Tuesday, May 12, 2026

#AskHR 264 | ఆత్మబలం vs గ్రహబలం | Hari Raghav | Square Talks

#AskHR 264 | ఆత్మబలం vs గ్రహబలం | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ut7eh0apKq4



Transcript:
(00:16) హలో ఎవరీ వన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్ సైకాలజిస్ట్ హరి సర్ ఉన్నారు. హలో సర్. హలో ప్రశాంత్. సర్ ఈరోజు మీరు వర్స్ట్ ఫ్రమ్ ఏ కౌన్సిలింగ్ లో ఆత్మస్థర్యం ఉన్నోడు తన బలాన్ని లేనోడు గ్రహాల బలాన్ని నమ్ముకుంటాడు. ఏ కాంటెక్స్ట్ లో చెప్తారు సార్? రైట్ సో దానికంటే ముందు మనము ఇక్కడ సోషల్ మీడియాలో కానీ మినిస్ట్రీ మీడియాలో కానీ బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి అనింటే ఆ బండి భగీరథ్ మ్ సో బండి సంజయ్ కేంద్ర సహాయ మినిస్టర్ హోమ్ ఆ సహాయ మినిస్టర్ ఆయన కుమారుడు ఆయన పోక్సో కేస్ లో పోక్సో కేస్ ఫైల్ అయింది హనీ
(00:53) ట్రాప్ అని ఇంకొక వెర్షన్ మెన్స్ట్రీ మీడియా ఒక వెర్షన్ లో ఉంది ఇది ఇంకో వెర్షన్ ఉంది. సరే ఎవరిది నిజమో ఏంటి అనేది మనం ఆ న్యూస్ జోలికి వెళ్ళకుండా అది నడుస్తుంది అది వైరల్ అవుతుంది ఆ కాంటెక్స్ట్ లో సో అందరికీ కూడా పోక్సో కేస్ గురించి అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ పోక్సో యాక్ట్ గురించి సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ పవర్ష యాక్ట్స్ గురించి అండ్ చట్టం ఏం చెప్తుంది అండ్ వాళ్ళ హక్కులు ఏంటి వాళ్ళ యొక్క అంగీకారంతోనే చేస్తే నేరం అవుతుందా కాదా ఇటువంటి అనేక విషయాల పట్ల అవగాహన అవసరం చాలా తక్కువ మందికి అవగాహన ఉంది చాలా తక్కువ మందికి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్
(01:30) లో కూడా అవగాహన లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొకసారి కేస్ ఫైల్ అవుతుంది. ఆ ఒకసారి ఆ అంటే ఆ తెలిసి తెలియక ఆ లా ఏం చేస్తున్నాడు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఇస్ నాట్ ఎక్స్క్యూసబుల్ నాకు లా తెలియదు అంటే నాదవదు అవును తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పెద్దలు కూడా పాత రోజుల్ లాగానే పిల్లల్ని వాళ్ళ చదువులు వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు వీటి పట్ల అవగాహన కల్పించట్లేదు అవగాహన కల్పించేటువంటి కౌన్సిలర్స్ గాని లేకపోతే సైకాలజిస్ట్లు వీళ్ళ దగ్గరికి పంపించడానికి కూడా అంత సుమ్ముకత చూపించట్లేదు అవును స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ఇస్తుంటే
(02:08) దానికి సుముఖత చూపించట్లేదు కాబట్టి దీని పట్ల అవగాహన కల్పించడం కోసం శివచందన మన కో సైకాలజిస్ట్ నాతో పాటు చేస్తూ ఉంది అమ్మాయి సో ఆ అమ్మాయి దాని మీద చాలా స్టడీ చేసింది అండ్ చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అయింది ఆ తన ఇంటర్న్షిప్ కూడా దాని మీద చేసింది. కాబట్టి దాని గురించి లైవ్ అంటే ఆస్కెచార్ లోనే ఒకరోజు ఆవిడ ఆ విషయాల గురించి గాని దానికి సంబంధించినటువంటి పేరెంటింగ్ గాని లేకపోతే ఇటువంటి విషయాల మీద ఆవిడ ఆ ఈ మన సబ్స్క్రైబర్స్ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ఒక రోజున కేటాయించాలని నేను అనుకున్నాను.
(02:47) సో ఎవరీ వెన్స్డే అంటే ఈరోజు సోమవారం కాబట్టి కదా రేపు మంగళవారం ఎల్లుండ బుధవారం ప్రతి బుధవారం నాడు ఆమె నా బదులుగా నేను ఉంటాను. బట్ నా బదులుగా ఉండి ఆ విషయాలని మన ప్రేక్షకుల యొక్క సందేహాలు మొత్తం నివృత్తి చేయడమే కాకుండా వాటికి సంబంధించిన అంశాల పైన వాళ్ళకి క్లారిటీ ఇస్తుంది. పోక్సో పాష్ అండ్ ఈ టీనేజర్స్ కి సంబంధించినటువంటి విషయాలు సెక్స్ ఎడ్యుకేషన్ ఇటువంటి అనేక విషయాల మీద ఉన్న అపోహల్ని ఆమె క్లారిటీ ఇస్తుంది.
(03:23) కరెక్ట్ అవ్వలేదు. హలో రైట్ మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ ఒక్క నిమిషం ఉమ్ ఉమ్ రైట్ మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి కాంటెస్ట్ లో యాక్చువల్గా మనం ఏమనుకున్నామ అంటే ఇప్పుడు బాడీకి అనేదానికి సెక్స్ కావాలి ఇట్స్ బయలాజికల్ దానికి ఏంటంటే
(04:07) ఔటర్ పర్సన్ ప్లేస్ సిచువేషన్స్ అన్ని తర్వాత ఫార్మ్ అయ్యాయి. సో కొంత మనక ఏందంటే ఫిజికల్ బాడీ ఇట్లా ఒక కంటెస్ట్ లో మనం మాట్లాడుతాం సెకండ్ ఇంకో కంటెస్ట్ లో వచ్చే పాటికి ఆ కప్పి మధ్యలో అంటే జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వితౌట్ లవ్ వాళ్ళు జస్ట్ యాంకంగా ఒక మిషనరీ టైప్లో పగలంతా పట్లాడుకొని నైట్ కలుపుకునే వాళ్ళకి వాళ్ళు ఒక మానసిక రుక్మత్ అంటే మానసికంగా వన్ అన్నట్లు అనుకున్నాము ఈ రెండిట్లో నాకు కొంచెం కనిపిస్తుంది అంటే రెండు కంటెస్ట్ లో మ్ రైట్ రైట్ అంటే నేచర్ కాంటెక్స్ట్ లో నేచర్ చెప్పిందా ఎవరికీ ఏమి చెప్పొద్దు నేచర్ మనము నేచర్ ని అర్థం చేసుకొని నేచర్
(04:51) కాంటెక్స్ట్ లో అనలైజ్ చేసినప్పుడు నేచర్ కి మనన్నీ కూడా మన యొక్క గోల్స్ మన యొక్క రిలేషన్షిప్స్ మన సొసైటీ మన కల్చర్ మన యొక్క లా ఇదంతా నేచర్ కి అనవసరం ఉమ్ నేచర్ తన ఫ్లో లో తను వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్ పై నుంచి కిందకి కి ఫ్లో అవుతుంది. కాశ్మీర్ నుంచి అటు నుంచి అన్ని నదులు కలిసి సింధూ నదిలో కలిసి పాకిస్తాన్ మీదగా వెళ్ళిపోతుంది.
