SAVING LIVES, SPIRITUALITY & MODERN YOUTH | ft. Dr. Vikranth Singh Thakur | Telugu Talks with LK
Author Name:Telugu-Talks With LK
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalksWithLK
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-IanCe5n-eM
Transcript:
(00:00) నాకు సావు లేదు యక్చువల్లీ నేను నా ఆర్గన్స్ అన్ని డొనేట్ చేస్తాను. ఒకరికి ఒక ఇబ్బంది అయింది అది యాక్సిడెంట్ కానియండి అండ్ ఒకడికి అన్యాయం జరిగింది ఏదో కారణంగా మనం అందరం ఉండాల మనం అందరం ఉండి వాళ్ళని సపోర్ట్ చేయాలి. అప్పుడే మనం మనుషులు అవుతాం. జెన్సీస్ అంటే యంగ్ పీపుల్ వాళ్ళకంటే మంచి జనరేషన్ ఇంతకుముందు లేదు. యంగ్ జనరేషన్ తప్పేమ లేదు.
(00:18) ఈ పెద్ద జనరేషన్ే మారాల తల్లిదండ్రులే వాళ్ళు రెస్పెక్ట్ సంపాదించాల యస్ ఏ డాక్టర్ గా మీరు చాలా మంది లైఫ్ లు సేవ్ చేస్తూఉంటారు. ఒక నార్మల్ కామన్ మన్ గా ఒకవేళ హెల్ప్ చేయాలి అంటే ఒక డాక్టర్ అవ్వాల్సిన పని లేకుండా ఇంకా చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చుని నేను ఫీల్ అవుతాను. నా దృష్టిలో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటి గురించి మనం ఆలోచించడం కంటే ఇబ్బందులు తెచ్చుకోవద్దు ఫస్ట్ మనం కొని తెచ్చుకోవద్దు.
(00:40) మనం కొని తెచ్చుకోవద్దు అంటే ఏంటి మనం ఈ షాప్ లో కొంటున్నాం కదా చంక్ అలాంటివి కొనొద్దు. ఎవరైతే ఇట్లా డిప్రెషన్ లో పోయి సూయిసైడ్ అవని చేసుకుంటారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏందంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు ఒక్కసారి గుర్తెచ్చుకోవాలి వాళ్ళ కోసం బతకాలి. లవ్ అనేది కేవలం అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండదు. నాకంటే పెద్ద ప్రేమికుడు ఇంకెవడు ఉండడు సార్ నేను అనుకున్నదే జరగాలి అనే ఫీలింగ్ లో మనం ఉండొద్దు.
(01:00) నేను చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ ఎంబిబిఎస్ సీట్ కట్టడానికి కూడా పైసలు లేవు పరిస్థితులు మనిషిని అన్నీ చేసేలా ఫోర్స్ చేసేస్తే ఎస్ ఎన్నో చేసిన అన్నీ ఫ్లాప్ మీరు చాలా మందికి ఇప్పుడు ఆపరేషన్స్ అవివి దాంట్లో కూడా చూస్తే కొంతమందికి టైం కి బ్లడ్ దొరకక టైం కి డోనర్ దొరకక చాలా మంది లైఫ్ ని ఉద్దేశించిన సిచువేషన్స్ కూడా ఉంటాయి బ్లడ్ ఇస్తే నేను ఇడ వీక్ అయిపోతాను అసలుకి ఒక హ్యూమన్ ఇట్లాంటివి చేయడం వల్ల అసలుకి ఎలాంటి చేంజెస్ మనం తీసుకురావచ్చు బ్లడ్ అనేది అది మన బాడీలో తయారయ్యేది. మనం ఇస్తే మనం పీక్ అయితాం
(01:31) అనేది అది రాంగ్ కాన్సెప్ట్ కచ్చితంగా జిమ్ కి వెళ్ళాలి వెయిట్ ట్రైనింగ్ చేయాలి టూ టైమ్స్ తినంటే చాలు కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాల నేచర్ కి దగ్గర బతకాలా మనం ఖాళీ చేతులతో వచ్చినాం ఖాళీ చేతులతోనే వెళ్ళిపోదాం. అన్న మళ్లా ఇట్లా కలవడం హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ థాంక్యూ అన్న సో కొన్ని జనరిక్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా ఈసారి ఓకే కొంచెం సోషల్ సోషల్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కదా సో అట్లా ఆ సోషల్ యాక్టివిటీస్ లో కూడా చాలా మంది అంటే మన దాంట్లో కొంచెం డిసిప్లిన్ అనేది తక్కువ
(02:10) ఉంటది. ఇవన్నిటిని కొంచెం చేంజ్ చేయడం గానీ లేకపోతే మీ వర్షన్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడున్న జనరేషన్ కైండొచ్చు కమింగ్ జనరేషన్ కండొచ్చు హెల్ప్ అయ్యేటట్టుగా కొంచెం దీన్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే డన్ డన్ అయితే ఇప్పుడు యస్ ఏ డాక్టర్ గా మీరు చాలా మంది లైఫ్‌లు సేవ్ చేస్తూఉంటారు. అండ్ ఒక నార్మల్ కామన్ మ్యాన్ గా ఒకవేళ హెల్ప్ చేయాలి అంటే ఒక డాక్టర్ అవ్వాల్సిన పని లేకుండా ఇంకా చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చుఅని నేను ఫీల్ అవుతా సో దాంలలో వాట్ కెన్ మేక్ దెమ టు బి ఏ కైండ్ ఆఫ్ లైఫ్ సేవర్ నా దృష్టిలో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్
(02:48) క్యూర్ అంటే ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటి గురించి మనం ఆలోచించడం కంటే ఆ ఇబ్బందులు తెచ్చుకోవద్దు ఫస్ట్ ఓకే మనం కొని తెచ్చుకోవద్దు మనం కొని తెచ్చుకోవద్దు అంటే ఏంటి మనం ఈ షాప్ లో కొంటున్నాం కదా ఇవన్నీ చంక్ అలాంటివి కొనొద్దు సో చాలా మంది నన్ను కలుస్తున్నారు రీసెంట్ నేను తిరువన్నమలి అరుణాచలం బ్రహ్మణాశ్రం కి వెళ్ళాను అక్కడ కూడా వాళ్ళు చెప్పారు ఇలా మేము మార్చేసాము సార్ నూనె మార్చేసాము షుగర్ మానేసాము చిప్స్ మానేసామ అని జరుగుతుంది.
