DEAR YOUTH ! Must Watch | Vodcast with Prasad Ep 3 |
Author Name:PrasadLifeStyle
Youtube Channel Url:https://www.youtube.com/@prasaddevarakonda
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TKh-CTTWO_U
Transcript:
(00:00) మీ టైం ని మీకోసం మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు నేను అబ్సర్వ్ చేసింది ఏందంటే మీరు మా జనరేషన్ కన్నా మీరు చాలా స్మార్ట్ ఉన్నారు షార్ప్ ఉన్నారు మీ తెలివిని మీరు రైట్ మార్గంలో అయితే పెట్టట్లేదు. [సంగీతం] ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. YouTube లో ఎవరైనా ఇద్దరు పట్టుకున్నారు ఇద్దరు యూట్యూబర్స్ మధ్య ఏదైనా చిన్న గొడవ అయింది.
(00:19) దూరిబాల్ మధ్యలో మనం అన్న మీ ఒపినియన్ దీని మీద మీ ఒపీనియన్ ఏంది దీని మీద ఈ పంచాయతీలని మనకు కావాలి. మైని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం. ఇక్కడ వీళ్ళు కూడా చాలా స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు సోషల్ మీడియా యప్స్ లో వాడు ఇప్పుడు ఇస్టా గా మీరు తీసుకుంటే మీరు ఏదైతే ఇష్టపడుతుంటారో మీకు నచ్చిన కంటెంట్ గాని మీరు కొంచెం సేపు చూశారనుకోండి ఖతమి ఇప్పుడు ఐపిఎల్ ఐపిఎల్ ఒకటి స్టార్ట్ అయింది.
(00:40) సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు దేశం కోసం ఆడుతున్నా గానీ రోహిత్ శర్మ గాని వీళ్ళ ఎవరితో నచ్చరు. వాళ్ళు తొందరగా అవుట్ అయిపోవాలి. కోహోలీ సెంచురీ వాళ్ళ తర్వాత ఏదన్నా దేశం కూడా తర్వాతే ఒక లాస్ట్ దా చూస్తున్న వాళ్ళకయితే మాత్రం కచ్చితంగా మీ మీద మీకు అసయం అయితే వేస్తారు. అప్పుడు మీ నెక్స్ట్ పేజ్ మీ లైఫ్ లో సక్సెస్ అయ్యేదానికి హెల్ప్ అయ్యే పేజ్ అన్నమాట.
(00:57) అప్పుడు నీకు గేమ్ అర్థం వుతది. తంబ్‌నెయిల్ లో చూసి 18 ప్లస్ అని కనిపించింది అని చెప్పేసి నేనేమో బూతులు మాట్లాడతాను అనుకుంటారేమో నేనేమ బూతులు మాట్లాడట్లే ప్రెజెంట్ మీ భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కరువు బ్యాచ్ అంటరాయ్యా కరువు ఎక్కువైపోయింది. అక్కడ మీకు మంచి కనిపించినాయి అనుకోండి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు వచ్చేసి ఆప చేసి ఇంకా అదే పనిలో కూర్చుంటా ఉంటా.
(01:15) చేతుల్లో లేదు కదా చేతుల్లోనే అన్ని కనపడేవి కాదు ఇప్పుడు ఫోన్ వచ్చేసింది ఫోన్ లోనే అన్ని చూసేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. ఆ ఏటి మొత్తమా అంటే కుర్రవాళ్ళు చాలా మంది అన్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వడ్కాస్ట్ విత్ ప్రసాద్ ఎపిసోడ్ త్రీ కి అందరికీ స్వాగతం. ఫస్ట్ టూ ఎపిసోడ్స్ చాలా బాగా ఆదరించారు అండ్ చాలా మంది మెయిల్స్ కూడా చేశారు.
(01:37) ఆ బాగా హెల్ప్ అయినాయి మాకు చాలా బాగా అనిపించినయి అండ్ దాంతో పాటు మమ్మల్ని లైఫ్ లో మేము ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి కంటిన్యూ చేయండి వీటిని అని చాలా మంది చెప్పారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎపిసోడ్ 3 లో నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసరికి యూత్ గురించి ప్రెజెంట్ జనరేషన్ యువత గురించి అండ్ ప్రెజెంట్ జనరేషన్ యువత నాశనానికి కారణాలు వాళ్ళు ఎలా లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు దాని గురించి ఈ మొత్తం వీడియో అయితే ఉంటది అండ్ ఒక్క లాస్ట్ దాకా చూసిన వాళ్ళకయితే మాత్రం ఒక చిన్న టిప్ కూడా చెప్తాను ఒక హ్యాబిట్ అయితే ఇస్తాను. అది గాని మీరు మీ లైఫ్ లో
(02:10) గాని ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి ఒక హ్యాబిట్ లాగా డైలీ హ్యాబిట్ లాగా సో మీరు లైఫ్ లో ఏదైనా సాధించడానికి మీకు హెల్ప్ అయితది అదైతే నాకు కొంచెం నమ్మకం అయితే ఉంది. ఇంక టాపిక్ లోకి వెళ్దాం 1988 లో నేను పుట్టింది ఒకవేళ నేను కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత పుట్టుంటే ఆ 2000 అట్లా ఆ రేంజ్ లో పుట్టుంటే మేబీ నేను కూడా ఇలానే ఈ మిస్టేక్స్ చేస్తూ ఉండేవాడినేమో అని అనిపిస్తుంది.
(02:31) అంటే మీరు జనరల్ గా ఈ మిస్టేక్స్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. నేను ఆ జెన్‌జీ తో అయితే మాత్రం ఒక ఐదుఆరు సంవత్సరాలు నేను వాళ్ళకి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వాళ్ళని చూశాను నేను చాలా మందిని చూశాను. అండ్ మనం చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాం కదా అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. మాకు మీకు ఒక 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటది కదా ఆ 10 సంవత్సరాల్లో మనకి లోకంలో చాలా చేంజెస్ అయితే వచ్చినాయి.
(02:51) అవి కచ్చితంగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. నేను అబ్సర్వ్ చేసింది ఏందంటే మీరు మాకన్నా స్మార్ట్ ఉన్నారు మాకన్నా మా జనరేషన్ కన్నా మీరు చాలా స్మార్ట్ ఉన్నారు షార్ప్ ఉన్నారు కాకపోతే మీ తెలివిని మీరు రైట్ మార్గంలో అయితే పెట్టట్లేదు అక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది అండ్ మీకు చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మేము మా టైం లో మేము ఏదైనా బుక్స్ షూస్ కి బుక్స్ చదివి నేర్చుకోవాలి.
(03:12) మీకు ఇంటర్నెట్ ఫుల్ అవైలబిలిటీ కి వచ్చేసింది ఏఐ కూడా యూస్ చేయొచ్చు మీరు చాలా రీసెర్చ్ వర్క్ చేయొచ్చు చాలా మీరు నేర్చుకోవచ్చు మీ స్కిల్స్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో అవన్నీ మాకు అప్పుడు లేవు మోస్ట్లీ మేము బుక్స్ మీద డిపెండ్ అవ్వాలి ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ యువతన అయితే చూద్దాం. మీరు తంబ్‌నెయిల్ లో చూసి 18 ప్లస్ అనిపించింది అని చెప్పేసి నేనేమో బూతులు మాట్లాడతాను అనుకుంటారేమో నేనేమ బూతులు మాట్లాడట్లే ఒక స్టేజ్‌లో పాన్ గురించి కూడా మాట్లాడాలి అందుకే అలా పెట్టాను. సో అది కూడా పార్ట్ అన్నమాట.