(05:18) బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ మీదగా వెళ్ళిపోతుంది. ఉమ్ సో ఇలా వెళ్ళిపోవటము అనేది నేచర్ మేమిద్దరం విడిపోయాము అటు వెళ్లొద్దు అంటే ఆగదు. మ్ కదా నేచర్ తన ఫ్లో లో తను వెళ్తుంది. అయితే నేచర్ అంటే ఏంటి? కేవలం జీవమే కాదు జీవం లేనిది కూడా ప్రకృతే. జీవం లేని దాని నుంచి జీవం ఏర్పడి ఉంటుంది ఆ జీవము తన యొక్క జీవనాన్ని ఆ జీవాన్ని కంటిన్యూ చేయాలని చూస్తది కదా మ్ నేచర్ కాంటెక్స్ట్ లో కంటిన్యూ చేయాలని చూస్తది కాబట్టి తనకి తెలియకుండానే జీవము నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయాలనే క్రమంలో ఇలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనకు ఆ రకరకాల జీవరాశులు ఎవల్యూషన్ ఇవంతా జరిగింది.
(06:02) ఈ క్రమంలో తను తన జీన్స్ ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయటం తప్ప ఈ లైఫ్ కి నేచర్ కాంటెక్స్ట్ లో వేరే వేరే పర్పస్ఏ లేదు. మ్ కాబట్టి ప్రతి జీవరాశి తను పుట్టి పెరిగే క్రమంలో కొంత కాలం గడవగానే ఆ డాగ్స్ చూడండి ఈ సంవత్సరం పుడితే నెక్స్ట్ ఇయర్ కల్లా అవి మీటింగ్స్ స్టార్ట్ చేస్తాయి. మ్ ఆ మంకీస్ కానీ ఇవన్నీ అంతే ప్రతిది కూడా పుట్టి కొంతకాలం పెరిగేసరికి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పెరుగుతాయి హార్మోన్స్ పెరుగుతాయి అది ఫిషెస్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనుషుల దాకా ఆ రీప్రొడక్షన్ కోసమే బాడీ ట్రై చేస్తూ ఉంటుంది.
(06:41) ఆ ట్రై చేసే క్రమంలో ఫీమేల్ ని రీచ్ అవుతుంది ఫీమేల్ మేల్ ని రీచ్ అవుతది దానికి ఏమి ట్రైనింగ్ అవసరం లేదు ప్రాపర్ గా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి స్పే ఎగ్ని రీచ్ అవుతది కన్సీవ్ అవుతది అండ్ కొత్తగా జీవరాశ వస్తుంది ఇది జరుగుతూనే ఉంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అలాగే మనుషులకు కూడా అంతే జరుగుతుంది జరిగింది కూడా కానీ ఇప్పుడు మనం ఏంటంటే మనుషులకి ఉన్నటువంటి ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వలన గతాన్ని అనలైజ్ చేసి అర్థం చేసుకొని భవిష్యత్తుకిని కొంత వాళ్ళు అంచనా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి.
(07:16) కాబట్టి ఈ యాక్ట్ వల్ల ప్రెగ్నెంట్ అవుతాము అనే విషయము మేల్ హ్యూమన్ బీయింగ్స్ తెలుసు మిగతా జీవరాసులకు అంతగా తెలియదు. మ్ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఆ యాక్ట్ ని ఒక కండిషన్ గా చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది హ్యూమన్ బీయింగ్స్ యొక్క ప్రాక్టీస్ లోకి వచ్చింది ఆ క్రమంలో ఎవరితో ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ బాధ్యతలు మనం ఏం తీసుకోవాలి అన్న దాంట్లో ఒకరితోనే మనం ప్రాక్టీస్ చేసి వాళ్ళతో కమిటెడ్ ఉండాలనేటువంటి అగ్రీమెంట్స్ క్రమక్రమంగా పెరిగింది కొంత అనిమల్స్ లో కూడా ఇది ఉంటుంది.
(07:48) బట్ అనిమల్స్ కి మెమరీ ఉండకపోవడం వల్ల తొందరగా అవి డిస్కనెక్ట్ అవుతాయి కొన్ని అనిమల్స్ లో అయితే కొన్ని బర్డ్స్ లో లైఫ్ మొత్తం ఆ రెండే ఉంటూ ఉంటాయి. తన ప్రియురాలో ప్రియుడో చనిపోయినప్పుడు ఇంకో బర్డ్ బెంగతోని చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కొంత ఉంటుంది బట్ మనుషుల్లో ఎక్కువ ఉంటుంది. మనుషుల్లో ఎట్లాగైతే తనకి తెలిసిందో ఒక నియమాలు పెట్టుకొని ఒకరితోనే సెక్స్ చేయాలి ఇటువంటిది ఏమో పెట్టుకున్నాం.
(08:15) ఆ క్రమంలో మనకి ఇంకా అర్థం చేసుకోవాలంటే నేచర్ ఏం చేసిందంటే ఎవరీ పాజిటివ్ ఎమోషన్ బాడీకి సెక్షువల్ ఎమోషన్ లాగా సెక్షువల్ ఎరౌజల్ లాగా మారుతుంది నెగిటివ్ ఎమోషన్ ఏమో ఫియర్ కింద మారుతుంది. మ్ నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు రెండు జీవరాశులు దూరం జరుగుతాయి. మ్ పాజిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు దగ్గర జరుగుతాయి. అది దగ్గర జరిగినప్పుడు ఇంటర్కోర్స్ కి అవకాశం దొరుకుతుంది.
(08:43) రైట్ అయితే పగలంతా కొట్లాడుకున్నప్పుడు నెగిటివ్ ఎమోషన్ దూరంగా జరగాలి యక్చువల్లీ సడన్లీ నైట్ దగ్గర జరుగుతున్నారు. అప్పుడు పాజిటివ్ ఎమోషన్ రావచ్చు లేదా కేవలం ఆ క్రేజీనెస్ తోనో శారీరక వాంచ తీర్చుకోవడం కోసమో ఒకరినొకరు వాడుకుంటూ ఉండొచ్చు. మ్ దాంట్లో ప్యూరిటీ లేదనేది నా అభిప్రాయం. నేను నా వైఫ్ో లేకపోతే నేను ఎవరితో అయితే మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తానో మా మధ్య గొడవ వచ్చింది అనుకోండి సెక్స్ లేకుండా ఉండొచ్చు కదా కానీ రాత్రి అయ్యేసరికి వెంటనే ఆ అప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి సెక్స్ కోసం వచ్చే పాజిటివ్ ఎమోషన్ అనేది నటన అనేది నా ఉద్దేశం.
