Eyes' Secret 2 👁️ ఈ Glasses తో మనుషుల చుట్టూ దాగిన కాంతి కనిపించింది 🕉️ ఎందుకు మాయం చేశారు? #bhakti
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FNLO6Bbc-9o
Transcript:
(00:03) ఇప్పుడు మీ కళ్ళకు కనిపించేవి ఉన్నాయా అంతకంటే ఇంకెన్నో చూడగలరు మీరు అబద్ధం కాదు అక్షరాల సైన్స్ అండి ఇది. భారత్లో మన ముత్తాతలకు ముత్తాతల కళ్ళకు మనకంటే ఇంకా ఎంతో ఎక్స్ట్రా కనిపించేవండి. మరి ఆ శక్తి ఎందుకు పోయింది అని అడిగితే గత కొన్ని వందల ఏళ్లుగా జరిగిన కుట్ర వల్ల ఆ పవర్స్ తెలుసుకునే టైం ఇప్పుడు మన నవభారతంలో వచ్చింది.
(00:25) అందుకే ఈ వీడియో నేను చేయగలుగుతున్నాను మీరు చూడగలుగుతున్నారు. కళ్ళు తిరిగిపోయే దాచబడిన విషయాలు చెప్తానండి నీ కళ్ళకు కొత్త పవర్ ఇచ్చే మూడు రహస్య టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. నాకు ఆప్తుడైన ఒక హటసాధకుడి లైఫ్ లో నమ్మలేని ఓ సంఘటన ఆఖర్లో చెప్తాను. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి ఇవాల్టి వీడియో రెడీా సంస్కారంతో నమస్కారం మిత్రమా నా పేరు వంశీ నేను జగమంత కుటుంబం నాదిలో పనికొచ్చే ఆసక్తికరమైన విషయాలు చెప్పడానికి అప్పుడప్పుడు ఊడిపడుతూఉంటాను బైరాగి కృపతో ఇవాళ మీకుొక చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తానండి.
(01:00) [సంగీతం] అనగా అనగా ఒక పెద్ద మనిషి ఉండేవాడు 115 ఏళ్ల క్రితం లేండి సినిమా ఇంటర్వెల్ ముందు బలైపోయే హీరో తండ్రి లాంటి క్యారెక్టర్ అన్నమాట. ఆయన విచిత్రమైన కళ్ళద్దాలు తయారు చేశాడు. కాదు ఆయన కళ్ళద్దాల షాప్ ఓనర్ కాదు ఒక మంచి డాక్టర్ ఆయన నీలం రంగు కళ్ళద్దాలు వాటిని ఎత్తి కళ్ళకు అలా పెట్టుకున్నాడు ఆయనక ఏం కనిపించిందో చెప్పిన వాళ్ళు నోరు వెళ్ళబెట్టారండి.
(01:22) ఆయన పేరు జాన్ వాల్టర్ కిల్నర్ అండి లండన్ లో సెయింట్ బోర్తోలో మ్యూ అనే హాస్పిటల్ లో గొప్ప డాక్టర్ గత 115 ఏళ్లుగా సైంటిస్ట్లను షాక్ లో ఉంచేసిన టాపిక్ ఆయన కనిపెట్టాడు. ఆయన చేతుల్లో ఒక విచిత్రమైన నీలం రంగు స్పటికమయ్య అద్దం డైసైనిన్ ఇంకా బొగ్గుతారుతో తయారు చేసిన ఒక డై ని రెండు అద్దాల మధ్యలో పోసి ఈ గమ్మత్తైన అద్దం తయారు చేశాడు.
