Friday, May 29, 2026

భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రాకపోతే...!When wife refuses to return...!

భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రాకపోతే...!When wife refuses to return...!

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tB0oP7JoYd8



Transcript:
(00:01) పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అత్తగారి ఇంట్లో ఉండకుండా లేదు భర్త దగ్గర ఉండకుండా పుట్టింటికి వెళ్ళిపోయి రాకుండా ఉంటే లేదు అలాగే ఉండిపోయి విడాకులకు కూడా నువ్వు ఒప్పుకోకపోతే భర్త ఎప్పుడు కోర్టులో కేసు దాఖలు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలోని అంశం అండి ఇప్పుడు కోర్టు దృష్టిలో భార్య ఇంటికి వెళ్ళిపోయింది అనే ఒక కారణం సరిపోదండి ఎందుకు వెళ్ళింది తప్పు ఎవరిది తిరిగి రావడానికి రప్పించడానికి ప్రయత్నాలు ఏమన్నా జరిగాయా మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ ఏమన్నా జరిగిందా జరిగితే ఏమైంది ఏమన్నా కాయితాల మీద రాసుకున్నారా
(00:48) క్రూరత్వం ఉందా భార్య ఏమన్నా రిటన్ గా కారణాలు చెప్పిందా అంటే ప్రస్తుత పరిస్థితులు ఈమెయిల్స్ ఉంటాయి అనుకోండి కొన్ని WhatsApp లో ఉంటాయి అనుకోండి రుజువులు గాని లేకపోతే సాక్ష్యాలు గాని పరోక్షంగా ఏమన్నా చూపించిందా ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుందండి. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి భర్తకి అంటే భార్య గనుక పుట్టింటికి వెళ్ళిపోతే నెంబర్ వన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్బల్ రైట్స్ అంటే నా భార్య సైరైన కారణం లేకుండా నన్ను విడిచి వెళ్ళిపోయింది కాబట్టి కోర్టు ఆమెని తిరిగి కాపురానికి రప్పించాలి అని ఆదేశించండి అని కోర్టుని వేరుకోవడం
(01:31) అంటే నా వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించండి అని సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దీని గురించి చెప్తుందండి ఇంకొక మార్గం ఉంది అంటే రెస్ట్ ఆఫ్ కానికల్ రైట్ పిటేషన్ కాకుండా ఇంకొక మార్గం కూడా ఉంది డైవర్సిపిషన్ వేసుకోవడం అంటే ఏంటి నేరుగా విడాకులు కోటం అన్నమాట దీనికి కారణాలు ఉంటాయండి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి డెసర్షన్ కింద ఒక పిటిషన్ వేసుకోవచ్చు అంటే నన్ను విడిచి వెళ్ళిపోయింది లేదు క్రూయల్టీ అంటే మానసిక శారీరక కుర్రోరత్వం అట్లాగే మూడు ఇతర చట్టబద్ధమైన కారణాలు ఏమఉంటే కూడా మనం చూపెట్టవలసి ఉంటుంది.
(02:09) ఇప్పుడు సుఖ వ్యాధులు ఉన్నాయి అనుకోండి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అనుకోండి మతి స్థిమితం లేదనుకోండి ఈ కారణం చూపెట్టి వీడకలు కోరచ్చు అన్నమాట అదే భార్య ద్వారా క్రూరత్వం ఉందనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు డెసర్షన్ అనే ఒక పదం వాడాను నేను డెసర్షన్ అంటే వదిలి వెళ్ళిపోవడం అన్నమాట అంటే డిక్లేర్ మై వైఫ్ యస్ ఏ డెసర్ట్ అని ఒక పిటిషన్ వేసుకోవచ్చు ఈ డెసర్షన్ కూడాను టైం లిమిట్ ఉంటుందండి ఆ టైం లిమిట్ ఏంటంటే రెండు సంవత్సరాలు అంటే భార్య కనీసం రెండు సంవత్సరాలు అంటే కంటిన్యూస్ గా 365* 365 రోజులు లీప్ సంవత్సరం వచ్చి ఇంకొక రోజు ఎక్కువ
(02:45) వచ్చిందనుకోండి అది కూడా నువ్వు లెక్కలోకి వస్తుంది అన్నమాట అలా భర్తను [గొంతు సవరించుకోవడం] గనుక వీడిచ్చి వేరుగా ఉంటే డెసర్షన్ అనే గ్రౌండ్ కింద విడాకుల పిటిషన్ వేసుకోవచ్చు భర్త ఇప్పుడు మధ్యలో నిజమైన దాంపత్యం ఎట్టి పరిస్థితులో కూడాను కొనసాగకూడదండి టూ ఇయర్స్ కంటిన్యూస్ గా ఉండాలి. ఈ లోపల గనుక మొత్తం నిశశబ్దమే ఉందనుకోండి భార్య దగ్గర నుంచి ఇతను విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది అయినా కూడా కోర్టు రకరకాలుగా ఆ పరీక్షలకు గుర్చేస్తుంది ఆ భర్తని ప్రూఫ్స్ అడుగుతుంది వాళ్ళకి నోటీసులు పంపిస్తుంది.
