ఆత్మవిశ్వాసం అహంకారంగా మారితే ? - Dr. Harish Tenneti About How Confidence Turns Into Ego ? || TBL
Author Name:Telugu Bhakti Life
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguBhaktiLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m5hwvAeyybo
Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి అంటారు కానీ అది చాలాసార్లు అది అహంకారంగా మారిపోతూ ఉంటుంది. సో అలా అహంకారానికి కాన్ఫిడెన్స్ కి మధ్య సరిహద్దు ఎక్కడ ఉందంటారు అంటే అది ఈగోకి మారిపోకుండా ఉండేలాగా ఎలా చేయాలంటారు? హ అయితే కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసము ఇస్ నిజంగా ఆత్మ ఓకే ఓకే ద సోల్ మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన గురించి మనకి క్లారిటీ ఉన్న రోజున వస్తుంది.
(00:31) ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్ ప్లస్ కాంపిటెన్స్ ఇగో ఫాల్స్నెస్ అంటే బయట నుంచి వచ్చే అప్రిసియేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇగో కరెక్ట్ ఇగో ఎప్పుడు వాడేంటి నాకంటే ఎక్కువ మ్ వాడేంటి నాకంటే ఎక్కువ అనేటట్టు త్రెటనింగ్ లో ఉంటుంది. అదే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్ నేను ప్రాక్టీస్ చేశాను వచ్చింది చేస్తాను.
(00:57) ఉ ఇస్ కాన్ఫిడెన్స్ ఇగో వాడు నాకంటే బాగా చేస్తాడా నాకంటే బాగా చేస్తాడా అని ఎక్స్టర్నల్లీ స్టిములేట్ అయి ఉంటుంది. ఓకే ఇగో కి కాన్ఫిడెన్స్ కి ఉండే త్రీ మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇగో వస్తోంది కాన్ఫిడెన్స్ కాదు అంటే లెర్నింగ్ చేయం అంటే ఎవరైనా ఇది తప్పురా అని చెప్పగానే వెంటనే డిఫెన్స్ అయిపోతాం.
(01:18) ఆ నీకేం తెలుసు చేస్తే తెలుస్తుంది ఆ మాత్రం నీకు తెలియదులే మేము ఎంత కష్టపడి పైకి వచ్చామో ఇస్ ఈగో ఇగో ఎప్పుడూ కూడా ఎవరైనా నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటుంది. నాకు వచ్చిందే సంపూర్ణం నేను అనుకున్నదే కరెక్ట్ ఇది ఇగో వేర్ యస్ కాన్ఫిడెన్స్ ఎవరైనా ఇది పాయింట్ రాంగ్ అని చెప్తే అవునా నేను రివ్యూ చేస్తాను అనే ఒక ఒక లెర్నింగ్ లో ఉంటారు. హమ్ ఫీడ్బ్యాక్ కి భయపడదు కాన్ఫిడెన్స్ మ్ ఫీడ్బ్యాక్ అంటే త్రెట్ నన్ను ఇంత మాట అంటావా వెంటనే ఇంకా బ్లేమ్ షేమ్ గేమ్ కి వచ్చేస్తుంది.
