Friday, May 8, 2026

నిద్ర పై రమణ మహర్షి వ్యాఖ్య... నా వ్యాఖ్య

నిద్ర పై రమణ మహర్షి వ్యాఖ్య... నా వ్యాఖ్య

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HLsjBsTVsRQ



Transcript:
(00:02) రీసెంట్ గా భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రల్లో భగవాన్ రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాల్లో చాలా పుస్తకాలు మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో వివేకానందుడు సూక్తుడులాగా రమణ మహర్షి యొక్క జీవితంలో సూక్తులు మీకు అందరికీ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యు వాంట్ టు బై దిస్ బుక్ దిస్ ఇస్ ద బుక్ హృదయము నీ నామము ఓ అరుణాచలేశ్వర భగవాన్ శ్రీ రమణ మహర్షులతో మౌన సాన్నిధ్య క్షణాలు సో ఖచ్చితంగా ఈ బుక్ అనేది చదివితే రమణ మహర్షి యొక్క వేదాంతం రమణ మహర్షి యొక్క తత్వం రమణ మహర్షి యొక్క స్థితి ఖచ్చితంగా మీకు స్ట్రైట్ గా మీకు అర్థంఅవుతుంది. వంకరేమ ఉండదు దీంట్లో ఒక
(00:48) ఎవరైనా అడిగిన ప్రశ్నలు ఉంటాయి కదా ఆ ప్రశ్నలు దీంట్లో ఉండవు కానీ సమాధానాలు మాత్రమే ఉంటాయి అంటే ప్రశ్నలు సమాధానాలు రెండు రమణ మహర్షి వేస్తారు. అంటే మౌనంలో ఉన్నప్పుడు రమణ మహర్షిలో కలిగిన ప్రశ్నలు ఏంటి ఆయన దానికి సమాధానాలు ఏం చెప్పారు అని ప్రపంచానికి చెప్పారు ఈ బుక్ ద్వారా సో హృదయము నీ నామము ఓ అరుణాచలేశ్వర ఈరోజు దీంట్లో నిద్రపై మనందరం కూడా నిద్రలో సుఖంగా ఉంటాం మనందరికీ నిద్రలో ఒక బేధభావాలు డిఫరెన్సేషన్స్ ఏమీ ఉండవు అందరం కూడా చాలా సుఖంగా పడుకుంటాం అలాంటి నిద్రలో లో సాక్షి భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషి రమణ మహర్షి
(01:30) అనుభవించిన సాక్షి భావన నిద్రలో అనుభవిస్తారు. అలాంటి నిద్రపై రమణ మహర్షి ఏం వ్యాఖ్యానం చేశారు అనేది ఈరోజు నిద్ర గురించి రమణ మహర్షి ఏం చెప్పారు ఓకేనా దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు ఫస్ట్ పాడ్ కాస్ట్ అన్నమాట దీని పైన నాతో నాతో నేనే మీతో నేనే ఓకే సో దిస్ ఇస్ ద వన్ డోంట్ వర్రీ నేను చదువుతాను ఓకేనా ఏమని చెప్పారు అంటే నిద్ర గురించి రమణ మహర్షి నిద్ర అజ్ఞానం కాదు అది నీ స్వచ్ఛమైన స్థితి మెలుకువ జ్ఞానం కాదు అది అజ్ఞానమే నిద్రలో పూర్తి ఎరుక ఉంటుంది.
