అహంకారం ఉన్న చోట జ్ఞానం ఉండదు! 😱 అహం అనే మాయ జ్ఞానానికి కనిపించని అడ్డుగోడ 🚨 Don't Miss End 🦜 E-02
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kNe9HD1wdBY
Transcript:
(00:01) [సంగీతం] హాయ్ అండి అందరికీ నమస్కారం మన స్పిరిచువల్ టాక్ లో ఇది రెండవ వీడియో అన్నమాట సో లాస్ట్ వీడియోలో మనం భయం గురించి అండ్ భయం జ్ఞానానికి ఎలా అడ్డ అవుతుంది జ్ఞానం ఉంటే మనకి భయం ఉండదని ఎలా అయితే చెప్పుకున్నామో ఈరోజు మనం అహంకారం గురించి మాట్లాడుకుందాం. అహంకారం అండ్ జ్ఞానం ఈరోజు టాపిక్ ఇప్పుడు మనందరికీ కనెక్ట్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింద అన్నమాట ఏంటంటే నేను మా అమ్మమ్మతో పాటు ఒకళ ఇంటికి వెళ్ళాను అంటే దూరపు చుట్టాలు అంటాం కదా సో అలా వెళ్ళాము వాళ్ళు ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నారుఅన్నమాట అంటే చూడండి
(00:39) మీరు గమనించండి మనుషులు ఎలా ఉంటారు అనేది కొత్త ఇల్లు ఒక రెండు మూడు ఫ్లోర్లు లేపారన్నమాట అంటే వాళ్ళు ఫస్ట్ టైం కట్టడం అలాగ ఇల్లు మన భూమిమీద ఇల్లులుఏమ లేవాంటే అన్ని ఉన్నాయి సో వాళ్ళకి అది గొప్పనే కదా సో ఒకతను చూపిస్తున్నాడు అన్నమాట మా తాతయ్య గారు అవుతారు. సో ఇలా చూపిస్తున్నాడు అన్నమాట ఇలా చూడరా ఇల్లు మూడు ఫోర్లు ఉంది చూసిరాపో సరదాగా తిరిగి రాపో ఇంట్లో అనేసి అన్నాడఅన్నమాట నేను నార్మల్ గా అతనికి వెళ్లి చూసాను ఇక్కడున్నా కూడా నాలుగు గోడల మధ్యలోనే కదా మనం ఉండేది ఇలా అన్నా మా అమ్మమ్మ వచ్చేసేయండిరా అలా అంటావ్ ఆ ఇల్లు చూద్దాం
(01:14) దా అని చెప్పి తీసుకెళ్ళింది. అయితే నేను చెప్పా అంటే నేను ఇల్లు మొత్తం ఏం చూడలేదు ఇంకా చూడకుండానే చాలా బాగుంది కనిపిస్తూనే ఉంది కదా అలా చెప్పా లేదులే చూసేద్దాంపా అని చెప్పేసి తీసుకెళ్ళింది మా అమ్మమ్మ సో మేమఏంటి అలా చూసాం మాస్టర్ బెడ్రూమ్ అని ఆ గెస్ట్ రూమ్ అని గెస్ట్ వాష్రూమ్ అని అంటే తెలుసా ఎలా ఉంటదో ఆ రేంజ్లో కట్టారు రెండు మూడు ఫ్లోర్లు పైన ఇంకా పిల్లర్స్ వేసి వదిలేశారు.
(01:39) పైనఏంటి వదిలేసారు ఎందుకు అంటే మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ కట్టాలి కదరా దాని మీద ఇలా పిల్లర్లు వేసి వదిలేస్తే మళ్ళీ మనం ఈజీగా లేపచ్చు ఇంకో ఫ్లోర్ అది ఇది అన్నారు. కిందకి వచ్చి కూర్చున్నాం అందరం కూర్చున్నాం ఇక మాట్లాడుతున్నారు అన్నమాట సో ఇంత అయింది ఈ లోపల ఈ ఫర్నిచర్ కి ఇంత అయింది పైన పాప్ సీలింగ్ కి మనకి ఇప్పుడు లైట్స్ పెడుతున్నారు చూడండి సో అవి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
(02:02) నేను చెప్పా ఏంట్రా అలా ఉన్నావ్ అలా చూస్తున్నాయ ఏంటి నీకేం నచ్చలేదా అది ఇదని నేను చెప్పా తాదా ఇప్పుడు మీరు పాప్ సీలింగ్ లైట్స్ అది ఇది అన్నారు కదా సో అవి ఎప్పుడు వేస్తారు మీరా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు అయితే వేయరు ఎవరన్నా వచ్చినప్పుడు వేద్దామంటే నైట్ పూట వేయాలి ఏద బర్త్ డే ఫంక్షన్స్ కో పెళ్లి ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు వేస్తారేమో అంతే సో నువ్వు పెట్టించు ఇంత అయింది అంత అయింది అంటున్నావు కదా సో అది నీకు ఆనందాన్ని ఇస్తుందా దాని వల్ల నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా లేదంటే దానికి ఇంత ఖర్చు పెట్టానన్న గర్వం వల్ల నువ్వు
(02:32) హ్యాపీ అడిగా అదేంటరా అలా అన్నాం ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండింగ్ కదా అందరూ వేపిస్తున్నారు మనం వేపించాం. మన ఇంట్లో మనమే ఫస్ట్ వేపించింది అది అన్నాడు. నేను అదే తాత అడుగుతున్నా ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టావ అంటున్నావు కదా సో దీనికి ఇన్ని లక్షలు అయ్యాయి మన ఇంట్లో వాళ్ళందరికన్నా నువ్వే హైయెస్ట్ మీరే కట్టారు. సో తోపు అనుకుందాం.
