నువ్వు ఏది వదిలించు కోలేవో దాన్ని వదిలించుకో🌹ఒక రీసా కథ🌹POSTCARD (70) from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bsHvcFT9Ing
Transcript:
(00:01) 2009 ప్రాంతంలో 2010 కి మధ్య నేను చాలా కథలు రాశాను. వాటికి జ్ఞానోదయపు కథలు అని పేరు పెట్టాను. కానీ నేను రాసిన కథలు ఆ పేపర్స్ ప్రస్తుతం నా దగ్గర లేవు ఎందుకంటే నేను స్పాంటేనియస్ గా కథలు రాసి వాటిని చింపి అవతల పడేసేవాడిని నేను రాస్తున్న కథలకి ప్రత్యక్ష సాక్షి మాకు ఒక డాలి ఆ కథను దానికి చెప్పేవాడిని అది వినేది కానీ దానికి మెమరీ లేదు కాబట్టి మర్చిపోయేది.
(00:34) అప్పుడప్పుడు నాకు కథలు గుర్తొస్తాయి. ఇంతకుముందే నేను రాసిన ఒక కథ ఒక కాంటెక్స్ట్ ని బట్టి గుర్తొచ్చింది ఆ కథ ఏమిటిరా అంటే అన్ని పారేయని సో ఎందుకు రాశాను అనేదానికి ఒక కారణం ఉంది. నాకు ఎవరికీ చెప్పడానికి ఆసక్తి లేదు ఎందుకంటే చెప్పినప్పుడు చర్చ వస్తుంది. నాకు ఆ చర్చల మీద ఆసక్తి పోయింది. అందుకని నేను అనుకున్నది నేను అనుభవిస్తున్నది ఒక కథ ద్వారా కాస్త అందంగా హృద్యంగా చెప్పే ప్రయత్నం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ కూడా అటువంటిదే.
(01:06) [నిట్టూర్పులు] రకరకాల సమస్యలతో సఫర్ అవుతున్న ఒక వ్యక్తి ఒ గురువు దగ్గరికి వస్తాడు. మనసును ఖాళీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అవ్వడం లేదండి అంటాడు. అప్పుడు గురువు ఒక మాట చెప్తాడు ఆ మాట ఏమిటంటే ఏవైతే నీ మనసులో ఉన్నాయో ఆలోచనలు అవన్నీ ఎక్కడ విషయాలు కావు నీవు సొంతం చేసుకున్న నీవు నావి అనుకున్న విషయాలు నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటాయి.
(01:36) ఇది నిజంగా నిజం ఇప్పుడు వింటున్న అందరి మనసులో నైజీరియా ఉందా నైజీరియా ప్రెసిడెంట్ ఉన్నాడా అంగార గ్రహం ఉందా అట్లాంటివి ఏమీ లేవు కదా నువ్వు కొన్న ప్లాటు నువ్వు కొన్న బంగారము నీ బంధువులు నీ శ్రోయోభిలాషలు నువ్వు చేసే ఉద్యోగము అక్కడున్న ఒత్తిళ్లు ఇవే నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటే నిన్నకున్న వస్తువు నిన్నకున్న చీపురు [నిట్టూర్పులు] నీకు వచ్చిన అవార్డ్ ఇట్లాంటివన్నీ కూడా సో నీ మనసులో ఉన్నవన్నీ ఏవేవైతే నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో అవే అవే నిన్ను బాధింపజేస్తాయి.
(02:11) సో మనసును ఖాళీ చేసుకోవడం అంటే నీకు సంబంధం లేని వాటిని ఖాళీ చేసుకోమని కాదు ఏవైతే నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో అట్లాంటి వాటిని ఖాళీ చేసుకునే చిన్న ప్రయత్నం సరే వస్తువు అయితే తీసి బయట పడేయొచ్చు మరి ఖాళీ ఎట్లా చేసుకోవాలని గురువుని అడిగినప్పుడు ఆ గురువు ఇచ్చిన ఒక సలహా ఈ కథకి ఆధారం అదేమిటి అంటే ఏవేవైతే నీ మనసులో ఉన్నాయో వాటిని నీ బయట చూడు అవన్నీ ఒక రూమ్ లో పెట్టు ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ బయటపడి పడి ఇంతే నువ్వు చేయవలసింది అంటాడు.
(02:46) ఇందులో ఏముంది వింత అనుకొని ఆ అక్కడున్న చెత్త పేపర్లు న్యూస్ పేపర్లు ఆ టిష్యూ పేపర్లు ఇవన్నీ టకా టకా బయట పడేస్తాడు ఒక ప్లాస్టిక్ గ్లాస్ బయట పడేస్తాడు డిస్పోజబుల్ గ్లాస్ బయట పడేస్తాడు పాత చెప్పులు బయట పడేస్తాడు. అక్కడున్న పాత చొక్క బయట విసిరేస్తాడు చాలా జాయ్ఫుల్ గా గడుస్తుంది. ఇప్పుడు ఒక ఖరీదైన కోటు అది బయట పడేయాలంటే మనస్కరించదు.