(01:45) అద్దం అంటే కళ్ళద్దాలు లాంటి అద్దం అది. ఈ నీలి అద్దాలని ఎత్తి కళ్ళకు పెట్టుకొని ఫస్ట్ టైం చూసాడండి. ఎదురుగా తన అసిస్టెంట్ చుట్టూరా ఒక అద్భుతమైన కాంతి కనిపించింది. ఏంటిది అని అద్దం తీసి చూశాడు. ఆ మనిషి మామూలుగానే ఉన్నాడు ఏ కాంతి లేదు మళ్ళీ అద్దం పెట్టుకున్నాడు మళ్ళీ అదే కాంతి కనిపించింది. అది డాక్టర్ భ్రమ కాదు కాంతి రిఫ్లెక్షన్ కాదు ఒక జీవం ఉన్నట్టు కదలాడుతూ ఆ మనిషిలోంచి బయటకు ప్రవహిస్తున్న కాంతి ఆ నీలి అద్దంలో నుంచి స్పష్టంగా కనిపించింది డాక్టర్ కి వెంటనే అద్దాలు పెట్టుకొని ఇంకొకరిని చూశారు ఇంకొకరిని ఇంకొకరిని ప్రతి [సంగీతం] ఒక్క మనిషికి ఈ రంగు రంగుల కాంతి కనిపించింది
(02:21) ఆయనకి. ప్రపంచంలో ఏ భాషలో లేని రంగులు ప్రతి మనిషికి చర్మం బయట మరో తొడుగులాగా దర్శనం ఇస్తుంది ఆ కాంతి. మిత్రమా ఇప్పటి వరకు మీకు కథ నచ్చితే ఓసారి బ్లూ అని రాయండి కామెంట్ లో రాశారా థాంక్యూ ఇప్పుడు ఈ క్షణంలో మీ చుట్టూ బోలెడు కాంతులు తరంగాలు ఉన్నాయి వాటిలో మీకు కనపడుతోంది తెలుస్తోంది 0.0035% 0035% మాత్రమే అంటే నమ్మగలరా 400 ట 790 టెట్రాహర్z 380 ట 700 nనోమీటర్స్ ఇదండి రేంజ్ దీని పైన ఉన్న కలర్స్ తరంగాలు కింద ఉన్న కలర్స్ తరంగాలు మనకు కనిపించవు తెలియవు అసలు చూడండి రెడ్, బ్లూ, గ్రీన్ ఈ మూడు కలర్స్ మాత్రమే మనం చూడగలం.
(02:57) విశ్వమంతటి రంగుల్లో 99% రంగులకు మనం గుడ్డివాళ్ళం మనకు కనిపించవు. డయాగ్నోస్టిక్స్ లో ఎక్స్రే లైట్ ఉంటుంది రేడియో తరంగాలు ఉంటాయి. అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి. ఇవన్నీ కనిపిస్తాయా మనకి కనిపించవు కదా అయినా మరి అవన్నీ మన చుట్టూ ఉన్నాయా లేవా కానీ కిల్లనర్ డైసైనన్ గ్లాసెస్ మనిషి కళ్ళు చూడగలిగిన ఆ రేంజ్ ని మార్చేసాయి.
(03:17) 48 మెగాపిక్సల్ మొబైల్ పారేసి ఇన్ఫైనైట్ మెగాపిక్సల్ కెమెరా తెచ్చుకున్నట్టు. మిత్రమా కిల్నర్ మనిషి ఆరాని చూశాడు. ప్రతి మానవ శరీరం చుట్టూ ఒకటి కాదు మూడు తొడుగుల ఆరా చూశాడు. నేనండి కొంత కాలం క్రితం ఓ ఆరాని చూడ్డం ఎలా అని ఒక టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ చేసిన వాళ్ళు ఒక సన్నటి పొగ లాంటి సిల్వర్ కాంతిని చూసాము అని చెప్పారు కామెంట్స్ లో పెట్టారు.
(03:37) ఆ వీడియో తంబ్నెయిల్ మీకు లాస్ట్ లో ఇస్తాను చూడాలంటే మీరు ఆ టెక్నిక్ ట్రై చేసి ఆరాను చూడగలరు. సరే ఆ సిల్వర్ లైన్ లాంటిది మొదటి లేయర్ అన్నమాట. రెండవ లేయర్ పొగలాగా చర్మన్ నుండి కొన్ని ఇంచెస్ బయటకి వచ్చి ఉంటుంది. మూడవ లేయర్ ఔటర్ ఆరా విస్తారంగా నిరంతరం రంగులు మారుతూ ఒక మీటర్ నుండి ఇంకా ఎంతో ఎక్కువ దూరం కూడా ఉండొచ్చు. మనిషిని బట్టి ఉంటుంది.