(01:52) ఓకే అయ్యో నన్ను ఇంత మాట అనేసారు ఇంత మాట అనేసారు ఇగో మ్ ఆర్ నీ వల్లేరా నువ్వు ఇలాంటోడివిరా నువ్వు ఇలాంటోడివిరా అని బ్లేమ్ షేమ్ అండ్ బ్లేమ్ చేసేది ఇగో మ్ ఇగో ఉన్న ఎవ్వరైనా చూడండి ఇగో తో బ్లాస్ట్ అయిపోతున్న వాళ్ళు వెంటనే పక్కనోడి మీద తప్పు తోసారు. వాడు తట్టుకోలేడు అసలు ఏదైనా ఒక సెట్ బ్యాక్ రావచ్చు నేర్చుకునేటప్పుడు తప్పులు కావచ్చు ఎంత నేర్చుకున్నా ఒకోసారి మిస్టేక్ కావచ్చు తప్పు అవ్వచ్చు యక్సెప్ట్ చేయలేరు అది ఇగో వేర్ యస్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి ప్రాక్టీస్ చేశాను ఒకోసారి తప్పు అవుతుంది బాస్ సో వాట్ ఏమైపోతది అని అండ్ కాన్ఫిడెన్స్
(02:29) ఉన్నవాళ్ళకి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను చేసిన దాని మీద ఫోకస్ పెడతాను ఇట్ ఇస్ మై సోల్ నేను సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నా లేదా అన్నదే అనేది కాన్ఫిడెన్స్ ఇగో వచ్చేసరికి నేను బాగా చేస్తాను వాళ్ళు మెచ్చుకుంటారు చూడు ఇప్పుడు నేను చూసిన వాళ్ళు షాక్ అయిపోతారు. ఇదంతా ఇగో ఎస్ ఇగో ఏం చేస్తుందంటే అవతల వాళ్ళని మెప్పించడానికి లేదా వాళ్ళని తక్కువ చేయడానికి పని చేస్తుంటుంది ఇగో మ్ ఓకే అహంకారం ఎలా పని చేస్తుంది అంటే అవతల వాళ్ళ గురించి వాడేమనుకుంటాడు వాడు రెస్పాన్స్ మీద బ్రతుకుతుంది.
(03:05) వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యారా ఓ ఉబ్బిబ్బి తబ్బిపోతారు వాళ్ళు రెస్పాండ్ కాలేదా వాళ్ళ కుళ్ళు వాళ్ళు ఇట్లాంటివాళ్ళు అట్లాంటి వాళ్ళు పక్కన ఉండేది వస్తారు వేర్ స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్పిల్ట్ లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి సంతోషంగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు నేర్చుకోవడానికి రెడీ ఉంటాడు. ఇగో కి కష్టపడే గుణం ఉండదు. ఇగోలో ఉన్నవాళ్ళు వాళ్ళు కష్టపడరు ఎవరైనా తక్కువ అయిపోయి వీళ్ళు పైకి వెళ్ళిపోతే బాగుంటుంది అనే దాంట్లో ఉంటారు.
(03:32) ఎప్పుడు కూడా కష్టం కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయ అంటే నేను చేయను నాది ఇంతే టైం నా వర్క్ లిమిట్ ఇంతే అనే దాంట్లో ఉంటారు. వేర్ యస్ కాన్ఫిడెన్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ కి కానీ లేకపోతే మాట్లాడే విధానం కానీ వేరుగా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏదైనా ట్రబుల్ వచ్చిందంటే దే విల్ టాక్ ఈగోయిస్టిక్ ఫెలోస్ మాట్లాడరు కదా అందరినీ తక్కువ చేసి చేయాలని చూస్తుంటారు.
(03:55) ఇగో కి కాన్ఫిడెన్స్ కి థిన్ లైనే ఉంటుంది అందరం ఏదో స్టేజ్లో ఇగో కి వెళ్తాం. ఓకే ఈగో టూ టైప్స్ ఉంటుంది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ అదే పాజిటివ్ గా మార్చుకొని ఇంప్రూవ్మెంట్ కూడా పనికొస్తుంది. ఓకే కొంతమంది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ విగో ఎలా ఉంటుందంటే ఒకసారి ట్రై చేస్తారు దాని తర్వాత వాళ్ళది అనుకున్నట్టుగా వాళ్ళ మైండ్లో అది రాకపోతే ఇంకా జీవితంలో పైకి వెళ్ళకుండా ఆగిపోతారు.
