Monday, May 11, 2026

Ramaa Raavi:- కోటి పనులున్నా పక్కనపెట్టి ఈ వీడియో చూడండి.| Mother's Day Special Dont't Miss | iDream

Ramaa Raavi:- కోటి పనులున్నా పక్కనపెట్టి ఈ వీడియో చూడండి.| Mother's Day Special Dont't Miss | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tk8UtlnSxO4



Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే నమ్మగారు నమస్తే జయ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మగారు మదర్స్ డే శుభాకాంక్షలు జయ థాంక్యూ సో మచ్ అండి. అలానే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా మరి ఒక్కసారి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం రమ గారు నేను అడుగుతూ ఉంటాను మీరు చెప్తూ ఉంటారు.
(00:30) ఈసారి కొన్ని పర్సనల్ గా మాట్లాడుకుందాంఅండి. ఒక అమ్మగా కొన్ని జనరేషన్లు మీరు చూస్తూ వచ్చారు ఫ్యామిలీ పెద్దది అక్కవాళ్ళని చూశారు అంటే ఆ మీకున్న అనుభవం కొంచెం ఎక్కువ వయసు చిన్నగా ఉన్నా కూడా అనుభవం అనేది చాలా ఎక్కువగా ఉంటది కదా దీన్ని బట్టి ఒకప్పటి జనరేషన్ లో ఉన్న తల్లులు ముందు తల్లుల గురించి మాట్లాడుకుందాం. ఈ జనరేషన్ లో ఉంటున్న తల్లులు వీళ్ళలో సాధారణంగా ఎలాంటి మార్పులు గమనించారో ఇది లేకపోతే బాగుంటుంది.
(01:02) తల్లులందరూ ఇట్లా ఉంటే బాగుంటుంది ఇలా కొన్ని పద్ధతులు మార్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. అలా మీకు అనిపించినవి మీ మనసుకి సంతోషాన్ని ఇచ్చినవి బాధ కలిగించినవి కొన్ని షేర్ చేయండి అమ్మగారు పూర్వకాలం తల్లులు అంటే మా పెద్దక్కయలు మా అమ్మ మా పిన్నులు మా పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఇప్పటి ఇప్పుడు లెక్కలో కనీసం 70 ప్లస్ వాళ్ళు 80 ప్లస్ వాళ్ళు 100 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వాళ్ళంతా లేరు కానీ వాళ్ళ పెంపకాల్లో ఒక డిఫరెన్స్ ఉంది జయ ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది పిల్లలు ఇండిపెండెంట్ గా ఉండేవాళ్ళు పాత రోజుల్లో నువ్వు నమ్మవు దాన్ని నేను చెప్తా దానికి మ్
(01:44) ఒక ఆరు ఏడు నెలలు చంకల్లో ఉండేవాళ్ళేమో ఎత్తుకొని ఎత్తుకొని కొద్దిగా బోర్ల పడడం కాదు కాస్త కూర్చోవడం వచ్చిన దగ్గర నుంచి పిల్లలు స్వతంత్రంగా వాళ్ళ దారిన వాళ్ళు ఆడుకోవటం పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయటం మ్ నలుగురు పిల్లలు ఉన్న చోటకి ఈ చంటి బిడ్డ కూడా పాకి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు తినటం అసలు పిల్లలకి నోటితో అన్నం చేత్తో అన్నం తినిపించవలసిన ఇది చాలా తక్కువ ఉండేది.
(02:13) తల్లే తినిపించాలి పల్చగా చేసిపోయాలి మిక్సీలో పెట్టిపోయాలి గోలంతా ఏం లేదు ముద్ద ముద్ద కలిపి ముద్ద చిన్న చిన్న ముద్దలు నోట్లో పెట్టేవాళ్ళు అన్నం ముద్ద గోరు ముద్ద గోరు ముద్ద పదం వింటావా అసలు గోరు ముద్దలు పెట్టేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు పెట్టావా నేను పెట్టాను నువ్వు పెట్టావా గోరు ముద్దలు గోరు ముద్దలు నీ పిల్ల ఏజ్ వాళ్ళందరూ కూడా మిక్సీలో ఫుడ్ే తింటున్నారు.
(02:37) తిన్నారు పెద్ద పిల్లలతో పాటు వాళ్ళు తినేటప్పుడు ఆ మెతుకులు ఏరుకొని తిని పెద్దవాళ్ళు అయిపోయేవాళ్ళు. పెద్ద పిల్లల్ని చూసి చిన్న పిల్లలు నేర్చుకునేవాళ్ళు అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తల్లులకి పుష్కలంగా విపరీతంగా పని ఉండేది. ఎంతసేపు ఆ బిడ్డని చంకనెత్తుకొని ముద్దులాడుకొని వాడి వేషాలఅన్నీ చూసి వాడికి కావలసినవన్నీ జరిపే రోజులు ఉండేవి కాదు అప్పుడు ఏడవకుండానే పెట్టే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు అప్పటికి సంగతే వేరు అసలు ఈ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు మిగిలిన పిల్లలతో పాటు ఒక ఐదు నాలుగుఐద ఏళ్ళు వస్తే పెద్ద పిల్లలు బడిలోకి వెళ్తుంటే
(03:07) చిన్న పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళతో పాటు చంకలో పలకపెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు దగ్గర కూర్చుని చేయించడము పక్కనే ఉండి చూడడము లేని తరాలు నేను చూశాను మీలో చాలామందికి తెలుసది మీరు కూడా ఉండుంటారు అందులో మీ పెంపకం కూడా అలాగే జరిగుిఉంటుంది 50 ఏళ్లు దాటిన వాళ్ళ పెంపకాలన్నీ ఇవే జయ్యా పిల్లల్ని వదిలేస్తే వాళ్ళంతటి వాళ్ళు చాలా పనులు చేసుకునేవాళ్ళు కొద్దిగా వయసు వచ్చాక స్నానాలు చేయించడం అలాంటివి కూడా తక్కువే వాళ్ళంతటి వాళ్ళే చేసుకునేవాళ్ళు తల్లుల మీద ఎమోషనల్ డిపెండెన్సీ ఉండేది ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తల్లుల దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ప్రతిదానికి