(02:06) మరి నిద్రలేచిన తరువాత అంతా అజ్ఞానమే నీ నిజస్థితి రెండిటిని ఆవరిస్తూ వాటిని అధిగమించి ఉంటుంది. జ్ఞానమునకు అజ్ఞానమునకు అతీతమైనది ఆత్మ. నిద్ర స్వప్నము మేల్కొనడము ఆత్మ యందు కదలాడే స్థితులు వాటి ఎరుక నీకు కలిగినా కలగకపోయినా అవి సాగిపోతూ ఉంటాయి. ఓకే దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ గురించి నాకేం అర్థమైంది అనేది నేను చెప్తాను దానిపైన ఆ వ్యాఖ్య సో మీకు కూడా ఎందుకంటే మీరు కూడా నిద్రపోతారుగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు నిద్రపోవాల్సిందే కొంతమంది పగలు నిద్రపోతారు కొంతమంది రాత్రి నిద్రపోతారు బేస్డ్ ఆన్ ద డ్యూటీస్ బేస్డ్ ఆన్ ద
(02:49) సిచువేషన్స్ ఓకే సో నిద్రలో మీరు కచ్చితంగా ఈ స్థితిని అనుభవిస్తారా కాబట్టి ఒక్కసారి మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి దీనిపై నేను వ్యాఖ్యానం చేస్తాను కరెక్ట్ బ్రదర్ లేదా మీరు లేదు బ్రదర్ మాకు ఇది ఎక్కడ కనెక్ట్ అవ్వడం లేదు ఏదో ఒక దగ్గర మీకు దొరుకుతుంది సమాధానం సాక్షి భావన దొరుకుతుంది కాబట్టి చూద్దాం ఒకసారి సరేనా నిద్ర అజ్ఞానం కాదు అది నీ స్వచ్ఛమైన స్థితి ఫస్ట్ ఎత్తుకోవడం ఎత్తుకోవడం ఏమన్నారో చూడండి నిద్ర అంటే అజ్ఞానం కాదంట అది నీ స్వచ్ఛమైన స్థితి సాధారణంగా మనం ఏం భావిస్తాం నిద్ర అజ్ఞానం రా ఎందుకు అక్కడ మనం మనం కాన్షస్నెస్ లో లేము. ఏం
(03:30) జరుగుతుందో తెలీదు ఎక్కడైనా తుఫాన్ వచ్చినా తెలియదు ఎవరైనా చనిపోయినా తెలియదు ఎవరికైనా జాబ్ వచ్చినా తెలియదు ఎవరికైనా లాటరీ తగిలినా తెలియదు. ఎక్కడైనా పెళ్లి అవుతున్నా నీకు తెలియదు. బికాజ్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ నీకేమీ తెలియదు. ప్రపంచం అంతా సునామి వచ్చి కొట్టుకుపోయినా నీకు తెలియదు. ఆ సునామిలో నువ్వు కూడా వీలైతే కొట్టుకుపోతావు కానీ నీకేం తెలియదు.
(03:50) అలాంటి నిద్ర ఉంటుంది సాధారణంగా అది మనందరం ఏమనుకుంటాం మనక ఏమీ తెలియదు కాబట్టి అది అజ్ఞాన స్థితిరా అనుకుంటాం కానీ అది నీ స్వచ్ఛమైన స్థితి అన్నాడు. ఎందుకు స్వచ్ఛమైన స్థితి అన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెలకోవలో ఇప్పుడు నేను ఉన్నాను మెలుకోవలో నన్ను వచ్చి ఎవరైనా నా కులాన్నో నా మతాన్నో నా రంగునో నా దేశాన్నో పేరు పెట్టి ఎవరో ఎవరు తిట్టారు మీ ఇండియా ఉందో చూసావా అని ఎవరో వచ్చారు ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి నా దేశం అది ఇండియా కాబట్టి నీ దేశం ఉంది చూసావా అని ఏవో హిందీలోనో తెలుగులోనో ఏవో రకరకాల తిట్లు తిట్టాడు. తద్వారా డిఫరెన్సియేషన్
