Relationship's ఎందుకు Fail అవ్వుతున్నాయి💔(Why Your Relationship Is Failing) #relationshipadvice
Author Name:Rise beyond living
Youtube Channel Url:https://www.youtube.com/@Rise_beyond_living
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jUkY8Oa_V2w
Transcript:
(00:00) ఈ రోజుల్లో రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం అంటే ఒక ఫాలో ఒక రిక్వెస్ట్ అంతే ఈజీ అయిపోయింది. కానీ ఆ రిలేషన్ నిలబెట్టుకోవడం ఒక యుద్ధంలా మారింది. ఇక్కడ ఐ లవ్ యు చెప్పడం కంటే ఐ యామ్ సారీ అని చెప్పడానికి ఈగో అడ్డు వస్తుంది. మనం మనుషుల్ని ప్రేమించడం మానేసి ఫోన్ లోకి కనెక్ట్ అయిపోయాం. లాస్ట్ కి మిగిలిది ఏంటో తెలుసా మనకి బ్లాక్డ్ కాంటాక్ట్స్ మరి కొన్ని ఎంటీ మెమోరీస్.
(00:22) రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బయట ఉన్న ఆప్షన్స్ కాదు. మన మీద మనకి కమిట్మెంట్ లేదు. టెక్నాలజీ పెరిగింది కానీ ఎమోషనల్ బాండింగ్ తగ్గింది. టుడే ఫాస్టెస్ట్ లైఫ్ లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్ లో ఎందుకు రోజు రోజుకి ఇంత దూరం పెరిగిపోతుంది ఈరోజు మనం అసలు రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం.
(00:44) వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అన్లిమిటెడ్ ఆప్షన్స్ అండ్ ఇల్యూజన్ ఆఫ్ ఛాయిస్ మన పేరెంట్స్ టైం లో రిలేషన్ ఎలా ఉండేది అంటే ఒక్కసారి చెయి పట్టుకుంటే తను చివరి వరకు నాతోనే ఉంటుందని నమ్మేవారు. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒక పిచ్చి నమ్మకాన్ని ఇస్తుంది.
(01:10) అదేంటంటే దేర్ ఈస్ సంవన్ ఎల్స్ అని ఫర్ సపోజ్ మనం ఒక బట్టల షాప్ కి వెళ్తే వందల షర్ట్లు చూస్తాం. ఒకటి నచ్చితే అక్కడ ఆగం ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచిది ఉంటుందేమో అని వెతుకుతూనే ఉంటాం. ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా అలాగే అయిపోయాయి. ఇది కాపోటు ఇంకోటి అనిఇ ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేస్తే చాలు ఫిల్టర్స్ తో మేకప్స్ తో లగ్జరీ లైఫ్ స్టైల్స్ తో వందల మంది పర్ఫెక్ట్ గా కనిపిస్తారు.
(01:33) అప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్ లో ఒక థాట్ రన్ అవుతుంది. నా పార్ట్నర్ కంటే వీళ్లే హ్యాండ్సమ్ గా అండ్ రిచ్ గా ఉన్నారు కదా సోషల్ మీడియాలో మనం చూసేది ఓన్లీ హైలైట్ డ్రిల్స్ మాత్రమే. ఎవర కూడా వాళ్ళ ఏడుపు మొఖల్ని వాళ్ళ గొడవల్ని పోస్ట్ చేయరు. మనం అది చూసి అప్ప వీళ్ళ రిలేషన్షిప్ ఎంత బాగుంది నాదెందుకు ఇలా ఉంది అని కంపారిజన్ స్టార్ట్ చేస్తాం.
(01:52) ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో మీ గొడవలు స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపారిజన్ే ఈ మధ్య అన్లిమిటెడ్ ఆప్షన్స్ అనే మాట పెద్ద ఇల్యూషన్ లో మారింది. మీకుఇగ లో 100 మెంబర్స్ ఆప్షన్ లో కనిపించొచ్చు. కానీ లాయల్టీ చూపించే వ్యక్తి మాత్రం ఒకరే ఉంటారు. మనం ఎంతమంది ఉన్నారని వెతుక్కుంటూ ఉంటే అంత మంచి వ్యక్తిని పోగొట్టుకుంటాం.