(09:22) కేవలం సెక్స్ కోసం ఆ సెక్స్ ఎందుకు అంటే ఇగో అతను నన్ను పోషిస్తున్నాడు కాబట్టి లేదా డబ్బు ఇస్తాడు కాబట్టి ప్రమోషన్ ఇస్తాడు కాబట్టి లేదంటే మరొకటి ఏదో చేస్తాడు కాబట్టి సినిమాలో ఛాన్స్ ఇస్తాడు కాబట్టి అలా ఏర్పడే దాంట్లో ప్యూరిటీ లేదు. కాబట్టి ఒకవేళ నెగిటివ్ ఎమోషన్ మీ యొక్క పార్ట్నర్ తోను ఉన్నప్పటికీ వాళ్ళ ఎమోషన్స్ ఆర్ టెంపరరీ అప్పటికప్పుడు పోవటం అనేది వింతగా అనిపిస్తది నాకు ఎందుకంటే కొంత టైం పడుతది.
(09:53) ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మారటానికి కొంత టైం పడుతుంది. అలా సడన్ మారిపోవటం అనేది జరగదు ఇది నటన అలా నటనలోని మన జీవితాలను పెట్టినప్పుడు జీవితాలు మరింత దుర్భరంగా మారే అవకాశాలు ఉంటాయి అనేది నా ఉద్దేశం. రైట్ బాయ్ సో ఎవరీ వెన్స్డే అమ్మాయి ఆ శివచందన పోక్సో అండ్ బాష్ యక్ట్స్ గురించి అండ్ ఆ పిల్లల గురించి టీనేజర్స్ గురించి వాటి గురించి ఇస్తదన్నమాట ఇకపోతే కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా చక్కగా చాలామంది జాయిన్ అయ్యారు జాయిన్ అవ్వడం అంటే దీనికి ఏం గ్రూప్ లేదు జస్ట్ సపోర్ట్ చేస్తే స్క్వేర్ టాక్స్ టీం కి కొంత అమౌంట్ ని ఎంతైనా స్పాన్సర్ చేసినట్లయితే
(10:38) వాళ్ళకి ఆక్సెస్ ఇస్తాం వన్ మంత్ పాటు యక్సెస్ ఇస్తాం. అది ఇంత అంతా అని మినిమం ఏమ లేదు కాకపోతే మరీ తక్కువ ఇచ్చి సతాయిస్తూ ఉన్నారు కొంతమంది నా టైం చాలా వాళ్ళ కోసం ఇట్లా రావట్లేదు అట్లా వస్తుంది నిన్నటిది రాలేదా మొన్నటిది రాలేదా ఇట్లా చాలా సతాయిస్తున్నారు. వాళ్ళందరికీ ఓపిక్గా ఆన్సర్ చేస్తున్నాను స్టిల్ అప్పుడప్పుడు కూడా నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది.
(10:59) కాబట్టి అమౌంట్ ఎంత అని కాదు కొంచెం కొంచెం అర్థం చేసుకోండి అది హరిగవడాకా లో ఉంటుంది మీ ఫోన్ నెంబరే ప్రస్తుతం మీ పాస్వర్డ్ ఒకవేళ రాలేదు అంటే అర్థం ఏంటంటే మీ యొక్క బ్రౌజర్ రీఫ్రెష్ అవ్వలేదు. ఇవాళ ఇస్తే వెంటనే రాదు రేపటి నుంచి వస్తది. రేపు పొద్దున కూడా రాలేదంటే మీ బ్రౌజర్ రీఫ్రెష్ కాలేదు లేదా నేను ఇంకా కొత్తది లోడ్ చేయలేదని అర్థం.
(11:20) సో కాబట్టి వస్తది కొంచెం ఓపిక్గా ఒకటి రెండు సార్లు ట్రై చేసిన తర్వాత మిస్ అయితే అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి ఎవరీ డే ఒక విషయం మీద అది ఎగజస్టెన్షియలిజం గాని సైకాలజీ గాని పేరెంటింగ్ గాని లేదా ఈవెన్ సామాజిక అంశాలు ఈవెన్ పాలిటిక్స్ కూడా ఇన్ ఫ్యూచర్ లో అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది కాగ్నిటివ్ ఫాక్టర్ అవి పాతవి ఎవరికన్నా కావాలంటే 50 పే చేస్తే స్పెసిఫిక్ గా ఓపెన్ గా పిడిఎఫ్ డాక్యుమెంట్ ని పంపిస్తాం దానికి ఏం పాస్వర్డ్ ఉండదు.
(11:47) అది వాళ్ళ ప్రింట్ తీసుకోవచ్చు కావాలంటే ఎవరికన్నా సెండ్ కూడా చేసుకోవచ్చు ఇకపోతే ఆత్మబలం ఆత్మస్థైర్యం లేని వాళ్ళకే గ్రహబలం అవసరమా అంటూ ఉంటారు. తమిళనాడు రాజకీయాలు మారినయి దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ద్రవిడ అనేటువంటి వర్డ్ లేనటువంటి కల్చర్ అదే ఉండొచ్చు బిలీఫ్ సిస్టం అదే ఉండొచ్చు లేనటువంటి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చాయి సరే పూర్తిగా మెజారిటీ ఉందా లేదా అది సెకండరీ సో ఏఐఏడిఎంకే అండ్ డీఎంకే ఇవి రెండే అటు ఇటు మారుతూ ఉండేవి.
(12:21) ఆ తమిళనాడు పాలిటిక్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. సడన్లీ అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి ఒకేసారి మన ఆంధ్ర పాలిటిక్స్ లాగా ఉంటాయి వస్తే విపరీతమైనటువంటి మెజారిటీ ఉంటుంది ఇట్లా విజయ్ సినిమా హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈలోపే నాకు ఒక తంబ్నెయిల్ వచ్చింది వేణుస్వామి దాని మీద జ్యోతిష్యం చెప్తూ సమంతా విషయంలో చెప్పాడు నాగచైతన్య రెండవ పెళ్లి విషయంలో చెప్పాడు ఇలా చాలామంది వాళ్ళ జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు ఏం బేస్ చేసుకుని అంటే వాళ్ళ తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళ పేరు బలం చూస్తూ ఇంకోటి చూస్తూ కొన్ని లెక్కలు వేసి ఆ లెక్కలకి రియాలిటీకి ఏ సంబంధం ఉండదు కానీ
(13:01) వాళ్ళు నమ్ముతున్నారు సంబంధం ఉందని ఆ బలం చేత వీళ్ళు ఇలా ఇలా ఇలా ఇంత కాలం ఉంటారు ఇంత కాలం బ్రేక్ చేసుకుంటా ఇవి చెప్తూ ఉంటారు. గ్రహాలు అనుకూలించటం లేదు అని చెప్తూఉంటారు. ఎవరికి అవసరం ఈ గ్రహాల బలం ఎవరికి అవసరం అంతా బాగానే సాగుతున్నప్పుడు ఎవరు కూడా గ్రహ బలము ఇవన్నీ చూసుకోరు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తన యొక్క ఆ ప్రాబ్లం ఆ యొక్క ఫెయిల్యూర్ అంటే ధైర్యవంతులు మాత్రమే ఫెయిల్యూర్ ని యక్సెప్ట్ చేయగలరు.