(03:46) తల్లి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు తల్లులు కూడా పిల్లల్ని ఎంత నిమిష నిమిషం చూసే అవకాశం ఉన్న కాలం కాదది బొళ్ళు పనులు చేసుకోవాలి కదా అంతా పనే కదమ్మా చేత్తో చేసుకోవాల్సిన పనులు గిన్నెలు దొంకోవాలి బట్టలు ఉతుక్కోవాలి ఇల్లు వాకిళ్లు అలుక్కోవాలి పొయ్యి అలుక్కోవాలి కట్టెలు పొయ్యలు కుంపట్లు బాయిలర్లు పొట్టు పొయ్యిలు కాలు గ్యాస్ అవి లేని రోజులు పిండిలు పిలు రుబ్బుకోవటం పిండి రుబ్బుకోవటం పిండి దంపుకోవటం బియ్యం దంచుకోవటం జొన్నలు దంచుకోవడం రాగులు దంచుకోవటం విసురుకోవటం పిండి ఎన్ని రకాల పనులు చేస్తే పిల్లలకి నాలుగు వేళ్ళ నోట్లోకి వెళ్ళే జయ్యా డబ్బులుఉన్న
(04:25) ఇళ్లల్లోనూ డబ్బు తక్కువ ఇళ్లల్లోనూ పేద ఇళ్లల్లోన కూడా ఇవే పరిస్థితులు ఉండేవి ఎవరనా సహాయానికి ఉన్నా కూడా పెద్ద కరెంట్లు లేవు రాత్రిపూట దీపాలు వెలిగించుకోవాలి సాయంకాలం అయ్యేసరికి అన్నం తినేయాలి తెల్లవారు జామున్ లేవాలి అందరికీ గొడ్డు గోదా ఉండేవి ఏదో పుల్లా పుడకా పొయలో పెట్టుకోవాలి వాటన్నిటికీ ప్రయత్నం చేయాలి అక్కడినుంచి వస్తువులు దాచి పెట్టుకోవాలి చింతపండని బెల్లంని పప్పులని ఏడాదికి ఒకసారి నిలవ పెట్టుకోవడం కాస్త కలిగిన ఇళ్లలో ఈ పనులు లేని ఇళ్లలో వెతుకులాట పనులు ఎంతసేపు పిల్లని చంక పెట్టుకొని తిరుగుతానుంటే ఎలా కుదురుతుంది
(05:00) అంటే లేవు లైట్ ఉండేది అంటారు కదా 100% డిపెండెన్సీ తక్కువ ఈ మాట అన్నప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఒక్కసారి అంటే పెళ్లి అయ్యే వరకు తండ్రి మీద డిపెండ్ అవుతారు. పెళ్లిఅయిన తర్వాత భర్త మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా ఆ రోజుల్లో వాళ్ళకి స్వాతంత్రయం ఎక్కడఉంది వాళ్ళంతట వాళ్ళు సొంతంగా ఏ పనులు చేయగలిగేవారు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలే తీసుకోలేకపోయేవాళ్ళు కదా వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ లేదు కదా ఫైనాన్షియల్ గా ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా ఆ రోజుల్లో అంటే పనుల విషయం పక్కన పెడదాం బాధ్యతలు గాని చేయాల్సిన పనులు అంటే చేయాల్సిన
(05:35) విధులు గాని ఇంకొకరి మీదే డిపెండ్ అయ్యేవారు కదా ఈ జనరేషన్ లోనే కదా అది లేదు అనేది కాదంటారా అసలు అది పాయింటే కాదు అప్పట్లో ఏముండేది అసలు ఇన్ని అవసరాలు ఏవమ్మా ఆ రోజున ఆ స్త్రీలకి ఇన్ని అవసరాలు ఇంత ఐడియాలజీ ఏది ఆ కాలానికి కష్టం ఆ కాలంి ఈ కాలం కష్టం ఈ కాలంి ఇప్పుడు చదువు వచ్చింది. అప్పట్లో చదువులు తక్కువ ఏవో సుమారే ఉండేవి మా అక్కయలు చదువుకున్నారు మా రెండో కయ్య మూడో అక్కయ్య జయ ఇప్పుడు 79 ఒకరు 77 ఒకరు అనుకో 76 ఒకరు 76 ఏళ్ళు అదేం చిన్న వయసు కాదు ఆ రోజులనే బిఎస్స మా అక్కయ్య ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడ ఇప్పుడు కూడా ఆవిడ అమెరికాలు కెనడాలు సింపుల్ గా ఒకతే
(06:17) ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది సహాయాలు అక్కర్లే ఎన్ని పనులు చేసేవాళ్ళ జయ మా అక్కయలు బట్టలు సొంతంగా కొట్టుకునేవాళ్ళు పిండి వంటలు స్వయంగా చేసు వాళ్ళు వాళ్ళద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి మధ్యలో మేము ఎంతమంది ఉన్నాం వీళ్ళందరి ఇప్పుడు మేమే కాదు మా కజిన్స్ పురుళ్ల కూడా మా అక్కయలు సహాయం చేసేవాళ్ళు మా కజిన్స్ పిల్లలందరూ పెళ్ళీళ్లు అయిపోయినాయి వాళ్ళు గుర్తు చేసుకుంటారు అప్పుడు ఆండక వచ్చి మాది ఆండక్కే చూసింది అప్పుడు బావే తెచ్చిపెట్టేవారు విజక్కయే చూసింది మా ఆండక్కయ ఎంతమందికి సహాయం చేసిఉంటుంది మా పెద్దక్కయ ఎంతమందికి సలహా చెప్పిఉంటుంది
(06:46) ఇప్పుడు నేను మా అక్కయలు గొప్ప కాదు ఆ కాలం అక్కయలందర అందర అక్కయలు ఇంతేనమ్మా అందర అక్కయలు ఇంతే అందర అమ్మలు ఇంతే మన ప్రపంచమే వేరు దానికి దీనికి కి పోలిక చెప్పట్లేదు అసలు అది క్వశ్చన్ కాదు అది సందర్భం కూడా కాదు పెంపకం సంగతే మాట్లాడుతున్నాం మనం అప్పటిది అదా తర్వాత మారింది కొంతకాలానికి [గొంతు సవరించుకోవడం] పిల్లలకి చదువులు పెరిగినయి.