(02:12) ఇప్పుడున్న జనరేషన్ లో ఒక రూల్ నడుస్తుంది. రిలేషన్షిప్ లో చిన్న గొడవ జరిగిన వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు. ఎందుకని తన ముందు నేనెందుకు తగ్గాలి నాకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని అహంకారంతో ఉన్నారు. ఒక్కసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. ఏదైనా వస్తువు పగిలిపోతే రిపేర్ చేసేవారు. కానీ ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు.
(02:31) రిలేషన్స్ ని కూడా ఇప్పుడు న్యూస్ అండ్ త్రో లో చూస్తున్నారు. ఈ మైండ్ సెట్ తోనే మోడర్న్ బ్రేకప్స్ కి 90% రీసన్స్ రిమెంబర్ దిస్ స్క్రీన్ మీద కనిపించేది అందం మాత్రమే అది ఫిల్టర్స్ తో వచ్చింది. కానీ నీ పక్కనఉన్న వ్యక్తి నీ బాధలో తోడుగా ఉండే నిజం. ఆ ఇల్యూజన్ లో పడి ఈ రియాలిటీని వదులుకోకు. ఛాయిస్ ఎక్కువ ఉన్న చోట విలువ తక్కువ ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్.
(02:52) సెకండ్ రీజన్ ఒక రూమ్లో ఇద్దరు కూర్చున్నారు అంటే ఆ ఇద్దరు మొబైల్స్ పట్టుకునే ఉంటారు. దిస్ ఇస్ ద లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఈ రోజుల్లో మనం టెక్నాలజీ వల్ల ఎక్కువ కనెక్ట్ అయిపోయాం అని అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం మనుషుల మధ్య డిస్టెన్స్ పెంచుకుంటున్నాం. ఇప్పుడు కపుల్స్ మధ్య మాటలు ఉన్నాయి కానీ ఎమోషనల్ బాండింగ్ లేదు.
(03:11) మనం ఒకరికొకరు ఐ లవ్ యు అనివాట్ లోఇ లో వంతల సార్లు చెప్పుకోవచ్చు. కానీ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసి 10 నిమిషాలు కూడా గట్టిగా మాట్లాడుకోలేరు. ఫీలింగ్స్ ని టెక్స్ట్ లో పంపించడం వల్ల రియల్ ఎమోషన్ మిస్సింగ్ అవుతుంది. మనం ఒక మెసేజ్ పంపితే అవతల వ్యక్తికి అది ఏ టౌన్ లో చదువుతాడో మనకఎలా తెలుస్తుంది. కోపంగా ఉన్నారో బాధగా ఉన్నారో మనం పెద్ద మెసేజ్ పెడితే అవతల వాళ్ళు ఓకే అని పెడతారు.
(03:33) అది ఒక పెద్ద వారికి దారి తీస్తుంది. ఎందుకు ఈ షార్ట్ రిప్లై ఇచ్చామని గొడవ మొదలవుతుంది. ఇప్పుడున్న కపిల్స్ లో చెత్త హ్యాబిట్ ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్. రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే కూర్చుని ఇది నాకు నచ్చలేదు అని చెప్పరు. దీనికి బదులుగా WhatsAppట్ డిపి తీయడం, స్టేటస్ లు పెట్టడం, లాస్ట్ సీన్ ఆఫ్ చేయడం, కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి వేస్ట్ పనులన్నీ చేస్తారు.
(03:54) మీకు 100 సార్లు స్టేటస్ లు పెట్టాలని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఫోన్ చేసి ఐ యామ్ సారీ అని చెప్పాలని మాత్రం అనిపించదు. ఈ సైలెన్సే స్లో పాయిజన్ల రిలేషన్షిప్ ని చంపేస్తుంది. కమ్యూనికేషన్ ఎందుకు ఆగిపోతుంది? బికాజ్ ఆఫ్ ఈగో నేను ఎందుకు ముందు మాట్లాడాలి? వాళ్ళు తప్పు చేశారు కదా నేను తగ్గితే నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుందా అని అనుకుంటున్నారు.