(03:09) ఒక ఖరీదైన ఫ్రిడ్జ్ బయట పడాలంటే మనస్కరించదు. అక్కడే ఆగిపోతాడు. మళ్ళీ గురువు వస్తాడు ఒక వారం రోజుల తర్వాత పడేసావా అంటే పడేద్దాం అనుకున్నానండి పడేయగలను అనుకున్నాను కానీ పడేయలేకపోయాను. దాదాపు ఒక 20% పడేసిన తర్వాత ముఖ్యమైన వస్తువులు అంటూ కొన్ని మిగిలాయి. వాటిని పడేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది ఏర్పడ్డది. [గురకలు] స మన టాస్క్ ఏంటి అన్ని పడేయాలని దానికోసం ప్రయత్నం చేయ అంటాడు మళ్ళీ కొంత కాలం తర్వాత మళ్ళీ పడేస్తాడు.
(03:39) ఇంతవరకు పడేస్తాం అన్ని పడేస్తాడు మళ్ళీ అన్ని తెచ్చుకుంటాడు మళ్ళీ అన్ని పడేస్తాడు పడేసిన తర్వాత ఈసారి ఆ ఖరీదైన చుక్కాను పడేయగలుగుతాడు. ఆ తర్వాత అక్కడున్న ఆ గ్రైండర్ మిక్సర్ తర్వాత ఇట్లాంటివన్నీ పడేస్తాడు లైట్ బల్బుని పడేస్తాడు అన్నిటిని పడేస్తాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది మళ్ళీ గురువు వస్తాడు ఏమైందంటే ఫ్రిడ్జ్ పడేయలేకపోతున్నాను విచారణ చేయి దాంతో ఎందుకు అటాచ్మెంట్ పడేయాలి. మళ్ళీ పడేస్తాడు.
(04:05) ఇట్లా ఒక 10 15 సార్ల్లో దాదాపు పడేసిన వస్తువులని ఇంటికి తెచ్చుకోవడం మళ్ళీ ఇంట్లోని వస్తువులని బయట పడేయడం ఫైనల్ గా తనక ఏం తెలుస్తుంది అన్నిటిని పడేసిన కూడా మూడు వస్తువుల్ని తాను పడేయలేకపోతున్నాడు. అవి ఎంత ప్రయత్నించినా పడేయడానికి తనకు వీలు కావడం లేదు. అవేమిటి అంటే తన గురువుగారి ఫోటో తర్వాత తనకు వచ్చిన పిహెచ్డి సర్టిఫికెట్ ఆ తర్వాత తాను ఆరాధించే ఏదో ఒక అమ్మగారిదో లేకపోతే గురువుగారిదో ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను కథ కాబట్టి కథగానే తీసుకోండి ఆ మూడు మాత్రం పడేయలేకపోతున్నాడు.
(04:46) మళ్ళీ అన్ని వస్తువులు లోపట తెచ్చుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే అన్ని పడేసాడు ఇంతకుముందు కంటే ఫ్రిడ్జ్ గాని చీపుడు కట్ట గాని బంగారం గాని సింపుల్ గా విసిరి వేయగలిగాడు. కానీ ఈ మూడింటిని అతను విసిరి వేయలేకపోతున్నాడు. సో అప్పుడు తిరిగి గురువుగారు వచ్చిన తర్వాత ఏమిటి విషయం అంటే ఇప్పుడు విషయం చర్మదశకు వచ్చింది మీరు చెప్పినట్టుగా ఈ కొన్ని నెలల్లో అన్ని పడేయమంటే మొదట కొన్ని వస్తువులు పడేయగలిగాను మిగతావి పడేయలేకపోయాను ఎందుకంటే వాటికి ప్రాముఖ్యత ఉంది ఆ తర్వాత మళ్ళీ అన్ని వస్తువులు తెచ్చుకున్నాను మళ్ళీ పడేయడం మొదలు పెట్టాను ఆ తర్వాత
(05:18) మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాదాపు 99% ఆఫ్ అన్ని వస్తువుల్ని అన్నిటిని పడేస్తున్నాను. పడేశను కూడా మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించిందా అది రోజు పడేయడం వల్ల అలవాటఅయింది. కానీ మూడింటి దగ్గర వచ్చింది నా మనసాగింది ఒకటి నా పిహెచ్డి సర్టిఫికెట్ ఒకటి మీ ఫోటో గురువుగారిది మూడవది నేను ఆరాధించే దైవము లేకపోతే మా అమ్మగారు ఇట్లా ఏదో అప్పుడు గురువు చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరమైనది సో ఇప్పుడు ఈ మూడు బయట పడేసి మిగతావన్నీ ఇంట్లోకి తెచ్చుకో అన్నాడు ఇది అతను ఊహించలే అదేంటండి గురువుగారు అంటే ఏవి ఉంచుకోవడం వల్ల వాటితో నీకు సమస్య లేదో
(05:59) వేటితో నీకు అటాచ్మెంట్ లేదో వాటితో ఉండు స్వామి వేటితో నీకు అటాచ్మెంట్ ఉందో వేటిని వేరే వాళ్ళని ముట్టుకుంటే నీకు కోపము దుగ్ధ ఇట్లాంటివన్నీ వస్తున్నాయో అట్లాంటి వాటిని నువ్వు బయటికి గిరాటేసేయాలి. ఇదిఒక సింబాలిక్ స్టోరీ సో మన మనసులో ఉన్న అన్ని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడతలేదు. ఇప్పుడు బెంగాల్ లో ఏ పార్టీ గెలిచింది అన్న ఆలోచన ఏమ ఇబ్బంది పెట్టదు.