(02:53) అయితే ఇది నీకు హ్యాపీనెస్ ఇస్తుందా లేదా నువ్వు ఇల్లు కట్టావన్న భావన ఏదైతే ఉందో అది నీకు సంతోషాన్ని ఇస్తుందా అంటే మీ క్వశ్చన్ కరెక్ట్ గా వినండి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లలు అలా ఉంటారు కదా ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారన్నమాట వాళ్ళందర అంటే అప్పట్లో అంతమంది కనేవాళ్ళు కదా సో పెద్ద కుటుంబం సో వాళ్ళలో వీళ్ళు ఇలా ఇంత పెద్ద కట్టారు నేను అన్న తర్వాత ఇప్పుడు నువ్వు మీ అన్నదమ్ములలో నువ్వు ఫస్ట్ ఇంత పెద్ద ఇల్లు కట్టావ్ అది నీకు సంతోషాన్ని ఇస్తుంది.
(03:23) మరి మీ అమ్మ కడుపులో పుట్టి అంటే మీ తోడ పుట్టినవాళ్ళు ఇంకా నార్మల్ ఇళ్లలోనే ఉన్నారు కదా అప్పుడు నీకు ఎప్పుడూ బాధ అనిపించలేదా అని అడిగా దెబ్బకి ఒక నిమిషం సైలెంట్ అయిపోయాడు అంటే నా పాయింట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు సంపాదించుకొని హ్యాపీగా ఉండకూడదని కాదు నేను ఇది చేశ నేను ఇది సాధించా అని ఒక అహం ఉంటది చూడండి అది నాకు నచ్చలేదు ఇప్పుడు మా అమ్మమ్మ ఏమవుతది అంటే మా తాతయ్యకి అక్క అన్నమాట సో అంటే మన తమ్ముడు బాగుపడితే ఇంత గొప్పగా సాధిస్తే ఇంత ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటే మనకి హ్యాపీనెస్ే అది ఎలా ఉండాలంటే ఆ అక్క మనం ఇల్లు కట్టుకున్నాం చూడండి చిన్నప్పుడు మనం చెల్లి ఇంట్లో
(04:00) ఉన్నాం కదా చూడు మనం ఇంత ఇంత పెద్ద ఇల్లు కట్టుకోను అలా చెప్తే బాగుండేది నేను ఇంత పెద్ద ఇల్లు కట్టా మన ఇంట్లో ఎవరు కట్టలేరు కట్టలేరు కూడా సో నేనే ఫస్ట్ కట్టింది ఇదంతా నేనే చేపించాను నాకు నచ్చలేదు. అప్పటికే మనం కొంచెం ఈ స్పిరిచువాలిటీ దీంట్లో ఉన్నాం కాబట్టి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఈ భౌతిక ప్రపంచం చూసే కోణం మారింది నాది ఇప్పుడు నేను అందరిలాగే అమ్మో చాలా పెద్ద ఇల్లు తాతయ్య లైట్లు ఉన్నాయి ఇంతఉన్నాయి ఇంత అయింది అంత నేను ఆశ్చర్యపోయాను అనుకోండి అప్పుడు నేను నార్మల్ గా అందరిలాగా ఉండేవాడిని కదా సో నాకు అప్పుడు అంత అర్థం
(04:34) కాలేదు అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల ఇంత ప్రౌడ్నెస్ అంటే ఈ అహంకారం ఉండేది ఉంది చూడండి సో అది నాకు నచ్చలేదు నేను మా తాతయ్యకి ఒక విషయం చెప్పా అంటే తాతయ్య ఇప్పుడు మన ఈ భూమ్మీద భూమ్మీద పక్కకు పెట్టు మన రాష్ట్రంలో గాని లేదా మన కొత్తగూడం అది కొత్తగూడం అన్నమాట భద్రాద్రి కొత్తగూడం అంటే ఈ కొత్తగూడంలో అంటే ఇంత ఇంతకు మించి పెద్ద ఇల్లు ఎక్కడా లేదా ఎవరిది లేదా అని అడిగా అలా ఏం లేదురా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నాడు.
