Saturday, August 15, 2026

How Politics Destroyed the Ideas of Gandhi & Bhagat Singh || Political Thoughts

How Politics Destroyed the Ideas of Gandhi & Bhagat Singh || Political Thoughts

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k-su-SUQ8Bg



Transcript:
(00:00) రౌడీలు రాజకీయ నాయకులు అవుతుంటే గాంధీ భగత్ సింగ్లు చీమల తిన్న గారెలైపోతున్నారు. ఎందుకంటే [సంగీతం] ప్రజలు తపస్సు చేసి చేసి ఒక పాముని పెంచారు. ఇప్పుడు ఆ పాము ముందుగా మహాత్ముల్ని చంపదు వాళ్ళ అర్థాన్ని [సంగీతం] చంపుతుంది గ్రేట్నెస్ ని పాతి పెడుతుంది. అతని విగ్రహం పెడుతుంది ఫోటోకి పూలు వేయిస్తుంది ప్రజల చేత మొక్కిస్తుంది.
(00:27) కానీ అతను ఏం చెప్పాడో మాత్రం చెప్పదు. అదే దాని యొక్క విషం భగత్ సింగ్ దేవుని నమ్మని మనిషి మతాన్ని ప్రశ్నించిన మనిషి బట్ ఇప్పుడు భగత్ సింగ్ ని కొలిచే వాళ్ళు మత పిచ్చి ఛాందస్సవాదులు మతం జోలికి వస్తే భగత్ సింగ్ నే మరోసారి ఉరివేసే కసాయి వాళ్ళు సో ఈ ఊరకులకి భగత్ సింగ్ ఐడియాలజీ అవసరం లేదు అతని డిపి ఉంటే [సంగీతం] చాలు గాంధీ తనని తాను దాచుకోలేదు తన తప్పుల్ని రాశడు తన కామాన్ని రాసాడు డు తన [సంగీతం] వీక్నెస్ ని తన మూర్ఖత్వాన్ని తన ఫెయిల్యూర్స్ ని తన ప్రయోగాలని ఇలా మొత్తం రాశడు.
(01:08) తనని తానే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు. తనని తానే తప్పు పట్టాడు. బట్ మనకి అలాంటి గాంధీ వద్దు ఇన్ఫాక్ట్ అలాంటి గాంధీని మనకి పరిచయం చేయలేదు. మన నుండి దూరం పెట్టారు ఒక గ్రేట్ గాంధీని మనకి పరిచయం చేశారు. ఎందుకంటే పవిత్రమైన దాన్ని అపవిత్రం చేయడం చాలా ఈజీ కానీ అపవిత్రమైన పవిత్రమైన దాన్ని అపవిత్రం చేయడం చాలా కష్టం అందుకే ఆ పాము ముందు ఆ పెద్ద మనిషిని చంపి ఒక విగ్రహం పెట్టి పోలమాల వేసి అతన్ని పవిత్రుని చేసి తర్వాత స్లోగా [సంగీతం] అతన్ని ఒక సెక్స్ పిచ్చోడిలా ప్రజల మీద రుద్దింది ఒక వర్గానికి అంటగట్టింది దేశద్రోహిగా మార్చింది.
(01:51) సో ఊర కుక్కలకి వాస్తవాలు అవసరం లేదు కేవలం అవాస్తవాలు చాలు ఎందుకంటే వాస్తవం నిన్ను రెచ్చగొట్టదు నీలో ఒక ప్రశ్న పుట్టిస్తుంది. నీ నమ్మకాలకి నీ సిద్ధాంతాలకి ఒక రంద్రం పెడుతుంది. సో అందుకే [సంగీతం] గాంధీని గాంధీగా వదిలేస్తే అతను అసౌకర్యం భగత్ సింగ్ ని భగత్ సింగ్ లా వదిలేస్తే [సంగీతం] అతను పెను ప్రమాదం అందుకే రాజకీయ నాయకులకి వాళ్ళని చంపడం మాత్రమే సరిపోలేదు వాళ్ళని తిరిగి కొత్తగా తయారు చేశారు.
(02:22) [గురకలు] ఇక్కడ గాంధీని చంపాల్సిన అవసరం లేదు కొత్త గాంధీని తయారు చేస్తే [సంగీతం] చాలు భగత్ సింగ్ ని చంపాల్సిన అవసరం లేదు కొత్త భగత్ సింగ్ ని తయారు చేస్తే చాలు ఎందుకంటే [సంగీతం] అసలు గాంధీ ప్రశ్నిస్తాడు బట్ మనం తయారు చేసుకున్న గాంధీ కేవలం పూలు వేయించుకుంటాడు లేదా తిట్లు తిట్టించుకుంటాడు.
(02:45) అసలు భగత్ సింగ్ దేవుని ప్రశ్నిస్తాడు. కానీ మనం తయారు చేసిన భగత్ సింగ్ దేవుని కోసం నినాదాలు చేయిస్తాడు. నిజమైన ఫ్రీడమ ఫైటర్స్ ని చదివితే నీలో ప్రశ్న పుడుతుంది పురోగతి పుడుతుంది [సంగీతం] బానిసత్వం చస్తుంది. బట్ విగ్రహాలను పూజిస్తే కేవలం భక్తి బానిసత్వం పుడుతుంది. సో వాళ్ళని ప్రజల నుండి దూరం చేయడానికి వాళ్ళని ప్రజల దగ్గరే ఉంచారు.
(03:11) [సంగీతం] పోలతో విగ్రహాలతో జయంతలతో నినాదాలతో ఉంచారు. కానీ వాళ్ళ ఐడియాలజీని మాత్రం తీసేశారు. అప్పుడు వాళ్ళకి పేర్లు తెలుసు ఫోటోస్ తెలుసు విగ్రహాలు తెలుసు బట్ వాళ్ళ ఐడియాలజీ మాత్రం తెలియదు. దాన్నే ఒక మనిషి యొక్క అర్థాన్ని చంపడం అంటారు. అలా అర్థాన్ని చంపినప్పుడు గ్రేట్ పీపుల్ చీమల తిన్న గారెలైపోతారు. [సంగీతం]

No comments:

Post a Comment