Thursday, May 7, 2026

నీకు నీవు పరిచయం అవ్వడానికి అష్టావక్రుడు చెప్పిన అరుదైన విషయాలు🌹అష్టావక్ర టాక్ 79🌹kanthrisa

నీకు నీవు పరిచయం అవ్వడానికి అష్టావక్రుడు చెప్పిన అరుదైన విషయాలు🌹అష్టావక్ర టాక్ 79🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LabNs5DxCOQ



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 79 స్వష్టవక్రుడు మొట్టమొదటి నుంచి రకరకాల సూత్రాల్లో మనకు చెప్పాలనుకుంటున్న విషయం చాలా చాలా చాలా తేలికైన విషయం కానీ మనం ప్రపంచం బారిన పడి సత్యానికి దూరమైపోయి ఆనందానికి దూరమైపోయి రకరకాల రాక్ట్రేసులో ఏదో సాధించాలన్న ధారణల్లో ఎవరి దృష్టిలో ఎలాగో కనబడాలని చేసే ప్రయత్నంలో ఇది కాస్త అర్థం కావడం కష్టంగా అనిపించినప్పటికిని ఒకసారి ప్రపంచాన్ని ప్రపంచపు వాసనల్ని ప్రపంచం ద్వారా మనం అనుభవిస్తున్న రకరకాల సంవేదనలని పక్కన పెట్టి గనక చూడగలిగితే అష్టవక్ర సంహిత
(00:45) నీళ్లు తాగిన దానికంటే సులభంగా అర్థమవుతుంది జీర్ణం అవుతుంది జీవన విధానం అవుతుంది. అష్టవక్కుడు చెప్పిన రకరకాల సూత్రాల్లో తేలికైన పరిభాష తెలుగులో ఒకవేళ మనం చెప్పుకోవాల్సి వస్తే ఎక్కువసార్లు చెప్పింది ద్వంద్వం ఉన్నంతవరకు బాధ ఉంటుంది అని నీలో ద్వంద్వం ఉందా నీలో ఆనందం లేదని నీలో ద్వంద్వం ఉందా నీలో చింత ఉంది అని నీలో ద్వంద్వం ఉందా నీలో లాభనష్టాలు సుఖ దుఃఖాలు రాగ ద్వేషాలు ఉన్నాయని ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావ్ అనుకో రాగ ద్వేషాలు ఎక్కడివి దేనిపైన రాగం దేనిపైన ద్వేషం దేనిపైన మమత నువ్వు ఒక్కడివే ఉంటే నీ మీద కూడా నీకు
(01:31) మమత ఉండదు. సో నీ మీద సానుభూతి చూపేవాళ్ళు లేకపోతే నువ్వు ఎప్పుడు ఎక్కువసేపు ఏడువ కూడా ఇప్పుడు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి అడవిలో పోతుంటే కాళ్ళకి ముళ్ళు కుచ్చుకుంది అక్కడ ఎవ్వరు లేరనుకో తను ఎప్పుడు తన యొక్క శక్తిని వృధా చేయదు ఏడవటంలో దానికి కారణం ఏమిటి అక్కడ సానుభూతి చూపేవాళ్ళే లేరు తను వెంటనే శారీరకంగా ప్రారబ్ధ వశం చేత ఎంత ఏడవాలో అంత ఏడిచి వెంటనే లేచి ఆ ముల్లుని ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తుంది.
(02:09) అదే అమ్మాయి అదే ముల్లు ఒక 100 మంది మధ్య కూర్చుకుంది తను బాగా పాంపర్ చేసే వాళ్ళ మధ్య కూర్చుకుంది అనుకో దెన్ ఒక రోజైనా కూడా సానుభూతి లభిస్తుంది అయ్యయ్యో ఇట్లా ఎందుకు జరిగింది అట్లా ఎందుకు జరిగింది నీ కర్మ ఇట్లా నీ జాతకం ఇట్లా ఎవ్రీ అగస్తులు ఇట్లాగే అవుతుంది నా బ్యాడ్లకింతే రకరకాల మాటలన్నీ మన మనసుకు చేరుతాయి. సో ద్వంద్వం నుంచి బయట పడాలని మనకు చెప్తున్న రకరకాల వేదాలు కావచ్చు లేకపోతే ఉపనిషత్ సారం కావచ్చు లేకపోతే గురువుల ప్రబోధలు కావచ్చు అయినప్పటికిని మనిషి ద్వంద్వాన్ని తెలిసి తెలియక అనుభవిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని ఎత్తి చూపే సూత్రం ఇది ఇది చాలా