(05:02) అంటే ఇలాంటి ఇది ఒక్కటి కాదు దీనికి మించి ఇప్పుడు నువ్వు మూడు ఫ్లోర్లతో ఆపావు కదా పెద్ద పెద్ద బిల్డింగలు ఉన్నాయి వాటికి మించి కాదు కదా నువ్వు ఈ ఇల్లు కట్టేసి మన దాంట్లోనే గొప్ప అనుకుంటున్నావు కదా మరి వాళ్ళు ఏమ అనుకోవాలి అలా అంటే మన మన ఇండియాలో చాలా గొప్ప గొప్పోళ్ళు కోటీశ్వరులు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఏమ అనుకోవాలి అంటే ఇక్కడ నీకు అహం అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే నేను మా తమ్ముడి కంటే గొప్ప నేను మా అక్క కంటే గొప్ప అని అహంకారం ఉంది చూశారు అది అతనికి ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ ఆనందం అనేది ఏంటి మనం సంతృప్తిగా ఒక పని చేసాం నేను సంతృప్తిగా ఉండడానికి ఒక
(05:37) ఇల్లు కట్టా నా కోరిక నా డ్రీమ్ అని చెప్తే నా గోల్ అనుకుందాం. సో అది నాకు హ్యాపీనెస్ ని ఇవ్వాలి అంతేలేని వాడికన్నా నేను కొంచెం బెటర్ గా ఉంటే వాడి దగ్గర 10 రూపాయలు నా దగ్గర 20 రూపాయలు ఉంటే అదే నా గోల్ అయితే ఎలాగా సో అది చాలా తప్పు అనిపించింది నాకు ఇప్పుడు ఎంత కాద అనుకున్నా ఇప్పుడు మా అమ్మమ్మ నేను చూసినప్పుడు కొంచెం మా అమ్మ హ్యాపీ ఫీల్ అయినా కూడా అంటే నేను ఇంతలా కట్టుకోలేకపోయాను మా హస్బెండ్ ఇంత సంపాదించలేకపోయాడు అని ఒక ఫీలింగ్ ఉంటది కదా అది మనం బాధ పెట్టకూడదు.
(06:02) అక్కడ జరిగింది ఏందంటే అతను కొంచెం ఆహతో చెప్పడం స్టార్ట్ చేశడు అంటే నేను కట్టాను మన ఇంట్లో ఎవడికి చాత కాదో లేదంటే ఎవరి వల్ల కాదు నేనే ఫస్ట్ ఇలా కట్టాను ఇంత రేంజ్లో అన్నట్టు చూపించాడు. నేను ఇలా తగులుకున్నా అన్నమాట అంటే అడుగుతున్నా ఒకటి మా తాతయనా అడుగుతున్నా అతనికి అర్థంవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానుని అంటే ఈ భూమ్మీద ఇతను ఒక్కడే కాదు కట్టింది ఇల్లు ఆ విషయం లాజిక్ అర్థమయ్యాక అంటే ఇప్పుడు నువ్వు కట్టరా అది అన్నాడు నేను కట్టడం కాదు నేను కట్టను కడతాను నాకు తెలియదు పక్కన పెట్టు నా గురించి నువ్వు కట్టావ అనుకుందాం. చాలా
(06:34) బాగుంది నీకు నచ్చింది కదా ఇంత పెద్ద ఇల్లు మూడు మూడు ఫ్లోర్లు ఉన్నాయి పాప్ సీలింగ్ ఉంది ఇవన్నీ నువ్వు పడుకునేటప్పుడు కవలించుకొని పడుకుంటావా అని అడిగా అంటే ఈ క్వశ్చన్ కి దిమ్మ తిరిగిపోయి ఉంటది చూడండి చాలా వరకి అంటే మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు చాలా మంది అండి ఈగోయిస్టిక్ గా లేదంటే అహంకారం ఉంటది చూడండి నేను ఇంత సంపాదించా లేదంటే ఇంత పెద్ద ఇల్లు కట్టా సో ఈ క్వశ్చన్ అడిగా అన్నమాట అంటే ఇంత పెద్ద ఇల్లు కట్టావు కదా సో దీన్ని నువ్వు కౌగలించుకొని పడుకుంటావా అని అడిగా ఒక చిన్న ఒక కన్నింగ్ చూపించాడు అంటే వీడేంటి ఇలా అడుగుతున్నాడు ఏంటి
(07:04) అన్నట్టు అంటే మనం కవ్వులు ఎంచుకొని పడుకోలేం కదా ఇంటిని ఒక మంచి దుప్పటి కావాలి కింద పరుపు మంచిగా ఉంటే చాలు పడుకుంటాం. పరుపు లేకపోయినా చిన్న గుడిసలలో మంచి ప్రశాంతంగా ద్రవ చాలా మంది ఉన్నారు. ఇన్ని డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యం బాగలేకపోతే ఏమిటికి యూస్లెస్ కదా అలాగే ఎంత పెద్ద ఇల్లున్నా మనం ఆ ఇంటిని కవులు వేసుకొని పడుకోలేం.