(07:08) ఈ చదువుకునే పిల్లలకి పక్కన కూర్చుని చదివించడం వచ్చింది తల్లులు వాళ్ళకి టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి పిల్లాడు చదువుకుంటుంటే పక్కన కూర్చు కూర్చొని చదివించటం ట్యూషన్లకు ఓపిక్గా మోసుకెళ్లి చదివించటం సమస్తమైనవి వీళ్లే చేయటం ఇందులో కూడా ఈ పక్కన కూర్చుని చదివించిన తల్లుల రోజుల్లో కూడా పిల్లలు కొంత ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు చదువుల దగ్గరే తల్లులు ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు దీని తర్వాత ఏమైంది తర్వాత కాలంలో ఇక డే వన్ నుంచి ఎట్మోస్ట్ మోస్ట్ కేర్ బేబీకి వాడిని కింద దింపరు వాడంతటి వాడు బోర్ల పడలేడు వాడంతటి వాడు కూర్చోలేడు వాడు ఏమి
(07:42) చేయడు అన్ని వీళ్ళే చేయాలనుకుంటారు. మామూలు ఆహారం ఇవ్వరు ఏదో ఇవ్వాలి అనుకుంటారు అవి ఎక్కడి నుంచో తేవాలి ఏదో చేయాలి ఏదో స్పెషల్ ఫుడ్ ఇవ్వాలి అట్మోస్ట్ కేర్ ఇవ్వాలి ఇస్తేనే పిల్లాడు బాగా పెరుగుతాడు అనుకుంటారు. దీనికోసం అని పానిక్ అయిపోతారు. సమయం ఒక ఆరు నెలలు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి ఆరు నెలలో ఎనిమిది నెలలో సెలవులు పెట్టుకుని ఉంటారా తర్వాత సమయం ఇవ్వలేకపోతున్నామని దిగులు పడతారు.
(08:08) ఎండ్ ఆఫ్ ద డే ఈ ఉద్యోగం ఈ సంపాదన అంతా పిల్లల కోసమే అనిపిస్తూ ఉంటుంది. కానీ పిల్లల్ని కేర్ చేయలేకపోతున్నామని వీళ్ళు దిగులు పడడం మొదలు పెడతారు గిల్చు ఫీల్ అవుతారు. ఎవరైనా మేము ఉద్యోగం మానేసాం పిల్లాడి కోసం అనగానే ఉద్యోగాలు చేస్తున్న తల్లులందరూ తలకాయలు దించుకొని గోళ్ళు కొరుక్కుొని ఏం చేయాలో తెలియక మనం సరిగ్గా మన బిడ్డకి న్యాయం చేయట్లేదా అన్న బెంగ పెట్టుకుంటారు.
(08:31) ఒక ఏజ్ వచ్చాక అసలు పిల్లాడికి మన అవసరం ఉండదు కాదయ్యా నేను జనరల్ గా ఒక మాట చెప్తా ఏడాది లోపల ఇప్పుడు ఒక పిల్లాడు పుట్టాడు అనుకో వాడు రెండు నెలల నుంచి మనక వేసి చూస్తాడు ఎవరట వెళ్తే అటు ఇటు చూస్తుంటాడు మూడు సగపడి పడేసరికి నువ్వుఏం చేయక్కర్లేక వాడి పక్కకి తిరుగుతాను అంటాడు అంటాడా అన్న కచ్చితంగా వాడే తిరుగుతాడు నువ్వు చెప్పాలా వాడికి నువ్వు చెప్పక్కర్లేదు చూపించక్కర్లేదు కాపీ చేయడు నేర్చుకుంటాడు వాడి లోపల ఉంటుంది అది సహజంగా వాడే బోర్ల పడతాడు వాడే చెయి లాక్కుంటాడు వాడే కూర్చోవడానికి ట్రై చేస్తాడు వాడే నుంచోడానికి ట్రై చేస్తాడు అలా చేయకపోతే ఇబ్బంది భయం
(09:04) చేయకపోతే భయం వాడి పళ్ళు వాడంతటి వాడికే వస్తాయి రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఏడాది దాకా ఉన్న అన్ని మైల్స్టోన్స్ ఒక కిడ్ ఆడ గాని మొగ గాని సాధారణ పరిస్థితుల్లో నార్మల్ కిడ్స్ ఒక మాదిరి హెల్దీగా ఉన్న బిడ్డ ఏడాది లోపల మొత్తం వాడి వ్యవహారం అంతా వాడే చేసుకుంటాడు నువ్వు వాడికి ఇచ్చేది ఏమిటి వేళకి ఆహారము నిద్ర కుశలం పిల్లవాడి తాలుకు దేవా సంరక్షణ అంటారు తెలుగులో సంరక్షిస్తావ్ టేక్ కేర్ చేయటం ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి చెప్పలేరు కాబట్టి వాడి ఆహారం వాడు సంపాది వాడి సొంత క్రియలు చేసుకుంటాడు వాడు కానీ వాడి తిండి
(09:40) వాడి నిద్ర వాడి తాలు అలసట వాడి కడుపులో నొప్పో చెవుపోటో చీమ కుట్టిందో ఏదైనా తగిలిందో అవి నువ్వు సంరక్షిస్తే వాడి సొంత క్రియ వాడే అంటే వాడి ఎదుగుదల మార్గం వాడంతటి వాడే చేసుకుంటాడా చేసుకోడా చేసుకుంటాడు కదా ఇప్పుడు వాడు తినలేదుఅనుకో ఏదో ఒక ఆహారం పెట్టాం ఒక ముద్ద పెట్టాం చిన్నది ఏదో పెట్టాం వాడు ఒక గంట తర్వాత నీకు టైం చూస్తావు నువ్వు వాడు ఆడుకుంటూ ఉంటాడు.