(02:50) అద్వితీయమైన సూత్రం ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అద్వితీయమైన సూత్రం అద్వితీయం అంటే ఇలాంటిది రెండవది లేదు ద్వంద్వమే లేదు. అందుకే మనం ఏదనా ఒక ప్రోగ్రాం కి వెళ్ళినప్పుడు అద్వితీయం అంటాం. అంటే ఇక వేరే దానితో పోల్చవలసిన అవసరం లేని ఒకానొక అద్భుతమైనటువంటి దృష్టి అది సృష్టి అది సో మనిషి దృష్టి అద్వితీయం మనిషి సృష్టి అద్వితీయం మనిషి జన్మ అద్వితీయం ఆత్మజ్ఞానం అద్వితీయం ప్రశాంతత అద్వితీయం ఎరుక చైతన్యం నిష్కామ కర్మ సాక్షి అద్వితీయం సామరస్యం అద్వితీయం రెండవ దాని ప్రస్తావన అక్కర్లేదు ఇంకా సో
(03:35) ఈరోజు అష్టవకడ అదే చెప్తున్నాడు అద్వితీయ అనుభూతి గురించి మాట్లాడుతున్నాడు ఏన దృష్ట్యం పరబ్రహ్మ సోహం బ్రహ్మేతి చింతయేత్ కించింతయతి నిశ్చింతో ద్వితీయం యోనపశ్యతి ద్వితీయం యో నపశ్యతి రెండవది లేదు అని తెలుసుకున్న జ్ఞా కాన సదా నిశ్చింతుడై ఉంటాడు. సో ఏన దృష్ట్యం పరబ్రహ్మ సోహం బ్రహ్మేం చింతయేత్ కిం చింతయతి నిశ్చింతో ద్వితీయం యోనపశ్యతి సో పరమము సర్వశ్రేష్టమైన
(04:21) ఏదైతే ఉందో దానికి ఏ పేరైనా పెట్టుకో దాని యొక్క అనుభవం అయిన తర్వాత అతను అనుభవం వేరుగాని కారణంగా అహం బ్రహ్మ ఆ బ్రహ్మం నేను అని భావించి చింతన చేసి చేయవలసిన అవసరం లేదు తను అదే అయినప్పుడు చింతన ఎందుకు ఇప్పుడు నువ్వు మగవాడివి అని క్రూడిగా తెలిసిన తర్వాత నేను మగవాడిని కావాలి నేను మగవాడిని కావాలి నువ్వు ఎందుకు చింతన చేస్తావ్ సో ఆ యోగి ద్వితీయాన్ని దర్శించడమే లేదు అద్వితీయ దర్శనమే ఆత్మజ్ఞానం సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ నాలుగు మహా వాక్యాలని మనం మన భారతదేశంలో వల్లించడం చూస్తూ ఉంటాం మాటిమాటికి చెప్పడం చూస్తాం
(05:05) అహం బ్రహ్మాస్మి అయమాత్మం బ్రహ్మ తత్వమసి నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను నేనే సత్యాన్ని ఎవరికి చెప్తున్నావు ఉన్నదంతా నీవే అని తెలిసినప్పుడు ఎవరికి చెప్తున్నావు అసలు రెండవది నేనే బ్రహ్మను అన్నప్పుడు బ్రహ్మ ఉంది నేను ఉన్నావు ద్వితీయమే మిగిలింది కదా సో అందుకే మొన్న అద్వైతము సిద్ధాంతము కాదని ఒక చిన్న టా చేసిన చాలామంది విని ఉండకపోవచ్చు కానీ విన్న కొంతమందికి అందులో ఒక్కరికి అర్థమైనా చాలు భాషాపరంగా మనం ఏదైనా సిద్ధాంతాన్ని వ్యక్తపరిచినప్పుడు కచ్చితంగా ద్వైతాన్ని ద్వంద్వాన్ని తెచ్చే మాట్లాడాలి ఇప్పుడు
(05:49) నేను మీతో మాట్లాడుతున్నాను మీరు ఉన్నారు నా మనసులో ఊరికే గాలికి చెప్పడం లే నా చేతిలో ఫోన్ ఉంది అది ఉంది నేను ఉన్నాను అందుకని మాట రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఉంది నేను ఉన్నాను ఆ తర్వాత మీరు ఉన్నారు మీ చేతిలో ఫోన్ ఉంది ఫోన్ ఉంది మీరు ఉన్నారు మీరు ఉన్నారు మీ అవగాహన మీరు ఉన్నారు సో నిరంతరం ఎట్లైతే ఒక ఒక కణం రెండు భాగాలుగా చీలిపోతుందో అట్లా మన యొక్క అవగాహన రెండు భాగాలుగా చీలిపోతూ చీలిపోతూ చీలిపోతూ ఉంటుంది తర్వాత చీలిక లేని ఒకానొక స్థితికి వచ్చినప్పుడు అద్వితీయం సో అద్వైతము సిద్ధాంతం కాదని నేను చెప్పిన
(06:25) కాంటెక్స్ట్ అత్యంత ఆధునాతమైన వ్యాఖ్య అది అది మీకు పుస్తకాల్లో లభించదు. సో ఎప్పుడైతే ఆదిశంకరుడు వేరే వాళ్ళకి చెప్తాడో అద్వైతం గురించి అక్కడ ద్వైతం ఉంది అద్వైతము చెప్పడానికి ద్వైతం అవసరం. అద్వైతం అనుభవించడానికి ద్వైతం అక్కర్లేదు. అద్వైతము చెప్తున్నప్పుడు నేనే నీవు అని చెప్పొచ్చు. కానీ నీకు చెప్తున్నాను నేను చెప్తున్నాను ద్వైతం ఉంది.
