The Forgotten Truth of Yoga: Beyond Asanas & Exercise | International Yoga Day | 21 June 26
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tGn5gNHIX_s
Transcript:
(00:00) పలాసాలో శాంతి ఆశ్రం గురుదత్త పీఠం స్వామి సదానంద సరస్వతి 98 పీఠాధిపతి తర్వాత అప్పలరాజు గారు ఉన్నాం ఈ ఫ్రేమ్ లో ఈరోజు యోగ అంటే ఏదో యోగాసనాలు ఓన్లీ అని భ్రమల్లోకి వెళ్ళిపోతారు అసలు విషయం ఏంటి అంటే యోగం జీవాత్మను పరమాత్మతో పతంజలి మహర్షి చెప్పింది కేవలం నాలుగు ఆసనాలు మాత్ర పద్మాసాసన్ వజ్రాసన్ అర్ధపద్మాసన్ ఇంతే ఈ నాలుగు ఆసనాలు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఏంటి అంటే
(00:47) ఆసనాలు చేయొద్దు అని చెప్పట్లేదు యోగాసనాలకి ఎగైనస్ట్ గా చెప్పట్లేదు గానీ అసలు మనం చేయాల్సింది ఏంటి ఎక్కడి వరకు వెళ్ళాలి అద్వైతం అనేదే అసలు విషయం నేను ఆత్మ అనేది తెలుసుకుంటే అదే పరం ఆత్మ ఆ పరమాత్మ అనేది ఆ అద్వైత సిద్ధాంతానికి వెళ్ళటం జరుగుతుంది. దీన్నే పతంజలి మహర్షి సమాధిగా చెప్పారు. ఈ సమాధి అంటే తద్దైవార్థమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి ఇంకా ఏమీ మిగలదు.
(01:32) నాలెడ్జ్ నోయరు నోయింగ్ అంతా కలిపి ఒక్కటే అయిపోతుంది. ద్వైత ప్రపంచం లేనిది ఆ సమాధి చేయటమే అసలైన ఉద్దేశం యోగ అంటే జనరల్ గా మనకి స్టేజెస్ ఉంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి హైయెస్ట్ ఏంటి సమాధి యమనియమాల్లో అంటే సోషల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పర్సనల్ కోడ్ అమా అంటే అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్ చర్య అపరిగ్రహ నియమ అంటే సౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణధానాన్ని యమనియమాలు అయిపోయిన తర్వాత ఆసన అంటే స్థిర సుఖమాసనం అంటే స్థిరంగా
(02:17) ఉంటే ప్రాణం కదలిక ఉండదు. ప్రాణం కదలిక లేకపోతే మనసు కదలికలు ఉండవు. కాబట్టి స్థిరం సుఖమాసనం ఏ పోస్చర్ లో మీరు కూర్చున్నారో ఆ పోస్చర్లుగా రిలాక్స్డ్ ఫర్మ్ స్థిరం అంటే స్టేబుల్ సుఖం ఎక్కడ హ్యాపీగా ఆకోషన్ లోనే ఉండటం తర్వాత ఆశన తర్వాత ప్రాణాయామ ప్రాణాయామ అంటే మనకి ప్రాణ అపాన మనకి పంచప్రాణాలు ఉపప్రాణాలు అన్ని విధాలుగా కదులుతూ ఉంటాయి అవి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగము కూర్మము కృకరము ధర పరంజయము దేవదత్తము ఈ ప్రాణాల్లో
(03:05) కదలికలు వచ్చి తీరుతాయి. మన మనసు ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు ప్రాణంలో కదలికలు ఉండవు. దాని గురించే మనం ఈ యోగా ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నాం. కాబట్టి మన మైండ్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలి చిత్తవృత్తులు మనకి రాకూడదు మైండ్ మాడిఫికేషన్స్ జరగకూడదు అసలు ఉద్దేశం ఏంటి అంటే యోగ ఉద్దేశం ఏంటి అంటే మన మైండ్ మాడిఫై అయిపోయి మనం మళ్ళీ సంస్కారాలతో వాసనలతో తిరిగి రాకూడదు అదే అసలు విషయం సదా అంతర ప్రాణాయామ అది ఎవ్వరూ చెప్పరు జనరల్ గా ఏంటి అంటే ఆ సదా అంతర్ ప్రాణాయామ ఎప్పుడూ
(03:50) జరుగుతూ ఉంటుంది లోపల ఆ ప్రాణాయామ ఎలా తీసుకోవాలి అది భగవద్గీతలో ఎన్నో ప్లేసెస్ లో వర్ణించబడింది. తరువాత నెక్స్ట్ ప్రత్యాహార జనరల్ గా మనకి శరీరానికి బయట వెళ్లి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది కానీ లోపల ఆహారం అది ప్రత్యేకమైన ఆహారం స్వవిషయే సంప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేంద్రియానాం ప్రత్యాహార అది బయటకి అవుట్ ఫ్లో కళ్ళు బయటకి వెళ్ళిపోతున్నాయి చెవి బయటకి వెళ్ళిపోతుంది ముక్కు బయటకి వెళ్ళిపోతుంది నోరు బయటకి వెళ్ళిపోతుంది స్కిన్ బయటకి వెళ్ళిపోతుంది దీన్ని రివర్స్ గా తీసుకెళ్ళే ఆ ప్రత్యాహార ప్రక్రియ కూడా ఇక్కడ శాంతి ఆశ్రమంలో పర్ఫెక్ట్ గా