(03:20) కానీ ఈ అవేర్నెస్ అనేది మిగతా వాళ్ళ కూడా రావాల అంటే ఎవరైతే ఇి చేస్తున్నారో మీరు మీ ఇప్పుడు నేను చెప్పే మాటలో వాళ్ళకి తెలియజేశరు అనుకోండి సరిపోతది ఎక్లీ నేను చేయాల్సిన అవసరం లేదు మీరే చేసేయాల ఇప్పుడు ఎవరైతే జంక్ ఫుడ్ మానేసారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వేరేవాళ్ళ అవేర్నెస్ అనేది వర్డ్ ఆఫ్ మౌత్ చేస్తారు వర్డ్ ఆఫ్ మౌత్ తీసుకురావాల ఓకే అలా తీసుకొని అందరూ బంద పెడితే ఏమైతది హెల్త్ వస్తది.
(03:45) ఉమ్ అందరూ హెల్దీగా ఉంటారు. ఆఖరికి నా ఉద్దేశం ఒకటే నేనే చేయాలని ఏమ ఏం లేదు నాకు ఎందుకంటే ఒక్క వ్యక్తి కూడా మార్పు అనేది తీసుకురాలేడు. నేను మీరు మనమందరం కలిస్తేనే మార్పు అనేది ఈ సొసైటీలో వస్తది. కానీ ఈ మార్పు కోసం మనం ప్రభుత్వాల మీద ఆధారపడడం ఏదో ఎవరో నాయకుడి మీద ఆధారపడడం అనేది తప్పు. మ్ ఎందుకంటే ప్రభుత్వాలు నాయకులు అలా నిబద్ధత కలిగిన నాయకులు ప్రభుత్వాలు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవి జంక్ అనేది అవైలబుల్ ఉండదు.
(04:19) రావు మార్కెట్ లోకి రావు ఆల్కహాల్ ఉంటదా మార్కెట్లో ఉండదు ఇప్పుడు మందుకి ఇంత పెద్ద అమౌంట్ కట్టి మనం దానికి పర్మిషన్ తీసుకొని ఓకే సిగరెట్స్ టెండర్స్ టెండర్స్ ఆల్కహాల్ కి టెండర్స్ ఉంటాయి. సో ఆ టెండర్స్ పెట్టి లక్షలు కోట్ల ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ ఆల్కహాల్ యొక్క ఆదాయం అయిపోయింది.
(04:44) దాంతోనే ఉచిత స్కీమ్‌లు ఫస్ట్ మనల్ని ఆ మందు తాగడం ఎందుకు మనం అది అవైలబుల్ ఉండడం ఎందుకు అది మన పైసలతో మనం కొని మళ్ళ మనకి హాస్పిటల్ మనం మనం రోగాలు తెచ్చుకొని అదే వాళ్ళు ఇచ్చే పెన్షన్ తో మళ్ళీ మనం హాస్పిటల్ కి వెళ్ళాల అంతే కదా ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ డబ్బులతో ఫ్రీ ఆశరాతో అంటే ఆరోగ్యశ్రీ ఫ్రీ ఉంది కరెక్టే ఫస్ట్ మందు తాగి లివర్ పాడు చేసుకో తర్వాత ఆరోగ్యశ్రీ రా సో సో ఈ మార్పు అనేది బయట నుంచి ఎవరు తీసు తీసుకురాలేరు నా దృష్టిలో మనం ప్రభుత్వం మీద ఆధారపడొద్దు.
(05:18) ఉ ఎందుకంటే నేను చూస్తున్నా కదా అంటే ప్రభుత్వం అనేది ఒక ఆర్గనైజేషన్ ఒక దానిలో మంచి చెడు అనేది ఉండదు పొలిటిక్స్ లో కూడా పొలిటికల్ పార్టీస్ లో కూడా ఈ యొక్క పొలిటికల్ పార్టీ మంచిది చెడు అనేది ఉండదు. ఉమ్ ఇప్పుడు 100 మంది ఉన్నాం మనం తెలంగాణలోనాలుగు కోట్ల మంది ఉన్నాం మనంనాలుగు కోట్ల మంది ఇది వద్దు అని మనం అనుకుంటే ప్రభుత్వాలు అవి ఎందుకు ప్రొవైడ్ చేస్తాయి అవును మెజారిటీకి ఏం కావాలో ప్రభుత్వం అదే ఇస్తది మెజారిటీకి ఆల్కహాల్ కావాలి అందుకే ప్రభుత్వం ఆల్కహాల్ అమ్మనిస్తుంది.
