ఒక్కసారి జీవితాన్ని విశాల దృక్పథంతో చూడు🌹you are NOBODY and NOTHING🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eEIvMzTVsXA
Transcript:
(00:00) అన్న పరచింతన ఎందుకు వస్తది అంటే దేని రీజన్స్ ఏమన్నా చెప్పు చాలామంది చాలా రీజన్స్ చెప్తారు కానీ కోర్ రీజన్ ఏందంటే మనకు సంబంధం కలిగి ఉండి ఆ సంబంధం కలిగిఉన్న విషయం కొంత తెలియడం హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు పరచింతన అంటే ఒరే పట్ట పడ్డది అయిపోయింది ఒక్క నిమిషం ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి పోయిందనుకో దీని గురించి చింత పట్టుకుంటది ఇది గనుక
(00:46) లక్ష రూపాయలు లేదు ఒకవేళ పోయిందనుకో ఆలోచన వస్తాఉంది వస్తువు కాబట్టి కాబట్టి అది నన్ను ప్రవోక్ చేస్తలేదు. వస్తువు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు గమనించడం ఇప్పుడు వస్తువు వస్తువుగా ఉంది దాని ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేసుకో దాంతో ఒక సంబంధం ఉంది కాబట్టి వస్తువు పోతే కాస్త పరిచింతన వస్తుంది కానీ పెద్ద బాధ బాధపడదు. ఒకవేళ ఇప్పుడు ఈ గ్లాస్ కింద పడ్డది.
(01:22) ఈ గ్లాస్ కి నోరు ఉందను ఆ నోరు కాస్త ఏదనా అన్నది అనుకో ఈ గ్లాస్ కింద పడ్డ సందర్భంతో పాటు కింద పడ్డ తర్వాత గ్లాస్ అన్నది కూడా గుర్తొస్తుంది. అట్లా ఎందుకు అన్నది అన్నది పూర్తిగా తెలియని కారణంగా పరిచింతలు వస్తాయి. అంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా అంటది ఇప్పుడు ఆ ఒకవేళ మనిషి గురించి అయితే మనిషికి ఒక మైండ్ ఉంది అది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటది కదా అది పూర్తిగా చేంజ్ అయిన పరచింతన కొన్నిటి మీద ఉంటది అంతే ఇప్పుడు ఉదాహరణకి ఎర్లీ ఏజ్ లో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు వాడు ఖాళీగా ఉంటే ముసలితనంలో కూడా అమ్మాయి
(02:01) గుర్తొచ్చింది. ఇంటెన్సిటీ మారొచ్చు చింత మారతలేదు అనుభవం వల్ల తెలిసింది ఇట్లా గుండెలు బాధకొని ఏడ్చేవాడిని ఇప్పుడేమ ఏడ్చట్లే అన్నాడు కానీ స్టిల్ హి ఇస్ థింకింగ్ అబౌట్ ఇట్ కింద ఇవాన్ విడ్స్ అనే ఒక వ్యక్తి రమణాశ్రమానికి వచ్చి కొద్ది రోజులు ఉన్న తర్వాత వెళ్ళే ముందు ఒక మీతో మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలు అడుగుతారు అంటే రమణ మహర్షి సరే అనడం ఇవాన్ బిడ్జ్కి రమణ మహర్షి జరిగిన సంభాషణ ఒక టాక్ చేస్తా నేను యాస్ ఇట్ ఈస్ గా నేను చేసేది ఏమ లేదు అసలు మామూలుగా ఉండదు అసలు రమణ మహర్షి చెప్పేది వివే అలాగని గొప్పగా లేదు ఉదాహరణకి ఆదిశంకరుల వారు సంపూర్ణ
(02:44) జ్ఞానం సంపాదించకుండానే అదంతా చెప్పారు అని ఎవరో అన్నారు దానికి మీరు ఏమంటారంటే ఆదిశంకరుల వారి సంగతి ఆదిశంకరుల వారు చూసుకుంటారు నీ సంగతి నువ్వు చూసుకో అంటే పరచింతన ఎన్ని చేసేసిండు ఆదిశంకరుల గురించి తర్వాత కృష్ణమూర్తి ఒక కాంటెక్స్ట్ లో చెప్పాడు వాట్ డు థింక్ అబౌట్ బుద్ధ అని కృష్ణమూర్తి అడిగితే ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ అన్నాడు వై షుడ్ ఐ థింక్ అబౌట్ ఇప్పుడు ఎంత ఎంత బాగుంది సరే అందరికీ అది సాధ్యం కాదు అలా ఉండలేరు కాదు సాధ్యమతది కాదు అందరికీ వెంటనే అలా తీసుకోలేరు కాబట్టి ఒకవేళ అలాంటివి ఉన్నవాళ్ళకి ఏం చేస్తే పోతది చెప్పినా కదా
(03:22) పని ఒక మాధ్యమం అట్లా సో నీవు కొంచెం పాలిష్ చేతున్న కొద్ది ఎదుటి వ్యక్తి నీ యొక్క మనసులో రిలీఫ్ పొందుతాడు అన్నమాట అంటే విషయం అట్లాగే ఉంటది ఒకప్పుడు వాడికి అనిపిస్తే చంపేద్దాం అనుకున్నావు బండియా ఇప్పుడు పోనీ లియాన్ పోయిన సీతే అందుకని రకరకాల విషయాల్లో కాస్త ఇవాల్వ్ అయితే అప్పుడు నీకు సినిమాలు ఉంటుంది ఒక వ్యక్తి వాళ్ళ ఊరి మునసబ్బు వీళ్ళ ఇల్లు లాగేసుకుంటాడు వాళ్ళ ఇల్లు లాగేస్తుంటే ఆ ఆ హీరో చిన్న పిల్లవాడు ఉంటాడు. ఏదేమైనా
(04:11) తిరిగి ఇల్లు సంపాదించుకొని అనుకుంటాడు. అనుకొని బాగా చదువుకోవాలని అట్లా అట్లా చివరికి కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అయిన తర్వాత ఎవరో గుర్తు చేస్తారు. ఇప్పుడు కలెక్టర్ అయ్యావు నువ్వు ముసలో ముస కూడా ముసలోడు అయిపోయాడు. మరి ఆ ఇల్లు లాగేసుకోవచ్చు కదా అంటే వాడు నవ్వి అంటాడు నాకేమి తెలియని రోజుల్లో నాకు ఆ ఇల్లు ఇంపార్టెంట్ అనిపించి అట్లా వాగాను ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఆ ముసబు గాని ఆ ఇల్లు గాని ఆ గొడవు గాని గుర్తు రావట్లేదయ్యా యాక్చువల్ గా జరుగుతుంది అంటే నీవు వ్యక్తిగతంగా ఎదిగితే చాలా పనికి రావాలన విషయాలు పడిపోయినాయి
(04:50) అవును పడిపోతాయి అప్పుడు ఎట్లీస్ట్ చింతించకుండా క్లియర్ చేసుకోమంటాను నేను పరిచ చింతన పోవాలంటే క్లియరియస్ట్ అంతే కదా ఇప్పుడు ఒకరి గురించి ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తి నీకు అందుబాటు లేకపోవడము ఆ వ్యక్తి ఒక మాట అనడమో ఇప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి ఆ చిరంజీవి గురించి మనం ఎంతసేపు మాట్లాడినా మనకు బాధ కలగదు.
(05:15) కానీ మన అక్కో చెల్లో మన అన్ననో బామడదో వాళ్ళ గురించి మాట్లాడితే మనకు కోపము దుఃఖ ఇవన్నీ వస్తాయి సో అందుకని ఒకటేమో ఇన్ఫర్మేషన్ గా మాట్లాడుతున్నాం దాంతో సమస్య లేదు. ఒకటి ఇన్ఫర్మేషన్ గా మాట్లాడుతూ మన లోపట సైకలాజికల్ టర్మైల్ క్రియేట్ అయితుంది. అట్లాంటి దాన్ని క్లియర్ చేసుకోవాలి అరే ఏముంది రావే మన మధ్యన ఎందుకు ఇట్లా వస్తుంది ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక స్నేహ భావం వచ్చేసిందనుకో ఆ చింత వెళ్ళిపోతుంది.
