సమాజంలో హాయిగా ఉండాలంటే తెలుసుకోవాల్సిన రహస్యాలు🌹SOCIETY doesn’t exist🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gKAD3gB1Lug
Transcript:
(00:01) కూరిమి వరముల కురియుమయ్యా తిరుమల తిరుపతి ఇందులో సాహిత్యం ఎక్సలెంట్ ఉంటుంది. పప్ప మనిషి సంఘజీవి అంటారు కదా అంటే మనిషి లేకుండా మనిషి ఉండలేడా నిజంగా మనిషి సంఘజీవి దొంగజీవి కూడా సరే దానిలోకి వెళ్ళే కంటే ముందు నువ్వు అడగగానే నాకు పరమహంస గుర్తొచ్చారు. ఓకే రామకృష్ణుల వారు ఆయన ఒక మాట చెప్పేవారు చాలా పరమోత్కృష్టమైన మాట అది అది అర్థం చేసుకుంటే అదృష్టం ఓకే ఆ మాట ఏమిటో తెలుసా మ్ నీటిలో పడవ ఉండాలి గానీ పడవలో నీరు ఉండరాదు.
(00:44) ఎస్ కరెక్ట్ నీవు సంసారంలో ఉండాలి గానీ నీలో సంసారం ఉండరాదు. చాలా బాగుంది అట్లా నీవు సంఘంలో ఉండు కానీ సంఘం నీలో లేకుండా చూసుకోవాలి. సో సంఘానికి ఇంగ్లీష్ వర్డ్ సొసైటీ ఇన్ రియాలిటీ సొసైటీ డస్ నాట్ ఎగజస్ట్ ఎట్ ఆల్ ఓకే ఇది సత్యం సొసైటీ నీ మనసులోనే ఉంది. నిద్రపోయినప్పుడు సొసైటీ ఎక్కడ పోయింది నీ పక్కనఉన్న వ్యక్తే తెలియదు భార్య తెలియదు పిల్లవాడు తెలియదు నీ ఒంటి మీద ఉన్న బట్టే తెలీదు కారిపోతున్న చీమిడి తెలియదు ఏమి తెలియదు.
(01:20) సో మెలుకోవలో కూడా అట్లా ఉండాలి అట్లా ఉండడానికి కావలసిన అవగాహనని కలుగజేసుకోవాలి ఇప్పుడే అందుకని సమాజం అన్నది చాలా విస్తృతార్థం ఉన్న పదం సరదాగా చెప్తే ఆశ్చర్యపోతాం ఈ ప్రపంచం ఒక సమాజం మనుషులు అనే కాంటెక్స్ట్ లో ప్రపంచం అంతా ఒక సమాజం మతం అనే కాంటెక్స్ట్ లో ముస్లింలు ఒక సమాజం క్రిస్టియన్స్ ఒక సమాజం హిందువులు ఒక సమాజం మళ్ల హిందువులో కులం అనే కాంటెక్స్ట్ తీసుకుంటే బ్రాహ్మణులు ఒక సమాజం బ్రాహ్మణ సమాజం క్షత్రియ సమాజం మళ్ల బ్రాహ్మణుల్లో తీసుకుంటే స్మార్త సమాజం వైదిక సమాజం నంద వైదిక సమాజం ఇట్లాంటివి ఉన్నాయి. మళ్ళ అందులో కూడా తీసుకుంటే
(01:56) అందులో ఆడ సమాజం మొగ సమాజం మళ్ళ అందులో కూడా తీసుకుంటే ఉద్యోగాలు చేసే సమాజం ఉద్యోగాలు చేయని సమాజం గృహస్థ సమాజం ఇట్లా వస్తుంది. సో సమాజం అంటే ఒక ఉమ్మడి ధారణ కలిగిన ఒక గుంపు మ్ ఒకే వ్యక్తి ప్రపంచంలో ప్రపంచ సమాజీకుడిగా ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఒక మతానికి సంబంధించిన సమాజంలో ఉంటాడు అట్ ద సేమ్ టైం కుల సమాజంలోన ఉంటాడు ఆ తర్వాత తన వంశం సంబంధించిన సమాజంలో ఉంటాడు తర్వాత ఆఫీస్ కి వెళ్ళగానే ఆఫీస్ అనే సమాజంలో పడతాడు బస్సులోకి రాగానే బస్సులో ఉన్న ప్రాణికులతో సమాజంలో ఉంటాడు మనమంతా సేమ్ ఫ్లైట్ ఆది థాంక్స్ అండి సమాజంలోకి వచ్చేసాడు. ఇదంతా క్షణక్షణం నువ్వు అడుగు
(02:34) వేస్తున్న కొద్ది సమాజాలు మాడతాం నీ మనసులో సో అందుకనే సమాజం అనేదాన్ని ఎట్లా గుర్తించాలి నీకు సమాజంతో అవసరం ఉన్న క్షణంలో నువ్వు ఏ సమాజంలో ఉన్నావో దాన్ని గుర్తించు ఎప్పుడైతే సమాజంతో అవసరం తీరిపోయిందో నీ మనసులో ఉన్న సమాజాన్ని పక్కకేసి అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. మ్ సో రామకృష్ణ పరమహంస ఇంకొక మాట కూడా చెప్పారు.