(05:49) మెజారిటీకి ఆల్కహాల్ వద్దు అని చెప్తే ఎందుకు అమ్ముతది సో ప్రభుత్వాలను కూడా తప్పు పట్టడం కాదు ఈ మార్పు అనేది మనలో రావాల సో మనలో రావాలి మనం ఈ అవేర్నెస్ అనేది అందరిలో తీసుకురావాలి. సర్ నా ఒక్కడి వాళ్ళ లోకేష్ వాళ్ళ కాదు ట్రూ ఓన్లీ డాక్టర్ విక్రాంత్ అండ్ లోకేష్ కాంట్ బ్రింగ్ ద చేంజ్ఎవరీవన్ హస్ టు కాంట్రిబ్యూట్ హస్ టు చేంజ్ అలా ఎవరి అవేర్నెస్ తీసుకురావాలి అలాగే చూస్తుంటాను నేను అప్పుడప్పుడు హాస్పిటల్ లో కేసెస్ వస్తాయి.
(06:22) యాక్సిడెంట్ అయిన కేసెస్ వస్తాయి. సో వచ్చినప్పుడు లేట్ గా వస్తారు వాళ్ళు మ్ డిలే ఎందుకు అయింది అంటే 104 కి ఫోన్ చేసినం అది లేట్ వచ్చింది ఓకే పక్కన ఉండే ఎవరు పట్టించుకోలేదు యాక్సిడెంట్ అయి పక్కన పడి ఉంటే ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఈ తలనొప్పి ఎవరికి అని అనుకుంటారు అన్నారు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాక్సిడెంట్ జరగొద్దు.
(06:44) ఓకే సో యాక్సిడెంట్ జరగొద్దంటే ఏం చేయాలి జాగ్రత్తలు తీసుకోవాలి. మ్ స్పీడ్ ఓవర్ స్పీడ్ చేయకూడదు. మనం 70 స్పీడ్ లో వెళ్ళిన 100 స్పీడ్ లో వెళ్ళిన డెస్టినేషన్ చేయడానికి ఏదైతే టైమింగ్ గైప్ ఉంటదో అది కొన్ని నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఆ 70 ట 100 కిలోమీటర్స్ వెళ్ళే ఆ స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు డబుల్ ట్రిపుల్ అయిపోతాయి సో ఓవర్ స్పీడింగ్ చేయొద్దు ఒకటి కార్స్ అయినా బైక్స్ అయినా సెకండ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకు సీట్ బెల్ట్స్ ఉన్నాయి సో కార్లో ఉన్న వాళ్ళందరూ కచ్చితంగా సీట్ బెల్ట్ తొడుక్కోవాల ఓన్లీ డ్రైవర్ ఒక్కడే పక్క సీట్ ఒక్కడే
(07:20) కాదు అందరూ నలుగురు కూర్చుంటే ఒక కార్లో నలుగురు కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాల ఒకటి హెల్మెట్ బైక్ మీద వెళ్తే ఓన్లీ డ్రైవర్ ఒక్కడే కాదు ఇంకా కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల పిలియన్ అంటే వెనుకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాల మంచి హెల్మెట్ పెట్టుకోవాల హెల్మెట్ పెట్టుకోవాలంటే అది తలకి పెట్టుకొని ఎక్కడ ఉండడం కాదు జస్ట్ ఫర్ ద సేక్ నేమ్ సేక్ కోసం హెల్మెట్ పెట్టుకోవడం కాదు హెల్మెట్లు పెడుతూ ఉంటారు కదా మంచిగా బక్కలు చేసుకొని హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే హెల్మెట్ వల్ల లైఫ్ సేవింగ్ చాలా అయితది ఎస్ అంటే చాలా మంది
(07:52) అన్న అంటే ఆక్సిడెంట్లు అయితే రోడ్ల పైన అయినాయి అనుకో ఆడ ఆగి వాళ్ళని హెల్ప్ చేద్దాం అంటే రెండు థింగ్స్ ఒకటి ఏమంటే వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు ఆఫీస్ పరిగెత్తుతూ ఉంటారు ఒక కేస్ ఇంకోటి ఏందంటే చూసి ఆగుదాం అనుకున్నా కూడా ఆగి అక్కడ వెళ్లి ఏమన్నా తీసుకొని ఏమనా చేద్దామ అంటే మళ్ళా రేపు పొద్దున పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి ఆ పాయింట్లలో కొంతమంది మనక వచ్చిన తలకాయ నొప్పు ఎందుకు అని చెప్పేసి కూడా ఇన్వాల్వ్ కాని సిచువేషన్ ఉంది ఇప్పుడు ఇది అదేమన్నా తండ్రిగ అయితే మనం చేస్తామా మన తమ్ముడికి అట్ల అయితే మనం చేస్తామా?
(08:22) ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే మనకఎందుకు మనం బాగుంటే చాలు పక్కనోడికి ఏమైతే మనక ఎందుకు ఎవరో ఒకరు చూస్తారు కదా ఎవరో ఒకరు చూస్తారు కదా చూడకపోయినా మనక ఎందుకు మనకెందుకుంది ఈ లో మనకఎందుకు అసలు మనం ఈ గొడవలు పడడం ఎందుకు ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఎందుకు ఓకే ఇలా మనకెందుకు మనకెందుకు అనుకోవడం వల్లనే సొసైటీ ఇలా దేజారిపోయింది.