(04:25) ఉన్నప్పుడు సాక్షీభావం లేనప్పుడు కోపం వస్తది నీకు నా దేశాన్ని అంటావా నా కులాన్ని అంటావా నా మతాన్ని అంటావా అని ఒక కోపము క్రోధము ఇలాంటివి వచ్చి ద్వేషము అన్ని వస్తాయి అది నిజంగా మనిషి యొక్క సహజ స్థితి కాదు కానీ నిద్రలో మనిషిఏమి చచ్చిపోడు ఏ మనిషి కూడా చనిపోడు నిద్రలో ఉంటాడు బట్ వాటన్నిటిని తీసుకోడు ఇప్పుడు నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నా కులం గురించి గాని నా మతం గురించి గాని నాకు నాకు కులాలు మతాలు ఏమీ లేవు ఇప్పుడు లేవు ఒకప్పుడు ఉండేవి గుర్తించాను కాబట్టి అయినా సరే నేను నిద్రలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా కులాన్నో నా మతాన్నో
(05:03) నా దేశాన్నో నా దేవుడినో నా ధర్మాన్నో దేన్నో ఒకదాన్ని చూపించి అరేయ్ నువ్వు దీంట్లో తక్కువరా ఓకే నువ్వు దీంట్లో దేనికి పనికి రావురా అని అన్నారు. నిద్రలో నేను అప్పుడు రియాక్ట్ అవుతాను అవ్వను అందుకే అది స్వచ్ఛమైన స్థితి అన్నాడు రమణ మహర్షి ఒక్కసారి మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీరు ఇప్పుడు మెలకువల కాన్షస్నెస్ లో ఉన్నారు అంటే మన ప్రకారం ఇది కాన్షస్నెస్ రమణ మహర్షి ప్రకారం నిద్రలో ఉన్నది అసలైన కాన్షస్నెస్ సరే కాసేపు మన ప్రకారమే మాట్లాడుకుందాం ఇప్పుడు కాన్షస్నెస్ లో ఉన్నావ్ ఇప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను తిట్టారు
(05:39) లేదా నిన్ను క్రిటిసైజ్ చేసి మాట్లాడారు అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావ్ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావ్ నిద్ర నిద్రలో ఉన్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వవు సాక్షిగా చూస్తుంటావ్. అందుకే అది స్వచ్ఛమైన స్థితే అన్నాడు రమణ మహర్షి అంటే నిద్ర అజ్ఞానం కాదు అది నీ స్వచ్ఛమైన స్థితి నెక్స్ట్ ఏమన్నాడు మెలుకువ జ్ఞానం కాదు అది అజ్ఞానము అన్నాడు.
(06:03) అంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా మెలుకువలలో కాన్షియస్నెస్ లో ఇది జ్ఞానం కాదంట ఇది అజ్ఞానం ఎందుకు ప్రపంచాన్ని చూస్తుంటాం. రెండు మామిడి చెట్లను చూస్తాం ఇది బంగినపల్లి ఇది చెరుకు రసం ఇద్దరు వ్యక్తులని చూస్తాం వీడు ఆడ అది మగ మళ్ళీ ఇంకా ఇద్దరు వ్యక్తులని చూస్తాం వీడు మావాడు వాడు మావాడు కాదు క్యాస్ట్ తీస్తావ్ రిలీజియన్ తీస్తావ్ రకరకాలు తీస్తానే ఉంటాం ఇంకా లోపలికి వెళ్తూంటావ్ పురాతన పురాతన తవకాలలో లోపలికి వెళ్ళినట్టు తవ్వుతానే ఉంటాం ఇంకా అది నిజంగా జ్ఞానం కాదంట అజ్ఞానం మెలుకోలు లో ఉంటావు కదా ఇప్పుడు ఎలా ఉన్నావ్ ఏదైనా ఒక వ్యక్తిని వ్యక్తిని గాని వస్తువుని