(04:11) గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్ లో ఒకరు విన్ ఒకరు లాస్ అని ఉండదు. ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వకపోతే ఫైనల్ గా రిలేషన్షిప్ే లాస్ అవుతుంది. ఇక్కడ ఎవరు విన్నర్ కాదు మనం ఎక్స్ప్లనేషన్స్ తక్కువ చేస్తున్నాం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాం. నువ్వు ఏమీ చెప్పకుండా కూర్చుంటే నీ బాధ ఎలా అర్థమవుతుంది నీ పార్ట్నర్ కి ఏమైనా అంటే నా మీద నీకు ప్రేమ లేదా ఆ మాత్రం తెలియదా నీకని రివర్స్ అవుతారు.
(04:35) మాటలతో పోయే గొడవను మౌనంతో పెంచుకోకు టెక్స్ట్ లో కాదు కూర్చుని మాట్లాడితే నీ ప్రేమ అక్కడే బతుకుతుంది. థర్డ్ రీజన్ ఇది చాలా మందికి తెలియకుండానే వాళ్ళ రిలేషన్షిప్ ని బ్రేక్ చేస్తుంది. మనం బ్రతుకుతున్నది మనకోసం కాదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నామని పక్కవాడికి చూపించడం కోసం. ఈ రోజుల్లో లవ్ ని ఫీల్ అవ్వడం కంటే పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది.
(04:54) ఇగ లో పెడితే లైక్స్ ఎక్కువ వస్తాయి ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు అని అంటున్నారు. మీ రిలేషన్ ఎంత ప్రైవసీగా ఉంటే మీ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది.ఇ ఓపెన్ చేస్తే చాలు రిలేషన్షిప్ గోల్స్ అని హాష్టాగ్స్ పెట్టి కాస్ట్లీ గిఫ్ట్స్ వర్జిన్ ట్రిప్స్ అండ్ పర్ఫెక్ట్ డేట్స్ అని చూస్తున్నాం. అవి చూసి మన మైండ్ లో ఒక పురుగు దొలుస్తుంది.
(05:13) నా పార్ట్నర్ నాకు ఎందుకు సర్ప్రైజలు ఇవ్వడం లేదు. నాకెందుకు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కొనడం లేదు అని మీలో మీరే గొడవ పడుతున్నారు. మిమ్మల్ని విడదీయడానికి బెటాలియన్ రావక్కర్లేద్దు మీలో మీరే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ఇ లో మనం ఒక సర్ప్రైసింగ్ వీడియో చూస్తాం. దాని వెనకాల ఎంత గొడవయిందో ఆ గిఫ్ట్ వెనకాల ఎంత డిబేట్ ఉందో మనకు తెలీదు.
(05:32) అవేవి మనం అర్థం చేసుకోకుండా ఆ ఫేక్ స్టాండర్డ్స్ ని రియల్ అనుకొని మన పార్ట్నర్ ని టార్చర్ చేస్తాం. రిలేషన్షిప్ అన్నది ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రైవేట్ విషయం. కానీ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారు. కాఫీ షాప్ కి వెళ్తే కాఫీ తాగడం తక్కువ కాఫీ కప్ పట్టుకొని సెల్ఫీ తీసుకోవడం ఎక్కువ. ఎక్కడైనా తిరగడానికి వెళ్తే మెమోరీస్ కంటేఇ లో రీల్స్ తీయడమే ఎక్కువైపోయింది.