(02:57) ధ్యానము ఎక్కడో ఏకాంతంలో చీకటి గదిలో చేయడం కాదు. గో టు మార్కెట్ ప్లేస్. అండ్ ట్రై టు బి అలోన్ దేర్ నువ్వు ఏకాంతాన్ని నిశశబ్దం ఉన్న చోట శబ్దాలు లేని చోట అనుభవించడం కాదు చాలా గందరగోళాల మధ్యన ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా దాని మధ్యన హటాత్తుగా నువ్వు ఏకాంతం అయిపోవాలి ఎందుకు అంటే నీ చెవులు వింటూనే ఉన్నాయి నీ కళ్ళు చూస్తూనే ఉన్నాయి నీ చేతులు దేన్నో తాకుతూనే ఉన్నాయి.
(03:24) నీ ముక్కు ఏదో పీలుస్తుంది. ఈ చేసే ఇట్లా జరిగే ప్రతి చర్యకు నీ మనసులో ఇంకొక ప్రతికార చర్య వస్తుంది ఒక ప్రతిస్పందన వస్తుంది. దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్ ఇంపార్టెన్స్ ఇవ్వగానే మళ్ళీ ఇంకొక ఆలోచన పుడుతుంది. సో బయట జరుగుతున్న దానితో సంబంధం తెగిపోయి నీ మనసులోపట ఒక ఆలోచనల పరంపర స్టార్ట్ అవుతుంది. మనం రేపు ఎప్పుడైనా ఒక టాక్ చూద్దాం ఎవరో అడిగారు మేబీ మొన్న నేను టైసన్ అందరూ ఉన్నప్పుడు వచ్చింది కాంటెక్స్ట్ నోన్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే అన్నోన్ ఇస్ ఆల్వేస్ న్యూట్రల్ మళ్ళీ చెప్తాను అన్నోన్ ఇస్ ఆల్వేస్
(04:06) న్యూట్రల్ దానికి మన ఇమాజినేషన్ జోడించడంతో ప్రాబ్లం్ స్టార్ట్ అవుతుంది. హమ్ చీకటి న్యూట్రల్ చీకటి పట్ల నీకున్న భావన వల్ల భయం వేస్తుంది. పక్కింటివాడు న్యూట్రల్ కానీ పక్కింటి వాడి గురించి విన్న కథల వల్ల నీకు భయం వేస్తుంది. సో ద రియల్ ప్రాబ్లమ లైస్ నాట్ ఇన్ ద అటర్ వరల్డ్ బట్ వితఇన్ ఇన్ ద రల్ ఆఫ్ మైండ్ లో రకరకాల సంవేదనలు జరుగుతున్నాయి.
(04:35) ఆ సంవేదనలని మనం నిజం అనుకుంటున్నాం ఆ కల్పనల వెంట పడుతున్నాం వాటితో పోరాడుతున్నాం వాటిని అనాలసిస్ చేస్తున్నాం వాటిని చీల్చి చెండాడుతున్నాం వాటిని వేరే వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే కోపపడుతున్నాం ఇదంతా అనవసరం అని ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి ఓషో యూస్ టు సే వన్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఐ డివైడ్ ద hూమానిటీ ఇన్ టూ పార్ట్స్ అన్నాడు అంటే మానవజాతి రెండు భాగాలు చేస్తాను ద స్లీపింగ్ వన్ అండ్ ద అవేకండ్ వన్ అంటే నిద్రావస్థలో ఉన్న మానవ సమాజం మెలుకోవలో ఉన్న మానవ సమాజం ఇక్కడ మామూలు నిద్ర మామూలు మెలుకువ కాదు జీవితం అంటే
(05:15) ఏందని పాటర్న్ తెలుసుకోకుండా ఈ గొడవల్లో మనస్పర్ధల్లో ఆ అత్యుత్సాహాల్లో రకరకాల విషయాల్లో వివాదాల్లో ఆర్గ్యుమెంట్స్ లో వైమనష్యతల్లో కలతల్లో కుట్రల్లో ఇదంతా స్లీపింగ్ స్టేట్ అవేకంటంటే అవి జీవితానికి దానికి ఎంతవరకు అవసరము అది అసలు అవసరమా లేదా అవి ఉందా లేకపోయినా ఏమైనా జరుగుతుందా? వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ మీ అని ఆలోచించి సరైన దిశలో ఆలోచించి వాడు మేలుకుంటాడు.
(05:49) ఆ మేలుకొలుపుతోనే మార్పు జరుగుతుంది. అక్కడి నుంచే నిజమైన ప్రగతి వస్తుంది అక్కడి నుంచి నిజమైన పరివర్తన వస్తుంది అక్కడి నుంచి నిజమైన పుస్తకం వస్తుంది అక్కడి నుంచి నిజమైన కవిత్వం పుడుతుంది. అక్కడి నుంచి నిజమైన ఆవిష్కరణ పుడుతుంది. కొట్లాడేవాడు ఏం చేస్తాడు కొట్లాడుతూ ఉంటాడు వాడు ఎప్పుడు ఆవిష్కరిస్తాడు ఏదైనా ఆవిష్కరించాలంటే ఇంటరప్షన్ లేని మైండ్ కావాలి.