(03:58) అయితే మనం ఇంకా అడ్వాన్స్డ్ అండి. శివయ్య జపం చేస్తే ఏమవుతుంది అనే వీడియోలో 12 లేయర్ల ఆరా గురించి చెప్పారు బైరాగి పాపం ఈ ఇంగ్లీష్ డాక్టర్ కి మూడు లేయర్లు చూడడమే ఎక్కువ కదండీ చాలా గొప్ప మనకైతే ప్రాచీన రూట్స్ ఉన్నాయి వాళ్ళకేవి సరే వెనక్కి వచ్చేద్దాం ఫిట్స్ వస్తుంటాయి కదా కొందరికి అటువంటి వారికి వారి ఓరా కుచించుకుపోయి చాలా కొద్దిగానే ఉంటుంది అని కిల్ బ్లూ అద్దాల్లో చూసి కనుక్కున్నారు.
(04:23) విపరీతమైన స్ట్రెస్ లో ఉన్న వారి ఓరాను చూస్తే చిరుగులు పట్టిన గుడ్డలాగా అంచులు చిరిగిపోయి అలా కనిపించింది. కానీ కడుపుతో ఉన్న ఆడవారి ఓరా చక్కగా విస్తరించి వెలిగిపోతూ దర్జాగా ఉంటుంది అని ఆయన చెప్పారు. పెళ్లి కళ ప్రెగ్నెన్సీ వెలుగు అవన్నీ ఓరాలేనండి. మిత్రమా మన నాయనమ్మలకి ఇవన్నీ తెలుసు మిరపకాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు, గుమ్మడికాయలు వీటితో దిష్టి తీసేయడం చూశారు కదా అదేంటి ఓరాలో పాడైపోయిన పార్ట్స్ ను తీసేసి రిపేర్ చేసే టెక్నిక్ అంటే ఏంటి ఏ నీలి అద్దాల టెక్నిక్లు లేకుండానే భారత్లో మన పూర్వీకులు ఓరాలను చూసేవారు వారికి తెలుసు ఈ టెక్నాలజీ అంతా.
(04:57) అయితే పాపం ఈ తెల్ల డాక్టర్ 191 లో కెమిస్ట్రీ సాయంతో అదే విషయం నిరూపించారు. ఆ ఇప్పుడు వస్తుందండి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం కిల్లర్ ఒక డిస్టర్బింగ్ మాట చెప్పారు. తన బ్లూ గ్లాసెస్ లోంచి చూసినప్పుడు కొందరికి అసలు ఆరానే లేదు. కనిపించలేదు ఏంటి నా గ్లాసెస్ పాడైపోయాయా అనుకున్నాడు ఆయన. కానీ కాదు అతను చూస్తున్న ఒక మనిషికి ఆరా లేదు జీరో అదేదో ఒక నల్లటి చిల్లును చూస్తున్నట్టు ఎవరీ మనిషి ఆరా లేకపోవడం ఏమిటి? మన మధ్య తిరుగుతున్నాడఏంటి ఎవరైనా అనుకున్నాడు డాక్టర్.
(05:32) కానీ తక్కువ సమయంలోనే అలాంటి వారు ఇంకా కనిపించారండి. ఓరా అసలు లేని వాళ్ళని చూడడం మొదలు పెట్టాడు డాక్టర్ వీళ్ళు అద్దాల్లోంచి చూస్తే వెలుగు లేక అదృశ్యంగా ఉన్న జీవులు అనిపించింది. వణుకు పుట్టింది కిల్లర్ కి మనిషి తొడుగులో ఉన్న గ్రహాంతర వాసులా వీళ్ళు మన పురాణాల్లో చెప్పిన గణాలా సోల్ లేని ఎంటిటీస్ మనిషి తొడుగుల్లో మన మధ్యే జీవిస్తున్నారా మన సంప్రదాయంలో అయితే ఈ గణాలన్నిటికీ పేర్లు ఉన్నాయి.