(05:40) అది ఒక ఇది పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటది కానీ అది దట్ లీడ్స్ టు సారో ఎగజాంపుల్ పరచింతన అంటే ప్రతిసారి నెగిటివ్ గానే ఉండాల్సిన అవసరం లేదు. ఒక తల్లి కొడుకు ఆఫీస్ కి వెళ్తే తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ఫోన్ చేస్తుంది ఏరా బంగారం తిన్నావ అంటే ఆ తిన్నానమ్మ ఇప్పుడు ఈరోజు అయితే కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అక్కడ పట్టుకుంటది బాధ సాఫీగా జరుగుతున్నంత సేపు ఏం తెలియదు అవును అట్లా సాఫీగా జరిగితే దేర్ ఇస్ నో ప్రాబ్లం సం టైమ్స్ బ్రేక్ వస్తే ఆ తల్లి యొక్క జీవితం పట్ల అవగాహన చాలా ఉన్నతమైంది అనుకు ఆమె సీరియస్ తీసుకోవద్దు అది అదే
(06:16) సంఘటన చిల్తకు దారి తది కానీ ఒక తల్లి మామూలు మైండ్ కలిగింది అనుకో నా కొడుకు పోలి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆయన లేపేటోడు ఇప్పుడు లేపకపోయా అమ్మ అప్పుడే వాడు ఫ్రెండ్ తో పోయినంటే ఆ స్నేహాలు వచ్చినాయి ఇంక నన్ను మర్చిపోయిన అని ఇట్లా అడ్డగోలి పడి చెడగొట్టుకుంటాడు. మ్ అందుకని వ్యక్తి ఎవరు దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటది.
(06:35) నేదంటే నువ్వు మనసులో వైశాల్యత వస్తున్న కొద్ది అది ఇట్లాంటివన్నీ పడిపోతాయి. వ డోంట్ హావ్ టు ఈవెంట్ టైప్ ఫర్ దట్ అందుకని వైశాల్యత ఎట్లా వస్తుంది ఒక డబ్బా అయితే గోడలు జరిపి చేయొచ్చు. లెర్నింగ్ వల్ల వస్తుంది. రకరకాల విషయాలను ఆకలింపు చేసుకోవడం వల్ల ఇంకా చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు నువ్వు ట్రావెల్ చేస్తే చాలా పడిపోతాయి.
(06:59) అంటే న్యూట్రల్ గా ఒక్కడి ట్రావెల్ అంటే ఉన్న పళ్ళంగా అట్లా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడుకొని రకరకాల వ్యక్తులతో హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా నీకు ఏం తెలుస్తుంది అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఒక అది ఏమంటారు అక్రో ఏమంటారు అతన్ని ఏమంటారు వ్యోమగామి అతనికి ఇంటి పక్క అతనితో గ్రజ్ ఉన్నది. అంత బాగున్నాడు అతను ఒక సైంటిస్ట్ కానీ ఇంటికి రాగానే ఇంటి పక్క అతనితో గ్రజ్ అది ఎప్పుడు ఒక షావెల్ అంటారో తెలుసు కదా ఇట్లా మట్టి తీసేది ఆ దాని విషయంలో వచ్చింది గొడవ వచ్చి చాలా తారస్థాయికి చేరింది వాడు ఇల్లు ఖాళీ చేయడు వీడి ఇల్లు
(07:37) ఖాళీ చేయడు సొంత ఇల్లు కానీ వాడు ఈ నాసా లాంటి దాంట్లో పెద్ద సైంటిస్ట్ వాడు ఆ ఇల్లు దాటితే వాడు కింగ్ వాడు ఒక పెద్ద సైంటిస్ట్ వాడికి ఒకసారి ఏదేవైనా వీడిని వీడిని రివెంజ్ ఇర్చుకోవాల్సిందే అనేది ఎప్పుడూ ఉండిపోతాడుఅన్నమాట వాడు బయటికి వెళ్తే మర్చిపోతాడు. కానీ ఇంటి సమక్షం రాగానే వాడు చూడగానే ఇట్లా అయిపోతుంది ఇప్పుడు కోడల్ని చూడగానే అత్తక అయిపోతుంది అంతవరకు అత్త వస్తుంటది బయట బతుకమ్మ మాట వచ్చిఉంటది సినిమా వచ్చిఉంటది అన్ని రకరకాల విషయాలు కోడ అని అంటది అంతవరకు కోడలు మంచిగా మాట్లాడితే అత్త రాగానే మొఖం అట్లా పెట్టేది ఇది చాలా సార్లు జరుగుతది.
(08:08) అంటే ఆ పర్టికులర్ పర్సన్ తో ఒక పేచి ఉంటది. క్లియర్ చేసుకుందాం అంటే వాడు క్లియర్ చేయడు వీడు కోర్ట్ కేస్ లాగా సారి చెప్తే పోత అంటే నేను చెప్పను సారే సారి చెప్తా అంటే నువ్వు అందరి ముందు సయ అందరి ముందు నువ్వు అనలే నేను సారి చెప్తాను ఒకట సారి చెప్తా లేదా అందరి ముందు సారి చెప్తే సరే ఒక మల సంవత్సరం అయింది అందరి ముందు సారి చెప్త అప్పుడు చెప్పమంటే చెప్పలేని ఇప్పుడు పీకనీకి వచ్చినావ ఓయ్ ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటాడు వాడు పేచి పేచి తెస్తే కదన్నమాట సరే అందరి ముందు సారీ చెప్తా లక్ష రూపాయలు కూడా ఇస్తా అని ఒప్పుకోండి వాడు లేట్ అయితే వీడు మళ్ళ
(08:36) ఒప్పుకోడుఅని చెప్పి అందరి ముందు సారీ చెప్తే లక్ష రూపాయలు కూడా ఇస్తా సారీ కాదు కాళ్ళు పట్టుకో అన్నాడు ఇది తెగుతదా దీని క్రమంలో వాడు మళ్ళీ నెత్తి వల కొట్టిడు మళ్ళీ ఇంకొక వేసేయి ఇద్దరికీ మంచి ఉద్దేశం ఉంటేనే తెగిపోతుంది. ఈ వ్యోమగామి రాసిన తన యొక్క జర్నల్లో మెమోయర్స్ ఆఫ్ మై స్పేస్ జర్నీ అని ఒక చిన్న ఆర్టికల్ రాస్తాడు ఎప్పుడైతే మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తాడో తాను స్వయంగా ఒక్కసారి అట చూస్తే భూమి ఎగజాక్ట్ బల దొరికింది ఆవగింజ ఇంత కనిపించింది దాంతో అతని మీద కోపం అయిందంట అంటే ఒక విశాల దృక్పదంతో చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి రాజు తన ఆస్తి అంతా
(09:22) పోగొట్టుకున్నాడు అప్పుడు ఎవరో వచ్చి చెడ్డి పోయింది మహారాజు అన్నాడు [నవ్వు] అంటాడా లేదా ఆస్తి పోయిన తర్వాత చెడ్డ ఏందిరా డాడీ అప్పుడు వాడి దగ్గర ఇది నువ్వు తీసుకోపో చ అట్లా ఉంటది బికాజ్ చాలా విశాల దృక్పదంతో కొన్ని సార్లు చూసే అవకాశం వస్తది. ఇప్పుడు ఒక ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే లైఫ్ ని చాలా వాస్ట్ గా దర్శించడం అంటే ఎవడో ఆ రా అన్నాడు ఎవరో తురే అన్నాడు ఎవడో నీ వస్తువు ముట్టుకున్నాడు ఇట్లాంటివి ఏమ ఉండవు వ్యవహారం కోసం ఉంటది కొంచెం ఎక్కడఉందో అక్కడ పెట్టమ్మ అంతవరకే తప్ప అది గ్రజ్జగా మారదు.