(06:12) ఇంటరప్షన్ వచ్చిందా యు కెనాట్ క్రియేట్ ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు కథలు రాసేవాళ్ళు ఎక్కడో రూములో పడి ఉంటారు అక్కడో బెడ్డు అక్కడో బెడ్డు అక్కడో బెడ్డు ఇక్కడో బెడ్ ఉంటుంది వాటర్ బాటిల్స్ ఉంటాయి అసలు ఎమినటిస్ ఉన్నాయా లేవో ఏం చూసుకోరు అట్లా రూమ్లోకి వెళ్లి కూర్చుంటే రాత్రి వరకు వాళ్ళ రాత్రి కాసేపు బయట తిరిగి వస్తే పొద్దున వరకు దే డిస్కస్ స్టోరీ ఇంటరప్షన్ లేకుండా ఇంటరప్షన్ లేకుండా ఉన్నప్పుడే ఒకటి బయటిక వస్తుంది.
(06:40) సో మనిషి యొక్క మైండ్ నిరంతరం ఇంటరప్ట్ చేయబడుతుంది కొన్నిసార్లు బయట వాళ్ళ చేత కొన్నిసార్లు స్వీయ ఆలోచనల చేత సో సమాజం అనేది ఒక ఇంటరప్షన్ ఇన్ ద మైండ్ సమాజం ఉందా ఉంది ఎక్కడుంది అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ లేదు ఇక్కడ ఉంది యు ఆర్ క్యారియింగ్ ద సమాజం యుఆర్ ఏ సొసైటీ క్యారియర్ గూడుసు బండి ఉంటది కదా ఆ సామాను మోసుకొని పోతా ఉంటది అట్లా మనుషులు సమాజాలు మోసుకొని పోతా ఉన్నారు ఒక బ్యూటిఫుల్ సూఫీ స్టోరీ ఉంటది నేను చాలాసార్లు చెప్పు అంద గుర్తులేదు.
(07:15) ఒక వ్యక్తి కుటుంబము ఆ బాధ్యతలు బరువులు ఇదంతా వద్దురా బాబు ఈ సంసారం అని ఒక 200 మైళలు ప్రయాణం చేసి ఒక గురువుని కలుస్తాడు. ఆ గురువు ఒక టెంట్ లో ఉంటాడు. ఆ టెంట్ లో ఒక 100 మంది పైగా ఉంటారు. గురువు చిన్న కుర్చిలో కూర్చుని ఉంటాడు ఏదో భజన జరుగుతా ఉంటది. ఇతను లోపటికి వస్తాడు టెంట్ లోకి రాగానే గురువు గారు కనిపిస్తాడు చూస్తాను చూస్తాడు మన గురువుగారితో పని కదా మిగతా వాళ్ళతో మనకేం పని అనుకొని ఏం నాయన ఇట్లా వచ్చావ అంటే నేను సంసారం అంతా అందరినీ వదిలేసి వద్దాం అనుకున్నాను.
(07:48) ఎక్కడ వదిలేసి వచ్చావు అందరిని నీ వెంటే తెచ్చావు అన్నాడు. అనగానే బయటికి వెళ్లి చూశారంట నిజంగా వచ్చారేమో అనుకొని ఎవరు లేరు చీకటి ఎవరు లేరండి అన్నాను ఎవరు లేకపోవడం ఏంటి మొత్తం నీ మనసులోనే ఉన్నారు. అచ్చా ఇప్పుడు నా చుట్టూ 100 మంది ఉన్నారు వీళ్ళఎవరు నా మనసులో లేరు మ్ నువ్వు ఒక్కడివే ఉన్నావు నీ మనసులో 100 మంది ఉన్నారు. సో విముక్తి బయట లేదు మ్ నీ మనసులోనే ఉంది.
(08:14) ఒక మనిషికి నువ్వు ఫ్రెండ్షిప్ కట్ చేశవు కానీ మనసులో నడుస్తుంది. మనసులో కూడా కట్ చేయాలంటే ఇగ్నోర్ కరు అసలు గుర్తే రావద్దంటే ఇగ్నోర్ చేస్తే స్టార్ట్ అయితది గుర్తు రాదు గుర్తు తెచ్చుకుంటాం మనం మనకు పని లేదు కదా ఖాళీగా ఉండి పీకల దాకా తిని నువ్వు ఒక మాట చెప్పునా మ్ రాత్రికి భోజనం లేదనుకో ఎవడు గొడవ పడ్డడు అసలు నువ్వు ఇప్పుడు సెవన్ అయితే మీ దరిద్రం వీడియో ఆపు పోవాలి హ్ సంపాదించుకొని కరెక్ట్ గా కిలో బియ్యం కొనుకొచ్చుకొని వచ్చి వండుకొని తినాలి అందుకే ఎవ్వడి వంట వాడు వండుకొని తిన్న రోజు 99% సమస్యలు క్లియర్ అయితాయి.