(05:54) మనకు ఋషుల గైడెన్స్ ఉంది ఆ విషయంలో కానీ ఆ సైంటిస్ట్ పరిస్థితి ఊహించండి. సరే ఈ విషయాలన్నీ ద హ్యూమన్ అట్మాస్ఫియర్ అనే పుస్తకంగా రాసి ప్రచురించాడు ఆయన 1911 లో ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయాడు తొమ్మిది ఏళ్ల పాటు ఎక్కడో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండిపోయాడు. 1920 జూన్ లో ఆయన రెండో పుస్తకం రాశాడు. ప్రాచీనులు చెప్పిన రహస్యమయ జ్ఞానం అంతా నిజమే అని ఉన్నత డైమెన్షన్లు ఉండడం నిజమే అని రాసాడు ఆయన ఆ పుస్తకంలో.
(06:19) అయితేనండి సరిగ్గా అదే నెల. జూన్ 1920 లో ఆయన శరీరాన్ని వదిలేసాడు. 73 ఏళ్ళు. ఇది కాకతాళీయమేనేమో కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం యాదృచికం కాదు డైసైనిన్ పేటెంట్ ముగిసేదాకా ఆగింది 1942 లో ముగిసిపోయింది పేటెంట్ ఆ తర్వాత ఆ కెమికల్ కి మరణగీతం పాడేసింది మరెవరు ఆ కెమికల్ ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు అని ఆంక్ష పెట్టేసింది గవర్నమెంట్ డాక్టర్ కిల్లనర్ పరిశోధనలు పుస్తకాలు ఎవ్వరూ ముందుకు తీసుకువెళ్ళలేదు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఎవరికీ చెప్పలేదు తెలుసా ఇవాల్టి రోజున డైసైనిన్ కొనాలి అంటే స్పెషల్ గవర్నమెంట్ క్లియరెన్స్ మన వద్ద ఉండాలట మిత్రమా ఆలోచించారా అసలు
(06:55) ఎందుకు ఇలా తొక్కేశారు సింపుల్ అండి మీరు ఓరాను చూడగలిగితే ఇది వినండి చాలా ఇంట్రెస్టింగ్ మీరు ఓరాను చూడగలిగితే ఆరోగ్యం చికిత్స ఫార్మసీ రిలేషన్స్ అన్ని మారిపోతాయి. ఆశ్చర్యపోకండి ఒకరు మీతో అబద్ధం చెప్పారనుకోండి అది ఓరా దాచలేదు మీకు తెలిసిపోతుంది మీరు ఓరాను చూడగలిగితే కాబట్టి నిజాయితి పెరుగుతుంది మనుషుల్లో ఒక ఆరు నెలల తర్వాత వచ్చే జబ్బు ఇప్పుడే ఓరాలో కనపడుతుంది.
(07:17) ఇప్పుడే ట్రీట్మెంట్ అయిపోతుంది ఆ పరిస్థితి రాదు. ఇంకా ఓరాను చూడగలిగితే ఆ టెక్నాలజీ డెవలప్ అయితే కాంతి క్రిస్టల్స్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇలా జరిగితే ఎవరికీ ఇష్టం ఉండదు. ఇలా జరిగితే ఎవరెవరికి నష్టం వాళ్లే బ్లాక్ ఓట్స్ వాళ్లే ఈ తొక్కేసే పనులు చేసేది. మిత్రమా 19 ఏళ్ల తర్వాత సెమియన్ కిర్లియన్ ఇంకా ఆయన భార్య వాలెంటైనా డాక్టర్ కిల్లనర్ పరిశోధించిన విషయాల్లోనే మరొక అడుగు ముందుకేశారు.