(03:38) ఏదైతే నా మనసులో అనిపిస్తుందో జెన్యూన్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకుేమనా అది నేను మాట్లాడింది తప్పు అనిపించినా గాని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. కానీ నా ఒపీనియన్ మాత్రం నేను జెన్యూన్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు అనిపించినవి ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ యూత్ అని చూద్దాం ఫస్ట్ టైప్ వన్ కి వస్తే మా జనరేషన్ లో కూడా ఈ ఫ్యాన్ వార్స్ ఉండాయి అంటే మన హీరోస్ మధ్య అంటే ఒక హీరో ఫ్యాన్స్ ఒక హీరో ఫ్యాన్స్ మాట్లాడుకొని గొడవలు పడతా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ గ్రూప్ అంటే కచ్చితంగా ఉంటది ఇది.
(04:06) ఆ మా జనరేషన్ లో ఏందంటే మా దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు నార్మల్ కూర్చుంటాము ఒకళ్ళేమో ఒక ఫ్యాన్ గ్రూప్ ఇంకొకళ్ళ ఒక ఫ్యాన్ గ్రూపు మధ్యలో న్యూట్రల్ కూర్చొని సొల్లు మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట గొడవలు పడడం ఇట్లాంటివి చేస్తూనే ఉంటాము తర్వాత ఏమైద్ది ఒక వన్ అవర్ టూ అవర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళకపోతారు అందరూ ఇళ్లక వెళ్ళిపోయి మా పనులు మేము చూసుకునే వాళ్ళం పడుకునేవాళ్ళం మళ్ళీ మార్నింగ్ వచ్చిన తర్వాత మేము మా స్టడీస్ వీటి మీదే ద్యాస పెట్టేవాళ్ళం కానీ మళ్ళీ నైట్ జరిగిన టాపిక్‌లు వాటి గురించి డిస్కషన్ అట్లాంటివి అయితే ఏమ ఉండవు. మళ్ళీ మాకు
(04:33) ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతదో అప్పుడు కూర్చొని ఈ మళ్ళీ ఈ ఫ్యాన్ వార్స్ ఈ సొల్లు అంతా చేసేవాళ్ళం ఇప్పుడు ఏమైపోతుందంటే మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ మీరు నార్మల్ కలిసినప్పుడు గొడవలు పట్టుతూ ఉంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మొబైల్ లో కచ్చితంగా ఓపెన్ చేస్తారు ఏదో హాష్టాగ్లు ఒక హీరోని బ్యాడ్ గా చేయడం ఏదో ఒకటి ఉంటాయి హాష్టాగ్ అయితే నడుస్తూనే ఉంటాయి రోజుక ఒక హాష్టాగ్ అది నడుస్తూనే ఉంటది.
(04:55) దానిలోకి దూరిపోతున్నారు దానిలో టైం స్పెండ్ చేస్తా ఉన్నారు మీ అభిమాన హీరోని ఎవరైనా అన్నారనుకోండి మీకు ఆవేశం వచ్చేస్తది ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవుతారు ఆ రియాక్షన్ లో ఇంకా మీరు అది వెళ్తూనే ఉంటది అది మీకు ఆగదన్నమాట మీరు చాలా కొన్ని గంటల టైం వేస్ట్ చేసేస్తున్నారు. మా టైం లో అయితే మాత్రం మేము వన్ టూ హవర్స్ మాక్స్ అంత మించి ఏం లేదు రోజంతా అయితే మాత్రం ఇట్లా కూర్చొని గొడవలు పడడం ఇట్లాంటివి అయితే ఏమి ఉండేవి కావు ఇది ఒకటి నేను నోటిస్ చేశాను అక్కడ అయిపోయింది twిitటter అయిపోయింది వేరే సోషల్ మీడియా యాప్ కి వచ్చారు అనుకోండి
(05:22) ఫర్ ఎగ్జాంపుల్ Instagram కి వచ్చారు మీరు Instagram కి వచ్చినప్పుడు కూడా మీ ఫీడ్ మొత్తం అవే ఉంటాయి మీరు అబ్సర్వ్ చేయండి మీరు ఏదైనా ఒక హీరో ఫ్యాన్ అనుకోండి ఆ హీరో గురించే మీకు మీకు రీల్స్ వస్తూంటాయి కొన్ని పాజిటివ్ గా ఉంటాయి కొంతమంది పొగుడుతూ పెడతారు కొంతమంది తిడుతూ పెడుతుంటారు ఆ రీల్స్ అన్నీ మీరు ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటారు.
(05:39) పాజిటివ్ పెట్టినప్పుడు మీరు ఆనందంగా ఫీల్ అవుతారు ఆ మీకు మీకు తెలియకుండానే మీరు ఎమోషనల్ అయిపోతుంటారు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇది నెగిటివ్ పెట్టారు అనుకోండి మీకు తెలియకుండానే మీకు లోపల నుంచి కోపం వచ్చేస్తూ ఉంటది అన్నమాట అవతల వ్యక్తి మీద ఇవన్నీ మీ ఎమోషన్స్ మీకు తెలియకుండానే అవి మీకు లోపల నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాయి.
(05:54) ఇక్కడ వీళ్ళు కూడా చాలా స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు సోషల్ మీడియా యప్స్ లో కూడా ఇప్పుడు Instagram మీరు తీసుకుంటే మీరు ఏదైతే ఇష్టపడుతుంటారో మీకు నచ్చిన కంటెంట్ గాని మీరు కొంచెం సేపు చూశారనుకోండి ఖతం ఇంకా అవే రీల్స్ వస్తుంటాయి మీరు అబ్సర్వ్ చేయండి మీరు ఒకటి ఏదైనా టాపిక్ చూశారు అవే రీల్స్ వస్తూ ఉంటాయి నేను పర్సనల్ గా ఫేస్ చేసినప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది గుజరాత్ లో ప్లేన్ క్రాష్ అయింది అప్పుడు ఒక వీడియో చూసి ఒకటి రెండు వీడియోస్ చూస్తే ఇంక అన్నీ అవే రీల్స్ అవే వస్తూ ఉన్నాయి.
(06:19) ఆ క్రాష్ అయిన మంత్ లోనే నేను ట్రావెల్ చేయాలి వియత్నాం వెళ్ళాలి హోచి మెన్ సిటీ కి ఆ రీల్ చూస్తున్నప్పుడు మనక ఏమనిపిస్తది భయమేస్తది ఇంక ఫ్లైట్ ఎక్కలేము మనన్న ఫీల్ వచ్చేస్తది అండ్ మా టీం్ మేట్ ఒకళ్ళు నాతో పాటు వస్తారు కదా అతనైతే ఇంకా ఖతమే ఇంకా ఇంకా హాస్పిటల్ లోకి వెళ్ళిపోయాడు అన్నమాట గుండె దడ పెరిగిపోయి అంతా భయపెట్టేసింది రీసెంట్ గా వరల్డ్ కప్ జరుగుతుంది ఫుట్‌బాల్ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు నేను వరల్డ్ కప్ చూస్తున్నా నార్మల్ గా వరల్డ్ కప్ నేను ఫాలో అవుతూ ఉంటాను రెగ్యులర్ గా సో దానిలో కూడా ఎక్కువ నాకు ఇవే రీల్స్ వస్తున్నాయి మెస్సీ రొనాల్డో మెస్సీ పాజిటివ్ గా
(06:48) చూస్తే మెస్సీ పొగుడుదు మెస్సీ గురించి అన్నీ వస్తున్నాయి. రొనాల్డో కి నెగిటివ్ గా రీల్స్ వస్తూ ఉన్నాయి. నాకు రొనాల్డో అంటే ఎలాంటి కోపం లేదు మెస్సీ అన్నా గాని అంత ఓవర్ గా ఇష్టం కూడా లేదు. కానీ నాకు రొనాల్డో కంప్లీట్ నెగిటివ్ గా నాకు రీల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కానీ నాకు పర్సనల్ గా రొల్నాడల్ మీద ఎలాంటివి లేదు.