(05:53) మన ఫోకస్ అంతా ఫ్రేమ్ మీదే ఉంటుంది. పక్కనున్న పార్ట్నర్ మీద ఉండదు. హ్యాపీగా పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయడం కంటే ఫాలోవర్స్ నుంచి వావ్ బ్యూటిఫుల్ కపిల్ అని కామెంట్స్ రావడం మనకి ఎక్కువ కిక్ ఇస్తుంది. కదా ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి. ఒకరోజు మీ పార్ట్నర్ తో చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఇంకొక రోజు గట్టిగా గొడవపడ్డారు.
(06:14) కానీ ఒక క్యూట్ ఫోటో పోస్ట్ చేశారు. దానికి 1000 లైక్స్ వచ్చాయి. మీకు ఏ రోజు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చెప్పండి. నిజానికి ఆలోచిస్తే ఈ రోజుల్లో చాలా మంది ఆ 1000 లైక్స్ వచ్చిన రోజే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మన హ్యాపీనెస్ ని మన ఫాలోవర్స్ చేతిలో పెట్టాం. పబ్లిక్ అప్రూవల్ కోసం మన పర్సనల్ పీస్ ని మనమే చెడగొట్టుకుంటున్నాం.
(06:33) మనసులో ఉన్న ప్రేమ ఎవరికీ కనిపించదు. కానీ స్క్రీన్ మీద పెట్టే స్టేటస్ లోకానికి కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు సూపర్ అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకు నీ పార్ట్నర్ కళ్ళల్లో చూసి ఐ యామ్ హ్యాపీ విత్ యు అంటే అది నిజమైన లవ్ షో ఆఫ్ తగ్గిస్తే బాండింగ్ పెరుగుతుంది. ఫోర్త్ రీజన్ ఇది మన జనరేషన్ లో చాలా డీప్ గా ఉంది. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ మనకి ఇప్పుడు అన్నీ ఫాస్ట్ గా అయిపోవాలి.
(06:56) ఆకలిగా ఉంటే 10 మినిట్స్ లో స్విగ్గీ బోరింగ్ గా ఉంటేఇ రీల్స్ ఏదైనా తెలియకపోతే సెకండ్స్ లోగ అన్నీ ఫాస్ట్ గా జరిగేసరికి మనం ఓపిగా అనే మాట మర్చిపోయాం. ఇదే మైండ్సెట్ తో రిలేషన్షిప్స్ కూడా రన్ చేస్తున్నారు. 30 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో రేడియో పాడైపోయినా లేదా సైకిల్ చైన్ తెగిపోయినా వెంటనే కొత్తది కొనేవారు కాదు. దాన్ని రిపేర్ చేయాలని వెతుకుతూ కూర్చునేవారు.
(07:18) కానీ మన జనరేషన్ లో రిపేర్ కాకుండా రీప్లేస్ చేస్తున్నాం. సంథింగ్ ఇస్ బ్రోకెన్ దెన్ త్రో ఇట్ అవే రిలేషన్షిప్ లో ఒక చిన్న గొడవ వచ్చిన వెంటనే బ్రేక్ప్ పార్ట్నర్ తో సింక్ అవ్వట్లేదు మనకి మనం ప్రాబ్లం్ ని సాల్వ్ చేయడం కంటే పార్ట్నర్ ని మార్చడం ఈజీ సొల్యూషన్ అనుకుంటున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పార్ట్నర్ ని మారిస్తే ప్రాబ్లమ్స్ మారవు.
(07:36) ఇక్కడ మారాల్సింది మనం రిలేషన్షిప్ స్టార్టింగ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అన్నీ కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఆ పేస్ తర్వాత రియాలిటీ మొదలవుతుంది. డైలీ రొటీన్ లైఫ్ చిన్న చిన్న గొడవలు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఆ హై తగ్గిపోతే నాకు నీతో బోర్ కొట్టింది లేదా నీకు నాకు సెట్ అవ్వట్లేదని తప్పుకుంటారు.