(03:19) ఆ నోటీస్ కరెక్ట్ గా సర్వయిందా లేదా కూడా చూస్తుందిన్నమాట. కోర్టు అంతా ఆశమషిగా అలా పిటిషన్ వేయంగానే ఇలా క్యాజువల్ గా విడాకులు ఇచ్చేయదు లేకపోతే అది డెసర్ట్ అని డిక్లేర్ చేయదండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ఒక ఎక్సెప్షన్ [నవ్వు] ఏంటంటే పెళ్లైన ఒక సంవత్సరం పూర్తయ్యేంత వరకు సాధారణ పరిస్థితుల్లో విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి కుదరదు.
(03:43) మాక్సిమం పీరియడ్ వచ్చేసి మనం టూ ఇయర్స్ అనుకున్నాం కదా కానీ వన్ ఇయర్ లోపలే గనక పిటిషన్ వేయాల్సి వస్తే దానికి ఇదమిద్ధమైన కొన్ని గ్రౌండ్స్ మనం కోర్టుకి చూపెట్టవలసి ఉంటుందండి. తీవ్రమైన కూరారత్వం అసాధారణ పరిస్థితులు మోసం చేయటం అంటే భార్యలు కూడాను కొంతమంది ఈ మధ్య రకరకాలుగా మోసాలు చేస్తున్నారు అనుకోండి తీవ్రమైన మానసిక హింస లాంటివి ఉంటే కోర్టు ఈ వన్ ఇయర్ లోపల గనుక పిటిషన్ వేస్తే అంటే టూ ఇయర్స్ లిమిటేషన్ పక్కన పెట్టి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వచ్చు.
(04:14) అంటే కోర్టులో కేసు వేయడానికి ముందు భర్తకి కొన్ని విషయాలు ముఖ్యంండి అంటే రుదువు చూపించడానికి ఇప్పుడువాట్ మెసేజెస్ ఉంటాయి అవి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి లెటర్స్ ఉంటాయి ఈమెయిల్స్ ఉంటాయి అట్లాగే కుటుంబ పెద్దల మధ్య చర్చలు ఉంటాయి అంటే మీడియేషన్ ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ కోర్టులో ఈ భర్తకి ఉపయోగపడతాయండి. అంటే ఆమె కంటిన్యూస్ గా రెండు సంవత్సరాలు రాకపోతే ఈ ప్రయత్నాలు అన్నీ కూడాను భర్తకు ఉపయోగపడతాయి అంతేగాన నువ్వు పట్టించుకోలేదు ఆమె పట్టించుకోలేదు నిశశబ్దం రాజ్యం వెళ్ళింది ఈ రెండు సంవత్సరాలు ఎట్ల ఇస్తామయ్యా నీకు నీ బాధ్యత కనీసం లేదా అని కోర్టు తప్పకుండా
(04:51) అడుగుతుందండియ్ అడుగుతుంది ఎందుకంటే భర్త నువ్వు ఇంటికి వస్తే నీ సంగతి నేను చూస్తానని మానసికంగా పాపం అమాయకురాలని చేసి బెదిరించొచ్చు కదా సో కోర్టు అనేది చాలా సున్నితంగా ఉంటుంది చాలా సున్నితంగా కూడా నువ్వు ఆలోచిస్తుందండి లేకపోతే ఏమైతుందంటే భార్యకి ఒక అవకాశం వస్తుంది లేదండి వీళ్ళు నన్నే పంపించేశరు నాకు అక్కడ చాలా హింసకు గురయ్యాను అని చెప్పుకునే అవకాశం ఉంటుందండి అందుకనే తొందరపడి భర్త కూడా ఎప్పుడు కేసు లేయకూడదు నేనేదో చాలా పవిత్రుడిని అని చెప్పేదానికి ఒక ఫీలర్ ఇవ్వకూడదు కోర్టుకి ఒక్కోసారి ఎమోషన్ లో కేసు వేశరు అనుకోండి