(08:56) ఎవడి బట్టలు వాడు ఉత్తుకోవాలి ఎవడి వంట వాడు ఉండుకోవాలి ఎవడు షూ వాడు పాలిష్ చేసుకోవాలి ఎవ్వడి పక్క బట్టలు వాడు మడత పెట్టుకోవాలి. సరే రోజు కాకపోయినా నెలలో 29 సార్లు ఆమె సాలు సాలు అట్లా సో మనిషి సంఘజీవి ప్రాపంచికంగా ప్రకృతిపరంగా ప్రతిదీ ఏకాంత జీవి ఎందుకు ఏకాంతం అంటే నీ మనసు బాహ్య విషయాలతో సంబంధం తెగిపోయిన స్థితి అంతే యు ఆర్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎనీబడీ చాలా మందికి ఉన్న ఒక చిన్న న్న ఒక స్టుపిడెస్ట్ ఐడియా ఏందంటే దూరంగా వెళ్ళిపోతే హాయిగా ఉంటాం అనుకుంటారు. అస్సలు ఉండదు. ఉమ్
(09:40) నీకు నిజంగా కుటుంబ సభ్యుల నుంచి విముక్తి కలగాలంటే కుటుంబ సభ్యులని వదిలి పెట్టకు నువ్వు వదిలిపెడితే వాళ్ళు ఎంట పడతారు ఒకటి వాళ్ళు ఏదో చెప్తారు అవును ఒక ట్wిitటter లో పోస్ట్ పెడతారు చోరు ఒక మోసగాడు మమ్మల్ని అంటే మళ్ళా చదువుతావు కదా మళ్ళా గుచ్చుకుంటా అందుకని వాళ్ళతోనే ఉండు వాళ్ళ మనసులో ఉండనియకు అంటే ఎదురుగా ఉంటే థాట్ పోతది అనేసి అంతే థాట్ కాదు ఎదురుగా ఉంటూనే మనసులో ఉండకుండా ఉంచుకోగలగడం సాదృశం ఎదురుగా ఉన్నప్పుడు ఇక మనసులో ఉండరు వాళ్ళు కళ్ళ ముందు ఉంటారు కదా డిడ్ నాట్ గెట్ మై పాయింట్ ఎదురుగా ఉన్నా ఉంటుంది 1000 కిలోమీటర్లు
(10:15) అవతలకి పోయినా ఉంటుంది. అందుకని ఇలాగ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఉండు. అంతే రెండోది ఇంట్లోనే ఉంటూ ఎవ్వరిని మనసులో ఉంచుకోకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్ సింపుల్ దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్పనా తిన్నంతసేపు కంచాన్ని పట్టుకుందాం తినగానే ఏం చేశవ్ కడిగేసి పెట్టేసి పట్టుకోలేదు గా అట్లా మనిషిని అంతే ఉపయోగించుకో సగౌరవంగా పని అయిపోయిందా కంప్లీట్ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఊరికే ఊరికే మాట్లాడకూడదుంట నేను అంటే ఉన్నాం కదా ఏ మణి అద్దాలు బాగున్నాయి ఎక్కడ ఉన్నావ్ ఏ చూసావా మణి అద్దాల్లో సిస్టం రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఒకసారి అట్లే కూర్చో ఫోటో
(10:57) తీస్తా ఇదంతా టైం వేస్ట్ పని ఉపయోగం లేదు టైం పాస్ అయితే లేదు మనకు బేసికల్ అంటే ఏమి చేయకుండా ఉంటే మనసులో ఏవో ఆలోచనలు వస్తున్నాయి అందుకని ఏదో చేస్తే ఆలోచనలు పోతాయి. అయినా సరే నీ పనులకు సంబంధించి నీవు ఆలోచించు ఆలోచించొద్దుని కాదు థింక్ అబౌట్ వాట్ యు కెన్ డు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు ఏం చేయగలవు ఫస్ట్ అది చేస్తాడు ఒక యోగి లక్షణం ఉన్నవాడు ఇది ఏమంటారు ఆత్మజ్ఞానానికి తొలి అడుగులు పడే రోజుల్లో ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన వస్తుంది.
(11:33) వేరే వాళ్ళతో సంబంధం తెగిపోయి తనతో తాను సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మొట్టమొదటి స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఎంతసేపు వేరే వాళ్ళతో ఉన్నావ అనుకో పని జరగదు సరి కదా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఏదో ఒక మాట అంటారు. సంఘం అంటే ఏంది ఇదే నీ పక్కన ఉన్న వ్యక్తి సంఘ సంఘమే ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తి ఒక సంఘాన్ని మోసుకొచ్చాడు.
(11:57) నీ మనసులో ఒక సంఘం ఉంది ఈ రెండు సంఘాల మధ్యన కాశీపుడు యుద్ధం అవ్వచ్చు. హి లైక్స్ కాంగ్రెస్ అండ్ యు లైక్ బిజెపి రెండు సంఘాలే కదా కొట్లాడుకుంటున్నాయి అవును కాంగ్రెస్ ఆయన పెట్టే బీజేపి నువ్వు పెట్టే కానీ గొడవ ఎవరికైతే మీ ఇద్దరిక అందుకని సంఘాన్ని అవసరం మేరకు నెత్తిన పెట్టుకొని ఎట్లైతే టమాటా వంకాయలు బీరకాయలు మిరపకాయలు ఆమ అమ్ముతది అమ్మిన తర్వాత ఏం చేస్తది బుట్ట కిందకి దింపేస్తది.