(10:06) మ్ వాడు ఆడుతూ ఉంటాడు. టైం అయిపోయింది అని నువ్వు పెడతాను అంటావు వాడు తిన్న అంటాడు మా పిల్లాడు తింటలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు నువ్వు ఇంకొక గంట ఆగితే డెఫినెట్ గా తింటాడు వాడు కానీ నువ్వు ఆగవు నీకు ఎంతసేపు టైం తో ఉంటుంది ఇప్పుడు ఇన్ని క్రియలు సొంతంగా చేసుకునే వాడికి ఆకలిస్తే ఏడవటం వాడికి రాదా వస్తుంది అట్లా వాడిని గనుక వదిలి పెడితే అమ్మో బిడ్డకి నోరు ఆరిపోతుంది గొంతు ఆరిపోతుంది కడుపు ఆరిపోతుంది ఏదో అయిపోతుంది ఎదుగుదల తగ్గిపోతుంది టైం కి ఆహారం ఇవ్వకపోతే బ్రెయిన్ బాగా ఎదగదు వింటాం విపరీతంగా రీల్స్ లో మనం బాగా పెట్టేసేయాలి ఆ
(10:38) పప్పులు ఈ పప్పులు పెట్టేసేయాలి పెట్టి పెట్టి వాడి పొట్టపాటు చేస్తాం మనం సమయం ఇవ్వం పానిక్ అయిపోతాం బాగా పెంచాలని చూస్తాం ఎవరి పిల్లాడైనా ఎవరి పిల్లయనా లడ్డు పాపాయిలాగా కనబడిందా మనకి బాధగా ఉంటది మన పిల్లాడు సన్నగా ఉన్నాడని బాగా పెట్టట్లేదా అంటారు అమ్మలక్కలకి పనిపాట లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటి బాగా పెట్టట్లేదా నువ్వు లావుగా ఉన్నావు నువ్వు వద్దుగా ఉన్నావు పిల్లాడు తనగా ఉన్నాడు.
(11:00) అంటే ఇదివరకు రోజుల్లో అసలు ఇలాంటి ప్రశ్నలు గాని ఇలాంటి మాటలు గాని వినేవారు కాదా చాలా తక్కువ జయ గుంపు ఎక్కువ ఉండేది కదా రమ్మగారు ఆ చాలా తక్కువ ఇప్పుడు ఏమైంది మనకి ఇంట్లో ఆరుగురు పెద్దలు ఒక బుడ్డాడు ఓ చంటి పాప ఈ పెద్దాళ్ళంతా దాని మీదే దృష్టి పెట్టుకొని ఉంటారు పనులు లేవు మనకి పిల్లల మీదే దృష్టి ఉంటుంది.
(11:19) [గొంతు సవరించుకోవడం] దీనితోటి ఏమవుతుంది ఒక గిల్ట్ పెరిగిపోతుంది. పాత రోజుల్లో గిల్ట్ తక్కువ ఉండేది జయ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అయ్యో బిడ్డని సరిగ్గా చేయలేకపోయానే అనిపించేది ఎప్పుడో ఒక్కసారి వీళ్ళకి రోజు రోజు అనిపిస్తుందమ్మా ఇప్పుడు సమాజంలో పిల్లలకి పాపం ఆడపిల్లలకి అంటే ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి మానసికమైన సమస్యలు ఏంటంటే ఒక చూడు రెండు పాయింట్లు ఉన్నాయి ఇందులో పిల్లవాడి కోసం పిల్ల పిల్లల కోసం జాబ్ మానేసారు అనుకో ఆ కాస్త పిల్లలు చదువులు అయిపోయాక నేను ఖాళీ అయిపోయాను నా జీవితం ఇదిఅయిపోయింది నా
(11:51) కెరీర్ పాడైపోయింది ని ఏడుస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటామ పిల్లల కోసమే ఎవరికోసమో మానలేదు ఇక ఆ బాధ వాళ్ళకి పోయేదాకా పీడిస్తూనే ఉంటుంది వీళ్ళ కోసం నా కెరీర్ అంతా పాడు చేసుకున్నాను నేను వాడు వెళ్ళిపోయాడు అవతలకి వాడు అమెరికా వెళ్ళిపోతాడు తల్లి 40 ఏళ్లకి ఇక్కడ ఉండిపోతుంది. అది ఒక రకం అప్పుడు ఏమ అవ్వదు ఇది ఒక రకమా ఇంకొకళ్ళేమో పాపం పిల్లల్ని ఆరు నెలల పిల్లల్నే డే కేర్ లోనో అమ్మ దగ్గరో వదిలిపెట్టి ఉద్యోగాలక వెళ్తారు.
(12:15) అట్మోస్ట్ కేర్ ఇవ్వలేకపోయామ అన్న గిల్ట్ తోటి చిన్నప్పుడు బాగా చూసుకుని ఉండుంటే ఇప్పుడు బాగుండేవాడు నేను టైం ఇచ్చిఉంటే బాగుండేవాడు టైం ఇవ్వలేదు కాబట్టే నా పిల్లాడికి ఆరోగ్యం పాడైపోయింది వాడు సరిగ్గా పెరగలేదు సరిగ్గా లేడు అన్న గిల్ట్ తోటి బాధపడతారు. ఈ రెండు గిల్ట్లు తప్పే నన్ను అడిగితే అయితే దీంట్లో మీడియా ప్రభావం అంటే మీడియాలో ఉండి ఈ మాట అనకూడదేమో మీడియా ప్రభావం అయితే చాలా ఉంది రమ్మగారు ఎందుకంటే కొన్ని వందల వీడియోలు చూస్తున్నామండి ఏమన్నాో తెలుసా ఐదేళ్ల లోపే పిల్లల మనస్తత్వం అనేది వాళ్ళకి తయారవుతుంది.