(06:53) సో నువ్వు నేను ఒక్కటే అయినప్పుడు చెప్పవలసిన అవసరం ఏముందబ్బా ఇప్పుడు నా చెయ్యి ఉంది నేనున్నాను నా చెయ్యి నేను ఒక్కటే అని ఎందుకు చెప్తావ్ అంతగా పెనవేసుకుపోయిన ఫినామినా అది సో సిద్ధాంతముగా చెప్పినప్పుడు ద్వైతం వస్తుంది అనుభవమైనప్పుడు ద్వైతం ఉండదు ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నది సిద్ధాంతం అయినప్పుడు ఒకటి కానీ అహం బ్రహ్మాస్మి అనుభవమైనప్పుడు అహం బ్రహ్మ అస్మి అక్కర్లే నేనే నేనే బ్రహ్మను లేదా నేను బ్రహ్మ అక్కర్లే లేదా బ్రహ్మ నేను అక్కర్లే ప్రకృతి అక్కర్లే నేను అక్కర్లే నేను చాలు ప్రకృతి అక్కర్లే సో అందుకే నేను చాలాసార్లు ఈ మాట చెప్తా
(07:38) సీతారాములు మొన్న ఎవరో ఫెమినిస్ట్ ఒక మగవాడు వచ్చాడు ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సీతారాములు అన్నారు రామ సీత అనలేదు కదా నేను యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ సీతారాములు వేరు కాదు ఒక్కటి ఇప్పుడు నీ అశోక్ ఉంది అంటే క ని చివర్లో పెట్టి ఆ ను ముందు పెట్టారా కశో అనొచ్చు కదా ఇక్కడ విషయం అశోక్ అంతా కలిపి ఒక్కటి ఇక్కడ అనే అక్షరాన్ని వేరుగా చూడకు క అనే అక్షరాన్ని వేరుగా చూడకు అద్వైతం అంటే నిన్ను నన్ను వేరుగా చూడని ఒకానొక స్థితి సో అష్టవక్కుడు ఏం చెప్తున్నాడు చింతన విచారణ అన్వేషణ పోయిన తర్వాత ఏదైతే నీకు అనుభవంగా మిగిలిందో ఆ అనుభవమే
(08:18) నీవు ఒకసారి ఇట్లా అట్లా జరిగింది ఎవరో ఒక ఆవిడ YouTube మిత్రుల నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను ఏం మాటినా భగవాన్ ఆ భగవాన్ భగవాన్ అంటుంది. నేను చాలాసార్లు చూశాను ఏమిటి మీరు తర్వాత ఫైనల్ గా అడిగేసాను కూడా నేను ఏం చెప్పినా భగవాన్ అని ఎందుకు అంటున్నారు అంటే నేను భగవాన్ భగవాన్ అని తలుచుకుంటాను నేను చెప్పింది ఎందుకు తలుచుకుంటున్నారు ఆ నాకు బాగుంటుంది బాగుంటుంది బాగుండదు కదా తలుచుకోవడం ఎందుకు అంటే అప్పుడు ఏం చెప్పింది ఆ అంటే ఏదో పనికి రాని విషయాలు తలుచుకునే బదులు భగవాన్ పనికి రాని విషయాలు అన్నది ప్రాపంచిక దృష్టిలో మానసిక
(08:54) పరిపేక్షలో ఆలోచన ఆలోచనని బంగారాన్ని మెడలో మోస్తే ఏమిటి ఇనుమును మోస్తే ఏమిటి మోస్తున్నావా లేదా సో అలా మోయవలసిన అవసరం ఏముంది మీకు భగవాన్ని వదిలేయండి ఎందుకు అతన్ని బంది చేస్తున్నారు మీకు ఒక మాట చెప్తా కోప్పడను అంతే ఆ లేదమ్మా కోప్పడం పెద్దావిడ అన్నది మీకు భగవాన్ని తలవాలని ఉందా భగవాన్ అవ్వాలని ఉందా అదన్నా చెప్పండి ఇప్పుడు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అన్నంత మాత్ర అహం బ్రహ్మాస్మి కాదు నీలో భేదభావం పోయిందా లేదా అది చెప్పబోయి సో ఎవరికి జీవన మూలం తెలిసిందో వారు అదే అయి ఉన్నారు.