(07:42) వాళ్ళు ఓరాను ఫోటోలో బంధించే టెక్నాలజీని కనుక్కున్నారు. కానీ ఏమైంది వారి పరిశోధనల్ని మెయిన్ స్ట్రీమ్ సైంటిస్టులు సైడ్ లైన్ చేసి పక్కకు నెట్టి పారేశారు. కిల్లనర్ వేల ఏళ్ల ఋషుల జ్ఞానాన్ని లోకానికి నిరూపించాడండి. ఋషులు దేవుళ్ళ బొమ్మల తలల చుట్టూ మనం కాంతి చక్రాలు వేస్తే మన దేశంలో కొక్కిరాయి నవ్వులు నవ్వారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ముఖం పగలగొట్టినట్టు సైంటిఫిక్ గా మన విషయం కరెక్టే అని నిరూపించారు కిల్లనర్ అవునా కాదా అందుకు కూడా ఆయన శోధన అంతటిని తొక్కేశారు.
(08:13) అదండీ స్టోరీ మీకు ఈ విషయం నచ్చితే బ్లూ అని కామెంట్ లో రాయండి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ వినేసెయ్యండి. ఉదయం సాయంత్రం రాత్రి 21 రోజులు మీరు చేయవలసిన మూడు సనాతన సాధనలు ఇప్పుడు చెప్తాను. తెరలు కప్పబడి ఉన్నాయి మీ కళ్ళల్లో శక్తులకు. ఈ సాధనలు ఆ తెరలు తీసి నిదానంగా యాక్టివేట్ చేయగలవు. నోట్ చేసుకోండి. ఒకటి సూర్య నేత్ర శక్తి. ఉదయం సూర్యోదయం ఎన్నింటికి ఉందో ఇంటర్నెట్ లో చూసి తెలుసుకోండి.
(08:39) సరిగ్గా ఆ సమయానికి మేడపైకి వెళ్ళండి పొద్దున్నే. సూర్యుడు బయటకి అలా రాగానే మొదటి 10 నిమిషాలు సూర్యనారాయణుడిని వీలు అయినంతవరకు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోండి. అంతే సనాతన ధర్మం తావో, సైన్సు ఇంకా ఎన్నో ఈ సాధన అద్భుతం అని చెప్పాయి. అయితే సూర్యోదయం అయిన 10 నిమిషాల వరకే ఇది చేయొచ్చు. తర్వాత సూర్యకాంతిలో అల్ట్రావైలెట్ కిరణాలు ఉంటాయి.
(09:00) సూర్యుడు పైకి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఈ సాధన చేస్తే కళ్ళు గాయపడతాయి అని సైన్స్ చెప్తుంది. గుర్తుపెట్టుకుంటారుగా? సరే రెండు, కనులకు బ్రామరీ శక్తి, సన్ సెట్ సూర్యాస్తమయం సమయానికి దగ్గరలో ఈ సాధన చేయండి. ఒకే నిమిషం పడుతుందండి. వాసింపట్లు వేసుకొని వెన్ను నిఠారుగా పెట్టి తలను కాస్త పైకెత్తి చేతులను డొప్పల్లాగా పెట్టి మీ కళ్ళపై అరచేతులను ఉంచి అని హుంకారం చేయాలి.
(09:25) ఒక్కొక్క హుంకారం ఆరు లెక్క పెడుతూ చేయండి. ఆఖరిది ఆరవది శ్వాస ఎంతసేపు సాగితే అంతసేపు చేయండి. అలా దీర్ఘంగా తురియం మెడిటేషన్ ట్రైనింగ్ లో ఈ బ్రామరి కాస్త వేరేలాగా చేస్తాం. మిత్రమా ఆరు సార్ల కంటే ఎక్కువ చేయవద్దు. [సంగీతం] ఈ బ్రామరి అండి మీ కళ్ళల్లో ఎన్నో ముఖ్యమైన భాగాలకు ఊహించలేని మేలు చేసి ఇన్నాళ్ళు లోపలే దాక్కున్న నేచురల్ శక్తులను బయటకి తీసుకొస్తుంది.