(12:46) వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ లోపే డిపెండ్ అయి ఉంటుంది అనేసి మేమైతే 12 ఇయర్స్ అనుకుంటాం జయ ఈ సరే పోనీ 12 ఇయర్స్ అనుకుందాం. మీరు అన్నట్లు ఒక ఒక వైపు తీసుకుంటాను ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు అయ్యో నేను ఆఫీస్ కి వెళ్ళిపోతున్నానే నేను చూసుకులేకపోతున్నానే డే కేర్ లో పెట్టాల్సి వస్తుంది వాళ్ళని నేను సరి చేసుకోలేకపోతున్నాను అనే గిల్ట్ ఉంటుందేమో బహుశా అవును ఇంట్లో ఉంటే సరే సరి ఎట్లాగో చేసుకుంటారు ఈ ఫీల్ ఉంటదేమో అనిపిస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళని కూడా చూస్తున్నాం
(13:15) మీరు ఆ రీల్స్ చూస్తారో చూడరు వీళ్ళకి నిద్ర ఉండదు వీపు నెప్పి ఇది ఎప్పుడు రెస్ట్లెస్ గా అయిపోయి బాబోయ్ ఈ పిల్లలతో ఎట్లాగ రా దేవుడు ఇప్పుడా నా వల్ల కావట్లేదు నా జీవితం ఇలా అయిపోయిందో అని ఏడి చచ్చిపోతారు. అది కష్టమే ఇప్పుడు ఇవి రెండు విషయాలు చేయాలి టీనేజ్ పిల్లల ఎదుగుదల వయసు కానీ కెరీర్ డెవలప్ అవ్వాల్సిన చదువు డెవలప్ అవ్వాల్సిన వయసు కదా అవునా అలాగే తల్లులు తల్లులకు కూడా ఆ పిల్లాడు చిన్న పిల్లాడు తల్లిది కెరీర్ డెవలప్ అయ్యే ఎగజక్ట్లీ అండి ఆ పిల్లవాడి పెంపకము తల్లి కెరీర్ దానికోసం దీన్ని వదులుకుంటే వీడు ఎదిగాక దీనికి ఏమి లేకుండా ఈ తల్లి
(13:52) దిక్కుమాలిపోతుంది. ప్రతి స్త్రీకి మాత్రం ఎక్కువగా 99% గమనించేది ఒక ఉద్యోగంలో పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి పిల్లలు పిల్లలు దీన్ని బ్రేక్ చేసుకోలేరు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోలేరు దీనికి ఏం చేయొచ్చఅమ్మ రెండో వాళ్ళు సహాయం చేయాలి హ్యాపీ మదర్స్ డే అని చెప్తామా హ్యాపీ మదర్స్ డే అంటే మీ మదర్స్ఏ కాదు మీ వల్ల మదర్స్ అయిన వాళ్ళకి కూడా హ్యాపీ మదర్స్ డే కావాలి.
(14:18) మీ తల్లులకే కాదు మీ వల్ల తల్లులైన వాళ్ళు ఉన్నారుగా మరి అబ్బా ఎంత మార్చి చెప్పారమ్మా మరి దాన్ని ఆలోచించండి ఎస్ మీ అమ్మని గౌరవించడమే కాదు మీ పిల్లల తల్లుల్ని కూడా మీరు గౌరవించి తీరాలి. వాళ్ళకి శ్రమ తగ్గించాలి కొంచెం వాళ్ళు కూడా మీలాగానే వర్క్ చేస్తూ ఉన్నా లేదా వాళ్ళు ఇంట్లోనే ఉండి పిల్లలకి అట్మోస్ట్ కేర్ ఇచ్చి మీరు వచ్చేసరికాల అలిసి పులుసుకోర అయిపోతారు వీళ్ళు సాయంత్రానికి పిచ్చి వేర్రె ఎత్తిపోతుంది కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇది మొగవాళ్ళు గనుక దీనికి నడుము కడితే ఎన్ని డేస్ హ్యాపీ మదర్స్ డేస్ అవుతాయో జయ
(14:51) మదర్స్ అంతా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనకు ఒక్కతే పిల్ల పో నువ్వు మీరు కంటారు ఐదు ఆరుగుని గంటలు లేదు ఓ పిల్లాడో ఇద్దరు పిల్లలో ఉంటారు ఒక్క రోజుకి కాసేపు పిల్లల్ని కొంచెం సేపు మీరు ఆడిస్తారు మగవాళ్ళు ఆడిస్తారు మగవాళ్ళు కొంచెం చదివిస్తారు మగవాళ్ళు కొంచెం లైన్ లో పెడతారు లేదా కాసేపు బయటికి తీసుకెళ్లి నువ్వు రిలాక్స్ అవ్వు మేము నేను పిల్లల్ని చూసుకుంటాను కాసేపు అని ఈ పగలో రాత్రో సాయంత్రమో కొన్ని గంటలు గనుక పని పంచుకుంటే కొంత ఈ హ్యాపీ మదర్స్ డే ని మనం హ్యాపీగా చేసుకోవచ్చు సో దీనికి ఎవరైతే ఎవరు వాళ్ళైతే మదర్ అయ్యారో వాళ్ళని సపోర్ట్
(15:25) చేయాలి. మదర్స్ లో అంటే తల్లుల్లో అప్పటికీ ఇప్పటికీ చేంజ్ చేసుకుంటే ఇలాంటి లక్షణాలు కొంచెం వదిలేసుకుంటే బాగుంటుంది అనేవి ఏం గమనించారు మరీ అతిపిచ్చి మానేయాలమ్మా సంతానం మీద ఆ సంతానం మీద అంత అమిత భ్రమ పడకూడదు. కొంచెం ఉండాలి సాధ్యమా సాధ్యం అంటే ఇప్పుడు పొససివ్వగా ప్రేమగా ఉండటం వేరు పొససివ్ గా ఉండటం వేరు జయ ఒకసారి చెప్పండి [నవ్వు] చెప్తా చెప్తాను అదే ఇప్పుడు అన్నని మేళ అయింది వాడు ఆడుకుంటున్నాడు వాడు అన్నం అడగట్లేదు ఓకే వదిలేయండి వాడు అడిగేదాకా ఓకే నువ్వు వదిలేసావా అని అడుగుతావ్ నేను 100% వదిలేసా వాడు ఆకలి అంటే గానీ అమ్మ ఏమనా
(16:03) నాన్న తింటావా అంటే ఉ అంటేనే పెట్టాలి. ఆ అనో అన్నాడను అమ్మో ఇలాగే వాడు ఎన్ని రోజులైనా ఉండిపోతాడండి ఎలా ఉంటాడమ్మా మనిషి కాదు వాడు చంటి బిడ్డ ఆకలి కాగుతాడా రెండేళ్ళు నాలుగేళ్ళ వాడు నీకే నా ఎనిమిది గంటలు ఆరు గంటలు అయేసరికి ఆకలి వేస్తుందే వాడు అలాగే ఉంటాడండి ముండ అంటారు ఎందుకు ఉంటాడు అంటే మీరు వాడి నోటికి తీపి చేస్తారు ఏదో ఒక పదార్థం ఇచ్చి తీపి తగిలేసరికి ఆకలి తగ్గిపోతుంది ఇంకో రెండు గంటలు ఆగుతాడు మళ్ళీ తీపే తగులుతుంది.