(07:26) వాళ్ళ ఇంట్లో చెప్తున్నా కదా వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు చాలా ఉంటాయి వాళ్ళ అమ్మాయి అంటే మాకు అత్తయ్య అవుద్ది సో తను హస్బెండ్ సంథింగ్ విడిపోయారు ఏదో సం ఇష్యూ ఉంది. అంటే నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టినా కూడా సో ఇది ఎక్కడ ఫ్లోప్ అయింది మరి ఇది హ్యాపీనెస్ నువ్వు హ్యాపీగా ఉన్నావ అంటే ఏంటి నీతో ఉన్నవాళ్ళు నీ వాళ్ళు అట్లీస్ట్ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు పక్కన పెడితే ఒక మ్యారేజ్ లైఫ్ అయ్యాక మన పిల్లలు హ్యాపీగా ఉండాలి కదా రిలేషన్షిప్స్ లో గాని అన్నిట్లో హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి.
(07:59) అంత పెద్ద ఇల్లు కట్టుకొని కూతురు కాపురం బాగాలేదంటే అది ఎంత సిగ్గు చేయటం ఒక ఫంక్షన్ కి వెళ్ళినా లేదంటే పిల్లలు స్కూల్ కాలేజీ చదివేటప్పుడైనా అడుగుతారు కదా మీ ఫాదర్ ఏం చేస్తారు ఏమైంది ఇష్యూ ఏంటి సో ఇది మరి ఇది కంపేర్ చేసుకోరే అంటే ఒక పెద్ద ఇంట్లో మనం కాల్చ పడుకుంటే నిద్ర వస్తదా మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడైనా నిద్రపట్టేది. సో కమ్స్ టు ది పాయింట్ ఈ విషయం ఏదైతే నేను చెప్పానంటే ఇల్లు కవలించుకొని పడుకుంటావో పడుకో కదా నేను ఇంకో కంపారిజన్ చెప్పా ఇప్పుడు ఈ ప్రకృతి ఉంది ఇక్కడ ఈ ప్రకృతి మొత్తం చూసుకుంటే మీ ఇల్లు ఆ ప్రకృతిలో చిన్న భాగమే ఈ ప్రకృతిలో
(08:34) జలపాదాలు కొండలు చాలా ఉన్నాయి అరుణాచలం వెళ్ళండి కాశీ వెళ్ళండి తిరుపతికి వెళ్ళండి లేదా కాశీకి వెళ్ళాక అక్కడ ఘాట్స్ చూడండి అంటే అంటే అంతకుమించి అద్భుతమా ఈ ఇల్లు అనేది అంటే ఇల్లు అంటే ఇల్లు అని కాదు ఏయలేనా మూడు నాలుగు ఫ్లోర్లు కట్టేసి మన ఇంట్లో మన రిలేటివ్స్ కూడా చాలా మంది ఉంటారు కదా అహంకారాన్ని చూపిస్తా ఉంటారు.