(07:04) నా మైండ్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు మెస్సీ గ్రేట్ రొనాల్డో వచ్చేసరికి మెస్సీ కన్నా తక్కువ అన్నట్లుగా ఏదో అది ఇంకా రీల్స్ చూసినప్పుడు మనకి అలా ఫీల్ వచ్చేస్తది అంటే మనం మనకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నాం. రోనాల్డో ని మనం ద్వేషిస్తాం కచ్చితంగా ద్వేషిస్తాం ఆయన్ని చూస్తా పోతా ఉంటే పర్సనల్ గా వెళ్లి రోనాల్ గెలిసింది లేదు పర్సనల్ గా అతను నేను ఫాలో అయింది లేదు ఏమీ లేదు మనం అక్కడ కూర్చొని ఆ రీల్స్ లోనే మనం డిసైడ్ అయిపోతూ ఉంటాం ఒక వ్యక్తిని మనం ద్వేషించడం అయినా ప్రేమించడంైనా ఇక్కడ అదే జరుగుతుంది మీ ఫేవరెట్ హీరోని మీరు
(07:30) ప్రేమిస్తున్నారు మిగతా హీరోలని మీరు ద్వేషిస్తూ ఉన్నారు. ఇట్లా ఫ్యాన్ గ్రూప్స్ అయిపోయినాయి మొత్తం ఫ్యాన్లు విడిపోతున్నారు. ఇక్కడ ఇక్కడితో ఆగట్లే మళ్ళీ మా టైం లో లేదు ఇది. ఇప్పుడు ఐపిఎల్ ఐపిఎల్ ఒకటి స్టార్ట్ అయింది. అది 2007 లోనేమో స్టార్ట్ అయింది. మా టైం లో అయితే ఐపిఎల్ ఏం లేదు. నేను సచిన్ టెండూల్కర్ కి పెద్ద ఫ్యాన్‌ని క్రికెట్ లో మీకు తెలిసిందే నా కొడుకు కూడా సచిన్ అని పేరు పెట్టాను ఆఫీస్ లో కూడా సచిన్ పెయింటింగ్ ఉంటది. అంత పెద్ద ఫ్యాన్ నేను.
(07:53) సో మాకు సచిన్ అన్నా ఇష్టమే, గంగులి అన్నా ఇష్టమే, డ్రావిడ్ అన్నా ఇష్టమే, లక్ష్మణ్ అన్న ఇష్టమే, సేవాగ అన్న ఇష్టమే టీం మొత్తం ఇష్టం ఎందుకంటే అందరూ ఇండియా టీం్ కి ఆడేవాళ్ళు ఎలాంటి ప్రాంతీయ భేదం గానీ మేము విడిపోయి కొట్టుకోవడం కాానీ ఇట్లాంటివయతే ఏమీ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఐపిఎల్ వచ్చిన దగ్గర నుంచి విడిపోయారు బెంగళూరు అంటారు చెన్నై అంటారు ముంబై అంటారు హైదరాబాద్ అంటారు అంటే మనల్నే మనం విడిపోయి కొట్టుకుంటున్నాం.
(08:17) మీరు అబ్సర్వ్ చేయండి ఇదివరకు ఇట్లాంటివి అయితే ఏమ ఉండవు. మా ఇప్పుడు కోహలీ ఫ్యాన్స్ ఉంటారు ధోని ఫ్యాన్స్ ఉంటారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళు దేశం కోసం ఆడుతున్నా గానీ వీళ్ళు అగైనెస్ట్ అయితే వీళ్ళ అపోజిషన్ ఉంటారో అంటే వీళ్ళ వీళ్ళక ఎవరు నచ్చరు రోహిత్ శర్మ గాని వీళ్ళు ఎవరితో నచ్చరో వాళ్ళు తొందరగా అవుట్ అయిపోవాలి.
(08:33) కోహ్లీ సెంచురీ కొట్టాలి మనం ఇండియా కలవాలి. సో ఈ మైండ్‌సెట్ లోకి వెళ్ళిపోయారు తర్వాత ఏదన్నా దేశం కూడా తర్వాతే ముందు ప్రాంతం ఇంపార్టెంట్ అయిపోయింది మనకి సో ఆ రేంజ్ కి తీసుకొచ్చారు ఫ్యాన్ వార్స్ ఐపిఎల్ స్టార్ట్ అయితే ఈ ఫ్యాన్ వార్స్ మీరు చూడండి మీరుఇ కి వెళ్ళండి లేకపోతే Twitter కి వెళ్ళండి ఇది కచ్చితంగా భయంకరంగా ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాయి.
(08:52) ఇవన్నిటిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ప్రెజెంట్ యూత్ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ టైం అంతా అక్కడ స్పెండ్ చేస్తున్నారు అన్నమాట ఈ పంచాయతీల్లోకి అయిపోయింది క్రికెట్ కూడా అయిపోయింది సరే అవి పెద్ద పెద్దవి క్రికెట్ సినిమాలు అంటే పెద్ద పెద్దవి పాలిటిక్స్ పాలిటిక్స్ కూడా మా అన్న గ్రేట్ మా అన్న గ్రేట్ అని అక్కడ కూడా సేమ్ అది కూడా పెద్దది పాలిటిక్స్ కూడా పెద్దవి అవి కూడా పక్కక పెట్టండి.
(09:10) ఈవెన్ బిగ్ బాస్ బిగ్ బాస్ కన్సిస్టెంట్ల గురించి కూడా కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మా మా ఓడితోపు మా మా ఓడి తోపు అన్నట్లే రకరకాలుగా ఇంకా దాని గురించి కూడా ఫ్యాన్ వార్స్ దానికి కూడా ఫ్యాన్ పేజెస్ ఇంకా అది స్టార్ట్ అయితే ఆ పంచాయతీల్లోకి కూడా మనం వెళ్ళాలి. అది కూడా పక్కగా పెట్టండి. YouTube లో ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు యూట్యూబర్స్ మధ్య ఏదైనా చిన్న గొడవ అయింది.
(09:28) ఊరిపోవాలి మధ్యలో మనం వెళ్ళిపోవాలి అక్కడ కూడా అక్కడ ఏమన్నారు అన్న మీ ఒపీనియన్ ఏంది దీని మీద ఆయన మీద మీ [గొంతు సవరించుకోవడం] ఒపీనియన్ ఏంది దీని మీద ఈ పంచాయతీలని మనకు కావాలి. ఇవన్నీ మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ప్రతి చిన్న వాటిలోకి మనం ఇన్వాల్వ్ అయిపోవడం ప్రతి చిన్న దానిలోకి ఎంటర్ అయిపోయి మన టైం మొత్తం అక్కడ వేస్ట్ చేస్తున్నాం.
(09:46) మొత్తం ఈ సినారియో మొత్తం మీరు అబ్సర్వ్ చేశారు అనుకోండి ఒకసారి కూర్చొని ఆలోచించండి మీ టైం ని మీకోసం మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు మీరు ఆనందంగా ఉండడం కోసం మీ కోసం అంటున్నా నేను వేరే వాళ్ళ కోసం కాదు మీ ఫేవరెట్ హీరో కోసం మీ ఫేవరెట్ క్రికెటర్ కోసం మీ ఫేవరెట్ పొలిటీషియన్ కోసం మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంట్రీస్ వీళ్ళందరి కోసం కాకుండా మీకోసం మీరంతా టైం మీ కోసం స్పెండ్ చేస్తున్నారు.
(10:08) అది నీకు హెల్ప్ అవుతది. ఫ్యూచర్ లో నువ్వు ఒకవేళ బాగుపడాలన్నా నిన్ను నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకొని నువ్వు ఏదనా జాబ్ చేయాలన్నా ఏదనా నువ్వు సక్సెస్ అవ్వాలన్నా గాని అదే ఇంపార్టెంట్ టైం ఈక్వల్ టు మనీ ఎప్పుడైనా గాని నీ టైం ని ఎప్పుడైతే నువ్వు నీ మీద స్పెండ్ చేసి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావో అప్పుడే నువ్వు లైఫ్ లో సక్సెస్ అవ్వగలవు.