(08:52) ట్రూ ఇంత డిస్టర్బ్ గా ఉంది సొసైటీలో అంటే ఎవ్వడికి వాడు ఎవ్వరి గురించి పట్టింపు లేదు. ఓకే వాడి వాడు వాడి ఫ్యామిలీ బాగుంటే చాలు అదే నా బాధ అంతా ఆ దాని గురించి ఎప్పుడు ఏడుస్తా ఉంటా ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఒక ఇబ్బంది అయింది అది యాక్సిడెంట్ కానియండి లేదంటే ఒకడికి అన్యాయం జరిగింది ఏదో కారణంగా మనం అందరం ఉండాలా మనం అందరం ఉండి వాడిని సపోర్ట్ చేయాలి అప్పుడే మనం మనుషులు అయతాం.
(09:18) లేదంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కకి మనక ఏం తేడా ఉంటది సో మనం కుక్కలా తయారా ఈ సొసైటీ కుక్కలా తయారవుతుంది గ్యాంగ్స్ గ్యాంగ్స్ గా తయారైపోయి విడిపోయి ఓన్లీ ఆ గ్యాంగ్ లో ఏమైనా అయితేనే అవి చూసుకుంటే అంతే పక్కనోడికి ఏమైనా అయితే ఏం ఫరక్ పడదు వీడికి అలా కాకుండా ఇట్లా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ అందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ వచ్చి అక్కడ ఫోన్ చేయడం 108 కి 104 ఫోన్ చేయడము ఫోన్ చేసి అది లేట్ అవుతుందంటే వాళ్ళ బండిలోనే తీసుకెళ్ళడం హాస్పిటల్ కి తీసుకెళ్ళడం హాస్పిటల్లో వీలైతే ఎవరైతే ఉన్నారో జేబు నుంచి కొంచెం ఖర్చు పెట్టడం డబ్బు ఉంటే
(09:53) అలా చేయాలా అది అదే కదా మనిషి అంటే ఎక్ల అలా ఎవరికి వారి భక్తి ఇప్పుడు నేను నాది నేనే అనుకుంటే నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడతా నా మాటల వల్ల నాకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ఎవరికీ తెలియదు. నాకు ఎంత లెవెల్ లో స్ట్రెస్ ఉంటదో ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఎందుకంటే నాకు మీరందరూ నాకు నువ్వు నాకు తమ్ముడివి నీలాగే అందరు నాకు తమ్ముళ్ళు చెల్లెలు అన్నలు నా కుటుంబం లేక అందరిని అనుకుంటా అందరూ కూడా ఇలా అనుకోవాలా మ్ అలా అనుకుంటే ఏమైతాదో తెలుసా ఆ దేవుడు మనతో ఉంటాడు.
(10:27) ట్రూ దట్ గాడ్ విల్ బి విత్ అస్ అండ్ నేను చెప్పే మాటల్లో ఏ మాత్రం తప్పు లేదు అతిశయోక్తి కాదు అనుభవించి చెప్తున్నా తెలిసి చెప్తున్నాడు సో మనం అందరి గురించి ఆలోచిస్తే దేవుడు మనతో ఉంటాడు కర్మ అంటారు కదన్న లైక్ కర్మ ఫాలోస్ అస్ అనే పాయింట్లల్ల మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆటోమేటిక్ గా వ విల్ గెట్ సంథింగ్ గుడ్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్ మనం ఒకరికి హెల్ప్ చేస్తారు రే రకపోతే మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకొకరు వచ్చి మనకు హెల్ప్ చేస్తారని ఒకటి నేనేమనుకుంటా అంటే నేను ఇవన్నీ చేసేది కూడా ఎవరు వచ్చి నాకోసం హెల్ప్ చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తార అనే ఉద్దేశం నాలో ఏ మాత్రం లేదు.