(12:26) అట్లా సంఘాన్ని కిందికి దింపగలిగేవాడే సంఘాన్ని ఎత్తుకోవాలి ఎత్తికి లేకపోతే సంఘం ఎత్తుక చుట్టుకుంటది యు ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్ సంఘం నీ మనసులో వచ్చిందనుకో నువ్వు చీర కట్టుకున్న లిప్స్టిక్ పెట్టుకున్న మంచిగా తయారైనా దువ్వుకున్న షూ వేసుకున్న అంతా సంఘం కోసమే ప్రదర్శన స్టార్ట్ అయిపోతుంది. ప్రదర్శన ఉండని ఒక ఈవెంట్ కి వెళ్తాను నేను మంచి బట్టలు కట్టుకుందాం ఎందుకంటే అదొక ఆ ఈవెంట్ కి ఉన్న ఒక డెకరర్ నాట్ బికాజ్ సంవన్ లైక్స్ ఇట్ సరే సంవన్ లైక్స్ అనుకుందాం కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆ సంఘ నియమాలన్ని పక్కన పెట్టేసింది ఒక ఏకాంత ప్రాణిగా మారిపోతేనే
(13:03) నిజమైన శాంతి నీలో ఉదయిస్తుంది అన్నది డౌట్లెస్ గా చెప్తున్నా లేకపోతే ఏమైతే అన్ని ఉంటాయి ధమాకాల కూడా ఉంటది అన్ని ఉంటది అశాంతి కూడా ఉంటది అన్ని ఉంటది మనస్పృతులు కూడా ఉంటాయి నేను 2009లో అందరికీ చెప్పి చెప్పి చెప్పి ఎవరికీ అర్థం కాక నేను రాసుకున్న మాట ఏందంటే ఇంక ఎవడికి అర్థం అయతలేదు తిరిగి ప్రశ్నిస్తున్నారు అట్ట ఎట్లా అంటున్నారు.
(13:28) అటువంటి మాట ఏందంటే ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు డబ్బు లేదు ఉన్న ఒక్క బైక్ కూడా పోయింది బ్యాంక్ అకౌంట్ ఉంది అందులో డబ్బులు లేదు ఫ్రెండ్స్ లేదు పని లేదు ఉద్యోగం లేదు కానీ నాకు భయం కూడా లేదు అని చెప్పాడు. అంటే లైఫ్ ఎట్లా అన్న భయము పోయింది. లైఫ్ కంటిన్యూస్ మనం పోల్చుకున్నప్పుడే పెద్ద పని చిన్న పని ఇదంతా సంఘం వలనే వస్తుంది.
(13:55) సంఘం మనసుద్ది పక్కన నుంచి దింపేస్తే అసలు మనం ఏం చేయగలము అది పరిపూర్ణంగా చేద్దాం. చిన్న తులసి చెట్టు ఉంటుంది. అది ఎంత సాధ్యమో అంత ఎదగాలి పక్కనున్న మర్రి చెట్టుని చూసుకొని తను తాను లాక్కొని పీకు చచ్చిపోతుంది. అందుకని మన క్షేత్రం ఏమిటి నువ్వు క్షేత్రజ్ఞుడివి కృష్ణ భగవానుడు అన్నట్టు మ్ సో క్షేత్రముని గుర్తించు ఆ క్షేత్రంలో ఎంత చేయాలో అంతే చేస్తేనే నీకు ఆనందం సిద్ధిస్తుంది.
(14:27) అంతకంటే ఎక్కువ చేశవా స్ట్రెస్ వస్తుంది అంతకంటే తక్కువ చేశవా అది బలా అది ఒక లేజీనెస్ కిందకి వస్తుంది. ఎంత సాధ్యం అంత అందుకని నువ్వు అన్న ప్రశ్నకి నా సమాధానం ఏందంటే సంఘం ఉంది అది మనసులో ఉందా అన్నదే నిజమైన ప్రశ్న. మనసులో ఉండాలి అవసరమైనప్పుడు అన్నదే నిజమైన ప్రశ్న. అవసరం అవ్వగానే దింపగలిగావా నీకు మనసు నియంత్రణ చేసింది.
(14:51) మాట్లాడుతూ ఇక చాలు అనుకొని మాటలు ఆపగలిగి కొన్ని గంటలు మాట్లాడకుండా ఉండగలిగితే దెన్ యు హవ్ అండర్స్డ్ సంథింగ్ రిమార్కబుల్ లేకపోతే ప్రాబ్లం ఏమవస్తుందంటే సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఒక ఏది వచ్చిన తర్వాత నీ నరాల్లో పటుత్వం పోతుంది నీ అంటే నీవని కాదు ఎవరిదైనా పటుత్వం పోయి ఇప్పుడు పక్కింటోడితో వాడు సుత్తేస్తా ఉంటాడు. పక్కింటోడు ఖాళీ చేసిపోయాడు.
(15:13) ఇప్పుడు సుత్తి ఎవరితో వేయాలి ఎదురింటో మాట్లాడావు వాడు ఖాళీ చేసిపోయాడు మొగుడితో మాట్లాడాడు వాడు చచ్చిపోయాడు పిల్లలతో మాట్లాడదాం అంటే ఫోన్ ఎత్తారు ఇప్పుడు సెల్ఫ్ టాక్ స్టార్ట్ అయితది అంటే నీ అంతకు నీవే మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతది అంటే నీకు ఇంకా వేరే పర్సన్ అక్కర్లే కొన్నిసార్లు సెల్ఫ్ టాక్ సైకలాజికల్ గా జరుగుతుంది.