(06:44) గాని ప్రాంతాన్ని గాని పరిస్థితులని గాని చూసినప్పుడు ఎవరైతే డిఫరెన్షియేషన్స్ లేకుండా చూస్తారో అది జ్ఞానమే మెలుకువలో ఒకవేళ అలా చూడకపోతే మెలుకువలో నువ్వు ఉండేది అజ్ఞానం అది అజ్ఞానం అన్నాడు ఓకే సో మెలుకువ జ్ఞానం కాదు అది అజ్ఞానమే అంటే ఇది నిద్ర అజ్ఞానం కాదు అది నీ స్వచ్ఛమైన స్థితి మెలుకువ జ్ఞానం కాదు అది అజ్ఞానమే అని ఎందుకు అన్నాడు ఈ స్థితి సాక్షి భావన లేనప్పుడు ఇది తప్పు ఈ సాక్షి భావన లేనప్పుడు ఇది కరెక్టే ఎప్పుడైతే సాక్షి భావన వచ్చిందో నీకు అంటే నిద్రలో ఉన్న స్థితిని నువ్వు మెలుకవలో కూడా అనుభవిస్తావో అప్పుడు ఈ స్టేట్మెంట్ పనికి రాదు. ఎందుకు ఈ
(07:27) స్టేట్మెంట్ నువ్వు అప్పుడు ఇవ్వవు ఓకే అది రమణ మహర్షి ఎవరో ఒకరు వచ్చి అడిగినందుకు ఆయన చెప్తున్న సమాధానం అందరూ ఏమనుకుంటున్నారురా నాయన నిద్ర అనేది అజ్ఞానం అనుకుంటారు కాదు నిద్ర అనేది జ్ఞానం అనుకుంటారు కాదు నిద్ర అనేది నిద్ర అనేది అజ్ఞానం అనుకుంటారు కాదు అది జ్ఞానం అని అన్నాడు రమణ మహర్షి ఓకే కాబట్టి ఇది ఒక్కసారి మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి అలాగే నిద్రలో పూర్తి ఎరుక ఉంటుంది అంతే కదండీ ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటాం మనం ఈరోజు నేను పడుకున్న నాకు ఏమీ తెలియడం లేదు.
(08:00) కానీ నిజానికి నువ్వు సాక్షిగా ఉన్నావు అక్కడ ఎవరైనా నిన్ను తిట్టినా ఏమైనా కొట్టినా ఏం చేసినా నువ్వు ఒకటి సాక్షిగా ఉన్నావు నీ శరీరం నీ మనసు అన్ని నీ ఆలోచనలు అన్నీ కూడా సాక్షిగా ఉన్నాయి. సో నిద్రలో మనిషికి పూర్తి ఎరుగు ఉంటుంది. మరి నిద్ర లేచిన తర్వాత అంతా అజ్ఞానమే నిద్ర లేవగానే ఫస్ట్ నేను అనే భావనతో మొదలెడతాడు.
(08:24) నన్ను ఎవరైనా ఏమైనా అన్నారా నా గురించి ఎవరైనా కామెంట్ పెట్టారా తప్పుగా పెట్టారా మంచిగా పెట్టారా నన్ను ఎవరైనా అన్నారని మాటలు ఏమైనా అన్నారా ఒక్కసారి ఆలోచించు నిద్రలో ఏ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావ్ అదే చెప్తున్నాడు రమణ మహర్షి నిద్ర లేచిన తర్వాత అంతా అజ్ఞానమే ప్రతి దాంట్లో డిఫరెన్సేషన్ చేసి చూస్తావ్ కోపం వస్తుంది కామం వస్తుంది క్రోధం వస్తుంది ద్వేషం వస్తుంది అరిసడ్ వర్గాలు వస్తున్నాయి మెలుకువలు మరి నిద్రలో రావట్లేదు కదా అది నీకు ఏమవుతున్నాయి నువ్వేమో చచ్చిపోయినావా లేదు బ్రతికే ఉన్నావ్ నీ గుండె కొట్టుకుంటుంది నీ ఊపరితిలు వర్క్ అవుతున్నాయి నీ కిడ్నీస్
(09:00) వర్క్ అవుతున్నాయి నీ లివర్ ఫంక్షనింగ్ వర్కవుట్ అవుతుంది నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ వర్కవుట్ అవుతుంది మరి ఏం చేస్తున్నావ్ నిద్రలో సాక్షిగా చూస్తున్నావ్ అదే స్థితిని మెలుకువలో తీసుకొస్తే సరిపోతుంది అందుకే నిద్రలో పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఉంది సాక్షి భావన ఉంది దాన్ని మెలుకువలోకి తీసుకురా మెలుకువలోకి తీసుకొని రాకపోతే అది అజ్ఞానం అంటున్నాడు రమణ మహర్షి అంటే నిద్రలో పూర్తి ఎరుకు ఉంటుంది మరి నిద్ర లేచిన తర్వాత అంతా అజ్ఞానమే నీ నిజస్థితి రెండిటిని ఆవరిస్తూ వాటిని అధిగమించి ఉంటుంది.