(11:03) ఆశించి నాకు ఎటువంటి కోరిక లేదు. నేను ఇవన్నీ చేసేది ఎవరు నన్ను వచ్చి సపోర్ట్ చేస్తారు నాకు ఇబ్బంది అయితే నన్ను హెల్ప్ చేస్తారు అనే ఆశ ఏం లేదు. ఎందుకంటే నేను మనిషిని నమ్ముకొని బాగుపడిన వాడు ఎవ్వడు లేడు. దేవుడిని నమ్ముకొని చెడిపోయినవాడు ఎవడు లేడు. సూపర్ సో ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ హిమ వాడి మీద నాకు నమ్మకం వాడి మీదనే నాకు ఆశ్ వాడితోనే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఓకే మనుషులు ఎవరో వచ్చి నన్ను సపోర్ట్ చేస్తారు అనేది ఏమ లేదు నాకు ఎందుకంటే కానీ ఎవరో సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేయ ఎక్లీ నా మాటలు చేతలు ఏవి కూడా ఎవరో చేస్తారని
(11:39) కాదు వాళ్ళు చేస్తే నాకు తృప్తిగా ఉంటది ఐ యామ్ హ్యాపీ యా మంచి నిద్ర పడతది నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు నాకు ఒక రీజన్ కావాలి ఓకే ఓకే ప్రతి ఒక్కడికి ఒక రీజన్ కావాలి ఇవాళ నేను ఒక్కడికైనా సహాయం చేయగలిగినా అనుకుంటే చాలు ఒకటి ఆలోచించండి మీరు ప్రతి ఒక్కడు కూడా ఒక ఒక డిసిషన్ కి రావాల ఏదో విధంగా అంటే ప్రతిసారి అందరి దగ్గర డబ్బులు ఉండవు టైం ఉండకపోవచ్చు ఏమ ఉండకపోవచ్చు మాట సహాయం ఉంటది ఎస్ మాట సహాయం ఉంటది ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చిండు ఒక ఇబ్బంది అయితే వచ్చిండు నువ్వు ఒక మాట చెప్తే వాడి పని
(12:21) జరిగిపోతది. ఉమ్ పైసలు తీసుకోకుండా ఆ పని చేసేయి రోజుకి ఒక్క పని అయినా సరే అందరూ మ్ ఒక అడ్వకేట్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు వచ్చిండి ఇగ ఇట్లా అంటుండు ఒక్క కేస్ ఫ్రీగా ఫ్రీగా చేసి జస్ట్ వన్ కేస్ పర్ డే చాలు ఒక హోటల్ వాళ్ళు ఉన్నారు టిఫిన్స్ వాళ్ళు ఉంటారు. ఒక్కడికి ఫ్రీగా ఫుడ్ ఫ్రీగా వదిలేసి ఒకడు వచ్చిండు నీకు అర్థమయింది వాడి దగ్గర డబ్బులు లేవు పరిస్థితి చూస్తే ఒక్కరిద్దరు నీ కెపాసిటీ ఫ్రీగా వేసేయ అంతే డాక్టర్స్ ఉన్నారు చేశారు సో ఇది చేస్తే చాలు ఫస్ట్ అయితే లంచాలు తీసుకోవడం అనేది పాపం ఎవరైతే లంచాలు తీసుకొని తిరుమలకి వెళ్లి హుండిలో డబ్బులు
(13:03) వేస్తున్నాను అనుకోండి ఆ డబ్బులు పాపం అయితది ఓకే సో లంచాలు తీసుకోకుండా పని చేస్తే చాలా ఉత్తమం ఒకటి ఓకే లేదు ఒక్కడికైనా సహాయం చేస్తే అది అట్లీస్ట్ బెటర్ ఓకే లంచాలలో కూడా దేవునికి షేర్ ఇస్తారు కదా లంచాలు కూడా దేవుడికి షేర్ ఇస్తారు. అది ఉంది పరిస్థితి మ్ ఇప్పుడున్న జనరేషన్ నిజం చెప్తున్నా జెన్సీస్ అంటారు కదా జెన్సీస్ అంటే యంగ్ పీపుల్ ఎస్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళకంటే మంచి జనరేషన్ ఇంతకుముందు లేదు.
(13:33) సూపర్ నాకు తెలుసు ఎందుకు చెప్పాలా వాళ్ళు వాళ్ళక చెప్పింది వాళ్ళు చేయరు వాళ్ళు చూస్తారు ఫస్ట్ ఎదుటోని చూసి వాళ్ళు చేసింది నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు నేను చేసిన తప్పుడు పనులు చేసి నేను వాడికి మంచి ఉండరా అంటే ఉంటాడా వాడు ఓకే లేదు అండ్ వాళ్ళు నిజం చెప్తున్నా ఇప్పుడున్న సొసైటీలో మీకు మన టైం లో ఫోన్స్ లేవు అవును ఇంత ఎక్స్పోజర్ లేదు వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ కి ఇప్పటికీ వాళ్ళు ఏ తీరులో అయితే ఉన్నారో వాళ్ళు సూపర్ే సార్ రియలీ ఐ యమ్ నాట్ నాట్ ఎట్ ఆల్ జోకింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ది యంగ్ పీపుల్ ఎందుకంటే మనం ఎట్లాంటి సొసైటీని వదిలిదాం వాళ్ళకి
(14:11) ఎన్ని డిఫరెన్సెస్ ఎగజక్ట్ ఎకనామికల్ డిఫరెన్సెస్ ఒకడి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి ఒకడి దగ్గర లేనే లేదు. అవునా అవును ఉన్నోడి దగ్గర వస్తానే ఉంది పోనోడి దగ్గర లేకు వీళ్ళకి అవకాశాలు లేవు. ఈ యంగ్ జనరేషన్ కి ఇట్లాంటి సొసైటీ తయారు చేసింది ఎవరు? మనం మనమే మన రాజకీయాల ద్వారా మన సెల్ఫిష్నెస్ కాస్టిజం చేసి ఈ కులమని ఆ మతం అని ఆ నువ్వు ఉన్నోడని లేడని ఈ సొసైటీలో డెవలప్ చేసింది ఈ భేదం అనేది తీసుకొచ్చింది మనం మనం తీసుకొచ్చి ఆ సొసైటీలో వీళ్ళని సడన్ గా పెట్టేసి దాంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర వాడికి మొత్తం తెలుసు మా అమ్మ మన అమ్మ అబద్ధం మాట్లాడుతుంది మా
(14:52) నాన్న అబద్ధం మాట్లాడుతుంది అని వాడికి తెలుసు వాడు ఎట్లా నిన్ను రెస్పెక్ట్ ఇస్తాడు మ్ నా దృష్టిలో యంగ్ జనరేషన్ తప్పేమ లేదు తల్లిదండ్రులే వాళ్ళు రెస్పెక్ట్ సంపాదించాలా యు హావ్ టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్ వట్టిగా నాకు కొడుకు పుట్టిండని వాడు నాకు రెస్పెక్ట్ ఇయ్యాలనే దాంట్లో ఉండొద్దు. లేదు నిజా ఎందుకంటే నువ్వు నువ్వు నిజాయితిగా ఉన్నావు నువ్వు ఒక తండ్రి నిజాయితిగా ఉండడు.