(09:59) అది కాలం ద్వారా వస్తుంటదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇదగో ఒక వ్యక్తితో మనకి ఇబ్బంది ఉంది దాని వల్ల ఫస్ట్ పాజిటివ్ పరచింతన కాస్త నెగిటివ్ పరచింతనగా మారుతది. ఫస్ట్ పాజిటివ్ అంటే ఏనా బాగున్నావా ఆ తిన్నావా ఇది పాజిటివ్ పరిచింతన నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంది వాడికి నేను చేయను ఎందుకు చేసినావ్ బే ఇది నెగిటివ్ పరచింత అంటే రెండు సార్లు నువ్వు మాట్లాడితే నువ్వు ఫస్ట్ నవ్వుకుంటా మాట్లాడుతావి నువ్వు కోపంగా మాట్లాడుతావి బట్ స్టిల్ కమ్యూనికేషన్ ఎగజస్ట్ బహుశా చెప్తాడు ఈదర్ యు లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యు కెనాట్ ఇగ్నోర్ మీ అట్లా వేరే వ్యక్తి గురించి మాట్లాడడం మనం
(10:39) మానేయాలి. ఏదనా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే వ్యక్తి కాకుండా అతను చేసిన విషయము లేదా అతను పంచిన జ్ఞానము లేదా అతని ఆవిష్కరణో మన సబ్జెక్ట్ కావాలి తప్ప ఇప్పుడు ఉదాహరణకి ఓషో ఏమన్నాడో తెలుసా అంటే ఓషో ఇచ్చిన విషయం గురించి మాట్లాడుతున్నాం ఓషో ఏం చేశడో తెలుసా వ్యక్తిగతం అయిపోయింది. రెండిటికి చాలా తేడా ఉంది మనం ఓషోని డిస్కస్ చేస్తున్నాం అంటే వ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓషో విఆర్ టాకింగ్ అబౌట్ ఓషోస్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అట్లా మాట్లాడు అమ్మ గురించి మాట్లాడడం వేరే అమ్మ మన కోసం ఏం చేసింది మాట్లాడడం వేరే రెండు వేరే వేరే విషయం సో వ్యక్తిగత
(11:17) విషయం ఎప్పుడు వస్తది అది ఆ పర్సనాలిటీ దగ్గరికి వచ్చి అవుతుంది విషయం ఇప్పుడు ఉదాహరణకి ఓషో ఫిలాసఫీ కాకుండా ఎవడో అరే ఓషో సెక్స్ చేసిరా లైఫ్ లో అంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు లోపట ఏం చేసిండు అంటే వీడు తన మైండ్ ని ఓషోకి అప్లై చేస్తున్నాడు అంటే ఒకవేళ తన చుట్టూ అందమైన అమ్మాయిలు ఇతను పుట్టి తన పక్క ఏదైనా చేస్తాడు అని చెప్తున్నాడు.
(11:36) అంటే మనిషి యొక్క మాటలు తెలిసిపోతది ఇప్పుడు ఒక ఇంటికి రాగానే వస్తువులు చూసి ఆశ్చర్యపోతున్నారు అంటే వస్తు ప్రేమ ఉందని చీరలు చూసి కళ్ళు ఇట్లా మెరిసాయి అంటే చీరల మీద ఆసక్తి ఉందని ఎవరైనా ఇద్దరు గొడవ పడితే ఉత్సాహంగా నువ్వు చూస్తున్నావ అనుకో నీ గొడవలు ఇష్టం అని ఇవన్నీ ఊరికినే జరగవు నీ పనిఏదో నువ్వు చూసుకునే వాడికి అవన్నీ ఎలాగ ఉంటాయి నువ్వు నువ్వు భూమి మీద లేవనుకో ఆ గొడవ జరగకుండా ఉంటాడా ఇప్పుడు ఆ భూమి మీద లేవు ఆ గొడవ ఆగదు అనుకుంటున్నావా పక్క పక్క ఆగుతుంది ఇంకో ఇద్దరు కొట్లాడుతుంటే మంది ఆపడం కాదు భూమి మీద ఎవ్వరు లేరు ఆ ఇద్దరు ఉన్నా గొడవ
(12:10) ఆగుతుంది. కానీ అనవసరంగా మన ఇంటర్వెలనేషన్ అక్కర్లే కానీ ఇలా చెప్తే పలాయన పలాయనవాదం అంటారు నీకు చాత కాక మస్త మాటలు నేనుంటే అవును చాత కాదు పో ఇంకా నువ్వు చాత నేను చేసుకోపో నేను అటచి పంపించిన సందర్భాలు ఉంది అసలు నువ్వు మగవాడివి కాదు నీకు చాత కాదు చెప్పి నాకు చాత లేదు ఇప్పుడు నాతో చర్చించే అవకాశం పోయింది. అందుకని ఈ విషయం ఎప్పుడు నాతో మాట్లాడడం రైట్ టాటా బాయ్ బాయ్ అని చెప్పే సందర్భం అందుకని పరచింతన విషయం గురించి ఉంటే బాగుంటుంది.
(12:52) వ్యక్తి గురించి ఉండకూడదు అంటుంది. విషయమా వ్యక్త్యా ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నాతో స్నేహంలో ఉన్నా విషయమా వ్యక్త్యా వ్యక్తి అయితే యు సఫర్ విషయం అయితే యు లిబరేట్ వ్యక్తికి విషయానికి సంబం వ్యక్తి అంటే నా విషయాలు పట్టించుకో నేను ఏం చేస్తున్నా దాని సారాన్ని తీసుకోవాలి కిరాణ షాప్ కు వచ్చాలు కొనుక్కో కిరాణ షాప్ వ్యక్తిని వదిలేయ్ అతను అందంగా ఉన్నాడని వెళ్ళకు చాలామంది ఇప్పుడు నువ్వు చెప్పింది ఈమె అది చూసింది నేను చూడలేదు అది నాకు ఆసక్తి లేని సబ్జెక్ట్ అది నాకు చాలా మంది చెప్పే విషయాలను బట్టి తెలుస్తో ప్రస్తుతం వాళ్ళ మైండ్ అక్కడ ఉందని
(13:31) తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను ఈ టేబుల్ తప్ప నా టాక్ తప్ప నేను టాగెట్ తప్ప నేను ఏది చూడను. ఇప్పుడు చేత చిన్న పిల్లలని చూస్తాను ప్రస్తుతం ఆసక్తి నడుస్తుంది అన్న తప్ప ఒప్పులు కాదు అక్కడ ఒక కిరాణ షాప్ ఉంటదంట ఆ కిరాణ షాప్ చుట్టూ ఆ అబ్బాయిలు ఉంటారంట ఎందుకంటే వాళ్ళ కోడలు అందంగా ఉంటది.
(13:54) అందుకని ఇప్పుడు వ్యక్తి కోసం వచ్చారు వాళ్ళు ఇప్పుడు ముమైద్ ఖాన్ పాట చూస్తున్నావ్ వ్యక్తి కోసం చూస్తున్నావ్ పాట బాగుంది సంగీతం బాగుందిని ఎప్పుడనా చూశవా ఇప్పటికి ఇంకా నా వయస్సుని ఆ సాహిత్యం ఎంత బాగుంది నిందా 16 బలే రాసిన ఎవడన్నా అన్నాడు ఒక్కడన్నా మన అత్త వచ్చినప్పుడు నేను చెప్పాను నీకుంటే అంటే ఏం చేయాలో తెలియక చస్తారు అట్లా ఇప్పుడు ఒక అబ్బాయి బస్ స్టాప్ కోసం బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు వ్యక్తి వ్యక్తి కోసం సో వ్యక్తిని పట్టుకున్నవాడు గాయపడతాడు బాధపడతాడు రమణ మహర్షి కూడా చెప్పాడుది
(14:38) రామకృష్ణుల వారు చెప్పారు నాకోసం రాకురా నేను ఎవడు మధ్యన ఇది ఉంటది పోతది నేను చెప్పేదాన్ని పట్టుకొని పో ఎందుకంటే నేను వ్యక్తిగా లేనప్పుడు నువ్వు నన్ను ఎలా పట్టుకుంటావ్ నేను విషయంగానే ఉన్నాను ఇప్పుడు జ్ఞానము అంటే వ్యక్తి కానట్టే కదా ఆనందం వ్యక్తి కాదు కదా ప్రశాంతత వ్యక్తి కాదు ఆకలి వ్యక్తి కాదు అది విషయం అది అందుకని విషయాన్ని పట్టుకుంటే పరిస్థితులు అయిపోతుంది.
(15:11) ఒక ఇంటికి వెళ్ళు వాళ్ళు ఇచ్చే ఏమంటారు ఆదిత్యం కాకుండా ఇస్తున్న వ్యక్తి ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఫోకస్ షిఫ్ట్ చెయ్ బోల అప్రోచ్ మారిపోతులే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో సోఫా వాళ్ళ ఇంట్లో గోడలు వాళ్ళ ఇంట్లో వాల్ క్లాప్ తో నీకు సంబంధం లేదు ఎక్కడున్నా నా కింద కూర్చుంటే బాగుంది ఇప్పుడు నేను చేస్తాను అది ఎక్కడికి వెళ్ళినా కింద కూర్చుంటాను.