(09:31) సో నిద్రలో ఉన్న మెలుకవలో ఉన్న అంటే ఒక మనిషి తన జీవితాన్ని ఎట్లా వేరు చేసి చూసుకుంటాడో చూడండి వాడి జీవితాన్ని వాడే మెలుకువలో నేను ఒకటే నిద్రలో నేను ఒకటే ఒరేయ్ నువ్వు ఒక్కడివేరా నాయనా నీ స్థితి ఎప్పుడూ ఒకటే అది నువ్వు గుర్తిస్తే ఎదుటోళ్ళని ఎలాగో డిఫరెన్షియేషన్ చేసి చూడడం మొదలుపెట్టావ్ వేద భావాలను పెట్టి ప్రపంచాన్ని చూస్తున్నావ్ ప్రకృతిని చూస్తున్నావ్ నిన్ను నువ్వు కూడా చూసుకోవడం మొదలు పెట్టావ్ అందుకే ఆయన అన్నాడు చూడండి నీ నిజ స్థితి రెండిటిని ఆవరిస్తూ వాటిని అధిగమించి ఉంటుంది.
(10:07) మెలుకో వేరు నిద్ర వేరు మెలుకోవలో నేను అనుభవించే స్థితి వేరు నిద్రలో నేను అనుభవించే స్థితి వేరు ఇవేమీ లేవురా నాయన ఉన్నది ఒకటే సాక్షి భావన అది ఉన్నప్పుడు నాకు మెలుకువ నాకు నిద్ర ఇక్కడ ఒక స్థితిని అనుభవిస్తాను ఇక్కడ ఒక స్థితి అనుభవిస్తున్నాను ఇలా ఏమి ఉండదు రెండు ఉండవు ఉన్నది ఒకటే అన్న ఒక విషయం నీకు అవగతం అవుతుంది. ఇది పట్టుకుంటే నీ నిజస్థితి రెండిటిని ఆవరించి ఉంటుంది.
(10:27) మెలకవలో ఉన్నప్పుడు నీ స్థితిని ఆవరించి ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ స్థితి అలానే ఉంటుంది. రెండు స్థితులు ఒక్కటే నాకు నిద్ర మెలుకువ అనేది రెండు ఉండవు. ఎప్పుడైతే సాక్షి భావన వచ్చిందో ఓకే జ్ఞానమునకు అజ్ఞానమునకు అతీతమైనది ఆత్మ. ఆత్మ అనేది ఇప్పుడు సింపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు.
