Fake లవ్ ని Identify చేయడం ఎలా ? 💔 #motivation #love #youtubevideo
Author Name:Rise beyond living
Youtube Channel Url:https://www.youtube.com/@Rise_beyond_living
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8OXa3F60r38
Transcript:
(00:00) ఐ లవ్ యు చెప్పడం ఈజీ కానీ ట్రూ లవ్ కి ఫేక్ లవ్ కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం కష్టం. ఫేక్ లవ్ ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఉన్నప్పుడు మాత్రం కేర్ చూపిస్తారు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు. నువ్వు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు.
(00:20) ఇది ప్రేమ కాదు దీన్ని యూస్ చేసుకోవడం అంటారు. ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళకి సంతోషం. నువ్వు బాధలో ఉంటే వాళ్ళకి నిద్ర రాదు నువ్వు లేకపోతే వాళ్ళకి లైఫ్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నిన్ను అర్థం చేసుకున్నవాడు నిన్ను వదిలి వెళ్ళడు. ఈ వీడియో చూసాక మీ రిలేషన్షిప్ లో ఉన్న మాస్క్ తొలగిపోతుంది. కొన్ని ట్రూత్స్ చాలా దారుణంగా ఉంటాయి.
(00:42) సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఐ లవ్ యు చెప్తారు. ఇందులో పెద్ద విషయం లేదు కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు ఐ లవ్ యు చెప్పరు. ఆ ప్రేమని వాళ్ళు చూపిస్తారు. మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మన ప్రేమని ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూపిస్తాం. మనం వాళ్ళ కోసం టైం ఇస్తాం, ఎనర్జీ ఇస్తాం.
(01:07) మన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి సారీలు కూడా చెప్తాం. ఇంత చేస్తున్నాం కదా వాళ్ళకి అవతల వ్యక్తి మనకోసం ఏం చేస్తున్నారు? కేవలం సైలెన్స్ అండ్ ఇగ్నోరెన్సీ. మనంఅందరం ఒక ఇల్యూషన్ లో బ్రతుకుతున్నాం. అదిఏంటంటే నేను ప్రేమించాను కాబట్టి అవతల వ్యక్తి కూడా నన్ను ప్రేమించాలనే ఒక పిచ్చి నమ్మకం మీరు వాళ్ళకి ప్రయారిటీ కాదు బోరు కొట్టినప్పుడల్లా ఆడుకునే ఒక సేఫ్టీ నట్ మాత్రమే మీరు వాళ్ళ లైఫ్ లో స్పెషల్ క్యారెక్టర్ కాదు జస్ట్ సైడ్ క్యారెక్టర్ మాత్రమే.
(01:37) చాలామంది రిలేషన్షిప్ లో ఎందుకు సఫర్ అవుతున్నారో తెలుసా? రెడ్ ఫ్లెక్స్ మొహాన్ని కనిపిస్తున్న లేదు నేను మార్చుకుంటానని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ ప్రపంచంలో ఎవరిని మీరు మార్చలేరు మీరు చేయగలిగేది ఒకటే ఐడెంటిఫై అండ్ ఎగ్జిట్ మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు కేవలం ఒక టూల్ మాత్రమే టైం వచ్చినప్పుడల్లా మిమ్మల్ని యూస్ చేసుకని వదిలేస్తారు.
(01:58) వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వెంటనే మీ ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళు ఓన్లీగా ఫీల్ అయిన ప్రతిసారి మీ ఇన్బాక్స్ నిండిపోతుంది. కానీ ఒక్కసారి వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యాక మీరు ఎవరో కూడా వాళ్ళకి గుర్తుండరు. మీరు మెసేజ్ చేస్తే చూసి వదిలేస్తారు కానీ రిప్లై కూడా ఇవ్వరు. మీరు వాళ్ళ లైఫ్ లో మెయిల్ లీడ్ అనుకుంటున్నారు.