(10:27) సో ఇక్కడ మా టైం లో ఎలా ఉందంటే మేము గొడవలు పడేవాళ్ళం అన్ని చేసేవాళ్ళం కానీ ఇన్ని పంచాయతీలు లేవు అప్పుడు ఇన్ని ఇన్ని పంచాయతీలు అయితే లేవు మాకు ఉండ ఆ ఫ్యాన్ వారు అయితే ఉండేది గ్రూపులు గిడిపోయి గొడవలు పడతా ఉండేవాళ్ళు గానీ అది కూడా కొంచెం సమయం వరకే ఉంటది తర్వాత మా స్టడీస్ మీద వాటి మీద ఫోకస్ చేస్తూ వెళ్ళేవాళ్ళం అక్కడ ఎక్కువ టైం సోషల్ మీడియా యుగంలో లేని వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు స్పెండ్ చేసుకున్నారు ఎంతో కొంత సక్సెస్ అయ్యారు.
(10:48) సో ఇది నాకు అనిపిస్తుంది జెన్యూన్ గా అనిపిస్తుంది నాకు మీ అభిప్రాయం చెప్పండి నేను మాట్లాడినలో ఏమనా తప్పు ఉంటే మీరు కచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పు లేదు మా ఒక వ్యక్తిని అభిమానించడం తప్పు లేదు నేను చెప్తున్నా కదా నేను సచిన్ కి పెద్ద ఫ్యాన్ ని ఆ నా కొడుక్కి సచిన్ అని కూడా పేరు పెట్టాను ఇంకా మీకు అర్థమయ ఉంటది కాకపోతే నాకు అది లేదు మరీ అంత పిచ్చి ఇంకా రోజంతా కూర్చొని సచిన్ గురించి ఆలోచించడం ఆయన బ్యాటింగ్ ఆయన్ని చూసుకుంటా కూర్చోవడం ఇట్లా అయితే లేవు నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు జస్ట్ నాకు ఆయన ఆయనలో లో నుంచి కొన్ని
(11:17) క్వాలిటీస్ నాకు నచ్చినాయి. సో అవి నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను అవి సక్సెస్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ అయినాయి. అందుకే నాకు సచిన్ అంటే ఇష్టం. అలానే మీరు మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో మీ క్రికెటర్స్ కానీ, హీరోస్ కానీ వాళ్ళలోని కొన్ని క్వాలిటీస్ తీసుకొని వాటిని ఉంచుకొని మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఇంప్లిమెంట్ చేయండి.
(11:34) అంతేగని వాళ్ళ కోసం మీరు కంప్లీట్ గా మీ లైఫ్ మొత్తాన్ని మీ టైం మొత్తాన్ని ఇవ్వడం ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించండి. మీరు ఇవ్వాల్సింది టైం మీకు ఇవ్వండి మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటది మీ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు ఏదో ఒకటి మీరు సాధిస్తారు అని చెప్పేసి సో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి మీరు ఏదో ఒకటి సాధిస్తే మీకన్నా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు.
(11:57) సో నేను చెప్పా కదా హ్యాబిట్ మీకు చెప్తాను అని చెప్పేసి అది లాస్ట్ లో చెప్తా అది మీకు హెల్ప్ అయితది దీని నుంచి బయటికి రావడానికి. నెక్స్ట్ వేరే టైప్ కి వెళ్దాం ఫస్ట్ టైప్ అయిపోయింది సెకండ్ టైప్ టైప్ టూ వచ్చేసరికి ఈ సోషల్ మీడియా లవ్ సోషల్ మీడియాలో లవ్‌లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో మీరు ఎవరిని మాట్లాడుతున్నారు అవతల సైడ్ అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు.
(12:16) ఏదో చాటింగ్‌లు చేస్తున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు చాట్స్ చేస్తున్నా చేస్తూనే ఉంటారు టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నారు. సరే మీరు అవతల సైడ్ నిజంగానే అమ్మాయి మీ లైఫ్ పార్ట్ అని మీకు దొరికితే హ్యాపీ అంతకన్నా మనకి ఇంకేం కావాలో చెప్పండి. కాకపోతే కొన్ని రోజుల తర్వాత వెళ్లి చూసుకొని అక్కడ అసలు అమ్మాయి కూడా ఉండదు కొంతమంది ఏఐస్ ని ఏఐ మోడల్స్ ఉంటారు వాళ్ళతో కూడా చాట్ చేస్తా ఉన్నారు అంటే అవతల సైడ్ మీరు ఎవరితో మాట్లాడుతారో కూడా తెలియకుండా మీరు లవ్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలా పెద్ద ఎమోషన్ లవ్ అనేది మన లైఫ్ లో సో దాన్ని మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యే ముందు మీరు చాట్
(12:48) చేసే ముందు ఒకసారి వెళ్ళండి కలవండి. కలవడం ఇంపార్టెంట్ అవతల మీరు మాట్లాడారు హాయ్ పెట్టారు మీరు కొంతగా మీరు ప్రొసీడ్ అవుతున్నారు అనిపిస్తే నీకు కచ్చితంగా నేను కలవాలనుకుంటున్నాను అని చెప్పి అడగండి వెళ్లి కలిసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి లేకపోతే అక్కడే ఎండ్ అయిపోద్ది మీరు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అవతల సైడ్ మీకు ప్రాబ్లం అయింది అనుకోండి హార్ట్ బ్రేక్ అయితది అది తట్టుకోవడం కూడా కష్టం అవుతది.
(13:09) మా టైం లో ఎలా ఉండేదంటే ఏమన్నీ లేవు సోషల్ మీడియా యప్స్ ఇవన్నీ లేవు ఇప్పుడు ఇప్పుడు నా వైఫ్ నేను లవ్ చేసుకున్నా నేను తరచు కలిసేవాళ్ళం కలిసినప్పుడు ఏమైద్ద అంటే మనకి ఇంకా బెటర్ గా తెలుస్తది తన గురించి నాకు నా గురించి తనకి ఇంకా బెటర్ గా మనం తెలుసుకోగలం. ఎప్పుడు జరిగిద్ది అంటే మీరు పర్సనల్ గా వెళ్లి కలిస్తేనే మీరు మాట్లాడుకుంటేనే జరుగుతది.
(13:27) మీరు సోషల్ మీడియాలో కూర్చొని చాటింగ్‌లు చేస్తా కూర్చుంటే మాత్రం అది అవ్వదు. అది మీకు తర్వాత రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటది అనుకోండి నేను అనుకోను. ఈ సోషల్ మీడియా లవ్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండండి అక్కడ కూడా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అవతల పర్సన్ ఎవరో కూడా తెలియదు. ఈ చార్ట్ చేసుకుంటా ఇంకా హాయరా బంగారం తిన్నావా బంగారం ఈ ఈ గోల అంతా అయ్యేసరికి మీకు ఎన్ని గంటలు అయిద్దో కూడా మీకే తెలియదు.
(13:50) అండ్ కొంతమంది అయితే మాత్రం దేశాల దాటి కూడా వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా లవల్ని గెలుచుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెంట్ గా టెక్ న్యూస్ లో చెప్పినట్టున్నా పాపం దేశాల దాటి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసింది పాపం అప్పుడు ఏమైతది చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా లవ్స్ నుంచి ఇది కూడా ఒక మిస్టేక్ చేస్తున్నా ఎక్కడికో మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు.