(05:29) అప్పుడు కేసు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అంటే భర్త మీదకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కోర్టు ఎప్పుడూ కూడాను వీలైనంత వరకు సమాధాన పరిచే ప్రయత్నం చేస్తుంది మధ్యవర్తిత్వం కోసం కూడాను ప్రయత్నం చేస్తుంది. వీలైనంత వరకు వివాహ బంధాన్ని కాపాడటం కోసం వైపుకు చూస్తూ ఉంటుందండి అతే చాలా మంది లాయర్లు ఏం చేస్తారంటే 99% ఉచిత సలహా పడేస్తారు ఉచిత సలహా పడేస్తారు చాలా మంది లాయర్లు బాధ్యతతో కూడాను వ్యవహరించరంట నా అనుభవంలో చెప్తున్నాను ఏమంది రెస్ట్ ఆఫ్ కాల్ రైట్స్ పిటిషన్ వేసేయవయ్యా నేను కాపురం కొనసాగిద్దామని ప్రయత్నం చేశాను అని కోర్టుకి చెప్పుకున్నట్టుగా
(06:07) ఉంటుంది అని చెప్పేసి ఈయన ఈ లోపల ఏం ప్రయత్నాలు చేశడో అవి ఏమీ రాకుండా క్యాజువల్ గా వేసేస్తారు వెళ్ళిపోయిందండి రెండు సంవత్సరాలు దాటింది ఉలుక లేదు పలుకు లేదు ఏదో ఒక రకంగా ఆర్సిఆర్ వేయిస్తారు రెస్ట్ కాన్ రైట్స్ వేయిస్తారుఅన్నమాట అప్పటికీ నోటీసులు పంపిన భార్య కోర్టు మెట్లెక్క లేదు అనుకోండి అడ్వకేట్ ని కూడా పెట్టుకోలేదు అనుకోండి అంటే మాట్లాడకుండా ఉందనుకోండి అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే రెస్ట్ ఆఫ్ కాన్కలైట్స్ పిటిషన్ వేస్తుంది కదా దాంట్లో డిక్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట తర్వాత ఏమైతుందంటే ఆ డిగ్రీ అంటే భార్య వైపు నుంచి అనుకోని నిశబ్దం
(06:44) గనుక ఇలాగ రెండేళ్ళు గనక ఉంటే భర్తకి అది అనుకూలంగా ఉంటుంది. విడాకుల పిటిషన్ వేసుకోవచ్చు ఆ డిగ్రీని ఆధారంగా తీసుకొని అన్నమాట అయితే ఇక్కడ ఇంకొక విసులుబాటు ఉంది భార్యకి కూడా జనరల్ గా రెస్టిషన్ కాలికల్ రైట్స్ లో భార్య నిశశబ్ధంగా ఈ రెండేళ్ళు ఉన్నందువల్ల అంటే అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండటం వల్ల ఈ డిగ్రీ వచ్చిందనుకోండి దానికి ఒక కోర్ట్ లిమిటేషన్ ఉంటుంది నాకు గుర్తులేదు అది 90 డేస్ ఎంత ఏదో ఉంటుంది అనుకుంటా అంటే ఈ విషయం తెలిసిన తర్వాత భార్య కోర్టుకి రావచ్చు ఈ లోపల అంటే ఈ అపీల్ టైం లోపల గనుక భార్య ప్రత్యేకమైన కారణాలతో గనక
(07:16) కోర్టుకి వచ్చినట్లయితే ఆ రెస్టరేషన్ పిటిషన్ వేసుకొని లేదంటే ఇక్కడ అన్యాయం జరిగింది కొన్ని కారణాల వల్ల అసలు నేను ఈ విషయాన్ని పట్టించుకోలేకపోయాను నాకు నోటీసులు కూడా అందలేదు అందినా కూడాను నాకు చాలా అనారోగ్యంగా ఉంది ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు ఈ లోపల కొన్ని అమ్మ నాన్న తోబుట్టుల మరణాలు సంభవించాయి శాతగా అయిపోయాను చేతగానే అయిపోయాను అని చెప్పి గనుక సరైన సాక్షాధారాలతో గనుక కోర్టు దగ్గరికి వస్తే అప్పుడు ఏమైతుందంటే ఆ సాక్షాలను పరిశీలించి ఆ డిగ్రీని క్యాన్సిల్ చేసేస్తుందండి కోర్టు చాలా కరుణతో ఉంటుందండి తొందరపడదు కోర్టు