(02:18) మీరు వాళ్ళకి టార్చ్ లైట్ అవసరమైనప్పుడు మాత్రమే మిమ్మల్ని యూస్ చేసుకుంటారు. పని అయపోయిన తర్వాత పక్కన పారేస్తారు. మీరు ఎప్పుడైనా అబ్సర్వ్ చేశారా రిలేషన్షిప్ బ్రతకడానికి మీరు ఆక్సిజన్ అందిస్తారు. మీరే ఫైట్ చేస్తారు. మీరే సారీ చెప్తారు. మీరే వాళ్ళ కోసం ట్రావెల్ చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఒక స్పెషల్ గెస్ట్ లా కూర్చుని మీ ఎఫర్ట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
(02:41) ఎవరికైతే మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారని భయం లేదో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో వాళ్ళ లైఫ్ నుండి ఎగ్జిట్ చేశారు. అందుకే వాళ్ళు భయపడట్లేదు. మీరు ఏమైపోయినా వాళ్ళు ఒక్కడికి కూడా ముందుకు వేయరు. దిస్ ఇస్ నాట్ లవ్ నలుగురు ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే మీరు హర్ట్ అవుతారు. వెంటనే వాళ్ళు అరే జస్ట్ జోక్ యా అని అంటారు.
(03:04) ఇది జోక్ కాదు ఇది ఒక సైకలాజికల్ వెపన్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మట్టిలో కలిపితే ఎప్పటికీ వాళ్ళ కాళ్ళ దగ్గరే పడిఉంటారని వాళ్ళ ప్లాన్ రెస్పెక్ట్ లేని చోట ఉన్నావంటే నువ్వు ప్రేమలో లేవు ఒక టాక్సిక్ కేజీలో ఉన్నావ్. వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదని మొహాన్న కొట్టినట్టు చెప్తున్నారు. దీన్ని సీక్రెట్ రిలేషన్షిప్ అని మురిసిపోకు ఇది హిడెన్ రిలేషన్షిప్ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రతి చెత్త ఫోటో స్టోరీ పెడతారు.
(03:33) కానీ మీ ఫోటో ఒకటి కూడా ఉండదు. మీ గురించి ఎవరైనా అడిగితే జస్ట్ ఫ్రెండ్ అని మాత్రం చెప్తారు ఎందుకంటే ఇంకొకరికి సింగిల్ గా కనిపించాలి కాబట్టి మీరు వాళ్ళ లైఫ్ లో ఒక ఆప్షన్ మాత్రమే పర్మనెంట్ అడ్రెస్ కాదు జస్ట్ ఒక టెంపరరీ స్టే మీరు పెళ్లి గురించి మాట్లాడితే వెంటనే వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇప్పుడెందుకు ఇంకా సెట్ అవ్వలేదు కదా లెట్స్ గో విత్ ఫ్లో ఇవన్నీ వినడానికి బాగుంటాయి.
(03:58) కానీ నిజం ఏంటో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని ఒక పేస్ హోల్డర్ లాగా వాడుతున్నారు. అంటే ఒక క్యూ లో నించుని సీట్ రిజర్వ్ చేస్తున్నారు. రిజర్వేషన్ అయిపోయిందిగా ఇంకొకరు వచ్చి కూర్చునే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు అంతే వాళ్ళు ఇంకా ఆ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు. ఇంకా బెటర్ లుక్ ఉన్న వాళ్ళ కోసం ఇంకా డబ్బు ఉన్న వాళ్ళ కోసం లేదా వాళ్ళ స్టేటస్ కి తగ్గినట్టు పర్ఫెక్ట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.
(04:25) మీరు వాళ్ళకి సోల్మేట్ కాదు మీరు వాళ్ళ బ్యాకప్ ప్లాన్ ఇంకెవర దొరక్కపోతే అప్పుడు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. ఒకవేళ ఎవరైనా బెటర్ వ్యక్తి దొరికితే ఇంట్లో ఒప్పుకోవట్లేదు బేబీ అని ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పి మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. క్లారిటీ లేని వ్యక్తితో మీరు వాళ్ళ లైఫ్ లో ఒక టెంపరరీ వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు.