(15:19) అబద్ధాలు మాట్లాడతాడు కొడుకు ముందు వాడి కొడుకు వాడితో నిజం మాట్లాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. చెప్పండి అవునా అమ్మేమో అన్ని అబద్ధాలు మాట్లాడుతాది షో ఆఫ్ చేస్తది అందరి ముందు స్టూపిడ్ షో ఆఫ్ పెళ్లిలకి తీసుకెళ్తారు ఈ పిల్లగాడిని తీసుకెళ్లి ఇంట్లో ఏం సెటప్ో ఆ యంగ్ పొరగాడికి తెలుసు ఆ అమ్మాయికి తెలుసు అక్కడ పోయినాక షో ఆఫ్ చేస్తది లేని నగలు అది అన్ని చేస్తాది అమ్మాయికి ఏమనిపిస్తది మా అమ్మ మై మామ్ ఇస్ ఆక్టింగ్ యా అర్థమైతది హి నోస్ ద సిచువేషన్ సో వాట్ ఐ ఫీల్ ఇస్ యంగ్ జనరేషన్ కాదు ఈ పెద్ద జనరేషన్ే మారాల ఇప్పుడు లవ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు లవ్ చేసిన అనుకోండి నేను ఐ ఆల్వేస్
(15:59) సపోర్ట్ దట్ ఓకే ఓకే తప్పు లేదు తప్పులేదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ అరేంజ్ మ్యారేజ్ దానిలోకి పోతే 30 35 సంవత్సరాలు అయినా ఎవరికి పెళ్లిలు అయితే లేవు. [గురకలు] అండ్ కేలం డబ్బు ఉంది కదా అని కట్టాల కోసం పెళ్లీలు వాడికి ఏదో డిగ్రీ ఉందని పెళ్లీలు జాబు గవర్నమెంట్ జాబు అరే మీరు మీ పిల్లల్ని ప్రేమించాలా మీ పిల్లలు ఒక బిజినెస్ కాదు మ్ అదిఒక బిజినెస్ ప్రాజెక్ట్ లాగా నీ కొడుకుని పెట్టుకొని బిడ్డని పెట్టుకొని వాళ్ళ హ్యాపీనెస్ నీకు మేటర్ కాదా నా దృష్టిలో పెళ్లి అనేది ఒక లైఫ్ పార్ట్నర్ ని మనం చూస్ చేసేటప్పుడు అది నీ పర్సనల్ దిస్ థింగ్
(16:35) ఎగజక్ట్ నేను ఒక నా కొడుకుని కన్నా కాబట్టి వాడు నేను నాకు నచ్చినట్టుగా వాడు పెళ్లి చేసుకోవడం అనేది స్టూపిడిటీ ఎస్ వాడికి నచ్చినట్టే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా నాది ఏమ ఉండాలా అమ్మాయి మంచిదనా లేదంటే అబ్బాయి మంచోడేనా వాడికి ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఒక ఆలోచన ఉందా వాడు సంపాదించే కెపాసిటీ నా బిడ్డని మంచిగా చూసుకుంటాడా అంతే వాడు ఇప్పుడే కోటీశ్వరుడు కావాల్సిన అవసరం లేదు.
(17:05) ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేనా నా నేను కొటేషన్ కాదు అప్పుడు నాకు కొన్ని కోట్లు ఉన్నాయి ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ చిన్న ఉండే నేను 10వే నెలలకి ఓకే జీతం నాది అప్పుడు నా మామ నాకు ఇయ్యలేదా పెళ్లి పిల్లల్ని ట్రస్ట్ ట్రస్ట్ ముందు నుంచి నేను కోటీశ్వన్ కాదు కదా సో అందుకే నా బిడ్డ కూడా రేపు కావాలంటే నేను ఇస్తా ఒకటే ఏందంటే ఎట్లాంటోడు అబ్బాయి ఎట్లాంటోడు గుణాలుఏంటి గుణాలు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది నా బిడ్డ ఫ్యామిలీలో సరిపోతదా వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేకుండా నా బిడ్డని అక్కడ ఇయ్యొద్దు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్ని ఆలోచించాల స్టేట్ వేయొద్దు
(17:42) అండ్ కాస్ట్ నా కులం కాదు నాది కాదు కాదనే అది ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఓకే ఈ కులాలు మతాలన్నీ మనం తయారు చేసుకున్నాయి. అన్నప్పుడు మ్యారేజ్ గురించి చెప్పిరు కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఆ క్లారిటీ కూడా లేదు. ఒక ఏజ్ లోనే లైక్ దే వాంట్ టు గెట్ ఇన్ బై సీయింగ్ మూవీస్ సినిమాలు చూసేసి మనకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే పాయింట్లా వితౌట్ మెచూరిటీ దే ఆర్ గెట్టింగ్ ఇంటు రిలేషన్షిప్ తర్వాత బ్రేకప్‌లు అని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్ లో పోయి కొంతమందిగా కెరియర్ స్పాయిల్ చేసుకొని సూసైడ్లు కూడా చేసుకున్న కేసెస్ చాలా వస్తాయి.