(13:32) ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయాలంటే కరేజ్ ఉండాలి. చాలా ఆత్మ స్థైర్యం ఉండాలి. మీరు ఫెయిల్ అవ్వటం సహజం యక్చువల్గా ఫెయిల్యూర్ సక్సెస్ అనేది ఉండదు కాంటెక్స్ట్ ని బట్టి రైట్ ఇక్కడి నుంచి మనము ఆంధ్ర వెళ్తున్నాం విజయవాడ వెళ్తున్నామ అంటే ఫలానా బార్డర్లో తెలంగాణ దాటి ఆంధ్రాలో అడుగు పెట్టాము అంటే తెలంగాణకి అది ఫెయిల్యూరా సక్సెస్ ఆంధ్రాకి సక్సెస్ అయితే ఇది ఫెయిల్యూర్ దీనికి ఫెయిల్యూర్ దీనికి సక్సెస్ అయితే దానికి ఫెయల్యూర్ ఒక టెర్రరిస్ట్ స్ట్రీట్ నుంచి అటు బార్డర్ దాటాడు అప్పుడు అది వాళ్ళకి ఫెయిల్యూర్ కదా సో కాబట్టి ఫెయిల్యూర్
(14:04) సక్సెస్ అనేవి ఉండవు కాంటెక్స్ట్ ని బట్టి ఉంటాయి కాలేదండి కానీ వీటిని మనము ఒక పని చేయగలగటాన్ని ఫెయిల్యూర్ గాను సక్సెస్ గాన ఒక లేబుల్ చేసేసుకుని ఆ లేబుల్ లోనే మనము ఉంటూ ఈ సామాజికమైనటువంటి సక్సెస్లు మోటివేషన్ స్పీకర్స్ లేకపోతే కెరీర్స్ చెప్పిన దాంట్లో చూసుకొని అందులో ఏదైనా ఫెయిల్ అవ్వగానే నేను ఫెయిల్ అయిపోయాను నాకు ఏదో కలిసి రాలేదు ఫెయిల్ అయ్యాను అంతే తప్ప వీళ్ళఎవరు కూడా నేను ఎక్కడో పొరపాటు చేసి ఉంటాను అనేటువంటి ఆత్మ విమర్శ చేసుకోరు.
(14:42) ఫెయిల్ అయ్యాను అంటే ఎక్కడో పొరపాటు ఉంటుంది నేను అనేక విషయాల్లో ఫెయిల్ అయ్యాను. అనేక రకాలుగా మనము స్క్వేర్ టాక్స్ ని చేద్దాం అనుకొని ఫెయిల్ అయ్యాం. స్క్వేర్ టాక్స్ కంటే ముందు సెఫాలజీ చేద్దామని ఒక ఆరు నెలల పాటు చాలా ట్రై చేసి చేయలేకపోయాను. స్పేర్ టాక్స్ లో కూడా యాక్చువల్లీ నేను అనుకున్నది ఒకటి జరిగేది ఇప్పుడు జరుగుతున్నది మరొకటో అనేక రకాలుగా నేను ఫెయిల్ అయ్యా కానీ ఆ ఫెయిల్ అయింది ఎందుకు అనేది ఆత్మ విమర్శ చేసుకోకండి కాలం అవుతుంది ఆత్మ విమర్శ చేసుకోకండి చేసుకోవాలంటే భయంతోని నేనేమో తక్కువ అనే భావన ఉండి అక్కడి నుంచి
(15:32) దీనికి నేను కాదు ఏవో వేరే కారణాలు ఉన్నాయి అనేటువంటి ఆ వెతికే క్రమంలో మనము ఇవి కావు నాకు తెలియందిఏదో నన్ను సపోర్ట్ చేస్తుంది లేదంటే నన్ను ఆ ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అప్పుడు ఈ జ్యోతిష్యాలు న్యూమరాలజీ ఫామాలజీ ఇలా ఇలా రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తూ ఉంటాయి విశ్వాసాలు మూఢ విశ్వాసాలు యాక్చువల్లీ ఇవి అవి అంటే చాలా మంది ఏంటంటే ఎవరికీ హాని కల్పించకపోతే మూఢ విశ్వాసాలు ఆ హాని కలిగించే మూఢ విశ్వాసాలు హాని కల్పించకపోతే మూఢ విశ్వాసాలు కాదు కదా నో డైరెక్ట్ గా హాని కలగకపోవచ్చు ఇండైరెక్ట్ గా చాలా ఈ దేశం యొక్క యువత యొక్క
(16:16) ప్రొడక్టివిటీని కీల్ చేస్తూ ఉన్నాయి ఈ మత విశ్వాసాలు మత మౌడ్్యము పెరిగింది అంటే దీనికి మళ్ళీ కేవలం హిందువులను టార్గెట్ చేస్త హిందువులే కాదు ఇస్లాంలో కూడా మతమౌడ్యం పెరిగింది క్రిస్టియానిటీలో కూడా మతమౌడ్యం పెరిగింది. అన్ని మతాల్లోనూ మతమౌడ్యము గత 40 50 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అట్ ద సేమ్ టైం కొన్ని దేశాల్లో రేషనాలిటీ అండ్ ఎథీజం ఇవి కూడా పెరిగినయి ఎథీజం కూడా మౌడ్ కొన్ని దేశాల్లో కొన్ని గ్రూప్స్ లో మారుతూ ఉంది.
(16:50) మౌడ్్యం అనేది పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మనము ఇవి వీటి మీద ఆధారపడ్డామో ఇక మన మనసంతా మన యొక్క ఆ పొరపాట్లు కరెక్ట్ చేసుకునేది వదిలేస్తాం వదిలేసి గ్రహ బలాలు బాగోలేదు దీనికి ఏం చేయాలి దానికి ఏం చేయాలి పూజ చేయాలి ప్రార్థన చేయాలి నమాజ్ చేయాలి లేకపోతే మరొకటి ఏదో చేయాలి ఇక్కడే ఉంటాయి మొత్తం మీరు ఏ సమస్య చెప్పినా మత మీడియేటర్స్ ఉంటారు దేవుడికి మీకు నేను మీడియేటర్ అని చెప్పాం వాళ్ళు ఏం చెప్తారు మీకు ఏ సమస్య రాని అక్కడికే తీసుకెళ్తారు.
(17:23) రైట్ దానికి ఏం చేయాలంటే రకరకాలైనటువంటి శాంతి పూజలో ఇంకో పూజలో ఇంకో ప్రార్థనలో ఇంకొక నమాజ్లో లేకపోతే ఇంకొకటి ఏదో తాయత్తు కట్టుకోవటమో దారాలు కట్టుకోవటమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా అలా అలా అలా అక్కడికి వెళ్ళిపోయి ఉంగరాలు పెట్టుకోవటం రాళ్లుు పెట్టుకోవటం ఇలా అటు వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకు అంటే మన యొక్క ఫెయిల్యూర్ ని మనం ఒప్పుకునేటువంటి స్థైర్యము మానసిక స్థైర్యం ఆత్మ స్థైర్యము లేదా ఆత్మ బలం ఆత్మ అంటే ఏంటి స్పిరిట్ ఆత్మ దెయ్యం అది కాదు ఆత్మ అంటే సెల్ఫ్ నేను ఆత్మహత్య అంటే దెయ్యం వచ్చి హత్య చేయట్లేదు.
