మీ ఆలోచనలనేవి చెత్త | your thoughts are trash | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QvDEGjXfDRI
Transcript:
(00:00) ఆలోచన అంటే మీ మనసులో పాత చెత్త కుళ్లిపోతోందని ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారు మీరు ఆలోచించేది మీ తలలోని పాత సమాచారాన్నే బహుశా రకరకాలుగా అంతే దురదృష్ట వసత్తు ప్రపంచం నిత్యం ప్రజల్ని నమ్మిస్తూనే ఉంది. మీ మనసులో జరిగేది చాలా ముఖ్యమని మీ మనసులో జరిగేది కేవలం చెత్త అని ప్రపంచానికి నచ్చ చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నా.
(00:35) లేదు సద్గురు నేను దేవుడి గురించి ఆలోచిస్తున్నాను అది చెత్తే ఎందుకంటే మీ మనసులోకి దేవుడు రాలేడు దెయ్యం రాలేదు దేవకన్యలు రాలేరు. వచ్చేవి కేవలం ఆలోచనలే మూర్ఖులే ఒక ఆలోచనను పవిత్రమైందిగా మరోదాన్ని ఇంకేదోగా భావిస్తారు. ఆలోచన అంటే ప్రస్తుతం వాస్తవం కానిది బతకడానికి మీరు ఆలోచించాలి. దాని గురించి దీని గురించి కానీ కొత్తదాన్ని అన్వేషించడానికి ఆలోచించన అవసరం లేదు జ్ఞానోదయం పొందడానికి ఆలోచించన అవసరం లేదు.
(01:19) హమెవరైటీస్ మీ చెత్త ఎన్ని రకాలుగా వ్యక్తమైనా జీవితానికి దాంతో విలువేమీ లేదు బహుశా సామాజికంగా కొంత విలువ ఉండొచ్చు. నేను దేశ విదేశాల్లో కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ప్రజలు ఈయన ఒక థాట్ లీడర్ అంటూంటారు నేను నో థాట్
No comments:
Post a Comment