(15:35) మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ కూడా సైకలాజికల్ టాక్ ఉంటుంది. మనసులో యాక్చువల్ గా మాట్లాడుకుంటా ఉంటారు. వెరీ రేర్లీ సెల్ఫ్ టాక్ ఉండదు సైకలాజికల్ టాక్ నడుస్తుంది ఉదాహరణకి అతను చూడగానే ఇక్కడ నడుస్తుంది డ్రెస్ చూసావా ఎక్కడ ఉన్నాడో నాలాంటిది అది మాట్లాడుకుంటున్నారు యక్చువల్లీ మాట్లాడుకోకూడదు అదిఒక వ్యాధి ఇంకా ఆశ్చర్యం ఏంటి మందు లేని వ్యాధి అది మనకి బ్యూటిఫుల్ మందు లేని వ్యాధులు ఉన్నాయి అందులో ఒక మందు లేని వ్యాధి సిజోఫ్రేనియా ఇప్పుడు వేరే వాళ్ళ గురించి కాకుండా మన గురించి మనం అనుకుంటున్నాం ఎందుకు నా డ్రెస్ బాగుంది ఆ నా డ్రెస్ దాని గురించి కాదు మనం ఎలా
(16:11) ఉంటున్నాం ఏంటి అని చెప్పు అంటే సిచువేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పు ఒక సిచువేషన్ ఇయ అద్దంలో వేసుకొని అరే నువ్వు వచ్చి బలే సెల్ఫ్ నాకు ఉండదు అంటే ఇట్లా అద్దంలో చూసుకొని అంటున్నావా చూసుకొని ఉన్నదాన్ని చూడు ఏ నీ హెయిర్ బాగుందిరా నీ అట్లా ఎవరు మాట్లాడుకోరు పిచ్చోడు ఆహ దేని గురించి దేని గురించి అయినా ఇప్పుడు ఉదాహరణకి ఏదనా పని చేస్తున్నప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఒకసారి మైండ్ ని చెక్ చేసుకో థాట్ వాటి యొక్క ప్రాసెస్ లో ఉండడం వేరు సెల్ఫ్ టాక్ అంటే నిలబడడం రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ కలర్ లో ఈ కలర్ కలపడం కలిపితే ఫేస్ కలర్ వస్తుందని వచ్చింది
(16:51) అనుకు నీకు రానప్పుడు నువ్వు ఈ కలర్ డౌట్ వస్తుంది. అప్పుడు డౌట్ పర్సిస్ట్ ఎవరికైనా వచ్చేసింది ఫ్లో వస్తుంది. అంతే తప్ప నీ మనసులో మాట్లాడుకోవడం ఏమ ఉండదు. అంటే ఇప్పుడు నేను రెడ్ లో బ్లూ కలుపుతాను అని అనుకోవడం ఏమ ఉండదు థాట్ మాత్రమే ఉంటుంది అంటుంది మాట్లాడుకోదు థాట్ రన్ అవుతుంది. ఐ యమ టాకింగ్ అబౌట్ టాకింగ్ సెల్ఫ్ టాక్ ఈ కాంటెక్స్ట్ వేరే ఇప్పుడు కలర్ ని గుర్తించడం థాట్ నేను మనసులో అనుకుంటున్నాను.
(17:28) అదే లోబట చూసావా ఎంత పోజు కొడుతున్నాడు అని అనేలోపు లోబట అనుకుంటావ అన్నమాట అంటే వర్బాటింగ్ ముందు నోటి నుంచి వచ్చేలోపు లోపల అట్లా ఇది ఏమవుతుంది కలల్లో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది బికాజ్ నువ్వు బయట మాట్లాడకూడదు కదా మాట్లాడితే ఎవడో అంటున్నాడు అందుకని నోరు నొక్కేసుకున్నావ్ ఇప్పుడు కలలో యు ఆర్ ఫ్రీ ఏది పడితే అది మాట్లాడుతా ఉంటాడు ఈ కలలు దాటిన తర్వాత మెలుకవలో కూడా ఏకాంతంగా ఉండగానే పాటలు పాడతాం కదా మనం అందులో ఒక హార్మోనీ ఉంటుంది రిథం ఉంటుంది పాట ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది వేరు కానీ మాట్లాడతాను ఉదాహరణకి హటాతగా మళ్ళీ గుర్తొచ్చాడు చెప్పకుండా పోయిండు నీ అమ్మ
(18:12) కొడుకు ఒక్కడే పోయిండయ్యా ఎవరు లేరు ఆడ యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అంటే యు లాస్ట్ కంట్రోల్ యువర్ నర్వస్ సిస్టం అట్ ఇది జరుగుతుంది. నేను నా లైఫ్ లో అట్లా కొందరిని చూశను. సో అది రావద్దు అంటే ఏమిటి అనుకున్నప్పుడు అన్ని సంబంధాలు తెంపుకొని నువ్వు ఏక నిరంజన అయిపోగలగాలి ఎవ్రీ డే కాసేపు ఏక నిరంజన అయిపో హాఫ్ ఆన్ అవర్ అట్లీస్ట్ ఐ సే ఎట్లీస్ట్ బాత్్రూమ్ లో ఉన్నప్పుడు చప్పుకో చూడదు ఎవ్వరు లేరు భూమి మీద అని ఒక్కడే ఉన్నావ్ అనుకని లాలలలాల అని నిరంతరం ఒకరి గురించి ఆలోచించినంత మాత్రం నీ జీవితం మారదు వాడి జీవితం మారదు నో చేంజ్ హాపెన్స్
(18:58) ఇప్పుడు నా వరకు నా స్థితి ఏమిటని చెప్పి ముగిస్తా నేను నేను సంఘంలో ఉన్నాను అన్న ఎరుక నాకు పరిపూర్ణంగా ఉంది. నేను రకరకాల సంఘాలతో నాకు సంబంధం కూడా ఉంది. కానీ ఒక్కసారి నేను మాట్లాడడం పని చేసి మెట్లు దిగిన తర్వాత ఆ సంఘం సంఘం ఉన్నా ఊడినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వదిలేస్తా. చివరికి నా కుటుంబాన్ని కూడా మా ఊరు దాటి రెండు మెట్లు దిగి కారెక్కి ఇట్లా తిరిగానా మా అమ్మ ఎవరో మా అన్న ఎవరు వాళ్ళను దింపేస్తాను.