(18:05) మనకి మనం చంపుకోవడానికి ఆత్మహత్య ఆత్మ విమర్శ అంటే తనకు తాను విమర్శ ఆత్మ గౌరవం అంటే తనకు తాను ఇచ్చుకునే గౌరవం రైట్ అట్లాగే ఆత్మ బలం తన బలం తనకు తెలియక తన బలం తనకు తెలియక ఏం చేస్తారు అంటే గ్రహ బలం మీద ఆధారపడుతూ ఉంటారు అప్పుడు గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా ముహూర్తాలు లేకపోతేనేమో మూడం ఎప్పుడు ఉంది ఇట్లాంటి రకరకాలే చూసుకుంటూ ఉంటారు చూసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే అవుతదేమో స్టార్ట్ చేస్తూ ఉంటారు.
(18:38) ఒక్కొక్కసారి కోయిన్సిడెంటో లేకపోతే వాళ్ళ బలం వల్లో సక్సెస్ అయినా సరే అదిగో చూసావా గ్రహబలము అనుకూలించింది కాబట్టి నువ్వు సక్సెస్ అయ్యావు అనేసరికి క్రమంగా లాంగ్ రన్ లో ఆ లూప్ లోకి మూఢ విశ్వాసాల లూప్ లోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరింత మరింత మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉంటావు. అయితే నేను ఇది ఒక్కటే నేను నమ్ముతాను అని చాలామంది వాళ్ళకి వాళ్ళు డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
(19:03) కానీ లాజిక్ లేకుండా ఒకదాన్ని మనం విశ్వసిస్తున్నాము అంటే అంటే మనము ఒక పెద్ద కొండ మీంచి జారుతున్నాం. ఆ జారే క్రమంలో ఎంతవరకు జారాలనేది మన చేతిలో లేదు. అసలు జారాలా వద్దా అనేది మన చేతిలో లేదు నేను కొంత అట్లా జారుతాను అన్న తర్వాత అది ఎక్కడిదాకా జారుతామో మనకి తెలియదు. అది 10 అడుగులు కావచ్చు 10 మీటర్లు కావచ్చు కిలోమీటర్ కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు ఎవరెస్ట్ నుంచి అదా పాతాళానికి జారిపోయే అవకాశాలు ఉంటాయి.
(19:39) జీవితం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనసు అనేది ఒక లూప్ లాంటిది మనసు చాలా మోసం చేస్తది. రైట్ దీనికి ఏదో పెద్ద సైకలాజికల్ వర్డ్స్ వాడకుండా చెప్తున్నాను మనసు అనేది ఒక సుడి లాంటిది ఒక ఊబి లాంటిది అది ఆ ఊబి పాజిటివ్ లో ఉండొచ్చు నెగిటివ్ లోచు వన్స్ మనము నెగిటివ్ లోకి లేదంటే ఒక ట్రాప్ లోకి పడ్డ తర్వాత మనకి మనం బయట పడటం పాజబుల్ కాదు ఆ చుట్టూ అలాంటిది విశ్వాసం ఉన్నవాళ్లే వస్తారు ఆ చుట్టూ అలాంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్లే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తారు.
(20:14) చుట్టూ అలాంటి విశ్వాసం ఉన్నటువంటి ఆ సిచువేషన్స్ మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇంకా ఇంకా ఇంకా ఇంకా అందులోకి వెళ్ళిపోతుంటాడు. అది ఎంత దారుణంగా ఉంటదిఅంటే ఒక అబ్బాయి తను ఒక మూఢ విశ్వాసంలో ఉన్నాడు. పని మొదలు పెట్టేటప్పుడు ఫలానా నెంబర్ గుర్తు రాకూడదు. ఫలానా ఫేస్ గుర్తు రాకూడదు, ఫలానా నెంబర్ ఉండకూడదు ఇట్లా చూసుకుంటాడు తను రెండో నెంబర్ అనుకోండి. సో 11ఓ క్లాక్ అన్నాడు.
(20:42) 1ప్లస్వ 11 2 అయింది కదా రెండో తారీకున రాడురెండు గంటలకి రాడు రైట్ అలా అనేకం చూసుకుని ఎక్కడ చూసినా రెండు రావద్దు అన్నప్పుడు తను తనకేదో జరుగుతది తన వాళ్ళకి ఏదో జరుగుతది అన్న విశ్వాసంలో ఉంటున్నప్పుడు అది కరోనా టైంలో కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు ఆ అబ్బాయి ఏమీ కాదు అని లాజికల్లీ అంత వివరించిన ఒక్కొక్కసారి ఆ లూప్ లో ఉన్నప్పుడు అలా కొంతకాలం కౌన్సిలింగ్ అయిన తర్వాత తను రెండుతోన స్టార్ట్ చేయకూడదు అనుకుంటున్నాడు చాలాసార్లు అవాయిడ్ చేస్తున్నాడు ఒకటి రెండు సార్లు కౌన్సిలింగ్ తీసుకున్న ధైర్యంతోన స్టార్ట్ చేస్తు సడన్లీ వాళ్ళ బ్రదర్ సూసైడ్ చేశరు. అవి
(21:24) వేరే కారణాలు వెంటనే ఇతని మనసు ఎక్కడికి వెళ్తది అక్కడికి రెండుతో స్టార్ట్ చేసి వెంటనే కౌన్సిలింగ్ ఆపేసాడు ఇప్పటికి కౌన్సిలింగ్ తీసుకోలేదు. ఏమైపోయాడో కూడా తెలియదు. రైట్ తన చేతిలో కూడా లేదు అది ఎవరి చేతిలోనూ లేదు. అవి మనసు అనేది లాజికల్ థింగ్స్ అందుకనే స్టోర్స్ అండ్ థాన్స్ లో చెప్తూ ఉంటాం మనం మన ఛానల్లో మైండ్ అనేది మిర్రర్ కాదు స్టోరీ టెలర్ స్టోరీ చెబుతుంది ఏ స్టోరీ చెబుతుందో మనం చూసుకోవాలి దాన్ని లాజికల్లీ టెస్ట్ చేయాలి టెస్ట్ చేయకుండా ఉంటే ఈ లూప్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆత్మ స్థైర్యము ఆత్మ బలము లేని వాళ్ళకి గ్రహ
(22:06) బలాన్ని వెతుక్కుంటాడు అయితే చాలామంది సుడో సైన్స్ చెప్తూఉంటారు గ్రహాల ప్రభావం మన శరీరం మీద మెదడు మీద ఉంటది. ఈ మధ్య ఒక ఆవిడ ఒక సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే తన భర్త గురించి ఏవో చెప్తూ ఉంటే ఆయన అన్నాడు అమావాస్య పౌర్ణమికి ఏమన్నా పెరుగుతుందా ఇది అని అడిగాడు. దానికి దీనికి ఏ సంబంధం లేదు ఎక్కడ కూడా సబ్జెక్టు లో లేదు.
(22:34) కానీ ఆయన విశ్వాసాన్ని తీసుకొచ్చి ఆవిడని అడిగేసరికి ఆవిడ కొంచెం సైంటిఫిక్ గా థింకింగ్ చేసే అమ్మాయి ఆవిడకి చిరాకు పోటింది. సైకియాట్రిస్ట్ మీద సో అలా నమ్ముతుంటారు ఎందుకు అంటే అమావాస్య పుణ్య పౌర్ణమికి మనకి సముద్రంలో ఆటుపోట్లు వస్తున్నాయి కదా అలలు పెరగటము తగ్గటము జరుగుతుంది కదా అవును జరుగుతుంది అది చంద్రుడు ప్రభావంతోనే జరుగుతుంది.