(07:57) వాళ్ళు ప్రేమను వెతుక్కోవట్లేదు. ఒక క్రష్ ని వెతుక్కుంటున్నారు. అది తగ్గిపోయాక ఇంకో కొత్త పర్సన్ దగ్గరికి వెళ్లి ఇంకొకటి చెప్తారు దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ లూప్ ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కకి ప్రతిరోజు వాటర్ పోయాలి కేర్ తీసుకోవాలి. అప్పుడే మనక అది పువ్వులు ఇస్తుంది.
(08:15) అలా కాకుండా ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలంటే ఎలా మనకి వెయిట్ చేసే ఓపిక లేదు ఎడ్జిస్ట్ అయ్యే మనసు లేదు కాంప్రమైజ్ అయ్యే మెచూరిటీ లేదు. మనం ప్రేమని ఒక ప్రాడక్ట్ లా చూస్తున్నాం కానీ ఫీలింగ్ లా కాదు. ఇదేమి మసాలా మ్యాగీ కాదు టూ మినిట్స్ లో రెడీ అవ్వడానికి మనిషి ప్రేమ ఏదైనా పగిలితే అతికించడం నేర్చుకోండి. అంతేగానీ కొత్త వాళ్ళని వెతుక్కోవడం కాదు. కొత్తది కొన్ని రోజులు బాగానే ఉంటుంది.
(08:36) రేపు అది కూడా పాతది అయిపోతుంది. అప్పుడేం చేస్తావ్ ఇంకొకళ దగ్గరికి వెళ్తావా నీలో ఓపిక లేకపోతే ఏ రిలేషన్షిప్ లో కూడా సక్సెస్ అవ్వలేవు. ఫిఫ్త్ రీజన్ ఇది చాలా ప్రాక్టికల్ రీజన్ ఫైనాన్షియల్ అండ్ కెరియర్ మనం ఎంత సినిమాటిక్ గా ప్రేమించినా నువ్వు ఉంటే చాలు అని రియల్ లైఫ్ లో ఫుడ్ షెల్టర్ కి డబ్బులు కావాలిగా ఈరోజు ఉన్న ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్ మార్కెట్ లో కెరియర్ స్ట్రెస్ రిలేషన్షిప్ ని స్లోగా తినేస్తుంది.
(09:01) ప్రెజెంట్ డేస్ లో యూత్ మీద ప్రెషర్ మామూలుగా లేదు. 25 30 ఇయర్స్ ఏజ్ లో సెటిల్ అవ్వాలి మంచి బ్యాగేజ్ తెచ్చుకోవాలి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రాసెస్ లో మనం మన పార్ట్నర్ కి టైం ఇవ్వలేకపోతున్నాం. నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదని పార్ట్నర్ నిండ అంటుంది. మన ఫ్యూచర్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నానని నువ్వు అంటావ్.
(09:18) ఇక్కడ ఎవరూ తప్పు కాదు కానీ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది. మన ఇండియాలో కంపారిజన్ అనే పాయిజన్ చాలా ఎక్కువగా ఉంది. పక్కింటివాడు కొత్త కార్ కొన్నాడు, ఆఫీస్ కొలీగ్ ఫర్జిన్ ట్రిప్ కి వెళ్ళింది. ఫ్రెండ్ కాస్ట్లీ డైమండ్ రింగ్ కొన్నాడు అని. ఈ కంపారిజన్ వల్ల పార్ట్నర్ దగ్గర నుండి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతున్నాయి.
(09:34) మీరు నన్ను అలా చూసుకోవట్లేదు అని చిన్న చిన్న మాటలు తర్వాత పెద్ద గొడవలకి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీకి దారి తీస్తున్నాయి. నైట్ 10 వరకు ఆఫీస్ కాల్స్ వీకెండ్ కూడా ఈమెయిల్స్ ఇది మన ప్రెజెంట్ లైఫ్. ఇంటికి వచ్చాక కూడా మైండ్ లో ఆఫీస్ టెన్షన్స్ే ఉంటాయి. పార్ట్నర్ తో ప్రేమగా మాట్లాడడం కష్టమైపోయింది. ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ని పార్ట్నర్ మీద చూపించడం స్ట్రెస్ వల్ల మనల్ని మనమే కంట్రోల్ తప్పుపోతున్నాం.