(15:44) తర్వాత వాళ్ళ వస్తువుల వైపు చూడని ఎక్కడికి కొన్నారండి సోఫా మీ అబ్బాయి ఏ ఊర్లో ఉన్నాడు అంటే వ్యక్తితో నాకు సంబంధం లే ఇప్పుడు టాపిక్ బిగినింగ్ వ్యక్తి ఉన్నాడా విషయం ఉన్నదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఠాగూర్ సినిమా చాలా బాగుంది. చిరంజీవి చాలా బాగా యాక్ట్ చేశడు. ఠాకూర్ విషయమైంది ఆ విషయంలో వ్యక్తి వచ్చాడు. చిరంజీవి ప్రాపర్టీ ఎంత ఉంటదిరా చిరంజీవి వచ్చాడు చాలా తేడా ఉంటది ఈ చిన్న విషయాలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పరు మనం తెలుసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా ఇప్పుడు నా జీవితము విషయ ప్రాధాన్యం వ్యక్తి ప్రాధాన్యముగా ఇప్పుడు ఒక వ్యక్తి
(16:26) గాని ఐ డోంట్ ఈవెన్ కేర్ హూ ద ఎల్ యు ఆర్ నాకు సంబంధం లేదు విషయం చూస్తా టైసన్ పెయింటింగ్ చేస్తాడు అది విషయం అది టైసన్ తో ఎగ్జిబిషన్ చేద్దాం విషయం అది టైసన్ తీగ తాగుదాం విషయం టైసన్ మంచివాడు చెడ్డవాడు అని నేను ఆలోచించినే ఆలోచించాను. అసలు నా పరిధిలో లేదది అందుకని నాకు మమకారం లేదు వ్యక్తిని పట్టుకుంటే మమకారం వస్తుంది.
(16:51) విషయం అనేది మమకారం సంబంధి ఏముంటది ఎవడన్నా ఐ లవ్ మై సాంగ్ అని ఆ సాంగ్ ప్లే కాకపోతే చచ్చిపోయినవాడు ఉన్నాడా వ్యక్తిని పట్టుకుంటే మమకారం వస్తుంది ఆ ఆబవియస్లీ మమకారం వస్తుంది ద్వేషం వస్తుంది. విషయాన్ని పట్టుకోవాలి ఓ గురువుని దర్శించేవాడు విషయంలో ఉండాలి. నువ్వు దేనికోసం వెళ్తున్నావ్ అది చూడు తప్ప గురువు ఎట్లా ఉన్నాడు అన్నది యూజి కృష్ణమూర్తి ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ రమణ మహర్షి ఇప్పటిలాగా వీడియోస్ అవి లేవు కదా ఆయన చూడాలనుకుంటున్నా అంటే ఎక్కడ రమణ మహర్షి ఎక్కడ ఎక్కడ ఎక్కడ నేను వెళ్ళాలి అనుకున్నాడు. నాకు పని ఉంది అంటే
(17:31) అయ్యో నువ్వు భలే ఉన్నావ్ ఇంత దూరం వచ్చిందో ఒకరోజు ఉండవోయ్ అని ఫ్రెండ్ చెప్తే సరే ఆయన చూస్తే ఆయన్ని అడగాల్సిన ప్రశ్న అడిగితే అయిపోతది ఆయన ఎన్లైటెడ్ మన్ కదా అనేలోపు ఎవరో చెప్పారంటే ఆయనే భగవాన్ అని చూపిస్తే గోచి పెట్టుకొని కిచెన్ లో కూరాలు తరుగుతాడు ఆయన ఒక క్షణంలో ఇంట్రెస్ట్ పోయింది యూజి కృష్ణమూర్తి ఎందుకో తెలుసా ఎన్లైటెన్డ్ మ్యాన్ ఏంటి కూరాలు తరుగుతున్నాడు హ అన్నాడు వ్యక్తిని చూసాడు అక్కడ అంటే ఎన్లైటెన్డ్ మ్యాన్ అనే వ్యక్తి పూరాయాలు జరగకూడదు కానీ విషయం అంటే తెలుసా ఎన్లైటన్ మన్ అయుండి కూడా పూరాయలు ఎంత శద్దగా జరుగుతున్నాడో అది చూడు తేడా చాలా ఉంది.
(18:11) విషయము చాలా ఇంపార్టెంట్ మళ్ళీ దీని తర్వాత మూడో పదం ఉంది అది వేరే సబ్జెక్టు వాసన విషయం అంటే అక్కడ ఏముందో తెలుసుకొని వచ్చేయడం వాసన అంటే నీకు నచ్చి అక్కడే ఉండిపోవడం వ్యక్తి బాధిస్తది వాసన బాధిస్తది తీతావా 2/3 వ్యక్తి బాధిస్తది విషయం బాధిస్తది అది వాసనగా మారింది వాసన అంటే అటాచ్మెంట్ కొన్నిసార్లు విషయంతో కూడా అటాచ్మెంట్ ఉంటది అందుకని విషయము లెస్ ప్రాబ్లమాటిక్ ఇప్పుడు నేను నా ప్రతి విష ప్రతిదీ నాకు విషయం సంబంధమే నాకు ఎవ్వరితో సంబంధం లేదు నేను ఏ నిరంజన
(18:58) గాడిని ఇది నేను ఎన్నో సార్లు చెప్పిన విషయం అంటే ఆ మనిషితో ఉన్న పని కావచ్చు ఇప్పుడు ఆ ఇప్పుడు మా అన్న ఉంటాడు మా అన్నతో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు వాడు ఎవడైతే నాకు ంది వాడు బక్క అయితే ఏంది లావు అయితే నాకు సంబంధం లేదు అందుకే పుస్తకం అనేది మధ్యన పెట్టిన లేకపోతే నాకు పనే లేదు ఆయన ఎవరు ఐ డోంట్ వర్ కా నువ్వు ఎట్లున్నావ అని అడగని ఎవరిని నాకు అసలు ఆ థాట్ కూడా రాదు అరే నువ్వు అడిగినా బాగుంటారు అడగకపోయినవా నువ్వు భోజనం చేస్తావ అని అడగాను నేను నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు నువ్వు ఎప్పుడనా వచ్చి లంచ్ అయిపోయిందా అని అడగను ఎందుకంటే నేను ఉన్నా
(19:36) ఈ భూమి మీద లేకపోయినా తింటాడు మనిషి ఏ బాబు ఆ బోడీస్ అడగడం అక్కర్లేదు నేనైతే అడగను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం నేను భోజనం చేశనుని ఎవరికీ చెప్పను కొన్ని బేసిక్ థింగ్స్ అట్లాంటే అన్నీ చెప్పు బాత్రూమ్ కి పోయి వచ్చాను ఫ్లష్ చేశాను ముడి కడుక్కున్నాను ఎవ్రీథింగ్ బాత్రూమ్ కి వెళ్లి వస్తే అడుగు ముడి కడుకున్నారా బాగా కడుక్కున్నారా చూద్దాం అని అడుగు ఇలా చేస్తే అది పొగరులాగా అనిపిస్తదా ఇవడ అసలు వేరే వ్యక్తి లేనప్పుడు పొగరని ఎవడు అంటాడు అదే ఆ జనరల్ గా నేను అన్నది వ్యక్తిలో ఉంటేనే ఇదంతా వ్యక్తి లేదు నేను చిన్న రమణ మహర్షి ఇవా
(20:09) విడిసికి ఇచ్చిన కాన్వర్సేషన్లో ఒక దిమ్మ తిరిగే మాట చెప్తది. అంటే మూలం తెలిసినవాడు పక్కకు పోయే అవకాశమే లేదురా నువ్వు ఎన్ని పుప్పు దిప్పలు పెట్టు వాడు అక్కడే ఉంటాడు. ఇవాళ పెట్ట ఏమన్నాడఅంటే ఇప్పుడు ఆత్మస్థితి అన్నారు కదా మీరు ఆ శంకరుల వారి ఆత్మస్థితి బుద్ధుడు ఆత్మస్థితి ఒకటేనా ఆ ఒకటే అప్పుడు శంకరుల వారు బుద్ధుని కలిసాడు అనుకో వాళ్ళ మధ్యన ఎలా ఉంటది చర్చ అంటే నీకు విషయం అర్థం కాలే ఉన్నది ఒక్కటే అంటే ఒక్కటే నీకు రెండు కనిపిస్తున్నది నీ హెడేక్ అది అన్నాడు నీకు 100 ఆత్మస్థితులు ఉన్నట్టు కాదు
(20:55) ఆత్మస్థితి ఒకటే ఉంటది ఎప్పుడు దానికి 100 రూపాలుగా కనిపిస్తేది నా ప్రాబ్లం కాదు నువ్వు ఎప్పుడు నీకు బియాండ్ గా ఏది ఇప్పుడు నువ్వు ఆత్మ స్థితిలోకి వస్తే దాని అర్థం ఏం తెలుసా నీకు అన్యంగా ఏది లేదతె తెలుసుకుంటాం అంతే మళ్లా అప్పుడు గొప్ప ఎక్కడిది వేరేవాడు పొగరండం ఎక్కడిది నువ్వు మంచోడు ఎట్లా నువ్వు చెడ్డోడివి ఎట్లా నువ్వు సేవా తత్పరుడు ఎట్లా అలాంటివి ఏమీ లేవు అప్పుడు ఏముంటది ఉనికి ఉంటది నీ నువ్వు అట్లా ఉన్నావని అల్టిమేట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏందో తెలుసా నేను ఉన్నాను అన్న ఒక స్పురణ మిగులుతది మొత్తం అడవి అంతా అంటకపోయి ఆరిపోయి ఆరిపోయి చిన్న
(21:34) నిప్పు ఇట్లా అంటా ఉంటది ఉనికి అంటే అది మనం ఇట్లా అగ్నిపుల గీసినప్పుడు చిన్న ఇట్లా ఫ్లేమ్ ఉంటది ఆ ఫ్లేమ్ అన్నది అది అట్లా ఉంటది. అందుకని పరచింతన వ్యక్తిని పట్టుకుంటే వస్తది. రెండోది పరచింతన పోవాలంటే విశాల వాడిని మార్చాలంటే కుదరదు. కూర్చొని సెటిల్ చేసుకో ఆ వ్యక్తి లేడు చచ్చిపోయాడు ఆయన ఆ థాట్ వస్తుంది కదా నువ్వు విశాల దృక్పదంలోకి రావాలి.