(04:21) వాళ్ళని వాళ్ళు డెస్ట్రాయ్ చేసుకుని వాళ్ళని వాళ్ళు తిట్టుకుని వాళ్ళని వాళ్ళు నేను అనుకున్నట్టుగా ఈ ప్రపంచం లేదు కాబట్టి ఈ ప్రపంచం అంతా చెడ్డ నేను అనుకున్నట్టుగా చేయట్లేదు అందరూ నన్నే తొక్కేయడానికి అందరూ నా మీదే కుట్రలు పన్నేస్తున్నారు అనే దాంట్లో ఉంటది ఇగో వేర్ యస్ కాన్ఫిడెన్స్ అవతల వాడితో సంబంధం లేదు నిన్నటి మించి ఈరోజు బెటర్ గా పర్ఫార్మ్ చేశనా నిన్నటి మించి ఈరోజు కొంచెం నేర్చుకున్నానా నిన్నటి మించి ఈరోజు నాకు నచ్చినట్టుగా నేను అడుగు ముందుకు వేశనా అనే దాంట్లో ఉంటుంది కాన్ఫిడెన్స్ చాలా సటిల్ డిఫరెన్స్ ఉంటుంది.
(04:56) అందుకే మనం దీన్ని అహంకారము ఆత్మ అని చెప్తాం. ఆత్మ ఇస్ ఆల్వేస్ అబ్సర్వర్ చూస్తుంది నేర్చుకుంటుంది సోల్ అబ్సర్వర్ దేనికి అంటుకోదు. అది కాన్ఫిడెన్స్ వేర్ యస్ అహంకారము అన్ని నా అనే దృష్టి నుంచి చూస్తుంది. ఫ్రమ్ మీ సెంట్రిక్ వరల్డ్ అంటారు. అంటే ఒక ఒక చిన్న ట్యూబ్ నుంచి ప్రపంచాన్ని చూసిన అంతే ప్రపంచం అనుకుంటుంది నేను చూసిందే కరెక్ట్ అనుకుంటుంది నాకు తెలిసిందే రైట్ మిగతా వాళ్ళకి తెలిసింది రైట్ కాదు ఇగో లేయర్లు లేయర్లుగా వస్తుంది అండ్ ఎంత ఫాల్స్ అంటే మాయలో కాంపోనెంట్ ఇగో ఎంత ఫాల్స్ అంటే దేని నుంచఅయినా తీసుకురాగదు. విద్య ద్వారా
(05:40) ఇగో తెచ్చుకోవచ్చు అవిద్య ద్వారా ఇగో తెచ్చుకోవచ్చు. విద్య ద్వారా నేర్చుకున్నారు అనుకోండి సపోజ్ మీరు కొంచెం స్పిరిచువాలిటీలో కొంచెం తెలిసిన అప్పుడప్పుడే తెలుస్తున్న వాళ్ళని చూడండి వాడు ఈ వేలుతో కుంకుమ వేస్తున్నాం ఈ వేలుతో వేయాలి అర్రే అలాంటి డ్రెస్ వేసుకొచ్చావ్ అయ్యో అన్ని తప్పులే పక్కనోడు అంతా అసలు వాళ్ళకి ఏమ అసలు తెలియదు నేనే అతి గొప్పవాడిని అనేటట్టు ఉంటారు.
(06:02) ఉ ఓకే నిజంగా పండితులని చూడండి వాళ్ళు పెద్ద కరెక్షన్లు కరెక్షన్ చెప్పరు కానీ ఎప్పుడైనా అవసరమైతే సజెషన్ ఇస్తారు ఇట్లా కాదు నాన్న ఇట్లా ఉండాలి ఇలా చేయాలని డిఫరెన్స్ ఆఫ్ ఇగో నాలెడ్జ్ నాకే ఉంది నాకే వచ్చింది నేను చేస్తున్నట్టుగా చేయట్లేదు వీళ్ళంతా ఆ పాడైపోయారండి ఈ జనరేషన్ అంతా వేస్ట్ అండి ఇదంతా ఇగో అంటే వాళ్ళ జనరేషన్ లో అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నట్టు ఈ జనరేషన్ అంతా పాడైపోయిందండి.