(14:09) నెక్స్ట్ టైప్ వచ్చేసరికి పాన్ ఎడిక్షన్ పాన్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు చేతుల్లో లేదు కదా చేతుల్లోనే అన్ని కనపడేవి కాదు ఇప్పుడు ఫోన్ వచ్చేసింది ఫోన్ లోనే అన్ని చూసేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. దీనికి కూడా చాలా మంది బానిసలు అయిపోతున్నారు అన్నమాట. ఇంకా అదే చూసుకుంటా కూర్చోవడం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ అక్కడ అయిపోయినా గాని మళ్ళీ Instagram కి వస్తే Instagram ఫీడ్ మొత్తం ఇంకా అయ్యే ఉంటాయి.
(14:33) అండ్ కొంతమంది అయితే సబ్స్క్రిప్షన్ లో తీసుకొని మరి ఫాలో అవుతుంటారు. సరే అమ్మాయిలని తీసుకున్నా పర్లేదు కొంతమంది అయితే ఏ ఏ మోడల్స్ ని కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళని కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఇంకా మొత్తం అదే పని ఇంకా వాళ్ళ మైండ్ అంతా అదే అన్నమాట. పాన్ పాన్ పాన్ ఇంకా ఇంకేమ ఉండవు. ఇంకా అదే జీవితం అన్నట్లు బతుకుతా ఉన్నారు.
(14:49) సో మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి సెక్స్ అనేది ఒకటి పార్ట్ మీ లైఫ్ లో అంతేగాని అదే జీవితం కాదు. అది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీరు దీనినుంచి బయటికి రాగలరు. ప్రెజెంట్ మీ భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కరువు బ్యాచ్ అంటరా కరువు ఎక్కువ అయిపోయింది. సో ఇది ఎంత వీలైతే అంత మీరు ఈ పాన్ చూడడం ఎడిక్ట్ అవ్వడం వీటికి ఆఇ లో కూడా ఫీడ్ ఉంది కదా చెత్త చెత్త అంతా మీరు ఎప్పుడైతే తీసేసి మీరు కొంచెం మీ చెప్పా కదా మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఆ టైం ని స్పెండ్ చేయండి.
(15:19) ఇ చెప్తున్నాఇ ఫీడ్ మీరు అది మీకు ఒక వారం రోజుల తర్వాత మీరు మిమ్మల్ని అది నాశనం చేసేస్తది. మీ ఒక హీరోని బానిసం చేసేస్తది లేకపోతే పాన్ కి మిమ్మల్ని బానిసం చేసేస్తది ఒక పొలిటిషియన్ కి బానిసం చేసేస్తుంది ఒక క్రికెటర్ కి బానిసం చేసేస్తుంది సో ఇది కచ్చితంగా మీరు అబ్సర్వ్ చేయండి నేను చెప్పేది తప్పయితే నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు ఏదైతే చూస్తారో దాని రిలేటెడ్ మీకు వస్తా ఉంటాయి మీ టైం అంతా తినేస్తది మీరు ఇంకా వెళ్ళలేరు Instagram యప్ నుంచి బయటికి వెళ్ళలేరు అది వీళ్ళు అల్గారిథం అట చేశారు.
(15:45) సో దీనినుంచి బయటికి కావాలంటే ఒక టిప్ చెప్తాను. మీ Instagram యప్ ఓపెన్ చేయండి మెనుూ లోకి వెళ్ళండి. మెనుూ లోకి వెళ్తే మీకు కంటెంట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటది. దానిలోకి వెళ్ళారు అనుకోండి రీసెట్ సజెస్టెడ్ కంటెంట్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి రీసెట్ చేశారనుకోండి మీరు ఆల్రెడీ చూస్తున్న రీల్స్ అయితే మీకు కనపడవు. కొత్తగా ఫ్రెష్ ఫ్రెష్ అయితది అన్నమాట.
(16:00) మొత్తం మీ ఫోన్ ని రీసెట్ చేసినట్టు Instagram ఫీడ్ మొత్తం రీసెట్ అయిపోతది. అప్పుడైనా మీ మైండ్ వాటి నుంచి బయటికి వస్తా ఉంటది. నేను తరచూ చేస్తూ ఉంటాను. ఏదైనా ఇప్పుడు మెస్సీ రోనాలో చెప్పా కదా నాకు అవన్నీ కనిపిస్తున్నేసరికి ఇది నాకు తప్పు అనిపించింది వెళ్ళాను చక్కగా రీసెట్ చేసేసాను. ఏదనాకు యాక్సిడెంట్ ఇలా కనిపిస్తుంటాయి అవి నాకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
(16:19) సో వాటిని నేను నాట్ ఇంట్రెస్టెడ్ పెట్టేస్తాను. ఆ రీల్ కనిపించింది అనుకోండి అక్కడ కింద మీకు మూడు డాట్స్ కనిపిస్తాయి దానిమీద క్లిక్ చేసేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తే అట్లాంటి రీల్స్ మళ్ళీ మనకి వాళ్ళు సజెస్ట్ చేయరు. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. సో అక్కడి నుంచి మీరు బయటికి రావచ్చు. మీ మైండ్ కొద్దిగా ఆ ఫ్రెష్ గా ఉంటది.
(16:36) ఆ ఫీడ్ మనం అలాగే ఉంచేసామ అనుకోండి మీరుఇగ ఓపెన్ చేశారు అక్కడ మీకు మంచి కనిపించినాయి అనుకోండి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు వచ్చేసి ఆ పాన్ వెబ్సైట్ లో ఓపెన్ చేసి ఇంకా అదే పనిలో కూర్చుంటా ఉంటారు. ఇవన్నీ మీరు బయటికి రావాలంటే మాత్రం కచ్చితంగా ఆ ఫీడ్ ని రీఫ్రెష్ చేయండి ఫస్ట్ చెత్త అయిపోయింది అది రీఫ్రెష్ చేయకపోతే మాత్రం బాగుపడరు మీరు నెక్స్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మీ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోపోవడం మీరే అబ్సర్వ్ చేయండి ఇప్పుడు మీరు ఏదైనా ఇంజనీరింగ్ చదువుతున్నారు క్లాస్ మొత్తం చూసి 60 మంది ఉంటారు అందరికీ జాబ్‌లు వస్తాయా ఎవ్వరికీ జాబులు రావు ఒకళకో ఇద్దరికో వస్తాయి మిగతా
(17:06) వాళ్ళంతా ఖాళీగా ఉంటున్నారు. సో ఎందుకు మనము వేరే స్కిల్స్ డెవలప్ చేసుకోకూడదు. మనకి చెప్తున్నా కదా మీరు ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు మీరు డిగ్రీ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత మీరు ఏం చదివారో మీకే తెలియదు. అది మాత్రం పక్క మనం డిగ్రీ తీసుకొని వస్తున్నాం అంతే బయటికి మనం ఇంజనీర్ మనం ఇది చదివాము అని మీకు ఏం తెలియదు ఏదో చదివాం వచ్చామ అంతే అసలు ఏం చదువుతున్నామో కూడా తెలియదు.
(17:28) మనం డిగ్రీ తీసుకొని బయటికి వస్తాం. ఆ డిగ్రీ వల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండట్లేదు. అదే మీరు స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు నేను చదివాను నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను నేను చేసేది ఏంది ఎలక్ట్రానిక్స్ దానినుంచే నేను నేను సంపాదించాను నా లైఫ్ లో సెటిల్ అయింది అంతా నాకు ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చింది నాకు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ నుంచి అయితే నాకేం రాలేదు.
(17:45) డిగ్రీ వేస్ట అంటే వేస్ట్ కాదు ఏదైతే నేను నాలుగు సంవత్సరాలు నేను ఆ నేను నేర్చుకున్నానో డిగ్రీ నాకు ఏం నేర్పిస్తది అంటే కొద్దిగా జ్ఞానం నేర్పిస్తది అండ్ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తది అండ్ ఒక గ్రాడ్యువేషన్ ఇస్తది. నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే నేను గ్రాడ్యుయేట్ ని అన్నట్టు కాన్ఫిడెన్స్ అయితే ఇస్తది. అంతేగని నాకు ఎలాంటి స్కిల్స్ ఇవ్వట్లే అది తర్వాత ఏం చేశను నేను నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను.