(22:07) లేదా అన్నమయ్య సినిమాలో డైలాగ్ లాగా ఉండాలి ఏం స్వామి అంటే నీ మరదలతో ఉన్నావ అంటే అంత అందాన్ని మరి ఎట్లా వదులుకుంటారు స్వామి అంటే అంతకంటే అందాన్ని చూపిస్తే మరి దాన్ని వదిలేస్తావా అంటే నా మరదల కంటే అందమైనది లేదు స్వామి అంటాడు ఇప్పుడు విషయం ఏంది మరదలని వదిలే అంటే అంతకంటే అందం చూపించాలి అతనికి కిందే అప్పుడు ఆ రా అని తీసుకెళ్తాడు అంతకంటే కొన్ని రెట్ల అందంగా ఉన్న చూపిస్తా టండరడరడ వస్తుంటది అది మ్యూజిక్ బల తీసాడు రాఘవేశరావు ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా మంగళ హారతుల మధ్యన దివ్యమంగళ స్వరూపం తిరుపతి కాదు ఒక అమ్మవారి విగ్రహం
(22:49) అసలు ఆశీర్ అంటే అందం అంటే జస్ట్ ఫిజికల్ రియాలిటీ కాదు ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అని ఏదో తెలుస్తుంది అది అంతే ఆ క్షణమే మరదల పడిపోయింది ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు నాకు మా ఊర్లో కొంత భూమి నా గురించి డిస్కషన్ వచ్చింది నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలుసా ఇట్లా హాయిగా చిన్న గోచి పెట్టుకొని ఎవ్వరు లేని చోట ఇట్లా కూర్చోవాలని ఉంది నాకు ఒక పుస్తకం రాసుకోవాలని ఉంది.
(23:23) అసలు ఈ భూమి మీద ఎవ్వడు లేడు అన్నట్టు బతుకుతున్నా నేను ఐ డట్ ఐ వాంట్ టు బి విత్ పీపుల్ బట్ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ పీపుల్ ఆ ఈక్వేషన్ సెట్ అయ్యారు కాబట్టి మీరు నాతో ఉన్నారు లేసా భయ్యా ఏదో ఒకటి చెప్పు భయ్యా నువ్వు అని అన్నావు ఎట్లో అట్లా వదిలించుకుంటాం మిమ్మల్ని ఇద్దరిని మీ తిప్పలు మీరు ఉన్నారు పని అంటావా కొద్ది రోజుల్లో చేస్తాడు వాడేదో చేస్తాడు నువ్వు ఏదో చేస్తావ్ కొద్ది రోజులు చిన్న బ్రేక్ ఉండొచ్చు లైఫ్ అంతా ఎవడు ఖాళీగా ఉండడు ఖాళీ ఉన్నట్టే ఖాళీ ఉన్నట్టు ఏమి కాదు ఏదో పుడుతుంది.
(23:54) దానికి అవకాశాన్ని ఇయాలి ఎవడో ఎంబడే ఉద్యోగం ఎక్కడ మనం ఎందుకు ఎక్కాలి అవసరం లేదు ఇప్పుడు నాకు పరచింతన లేదు దానికి కోర్ ఏంటంటే బంధం లేదు కాబట్టి ఒకటి రెండోది బంధం లేదు పరచింతన లేదు కరెక్టే అహంకారం ఉన్నా పరిచింతన వస్తుంది ఎందుకంటే అహంకారం గాయమైనప్పుడు అక్కడ పరిచింతన మెయిన్ వస్తుంది అందుకు బంధం లేదు కానీ అహంకారం ఉంది అహం ఉంది కొద్ది దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అహంభావం ఉంటే వస్తుంది వాడు అన్నాడురా నన్ను అట్లా వాడు బంధువు కాదు ఎవడో పవన్ కస్క గొట్టంగా రోడ్డు మీద ఉన్నవాడు వాడి గురించి ఆలోచన వస్తుంది.
(24:30) ఇప్పుడు చర్చ వస్తే ఎన్నో విషయాలు ఉండగా అది జోక్ గా కాకుండా సీరియస్ గా చెప్పబడుతుంది. అందుకని నా దృష్టిలో అది వదిలేసి లెట్ అస్ ఎక్స్పాండ్ అవర్ సైకాలజీ మన మానసిక వైశాల్యం పెంచుకోవడం అనేది నీ చేతికి ఉంది. ప్రాపర్టీ పెంచడం అనేది చాలా చిన్న విషయం. లెర్న్ న్యూ థింగ్స్ ఒక ఉదార్త భావన ఉదార భావనలోకి రావాలి సేవ గనుక చేస్తే ఆ సేవలో చిన్న కంపాషన్ పుడుతుంది.
(24:55) అట్లా మనసు వైశాల్యత జరుగుతుంది. అప్పుడు నీకు అకామిడేటివ్నెస్ వస్తుంది. ఉదాహరణకి సింపుల్ నీ ఇంటికి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు చిన్న రూమ్ ఉందనుకు అప్పుడు నీకు గిరిక ఇబ్బంది అనిపించింది కదా ఇప్పుడు నువ్వు రూమ్ వైశాల్యం చాలా పెంచితే వీళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు ఎక్కడో మూలకు ఉంటారు అట్లా ఉంటుందని ఓషో ఎవరు కృష్ణమూర్తి ఎవరు రవణమర్ష అంటే విశాలమైన మనసు అంటే దానికి అవధులు లేవు ఎంతన్నా పడుతుంది.