(18:10) మరి అట్లాంటివాళ్ళు లైక్ హౌ టు గెట్ దిస్ నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తా ఓకే ఐ హాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఎగజాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ అనుకోండి ఓకే [నవ్వు] సో స ఐ లైక్డ్ సం పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఓకే ఐ డిడ్ నాట్ గెట్ దట్ గర్ల్ ఓకే ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. నేను డిప్రెస్ అయినా ఫీల్ అయినా బాధపడ్డా ఏడ్చినా బట్ ఐ వెయిటెడ్ నేను ఆలోచించిన అరే ఆ అమ్మాయి షి ద ఓన్లీ వన్ ఇన్ మై లైఫ్ నో దేర్ ఇస్ లైఫ్ నేను కేవలం మా అమ్మాయి గురించి ఆలోచించలే నా తల్లిదండ్రుల
(18:55) గురించి ఆలోచించిన నాకేమైనా అయితే నా మమ్మీ ఎట్లా నా డాడీ ఎట్లా మా అమ్మకి నేను లేకపోతే మా అమ్మ రాత్రి నిద్రపోదు నేను ఇంటికి వచ్చేంత వరకు నిద్రపోదు. నాకు నా అమ్మ ముఖం గుర్తొచ్చింది. సో ఎవరైతే ఇట్లా డిప్రెషన్ లో పోయి సూయిసైడ్ అవన్నీ చేసుకుంటారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏందంటే వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలో వాళ్ళ అన్నదమ్ముల ముఖాలో చెల్లెల ముఖాలు ఒక్కసారి గుర్తెచ్చుకోవాల వాళ్ళ కోసం బతకాల ఏమైతది వన్ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ వస్తది ఇంకో అమ్మాయి వస్తది ఆర్ ఇంకో యు విల్ ఫాల్ ఇన్ లవ్ ఇన్ ఎస్ ఆబియస్ ఇవెంచువల్లీ సో బికాజ్ స లవ్ అనేది కేవలం
(19:39) అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండదు. మమ్మీ డాడీతో లవ్వే అన్నదమ్ములతో లవ్వే అక్క చెల్లతో లవ్ే సో లవ్ ఇస్ ఇన్ ఆల్ ఫామ్స్ యు కెన్ హావ్ లవ్ విత్ నేచర్ లవ్ విత్ నేచర్ ఎస్ లవ్ విత్ అనిమల్స్ యు నో వాట్ ఐ ఐ నాకంటే పెద్ద ప్రేమికుడు ఇంకెవడు ఉండడు సార్. హమ్ ఐ డోంట్ థింక్ నాకంటే ఎక్కువ లవ్ ఎవరి దగ్గరనా ఉంది బికాజ్ ఒకటి నేను కోట్ల మందిని ప్రేమిస్తా హ్ హార్ట్ఫుల్లీ హార్ట్ ఫుల్లీ అండ్ ఐ విలింగ్ టు డై ఫర్ యు ఐ యమ్ నాట్ ఎట్ ఆల్ లైంగ్ ఓకే ఐ కెన్ డై ఫర్ యు పీపుల్ అందుకు ఇవన్నీ మాటలు మాట్లాడతా అలాగే అదృష్టం ఏందంటే నా అంత ప్రేమ కూడా ఎవరికీ
(20:24) అందలే ఇంతవరకు అప్పుడప్పుడు నేను ఈ కామెంట్స్ చూస్తుంటా వాళ్ళు మాట్లాడే ద అమౌంట్ ఆఫ్ వాళ్ళ ముఖం చూస్తా కదా రీసెంట్ నేను తిరువన్నమలకి వెళ్ళనా అక్కడ వారి ద వే దే లుక్డ్ అట్ మీ ఆ కలలో ప్రేమ కనిపిస్తది ఓకే అది చాలు ఈ జీవితానికి ఎప్పుడు ఒక అమ్మాయి ఉండాలా సో మనం 10 మందికి పనికి వచ్చే పనులు చేస్తే మనకి ఇంకా ఎక్కువ లవ్ వస్తది.
(20:49) దట్స్ వాట్ ఐ ట్రైంగ్ టు సే ఎక్లీ అండర్‌స్టాండ్ సో లవ్ అనేది ఓన్లీ ఒక అమ్మాయి లవ్ లవ్ అబ్బాయిలా ఉండదు. అంటే దాంట్లో ఉండే మజా ఇంకా మనం ఎంత అనేది మీకు దాంట్లో అనుభవించేటవాడికి తెలుస్తది. ఎగలీ సో వెన్ యు వెన్ యు ఫీల్ ఇట్ మీకు దొరికితే మీకు అర్థం అవుతది ఈ లవ్ అనేది ఎట్లా ఉంటది. ఎక్లీ సో అది కావాల మనకు ఈ టెంపరరీ లవ్స్ ఏమన్నా అండ్ వాట్ అబౌట్ ది లైక్ ఇప్పుడు మీరు అదంతా చెప్పారు కాబట్టి నేను కూడా ఒకటి ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక టైం లో వెన్ దే గెట్ స్టక్ ఇన్ దర్ లైఫ్ కొంత కొంతమంది స్ట్రక్ అయిపోతారు.