(22:58) కానీ సముద్రం యొక్క పరిణామం అంటే ఆ సైజ్ సైజ్ ఎంత మన బాడీలో ఉండే లిక్విడ్ సైజ్ ఎంత అంతకు సముద్రంలో వస్తున్నాయి ఆ చెరువులో రావట్లేదు నదిలో రావట్లేదు ఆ బావిలో రావట్లేదు హలో ఫాన్ రావట్లేదండి మాట్లాడండిమ్మ ఆ అండి నేను మామూలుగా అదే పల్లెటూర్లోనే పెట్టి పెరిగాము అన్ని ఇలాగ సెంటిమెంట్స్ మీరు చెప్పారు కదా అలాగ దయ్యాలని ఇప్పుడు బయటికి వెళ్ళకూడదని అక్కడ అలాంటిది అక్కడే పుట్టి పెరిగాము అన్ని చెప్పేవారు మా అమ్మ వాళ్ళ గాని
(23:45) అందరూ చెప్పేవారు మ్ నేను కూడా ఫస్ట్ లో తెలియక నమ్మేవాళ్ళం తర్వాత తర్వాత కొంచెం లాజిక్ గా ఆలోచించడం మొదలు పెట్టాక మ్ ఆ నువ్వు ఏమి నమ్మవు ఒక జ్వరం వచ్చినప్పుడు అంతరం కట్టిస్తామని అంటే నేను కావాలంటే డాక్టర్ దగ్గరికి వస్తాను కానీ నేను రాను అనేదాన్ని హమ్ ఇప్పుడు మా పిల్లలు కూడా డిగ్రీ చదువుతున్నారు మాకు బాగా నమ్ముతారు ఏంటంటే అన్నం తినేనప్పుడు తుమ్ములు వస్తే నీళ్ళలో చెయ్యి పెట్టమో గడపలో అవతల ఇవట్తలాంటి వస్తువులు తీసుకోకూడదు అంటము చేతికి ఎగ్స్ పట్టుకోకూడదు అంటము నూనె తీసుకోకూడదు అవేమి నేను అసలుకి పాటించను మ్ ఆ పిల్లలకి కి చెప్పాలని ట్రై చేస్తే ఆ
(24:28) అసలుకి కొన్ని పర్వాలేదు హమ్ మరి వాళ్ళ ఎఫెక్ట్ పడిందో ఏమో మా పాప అయితే బాగా నమ్ముతది నేను అసలకే పాటించిన అలాంటివి నమ్మను కూడా మ్ అబ్బాయి నువ్వు లాజిక్ టీకమ్మ లాజిక్ తో మాట్లాడుకో అంటాడండి మ్ అంటే వాళ్ళకి నా ప్రభావం ఎందుకు పడలేదు నేను మేము కూడా పల్లెటూర్లో అవన్నీ ఫస్ట్ నమ్మిన వాళ్ళమే కదా ఉమ్ కానీ ఇలాగ మారాము కదా వాళ్ళు చదువుకుని అన్ని ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తాము ఇలా ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటది ఎలా ఉంటది అని చెప్తారు ఇవన్నీ బాగా విపరీతంగా నమ్ముతారుఅన్నమాట అంటే మా అత్తగారు కూడా నమ్ముతారు ఎక్కువ అన్ని టోటల్ వచ్చే మాటలు మంచి మాటలు అయి ఉండాలి
(25:08) అంటే మంచి మంచి మనం అంటే ఎలా జరుగుతదండి అంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కట్టేము ఎందుకు అంటే చనిపోతే ఇంతవస్తుంది తర్వాత అగో నీ నోట మంచి మాటలే రావు అనిఅంటే ఎప్పకైనా చనిపోతాం కదా ఏమన్నా జరగొచ్చు అంటే మంచి మాటలు మాట్లాడుకోవాలి మంచి మాటలు మాట్లాడుకుంటేనే మంచి జరుగుతది. యాక్చువల్లీ నా నాలిక మీద మచ్చలు ఉంటాయి. ఉమ్ మీద మచ్చలు ఉన్నవాళ్ళు అంటే అది జరిగిపోతది అంటే నేను అంటాను ఇప్పుడు ఇంతమంది కష్టపడి వేరే వాళ్ళని ఇది చేయటం అది చేయటం ఎందుకు నాలి నేను అంటే జరిగిపోతదేమో కదా అలాగైతే మరి నాకు పంచే జరగాలఅనుకుంటాను కదా ఎదుటోళ్ళకి చెడు జరగాలన్నా కానీ మరి నాకు
(25:47) ఎందుకు జరగదు మనం కష్టపడి పని చేస్తే దానికి తగ్గ ఫలితం వస్తది అంతే తప్పించి అనుకుంటే వచ్చేది కదా అంటే ఎప్పుడు మాకు అదే డిస్కషన్ జరుగుతా ఉంటది అంటే పిల్లలకి ఎందుకు నా ప్రభావం వాళ్ళ మీద పడలేదు అనేది అనిపిస్తూ ఉంటది అన్నమాట అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కంటే ఇలాంటి భ్రమల్లోకి నెట్టేయడం చాలా సులభం వన్ టూ ఏంటంటే మెజారిటీ పీపుల్ దాన్ని నమ్ముతున్నారు మీరు ఒక్కరు సో ఎంతోమంది సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు కూడా నమ్ముతున్నారు అటువంటప్పుడు హరిరాగ ఒక్కడే చెప్పినప్పుడు అంత బలంగా వెళ్ళకపోవచ్చు.
(26:26) ఎప్పుడైతే ఆ వ్యక్తి లాజికల్ లాజిక్ే వాడొద్దు అంటున్నాడు మీ పిల్లవాడు ఇక లాజిక్ వాడినప్పుడు అతనికి ఎప్పటికీ అర్థం కాదు లాజిక్ వాడొద్దు అంటే అసలు స్కూల్ కి వెళ్లి చదువుకోవడమే అనవసరం చదువే లాజిక్ తోనే ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు సెలెక్టివ్ లాజిక్ స్కూల్ కి వెళ్ళేది వాళ్ళు మార్కుల కోసము ఉద్యోగాల కోసము సంపాదన కోసం తప్ప జీవితం కోసం కాదు.
