Friday, May 8, 2026

నువ్వు ఇష్టపడిన వాళ్ళకి నీ అవసరం లేదు | One Side Love | Harsh Truth ? 💔 #motivation #love

నువ్వు ఇష్టపడిన వాళ్ళకి నీ అవసరం లేదు | One Side Love | Harsh Truth ? 💔 #motivation #love

Author Name:Rise beyond living

Youtube Channel Url:https://www.youtube.com/@Rise_beyond_living

Youtube Video URL:https://www.youtube.com/watch?v=js66AvScuFo



Transcript:
(00:00) వన్ సైడ్ లవ్ పేరు వినడానికి ఎంతో బాగుంటుంది కానీ అది అనుభవించే వాడికి నరకం చూపిస్తుంది. చాలామంది మై లవ్ ఈస్ ప్యూర్ అని పేరు పెట్టి దానికి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు. నిజం చెప్పనా వన్ సైడ్ లవ్ అంటే అదిఒక పిచ్చి గోడకు తల కొట్టుకొని ఆ రత్నాన్ని చూసి ఇది నా ప్రేమని సంతోషపడడం. ఈరోజు ఈ వీడియోలో ఆ ప్రేమలో ఉన్న ఇన్నోసెంట్ మ్యాజిక్ గురించి కాదు.
(00:24) మీరు చేస్తున్న స్టూపిడ్ మిస్టేక్స్ అండ్ మీరు పోగొట్టుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు లోకం అంతా స్లో మోషన్ లో కనిపిస్తుంది. నా ప్రేమక ఏమీ అవసరం లేదు వాళ్ళు బాగుంటే చాలని ఒక బిల్డప్ ఇస్తారు. ఈ ఫేస్ లో మీరు ఒక ఇమాజినరీ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళు హాయ్ అని ఒక మెసేజ్ చేస్తే చాలు పెళ్లి వరకు వెళ్ళిపోతాయి మన కలలు ఇది ప్రేమ కాదు ఇది ఒక అట్రాక్షన్ మీరు ఆ మనిషిని ప్రేమించట్లేదు.
(00:55) మీరు క్రియేట్ చేసుకున్న ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ ని ప్రేమిస్తున్నారు. కొంతకాలం తర్వాత అసలైన గేమ్ మొదలవుతుంది. దీన్ని స్లో పాయిజన్ పేస్ అంటారు. స్టార్టింగ్ లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టగానే హలో అని రిప్లై ఇచ్చిన మనిషి ఇప్పుడు మీ మెసేజ్ చూసి కూడా చూడనట్టు వదిలేస్తారు. మీరు మొబైల్ స్క్రీన్ వెనక చూస్తారు. ఆన్లైన్ లో ఉంటారు. వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు.
(01:14) కానీ మీ మెసేజ్ దగ్గర మాత్రం బ్లూ టిక్ పడదు పడినా రిప్లై రాదు. అది చూసి మీరు పాపం బిజీ ఏమో వర్క్ లో ఉన్నారు అని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. కానీ నిజం చెప్పనా నోబడీ టూ బిజీ టు సెండ్ ఏట సెకండ్స్ రిప్లై వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ లేదు మీ మీద మోజు తీరిపోయింది. అంతే మీరు వాళ్ళ కోసం స్టేటస్ులు పెడతారు వాళ్ళు చూడాలని వెయిట్ చేస్తారు.
(01:39) వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం రియాక్షన్ ఉండదు. మీరు వాళ్ళ లైఫ్ లో ఒక నోటిఫికేషన్ లో అయిపోయారు ఎలా అంటే చూసి క్లియర్ చేసి వెళ్ళిపోయే ఒక యూస్లెస్ నోటిఫికేషన్ ఇక్కడ దరిద్రం ఏంటో తెలుసా వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే మీకు కాలుతుంది కోపం వస్తుంది. కానీ అడిగే రైట్ మీకు లేదు. ఎందుకంటే మీరు ఎవరు జస్ట్ వన్ సైడ్ లవర్. వాళ్ళు హ్యాపీగా ఉన్న ప్రతిసారి మీరు ఒంటరిగా చూస్తూ నాతో ఎందుకు ఇలా లేరని నరకం అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి.