(16:32) మళ్ళీ ఆగుతాడు ఎన్ని రోజులైనా వాడు అలాగే ఉంటాడు ఎన్ని గంటలైనా వాడు అట్లాగే చెప్తారు ఎన్ని పిచ్చి మాటలు మీ బ్రమ తప్పిస్తే రెండోది లేదు. అంత ఆకలికి ఎవరైనా ఆగుతారా మా చిన్న పిల్లలు ఎక్కడైనా ఉందా లోకంలో మనం ఇంతలో మనకే ఆకలి ేస్తుంది ఉపవాసం ఉంటే ఆకలియదా మనకి మన పిల్లలు లేమంటారు టైం ఇవ్వండి పిల్లలకి మీ టైం వాడికి ఇవ్వండి వాడి టైం వాడికే ఇవ్వండి రెండును ఇది చాలా బాగుంది రమ్మ ప్లాన్ ఆలోచించండి కొంచెం ఏడాది పిల్లడు ఏదో పాలు తాగాడు ఎన్ని గంటలైనా వాడు అంటలేదు ఈసారి పాలల్లో పంచదార తగ్గించండి అసలు అసలు ఇవాళ ఇప్పుడు షుగర్స్ే
(17:10) వేయట్లేదు పాలు మరీ చిక్కగా ఉన్నాయేమో అవి తగ్గించండి ఒక ఏజ్ వచ్చాక తల్లి పాలు అవి అంత తల్లిపాలు నడిపాలు తీపిఎక్కువ ఉంటారు ఏడాది దాటేసరి కల్లా పాలు తీపి తీపిఎక్కు పెరిగిపోయి కొంచెం తాగినా వాడికి పొట్ట నిండా ఉంటది తాగరు తినరు అవును అవును కొద్దిగా వాటిని తగ్గించండి రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు పాలు ఇవ్వకూడదు రెండు లేదా మూడు సార్లు మాక్సిమం ఏడాది అన్నత వచ్చేసరికి ఆహారం క్వాంటిటీ మంచి ఫుడ్ పెట్టండి మంచి అంటే మీరు బాదం పప్పులు పెడతామని పొరపాటుని కూడా అనబ బోకండి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి మీకు ఘనమైన అంటే ఎక్కువ ఫుడ్ వాల్యూస్ ఉన్న ఆహారాన్ని
(17:46) ఇస్తే ఇవ్వటం వల్ల వీళ్ళు ఏం చేస్తారు వెంటనే రాకపోవచ్చు తిండికి మీ వాళ్ళ డైజెషన్ లెవెల్ మీకే తెలుస్తుంది కదా డైజెస్ట్ అవుతుందా లేదా ఫుడ్ కదా అలా ఆలోచించి సమయం ఇవ్వండి పిల్లలకి ఇప్పుడు ఇదే సమయం ఇవ్వమన్నామని చదువుకోవడానికి వాడు వన్ అవర్ ఆగి వన్ అవర్ ఆగి అంటే ఒప్పుకోవద్దు చదువుకి మాత్రం టైం పెట్టండి కొన్ని పనులు వాళ్ళతోటే చేయించండి రోజు నియబద్ధంగా వాడు ఆడుకున్న వస్తువులు ఆ పాపాయ ఆడుకున్న బొమ్మలు తనే పెట్టాలి.
(18:15) టైం ప్రకారం ఒక గంట ఆడుకో గంట టైం చూసి వచ్చేయాలి నువ్వు మీరు టైం చూడడం ఐదారు ఏడుఎని ఏళ్ళు వస్తే గాని రాదు కానీ పెద్ద ముల్లు చిన్న ముల్లు గుర్తుంటుంది పిల్లలకి ఇదినైన్ మీద ఇది 12 మీద ఇట్లా లెక్క చెప్పండి. అవి ఎట్లా ఉన్నాయో ఆ గుర్తులు చెప్తే చక్కగా ఆ షేప్స్ గుర్తుంటాయి. ఇలా వాళ్ళంతట వాళ్ళు ఆ టైం చూసేది మానేసేలాగా ప్రాక్టీస్ చేయొచ్చండి.
(18:38) వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చినట్టు అండ్ మీ టైం ఇవ్వండి మీరు ఏం చేయొచ్చు పిల్లల్ని కూర్చోబెట్టి మీరు ఫోన్లు చూసుకోకండి అమ్మ దయచేసి దగ్గర కూర్చుని ఏదైనా రాయించేటప్పుడు రాయటం మీదే కాన్సంట్రేట్ చేయండి కావాలంటే మీరు కూడా రాసుకోండి ఫోన్ మాత్రం చూడకూడదు. అట్లా మీ టైం ఇవ్వండి సీరియస్ గా మనం ఒక గంట టైం ఇస్తే పిల్లలు కూడా దానికి ఆసక్తికరంగా ఉంటుంది వాళ్ళకి ఏదైనా మంచిగా ఆటలు ఆడించండి మీ తగాదాలు మీ గొడవలు మీ ఇబ్బంది సబ్బందులు ఫ్యామిలీలో మీకు ఉండే చికాకులు మీ గాసిపింగ్ అవన్నీ పిల్లల ముందు చేయబోకండి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాపీ చేయలేరు
(19:14) కాపీ చేయరు చేయకుండా ఉంటారు. మీ టైం వాళ్ళకి క్వాలిటీ టైం కొంతైనా పిల్లలతో స్పెండ్ చేయండి వాడు నిద్రపోయి పొద్దుని సాయంకాలం చితకొట్టి నిద్రపోయాక ఏడుస్తూ కావలించుకొని ముద్దులు పెట్టుకునే పనులు చేయొద్దు. పిల్లాడికి మీరు ముద్దు చేసింది తెలీదు మీరు కొట్టిందే గుర్తుంటుంది. సాధ్యమైనంత దెబ్బ వేయకుండా మాట్లాడి చెప్పి కళ్ళ భయంతోటే వాడిని లైన్ లో పెట్టుకోండి.
(19:40) ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు చెప్పేలాగా చేసుకోండి. మీకు ప్రతిరోజు హ్యాపీ మదర్స్ డే గా ఉంటుంది అప్పుడు ఎప్పుడు కుదురుతుంది అది వాడు ఏదైనా చెప్తుంటే వినాలిగా చెవి ఇవ్వాలి. సమయం ఇవ్వడంతో పాటు చెవులు ఇవ్వాలి. వినాలి వాడు ఏం చెప్తున్నాడు విన్నాక అప్పుడు ఏదైనా చెప్పగలిగితే ఒక రెండు మూడు మంచి మాటలు చెప్పడం వాడికి అర్థమయ్యేలాగా చెప్పగలగటం పాపాయికైనా అంతే లేకపోతే మనం వినటం లేదు అనుకో చెప్పడం మానేస్తారమ్మా ఏదైనా ట్రబుల్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మీరు గిల్ట్ లోకి వెళ్తారు.