(09:49) బ్రామరి లో పుట్టే వైబ్రేషన్ ను డొప్ప లాంటి చేతుల ద్వారా కళ్ళలోకి పంపిస్తున్నాం ఇక్కడ అర్థమైంది కదా మూడు తామ్ర దృష్టి రాత్రి నిద్రపోయే ముందు ఈ పని చేయండి. ఒక కాపర్ గిన్నెలో మంచి నీళ్లు నింపుకోండి. కాపర్ ను ఋషులు సూర్య ధాతువు అన్నారు. ప్రాణశక్తిని అది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ కాపర్ నీళ్ళ గిన్నె ముందు పెట్టుకోండి దాని పక్కనే ఒక ఆవు నెయ్యి లేదా ఏదైనా నూనె దీపం వెలిగించండి.
(10:12) ఆ దీపం యొక్క ప్రతిబింబం నీళ్లల్లో పడేలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి రెండిటిని. రూమ్లో లైట్ ఆపి నీటిలో దీపం ప్రతిబింబాన్ని నిశ్చలంగా చూస్తూ 10 నిమిషాలు అలా ఉండిపోవాలి. ఆయుర్వేదంలో కాపర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలు వెలువరిస్తుంది అని చెప్పారు. అలా చార్జ్ అయిన నీటిలో దీపపు ప్రతిబింబం మీ కళ్ళల్లోని నాజూకైన ఆప్టిక్ నర్వ్ ను యాక్టివేట్ చేస్తూ వెళ్తుంది.
(10:33) మీరు చూసుంటారు ప్రాచీన ఆలయాల్లో ప్రతిబింబాలు కనపడే మెరుస్తున్న కాపర్ ప్లేట్లు ఉండేవి. ఇదేనండి కారణం. మిత్రమా 21 రోజులు శ్రద్ధగా క్రమం తప్పకుండా ఈ మూడు క్రియలు చేయండి. మెల్లి మెల్లిగా డాక్టర్ కిల్లనర్ అద్దాల ద్వారా ఏ కాంతులు చూశాడో అవి మీకు కూడా కనపడే అవకాశాలు సృష్టిస్తారు. [సంగీతం] ఒక ఆఖరి సర్ప్రైజ్ ఉంది మీకోసం కిల్లనర్ బ్లూ కలర్ అద్దాలు మార్కెట్లో ఏమన్నా దొరుకుతాయా చెప్తా దాని ముందు ఒక్క విషయం [సంగీతం] సిద్ధార్థ అని నాకు ఆప్తుడైన ఒక హట సాధకుడు ఉన్నాడండి.
(11:03) ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ ఆయన ఏం చేస్తాడంటే నెలలో ఒక వారం రోజులు కళ్ళకు గంతలు కట్టుకొని చీకటి ఇంట్లో జీవిస్తాడు. తినడం ధ్యానం చేయడం పడుకోవడం కళ్ళకు గంతలు ఏడు రోజుల వరకు తీయడు అంతే చాలా కష్టం కదా కానీ చేస్తాడు. ఓసారి ఆ ఏడు రోజుల సాధన అలా చేస్తున్నాడండి మీరు నమ్మలేని విషయం ఒకటి జరిగింది.
(11:21) కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నాడు. రాత్రి అయింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి సిద్ధార్థ ఎదురుగా కూర్చుండిపోయాడు. గమ్మత ఏంటంటే గంతలు కట్టిన కళ్ళకు ఎదురుగా కూర్చున్న కృష్ణయ్య కనిపిస్తున్నాడు. మంచి నీళ్లు ఉన్నాయా అని అడిగి అక్కడ బాటిల్లో ఉంటే తాగాడు కృష్ణయ్య. ఆ తర్వాత చాలా సేపు కిట్టయ్య మాట్లాడుతూ ఉండిపోయాడు. సిద్ధార్థ ప్రశ్నలు అడగడం కృష్ణయ్య సమాధానాలు చెప్పడం ఈ సంభాషణ కాన్వర్సేషన్స్ విత్ కృష్ణ అనే పుస్తకంలో రాసాడు సిద్ధార్థ.