(26:47) పొలిటిషియన్స్ వెళ్తారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు చెప్పింది నా లైఫ్ ఎప్పుడు బాగుంటది ఎప్పుడు సెటిల్ అవుతాను అంత అట్లాంటివి నమ్ముతా ఉంటారు నేను ఎంత చెప్పినా కూడా అసలుకే పట్టించుకో అవును అవును సైంటిస్టులు కూడా వెళ్తున్నారు. ఇది మన ఇస్రో సైంటిస్టులు వెళ్లి దాన్ని అక్కడ ఆ పెట్టి తిరుపతి దగ్గర ఆ యొక్క బొమ్మ పెట్టి పూజ చేసి లాంచ్ చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఇండియా అనేక దేశాల్లో వాళ్ళ వాళ్ళ మత విశ్వాసం దానికి అనేక మతం అంటేనే మోసం అనేక రకాల పొలిటికల్ అండర్ ఆ సైకలాజికల్ రీజన్స్ చాలా ఉంటాయి అయితే నాలుక మీద మచ్చం ఉన్నవాళ్ళు ఇండియాలో చాలా
(27:22) మంది ఉంటారమ్మ ఆ మా ఫ్రెండ్ ఒక ఆవిడకి కూడా నాలుక మీద మచ్చ ఉంది. అలా అనేకమంది దాదాపు 150 కోట్లలో కనీసం ఒక 50 కోట్ల మందో లేకపోతే 50 లక్షల మందోఐదు కోట్ల మందో ఉన్నారు అనుకుందాం. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు అందరూ చచ్చిపోవాలని చెప్పిస్తే చచ్చిపోవాలి కదా పాకిస్తాన్ చేయకుండా ఇట్లా అనేస్తే అయిపోతుంది కదా అయిపోతుంది కదా మాట్లాడతావు కదా అని అంటారు ఏం కాదు చిన్నప్పుడు ఏంటంటే బాదరు చనిపోయారుఅని చెప్పాను కదండి అవును తెలియక నేను ఇట్లా అమ్మ పూజ చేసుకుంటే ఉండి ఒకసారి మా నాన్నని చూపి తిరిగి బతికి వస్తారంట కదా
(28:00) అందరికీ నాన్నలు ఉన్నారు అంటే మనక అది తెలియనప్పుడు అంత ఎడ్యుకేటెడ్ గా ఆలోచించ లేనప్పుడు అలాగ ఉండొచ్చు అంతా తెలిసి పెరిగి వయసు పెరిగాక కొంచెం కొంచెం అన్ని చూస్తా ఉంటాం కదా మీ వీడియోలు చూడడా అంటే అక్క ఉండేది తను వీళ్ళు కాటి కాతలని వస్తారు కదండీ ఊర్లో ంత మ్యాజిక్ చేస్తే దాంట్లో ఇలా వేరు సెనకాయలు తీసుకొని ఇట్లా వలిచేసి మీరంతా ఇలా చేస్తున్నారు దాంట్లో వేసుకొని తీస్తున్నారని భయపడకుండా చేసేదిఅన్నమాట ఎవరైనా తిష్టి తీసేస్తే ఆ మిరపకాయలు తొక్కటము నాకు ఇంకా కాదు అని అలా ధైర్యంగా చేసేది అక్క ఇదంత అంత ఊరికే చెప్తారా అని అనేది అలా
(28:37) అలా కొంచెం అంటే నేను సిక్స్త్ చదువుకుంటా కానీ మీలాగా ఆలోచిస్తాను కదా అందుకు ఇబ్బంది అయిపోతా ఉంటదిన్నమాట ఫ్యామిలీలో అవును అవును సో వీలైంతవరకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి చదువు అంటే స్కూల్లో చెప్పేది మాత్రమే కాదు ఎడ్యుకేట్ చేయండి అండ్ మీరు కూడా మరింత రేషనల్ గా మారే ప్రయత్నం చేయండి. ఆ మన బాబు గోగినేన్ గారు లేకపోతే జేవి రమేష్ గారు ఇలా అనేకమంది రేషనలిస్టులు పని చేస్తున్నారు అలాగే మన రామగోపాల్ వర్మ వీళ్ళ వీడియోలు అంటే వాళ్ళు చూసాం కాబట్టి అంతా వాళ్ళని అంగీకరించమని కాదు వాళ్ళలో ఉన్న రేషనాలిటీని అర్థం చేసుకొని వీళ్ళఎంతవరకు
(29:14) చెప్పే ప్రయత్నం చేస్తే ఈరోజు కాకపోతే రేపటికైనా సరే పిల్లలు ఆ సరైన దారిలోకి అంటే రేషనల్ గా థింక్ చేసే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. రైట్ అమ్మ వెల్కమ్ రైట్ సో కాబట్టి ఇప్పుడు ఈవిడ చెప్పినట్టుగా చదువుల్లో చదువు లేదా అంటే సిలబస్ రాంగ్ కాదు అండ్ ఆ సిస్టం రాంగ్ అని నేను చెప్తా చాలా మంది సిస్టం బ్లేమ్ చేస్తూ ఉంటారు సిస్టం ఏం రాంగ్ కాదు సమస్య ఏంటంటే మన గురువులకి విశ్వాసాలు తప్ప సైంటిఫిక్ సైన్స్ టీచర్ కి సైంటిఫిక్ థింకింగ్ లేదు సైకియాట్రిస్ట్లు దారాలు కట్టుకొని ఉంటారు డాక్టర్స్ ఇన్నిన్ని దారాలు కట్టుకొని లేకపోతే మెడలో ఏదో తాయత్తలు వేసుకుని
(29:53) ఉంటారు. సైకాలజిస్ట్లు వీళ్ళందరూ ఉండేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళకే ఇప్పుడు ఆ పిల్లలు చెప్పినట్టుగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద సైంటిస్ట్లు వెళ్తున్నప్పుడు నువ్వే ఏంటి అనేటువంటి ఇట్లాంటి ఆ లాజిక్ తోని వాళ్ళ యొక్క మూఢ విశ్వాసాన్ని వాళ్ళు డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీలైనంత వరకు లాజికల్లీ థింక్ చేసి వాళ్ళని వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా సరే ప్రజలందరూ మారే అవకాశాలు ఉంటాయి.
(30:23) గ్రహాలకి మన యొక్క జీవనానికి ఏ సంబంధం లేదు గ్రహాలకి మన మానసిక స్థితికి ఏ సంబంధం లేదు. ఆటుపోట్లు వస్తున్నాయి కాబట్టి మన బ్రెయిన్ లో ఫ్లూయిడ్స్ మారుతాయి అనేది అబద్ధం గ్రహాలు ప్రభావం మీ మీద ఉంటే మీ ప్రభావం కూడా గ్రహాల మీద ఉంటది. మీరు కదిలితే ఆటోమేటిక్ గా ఒకవేళ ప్రభావం ఉంటే అది పోద్ది. హలో మాట్లాడండి నమస్తే మాట్లాడండి సార్దాయ సంప్రదాయానికి వచ్చినవన్నీ అనుసరించి కొంతవరకు నేను విజయం సాధించాను సార్ కానీ ఎంతో కొంత ఇబ్బంది పడే సాధించాను రకరకాల నెగిటివిటీని తట్టుకుంటూ వచ్చి వస్తున్నాను హ్మ్ యాక్చువల్ గా ఆ కానీ ఎప్పుడైతే నేను కొంత ఎగ్జిస్టెన్స్
(31:06) ఇవి ఐడియాస్ నా డైలీ రొటీన్ లో హ్మ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను హ్మ్ ఆ ఇదివరకు నాకు ఎవరైతే మనిపులేషన్ చేయాలనుకున్నారో వాళ్ళంతా డిఫెన్స్ లో పడుతున్నారు. అది నాకు అర్థం అవుతుంది క్లియర్ గా ఎందుకంటే ఇండో గురించి నేను నెగిటివిటీని అబ్సర్వ్ చేసుకున్నాను సరే కొంత బ్లాక్ బిట్ గా వెళ్ళిపోయాను కానీ వెనఎవర్ అంటే ఈ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ నా మైండ్ పరంగా నాకు వచ్చే నెగిటివిటీ ఇవన్నీ కొంచెం వదిలిపోయాయి సార్ తుప్పు వదిలిపోయినట్టు ఐ యమ్ వెరీ థాంక్ఫుల్ ఫర్ దట్ రైట్ కానీ వాళ్ళు డిఫెన్స్ లో ఉంటున్నారు వాళ్ళు కూడా ఆ వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు కదా అవును
(31:48) అది నేను కట్టుకుంటూ నిలబడ్డాను ఆ అవును అది ఆ కానీ ఐ యమ్ వెరీ హ్యాపీ బట్ నేను వాళ్ళు నాతో డిగలేకపోతారు నేను కూడా అలా కొంచెం సపరేట్ అయిపోతున్నాను అదే కొంత కాలం తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నేర్చుకుంటారు. హానెస్ట్ గా ఉండటం లాజికల్లీ థింక్ చేయటం అండ్ ఎంపతీతోనే ఉండటం కంపాషన్ సాటి మనిషిని సాటి జీవరాశిని ఆ బాధించకుండా బ్రతికేటువంటి జీవనం మింగిపోవటం వాళ్ళు కూడా చూసినప్పుడు ఆటోమేటిక్ గా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.