(20:11) అయ్యో నేను ముందునుంచి సరిగ్గా చేయలేదు ముందే తెలుసుకుంటే బాగుండేది అప్పుడు చేయలేకపోయానని మీరు దిగులు పడి డిప్రెసివ్ గా ఫీల్ అయ్యి పిల్లల పెంపకం కుంటుపడిపోతుంది. ఆలోచించండి ఇవి రీల్స్ ని చూసి వీడియోలు చూసి వేరే వాళ్ళు ఎవరివో అనుభవాలు చదివి చేద్దామని పొరపాటుని కూడా అనుకోవద్దామా మనం అన్నం తినేటప్పుడు మనకి పులుపు ఇష్టమా తీపి ఇష్టమా కారం ఇష్టమా మనకు తెలుసు కదా మన పొట్ట నిండిందో లేదో మనకు తెలుసు కదా YouTube లో ఆవిడ ఎవరో చెప్తే ఇంత తినాలంటే అంత తింటావా నువ్వు ఆ రుచి తింటావా కాదు నీ నాలికని నీ పొట్టని ఎట్లా ఫాలో అవుతావో
(20:48) నీవు ఇల్లు వాకిలి మీ ఇంట్లో తీరు నీ పిల్లవా వాడి పద్ధతి అంటే నీ కెపాసిటీ దాన్ని ఫాలో అవ్వండి అంటే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి మనం ఇక్కడ మననే మనం ఫాలో అవ్వాలి. ఎవ్వరిని ఫాలో అవ్వాల్సిన పని మీకు ఏదైనా విషయంలో సలహా కావాలనుకో తప్పకుండా ఫాలో అవ్వండి ఇది నాకు ఎట్లా చేయాలో తెలియట్లేదు అనేటప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు డెఫినెట్గా కాపీ ఆ తల్లులకి దాన్ని చూసి అది దీన్ని చూసి ఇది ఎవరిని చూసి ఏదో అలా కాదు దీంట్లో మన ఫ్యామిలీ మన బ్యాక్గ్రౌండ్ మన పద్ధతులు మన పిల్లవాడి తలుకు కెపాసిటీ మనం ఇంత ప్రెషర్ ఇస్తాం వాడు తట్టుకోవద్దు పిల్లాడిని బట్టి కదా ఇలా ఆలోచిస్తే మీకు
(21:28) గిల్ట్ ఉండదు గిల్ట్ లెస్ మాత్రం తృత్వాన్ని అనుభవించండి రైట్ ఇది తల్లులకి పిల్లలకి ఏం చెప్తారు అమ్మగారు పిల్లల్లో ఎలా ఉంటే బాగుంటుంది ఒక వయసు వచ్చాక ఇప్పుడు చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది జయ్యా 10 14 ఏళ్ళు వస్తే కానీ తల్లులు కష్టము వాళ్ళు టైం ఇస్తున్నారు వీళ్ళు తమ డబ్బఅంతా మన మీద పెడుతున్నారు అవన్నీ అర్థం కావమ్మా పెద్ద పిల్లలకి మనం ఏదైనా చెప్పొచ్చు కొంచెం 17 18 వస్త ఇంటర్మీడియట్ 10ెత్ క్లాస్ వస్తుందా ఆ ఏజ్ నుంచి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి నీ వల్ల నేను ఇలా నా కెరీర్ పోగొట్టుకున్న అని పిల్లల్ని గిల్ట్లోకి నెట్టొద్దు
(22:03) నెట్టకూడదు మీరు మళ్ళీ తల్లులకే చెప్తున్నా ఉండు ఇది మీరు నెట్టకుండా ఉంటే మీ కష్టం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే పిల్లలకి అర్థంఅవుతుంది. వాళ్ళని వాళ్ళకే ఏదైనా పని ఇచ్చేసామ అనుకో పని చేయడంలో ఉన్న బలువు సులువు అర్థంఅవుతాయి కదా ఇది బరువు ఇది సులువు ఇదే బరువు సులువు అమ్మ విషయంలో వాళ్ళు అప్లై చేయగలుగుతారు. వాళ్ళ బదులు మీరే చేసేసి వాళ్ళకి పని చెప్తారు చేయలేదునుకో నువ్వే చేసేస్తావ్ కోపం వస్తుంది నువ్వేం చేయక్కర్లేదు అంటావ్ అట్లా చేస్తే కుదరదుగా మీరు అర్థమయ్యేలాగా చేస్తే పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు హ్యాపీ మదర్స్ డే
(22:39) చెప్పకపోయినా పర్వాలేదు ఏం చెప్పక్కర్లే వాళ్ళ మదర్స్ డే కి వాళ్ళ పిల్లలు ఏదో కొనిపెట్టారు వీళ్ళేదో గిఫ్ట్ చేశారు మీ అమ్మాయి అయితే చక్కగా ఒక కార్ డ్రెస్ చేతిలో పెడుతుంది కదా [నవ్వు] కానీ రాయాలని మంచిదే ఐడియా ఇప్పుడు పిల్లలందరూ అవన్న అన్నీ చేస్తున్నారు ఈ కార్లు రాసి తల్లులకు ఇవ్వటము మదర్స్ డే కి ఫోన్ చేయటము మదర్స్ డే కి అమ్మకి గిఫ్ట్ చేయటం కాదు అది ఒక్కటే కాదు పెద్ద పిల్లలకు కూడా చెప్పాల్సిందే కదా ఇది మీ అమ్మ మనసు అర్థం చేసుకోండి ఆమె కష్టాన్ని తెలుసుకోండి.
(23:11) ఒక తల్లి చాలా శ్రమపడితే గాని ఒక బిడ్డ పెద్దలు అవ్వరు. ఇండిపెండెంట్ గా పెంచిన డిపెండెంట్ గా ఉంచినా కూడా తల్లుల తీవ్రమైన వేదన కష్టము వాళ్ళ నిద్ర వాళ్ళ శ్రమ వాళ్ళ ఆకలి మర్చిపోవటం అన్నాన్ని కూర్చోగానే పిల్లలు బాత్్రూమ్ కి వెళ్తారు. పెంపకం ఒక శిక్షగా పరిణమించే పరిస్థితులు ఉంటాయి. మీరు పెద్దయపోతారు పిల్ల తల్లులు పెద్దవాళ్ళ అయిపోతారు.