(02:08) ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో వాళ్ళు ఇండైరెక్ట్ గా మీకు ఒక మాట చెప్తారు. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ మీరు మాత్రం సిగ్గు లేకుండా అక్కడే వెళ్లి తలుపు కొడతారు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన టార్చర్ దీన్ని సైలెంట్ సూసైడ్ పేస్ అని అనాలి. ఎందుకంటే బయటికి మీరు నార్మల్ గా కనిపిస్తారు కానీ లోపల ప్రతి క్షణం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరే చంపుకుంటారు.
(02:30) మీరు వాళ్ళ ప్రొఫైల్ స్క్రోల్ చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళతో నవ్వుతూ పార్టీ చేసుకుంటారు. అది చూసిన ప్రతిసారి మీకు చిరాకు దొబ్బుతుంది. ఫిజికల్ పెయిన్ కంటే మెంటల్ పెయిన్ చాలా ఎక్కువ. మీకు తెలుసా తిండి సాయించదు నిద్ర రాదు. మీకు వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మీ పేరెంట్స్ ని మీ ఫ్రెండ్స్ ని మీ ఫ్యూచర్ ని అన్ని పక్కన పెట్టేసి ఒక షాడో వెనక పరిగెడుతున్నారు.
(02:52) అర్ధరాత్రి రెండు గంటలకి మీరు ఏడుస్తూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతారు లేదా ఇంక ఎవరితోనో నైట్ రైడ్ కి వెళ్తారు. యువర్ టియర్స్ హావ్ జీరో వాల్యూ ఇన్ దేర్ వరల్డ్. మీరు వాళ్ళ కోసం ఏడుపుగొట్టు సాంగ్స్ వింటారు కొటేషన్స్ రాస్తారు. ఇక్కడ నిజం ఏంటంటే మీరు ఒక ట్రాప్ అనిమల్ లా బిహేవ్ చేస్తారు. మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మొత్తం కోలిపోతారు.
(03:14) ఎలా అంటే నేను చూడడానికి బాగోలేనా నాలో ఏం తక్కువ అని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. ఒక మనిషి మిమ్మల్ని ప్రేమించినంత మాత్రాన మీరు యూస్లెస్ అని కాదు. కానీ ఈ స్ట్రగుల్స్ లో మీరు ఆ విషయాన్ని మర్చిపోతారు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోకండి. ఇది మీ లైఫ్ మీరు కార్చే ప్రతి కన్నీరు చుక్క మీ ఫెయిల్యూర్ కి ఒక గుర్తు థింక్ అబౌట్ ఇట్ ఇప్పుడు మీ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం.
(03:37) వన్ సైడ్ లవ్ లో ఉన్నవాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ అటెన్షన్ మీరు వాళ్ళకి అవైలబుల్ గా కాదు ఫ్రీగా దొరుకుతారు. ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తారు. ఎప్పుడు పిలిచినా నేను ఉన్నాను అని వెళ్ళిపోవడమే మీరు అనుకుంటారు అబ్బా నేనంటే తనక ఎంత ఇష్టమో అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకి వేరే పని లేదు ఎప్పుడు నా వెనకే తిరుగుతుంటారు అని మిమ్మల్ని యూస్ చేసుకుంటారు.
(04:03) ఇంకొక పెద్ద తప్పు ఏంటో తెలుసా స్పయింగ్ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు వాళ్ళు ఎవరి ఫోటోకి లైక్ కొట్టారు వాళ్ళు లాస్ట్ సీన్ ఎప్పుడు ఇది ప్రేమ కాదు ఇది ఒక డిసీజ్ మీరు వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి దూరుతారు వాళ్ళకి చిరాకు తెప్పిస్తారు మీకంటూ ఒక లైఫ్ ఉందని మర్చిపోతారు. వాళ్ళ చుట్టూ ఒక సాాటిలైట్ లో తిరుగుతారు. అండ్ మోస్ట్ డిస్కస్టింగ్ మిస్టేక్ ఇన్సల్ట్ అయిన ప్రతిసారి సైలెంట్ గా ఉండడం వాళ్ళు మిమ్మల్ని తిట్టిన పక్కవాళ్ళతో మీ గురించి చీప్ గా మాట్లాడినా మీరు మాత్రం పర్వాలేదని నాకు మాత్రం ప్రేమే ముఖ్యమని సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరే కూర్చుంటారు.
(04:34) గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళ దగ్గర ఒక జోకర్ లా మారిపోతున్నారు. అండ్ మీరు చేసే మిస్టేక్స్ వల్ల మిమ్మల్ని ఇంకా దూరం చేస్తాయి తప్ప దగ్గర చేయవు. ఇన్ని రోజులు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. ఎప్పుడోకప్పుడు ఆ ప్లేస్ నుండి బయటికి రావాలి కదా ఆ రియలైజేషన్ మూమెంట్ ఎలా ఉంటుందో తెలుసా అది ఒక సటెన్ యాక్సిడెంట్ లో ఉంటుంది.