(08:56) నేను ఇంత పెద్ద ఇళ్ల కట్టేసా చూడురా మీ నాన్నకి చాత కాలేదు లేదంటే నీకు చాత అవ్వదు జీవితంతా నువ్వు పని చేసినా సో ఇలాంటి అంటే మనకి ఎదురవుతా ఉంటే ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్నవాళ్ళకే గానీ అది నార్మల్ లైఫ్ లో కూడా అడుగుతా ఉంటారు కదా సో నేను అది నువ్వు ఏంటి మరి నువ్వు సుల్మానా అన్నట్టు చూస్తారు కదా అప్పుడు ఎప్పుడైనా మీకు ఈ వీడియో చూసినప్పుడు మీకు అనిపిస్తది కదా ఆ అబ్బాయి ఇలా చెప్పే నిజమే కదా మీకు ధైర్యం ఇస్తది అంతే అండ్ నేను అతను ఏమ అడిగా ఇంత పెద్ద ఇల్లుని నువ్వు కౌగలించుకొని పడుకోలేవు అలాగే వాళ్ళ వైఫ్ కి కూడా సంథింగ్ కదా హెల్త్ ఇష్యూ ఉంది బ్యాక్ పెయిన్ కి సంబంధించింది
(09:26) అంటే ఇంత పెద్ద ఇల్లు ఉన్నా అది నేను నడిపించలేదు కదా మీ ఆవిని నడిపించలేదు మీ కూతురు కోపరాన్ని సరి చేయలేదు. అంటే ఉండే ప్రాబ్లమ్స్ ఉండనే ఉన్నాయి కదా మరి ఎక్కడ హ్యాపీగా ఉన్నట్టు అంటే ఒకరితో పోల్చుకున్నప్పుడు వాడికంటే నేను గొప్పవా అనే ఒక భావన ఏదైతే ఉందో అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. అది వేస్ట్ కదా ఈ ప్రకృతిలో ఈ ప్రకృతిలో ఒక చిన్న చీమకాం నుంచి ఒక పెద్ద మర్రి చెట్టు కూడా అద్భుతమే ఈ ప్రకృతి అద్భుతం పుట్టిన ప్రతి జీవి చాలా అందంగా జీవితాన్ని గడిపేసిద్ది.
(09:57) ఒక చీమ కట్టిన చిన్న పుట్ట కూడా అద్భుతమే నా దృష్టిలో ఒక చీమ కట్టిన పుట్టనే అద్భుతం అంటే చూసుకోండి మరి ఈ ప్రకృతి సృష్టించే అద్భుతాలు ఇంకెన్ని ఉన్నాయి జలపాతాలు గాని హిమాలయాస్ గాని కరెక్ట్ టైం కి వర్షం పడ్డ కూడా అద్భుతమే కదా అది మనం ఏం చేయట్లేదు వర్షం కోసం మనం ఏం చేస్తున్నాం ఏమి చేయట్లేదు ఇంకా నాశనం చేస్తున్నాం అభివృద్ధి అభివృద్ధి అనుకుంటాం.
(10:19) సో మనం ఒక ఇల్లు కట్టుకొని అంటే మనం ఈ చలికి ఎండకి బతకడానికి ఇబ్బంది పడి మనం ఒక చిన్న ఇల్లు కట్టుకొని మనం నేను గొప్పవాడిని అనే భావనం అనుకుంటే ఈ ప్రకృతి చూడండి ఒక ఆకుని చూడండి మనం ఒక చిన్న ఒక మొక్క పెట్టి ఒక వారం రోజులు నీళ్లు పోస్తే ఆకులు చివరిస్తాయి అది పండిచ్చే వరకు మనం దాన్ని పెంచగలిగితే అద్భుతం చేస్తుంది అది మరి మనిషి ఏం చేస్తున్నాడు నా చెట్టు అంటున్నాడు నీ చెట్టు ఏంటి ఆ చెట్టు అది పెరిగింది అది ఫలాన్ని ఇస్తుంది మనకి కృత కృతజ్ఞతతో ప్రకృతి అలా నడిపిస్తుంది ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఇన్ని ఇన్ని సృష్టించిన ప్రకృతి మనిషిని కూడా సృష్టించింది అన్ని జీవరాశులలో 84
(10:59) లక్షల జీవరాశులలో మనిషి ఒకడు అంతే అంటే మనం చెప్పుకోవడానికి 84 లక్షలు అన్న పేరు ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి ఓన్లీ భూమే కాదు కదా ఇన్నిటిలో మనిషి ఒకడు మనిషి సృష్టించిన వాడి జీవితకాలంలో ఒక 100 సంవత్సరాల్లో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకో 70 సంవత్సరాలకు చిన్న ఇల్లు కట్టుకున్నాడు అంతే ఈ భూమిమీద అదే గొప్పదిఏం కాదు కదా చాలా అద్భుత కట్టడాలే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వాటిలలో నువ్వు మీ కుటుంబంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నావ అంతే దానికి నీకు అహంకారం పెరిగిపోయి నేను ఇల్లు కట్టుకున్న చూడండి ఇంతవరకు ఎవరు