(09:40) ఇప్పుడు ఎవరైతే శిరిడీ సాయిబాబాని ఊరికే వెళ్లి పూజిస్తారో లేకపోతే అన్న సంతర్పణ చేస్తారో పూజలు చేస్తారో గుళ్ళు కట్టిస్తారో వాళ్ళకి ఎవ్వరికీ ఆసక్తి లేదు శిరిడీ సాయిబాబా లాగా ఉండడం శిరిడీ సాయిబాబాలాగా ఉండడానికి ఇవ్వనఎందుకు అన్ని వదిలిపెట్టు శ్రద్ధ సబూరి శ్రద్ధగా జీవించు అన్ని నీలో భాగం అనుకో స్వ లేదు పరా లేదు నా వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు కాని వాళ్ళు లేరు ఎవరు వచ్చినా అన్నం పెట్టు కులమతాల నుంచి బయటికి రా ఒకవేళ తత్వాన్ని అర్థం చేసుకునే పద్ధతి అది.
(10:16) సో ఇప్పుడు చాలామంది చర్చిస్తూ ఉంటారు శిరిడీ సైబ హిందువా ముస్లిమా వాళ్ళకి అసలు విషయం అర్థం కాలేదు జ్ఞాని హిందువు కాదు ముస్లిం కాదు ఆడా కాదు మొగ కాదు. జ్ఞాని ఒక స్థితి స్థితిని చూసేవాడికి అష్టవక్రుడు ఆ స్థితి ఉన్న మనిషిని పట్టించుకునేవాడికి అష్టవక్రుడు కాదు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి రకరకాలు అంటే ఇంకా నామరూపాలు ఇరుక్కుపోయిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి.
(10:40) సో అష్టావక్రుడి యొక్క మెసేజ్ వెరీ వెరీ వెరీ వెరీ క్లియర్ సో అద్వితీయ ఆత్మజ్ఞానికి బ్రహ్మ చింతన కూడా అవసరం లేదు అంటున్నాడు చూడు ద్వితీయం యోనపశ్యతి కిం చింతయతి నిశ్చింతో ఎలాంటి చింతలు లేకుండా నిశ్చింతగా ఉంటూ ద్వితీయాన్ని వదిలేసాడు కాబట్టి అతను అంతులేని ప్రశాంతతని బ్రహ్మాన్ని అతనే అయ్యి అనుభవిస్తున్నాడు. ఇంతకుమించింద మరొక సూత్రం లేదు ఆ తర్వాత అష్టవక్కుడు జనందకుడితో చెప్తున్నాడు దృష్టోయేనాత్మ విక్షేపో నిరోధం కురుతేత్వసౌ ఉదారస్తున
(11:24) విక్షిప్త సాధ్య భావాత్కరోతికిం ఈ అన్ని సూత్రాల సారం ఒకటి కానీ అభివ్యక్తి వేరు అంటే ఇలాంటి శ్రీశైలం పోవడానికి శ్రీశైలం ఒక్కటే శ్రీశైలంలో ఉన్న గర్భగుడి ఆ మల్లికార్జున స్వామి విరాట్ స్వరూపం ఒకటే అయినప్పటికి దాన్ని చేరడానికి దిక్కులు వేరు. సో ఆత్మ విక్షేపాన్ని గమనించిన వాడు చిత్త నిరోధం చేస్తాడు.
(11:55) కానీ ఉదాహరణైన జ్ఞాని అసలు ప్రస్తుతః స్వభావ సిద్ధంగానే విక్షేప రహితుడు కనుక చిత్త విభ్రమమే లేని వాడికి చిత్త నిరోధం ఎందుకు అనవసరం సో యోగ చిత్తవృత్తి నిరోధక అని చెప్పిన పతంజలి యోగ సూత్రాన్ని తీసి అవతల పడేసాడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నీలో విక్షేపం ఉంటేనే చిత్తవృత్తి మీకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డబ్బు పట్ల మీకు ఇంకా మమకారం ఉంది.
(12:20) డబ్బు పట్ల మీకు మమకారం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు రోడ్డు మీద పోతున్నారు జాగ్రత్తగా వినండి సైకలాజికల్ ఫెనామినా ఇది మనసులో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు వాడు వదిలేసాడు డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు ఒకడు డబ్బుని అవసరం లేదు అయినప్పటికిని అంతర్గత వ్యామోహం ఉంది కానీ గురువుగారు చెప్పారు కదా డబ్బుని ముట్టుకోవద్దుని అందుకని వదిలేసినవాడు ఒకడు డబ్బు అవసరం ఉందని గుర్తించినవాడు ఒకడు ఈ ముగ్గురు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక డబ్బుల మూట పడ్డది సో డబ్బులు అవసరం ఉన్నాయని గుర్తించిన వాడు చంగున ఎగిరి డబ్బుని తీసేసుకున్నాడు.