(19:30) నేను ఎవ్వరి గురించి ఆలోచించను ఒకవేళ ఆలోచన వస్తే ఫోన్ ఉంటే ఫోన్ చేసి ఒక మెసేజ్ పెడతాను గుర్తొచ్చారా బాగున్నారా అక్కడితో అయిపోయింది. ఖాళీగా ఉన్నాం కదా అని సుత్తేసుకోవడం లేదు. ఎవరితోన కూడా ఓ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ ఉన్నారు ఆయన ఎవరు కాదు మా అన్న పిల్లలు ఉన్నారు ఆయన ఎవరు కాదు నేను నిజంగా మీకు పరిచయం అయితే ఒక సంకేతం మీకు దొరుకుతుంది.
(19:56) ఎవరికైనా నాతో మీరు మాట్లాడడం తగ్గిపోతే మీకు నేను అర్థం అవుతున్నట్టు ఇది ఒక సూచన మీరు నాతో 10 అవర్స్ ఉండొచ్చు మాటలు ఉండవు ఒక ఎగ్జాంపుల్ మా హరి ఎన్ని గంటలు ఉన్నా మాటలు లేవు మాటలు లేవా ఉన్నాయి తి అయిపోయింది చర్చోపచర్చ లేవు అట్లా వాకింగ్ కి వెళ్దామా నేను రాను అయిపోయింది ఎందుకు రావు రారొచ్చు కదా ఏమబ్బా నువ్వు ఏ ఇవంతీ లేవు ఎంత నాన్సెన్స్ ఇది నువ్వు ఆల్రెడీ ఇండివిడ్యువల్ వెళ్తున్నప్పుడు అడిగావు రా అన్నాడు వదిలేసావు అంతే ఇప్పుడు మనీ ఉన్నాడు భోజనం చేస్తావ మని వద్దు నాకు ఓకే రైట్ అంతే ఎంటపడతారు వేధిస్తారు
(20:43) బాగా తినొచ్చు కదా ఇంకొంచెం వేసుకో ఇంకొక రెండు ముద్దలు తిను అట్లా ఒకసారి మా పెళ్లికి వెళ్తే మా కజిన్ బ్యూటిఫుల్ డెమోన్స్ట్రేషన్ చేశడు మే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం చెప్పురా ఎట్లుంది సిటీ ఏదో లైఫ్ లో మాకు తెలిసింది ఏదో మాట్లాడుకుంటున్నాం తినుకుంటూ కాస్త ఉన్న కాసేపు సమయంలో ఆవిడ వచ్చింది పప్పేసుకు వేసుకోమ వద్దా వద్దు తమ్మ వేసుకో మంచిగా ఉంటది వద్దు తమ్మ వేసుకో అంటే వేయ నేను తినను నాకు సూపర్ నచ్చింది ఇది నేను మస్త మంది మీద ప్లే చేసినా ఇట్ రియలీ వర్క్స్ ఎవరైనా రెండు సార్లు వద్దుంటే పెట్టుకోండి నేనైతే తిననుని పెట్టుకోండి మీ కంచము మీ భోజనము నేను
(21:29) నేనైతే తినను మీ ఇష్టం పెట్టుకోండి సో మీకు నచ్చింది మీరు చేస్తున్నారు వద్దన్నా కూడా మరి నాకు నచ్చింది నేను చేయాలి కదా మీకు వద్దున్నా కూడా ఒకవేళ ఇది అపార్థం చేసుకుని ఫ్రెండ్షిప్ పోయింది అనుకో వెంకన్న స్వామికి కోటి దండాలు మంచి స్నేహం చాలు అది వద్దు అట్లాంటి స్నేహాలు వద్దే వద్దు మనకు మన దమా ఖరాబ్ చేసేవి వ్యక్తిగత విషయాల్లో వేలుపెట్టి లాగి వాసన చూసే స్నేహాలు మన దగ్గరికి వచ్చి వాడి గురించి నీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి గంటలు గంటలు మాట్లాడే స్నేహాలు అసలు ఏ మాత్రం ఉపయోగపడిన విషయాలు డిస్కస్ చేస్తూ ఫీల్ అయ్యే బ్యాచ్లు ఇట్లాంటి స్నేహాలన్నీ