(04:35) చెప్పబడతది ధారణ అసలైన యోగం ఇదే యోగ అంటే ఆసనాలు ఒక్కటే కాదు ఆసనాలు అంటే ఈ నాలుగు ఆసనాలే మిగతా అంతా కూడా హటకేశ్వరనాత్ హట హటయోగ హటయోగ కాదు అసలు ఉద్దేశం ధ్యానం ఆ ధ్యానం వైపు వెళ్ళాలి నెక్స్ట్ ది ఏంటి అంటే ధారణ ధారణ అంటే ఏంటంటే దేశబందశిత్తః ధారణ అంటే ప్రదేశం అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ దానితో ఏ విధంగా కాన్సంట్రేషన్ డెవలప్ చేసుకోవాలి అది ధారణ నెక్స్ట్ తర్వాత ధ్యాన ధ్యాన తత్ర ప్రతి ఏకతానత ధ్యానం ప్రతి ఏకతానత ధ్యానం అంటే ధి ప్లస్ యానం
(05:23) ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఈస్ ధ్యాన తత్ అంటే అది త్వం అంటే ఇది తత్ ప్రతి ప్రతి ఏకతానత ధ్యానం ఆ ధ్యాన స్థితిని ఎలా మనం కంపల్సరీగా కరెక్ట్ గా తీసుకోవాలి అనేది ఈ ధ్యానంలో చెప్పబడుతుంది. నెక్స్ట్ సమాధి సమాధి అంటే తదైవ అర్థమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి ఆ విట్నెసర్ విట్నెసింగ్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ వన్ ఒకటే ఉంటుంది ఆ ఈశ్వరుడు ఉన్నది ఒక్క ఈశ్వరుడే అనేది మనం అల్టిమేట్ గా ఎప్పుడైతే తెలుసుకుంటామో అది సమాధి స్థితి ఆ సమాధి నిర్వికల్ప సమాధి ఆ నిర్వికల్ప సమాధి స్థితికి మనం వెళ్ళటం అనేది అతి ముఖ్యమైనది అది ఇక్కడ మనం
(06:11) చెప్పుకోబోతున్నాం ఆ సమాధి స్థితి అసలైన సమాధి స్థితి ఆ చిత్తవృత్తులను ఎలా మనం తీస బయటకి పంపించేయాలి కంప్లీట్ గా ఉండింది ఒక్కటే ఆ సాక్షి తత్వాన్ని ఎలా అయితే మనం నీచో పెట్టుకోగలం అది అది అసలైన యోగం ఏంటి కృష్ణుడు ఏం చెప్పాడు మనం ఏంటి ఒక్క ఆత్మే ఆత్మ ఒక్కటే మన ముందు ఉంది ఉంది ఇప్పుడు ఉంది తర్వాత ఉంటుంది. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాసయస్థితః అహం ఆదిశ్య మధ్యంచ భూతానామంతయేవచ ఉన్నది ఒక ఆత్మే ఇప్పుడు మనక ఏం కనిపిస్తుంది నేను శరీరం అనుకుంటున్నాం శరీరం అనేది పక్కన వాళ్ళకి కనిపిస్తూ ఉంది
(06:59) మనసు వాళ్ళకి కనిపించదు మనకే కనిపిస్తుంది ఆత్మ నాకు కూడా కనిపించదు అంటే మనకి మనకే కనిపించదు దాని గురించి మనం చేసే ఈ సాధన ఆత్మ ఆత్మపరంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ పరం ఆత్మ కూడా ఆఖరికి అదే అని ఎప్పుడైతే కర్మలు తొలగిపోతాయో సంస్కారాలు వెళ్ళిపోతాయో వాసనలు కంప్లీట్ గా తీసేస్తామో అది అసలైన యోగే ఫస్ట్ లెవెల్లో ఏంటంటే బాడీ లెవెల్లో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఆయన ఇది లాంచ్ చేశారు.
(07:32) నెక్స్ట్ మెల్లగా ప్రాణాయామ మెల్లగా ధ్యానం మెల్లగా సమాధి ఇన్ని ఆత్మలు లేవు ఉన్నది ఇన్ని జీవాత్మలుగా కనిపిస్తున్నది ఒక్క పరమాత్మే ఒక్క ఈశ్వరుడే ఆ ఆ ఈశ్వర సర్వభూతానాం హృదశార్జునాతిష్టతి బ్రామయాన్ సర్వభూతాని యంత్రూడాని మాయ ఈశావాస్యం విధం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఉన్నది ఎక్కడ ఉన్నది ఒక్క ఈశ్వరుడే ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనం స్వీయానుభవంతో ఎక్స్పీరియన్స్ గా మనకి మనమే ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే అసలైన విషయం అదే యోగా తాలూకా అల్టిమేట్ గోల్ సో ఈ శాంతి ఆశ్రమం
(08:20) నుంచి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం విత్ మనం అందరం కూడా స్వామి సదానంద సరస్వతి ఆయన 98 8 ఏళ్ళు కంప్లీట్ గా యోగం చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన చక్కగా ఆయన బాడీ గాని మైండ్ గాని ఆత్మ గాని సంరక్షణ చేసుకున్నారు.
No comments:
Post a Comment