(10:52) ఒక చిన్న పిల్లాడు వాడి ముందు ఏదైనా ఒక అన్యాయం ఏదైనా జరుగుతుంది. వాడు సాక్షిగా చూస్తాడు వాడికి ఏమీ తెలియదు. అది పరిపూర్ణమైన జ్ఞానం సాక్షి భావన జ్ఞానం వాడికి అంతే వాడి వయసుకి ఇప్పుడు అదే ఒక వ్యక్తి పెద్దయ్యాడు వాడి ముందు ఏమైనా జరుగుతుంది వాడు దాన్ని ఆపట్లేదు అది అజ్ఞానం కిందకి తీసుకుంటాం అంటే నువ్వు అజ్ఞాన స్థితిలో ఉన్న జ్ఞాన స్థితిలో ఉన్న ఆత్మ అనేది ఉంటుంది ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ స్థితి ఆత్మ సాక్షాత్కార స్థితి ఒకటి ఉంటుంది అది కచ్చితంగా ఉంటుంది నువ్వు గుర్తించావా గుర్తించలేదా అనేది ఇక్కడ పాయింట్ ఓకేనా మీకు అర్థంవుతుందా మీరు ఏ స్థితిలో అయినా ఉండండి మెలుకువులో
(11:29) ఉండండి నిద్రలో ఉండండి కానీ ఆత్మ సాక్షాత్కార స్థితి అనేది మీలో ఉంటుంది కానీ మీరు దాన్ని గుర్తించారా గుర్తించలేదా అన్నదే ఇక్కడ పాయింట్ గుర్తిస్తే సాక్షి భావన అనుభవిస్తారు అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిట్టిన మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడినా మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన మిమ్మల్ని పొగిడిన మీరు దాన్ని తీసుకోరు సాక్షిగా చూస్తారు.
(11:51) అప్పుడు మీకు అది ఏమవుతుంది జ్ఞానం అవుతుంది. ఎప్పుడైతే సాక్షిగా చూడడం మానేసి ఎవరైనా పొగిడితే ఆనంద పడిపోయి ఎవరైనా తిడితే డల్ అయిపోయి వీడి మీద ఎలా అయినా పగ తీసుకోవాలని రివెంజ్లు డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ పెట్టుకుంటే అది అజ్ఞానం అవుతుంది అజ్ఞానంలో ఉన్న జ్ఞానంలో ఉన్న ఆత్మ సాక్షాత్కార స్థితి అయితే నీలో ఉంది నువ్వు గుర్తించావా గుర్తించలేదా అన్నదే ఇక్కడ పాయింట్ అంతే ఇక్కడ చూడండి నిద్ర స్వప్నము మేల్కొనడము ఆత్మ యందు కదలాడే స్థితులు అన్నాడు అంటే అంటే సింపుల్ అండి నేను ఉన్నా ఈ శరీరం ఉంది.
(12:27) బ్రెయిన్ ఉంది ఈ బ్రెయిన్ లో ఆలోచనలు అనేవి జనరేట్ అవుతున్నాయి. ఆ ఆలోచనలు నేను పట్టుకుంటుంటే అవి కోరికలుగా మారుతున్నాయి ఆ కోరికలు ఒకదానితో ఒకటి సంఘర్షణకి వస్తున్నాయి అప్పుడు అక్కడ బాధ వస్తుంది. అరే ఇప్పుడు నేను ఏం చేయాలిరా బాబోయ్ ఇది అనుకున్నది అవ్వట్లేదే అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ శరీరం ముందు ఈ ఆలోచనలు ఉన్నాయి మనసు ఉన్నాయి.