(22:01) పోవాలి వద్దు అవి నీకు నిజంగా లైవ్ అర్థం అయితే ఎక్కువ స్నేహాలు ఉండే అవకాశమే లేదు. ఒకరు ఇద్దరు తిప్పి కొడితే తొమ్మిది మంది ఆ చిన్న ఏజ్లో రియలైజ్ అయితే ఒక 21 మంది పుట్టగానే రిలేజ్ అయితే ఒక 100 మంది చాలు. అది మహా ఎక్కువ మొత్తం ప్రపంచం మొత్తం మీద అట్లా కాకుండా గల్లి గల్లికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని నమ్మకూడదు. వాడికి రూపాయ పని జరగదు ఎందుకంటే ఆ టైం లో ఎవ్వరు ఫోన్ చేయరు వాడికి ఫోన్ చేయరా వాడికి ఫోన్ చేయ అట్లా మొత్తం గడిచిపోతుంది నేను చూసాను అట్లా ఇదేమ హైపోతిసిస్ కాదు రెండోది ఎవరి సహాయం తీసుకోకుండా జీవితాన్ని జీవించాలన్న స్పృహ
(22:42) చాలా లిబరేటింగ్ గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నీవు ఏదనా వస్తే నీవు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే వేరే వ్యక్తిని అడగాలి. ఇది మనం ఒక జీవన విధానంగా చేసుకోవాలి. మనం పెన్ను దొరకలే పెన్ను ఎక్కడఉందో చూడవా ప్లీజ్ అయిపోయింది ఇది కాదు నువ్వు వెతుకు నువ్వు టైం స్పెండ్ చెయ్ ఒక హాఫ్ న్ అవర్ స్పెండ్ చెయ్ మూల మూల వెతుకు రకరకాలుగా వెతుకు ఏమో కిచెన్ లో పెట్టిండొచ్చు రక వెతుకు ఇప్పుడు ఎట్లా చూసుకున్నా ఇంకా నీకు ఆప్షన్ లేదు దెన్ యు గో అప్పుడు యు సీక్ సంబడీస్ అప్పుడు నువ్వు చెప్తే ఒక బేస్ ఉంటుంది నేను మొత్తం వెతికాను ఇక్కడ వెతికాను ఇక్కడే
(23:24) వెతికాను ఇక్కడే వెతుకాను ఇక్కడ వెతుకాను కానీ దొరకట్లేదు వాడు అన్నాడు చెవులో చూసుకో అన్నాడు అట్లా ఒక్కోసారి అట్లా వాళ్ళు ఆల్రెడీ మనం చెప్పేసాము కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు పిహెచ్డి చేసే వాళ్ళందరికీ ఇది పరిచయం పిహెచ్డి స్కాలర్ కి ఒక గైడ్ ఉంటాడు. గైడ్ ఏం చేస్తాడు మాట్లాడడు ఓన్లీ హుకుం జారీ చేస్తాడు ఈ పుస్తకాలు చదివి నోట్స్ రాసుకొనిరా ఒక వన్ మంత్ అయింది ఒక 100 పేపర్లు సబ్మిట్ చేశ ఇట్లా చూసి ఇది తీసేయ్ ఇది తీసేయ్ ఇది తీసేయ్ ఇది బాలేదు ఇది బాలేదు ఇది తీసేయ్ అయిపోయింది.
(23:59) అన్నెసెసరీ డిస్కషన్ లేదు. మీనింగ్ లెస్ డిస్కషన్ లేదు. సో సంఘము మన మనసులో ఉంటే చెత్తంతా వస్తుంది. అందుకని నా తేలికని నిర్వచనం ఏంది నేను పాటిస్తున్నది బుట్టని అర్థం చేసుకోండి రోజులో బుట్ట కాసేపు మోశారు టైం వచ్చిందా బుట్ట దింపేయగలగాలి. బుట్ట బాగుంది ఇలాగే మోస్తున్నాను అంటే సయాటికా వస్తుంది ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది.
(24:27) ఆ తర్వాత అట్లాగే మాట అవసరమైతే మాట్లాడాలి. అనిపించిన చోట సంశయ రహితంగా మాట బందచేసి మౌనం అయపోవాలి. ఒక ఫ్రెండ్ వెళ్తున్నాడు 100% బాయ చెప్పేసేయాలి సంశయంలో ఎవ్వరిని ఉంచకూడదు సగం సగం చెప్పి వదిలేయకూడదు ఎవరికనా నిదస్తే పూర్తిగా ఇచ్చేయాలి ఇయనని చెప్పాలి ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రిబ్యూట్స్ టు లైఫ్ అండ్ పీస్ ఇక్కడ నాకు ఆపాలనిపిస్తుంది ఆపేస్తే
No comments:
Post a Comment