(23:39) మీరు ఎదుగుతారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అవును ఈ పెద్దవాళ్ళైన తల్లులకి కొంత చాదస్తము కొంత విసికించే లక్షణం ఉండొచ్చు ఉంటాయి కానీ దాన్ని ప్రేమగా అర్థం చేసుకోండి. చక్కగా అమ్మతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఆ మదర్స్ డే రోజున గిఫ్ట్లు ఇచ్చి పార్టీ ఇచ్చి సరిపెట్టొద్దు. సంవత్సరంఅంతా కూడా తల్లులతోటి మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయండి.
(24:02) మీరు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీ పిల్లలు మీతో మెయింటైన్ చేస్తారు. పిల్లలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది గారు మనం తల్లిదండ్రులం అయ్యాక పిల్లల్ని ఎంత గారాభం చేస్తామ అంటే ప్రాణం మొత్తం వాళ్ళ మీదే పెట్టుకుంటాం కానీ మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఇలాగే పెంచారు పెంచబట్టి ఇక్కడి దాకా వచ్చామని కొంతమంది గుర్తింపు ఉండదు ఉండదు చాలా మంది ఇంకోలా చెప్తారు మా మదర్ ఇలా చేయలేదు నాకు అంటారు అది అది ఇంకా ఘోరాధి ఘోరం ఇంకా ఘోరం ఇప్పుడు నీకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నావ్ నీకు ఇంత వయసు
(24:29) వచ్చింది మీ అమ్మకి నువ్వు పుట్టేనాటికి ఆవిడకి ఏ 16 ఏళ్ళ 18 ఏళ్ళో చదువు సంధ్య లేవు అవేర్నెస్ పాడు లేదు అయినా ప్రేమక ఏమిటమ్మా చచ్చి బతకాల్సిందే కదా ఏ తల్లి నీకేమనా కింద నుంచి వచ్చి వాళ్ళకి ముక్కులోంచి రాలేదు కదా పిల్లలు ఎవరైనా ఈ కడుపుతో మోసే కష్టం కనే నెప్పి పెంపకపు కష్టాలు ఏ వెసులుబాట్లు లేని రోజులు సంపాదన లేని కాలం ఇతరుల వెనకాల పడి ఉండవలసినది ఇండిపెండెన్సీ లేకపోవటం ఎమోషనల్ డిపెండెన్సీకి అవకాశం లేకపోవటం మోరల్ సపోర్ట్ లేకపోవటం భర్తల సహకారం లేకపోవటం కుటుంబ బాధ్యతలు తీవ్రంగా ఉండటం ఎన్ని ఉండేవి పాత రోజుల్లో ఇప్పుడు అందులో
(25:07) సగం కూడా లేవే పావు కూడా లేవు మనకి కొన్ని ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కామన్ కనడం పెంచడం కామనే కదా నేను బాగా చేస్తున్నాను మా అమ్మ బాగా చేయలేదని పోరపాటుని కూడా అనకండి మీరు మదర్స్ డే ఇచ్చే గిఫ్ట్ అదే మరి బాగా చెప్పారు మీ వెసులుబాటు మీది అమ్మ వెసలుబాటు అమ్మది ఏ తల్లియనా పిల్లల్ని పారేసుకుందాం అనుకోదు ఎవరో లోకంలో కొడుక ఒకళ్ళు ఉంటారు సాధారణంగా ఎవరు ఉండరు అందరికీ కష్టపడే కష్టపడ ఎట్లా కొట్లా చేత వచ్చినట్టు పెంచుకుందామనే ఉంటుంది మీరు మీరు గిల్ట్ ఫ్రీ మదర్ థింగ్ ని పొందండి.
(25:39) మీరు గిల్ట్ గా ఫీల్ అవ్వద్దు కష్టమో నిష్టూరమో చేయగలిగినంత చేద్దాం. కాస్త చేయలేకపోతే సర్దుకోండి దానిమీద నిన్నఏదో చేయలేకపోయాను కాబట్టి ఇవాళ బాగా పోసేద్దాం అనుకోవద్దు మ్ నిన్న కుదరలేదు ఇవాళ నేను చేయగలుగుతాను అని అనుకోండి. ఇలా ఆలోచిస్తే ఎప్పుడూ మదర్స్ డే గానే ఉంటుంది ఎవ్రీ డే తల్లు లేని రోజే లేదు అసలు మన జీవితంలో అవును ఇవాళ మనం ఇట్లా ఉన్నామఅంటే ఇంతంత వయసు వచ్చిద్ది చిన్న దెబ్బ తగిలితే అమ్మ కాకుండా ఏమైనా అంటామా మనం చెప్పండి మన ఉద్యోగాల పేర్లు గాని మన ఫ్రెండ్స్ పేర్లు గాని ఏదైనా చెప్పుకుంటామా దెబ్బ తగిలితే ఏమనాలి మనం అమ్మే కాదు కచ్చితంగా ఏదైనా కోపం వస్తే ఆ మా అమ్మ
(26:21) కనబడేసింది వీళ్ళందరితో మాట్లామని అనుకుంటాం అంతే కదా మన అమ్మమ్మ పేరు తప్పిస్తే ఏది తలుచుకోగలుగుతాం బతికున్నంత కాలం అమ్మ పేరు తలుచుకున్నా కూడా మనకు రుణం తీరదమ్మా అవునండి ఆ తల్లి రుణం ఆ ఎందుకండీ చావుని చూసి కనడం అనేది ఉంది ఇప్పుడుంటే డాక్టర్లు వచ్చి మందులో వచ్చి ఎపిజూరల్స్ వచ్చి సిజేరియన్ లో వచ్చేసింది పూర్వకాలం ఏమఉండేది మా మందా మాక ఎట్లాగో చచ్చిపడి కనేవాళ్ళు కదా ఈ మాటలు మానేయండి ఆలోచించండి ఇదే నిజమైన గిఫ్ట్ రామగారు కదా 100% రైట్ రైట్ మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే రామగారు హ్యాపీ మదర్స్ డే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్
(26:59) సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(27:29) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి.
(28:12) అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా [నవ్వు] నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యాస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్

No comments:

Post a Comment