(07:50) ఎప్పుడు కూడా ఆ తర్వాత భార్యా భర్తల్లో ఎవరో ఒకరు డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు ఎందుకంటే రెస్ట్ ఆఫ్ కానికల్ రైట్స్ అనే పిటిషన్ వీగిపోయింది కదా ఇక మీరు ప్రత్యేకమైన కారణాలు చూపెట్టి మీరు విడాకులకి వేసుకోండి ఈ ఆర్సిఆర్ పిటిషన్ నేను కొట్టేస్తున్నాను అని చెప్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని భార్య మళ్ళీ విడాకులకి అప్లై చేసుకోవచ్చు ఇంటి మెయింటెనెన్స్ కోరచ్చు పర్మనెంట్ మెయింటెనెన్స్ చివరికి వచ్చేస్తుంది అనుకోండి అది ఎంత వస్తుంది ఏమిటి అనేది ఆయకే కేసుల యొక్క పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొన్నిసార్లు ఈ భార్య భయంతోనో
(08:25) అవమానంతోనో మానసిక హింసతోనో అత్తింటి వాళ్ళ యొక్క ఒత్తిడితోనో ఒక్కొకసారి వెనక్కి వచ్చేస్తుందండి. అంటే అక్కడ అపార్థాలు చోట చేసుకొని ఉండొచ్చు మోసపు మాటలకి ఈమె లోబడి ఉండొచ్చు కదా అత్తమామలు లేకపోతే భార్త ముసిలిక నీళ్లుు కార్చి ఉండవచ్చు అంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరేదయ ఉండవచ్చు. లేదు అక్కడ ఈగో క్లాషెస్ వచ్చి ఉండవచ్చు బ్లాక్ మెయిలింగ్ జరిగి ఉండవచ్చు.
(08:51) సో ఒక్కొకసారి కుటుంబ జోక్యంతో కూడాను ఈ అంటే వీళ్ళు కూడా అన్ెసెసరీగా ఇంటర్ఫేర్ అయితూ ఉంటారు కదా అమ్మాయి తల్లిదండ్రులు కూడా అందువల్ల కమ్యూనికేషన్ కాకుండా వచ్చి ఉండొచ్చుండి. అందుకనే కోర్ట్లు ఎప్పుడు కూడాను వెంటనే ఎవరిది తప్పు అని ఇదమిధంగా నిర్ణయించబడి. ఎంత ప్రాసెస్ ఉందండి ఏదో అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఊరికినే ఎందుకు వెళ్ళిపోతుందండి అమ్మాయి అందరిని నమ్ముకొని ఇంటి పేరు వదులుకొని ఏదో వారసత్వం నిర్మించడానికి అత్తగారి ఇంటికి వస్తే క్యాజువల్ గా అలా వెళ్ళిపోతుంది అందులో భారత స్త్రీ వెళ్ళదు కదా బలమైన కారణాలు ఉంటాయి కాబట్టి రెస్ట్ కాలికల్ రైట్స్ ఏదో
(09:25) భర్త వేసేసాడు అని చెప్పేసి అలా ఊరుకోదండి ఊరుకోదు అవసరమైతే వాయుదాల మీద వాయుదాలు ఇస్తూ ఉంటుంది. అంటే భార్యకి అవకాశం ఇవ్వాలని అంటే ఒకటండి ఇక్కడ భారతదేశంలో భారత స్త్రీ ఎప్పుడూ కూడాను మోసానికి దగాకి గురి కాకూడదు. ఒంటరిగా అలా ఉండిపోకూడదు ఏ ఆర్థిక సహాయం లేకుండా అన్న ఉద్దేశంతో విడాకుల్ కేసులో కూడాను సఫిషియంట్ గా ఆమె ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు గాని పిల్ల గాని ఉంటే ఆమె భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ భరణాన్ని సెటిల్ చేస్తుందండి.