(12:54) ఇది ప్రపంచం తర్వాత ఈ ప్రపంచంలో కనిపించే సాధువులు సాధుపొంగవులు జ్ఞానులు ధ్యానులు వీళ్ళ పరిస్థితి ఏమిటి డబ్బు అవసరం డబ్బు పట్ల మమకారం ఉంది కానీ గురువుగారికి చెప్పాడు ఏదో చేశడు దీక్ష తీసుకున్నాడు ఇప్పుడు దీక్ష అంటే అదే కదా 40 రోజులు గట్టిగా బిర్ర బిగుసుకొని ఉంటారు దీక్ష ఎందుకోయి అంటే నువ్వు నిరోధము దీక్ష అయింది చూడు దీక్ష అక్కర్లే నిన్ను నువ్వు నిరోధించుకుంటున్నావ్ అప్నే ఆప్కో జప్త కర్నేకి చేష్టహే దీక్ష సో ఇప్పుడు ఈ నిరోధించుకుంటున్న వాడు డబ్బు కావాలి కానీ నేను గురువుగారికి ప్రామిస్ చేశాను డబ్బు అక్కర్లేదు డబ్బు
(13:32) అక్కర్లేదు ఇప్పుడు ఆ ఫస్ట్ వ్యక్తి క్లియర్ గా ఉన్నాడు డబ్బు తీసేసుకున్నాడు పోయి తన భార్య పిల్లలకు చీరలు ఇప్పించుకున్నాడు ఏం చేసుకున్నాడు అది ఓకే సెకండ్ వ్యక్తి సన్యాసి వేషంలో ఉన్నాడు సాధువేషంలో ఉన్నాడు కానీ లోపట పీకుతుంది కానీ బయటికి తను తాను భయంకరంగా నిరోధించుకొని అట్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడు.
(13:52) మూడొక వ్యక్తి అసలు డబ్బు తనకు అవసరం లేదు రమణ మహర్షి దాని పక్కనే కూర్చున్నాడు దాన్ని ఎత్తి కింద పెట్టుకొని పడుకున్నాడు లేచి వెళ్ళిపోయాడు అయిపోయింది అంతే లోపట ఇలాంటి నిరోధమే లేదు నిరోధం లేనప్పుడు ఆ నీకు ఆసక్తి లేనప్పుడు నిరోధం ఎందుకు నిన్ను నువ్వు నిరోధించుకోవాలి అంటే ఆసక్తి చిత్తవృత్తి నిరోధం అని అనవలసి ఎందుకు వచ్చింది అంటే నీకు ఇంకా మనసు లాగుతుంది కాబట్టి సో నిజ నిజమైన జ్ఞాని దేన్ని నిరోధించడు ఎందుకు అతనిలో విక్షేపాలు లేవు దేర్ ఆర్ నో డిస్ట్రాక్షన్స్ విన్ ఈ చిన్న సంఘటన తెలుసా మీకు రమణ్ మహర్షి స్వాతంత్రాని కంటే కొంచెం ముందు తన
(14:39) ఆశ్రమంలో ఉన్నాడు అప్పుడు ప్లేగ్ ఏదో బయలుదేరింది ఒక చిన్న వ్యాధి లాంటిది చాలా మంది వెళ్ళిపోయారు చిన్న స్వామి వెళ్ళిపోయాడు ఆశ్రమంలో ఎలాంటి అన్న దానాలు అట్లాంటివి ఏమీ లేవు ఆశ్రమంలో అసలు జనాలు లేరు అందరూ చెప్పారు పొద్దు పొద్దు అయ్యా మీరు వచ్చేసేయండి అప్పుడు అమర్షి చెప్పాడు నేను రాను ఇక్కడే ఉంటాను ఎందుకు ఇక్కడే ఉంటాను అంటే ఇక్కడన్న కుక్కలు పిలులు పాములున్నీ ఇక్కడే ఉంటుంది నేను వాటితో సహా సో మీకుంది ఆశ్రమం మనసులో నాకు జస్ట్ ఈ కొండ ఉంది కొండ మీద నేను ఉంటున్నాను అంతే మీరు వెళ్ళండి.