(18:06) ఈవెన్ నాకు ధర్మోడైనమిక్స్ సిస్టం నా మెకానికల్ ఇంజనీరింగ్ లో సో దాన్ని నేను ప్రొఫెషన్ గా తీసుకొని దాన్ని కష్టపడి నేర్చుకొని దానిలో పోస్ట్ గ్రాడ్యువేషన్ చేశాను అండ్ సైమల్టేనియస్ గా నా జాబ్ చేసుకుంటూ నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను నాకు మొబైల్స్ అంటే పిచ్చి మొబైల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట నా పని అయిపోయినప్పుడు వచ్చి కూర్చొని నేను మొత్తం అవే చూస్తుంటా ఏమేమ మొబైల్స్ లాంచ్ అయినాయి ఆ ఏమేమ కొత్త టెక్నాలజీస్ మార్కెట్ లోకి వస్తున్నాయి వాటన్నిటి గురించి అప్పట్లో ఇంత మీ ఇన్ని కూడా ఉండేవి కావు కొన్ని ఛానల్స్ ఉండేవి రంజి సార్‌ది ఉండేదిసి4 ఈటెక్ ఎంకే బిహెచ్డి ఇలా
(18:36) వీళ్ళ మొబైల్స్ గురించి చెప్పేవాళ్ళు అవన్నీ చూసేవాడిని అండ్ దాంతో పాటు ఆ ఆర్టికల్స్ చదివేవాడిని చాలా నేర్చుకున్నాను చాలా మీరు 2016 లో నేను ఛానల్ స్టార్ట్ చేసింది. నేను 2010 9 నుంచి మొత్తం ఇవే వీటి మీద మొత్తం నాకు బుర్ర అంతా వాటి మీద ఉండేది అన్నమాట వచ్చిన నా టైం అంత దాని మీద స్పెండ్ చేసేవాడిని అక్కడ నాకు స్కిల్స్ డెవలప్ అయినాయి.
(18:57) అండ్ ఇంకొక అడ్వాంటేజ్ నాకు ఏమ వచ్చిందంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా అందరికీ మనం చెప్పేది అర్థం కాదు. ఎవరైతే అర్థం కాని స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి రెండు మూడు సార్లు చెప్తే అర్థం కాదు వాళ్ళని టార్గెట్ పెట్టుకునే వాళ్ళని నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా వాళ్ళని ఫోకస్ చేసేవా అన్నమాట వాళ్ళకి అర్థం అయింది అంటే ఒక మిగతా వాళ్ళందరికీ అర్థం అయిద్ది అని ఒకటి ఉంటది అన్నమాట నేను ఏదైనా రాసుకున్నాను ఏదైనా మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కూడా మీకు అర్థం అవుతుందా లేదా అని చెప్పేది మీకు కనెక్ట్ అవుతుందా లేదా
(19:22) అనేది నేను ఆలోచిస్తాను అది కూడా ఒక స్కిల్ అది కూడా నాకు అక్కడి నుంచి డెవలప్ అయింది. ఎక్కువమంది నన్ను కలిసినప్పుడు కూడా అదే చెప్తుంటారు మీరు చెప్పేది మాకు క్లియర్ గా అర్థమవుతది. మా ఇంట్లో మా అన్నయ్య చెప్తున్న ఫీల్ లాగా ఉంటది అని చెప్పేసి చాలా మంది నన్ను కలిసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అది కూడా ఒక స్కిల్ ఇవన్నీ నేను అన్నీ డెవలప్ చేసుకున్నాను నేను ఖాళీగా కూర్చొని నేనైతే టైం స్పెండ్ చేశానో అవన్నీ నాకు ఎప్పుడు ఉపయోగపడినయి 2016 ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికప్పుడు నేనుఅన్నీ నేర్చుకోలేను కదా అప్పుడు ధనా ధన ధనాధన రోజుకి ఒక వీడియో
(19:49) పెట్టుకుంటూ వచ్చాను మీరు చూడండి 100 వీడియోలు ఉంటాయి టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అండ్ చాలా వీడియోస్ అప్పుడు చేశాను అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు అవి ఎప్పటి నుంచో నేను వర్క్ చేశాను వాటి మీద స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది. దానిలో నేను వెళ్ళాను ఇంతవరకు వచ్చాను నేను.
(20:05) సో అది మీరు చేయాల్సింది సో మీకు నచ్చిన దాన్ని మీ డిగ్రీ వల్ల ఉపయోగం ఉండదు మీరు నేర్చుకొని బయటికి రండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోండి మిగతా వాళ్ళ గురించి ఆలోచించకండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమ అనుకుంటారు అన్న అనవసరం మీకు డాన్స్ అంటే ఇష్టం మీరు ప్రాక్టీస్ చేయండి సింగింగ్ అంటే ఇష్టం ప్రాక్టీస్ చేయండి ఏదనా మీ టాలెంట్ మీ స్కిల్ అది సో మీకు ఏది అనిపిస్తే అది మీ మనసులో మీకు ఇది నచ్చింది పని నేను చేస్తే నాకు నచ్చుతది నా మనసుక అన్నది చేయండి అది దానిలో మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి మీరు ఒకవేళ జాబ్ చేయాలఅనుకుంటున్నారు ఏదైనా కంపెనీకి
(20:33) మీరు ఎలా అనుకుంటున్నారు మీ ఇంజినీరింగ్ మీరు చదివేటప్పుడే ఆ కంపెనీని టార్గెట్ చేయండి ఆ కంపెనీలో నేను జాబ్ కొట్టాలి అంటే ఎలా నా క్లాస్ లో 60 మంది ఉన్నారు 60 మంది నాడు తీసుకోడు నన్ను ఎలా తీసుకుంటాడు అంటే ఆ కంపెనీకి నీ అవసరం ఉండాలి. అంటే ఆ కంపెనీకి ఏవైతే సాఫ్ట్వేర్స్ కానీ ఏదనా వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పని నువ్వు చేయగలిగి ఉండాలి.
(20:53) ఆ పని మీద నువ్వు ఫోకస్ చేసి ఇప్పటి నుంచి నీ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఒకసారి నువ్వు ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళావు అనుకోండి వాళ్ళు ఏం పని చేస్తున్నారో నీకు ఐడియా ఉంటే నువ్వు అక్కడ ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయగలవు. సో అక్కడ నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగలవు. ఏదైనా కానీ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకోండి దాని రిలేటెడ్ మీ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోండి డెవలప్ చేసుకోపోతే మాత్రం మీరు అక్కడే ఉండిపోతారు.
(21:12) ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం నా చిన్న కంపెనీ ఇప్పుడు ఎవరైనా నేను రిక్రూట్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి ఒక అబ్బాయి వచ్చాడు ఒక అతను వచ్చేసి నా దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి అన్ని డిగ్రీస్ ఉన్నాయి అన్నాడు. ఇంకొక అబ్బాయి వచ్చి నా దగ్గర ఏం డిగ్రీస్ లేవు. కానీ నేను వీడియో ఎడిటింగ్ చేయగలను వీడియో ఎడిటింగ్ నాకు చాలా బాగోవచ్చు.
(21:28) చాలా నీట్ గా ఎడిట్ చేయగలను అని చెప్పి తన స్కిల్స్ నాకు వీడియో ఎడిటింగ్ చేసి చూపించాడు. నాకు ఎవరు అవసరం అవుతాడు డిగ్రీస్ ఉన్న అబ్బాయా లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయా నేను ఆబవియస్లీ వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటా ఇంకొక అబ్బాయి వచ్చాడు నేను వీడియో ఎడిటింగ్ తో పాటు తంబ్నెయిల్స్ కూడా చేసి పెడతా అన్నాడు.