(04:55) అసలైన రియలైజేషన్ అంటే ఏంటో తెలుసా నేను ఎవరి కోసం ఆగిపోను వాళ్ళు నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అని అర్థం చేసుకోవడం మీరు వాళ్ళ కోసం ఒక గుడి కట్టుకొని పూజ చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఆ గుడికి తలుపులు కూడా వేయట్లేదు. మీరు వాళ్ళని ఇంకా నా బెస్ట్ లవర్ అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంకెవరితోనో మీ గురించి జోకులు వేస్తున్నారు. ఆ రోజే మీకు ఒకటి అర్థం అవ్వాలి.
(05:16) మీరు ప్రేమించింది ఆ మనిషిని కాదు మీరు క్రియేట్ చేసుకున్న ఒక కలని నిజమైన మనిషి చాలా డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళు సెల్ఫిష్ వాళ్ళకి ఫీలింగ్స్ తో పనిలేదు. ఈ ప్రపంచంలో ప్రతిది ఇచ్చు పుచ్చుకోవడమే. ఫ్రీగా ఇస్తున్న ప్రతిసారి తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఇచ్చేది లవ్ కాదు. మీ టైం ని మీ ఎనర్జీని స్టాప్ బీయింగ్ ఏ బెగ్గర్.
(05:37) ఇక చాలు ఇప్పటివరకు మీరు బాధపడింది. మీరు వాళ్ళ ముందు ఏడ్చారు జోకర్ అయ్యారు ఫైన్ అది ఒక చాప్టర్ ఇక్కడితో క్లోజ్ చేసేయండి. ఇప్పటినుంచి మీ బీస్ట్ మోడ్ ఆన్ చేయవలసిన టైం వచ్చింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వాళ్ళ డీపి ని డిలీట్ చేయడం కాదు మీ మైండ్ లో వాళ్ళ వాల్యూని జీరో చేయడం నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎవరికీ కనిపించొద్దు. అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో వాళ్ళ కాల్స్ మెసేజెస్ లేవు. స్టాకింగ్ అసలు లేదు.
(06:00) వర్క్ ఇన్ సైలెన్స్ లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్ మీ సక్సెస్ే వాళ్ళకి బెస్ట్ స్లాప్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకో మీరు ఎంత హ్యాపీగా పవర్ఫుల్ గా మారుతారో అది మీ గెలుపు ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే రేంజ్లో గ్రోత్ అవ్వండి. త్రిల్ అంటే ఒకరిని ప్రేమించడంలో లేదు బాబాయ్ మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడంలో ఉంటుంది.
(06:23) దట్ ఇస్ ద అల్టిమేట్ హై ఫైనల్ గా ఒక మాట మీరు ఈ భూమ్మీదకు వచ్చింది ఎవరో ఒకరు వెనక తిరుగుతూ ప్లీజ్ నన్ను ప్రేమించు అని అడుక్కోవడానికి కాదు మీకు మీరు లెజెండ్లా బ్రతకడానికి ఒకప్పుడు వాళ్ళ కోసం ఏడ్చిన అదే కళ్ళతో రేపు నీ సక్సెస్ ని చూసి గర్వపడాలి వాళ్ళు ప్రేమించడంలో తప్పు లేదు. వాళ్ళు మనకు దక్కలేదని నాశనం అయపోవాలని కోరుకోవడం తప్పు.
(06:44) వాళ్ళు నీకు నో చెప్పారంటే దానికి అర్థం నువ్వు వాళ్ళకి సరిపోవని కాదు నీకు ఇంకా మంచి ఫ్యూచర్ వెయిట్ చేస్తుందని అర్థం. ఇక నిండి మూవ్ ఆన్ లేదు మూవ్ ఆన్ కాదు ఓన్లీ ఫ్లే ఆన్ ఎవరికీ అందని రేంజ్ కి వెళ్ళండి అప్పుడు ఈ వన్ సైడ్ లవ్లు చాలా చిన్నగా కనిపిస్తాయి మీకు ఇప్పుడే చెప్పండి ఇంకా పిచ్చిలోనే ఉంటారా లేదా మీ లైఫ్ ని స్టార్ట్ చేస్తారా? మీరు గాని న్యూ లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే కామెంట్ బాక్స్ లో స్టార్ట్ అని టైప్ చేయండి.
(07:10) అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.

No comments:

Post a Comment