(15:11) ఆ తర్వాత అప్పుడే ఒక చిన్న ఆ ఒక పుకారి ఏం బయలుదేరింది దొంగలు పడుతున్నారు రాత్రి వచ్చి దోచుక వెళ్తున్నారు ఎందుకంటే తినడానికి తిండి ఏమీ లేవు కదా ఇప్పుడు మనకు కూడా అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్క వన్ మంత్ అన్ని సప్లైస్ బంద అయిపోయి అనుకో చాలా మంచి మంచి గొప్ప వాళ్ళు కూడా దొంగలు అయిపోతారు. అవి ఎక్కడ మొదలైతే దొంగతనం అంటే మొదట ఉన్నది దాచుకోవడంతో మొదలైతది తర్వాత వేరేవాడిని లాక్కోవడంతో మొదలైతది నీది నీకే నాది నాకే అంటారు ఆ తర్వాత నాది అయిపోయిన తర్వాత నీది ఇవ్వచ్చు కదా ఎన్నిసార్లు నీకు ఇవ్వలే అంటారు తర్వాత ఇవ్వకపోతే కొట్టి లాగేసుకుంటారు ఆ తర్వాత చంపడం తర్వాత
(15:40) ఒకరినొకరు చంపుకోవడం ఇట్లాంటివి వస్తాయి సురమణ మహర్షి ఒక రాత్రి దీపం పెట్టుకొని చదువుకుంటున్నాడంట కార్టూన్స్ బుక్ ప్రశాంతంగా 100 మంది ఉన్నా అంతే లక్ష మంది ఉన్నా అంతే ఎవరు ఉందా లేకపోయినా ఒక పిల్లి ఏం చేస్తదో అలాగే చేస్తది. మొన్న నేను ఆ టెంపుల్ కి వెళ్లి వస్తున్న అష్టవక్ర ప్రవచనం ఇచ్చి రాత్రి 11:30ర అయింది కార్ నేనే డ్రైవ్ చేస్తున్నా నా పక్కన మైతులు ఉంది మైతులు ఫోన్ చూసుకుంటుంది నేను ఒక చిన్న వింత చూశను అక్కడ కార్ స్లో చేశను కానీ ఎవరికీ చెప్పలేదు నేను నేను ఊరికే చూశను.
(16:21) ఆ చిమ్మ చీకట్లో రోడ్డు పక్కన ఇసక ఉంది ఆ ఇసకలో కుక్క పొర్లుతూ ఆడుకుంటుంది అసలు అది యోగ స్థితి చూసేవాళ్ళు ఎవరూ లేరు ఆడుకోవాలనిపించింది ఆడుకుంటుంది స్వరమును మర్చిపోండి పోవాలి అనిపించింది ఉండిపోయాడు అంతే ఎవరో చెప్తే రాలేదు ఎవరో చెప్తే పోవడానికి తర్వాత దొంగలు వచ్చారంట వచ్చి ఆవియస్ దొంగలు ఏం చేస్తారు అలజడి క్రియేట్ చేస్తారు ఎందుకంటే కచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది అని నమ్మి దొంగ వస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఉన్న చోటకే దొంగ వచ్చాడు నేను ఏ తిరుగుబాటు చేయను.
(16:55) అలాగని రమ్మని కాదు అంటే వస్తువుల పట్ల తాదాత్మం లేదు ఏది ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావ అని తెలిసినప్పుడు నీ వైకరి వేరే ఉంటుంది అని చెప్పడానికి అట్లా అన్నాను. ఆ రమణ మహర్షి దగ్గరికి ఇట్లా వచ్చేసరికి రమణ మహర్షి మెల్లగా తెలిస్తున్నాడంట నేను ఏది అడ్డుపడను ఈ దీపం ఒక్కటి ఉంచండి ఇక ఆపేయ మీ ఇష్టం అంతే వాళ్ళలో హటాతగా దొంగి వెళ్ళిపోయాడు అంటే ఒక వ్యక్తి నిరోధించకపోతే నీకు ఆసక్తి పోతది.
(17:27) ఇప్పుడు చాక్లెట్ కావాలి మమ్మీ చాక్లెట్ కావాలి మమ్మీ అంటే మమ్మీ ఇస్తలేదు చాక్లెట్ మీద ఆసక్తి పెరిగింది ఇప్పుడు మమ్మీ ఏం చేసింది చాక్లెట్ డబ్బా నీ ముందే పెట్టింది నీ బెడ్రూమ్ లో పెట్టింది నీ బిడ్డ కింద పెట్టింది చెప్పింది ఒకటే మాట గోడకు రాసింది ఎక్కువ తింటే నీకు దగ్గు వస్తది నీకు దగ్గు వస్తే నువ్వే వెళ్ళాలి హాస్పిటల్ కి దానికి డబ్బు కూడా ఇప్పుడే పెడుతున్నాను ఓకేనా ఈ విషయం క్లియర్ గా చెప్పు నాకు ఒకసారి నీకు గనుక దగ్గు వచ్చిందా జ్వరం వచ్చిందా నువ్వే వెళ్ళాలి సుమా సో చాక్లెట్ నీవే అందుకని నువ్వు కక్కుకృతి పడవల్సిన అవసరం లేదు తద్వారా
(17:58) ఆసక్తి అక్కర్లేదు నిరోధం అక్కర్లేదు నీ పక్కనే ఉంది. తినాలనిపిస్తుందంటే తిను కానీ దాని ద్వారా వచ్చే అన్ని పర్యవసానాలు నువ్వు అనుభవించి తీరాలి అదొక్కటే నేను తల్లిగా నీకు చెప్పాలనుకుంటున్నాను నా ప్రేమకి ఇది అతీతం నువ్వు చాక్లెట్ తిన్నా దగ్గుతో ఉన్న రోగంతో ఉన్న రష్ట్తో ఉన్న సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఐ లవ్ యు సో మచ్ సో ఆత్మ విక్షేపం ఉన్నప్పుడే కదా నిరోధం అవసరమైంది.