(11:35) కట్టలేదు అంటే చాలా మూర్ఖత్వం అది. సో ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలు ఇవే అన్నమాట. సో ఈ ఇల్లును నువ్వు కవలించుకొని పడుకుంటావా ఈ ఇల్లు నీ కూతురి సమస్యను తీర్చగలదా ఇంత పెద్ద ఇల్లు నీ సంపద నీ ఆవిడ ఆరోగ్యాన్ని సరి చేయగలదా నిన్ను మనశశాంతిగా పడుకొని ఇవ్వగలదా అంటే అతను రియల్ ఎస్టేట్ అన్నమాట సో అంటే ఎప్పుడు ఏదో గోల్ ఉంటది కదా కొన్ని చేయాల్సి వస్తది స్కామల్ చేయాల్సి వస్తది లేదంటే కొంచెం ఇల్లీగల్ మనీ చేతులు మారుతా ఉంటది కదా రియల్ ఎస్టేట్ అంటే కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు తెలిసింద నేను చెప్తున్నా సో ప్రశాంతంగా పడుకోగలిగావా ఎప్పుడైనా ఎంత
(12:09) పెద్ద రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఉందా ఇంకేదైనా బెడ్రూమ్ ఉందా ఇది కాదు మనశశాంతిగా పడుకోగలిగావా మనశశాంతిగా తినగలిగావా లేదంటే ఏదో ఉన్నాం ఉన్నామంటే ఉన్నాం పెందిలు కట్టుకున్నాం అందరి ముందు మనం గొప్ప అని చెప్పుకోవాలి ఇంతేనా మీరు గమనించండి స్పిరిచువల్ పాత్ లో ఉన్న వాళ్ళకి రేపు ఒకపే అవసరం ఉంటే ఈరోజు వాళ్ళకి ఆ 10,000 వచ్చేస్తాయి.
(12:33) డబ్బు దగ్గర చాలా వరకి సమస్య అనే ఉంటది సమస్య అంటే ఆ అంటే ఇప్పుడు నేను ఇదే పాత్ర నాకు తెలుసు ఏంటంటే ఇప్పుడు మనకి డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి అంటే ఎప్పుడు నీకు ఎంత అవసరం ఉంటే అంత ఆ ఈశ్వరుడు పంపిస్తాడు అది ఎలా అయినా అవ్వచ్చు ఒకానొక టైం లో నాకు జరిగిన సిచువేషన్ చెప్తా వీడండి నాకు ఒక 10,000 అవసరం ఉండే అన్నమాట సో నేను బస్ లో వెళ్తున్నా ఆ బస్ లో ఇక్కడ మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యా హైదరాబాద్ కి వెళ్ళాలి.
(13:00) 10,000 అవసరం నేను మా ఫ్రెండ్ గాడికి బస్ ఎక్కే మూమెంట్ లో కాల్ చేశ ఆ రేట్లో కొంచెం అర్జెంట్ ఒక 10,000 కావాలి కొంచెం చూడు కుదురితే అని సో నేను హైదరాబాద్ రీచ్ అయ్యే లోపు మనకి కరుంగలి మల మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదా సో మనకి ఆ జర్నీలో నేను స్టార్ట్ అయ్యి అక్కడ హైదరాబాద్ వెళ్ళేసరికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టిది. ఈ సిక్స్ అవర్స్ లలో నాకు అప్పుడప్పుడు అర్ధ గంటక ఒకసారి గంటక ఒకసారి ఒక ఐదుగురు కాల్ చేశారు ఒకళ రెండు కావాలని ఒకళ మూడు కావాలని ఒక నాలుగు కావాలని అంటే అంటే ఆ టైం కి వాళ్ళకి ఎన్ని కావాలనిపిస్తే అన్ని అన్ని ఆర్డర్ పెట్టారు అన్నమాట క్యాష్ అండ్ డెలివరీ
(13:33) ఎలాగో లేదు కాబట్టి ఆన్లైన్ పేమెంట్స్ే సో అమౌంట్ కొట్టేసారు. నేను వెళ్లక దిగాక చూస్తే అమౌంట్ నా దగ్గర మా ఫ్రెండ్ గారు అడిగాడు అరేయ్ అమౌంట్ అడిగావు కదా సెట్ అయినా నేను పంపించినా అంటే నేను చూసుకున్నా ఎంత తక్కువైందో చూద్దామ అని ఎగజాక్ట్ గా 10,000 నా అకౌంట్ లో ఉన్నాయి ఆ రోజు అసలు నాకు మస్త అనిపించింది అన్నమాట అంటే దిస్ ఇస్ హౌ స్పిరిచువల్ పీపుల్ లైఫ్ వర్క్ అన్నమాట అంటే మనం ఏదో ఆశించి ఏదో చేసేలని చేయం మనకి కొన్ని అవసరాలు ఉంటాయి కదా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు మనకి కొన్ని అవసరాలు ఉంటాయి.