(25:25) ఆ ఇలా అన్నాడు మిమ్మల్ని అంటే అవునా సరేలే అని అనగలగాలంటే నువ్వు లైఫ్ ని ఎంతో ఉన్నత ఆదర్శంలో చూస్తున్నావ్ అట ఎట్లా అన్నాడు వాడు పోదాం పో కొడదాం పో అంట అయిపోయింది అంటే చిన్న లిమిటెడ్ అండర్స్టాండింగ్ చూపిస్తో బంధం ఉండొద్దు అంటే ఇప్పుడు అంత ఆశమాశి కాదు అహంకారం వదిలేయమంటే అంత ఆశమాసి కాదు నాలో కలిపేసుకున్నా కాబట్టి పరిస్థితం లేదు అని చెప్తావు కదా ఎవరైతే నువ్వు సంపకుంటావో ఆలోచిస్తున్నావో వాళ్ళ నీలో కలిపే కానీ వేరే వ్యక్తి అనుకుంటే వచ్చే సమస్య కాబట్టి కలిపేసుకుంటే ఉదాహరణకి మన చేతికి దురద వస్తుంది అయినా మనదే ఇది అట్ట నీలో కలిపేసుకున్నప్పుడు నీ
(26:08) హోల్ అప్రోచ్ మారిపోతుంది. చూసేవాడికి ఇలాగ ఇలాగ అనిపిస్తుంది ఎందుకంటే వాడు దూరంగా చూస్తున్నాడు వేరుగా చూస్తున్నాడు కదా ఒక తల్లి బిడ్డలాగా ఉంటుంది వాడు ఎంత లంగ పనులు చేసినా హగ్ చేసుకోవడే ఉంటది మనలో కలిపేసుకొని మనల్ని డామేజ్ చేస్తుంటే చేయరు ఎవరు చేయదు నాకు అలా లేనే లేదు భూమిలో ఒకసారి కలిపేసుకొని చూడు నీకు తెలుస్తుంది దాని మహత్య ఏమిటో ఇది ఆలోచించేది కాదు నీవే అది దేర్ ఇస్ నో డామేజ్ స్వయానికి ఎవరు డామేజ్ చేసుకోడు ఫస్ట్ అది అనిపిస్తుంది అట్లా నేను దానికి కాదన ప్రతీతి అంటారు దాన్ని ప్రతీతి అంటే లేని దాంట్లో ఉన్నది కనబడడం రజ్జు సర్పవత్ పాము
(26:53) తాడులో పాము కనబడడం నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళ స్నేహితులు కనబడడం ఒక ఫ్లవర్ బొకేలో గౌరవం కనబడడం ఇదంతా ప్రతీతి అంట బ్రదర్ ఒకడు ఏమి నిన్న వస్తే కూడా పట్టించుకోవట్లే మే బి హి ఇస్ రెస్పెక్టింగ్ ద మోస్ట్ కానీ మనక ఆ భావన కలగట్లే ఎవడైతే సార్ బాగున్నారు నమస్కారం అండి అంటే మనం రెస్పెక్ట్ అనుకుంటుందాం ప్రతీతి అంటారు దీన్ని పూల్ పూల్ చేస్తారు కనిపిస్తున్నప్పుడు తెలియకుండని అది నీలో కలిసిపోయి అద అది ఓన్లీ అద్వైతము అంటే ఒక మూలం తెలిస్తేనే అట్లా ఉంటది ఇప్పుడు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా వేరే వ్యక్తితో పోరాడుతున్నారు వాళ్ళు
(27:34) ఇప్పుడు గుండె చెడిపోయింది ఒకడి వాడు కోటి రూపాయలు ఇచ్చిన వాడు సరి చేయమని అని చెప్తాడు వాడు వాడు తన గుండె తీసేయ అన్నాడు వాడు కానీ సరి చేయడం మీద దృష్టి ఉంటది నీకు ఆ భాగము కాబట్టి అసలు నీ అప్రోచ్ మొత్తం వేరే ఉంటది. ఇది ఫిలాసఫికల్ గా చర్చించేది కాదు. అలా కలుపుకోవాలన్నా కూడా చాలా అండర్స్టాండింగ్ కావాలి. ఆ అండర్స్టాండింగ్ తర్వాత ఇప్పుడు నాకు అహము లేదు సరే అహంకారం లేదు నాకు అహం భావం లేదు నాకు బంధం లేదు.
(27:59) ఇప్పుడు నాకు ఈ చేయితో ఏం బంధం ఉంటది చేయితో కన్సర్న్ మాత్రమే ఉంటది. చేయకున్న ఉంగరంతో బంధం ఉంటది. ఇంతవరకు ఎవ్వడన్నా అంటే చివరి ప్రశ్న ఆలోచించు అంటే భాషలో తెలిసిపోతది చేయలేపి ఈ ఉంగరం బాగుందా అని అడుగుతారు కానీ ఎప్పుడన్నా నా ఫింగర్ బాగుందా అని అడిగావా అంటే ఫింగర్ కి ఉన్న ఉంగరంక ఎంత ఇంపార్టెన్స్ ఉంది అసలు ఆ ఉంగరం నిలబడడానికి ఆధారభూతమైన దాన్ని ఎప్పుడైనా చూపించావా ఎవరిక నా ఫింగర్ బాగుందని అడిగావు ఎప్పుడు అంద ఎప్పుడు అడగాడు మనిషి అందులో భాగమైంది మాట్లాడబడదు అది ఇట్ ఇస్ బియాండ్ లవ్ అబ్బా ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటాడు వాడు గోల్డ్ కప్పును
(28:41) ముద్దు పెట్టుకుంటాడు ఎప్పుడనా నీ ఫింగర్ ని ముద్దు పెట్టుకున్నావా ఏమి చాత్ర అన్నదని చూసుకున్నావా [నవ్వు] ఏమ ఉండదు ఇగో రాను రాను విషయం అర్థమైతే లైఫ్ ఏమ ఉండదు లైఫ్ ఎలా ఉంటది జన్మాస్టర్ ఆఫ్టర్ ఎన్లైటన్ హౌ లైఫ్ ఫీల్స్ అని అడుగుతాడు. దానికి ఒకడు చెప్తాడు చాలా అద్భుతంగా ఉంటది అది ఉంటది ఇది ఉంటది తర్వాత అక్కడ ఒకడు ఉంటాడు శిష్యుడు అప్పుడు ఆ జన్మాస్త్రికి శిషి ఇచ్చిన రిప్ అంటే ప్లక్ ప్లక్ ప్లక్ లక్ క్లబ
(29:28) అన్నాడు. ఇప్పుడు చెప్పండి చూద్దాం ఏందో ఇది లైఫ్ అర్థమైతే జ్ఞానోదయం అయితే లైఫ్ ఎలా ఉంటది బులక్ ఇట్లా ఇప్పుడు చెప్పు ఏంది ఇది భాష తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు మలయాళం కాదు ఏమి కాదు బబుల్స్ వస్తాయి నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇట్లా అట్లా ఉంటది నువ్వు ఒక నది దగ్గర పోయి కూర్చో ఫస్ట్ లో ఆహా ఏం జలపాతం అంటావ్ సంవత్సరం తర్వాత ఉష్ చుష్ అంటది అంతే తిన్న సెలేరు బు బ్లాక్ బ్లాక్ ఉంటది అంతే ఏమ ఉండదు ఇట్లా ఎగిరి గద్ద వేయడాలు తిల్ల అయిపోవడాలు గూస్ పెంపిస్తాడు ఏమ ఉండదు నీకు లైఫ్ వర్త దట్ ఇస్ యాక్చువల్లీ కాల్డ్ లైఫ్ మిగతాదంతా కాళ్ళు మైండ్
(30:13) కానీ మన మనుషులంతా మైండ్ ఇన్ లైఫ్ అనుకుంటున్నారు లైఫ్ ఇస్ మిస్సింగ్ అంటున్నారు. [నవ్వు] [గురకలు] అందుకని యు గ్రో ఇప్పుడు నీవు ఉన్న సమయాన్ని చాలా సీరియస్ గా కన్సిడర్ చెయ్ ఇది ఇప్పుడు నీకు చెప్తున్న సలహాయ నీకు ఒక ఏకాంతం ఉంది నీసా లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు నీ పక్కన వాడు నీకోసం ఏం చేయడు నీ ఒక స్పేస్ ఇచ్చాడు అంతే అది ఇవ్వడు ఇయడు భూమిని స్పేస్ విత్ రెస్ట్రిక్షన్స్ ఏవో నిఘా ఉంటుంది నువ్వు ఆయగా తిను పడుకో నీ ఇష్టం మెటీరియల్ ఉంది నెక్స్ట్ ఒక ఐదు సంవత్సరాలు నీ క్యాన్వాస్ ఒక్కొక్కటి కోటి రూపాయల సేల్ కావా లక్షంతో పని చెయ్ కొత్త ఉరవడి
(30:57) స్టార్ట్ చెయ్ భయపడకు ప్రపంచం నీ వైఫ్ చూస్తది నువ్వు చేయగలవు అప్పుడు డబ్బు వచ్చిన తర్వాత 5050 తీసుకుందాం తగట్టు ఆ [నవ్వు] అమ్మ నేను డెవలప్ అయితే 50% ఇయాల్సి వస్తదని వాడికి కాడండి ఇప్పుడు జోక్ చేసే [నవ్వు] ఆ నీ అమ్మ జోక్ వేసాను నీతోటి అది మస్తు ఓషో చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పాడో నేను రెండు మూడు సార్లు ఆ జోక్ చెప్పా ఓషోలా చెప్పడానికి రాలేదు నాకు అంటే ఒక బ్యూటీ భాషలో