(06:22) ఏ పార్టీ గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు ఐపిఎల్ లో ఏ టీం్ గెలిచింది ఇబ్బంది పెట్టదు. కానీ ఐపిఎల్ లో ఆడుతున్న ఒకానొక ప్లేయర్ మీ అబ్బాయి అనుకోండి అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందులో మీకు సంబంధించింది ఏదో ఉంది కాబట్టి సో బెంగాల్లో ఎవరన్నా మీ బంధువు పోటీ చేస్తుంటే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు తాదాత్మత వచ్చింది కాబట్టి సో మన మనసులో వచ్చిపోయే రకరకాల ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు.
(06:48) అట్లాగే మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో మనక ఏ తాదాత్మత లేదు మూలక చీపురు ఉంది ఎవరికి ఉంటుంది దానితో అటాచ్మెంట్ నీవే కొన్నావు అయినా అటాచ్మెంట్ లేదు. కానీ బంగారంతో అటాచ్మెంట్ వచ్చింది దాని వైపు ఎవరనా చూస్తే నీకు భయమేస్తుంది. దొంగ వచ్చాడో లేదో బంగారం కొనగానే నీ ఇంట్లోకి దొంగ వచ్చేస్తాడు నీ మనసులోకి దొంగ వచ్చేస్తాడు. ఫియర్ వస్తుంది.
(07:08) [గురకలు] ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుంటే కొను కానీ కొన్న తర్వాత ఫియర్ ఉండకూడదు అంటే కష్టం. సో ఆ గురువుగారు చెప్పింది కథ ద్వారా ఏమిటి అంటే ఏ వేటితో నీకు తాదాత్మత లేదో ఐడెంటిఫికేషన్ లేదో అటాచ్మెంట్ లేదో అట్లాంటి వాటితో హాయిగా జీవించు దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ వేటి వేటితో నీకు అటాచ్మెంట్ ఉందో అదే నిన్ను బాధిస్తుంది అని గుర్తించి వాటి మీద పని చేయించాలి.
(07:35) సో ఈ భూమి మీద మనిషికి లిబరేషన్ కావాల్సింది సమస్తముతో కాదు సమస్తంతో అతను లిబరేట్ అయ్యే ఉన్నాడు. అంగార గ్రహం విషయంలో తను లిబరేట్ అయి ఉన్నాడు ఆకాశం విషయంలో లిబరేట్ అయి ఉన్నాడు అడవి విషయంలో లిబరేట్ అయి ఉన్నాడు కానీ తనకున్న చిన్న ప్లాట్ విషయంలో లిబరేట్ అయలేడు తనకున్న భార్య విషయంలో లిబరేట్ అయలేడు. తన కొడుకు సక్సెస్ ఫెయిల్యూర్ విషయాల్లో లిబరేట్ అయ్యాడు అవి తను బాధిస్తున్నాయి.
(07:55) సో ఆ మూడు నాలుగు విషయాలను వదిలేస్తే సరిపోతుంది అనేది ఈ కథ సారాంశం. ఆలోచించండి ఒకసారి. సో జ్ఞానోదయపు కథలు ఉన్నది ఇప్పుడు నాకు దాదాపు సగం పైగా కథలు గుర్తులేవు. కిషన్జీ ఉన్న రోజుల్లో అప్పుడు రోజు మాట్లాడుకునే టైంలో ఆ కథలు కొన్ని రాసి పెట్టాను అంటే టైటిల్స్ లాగా అవన్నీ పోయాయి. ఇప్పుడు మా అమ్మాయి చేతన అప్పుడప్పుడు రాసి పెడుతుంది అట్లా కొన్ని కథలు వచ్చాయి.
(08:21) ఇప్పుడు ఇది కూడా అనుకోకుండా గుర్తొచ్చింది కథ నాకు తెలిసి ఒక 70 టు 100 స్టోరీస్ నేను రాసినట్టున్నాను ఆరేడు నెలల కాలంలో కొన్ని చిన్న కథలు ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది కొన్ని కొంచెం ఎలాబరేటెడ్ బట్ అన్ని షార్ట్ స్టోరీస్ే వాటికి ఒక పేరు కూడా పెట్టాను నా జ్ఞానోదయపు కథలని రిన్ కథలు అని అంటే రీసా చెప్పిన జిన్ కథలు అని ఇట్లాంటిది ఏదో సరదా సరేనా ఇక్కడి నుంచి మీలో ఉన్న తాదాత్మత లేని స్థితికి కి శిరస్సు నమస్కారం శ్రీ సరస్వ
No comments:
Post a Comment