలక్ట్రికల్ గా ఎలక్ట్రికల్ దాంట్లో ఇవి రెండు ఉన్నాయి అన్నారు

No comments:

Post a Comment