(12:50) ఇవన్నిటిలో కూడా ఇవన్నిటికీ బియాండ్ గా ఆత్మ అనేది ఒకటి ఉంది ఆత్మ సాక్షాత్కార స్థితి అనేది అది ఈ శరీరము ఈ మనసు అనుభవిస్తున్న నిద్రని స్వప్నాన్ని మేల్కొనడాన్ని మూడు యందు ఆ మూడు స్థితుల యందు కూడా ఆత్మ అనేది ఉంది ఇప్పుడు ఈ శరీరం నిద్రపోతుంది ఓకే మనకి సాధారణంగా నిద్రలో మూడు ఉంటాయి కదా జాగృత్ స్వప్న సుషుక్తి తురీయము నాలుగు ఉంటాయి జాగృత్ అంటే ఏంటి ఇప్పుడు నేను తెలిసి ఉండడం స్వప్నా వ్యవస్థ అంటే జాగ్రత్త స్వప్నా వ్యవస్థ అంటే ఇక్కడి నుండి నేను వెళ్లి పడుకో పడుకున్న కళ్ళు మూసున్న ఏవో ఈరోజుంతా చూసినవన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి అది స్వప్న వ్యవస్థ అక్కడి నుండి కాస్త
(13:32) కొద్దిగా డీప్ స్లీప్ లోకి స్టార్ట్ అయింది. బాడీ అండ్ మైండ్ అక్కడ మెల్లగా కలలు కూడా తగ్గిపోతున్నాయి అది స్వప్న వ్యవస్థ జాగృత స్వప్న సుశుక్త అవస్థ అక్కడ నుండి పూర్తిగా అవన్నీ వదిలేసి వెళ్ళిపోయాను నేను లోపలికి అది తురీయ అవ్యవస్థ అంటే అక్కడ నేను అనే ఒక భావన మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండవు. ఈ నిద్ర జాగృత్ స్వప్న సుశుప్తి తురియమని ఈ నాలుగు అవస్థలు ఉన్నాయి చూసారా అవన్నీ ఉన్నా లేకపోయినా నేను అనేవాడిని మాత్రం ఉంటాను నేను అనే సాక్షి భావన మాత్రం కచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు రమణ మహర్షి ఇది
(14:15) నువ్వు తెలిసి అనుభవించినా తెలియకుండా అనుభవించినా కచ్చితంగా నువ్వు అనుభవిస్తావ్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి అయినా సరే జాగృతా వ్యవస్థను అనుభవిస్తాడు స్వప్న వ్యవస్థను అనుభవిస్తాడు సుశుక్తిని అనుభవిస్తాడు తురి అనుభవిస్తాడు. సాక్షీ భావనగా లేని వాడైనా సరే ఈ నాలుగిటిని అనుభవిస్తాడు కానీ సాక్షీ భావనగా ఉన్నవాడు జాగృత అవస్థలో అంటే మెలకవులో అయినా ఒకేలా ఉంటాడు స్వప్నవస్థలో అయినా ఒకేలా ఉంటాడు.
(14:44) సుషుప్తిలోన ఒకేలా ఉంటాడు తురియంలో కూడా ఒకేలా ఉంటాడు అన్నిటిలో కూడా సాక్షి భావన చూస్తూ ఉంటాడు జాగృతిలో ఏం జరుగుతుంది ఒక ఎవరో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆశ్రమానికి ఎవరో వచ్చారు వెళ్ళిపోయారు. నిద్రలో కూడా అలాగే ఎవరో వచ్చారు ఏదో కల వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయారు కలలో కూడా సేమ్ అలానే ట్రీట్ చేస్తాడు ఆయనకి కల వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు అనే ఒక భావన ఉండదు అన్ని ఒకటే మీకు అర్థమవుతుందా సో అలా చూడగలిగితే అదే రమణ స్థితి అవి నీలోనే ఉన్నాయి అవి ఉన్నా లేకపోయినా నువ్వు అనేవాడు ఒకడు ఉన్నావు ఈ శరీరం నువ్వు కాదు ఈ మనసు నువ్వు కాదు అదే
(15:20) చెప్తున్నాడు వాటి ఎరుక నీకు కలిగినా కలుగకపోయినా అవి సాగిపోతూనే ఉంటాయి నేను ఈ శరీరం అన్న విషయం నువ్వు తెలుసుకు నేను ఈ శరీరం కాదు ఈ మనసు కాదు అన్న విషయం నువ్వు తెలిసినా తెలియకపోయినా నేను అనే భావన్నే నీలో ఉంటుంది. అవి జరుగుతూనే ఉంటాయి కానీ నువ్వు అక్కడ గుర్తించావా లేదా అన్నది ఇంపార్టెంట్ గుర్తిస్తే ఒకటే మిత్రమా నిద్ర అనేది అజ్ఞానం కాదు ఎందుకు అక్కడ నీకు డిఫరెన్షియేషన్స్ లేవు కోరికలు లేవు కామం లేదు క్రోధం లేదు ఏమీ లేదు ప్యూర్ స్వచ్ఛమైన స్థితి అది నీ సహజ స్థితి అది ప్రతి పిల్లాడు పుట్టినప్పుడు ఏ స్థితి ఉంటుందో అదే స్థితి మెలుకువ జ్ఞానం కదా
(16:01) అది అజ్ఞానమే మెలుకువ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని డిఫరెన్సియేషన్ చేసి చూస్తావ్ ప్రాంతాన్ని చూస్తావ్ అది అజ్ఞానము మెలుకోలు ఉన్నప్పుడు నేను జ్ఞానంలో జ్ఞానంతో ఉన్నాను అనుకుంటున్నావ్ అది అజ్ఞానం అంటాడు. ఒక విషయం చెప్పనా సాధారణంగా అందరూ ఫిలాసఫర్స్ అయినా సరే డాక్టర్స్ లాయర్స్ సైంటిస్ట్ ఎవరైనా సరే ఈ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడే ఏదైనా నువ్వు చేయగలవు అనుకుంటాడు కానీ ఎప్పుడు ఒక జ్ఞాని ఏం ఆలోచిస్తాడో తెలుసా దానికి ఆపోజిట్ గా ఆలోచిస్తాడు.