(04:46) గుర్తుపెట్టుకో నిజంగా ప్రేమించే వాళ్ళు ముందు ఫ్యూచర్ ని ప్లాన్ చేస్తారు. వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదు వాళ్ళకి నచ్చినట్టు నీ లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఫ్యూచర్ ని పోస్ట్పోన్ చేసే వాళ్ళ లైఫ్ లో మీరు ఒక చాప్టర్ మాత్రమే వాళ్ళు మీ పుస్తకాన్ని మొత్తం తగలబెట్టేస్తున్నారు. మీరు కూడా అక్కడే ఉంటే వాళ్ళతో పాటు మీరు కూడా పోతారు. ఒక్కసారి మీ ఫోన్ చార్ట్ హిస్టరీ చెక్ చేసుకోండి బ్లూ టిక్స్ ఉంటాయి కానీ రిప్లైస్ ఉండవు.
(05:12) మీరు పేరాగ్రాఫ్ రాస్తూ మెసేజ్ చేస్తారు. కానీ వాళ్ళు ఒక్క లెటర్ తో మీ ఎమోషన్ మొత్తం తొక్కేస్తారు. మీరే గుడ్ మార్నింగ్ చెప్పాలి మీరే గుడ్ నైట్ చెప్పాలి. మధ్యలో వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నా మీకు ఒక్క మెసేజ్ కూడా చేయరు. వాళ్ళకి సంబంధించిన ప్రతి చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ బర్త్డేలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ బాధ్యతలు అన్నీ కానీ వాళ్ళకి మీ గురించి ఏం తెలుసు మీరు ఏం తింటారో కూడా వాళ్ళకి అవసరం లేదు.
(05:36) మీరు ఏడిస్తే డ్రామాలు చేయకు అని అంటారు. ఒకవేళ మీరు కొడితే నువ్వు టాక్సిక్ అంటారు. గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నంతవరకు వాళ్ళు నిన్ను గౌరవించరు. నువ్వు వాళ్ళ లైఫ్ లో ఒక డోర్ మేట్ లాగా మారిపోయావ్. వాళ్ళ ఇష్టాలన్నీ నీ మీద రుద్దుతున్నారు వాళ్ళకి ఏం కావాలో అన్ని నీతోటి కొనిపించుకుంటున్నారు. కానీ నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఐ యామ్ టైర్డ్ రేపు మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేస్తారు.
(06:03) ఈ రిలేషన్షిప్ లో మీరు ఒక పార్ట్నర్ కాదు మీరు ఒక ఎమోషనల్ డెస్ట్ బిన్ అయిపోయారు. వాళ్ళ ట్రాష్ అంతా మీ మీద పడేశారు. మళ్ళీ ఫ్రెష్ గా వేరే వాళ్ళతో మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూస్తూ ఉంటే నీ మీద నీకే అసహ్యం వేయట్లేదు. ఒక్కసారి ఆలోచించు ఈ రియాలిటీని నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే తర్వాత నీ లైఫ్ లో మిగిలేది కేవలం రిగ్రెట్ మాత్రమే సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదిలేసి మీరు ఎవరిని ప్రేమించవలసిన అవసరం లేదు.
(06:30) లవ్ అనేది మిమ్మల్ని ఎలివేట్ చేయాలి కానీ మిమ్మల్ని ఏడిపించకూడదు. వాళ్ళు మారుతారని వెయిట్ చేయడం ఆపేయండి. ఈ ప్రపంచంలో ఎనిమిది కోట్ల మంది ఉన్నారు. మీ వాల్యూ తీసిన ఆ ఒక్కరిని వదిలేయండి. ఎవరో ఒకరు లక్కీ పర్సన్ మీ లైఫ్ లోకి తప్పకుండా వస్తారు. కానీ వాళ్ళు దూరం కావాలంటే ముందు మీరు ఈ చెత్త నుండి బయటికి రావాలి. ఈ వీడియో కానీ మీకు కొంచెమైనా క్లారిటీ ఇచ్చుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
(06:58) మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి లైఫ్ స్కిల్స్ అండ్ రియాలిటీ కోసం మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం
No comments:
Post a Comment