(11:46) మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. దానికి తెలుగు అనువాదం కూడా ఉందండి. మిత్రమా నాది 37 ఏళ్ల సాధన గురువులతో అనుభవం కదండీ ఇది ఒకవేళ సిద్ధార్థ ఊహనే అయి ఉంటే నాకు ఖచ్చితంగా తెలిసేదండి ఆ పుస్తకంలో కృష్ణుడి మాటగా రాయబడిన ప్రతి పదం ఒక చాలా హైయర్ బీయింగ్ నుంచి వచ్చింది అని మనకు అర్థమైపోతుందండి నాకు ఆ ఖచ్చితమైన ఫీలింగ్ వచ్చింది.
(12:06) సరే ఇక్కడ ఏమవుతుందంటే కళ్ళకు గంతలు కట్టినప్పుడు మనం బయట నుంచి వెలుగుని ఇవ్వడం ఆపేసాం కదా కళ్ళకు అప్పుడు కళ్ళు ఏం చేయాలో అర్థం కాక లోపలకు తిరుగుతాయండి అంతర్నేత్రం మేలుకుంటుంది. మీరు మరీ సిద్ధార్థలా హటం ఏమి అక్కర్లేదు కానీ ఒక రెండు గంటలు బ్లైండ్ ఫోల్డ్స్ పెట్టుకొని జీవిస్తే ఎలా ఉంటుందో చూడండి ట్రై చేయండి సరదాగా మిత్రమా కిల్లర్ కనిపెట్టిన బ్లూ డైసైనన్ గ్లాసెస్ మనకు కూడా దొరికితే బాగుంటుంది కదా మార్కెట్లో కొనుక్కోవడానికి అలా అమ్మారు అని చెప్తే ఆశ్చర్యపోతారా Amazon లో నాకు లిస్టింగ్ కనిపించిందండి కానీ దాన్ని తీసేయించారో ఏమో స్టాక్ లేదు
(12:37) ఎప్పుడు వస్తుందో తెలీదు అని మాత్రం రాసింది. స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. కానీ డిసపాయింట్ అవ్వక్కర్లేదు. మరో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఈ కళ్ళద్దాలు చేసి అమ్ముతున్నారు అని నా రీసెర్చ్ లో తేలిందండి ఇవి వాళ్ళ పేర్లు మనం కొనుక్కోవడానికి ఇవి నిజంగా దొరికితే ఎంత బాగుంటుంది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి మీకు ఒకవేళ దొరికితే ఆ లింక్ ఈ వీడియోక వచ్చి కామెంట్స్ లో పెట్టండి ఆ అద్దాలు ఎలా పని చేస్తున్నాయో మీ అనుభవం కూడా పెట్టండి నేను ఎదురు చూస్తూ ఉంటాను.
(13:00) వాల్టర్ కిల్లనర్ 1920 లో శరీరం వదిలేశారు. 1940 లో డైసైనిన్ ను పూర్తిగా తొక్కేశారు. కానీ మీరు నేను చెప్పిన సాధనను చేయకుండా వాళ్ళు ఆపలేరండి. మీ కళ్ళల్ లోపల నిద్రపోతున్న శక్తులను మేలుకోకుండా వాళ్ళు ఆపలేరు. ఓ మాట చెప్పనండి ఇవన్నీ ఏ నీలి అద్దాలు లేకుండా చూడగలిగిన మన పూర్వీకుల DNA మీ లోపల నిక్షిప్తంగా ఉంది. సాధన చేయండి.
(13:23) మిత్రమా ఈ వీడియో తర్వాత టోరా వీడియో తంబ్నెయిల్ మీకు కనిపిస్తుంది అది క్లిక్ చేసి చూసేయండి. తురియం ధ్యానం ట్రైనింగ్ డే సిక్స్ లో మన మెంబర్స్ ని మరొక వీడియోలో అందరినీ మళ్ళీ కలుస్తాను. అందాక వంశీకి సెలవెప్పించండి. జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవదత్త.
No comments:
Post a Comment