Tuesday, June 23, 2026

శ్వాస స్తంభన | Yoga Master Vangapandu Sri Ramulu Holds Breath for 2 Hours | ABN Digital Exclusives

శ్వాస స్తంభన | Yoga Master Vangapandu Sri Ramulu Holds Breath for 2 Hours | ABN Digital Exclusives

Author Name:ABN Digital Exclusives

Youtube Channel Url:https://www.youtube.com/@ABNDigitalExclusives

Youtube Video URL:https://www.youtube.com/watch?v=khi-Uq2FNo8



Transcript:
(00:01) [సంగీతం] 10 సెకండ్ల పాటు ఊపిరి పీల్చుకోకుండా ఉండాలంటేనే సామాన్యులకు ప్రాణం పోయినంత పని అవుతుంది. పాము, తాబేలు మినహా సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి శ్వాస అత్యంత అవసరం. ఊపిరి ఆగిందంటే జీవం అచేతన స్థితికి చేరుకోవాల్సిందే. అలాంటిది జీవుల మనుగడకు అత్యంత కీలకమైన శ్వాసను ఓ యోగ సాధకుడు ఏకంగా కొన్ని గంటల పాటు స్తంభింపజేశారు.
(00:43) ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిల్లో యోగ గురువు వంగపండు శ్రీరాములు చేసిన హటయోగంలో కేవల కుంభక యోగం చోపురలను విశేషంగా ఆకట్టుకుంది ఆలోచింపజేసింది. సుమారు రెండు గంటల పాటు తన శ్వాసను సమాధి స్థితిలో బంధించిన యోగ ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వేల సంవత్సరాల క్రితం పతంజలి మహాశయుడు మానవాళ్ళకి అందించిన మహావరం యోగశాస్త్రం అని రుజువవుతూనే ఉంది.
(01:07) ప్రాణాయామంలో కుండలిని ప్రాణాయామం అభ్యసనం చేస్తే మానవుని యొక్క జీవన విధానాన్ని పెంచుకోవచ్చు ఆయుష్షుని పెంచుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైన ఆ వ్యక్తి జీవించడానికి సైన్స్ పరంగా రుచి చేసి ఉన్నారు. వైద్యశాస్త్ర పరంగా సైన్స్ పరంగా ఎంతోమంది పరిశోధన చేసి ప్రాణాయామాన్ని నేర్చుకుంటే దీర్ఘ ప్రాణాయామం నేర్చుకోవాలి కుండలిని ప్రాయాణామం నేర్చుకోవాలి దాంట్లో కేవల కుంభకి స్థితి ప్రాణాయామం అని ఒకటి ఉంది దాని వలన మానవుడు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ ప్రదేశం వెళ్ళినా భూమి లోపలికి వెళ్ళినా నీటి లోపల ఉన్నా ఏ విధమైన వాతావరణానికి తట్టుకోగలిగినటువంటి
(01:48) శక్తిని ఈ ప్రాణాయామ శక్తి వస్తుంది అది నేను మా గురువు గారి దగ్గర ఈ కొన్ని కానీ 10 40 సంవత్సరాల దగ్గర నేను అభ్యాసం చేస్తూ ఉన్నాను. ఆ యొక్క శక్తులు నాకు తప్పనిసరిగా వచ్చాయి ప్రతి వ్యక్తి కూడా యోగాభ్యాసంలో ప్రాణాయామాన్ని నేర్చుకుంటే ఆ ప్రాణాయామం వలన అన్ని యోగములు సిద్ధిస్తాయి. యోగ విద్యను అభ్యసిస్తే జీవించినంత కాలం ఆరోగ్యంగా ఆనందంగా గడపవచ్చు అన్నది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం అందుకు ప్రపంచంలోని 190 దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నాయంటే ఆ శాస్త్ర సారూప్యత విశిష్టత మనకు అర్థమవుతుంది.
(02:25) పతంజలి యోగశాస్త్రంలో ప్రధానంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి ఈ ఎనిమిదింటిలో ఏ సూత్రానికి ఆ సూత్రం గొప్ప జీవ గుణం సంతరించుకున్నాయి? అయితే ఇందులో ప్రాణాయామ ప్రక్రియ కీలకమైంది. ఊపిరి పీల్చడం, విడవడం, క్రమ పద్ధతిలో సాధన చేస్తే మనిషి జీవన విధానంలో అనేకమైన గుణాత్మక మార్పులు అనుభవించగలుగుతామని యోగశాస్త్రం రుజువు చేస్తోంది.
(03:14) [ఆయాసపడటం] యోగా గురువు వంగపండు శ్రీరాములు తన శ్వాస స్తంభన ప్రదర్శనలో భాగంగా ఇసుకుతో తనను కప్పించేశారు. తనపై ఇసుక పెద్ద పోగైన తర్వాత సమాధి స్థితిలో కొన్ని గంటల పాటు అలానే ఉండిపోయారు. ఇది చూసేందుకు బొబ్బిల్లో భారీగా జనం తరలి వచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాలోని కేవల కుంభక యోగం చేసి చూపించారు. ప్రాణాయామం సవ్యంగా సాధన చేసిన వారందరికీ ఊహకందని గొప్ప మానసిక ఆనందం ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.
(03:45) ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఈ యోగ విద్య సాధన చేస్తే అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యోగా సాధాకుల శరీర తత్వం అన్ని ఇబ్బందులను అధిగమిస్తుందన్నారు. కేవల కుంభక స్థితి నేను చేసినటువంటి ఈ కేవల కుంభక ప్రాణాయామాన్ని అభ్యసిస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఎన్ని కాలాలు ఎన్ని సంవత్సరాలైనా జీవించగలిగిన శక్తి ఈ యొక్క ప్రాణాయామంలో ఉందండి అంుచేత ఇతర దేశస్తులు మన భారతీయ యోగ విజ్ఞానాన్ని నేర్చుకొని వెళ్తున్నారు.
(04:13) మన భారతీయులకి ఇంకా మనం మన దేశంలో పుట్టింది మన యోగులు ఉన్నారు యోగ గురువులు ఉన్నారు వీళ్ళందరి చేత నగరవాసులకే కాదు పల్లె ప్రాంతాలకి వెళ్లి గ్రామవాసానికి వెళ్లి కూడా మన యోగాన్ని ఏర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

No comments:

Post a Comment