(09:55) కెరియర్ బిల్డ్ చేసుకునే హడావిడిలో మనం ఇల్లుని పట్టించుకోవడం లేదు. డబ్బు లేని చోట ప్రేమ నిలబడదని అంటారు. అది నిజం కాదు కానీ డబ్బే ప్రయారిటీ అయిపోయిన చోట ప్రేమ ఖచ్చితంగా చచ్చిపోతుంది. కెరియర్ ముఖ్యమే కానీ కెరియర్ లో నువ్వు గెలిచిన తర్వాత నీ సక్సెస్ ని చూసి సంతోషించే పార్ట్నర్ నీతో లేకపోతే ఆ గెలుపుకి అర్థం ఏంటి? ఇన్ని రీసన్స్ విన్నాక మీకు ఒకటి అనిపించొచ్చు.
(10:16) అసలు ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ లేదా అని ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు బాబాయ్ కానీ మనం దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం. వీడియో ఎండ్ చేసే ముందు త్రీ సింపుల్ అడ్వైసెస్ నేను మీకు చెప్తా వినండి. రిలేషన్షిప్ లో గొడవ అవ్వడం చాలా కామన్ కానీ గొడవ అవ్వగానే బ్రేకప్ అని మాత్రం అనకండి. ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా 24 అవర్స్ వెయిట్ చేయండి.
(10:35) ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వకండి. కోపంలో ఉన్నప్పుడు మనం మనుషుల్లా ప్రవర్తించాం. ఆ 24 అవర్స్ గ్యాప్ లో మీ కోపం తగ్గుతుంది. మీ పార్ట్నర్ విలువ ఏంటో మీకు తెలుస్తుంది. మీ ప్రేమని లోకానికి చూపించడం తగ్గించండి. మీ డేట్స్ మీ గిఫ్ట్స్ మీ పర్సనల్ మూమెంట్స్ ని స్క్రీన్ మీద కాదు మీ గుండెల్లో దాచుకోండి. పక్కవాళ్ళ వాాలిడేషన్ కోసం ఎప్పుడూ ఎదురు చూడకండి.
(10:54) మీ పార్ట్నర్ కళ్ళల్లో ఉన్న సంతోషం చాలు. మీరు సోషల్ మీడియాలో ఎంత తక్కువగా ఉంటే మీ మధ్య మిస్ అండర్స్టాండింగ్స్ అంత తక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఎవరు ఉండరు. ఎవ్రీవన్ హాస్ ఫ్లాస్ నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలి అని వెతకడం ఆపి నేను ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ లా ఎలా ఉండాలని ఆలోచించండి. రిలేషన్షిప్స్ ఆర్ నాట్ రెడీమేడ్.
(11:12) వాటిని మనమే రెడీ చేయాలి. ఓపిక ఉంటే రాయి కూడా శిల్పంలా మారుతుంది. ప్రేమ కూడా అంతే పెళ్లి వరకు వెళ్తుంది. ఫైనల్ గా ఒక మాట ఈ ప్రపంచంలో ఈజీగా దొరికేది ఆప్షన్ మాత్రమే ఎమోషన్ కాదు. ఆప్షన్ కోసం ఎమోషన్ మొదలుకుంటే రేపు నీకంటూ అన్ని ఉంటాయి కానీ నీ చుట్టూ ఎవరూ ఉండరు. స్వైప్ చేయడం ఈజీ కానీ తోడుగా నిలబడే మనిషి దొరకడం అదృష్టం. రిలేషన్షిప్ అంటే ఒకరినొకరు మార్చడం కాదు.
(11:34) ఒకరిని పర్ఫెక్షన్ తో ప్రేమించడం. ఈ వీడియో మీ లైఫ్ లో చిన్న చేంజ్ తెచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో మీ పార్ట్నర్ కి షేర్ చేసి ఐ యామ్ దేర్ ఫర్ యు అని ఒక మెసేజ్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
No comments:
Post a Comment