(21:43) అప్పుడు నేను ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను వీడియో ఎడిటింగ్ తో పాటు థంబ్‌నెయిల్ చేసే అతనికి. ఇంకొక అబ్బాయి వచ్చేసి నేను వీడియో ఎడిటింగ్ తంబ్‌నెయిల్ తో పాటు సినిమాటోగ్రఫీ అంటే కెమెరా కూడా హ్యాండిల్ చేయగలను అంటే అతనికి ఇంకా ఎక్కువ వెయిటేజ్ వస్తది. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ తో వాళ్ళు నా కంపెనీకి వాళ్ళు ఎంత వెయిట్ యాడ్ చేయగలరు. సో అది మెయిన్ ప్రిఫరెన్స్ ఎవరు ఏ కంపెనీకైనా వెళ్ళండి.
(22:01) సో మీరు ఎన్ని డిగ్రీస్ ఉన్నా గాని ఆ కంపెనీకి మీరు ఎలా ఉపయోగపడుతున్నారో అది వాళ్ళు ఫస్ట్ చూస్తారన్నమాట. సో మీరు ఫస్ట్ నుంచే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు అనుకోండి ఏ కంపెనీ కి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కంపెనీలో అసలు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ వర్క్ చేస్తారో వాళ్ళకి నా వల్ల ఏం ఉపయోగం ఉంటది. అవి మీరు డెవలప్ చేసుకోవాలి. సో మీరు డిగ్రీ చదివినంత మాత్రాన అందరికీ జాబ్ లో అయితే రావు.
(22:21) సో ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి అండ్ కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటారు బిజినెస్ కూడా స్కిల్స్ కావాలి మీరు ఎట్లా పడితే అట్లా చేయడానికి చాలా మంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ చేసేద్దాం అని చెప్పేసి డబ్బులన్నీ అప్పు చేసేసి లేకపోతే ఉన్న డబ్బులన్న తీసుకెళ్లి బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు.
(22:37) తర్వాత మొత్తం లాస్ అయిపోతా ఉంటారు. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు నుంచే మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దానిలో ఎలాంటి ప్లస్‌లు ఉంటాయి ఎలాంటి మైనస్‌లు ఉంటాయి. సో ఒకవేళ మైనస్ ఒకవేళ కంప్లీట్ గా బిజినెస్ లాస్ అయితే మనం ఎట్లా బయటికి రావాలి బిజినెస్ లో కూడా మీకు ప్రొడక్షన్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు చాలా ఉంటాయి అవన్నీ మీరు డెవలప్ చేసుకోవాలి స్కిల్స్ ని అప్పుడే మీరు బిజినెస్ లోకి వెళ్ళగలరు.
(22:59) సో డైరెక్ట్ గా వెళ్ళిపోతే మాత్రం కచ్చితంగా చాలా మంది లాస్ లోనే బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు నా టీం్ లో చాలా మంది దగ్గర డిగ్రీస్ లేవు. కొంతమంది దగ్గర డిగ్రీస్ ఉన్నాయి అంతే మిగతా వాళ్ళందరికీ అసలు డిగ్రీస్ కూడా లేవు. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా హిందీ మాట్లాడతారా ఏమి తెలవు తెలుగు తెలుగు ఒకటే వచ్చు మిగతావి కూడా ఏమ లాంగ్వేజ్ కూడా లేమి స్పీకింగ్ స్కిల్స్ ఇలాంటివి కూడా ఏమ లేవు అవన్నీ నాకు అవసరం లేదు.
(23:21) సో మాకు కావాల్సింది ఏంది నీట్ గా వీడియో ఎడిటింగ్ చేయగలుగుతారా థం్నైల్ చేయగలుగుతున్నారా ఆఫ్టర్ ఎఫెక్ట్ చేయగలుగుతున్నారా కెమెరా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారా ఇవన్నీ చూసుకుంటాం అంతకుమించి మనకి అవన్నీ ఉపయోగం ఉండదు కదా ఏ కంపెనీ అయనా అంతే కాకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే డిగ్రీస్ కూడా చూస్తాయి ఫస్ట్ క్లాస్ లో మీరు డిగ్రీ పాస్ అవ్వాలి అట్లీస్ట్ 70 ప్లస్ పర్సెంటేజ్ ఉంటే ఫస్ట్ మీకు వెయిటేజ్ వస్తది ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట మీరు కూర్చున్నప్పుడు తర్వాత మీ స్కిల్స్ అక్కడ చూపించాలి మీ స్కిల్స్ అక్కడ మీరు చూపించగలిగితే మీ కంపెనీకి నేను ఎంత నేను చేయగలను అని వాళ్ళు వాళ్ళకి
(23:47) మీరు చెప్పగలిగితే మాత్రం మీకు ఖచ్చితంగా కంపెనీలోకి ఎంట్రీ అయితే వస్తది మిగతా వాళ్ళు ఆ స్కిల్స్ లేక వెనక్కి వెళ్ళిపోతూఉంటారు. ఏదైనా కంపెనీ పొరపాటున మీ పర్సంటేజ్ చూసి వాటిని చూసి మీకు జాబ్ ఇచ్చింది అనుకోండి వాళ్ళు వన్ టూ త్రీ మంత్స్ చూస్తారు మీ దగ్గర స్కిల్స్ లేవు ఆ జాబ్ కి మీరు ఫిట్ అవ్వట్లేదు అంటే మాత్రం వాళ్ళు తీసేస్తారు వాళ్ళేమ ఉంచుకోరు మిమ్మల్ని ఇది మీరు చేయాల్సిన పని ఏదైతే టైం మీరు అక్కడ స్పెండ్ చేస్తున్నారో ఆ టైం అంతా తీసుకొచ్చేసి మీరు దీని మీద స్పెండ్ చేయండి మీ మీద స్పెండ్ చేయండి మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి స్పెండ్
(24:15) చేయండి మీ గోల్ ఏంది ఫస్ట్ లైఫ్ లో మీరు ఏమ అవ్వాలనుకుంటున్నారో దాన్ని పెట్టుకోండి టార్గెట్ అండ్ దానికోసం కష్టపడండి ఇప్పుడు ఇప్పుడు నేను చాలా గోల్స్ పెట్టుకున్నాను ఈవెన్ఆపిల్ పార్క్ కి వెళ్ళాలని కూడా అది అసలు అది అయిద్దో లేదో కూడా తెలియదు నాకు అది గోల్ అంతే అవన్నీ పెట్టుకున్నాను నేను చేసింది ఏంది ప్రతి రోజు పని చేసా ఇప్పటికి కూడా నేను ప్రతి రోజు పని చేస్తూనే ఉంటాను ఇన్ని వీడియోస్ మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారు అంటే నాకు ఎవ్రీ డే నాకు ఫస్ట్ డేనే ఏది ఫస్ట్ డే నేను ఎలా స్టార్ట్ చేశానో నాకు ఎవ్రీ డే అలానే ఉంటది నేను ప్రతి రోజు పని
(24:43) చేయాలి అంతే అది నేను టార్గెట్ పెట్టుకున్నాను నేను రోజు పని చేసుకుంటూ పని చేసుకుంటూ వచ్చాను ఏదైతే నేను టార్గెట్స్ పెట్టుకున్నానో అవన్నీ నేను రీచ్ అవ్వగలిగాను. సో మీరు కూడా ఫస్ట్ మీ గోల్స్ ని సెట్ చేసుకోండి అవి మిమ్మల్ని నిద్రపోనియవు కచ్చితంగా మీరు పని చేసేలాగా చేస్తాయి కచ్చితంగా మీరు వాటిని రీచ్ అవుతారు అదైతే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే చెప్పా కదా ఇప్పుడు యూత్ ఇంకా షార్ప్ ఉన్నారు అండ్ చాలా నాలెడ్జ్ ఉంది మీకు మీరు రైట్ వేలో అయితే పెట్టట్లేదు అది నా అభిప్రాయం అండ్ ఫైనల్ గా చెప్పా కదా స్టార్టింగ్ లో మీకు ఒక టిప్ చెప్తే ఒక
(25:10) హ్యాబిట్ చెప్తాను దీన్ని అలవాటు చేసుకోండి అని చెప్పేసి హ్యాబిట్ ఏందంటే ఒక డైరీ కొనుక్కోండి ఒక డైరీ కొనుక్కొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ లో గాని మీరు ఉంటే ఇప్పుడు నేను చెప్పా కదా ఈ టైప్స్ అన్ని ఆ బ్యాచ్ లో మీరు ఉంటే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో రాసుకోండి. మీరు దర్జాగా రాయండి.