(18:21) సో జ్ఞానికి ఏ విక్షేపాలు లేవు. దేని పట్ల అనవసరమైన ఆసక్తులు ఏమి లేవు మూలాన్ని పట్టుకొని ఉన్నాడు అంతే సో అష్టవక్రుడు ఏదైతే చెబుతున్నాడో అవి అద్భుతమైన సూత్రాలు పరమాద్భుతమైన సూత్రాలు ఇవి మీ హృదయంలో నింపుకోండి. ఒక్కొక్క సూత్రం జీవితాన్ని అట్లా మార్చేస్తది. అంటే ఇప్పటివరకు ఆధ్యాత్మికత పేరుతో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ విక్షేపాలేదు అవన్నీ ద్వంద్వాన్ని సృష్టించేవే నేను శివుణని ఆరాధిస్తాను నీవు ఉన్నాడు శివుడు ఉన్నాడు నేను విజయం సాధించాలఅనుకుంటున్నాను నువ్వు
(19:07) నీ విజయం ఉంది నేను బ్రాహ్మణుడిని నువ్వు ఉన్నావు బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇవన్నీ ప్రాపంచికమే అట్లా కాకుండా నేను నేనే బ్రహ్మని భాషలో రెండు ఉన్నాయి నేను బ్రహ్మని కావాలనుకుంటున్నాను ఒకటి నేనే బ్రహ్మను రెండోది మూడోది నేను బ్రహ్మను మారింది విషయం ఆ తర్వాత నేను ఆ తర్వాత బ్రహ్మ ఆ తర్వాత మౌనం అక్కడితో అయిపోయింది ఆధ్యాత్మిక ప్రయాణం ఇక చెప్పవలసింది ఏమీ లేదు సో నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు నీ అనుభవాన్ని నీకు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి వెన్ యు హవ్ అండర్స్డ్ సంథింగ్ డోంట్ ట్రై టు కన్విన్స్ అదర్స్
(19:53) ఇది అర్థమయిందా ఇక అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది నాకు అర్థమయింది. నేను ఎవరిని నమ్మించాను చాలా మంది YouTube లో కామెంట్ పెట్టారు నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి బ్రదర్ అంటారు సరే అంటాను. మీరు ఇంకా సాధన చేయాలి మీరు సాధన వద్దు అంటున్నారు. నేను అంటాను సరే పోనీ ఎంత సాధన చేయాలో నువ్వే చెప్పు నువ్వు సాధన చేస్తున్నావా ఎంత కాలం చేస్తే విముక్తి పొందుతావు సార్ దానికి ఏమన్నా ప్రమాణం ఉందా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప షెఫ్ గాని ఎంత ఉప్పు వేయాలో చెప్పలేదు.
(20:23) వంటలో ఉప్పు ఎలా ఎంత వేయాలో అనేదే నీ జీవితంలో సాధనకు ఉన్న ఇంపార్టెన్స్ ఎంత సాధన అనేది లేదు సరిపోయినంత సాధన. సో వంటకి సరిపోయినంత ఉప్పు అది నీకు తెలుస్తది చేసేవాడికి తెలుస్తది. అట్లాగే నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో దానికి ఎంత సాధన నీకే తెలుస్తది. అతిగా సాధన చేసేవాడు ఇరుక్కుపోతాడు. అతిగా సాధన చేసేవాడికి సాధన అహంకారం దాన్ని దిశన అహంకారం అంటే నేనే సాధన చేస్తున్న అహంకారం వచ్చి కూర్చుంటుంది దిస్ ఇస్ వెరీ వెరీ సటిల్ పాత్ సో మీకు సహజ విముక్తి రావాలని కోరుకుంటున్నా నేను అష్టవక్కుడు చాలా చెప్పాడు ఈ ప్రపంచంలో చేయ ధ్యానము
(21:07) వద్దన్నాడు సాధన వద్దన్నాడు అహం బ్రహ్మాస్మి తలువద్దు అన్నాడు చిత్తవృత్తి నిరోధం అవసరం లేదుఅన్నాడు ఎందుకు అంటున్నాడు అర్థం చేసుకోండి సో పూర్వ ధారణలు ఉన్నవాడికి ఇదంతా పిచ్చిగా అనిపిస్తుంది అన్ని ధారణలు పక్కన పెట్టి ఎవడైతే వింటాడో వాడి జీవితంలోకి అద్భుతమైన కాంతి ప్రవేశించి కాంతే వాడవుతాడు అప్పుడు జీవితం అతి సరళం అవుతుంది నెక్స్ట్ సూత్రాల్లో ఇదే ఉంటుంది.