(09:54) లేదు పర్మనెంట్ ఎలిమినే ఒకటి ఉంటుంది అటు పక్షం వాళ్ళు ఇటు పక్షం వాళ్ళు కూర్చొని ఓ పిల్ల ఉంది ఈమె ఉంది ఈమె దగ్గర దగ్గర 34 35 ఏళ్ళు పిల్లకేమో ఐదఆరఏళ్ళు వీళ్ళద్దరికీ తల భవిష్యత్తు ఉంది కాబట్టి ఆవన్ క్రోర్ట క్రోర్స్ లేకపోతే ఇంత పెద్ద ఆస్తి ఏదనా ఒక ఇల్లో మేడో లేకపోతే పొలమో ఉంటే ఆ అమ్మాయి పేరు మీద పర్మనెంట్ గా రాసేసాయి అది పర్మనెంట్ ఎలమ కింద ఆ అమ్మాయి ఆమె జీవితం ప్రారంభిస్తుంది.
(10:17) అని చెప్పేసి కూడాను పర్మనెంట్ డైలమని కూడా రకరకాలుగా కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుందండి అంటే ఇది అవుట్ ఆఫ్ ది కోర్ట్ గనుక సెటిల్ చేసుకొని వస్తే ఆ అమ్మాయికి మామూలుగా ఒక శాశ్వత పరిష్కారాన్ని విడాకుల రూపంలో కోర్టి ఇవ్వచ్చుండి కోర్టి ఇవ్వచ్చు చివరగా ఒకటండి ఈ వివాహం అనేది ఎట్టి పరిస్థితిలో కూడాను ఈ పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఉన్నట్టుగా ఒప్పందం కాదండి కాంట్రాక్ట్ కాదు ఇద్దరు వ్యక్తుల యొక్క మనసుల కలయక రెండు కుటుంబాల కలయక గొప్ప వారసత్వ నిర్మాణ వేదిక అండి వివాహం అనేది ఎక్కువగా ఏం జరుగుతుంటాయి అంటే ఈ అహంకారాలు తారా స్థాయికి చేరితే ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయి అన్నమాట పెద్దలు
(10:57) నిజాయితీగా లేకపోయినా కూడా పరిస్థితులకి వస్తాయి. మా అమ్మాయి రాదండి మీరేదో అన్నారుట కదా మేము పంపించమండి అని చెప్పేసి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు భేషమించి కూర్చున్నారు అనుకోండి ఇప్పుడు అమ్మాయి జీవితం ఏం కావాలో చెప్పండి కాబట్టి ఇటు తల్లిదండ్రుల్లో అటు తల్లిదండ్రుల్లో గనుక అహంకారం గనుక తారస్థాయికి చేరితే మధ్యలో పిల్ల జీవితమో లేకతే మనవడు మనవరాలు ఉంటే వాళ్ళ జీవితం కూడాను అగ్ని పరీక్షకు గురయి నాశనం అయ్యే అవకాశం ఉంటుందండి.
(11:21) సో ఇవన్నీ లేకపోతే అద్భుతమైన మధ్యవర్తిత్వాన్ని అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అటు పెద్దలు ఇటు పెద్దలు గనక చేస్తే అసలు దీనికి మించిన కోర్టు తీర్పు లేదండోయ్ దీనికి మించిన కోర్టు తీర్పు లేనే లేదు చివరిగా నేను ఒక మాట చెప్తానండి అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి భర్తలకి భార్యకి ఒకటే చెప్తానండి తగ్గండి తగ్గండి తగ్గండి కూర్చొని మాట్లాడుకోండి అహానికి పోకుండా అవసరమై అయితే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి.