(06:28) ఇది ఇగో మాట్లాడిస్తుంది. ఓకే సో ఇగో విల్ ఆల్వేస్ హావ్ ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయడానికి వాళ్ళు చూసినదే ప్రపంచం అనుకుంది. మీరు చాలా మందిని చూడండి నేను కార్ కొంటున్నాను అని చెప్పండి సరదాగా మ్ వాళ్ళు అసలు కార్ కంపెనీలో 50 కంపెనీలో పని చేసినట్టు ఏ దానికి అవి బాగుండవంట దీని బిహెచ్పి బాగుంటదంట అని అనవసరమైన ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు.
(06:54) అది ఇగో ఈగో మాట్లాడిస్తుంది ఎలా అంటే అసలు అన్నిటిలో నేను ఎక్స్పర్ట్ ని నీకుేం తెలుసు నేనే ఎక్స్పర్ట్ ని అన్నట్టు అన్ని కార్ కంపెనీలో వీడు సపరేట్ గా పని చేసి వచ్చినట్టు అదే సజెషన్ ఇస్తుంటా ఒకవేళ సోల్ త్రూ కాన్ఫిడెన్స్ త్రూ మాట్లాడేవాళ్ళు డేటా ఉంటుంది స ఇలా జరుగుతుంది ఒపీనియన్ అడిగితేనే అది కూడా నేను ఈ రెండు కార్లు కొందాం అనుకుంటాను నీ ఒపినియన్ ఏంటి అని అడిగితేనే లేకపోతే ఉట్టి వాగుడు ఉండదు కాన్ఫిడెన్స్ కి చాలా మంది పొలిటిక్స్ ఏవాడ అయిపోయాడురా ఆ హీరో గాడు అవుట్ రా ఇదంతా కూడా అన్ెసెసరీ ఫాల్స్ ఈగో మాట్లాడిస్తుంది.
(07:30) ఆ హీరోగా లైఫ్ అయిపోయింది అంతే స్మాష్ ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ ఇగో మాట్లాడిస్తుంది. వీళ్ళకి నోరు అసలు అదుపులో ఉండదు అంతా ఎంతసేపు ప్రపంచంఅంతా వేస్ట్ గాళ్ళు నేను ఒక్కడినే చాలా తెలివి కానీ టైం కలిసిరాక ఇలా ఉండిపోయాను. హ అనే దాంట్లో ఉంటారు. ఇది నిలువెత్తు ఇగో ఇగో అహంకారం అంటే ఓన్లీ కోపంగా ఉండడం గొడవ పడడమే కాదు ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఇగో ఇగో ది అదర్ ఫార్మాట్ ఉంది అదేంటంటే సహాయము చేసి నేను చేశాను చేశాను నన్ను గుర్తించట్లేదు అనే దాంట్లో వాడు నా ముందు బచ్చగాడు బాస్ అట్లా పెరిగాడు నా ముందు ఇగో నేను వాడికి ఆ రోజు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయకపోంటే
(08:12) వాడు ఏంటి ఈరోజు నథింగ్ ఇగో నేను చేశాను చూసావా అని ఓకే ఓకే నేను హెల్ప్ చేశను అనుకో వాడు చెప్పుకోవాలి కదా మనం చెప్పేసుకుంటే 10 సార్లు అది నిలువెత్తు ఇగో ఓకే ఇగో ఎప్పుడు చేసిన సహాయం గురించి చెప్తూ ఉంటుంది. చేయలేని పనుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. చేయబోయే పనుల గురించి పెద్దగా ఊహించుకుంటూ ఉంటుంది ఇగో ఇగో రన్స్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్ అప్పట్లో మా రోజుల్లో మేము ఇట్లా చేసేవాళ్ళం నెక్స్ట్ ఇంకవె000 కోట్లు నా జేబులోకి వచ్చి పడతాయి అన్నట్టు ఉంటారు.