(25:30) నేను నేను ఈరోజంతా నా ఫ్యాన్ వార్ చేశాను మా హీరో కోసం నేను గొడవ పడ్డాను. ఈరోజంతా నేను పాన్ చూస్తా కూర్చున్నాను. ఆ ఇలా ఏదైతే మీరు చేశారో ఆ రోజంతా మీరు రాయండి. మీరు రాస్తూనే వెళ్ళండి నెల రోజులు ఇలానే చేయండి. నెల రోజుల తర్వాత ఒకసారి కూర్చొని కామ్‌గా మీ మైండ్ రిలాక్స్ గా ఉన్నప్పుడు కూర్చొని ఎవ్వరు ఉండకూడదు మీ చుట్టుపక్కల మీరు ఒక్కళళే కూర్చొని ఆ 30 పేజీలు తిరగేయండి 30 పేజులు రాశరు కదా మొత్తం తిరగేయండి తిరగేసిన తర్వాత కచ్చితంగా మీ మీద మీకు అసయం అయితే వేస్తది.
(25:59) అప్పుడు మీ నెక్స్ట్ పేజ్ మీ లైఫ్ లో సక్సెస్ అయ్యేదానికి హెల్ప్ అయ్యే పేజ్ అన్నమాట. నెక్స్ట్ ఏం రాస్తారంటే నువ్వు ఏం చేసావో రాసావు లాస్ట్ 30 రోజుల్లో నువ్వు ఏం చేయాలో రాయ్ ఈరోజు నేను లెగిసాను మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నేను ఈ పనులు చేయాలనుకుంటున్నా ఆ పనులు రాయ్ నువ్వు నీ ఎంటర్టైన్మెంట్ మాత్రం నువ్వు అసలు బ్రేక్ ఇవ్వద్దు నీ ఫేవరెట్ హీరో సినిమా వచ్చింది చూడు నువ్వు టైం పెట్టుకో టైం లిమిట్ పెట్టుకో సినిమా చూడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది క్రికెట్ మ్యాచ్ చూడు ఆ నీ లైఫ్ లో నువ్వు ఏదైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అన్ని చెయ్ అవన్నీ రాయ్ కానీ దాంతో పాటు నీ కోసం
(26:30) నువ్వు ఎంత టైం స్పెండ్ చేసావో కూడా రాయ్ నేను ఇది చేయాలనుకుంటున్నా ఈరోజు నేను ఈ స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నా సో నేను అది రాసుకోను అది నువ్వు ఎవ్రీ డే చేసుకుంటా వెళ్ళు నెక్స్ట్ 30 డేస్ తర్వాత చూడు నువ్వు ఏదైతే టూ అవర్స్ నీ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవడానికి పెట్టావో అది నీకు కొంచెం హెల్ప్ అవుతది.
(26:47) ఇంకా నువ్వు నెక్స్ట్ దానికి ఇంకా ఎక్కువ టైం అయితే ఇస్తావు అండ్ ఫైనల్ గా నీకు అది గోల్ అచీవ్ అవ్వడానికి నీ కోసం నువ్వు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నావో అదే నీకు హెల్ప్ అవుతది. ఇది మాత్రం చేయండి. ఇప్పుడు డైరీ చెప్పా కదా ఆ డైరీలో ఫస్ట్ పేజ్ వదిలేయండి ఫస్ట్ పేజ్ ఎందుకు వదిలేమన తర్వాత ఇంకో ఎపిసోడ్ లో మీకు చెప్తాను సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి ఎవ్రీ డే మీరు ఏం చేస్తున్నారో రాయండి ఏం చేయబోతున్నారో కాదు ఒక 30 రోజులు రాసి చూడండి దాని తర్వాత నేను ఏం చేయాలో రాసుకొని అంటే మొత్తం నీ కంట్రోల్ లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ 30 డేస్ నీ కంట్రోల్ లో
(27:17) ఉంటది అన్నమాట నీ టైం నీ కంట్రోల్ లో ఉంటది అప్పుడు నీకు గేమ్ అర్థమవుతది కచ్చితంగా నువ్వు లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తా ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను నేను మైండ్ లోనే పెట్టుకుంటాను ఈ రోజు నేను ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలి అని చెప్పేసి లేదు నేనేమైనా సినిమా చూడాలి ఏదైనా వెబ్ సిరీస్ చూడాలన్నా అన్నీ చూస్తాను నేను అన్నీ చేస్తాను.
(27:34) కానీ ఈ పనులు చేయాలి నేను నేనైతే పనులు చేయాలో ఆ పనులు చేస్తేగా నేను పడుకోను. సో అది మీరు డెవలప్ చేసుకోగలిగితే కచ్చితంగా లైఫ్ లో మీరు సక్సెస్ అయితే అవుతారు. మీరు రేపటి నుంచి ఇది స్టార్ట్ చేసే పని అయితే మాత్రం ఎవరెవరు ఇలా స్టార్ట్ చేశారో నాకుఇ లో ట్యాగ్ చేయండి. నాది ప్రసాద్ యూట్యూబర్ ఈ ఐడి ఉంది కదా ఈ ఐడి కి మీరు ట్యాగ్ చేయండి.
(27:55) నేను స్టోరీస్ పెడతా కచ్చితంగా మీరేదైతే మీ స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేయండి నా అకౌంట్ లో కూడా స్టోరీస్ లాగా పెడతాను స్టోరీ పెట్టమన్నా అని చెప్పేసి ఏదైనా బూతులు రాసి పెట్టకండి డైరీ పట్టుకొని జస్ట్ హష్టాగ్ వన్ గుడ్ హ్యాబిట్ అని చెప్పేసి పెడితే దాన్ని చూసి కొంతమందినా ఇన్స్పైర్ అవ్వచ్చు ఇట్లా పెట్టండి మీ డైరీ పెట్టుకొని మీ ఫోటోతో పాటు హటాగ వన్ గుడ్ హ్యాబిట్ అని పెడితే చాలు లోపల మీరు రాసిన అని మాత్రం పెట్టకండి ఓన్లీ డైరీతో పెట్టండి.
(28:18) మీ టైం ని మీ కంట్రోల్ లోకి తీసుకున్నారు ఈ రోజు నుంచి అని ఒక స్టేట్మెంట్ అన్నమాట ఒక 10 మంది అయినా మారితే నాకు చాలా హ్యాపీ సో ఇది నేను అనుకున్నది జెన్యూన్ గా చెప్పాను ప్రెజెంట్ యువత గురించి దీనిలో ఏదన్నా మీకు తప్పు అనిపించింది నా మీద మీకు కోపం వచ్చింది అంటే మాత్రం ఐ యమ్ రియలీ సారీ నా మనసులో ఉన్నది మాత్రం మీకు డైరెక్ట్ చెప్పాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి సబ్‌స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి
No comments:
Post a Comment