(11:54) చిన్న చిన్న విషయాలకి మీరు పెద్దవిగా చేసుకొని చూస్తున్నారేమో వాళ్ళు ఆ విషయాలకు ఇంపార్టెన్స్ చెప్తారు. అప్పుడు ఎవరో ఒకరు తగ్గుతారండి. అలా తగ్గి మళ్ళీ కుటుంబాల దగ్గర పిల్లల్ని గాని వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చిన సంఘటనలు కూడాను ఈ సమాజంలో ఉన్నాయండి. కానీ ఒక్కడి [గొంతు సవరించుకోవడం] మటకు నేను చెప్తున్నానండి నేను కూడాను ఒక 37 ఏళ్ళు కోర్టులో పని చేశాను కాబట్టి చెప్తున్నాను.
(12:17) ఒక్కసారి గనుక కోర్టు ఎక్కితే మీ కాలం మీ వయసు మీ సంపాదన మీ మానసిక శాంతి మీ చేతిలో ఉండవు గాక ఉండవండియ్ కాబట్టి చేయండి ప్రయత్నాలు చేయండి కోర్టుకు రావటము ఇటువంటి కేసుల్లో గృహ హింస కేసుల్లో పోలీస్ స్టేషన్ పోవడం అనేది ఎప్పుడూ కూడాను చివరి ప్రయత్నంగా ఉండాలండి లాస్ట్ రిసార్ట్ గా ఉండాలి నేను చేసిన వీడియోలో కూడాను అదే చెప్పాను నేను కాబట్టి ముందు ఆహాలు తగ్గించుకోండి ఆహాలు గనుక తగ్గించుకుంటే వీలైనంత వరకు విడాకుల దాకా పోవాల్సిన అవసరం లేదండి రెస్ట్ కాంగ్రల్ రైట్స్ దాకా పోవాల్సిన అవసరం లేదండి అమ్మాయి కూడాను ఆ అత్తగారి ఇల్లు వదిలిపెట్టి పుట్టింటికి
(12:55) వెళ్ళవలసిన అవసరం ఉండదండి ఇదంతా కూడాను మన మనసు చేసే ఒక విధమైన మాయ అండి మాయ అంతే అంతకంటే లేదు అందుకనే నాలాంటి వాళ్ళు అనుకోజ్ఞులు ఈ వీడియోలు చేయటం జరుగుతున్నదండి సో ఇదండీ వీడియోలో సంగతి వినంత కృతజ్ఞతలు మీకు నచ్చితే నా వీడియోలన్నీ చూడండి 818 వ వీడియో ఇది రకరకాల సబ్జెక్ట్స్ మీద చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయమండి నేనేం బలవంతం చేయను.
(13:25) అయితే ఒక రిక్వెస్ట్ ఉంది అదేంటంటే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎవరో ఒకళ్ళు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఈ వీడియో చూసిన తర్వాత తగ్గొచ్చుమో ఆ పుణ్యం మీకు కూడా వస్తుందేమో కదా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మంచి మెసేజ్ పెట్టండి. మంచి మెసేజ్ పెట్టండి. అట్లాగే మూడవ అవకాశం ఏంటంటే నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ అండి ఇంటి పేరు పోరు YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టి హెచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ఏఎన్ అని గనక టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ అని మా ఇంటి పేరు వస్తుందండి ఆ విధంగా నా ఛానల్ కూడా మీరు చూడొచ్చు. లైక్ బటన్ అంటారా లేకపోతే బెల్
(13:59) ఐకాన్ అంటారా అవన్నీ మీ ఇష్టం ఎందుకంటే ఆ విధంగా నేను రిక్వెస్ట్ చేసే స్థాయిలో కూడా నేను ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియోలన్నీ కూడా సో ఇదండి సంగతి నమస్కారం

No comments:

Post a Comment