(14:03) ఆ అవసరాలు ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు. నేను రామకృష్ణ బోధామృతంలో ఒక లైన్ చదివా చూడండి ఎలా ఉంటదింటే నిన్ను ఆ భగవంతుడు భూమిమీదకి పంపించేటప్పుడే నీకు ఏమేమి కావాలో నీ బాగోగులన్నీ ఆయన ఆల్రెడీ రాసి పెట్టేస్తాడు. సో నువ్వు కష్టపడుతున్నావ్ అనుకుంటున్నావ్ కాదు నీ కష్టానికి ఆ కష్టం నెరవేర్చడానికి తన నుంచి బయట పడడానికి కూడా ఆ ఈశ్వరుడు మొత్తం రాసే పంపించాడు నీకు ఏమేమ కావాలో సో ఆయనది బాధ్యత నీది కాదు అన్నట్టు ఉంటదిఅన్నమాట అంటే ఈ స్పిరిచువల్ పీపుల్ ని చూడండి మీరు గమనించండి ఓవర్ ఫుల్ రిచ్ ఉండరు లేదంటే ఇంకేదైనా స్కామ్లు చేసేసి డబ్బులు
(14:37) దొబ్బేద్దాం ఒకళ్ళ ముంచేద్దాం అన్న థాట్ ఉండదు. అంటే వాళ్ళకి ఉండడానికి తినడానికి లోటే ఉండదు. వాళ్ళతో ఒక 10 మంది వాళ్ళ మీద డిపెండ్ అయ ఉంటే ఆ 10 మందికి వాళ్ళు తిండి పెట్టేంత స్థాయిలోనే ఉంటారు అలాని ఎక్కువ సంపాదించేసి కట్లు కట్లు కట్టి ఇస్తారని కాదు. అంటే వాళ్ళ లైఫ్ అలా వర్క్ అవుతా ఉంటది.
(14:55) ఇప్పుడు ఈయన చూడండి ఇంత పెద్ద ఇల్లు కట్టాడు. అతనికి ఉండే ప్రాబ్లమ్స్ అతనికి ఉన్నాయి ఏంటి ఆ వాళ్ళ పిల్లల ఇష్యూ అయితే ఏంటి వాళ్ళ హెల్త్ ఇష్యూ అయితే ఏంటి మనశాంతి లేకుండా పడుకోవడం ఏంటి సో ఈ స్పిరిచువల్ పీపుల్ లైఫ్ ఎలా ఉంటదిఅంటే ఉన్నదాలో చాలా హ్యాపీగా ఉంటారు ఒకరిని మోసం చేయరు. ఎలా ఉంటారంటే చెప్పా కదా తామరకు మీద నీటి బొట్టులో ఉండడానికి ప్రయత్నిస్తా ఉంటారు.
(15:17) వాళ్ళ సాధన ఏంటి వాళ్ళు బతకడానికి భౌతిక ప్రపంచంలో బతకడానికి ఏదైతే పని చేయాలో ఒకరిని మోసం చేయకుండా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకంటూ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక వృత్తిలో పని చేసుకుంటూ ఈ సాధన చేసుకుంటూ ఇప్పుడు మీరు వింటున్నారు ఇది కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్ది కదా సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఇంక్లూడ్ అయిపోతా ఉంటాయి. ఒకరిని మోసం చేయకుండా వాళ్ళ కర్మని వాళ్ళు క్షయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు.