(32:21) అవును సో మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తారు మీకు ఎలా వచ్చింది ఈ ధైర్యం అనేది తెలుసుకుంటారు. మీ జీవనశైలిని అబ్సర్వ్ చేసి 10 మంది మారేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. కానీ నేను విపరీతమైన అధ్యయనం చేశను సార్ అంటే తెలియకముందు కూడా అయితే దాని వల్ల నా స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సార్ చాలా అంతస్తుంది కూడా ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతారని నాకు ముందే తెలిసిపోతుంది.
(32:46) ఆ ఆ స్పీడ్ నా ఇంట్లో వాళ్ళు గాని ఈరోజు ఇంతకుముందు నన్ను నాతో ఉన్నవాళ్ళు గాని ఆ స్పీడ్ కొంచెం అంటే నాకు ఈ టెక్నాలజీ అంతకం అంతగా తెలియదు. అయినా కానీ సబ్జెక్ట్ కొంత సబ్జెక్ట్ ఇంజనీరింగ్ చదివాను నేను అలా కొంత మథమెటిక్స్ అది బాగా నేర్చుకున్నాను అంటే వితౌట్ టెక్నాలజీ నేర్చుకున్నాను ఓకే ఓకే రైట్ రైట్ అది కొంత నాకు స్పీడ్ ఎక్కువ ఉంది అని అర్థమయింది కానీ నేను నేను నాకు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను సార్ ఎక్కువ కాదు అవును అవును అది అది కూడా నాకు ఇబ్బందిగానే ఉంది.
(33:24) రైట్ రైట్ రైట్ రైట్ దీని మీద కొంచెం షూర్ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాము అది క్లియర్ గా మరొకసారి మాట్లాడదాం రైట్ రైట్ రైట్ సో అల్టిమేట్లీ లాజికల్ థింకింగ్ పెరిగే కొద్దీ నిజంగానే మీ ఆలోచన యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్స్ రావు రానప్పుడు ఆటోమేటికల్లీ మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఆ మట్రిక్స్ సినిమాల్లో గనుక చాలా తక్కువ టైంలో వాళ్ళు ఆలోచించగలిగినట్టే ప్రతి వ్యక్తి కూడా చాలా ఫాస్ట్ ని ఆలోచించగలుగుతాడు చాలా స్పాంటేనియస్ గా సొల్యూషన్స్ ఇవ్వగలుగుతూ ఉంటారు.
(33:56) అది పెరుగుతూ ఉంటది అది ఇకపోతే ఇంకొకటి ఏంటి అనింటే ఈ స్క్వేర్ టాక్స్ ఛానల్ ని వీలేంతవరకు ఆల్రెడీ ఇప్పటికి ఉన్న సబ్స్క్రైబర్స్ కి అనుకూలంగా వాళ్ళకి ఉపయోగపడేలాగానే టర్న్ చేయాలనుకుంటున్నాం ఎందుక పాలిటిక్స్ ఇటువైపు తక్కువ అంటే తక్కువ వెళ్ళమని కాదు సో ఈ ఇప్పుడు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారో వాటికి అనుకూలంగా వెళ్ళాలనుకుంటున్నాం.
(34:20) దీని గురించి ఎటువంటివి కావాలనే సలహాలు కామెంట్స్ లో పెట్టండి అలాగే కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేటువంటి డైలీ అనాలసిస్ పేపర్ కూడా వెళ్తుంది అక్కడ కామెంట్స్ రాసే అవకాశం లేదు కాబట్టి ఆ కామెంట్స్ ని కూడా స్క్వేర్ టాక్స్ లో ఏదో ఒక వీడియో మీద మీరు దాని గురించినటువంటి విమర్శ కానీ లేకపోతే మీకేం డౌట్స్ కానీ ఉంటే ఎక్కడో కాడ స్క్వేర్ టాక్స్ లో నా ఆస్క్ హెచ్ఆర్ లో కానీ మరెక్కడైనా వాళ్ళు గనుక చెప్పొచ్చు అలాగే వచ్చేసి మరొక ప్రోగ్రాం అనుకుంటున్నాను డార్క్ సైకాలజీ కంటిన్యూ అవుతది హర్షిత వస్తది డార్క్ సైకాలజీ డార్క్ సైకాలజీ హర్షిత కోసం నేను పెట్టాను
(34:53) ఎందుకంటే ఆమెకు ఆత్మస్థైర్యం కోసం అని పెట్టాను హర్షిత వస్త అది కంటిన్యూ అవుతాం ఇది కాక వీక్లీ ఒకటి ఎగ్జిస్టెన్షియల్ ఫైల్స్ అని ఒక ప్రోగ్రాం్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ ఎవరో ఒక ఇంటలెక్చువల్స్ ని గాని లేకపోతే ఏదో ఒక విధంగా ఒక విషయంలో అనుభవజ్ఞులను పిలిసి వాళ్ళని కంప్లీట్లీ సైకలాజికల్లీ సర్జరీ చేస్తాం. ఓపెన్ చేస్తాం.
(35:17) బాడీని ఎట్లాగైతే డాక్టర్ ఓపెన్ చేసి చూస్తాడో అట్లా సైకలాజికల్లీ వాళ్ళు కంప్లీట్లీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఎలా ఈ మనసు ఎలా మారింది ఎటు వెళ్తే ఎటు నుంచి ఎటు నుంచి ఈ స్థితికి మారింది ఏంటి అనేది కంప్లీట్లీ ఎగ్జస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో అనలైజ్ చేసి వాళ్ళతో మాట్లాడేటువంటిది ఒక ఎగ్స్టెన్షియల్ ఫైల్స్ ఇది వీక్లీ ఒకటే వస్తుంది.
(35:40) దీన్ని చేసేటువంటి ప్రోగ్రాం్ ఒకటి అది కూడా త్వరలో డిజైన్ చేస్తున్నాం ఇక ముందు ముందు మన సబ్స్క్రైబర్ లో ఇంకా మంచి కంటెంట్ ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం కంక్లూడ్స్ గ్రహబలం కంటే ఆత్మబలం ఆత్మస్థర్యం ఎంత ముఖ్యమో చక్కగా వివరించారు థాంక్యూ సో మచ్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment