Wednesday, May 6, 2026

నీటిలో సృష్టి రహస్యాలు Part 3 #shorts #vishwakdatta #mystery

నీటిలో సృష్టి రహస్యాలు Part 3 #shorts #vishwakdatta #mystery

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0NM3j9FoySA



Transcript:
(00:00) మన ప్రతి కణంలో నీరు ఉంటుంది. అసలు నీరు ఉండటం కాదు మన కణాలే నీరు జీవ వ్యవస్థలుగా ఆర్గనైజ్ అయి ఉన్న నీరు పోసి చూస్తే ఎక్కడ పట్టుకున్న తడిగానే ఉంటుంది. మన బాడీలో జరిగే కమ్యూనికేషన్ సిస్టం అండ్ మెమరీ స్టోరేజ్ సిస్టం ని నడిపించడానికి ప్రతి సెల్ నీటిని యూస్ చేసుకుంటుంది. మన మజల్స్ లో ఉన్న 79% వాటర్ మన అవయవాలని కదిలించడానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని క్యారీ చేస్తాయి.
(00:23) మన నోటిలో ఉండే సలైవాలో మన జెనటిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాగి [సంగీతం] ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే మన గుండె వేగంతో మన నర నరాల్లో ప్రవహించే ఒక లిక్విడ్ ఇంటర్నెట్ లాగా రీసెర్చ్ లో ఏం చెప్పారంటే వాటర్ కి మన బాడీలో ఉన్న మానసిక స్థితులు అర్థమవుతాయని మన స్ట్రెస్, థాట్స్, ఇంటెన్షన్స్ బట్టి మన బాడీలోని [సంగీతం] వాటర్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ మారిపోతూ ఉంటుంది అని.
(00:43) ఆఖరికి మన బోన్స్ కూడా 31% వాటర్ తోనే బిల్డ్ అయి ఉంటుంది. ఏదో లోపల అలా ఉండటం కాదు. అది మన బోన్స్ ఎప్పటికప్పుడు రీబిల్ట్ అవ్వడానికి సహాయపడుతూ ఉంటుంది. మన రీప్రొడక్షన్ ఈ నీటిలోనే లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. పురుషుడి నుండి వచ్చిన శుక్రకణాల నీటి బిందువుల నుండి తల్లి గర్భంలో ఉమ్మనీటి వరకు ఈ గర్భం [సంగీతం] కాన్షియస్నెస్ అనే ఉనికికి ప్రాణం పోసే ఒక మహా సముద్రం ఒక మనిషికి తెలిసిన మొదటి ప్రకృతి [సంగీతం] నీరు.
(01:08) మనం ఈ నీటిలో జన్మించటమే కాదు మన వారసత్వాన్ని ఈ నీటి ద్వారానే తర్వాత తరానికి అందిస్తాం. త్రూ DNAన్ఏ. మన DNAన్ఏ యొక్క డబల్ హెలిక్ స్ట్రక్చర్ అసలు నీళ్లు లేకుండా బ్రతకలేదు. ఇందులో జెనరిక్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేసి ఉన్న హైడ్రోజన్ బాండ్స్ స్థిరంగా ఉండాలంటే కావాల్సింది [సంగీతం] నీరు. మన బాడీలోని ప్రతి ప్రోటీన్ ఫంక్షన్ అవ్వడానికి కారణం వాటికి వాటర్ వలన నిర్మించబడిన వాటి మాలిక్యులర్ షేప్స్ మన తరతరాల యొక్క కనెక్షన్ ఈ నీటితోనే ఉంది.
(01:31) ఇప్పుడు అర్థమవుతుందా పితృ కర్మలు నీటితో ఎందుకు చేస్తారో అన్నది మనం స్పేస్ షిప్స్ ని తయారు చేయగలం. కానీ నీటిని తయారు చేయలేం. దానిని డెస్ట్రాయ్ కూడా చేయలేం. బాగా వేడి పెంచి ఆవిరి చేయగలం కదా అని అనుకుంటాం. కానీ అది జస్ట్ రూపం మారుతుంది అంతే. లిక్విడ్ నుండి ఎయిర్ గా మారుతుంది. మళ్ళీ ఆ ఎయిర్ లిక్విడ్ గా మారగలదు.
(01:47) సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనే ఈ మూడు లోకాల్లో నీటి యొక్క ప్రయాణం చూడగలం. అంతే సృష్టించలేని అంతం చేయలేని ఈ నీటిని మనం ఎటర్నల్ అని పిలవచ్చు.

No comments:

Post a Comment