(31:41) నేను చెప్పే జోక్ కాదు నీ నా పాసిబిలిటీని నేను నీకు ఇచ్చాను నేను నిజంగా ఉదృతంగా పని చేద్దాం అంటే నాకు ఒక ప్లేస్ గాని నాకు మెటీరియల్ గాని ఏది లేదు లేదు యు హావ్ ఎవ్రీథింగ్ చేతన షి హాస్ ఎవ్రీథింగ్ బాలుకి ఎవ్రీథింగ్ ఉంది ఫస్ట్ ఏకాంతం ఉందిరా బాయ భోజనం ఉంది ఎవ్రీథింగ్ ఉంది కారు ఉంది అవసరం నేను పబ్బుల వాటికి అట్లా నేను వానికి పని పని కోసం అన్ని ఉపయోగించుకుందాం అంటు ఆ విషయంలో నేను ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయను నేను చేయను అట్లా అనవసరంగా అక్కర్లేదు కానీ పని గురించి ఏదైనా అది మనం ఉన్నందుకు ఉపయోగపడాలి అట సరదాగా డ్రావికి వెళ్దాం అంటే నో
(32:19) గ్యాలరీకి వెళ్దాం అంటే ఓకే ఇదో రీజన్ ఉండాలి మనం ఏదో నేర్చుకోవాలి అందుకని నువ్వు నెలకొక ఎగ్జిబిషన్ చెయ్ చూసేవాడిని మర్చిపో ఎగ్జిబిషన్ చేస్తూరా నువ్వు వెంటనే ఒక పెద్ద బొమ్మ ప్రాక్టీస్ చేసి అదే బొమ్మని రోడ్డు మీద వేయి ఎవరికీ తెలిీదు నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు సాయంత్రం ఒక బొమ్మ స్టార్ట్ చేసి రాత్రి అయిన తర్వాత కొత్త పెయింటింగ్ ఆడ పెట్టేసేయ్ ఇది తీసేసేయ్ టూ ఎక్స్పరిమెంట్ [నవ్వు] ఎవడికి తెలిీదు నువ్వు ఎవడో అట్లా తవాత దాని దగ్గ భాషని దాని దగ్గ ఒక ఆటిట్యూడ్ నువ్వు ప్రదర్శించినావ అనుకో మెల్లగా వస్తారు సో మన ఎగ్జిబిషన్ వన్ వీక్ ఎక్స్టెండ్
(32:57) అయిందంటే నాకు ఇప్పుడు ఓకే అనిపిస్తుంది యాక్చువల్ గా పొద్దున నా బిడ్డ ఒక ఆర్గ్యుమెంట్ తెలిసింది ఇప్పుడు రెండు రోజుల తర్వాత హరిపురం పోదాం అంటున్నావ్ మళ్ళీ ఎగ్జిబిషన్ డేట్ తొందర వస్తది వెళ్దాం వెళ్దాం అంటావ్ అని మొత్తం చెప్పినా అన్న పోస్ట్పోన్ అయిదన్నా [నవ్వు] రిలాక్స్ తం పడగా అంతా [గురకలు] మన మంచిగా జరుగుతుంది.
(33:17) అట్లా సో ఇప్పుడు నేను కూడా ఉదృతంగా పెయింటింగ్స్ చేస్తాను. నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి అట్ట చేయట్లేదు నేను జస్ట్ వన్ ఇయరే సంసారంలో ఉన్న కొంచెం నేను నా మానసికంగా కొన్ని మరకలు ఉంటాయి అవి వెళ్ళిపోయినాయి కంప్లీట్ గా ఫ్రీ అయిపోయాను నేను మల్ల అబ్సల్యూట్ ఫ్రీడం లో ఉంది నేను సిడ్ కి వచ్చినప్పుడు ఎట్లా అంత తాగుతున్నాను ఇప్పుడు నేను అప్పుడు కుక్క బతుకు ఇప్పుడు డాబర్ మన్ బతుకు నాది మస్త ఉంటది అప్పట్లో చాలా టూత్ పేస్ట్ కానీ డాబర్ గారు డాబర్ మన్ రాస సో నా పరచింతన గురించి నా అదంటే సగం
(34:05) ఇన్ఫర్మేషన్ ఒకటి బంధం ఒకటి అహంకారం అహంభావం వల్ల పరిచింతన వస్తుంది. పరచింతన ఉంటుంది కానీ బాధించిన పరిచింతన చాలా మందికి దానికే గాసి పని పేరు కానీ ఆ గాసిప్ లో ఎప్పుడూ మన కుటుంబ సభ్యులు ఉండరు గుర్తుపెట్టుకో ఎవరనా మన కుటుంబ సభ్యుల గురించి గాసిప్ చేస్తారా చేయ చిరంజీవి గురించి మాట్లాడుతారు సినిమాల గురించి మాట్లాడుతారు గాసి పట్ల అది కూడా పరచింతనే అరే మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఏంది పరచింతనే కానీ దీంట్లో నువ్వు గాయపడడం లేదు.
(34:36) అట్లా కాకుండా మన అమ్మ మన అక్క మన చెల్లి మన అన్న రాగానే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ సగమే తెలుసు ఇప్పుడు ఒక అన్న ఆస్తి పంచి ఇవ్వట్లే ఎందుకో తెలుస్తలేదు మనకు అందుకే ఆలోచన వస్తుంది. నీలో కలిపేసిన తర్వాత బాధ కలిగించడా ఓన్లీ నీకు బాధ్యత ఉంటుంది నొప్పి బాధ అంటే శరీరానికి పరవాడు కొడితే నొప్పు అవతది అట్లా బాధ ఉంటది అదే హైయెస్ట్ అండర్స్టాండింగ్ అదే హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ మాట అంటాడు ఎవడైనా ఇప్పుడు ఎవడనా ఇట్లా చెప్తాడా ఆ మైతికి నీకు వివాహ బంధం అంటే నీ బొంద నువ్వు ఎవరెవరి వివాహాలకు పోయట
(35:14) నాకు ఏ బంధము లేదు అటెట్టు ఉంటదని అడిగాడు ఒక పెద్దాయన నీళ్ళ నీళ్ళతో కలిపితే బంధం ఏమిటి అసలు బంధం అంటే అర్థం తెలుసా రెండు కలపకూడని వాటిని కలపడం అని పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం అసలు అది పావురం మొత్తం స్వేచ్ఛగా తిరుగు కలుపకూడదు వాటిని కలిపి ఇప్పుడు నీళ్ళ నీళ్ళలో కలుపు రెండు ఒకటే వేరు వేరు ఉన్నాయి ఒకటే అట్లా అట్లా నేను మైతిని నా లైఫ్ లోకి తీసుకొని ఈ ప్రపంచం ఏమంటది మా అమ్మ ఏమంటది మా అన్న ఏమంటాడు ఇది ఎవ్వరికీ సంబంధించిన విషయం కాదు నా యొక్క జీవితపు అవగాహన చిరమ స్థితి యొక్క నిర్ణయం అది
(35:59) అందుకని చూసేవాళ్ళకి విడ్డూరంగా అనిపియొచ్చు ఆశ్చర్య పడొచ్చు నాకేమ ఉండదు ఎప్పుడూ లేదు ఎవడనా లైఫ్ గురించి ఇలా జోక్లు వేస్తాడా బట్టల గురించి బట్టలు పడేసుకోవచ్చు ఇది మనిషి గురించి వ్యాఖ్య ఇది ఒకటి చెప్తా మీద ఆమె మీద ప్రేమ ఉంటది కానీ ఆమె మీకు నచ్చినట్టు ఉండదు ఆయన చెప్పిన వేసినావా ఆ ఉంటే ఉదాహరణకి ఇప్పుడు నా ప్రపంచంలో ఎవరెవరి నుంచో ఏదో ఆశిస్తావ్ నాకు రెస్పెక్ట్ లేస్ లేలే ఎప్పుడన్నా నీ చెయ్యి నుంచి ఆశిస్తావా అది డు యు ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ హ్యాండ్ చెప్పు చెప్పుమే నీలో భాగం అంటే ఇంకా అది రెస్పెక్ట్ చేతి కాదు కాదు కాదు కాదు
(36:40) మైండ్ ఎట్ల కొడితే నేను చెప్పేది ఎందుకు ఎందుకు కొడతాది నీ చెయ్యి నీకు ఈ చెయ్యి ఏం రెస్పెక్ట్ ఏం కూరదు అన్నారు కదా ఆ మీరు మనిషి మనిషిని తీసుకుంటున్నారు లోపలికి ఆ మనిషికి ఒక మైండ్ ఉంది ఆ మైండ్ కొడితే నీకున్న అండర్స్టాండింగ్ ఆ రేంజ్ లో ఉంది. యు కరెక్ట్ ఇట్ నువ్వు కరెక్ట్ చేస్తావ్ గాయపడడం ఎక్కడ ఉంది అంటున్నా నేను హర్ట్ అవ్వడం ఎక్కడఉంది కరెక్ట్ ఇట్ యార్ మాట్లాడు చెయి ఎగ్జాంపుల్ కి సూట్ కాకపోవచ్చు ఇది ఓకే వాడు దీనికి మనసు లేదు ఓకే ఉందా మనసున్నది కూడా నీలో భాగం అనుకొని చూడు ఒకసారి చూస్తే ఏమైతది ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక
(37:21) వ్యక్తిని నీలో పార్ట్ అనుకొని చూడరాదు పోనీ అమ్మని అనుకో మనిషి మైండ్లో అన్ని అన్ని మృతగాలు ఉన్నాయి అంటారు అంటే ప్రతిది ఒక కుక్క ఉంది నుక్క ఉంది పొలి ఉంది దున్నపోత వచ్చిన అనాలసిస్ ప్రకారం అన్ని ఒకటి కోపం వచ్చినప్పుడు ఒకటి అలాగే ఆలా ఉన్నవాడు కూడా అన్ని భాగమే అనుకున్నట్టే కదా [నవ్వు] ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చివరి మాట నువ్వు ఎవరిని భాగం అనుకుంటున్నావో వాడు హార్ట్ లో క్లీన్ ఉండాలి.