(15:43) ఎవరైనా అన్నా కూడా వాళ్ళకి తెలుసు సత్యం ఏంటది ఇప్పుడు నేను నేను చూడండి ఎలా చెప్పా మా తాతయ్యకి ఇంత పెద్ద ఇల్లు కట్టాను అహంకారనే నేను ఎలా తీసుకున్నది నేను కూడా ఇప్పుడు అతనిలా ఆలోచించి ఉంటే అమ్మో నేను కూడా ఏదనా చేసేయాలి జనాల్ని దోష వేసుకోవాలి ఏదనా చేసేసి డబ్బులు సంపాది చేసి పెద్ద ఇల్లు కట్టేయాలి ఇది ఇలా ఉంటది. మనక అలా లేదు కాబట్టి ఆ ఆలోచన లేదు కాబట్టి మనకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది ఆ ఈశ్వరుడు ఇచ్చాడో మన బాగోగులు ఆయన చూసుకుంటాడో సో మనం మన సాధన చేసుకోవాలి ఉన్న రోజులు మనకి తిండికి ఉండడానికి లోటు లేదు కాబట్టి సో మనం ఒకరిని ఎందుకు మోసం చేస్తాం చేయం మనం
(16:13) ఏదైతే పని చేస్తామో ఆ పనికి తగ్గట్టు ఫలితాన్ని ఆ భగవంతుడే ఇస్తాడు. ఇప్పుడు నేను YouTube లో వీడియోస్ పెడుతున్నా ఏదో కంగలి మాలు ఏదో పెడుతున్నాఇ లో పోస్ట్లు పెడుతున్నా మనకి ఇక్కడ టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ అంటే డబ్బుల కోసం ప్రతిది చేసుకుంటూ పోలేము కదా వచ్చేది ఎక్కడ నుంచి వస్తా ఉంటది. ఇప్పుడు కరుంగలిమాలు తీసుకున్న ఒక ఎవరనా తీసుకుంటే దానికి మనకి అమౌంట్ ఒక వారం రోజులు వస్తాయి కదా సో అలా YouTube నుంచి కొంచెం వచ్చిద్ది.
(16:39) సో అలాగ నాకు సరిపోతున్నాయి అమౌంట్ అలాగే ఇప్పుడు మీరు పని చేసుకునే అమౌంట్ కూడా మీకు సరిపోతాయి మీ కుటుంబ పోషణకి ఎంతైతే కావాలో అవి సరిపోతా ఉంటాయి. ఈ అహంకారం ఏదైతే ఉందో ఈ కంపారిజన్ ఇవన్నీ సో అక్కడ దెబ్బడుద్ది అన్నమాట మీరు గమనించండి ఈ అహంకారం ఉన్న వ్యక్తులు మన లైఫ్ లో తగిలినా కూడా సో మీరు ఇదే చెప్పుకోండి ఇప్పుడు అతనికి అన్ని డబ్బులు ఇచ్చాడు ఆ ఈశ్వరుడు అంత చెడ్డవాడైనా సరే అనుకుంటే అతనికి ఉండే కర్మ లేద అతను సఫర్ అయ్యేదే అతనికి ఉంటది.
(17:04) మీకు అంత డబ్బులు ఇవ్వలేదు అంటే మీకు అంత అవసరం లేదని మీనింగ్ అంత అవసరం లేదు అంటే అంత కర్మలు మీరు మోయాల్సిన అవసరం లేదు అంత భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను సంపాదించిన డబ్బులన్నీ ఒక ఒక 10 సంవత్సరాలు అయ్యాక ఒక 50 లక్షలు 40 లక్షలు ఇద్దరు హాస్పిటల్ ఖర్చులు అయింది అనుకోండి అసలు మీకు హాస్పిటల్ ఖర్చు అవసరం లేకుండా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేప్పుడు ఇంకేంటి చాలు కదా చూడండి మీరు గమనించండి చాలా మంది డబ్బులు సంపాదించేసి హాస్పిటల్ కే పెడతా ఉంటారు మనశశాంతి లేకుండా తినడానికి ఇబ్బంది పడుతూ అవి తినాలి ఇవి తినాలని ఈ ఖర్చులన్నీ ఇట అయిపోతుంటాయి. చాలా మంది
(17:34) చూడండి కొంచెం మామూలు మిడిల్ క్లాస్ లేదంటే పూర్ గా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటారు తిన్నంతలో తింటారు మంచిగా అసలు వాళ్ళకి ఏ రోగాలు రావు సో అంత ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా చాలు కదా సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇప్పుడు మీ లైఫ్ లో ఎవరైనా ఇలాగ అహంకారంతో నేను అది ఇది మీకేం చేత కాదు ఇలా అంటే ఒక్కసారి ఈ స్టోరీ గుర్తెచ్చుకోండి.
(17:59) ఎందుకంటే సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో నేను నా లైఫ్ లో చూశను అన్నమాట అతను అడిగిన ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయాడు ఈ జీవరాసులలో ప్రకృతి అందరికీ అన్ని ఇచ్చింది ఎవరికి ఎంత ఇవ్వాలి వాళ్ళ కర్మను బట్టి వచ్చింది మనం మనక ఏదో చేసేసామని అహంకారం ఉందనుకోండి దింపుద్ది ఏదో ఒక రోజు సో ఉన్నదాంట్లో హ్యాపీగా ఉందాం నిష్కల్మషంగా మన కర్మలు చేసుకుందాం.
(18:19) జ్ఞానం వైపుగా మన అడుగులు వేద్దాం. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్
No comments:
Post a Comment