(21:37) నువ్వు జ్ఞానివని ప్రదర్శించకు నువ్వు సన్యాసివి నువ్వు సాధువి నువ్వు స్వామీజీవి అని ప్రదర్శిస్తున్నావు చూడు ఆ ప్రదర్శనలోనే నీ బంధం ఉంది మామూలుగా ఉండబ్బా అందరి మధ్యనే ఉండు నేను అందరూ అరేత్తురే అనని ఏయ్ నేను స్వామీజీని అనకూడదు అయిపోయింది. ఎవరు ఇలా అనాలనిపిస్తే కానీ అయినప్పటికి నువ్వు సాదా సీదాగా రోడ్డు పక్కన చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒక బురద గుంటలో పడుకున్న ఎవడో ఒకడు గుర్తిస్తాడు వాడు నీ స్వరూపాన్ని చూస్తున్నాడు అట్లాంటి వాడు వాడికి ఒక్క మాట చెప్పక్కర్లే వాడు గుర్తించాడు అంతే నామరూపాలకు అతితంగా ఉన్నదాన్ని చూశడు వాడు
(22:23) అట్లా చూసే కళ్ళు నీకు ఉన్నాయా ప్రతి మనిషికి ఉన్నాయి కానీ అని మన మనసులో ఉన్న ధారణలు నిరంతరం అడ్డుపడుతుంటాయి. మీ ధారణలన్నీ ఆవిరైపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇక్కడి నుంచి రీసారా సోవేసా ఊరికే ఎట్లా హాయిగా అట్లా బతకండి. డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ రీసర్ సుబేసార్ ఇంకొక పుస్తకం రాస్తున్న కోట్స్ ఆఫ్ మషిన్ ఈ పుస్తకంలో మీరు భాగస్వాములు కావాలనుకుంటున్నారా మేసా స్టూడియో నెంబర్ కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ లో పెట్టండి నెంబర్ పెడతాను.
(23:00) ఈ పుస్తకంలో 75 మంది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ యొక్క అనుభవ సారం వాళ్ళ కోట్స్ ఏవైతే ఉన్నాయి అంటే లక్షల కోట్స్ ఉంటాయి వేల కోట్స్ ఉంటాయి బట్ సం కోట్ ఫర్ ఎగజంపుల్ సద్గురు కోట్ ఉంది డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరన్స్ఇట్ మే షన్ అట్లాగే వరప్రసాద్ రెడ్డి గారు సో సర్వీస్ ఇస్ ఆన్ ఆబ్లిగేషన్ అంటాడు. అది మా బుచ్చా రెడ్డి గారి కోర్టు ఉంది.
(23:20) సో ఇట్లాంటివి నిజంగా జీవించి అనుభవించి అక్కడి నుంచి మాట్లాడిన వాళ్ళని ఇందులో చేరుస్తున్నాను. వాళ్ళంత గొప్ప వాళ్ళని కాదు జీవితాన్ని వృధా చేసుకోవాలి జీవితాన్ని ఒక అన్వేషణ క్షేత్రంగా మార్చుకున్నారు అక్కడి నుంచి ఒక కంక్లూజన్ కి వచ్చారు ఆ కంక్లూజన్ జీవించారు అక్కడి నుంచి సమస్త మానవాళ్ళకి వాళ్ళ వాళ్ళ సహాయం జరిగింది. తర్వాత మెల్లగా నిష్క్రమించారు అట్లాంటి వాళ్ళ 75 మంది ప్రస్తావన చాలా పెద్ద వర్క్ ఇది ఎందుకంటే 100 పేజీలు రాయొచ్చు ఒక మనిషి గురించి ఒక్క వాక్యం రాయాలంటే ఎంత కష్టం చాలా కష్టం కష్టం అంటే యు హవ్ టు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ దెమ సో నిజంగా
(23:53) నేను కోరుకుంటున్నా నేను పుస్తకాన్ని రాస్తున్నాను అనగానే నాకు ఒక 20 మంది మిత్రులు కావాలి ఒక్కొక్కరు పదిపే ఇచ్చారు పుస్తకం ప్రింట్ అయిపోయింది అక్కడితో అయిపోయింది అంతే ఆ 20 మంది ఎవరో నేను ఎదురు చూస్తున్నాను అంటే ప్రతిసారి నేను అడగకూడదు ఎవరిని మన గాలి ఎట్లా వస్తుంది కూరకుండా నాకోసం కాదు పుస్తకం కోసం మొన్న వల్లి గారు నేను బయలుదేరుతుంటే 10,000 ఇచ్చారు.
(24:18) నేను అన్నాను ఇట్లా చూశను పుస్తకం ముద్రణకి నీకు కాదులే అన్నది నాకు ఎంత నచ్చిందో నాకు అక్కర్లేదు తనకు తెలుసు నాకెందుకు నేను సర్వ సమృద్ధిలో ఉన్నాను నాకు అక్కర్లేదు అంటే నేను బతకడానికి అంతా ఉంది కానీ పుస్తకం అన్నప్పుడు కొంత డబ్బు అవసరం కదా సో దీన్ని కూడా తప్పు పట్టే మిత్రులు ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ నా పాదాభివందనం ప్రియ సరస

No comments:

Post a Comment