(16:29) అందరూ కూడా మెలుకు గురించి ఆలోచిస్తారు. కానీ జ్ఞాని అనవాడు ఏం చేస్తాడుంటే ఈ మెలుకుకు ఆపోజిట్ గా ఉన్న నిద్ర గురించి చూస్తాడు నిద్ర నిజమైన స్థితి నిద్రలో ఏ మనిషి కూడా ఒకడి మీద కోపం పెట్టుకోడు ఒకడి మీద ద్వేషం పెట్టుకోడు అలా సాక్షిగా చూస్తూ ఉంటాడు ఏదో కల వచ్చింది ఉంటాడు అరే ఏంటి ఏదో వస్తుంది ఎవరో వచ్చారు నన్ను తిట్టారు నన్ను కొట్టారు నన్ను చంపేసారు మళ్ళీ వెళ్ళిపోయారు.
(16:52) సాక్షిగా ఉంటావు నువ్వు రివెంజలు తీసుకోవడం అలాంటివి ఏమి ప్రోగ్రాంలు అక్కడ పెట్టుకోవు కానీ మెలుకువులో వాడి గురించి ఎంత ఆలోచిస్తావ అంటే అంత దారుణంగా ఆలోచిస్తావ్. అది స్వచ్ఛమైన స్థితి కాదు మెలుకువలో అదే మాట చెప్తున్నాడు సో మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి అలా స్టేట్మెంట్ చదివేస్తాను ఒకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి.
(17:11) నిద్ర అజ్ఞానం కాదు అది నీ స్వచ్ఛమైన స్థితి మెలుకువ జ్ఞానం కాదు అది అజ్ఞానమే నిద్రలో పూర్తి ఎరుక ఉంటుంది. మరి నిద్రలేచిన తరువాత అంతా అజ్ఞానమే నీ నిజస్థితి రెండింటిని ఆవరిస్తూ వాటిని అధిగమించి ఉంటుంది. జ్ఞానమునకు అజ్ఞానమునకు అతీతమైనది ఆత్మ. నిద్ర స్వప్నము మేల్కొనడము ఆత్మ యందు కదలాడే స్థితులు వాటి ఎరుక నీకు కలిగినా కలుగకపోయినా అవి సాగిపోతూ ఉంటాయి.
(17:41) దిస్ ఇస్ సో ఇది ఈరోజు యొక్క వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన అర్థం కాకపోయినా ఆ స్థితి కూడా మీలో ఉంది. ఓకే సో ఈ బుక్ అందరూ చదివే ప్రయత్నం చేయండి ఒకవేళ చదవకపోయినా పర్వాలేదు. సో దీని గురించి వీడియోలు అప్పుడప్పుడు పెడుతూఉంటా వీలైనప్పుడు అర్ల సో అరుణాచల శివ బాయ్ సీ

No comments:

Post a Comment