(08:46) కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు తలదించుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఏదైనా జరగలేదు సెట్ బ్యాక్ అయింది ఎందుకు అని ఆలోచిస్తారు ముందుకు వెళ్తారు. ప్రాక్టీస్ చేస్తారు బాగా వేర్ యస్ ఈగోతో ఉన్నవాళ్ళు ఏ మాత్రము ముందుకు వెళ్ళడానికి ఆలోచించరు ఏదో షార్ట్ కట్లు వెతికి ఏదో తప్పు దారి వెతికి ఇరుక్కోరు. అది ఐడెంటిఫై చేయడానికి ఆ ఇగోని ఐడెంటిఫై చేయడానికి స్వామి వివేకానంద 1718 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు దట్ ఇదిగో ఇదిగో ఇదిగో మాయ ఇదిగో ఇగో ఇక్కడ దొరుకుతుంది చూడు నీ మైండ్ ఇగోలోకి వెళ్ళిపోతుంది చూడు అని చెప్పి ఎవరికైనా దాన్ని తెలుసుకోవాలి అనిపిస్తే
(09:24) ఎక్కడ నా నా అనే నా సైడ్ నుంచే ఆలోచిస్తున్నానో అది ఈగో ఓకే ఎంతసేపు నా సైడ్ నా వర్షనే నేను నాకేంటండి నా జీవితం ఇలా అయిపోయింది కదండీ నన్ను ఇలా చేశారు కదండీ ఎంతసేపు నీ వర్షనే మ్ అవతల వాడి వర్షన్ ఉండదు. వేర్ యస్ కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్ళు నేను ప్రయత్నం చేశాను వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళది ఏంటి అని అనవసరం నేను మళ్ళీ ప్రయత్నం చేస్తా డిఫరెంట్ స్టోరీ మైండ్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది.
(09:52) ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే కాన్ఫిడెంట్ గా ఉండాలి ఆత్మ స్వరూపంగా ఉండాలి. వేర్ యస్ ఈగోలో అహంకారంలో ఫాల్స్ ఈగోలో పడితే ఫాల్స్ ఐడెంటిటీ తయారు చేసుకని వాళ్ళకు వాళ్ళు ఒక తెలియని రాంగ్ ఐడెంటిటీలో ఉండిపోతారు. ఉండిపోతారు మీరు ఈ గల్లి గల్లిలో వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంటారు. వాడు అసలు మొత్తం అక్కడ పీఎం దగ్గర నుంచి ఇక్కడ ప్రెసిడెంట్ వరకు అందరూ నా చేబుల్లో ఉన్నారు.
(10:19) అవును అసలు ఏ మనం చెప్తే ఏమంది బా వాడు నిలువెత్తు ఇగో ఓకే నిలువెత్తు ఇగో అంటారు వాడు అసలు నేను చెప్తే అసలు అది నిజంగా కూడా గల్లీలో కూడా రానివ్వరు వాళ్ళు కానీ అలా అలా చెప్పుకుంటారు కొంతమంది అది ఈగో వేరు మాటల ద్వారా జనాల్ని మభ్య పెట్టాలి అని చూసేవాళ్ళు ఈగో నిజంగా ఉంటారు కొంతమంది సిన్సియర్ గా ఉంటారు. జస్ట్ వాళ్ళు వెడితే చాలు పని అయిపోతాయి అయిపోతాయి అలాంటి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఓకే ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి హోప్ఫుల్లీ చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు చేసుకుంటాను థాంక్యూ సార్ చాలా మంచిగా చెప్పారు దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఆ చిన్న లైన్ ని
(10:56) ఎలా దాటాలి దాటకూడదు థాంక్యూ సార్ ధన్యవాదాలు
No comments:
Post a Comment