(37:51) ఇప్పుడు నీళ్ళలో నీళ్ళ అన్నాను కదా నేనే అయి ఉండాలి అంతరంగంలో నాట్ ద మనీ ఇట్స్ నాట్ జస్ట్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ కాదు అది ప్యూరెస్ట్ హార్ట్ కి సంబంధించింది ఆటిట్యూడ్ కాదు ఆటిట్యూడ్ ఇస్ డిఫరెంట్ చాలామంది గురువులు కొట్టారు చెప్పడం విసిరేశరు మొహాల మీద వాళ్ళ హార్ట్ క్లీన్ ఉంది కొందరు చాలా నీట్ గా చూసుకున్నారు కానీ లోపట కుళ్ళ ఉంది ఆ తేడా తెలియాలి అది తెలింతవరకు ఆ డిస్కషన్ నడుస్తా ఉంటది వ్యక్తిగత అనుభవం అది అందుకని హర్ట్ అవ్వడం అనేది ఉంది సరే పరచింతన ఉంది పరచింతనకు మూడు నాలుగు ప్రధాన కారణాలు ఒకటి బంధము లాగుతా ఉంటది మా కొడుకు
(38:31) తిన్నాడో లేదో పండక్కు వస్తారో రారో పరచింతనే ఇది దట్ లీడ్స్ టు సారో నువ్వు అనుకున్నట్టు జరిగితే హ్యాపీనెస్ ఉంటుంది రెండోది హర్ట్ అవ్వడం అందరి ముందు నన్ను తిట్టాడు అని ఆ థాట్ వస్తా ఉంటది. ఆ పోకిరి సినిమాలో కొడుకుగా ఎవడున్నా నువ్వే కనిపిస్తావా అనో డైలాగ్ ఒక పరిచింతన వస్తా ఉంటుంది. మూడవది హాఫ్ బేకడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో లీడ్స్ టు పరచింతన ఎగజాంపుల్ నీకు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి వచ్చి నీకు ప్లాట్ రేపు చూపిస్తా అన్నాడు.
(39:04) ప్లాట్ రేపు చూపిస్తా అని ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అరే సగం పెట్టిపోయాడు ఇప్పుడు ఇంకోడు వచ్చి అడుగుతున్నాడు వీడేమో సగం చెప్పాడు ఇట్లా పరిచర్ వస్తుంది సో పరచింతనల్లో మనము బంధం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మనకు సంబంధం లేని వ్యక్తిని శత్రువు చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు శత్రువు అని అంటాం కదా ఒకటి వాడు ఫ్యామిలీ మెంబర్ కంటే క్లోజ్ అన్నట్టు యక్చువల్గా అపోనెంట్ ఇస్ ఫార్మోర్ క్లోజర్ దాన్ ఫ్యామిలీ మెంబర్ అట్లా అందుకని నీవు ఇచ్చిన నిర్వచనం ఇప్పుడు నాకు శత్రువులు లేరు మిత్రువులు లేరు ఒకటి పోయింది కుటుంబ సభ్యులు ఉన్నా
(39:43) వాళ్ళతో కన్సర్న్ ఉంది నాకు బంధం లేదు అది వీక్ ఇది అహంభావం అహంకారం ఏమి లేదుంటే నేనని ఏదో గొప్పగా ప్రూవ్ చేసుకోవాలి నేను ఏమీ చేయను. అయినా కొందరు మెచ్చుకోవచ్చు మొన్న ఢిల్లీ కి వెళ్లి షో చేస్తే అసలు నేను మామూలుగా ఎప్పుడు చేసినట్టే చేసిన అదే అమ్మ బొమ్మ అసలు ఆ జనాలకి గూస్ బూమ్స్ వచ్చి ఎగిరేసి నన్ను తిప్పేసి నాకోసం కుర్చి వేసి ఆ కంపెనీ సఈఓ వస్తా అని చెప్పి నన్ను కలిసి నాకుఒక మళ్ళ ఫ్లవర్ బొక్ ఏది ఇచ్చి నా లైఫ్ లో వాళ్ళంతా ఏదో చేశారు అంటే వాళ్ళు ఎప్పుడు చూడని చూసింటే వాళ్ళకి అనుభూతి కలిగింది నాకేమో ఎప్పుడు చేసిందో చేశాను.
(40:14) నీళ్లు వేస్తున్నావ కాబట్టి నీకు అది కామన్ నేను చెప్పేది కామన్ గురించి కాదు అంటే దాని వల్ల గర్వం ఏమి రావకూడదు వాడు ఎవరు పొగడ వాళ్ళకి ఏదో పొగిడారు అందుకే మళ్ళీ వెళ్లి హాయిగా వెళ్లి నా హోటల్ కి వెళ్ళాను దాని పడుకున్నారు అయిపోయింది ఇంటికి రాగానే ఎవరినో హగ్గు చేసుకొని చాలా గ్రేట్ షాట్లు ఏమ లేదు నిషో లాగానే అదోష అంటే అహంకారం ఉంటే అది వేరే విధంగా ఆపరేట్ చేస్తుంది.
(40:39) ఏదేమైనా పరిచింతన పోవాలంటే నా చిన్న సలహా ఏందంటే ఎంటర్ ఇంటు లర్నింగ్ నీ మనోవైశాలతను పెంచుకో ఇది నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇట్ హెల్ప్స్ ఇంతకుముందు సినిమా కథ చెప్పాను చూసావా ఆ చిన్న పూరి గుడిసే లాక్కోవాలని పోయినవాడు ఐఏఎస్ అయి ఎవరో వచ్చి అడిగితే అది మర్చేపోయానురా యక్చువల్గా నా మైండ్ లో లేదంట మా ఊరి మునసబ్బు ఆ పూరి గుడిసే నాకంతా సిల్లీగా అనిపిస్తుంది.
(41:02) అటువంటి స్థితి ఉంది అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయితాడా ఏదైనా అంతే దట్స్ ఆల్
No comments:
Post a Comment