(21:18) మే బీ అది లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు లైఫ్ లో ఇంపార్టెంట్ పీపుల్ ని ఆ లైక్ లూస్ అయిపోయి ఉంటారు కెరియర్ లో ఫెయిల్ అయి ఉంటారు దీనిలో ఫెయ కెరియర్ కెరియర్ లో ఫెయిల్ అయి ఉంటారు వాళ్ళు ఒక [గొంతు సవరించుకోవడం] చోట స్ట్రక్ అయిపోయి స్టాప్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళకి చాలా మంది ఏం చెప్తారంటే గో సంవేర్ గో అలోన్ బి విత్ ద నేచర్ ట్రావెల్ చేయమని చెప్పేసి ఇట్లా ఇట్లా కొన్ని కొన్ని చెప్తూఉంటారు.
(21:39) లైక్ అకౌంట్ టు యువర్ ఎక్స్పీరియన్స్ అట్లాంటి సిచువేషన్ వచ్చి స్ట్రక్ అయితే వాట్ కెన్ మేక్ దెమ టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఫస్ట్ నేను అనుకున్నదే జరగాలి అనే ఫీలింగ్ లో మనం ఉండొద్దు. ఓకే ఓకే ఒకటే కెరీర్ ఉండదు మ్ అండ్ బిఫోర్ దిస్ నేను చాలా మందికి తెలుసో తెలియదో నేను డబ్బులు లేవు చాలా పువర్ బ్యాక్‌గ్రౌండ్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ ఎంబిబిఎస్ సీట్ కట్టడానికి కూడా పైసలు లేవు 30,000 ఓకే కానీ ఫీస్ కట్టడానికి డబ్బులు లేవు.
(22:14) అప్పుడు రెండు హోటల్స్ అంటే ఫ్లాప్ హోటల్ గాని రెండు ఫ్లాప్ హోటల్ బిజినెస్ చేసిన నేను ఒక బేకరీ బిజినెస్ చేసిన నేను అంటే ఎంబిబిఎస్ చేయకముందా చేయకముందే చేసే టైం లోనే సో సీ పరిస్థితులు మనిషిని అన్నీ చేసేలా ఫోర్స్ చేసేసి నీకు ఆకలి వేస్తే నువ్వు నిలబడి పోయి పని చేస్తావ్ మూడు పుట్టలు తిండి ఉందనుకోండి పని చేయరు సో నాకు తిండికి లేనప్పుడు నేను ఏం చేయాలా నేను పరిగెత్తాల ఎన్నో చేసినా అన్నీ ఫ్లాప్ే మ్ హోటెల్ బిజినెస్ ఫ్లాప్ రెండు హాస్పిటల్ అవి ఫ్లాప్ ఈ బిజినెస్ ఆ బిజినెస్ చిన్న చిన్నవి ఓకే పార్ట్నర్షిప్ లోనే ఓకే అన్ని ఫ్లాప్ ఓకే అన్ని చేసి చేసి ఆఖరికి ఏమైంది నేను
(22:58) తిరువనమ్మలేకి వెళ్ళా ఎప్పుడనా ఇయర్ ఇది 2000 18 ఓకే బిఫోర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ 17 18 ఆర్ మేబి 16 17 18 లో ఓకే తిరువన్నమలైకి వెళ్ళా అక్కడ రమణాశ్రమం ఉంటది ఐడియా ఉందా మీకు శ్రీ రమణాశ్రమం అక్కడ ఓల్డ్ హాల్ ఉంటది ఓల్డ్ హాల్ అందులో కూర్చున్నా అందులో కూర్చుంటే నాకు తెలిసింది మ్ లైఫ్ లో ఏం తెలియాలో అది అక్కడ తెలిసింది ఓకే ఇంకోటి ఏందంటే ప్రాబ్లం ఏందంటే ఇది మాటల్లో ఎవరు చెప్పలేం
(23:43) అది ఎక్స్‌ప్రెస్ చేయలేం ఎక్స్‌ప్రెస్ చేయలేం ఇది ఎవరికైతే అయితదో దేవి ఫీల్ వాళ్ళకి అర్థం అయతది అండ్ ఎవడికైతే అయితదో వాడిలో నేను అనే వాడు ఉంటాడు మనం ఏమ ఉండదు సో అది సో నాకు రమణాశ్రంలో జరిగింది అట్లా కొందరికి నేచర్ లో జరగొచ్చు కొందరికి సముద్ర తీరంలో జరిగి అది ఐ ఓపెనర్ అనుకోవచ్చు యా బేసికల్లీ దేర్ ఇస్ నో ఐ ్ ఇన్ మీ దేర్ ఇస్ నో ఐ ఓకే సో దేర్ ఇస్ నథింగ్ టు ఓపెన్ ఓకే ఐ జస్ట్ ఫ్లో ఫ్లో విత్ ద విండ్ ఫ్లో విత్ ద వాటర్
(24:28) ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో ఫ్లో ్ ఇవాళ పొద్దున మీరు చెప్పారు రాత్రి యు జస్ట్ కాల్డ్ మీ ఇన్ ద ఈవినింగ్ దట్ యు వాస్ కమింగ్ టుడే ఇవాళ వస్తున్నాని చెప్పారు. ఎస్ పొద్దున రమ్మన్నారు వచ్చిన మ్ అంతే సో మనం ఏం డైలాగ్స్ అయితే ఏం మాట్లాడతలే గోయింగ్ ఇన్ ఏ ఫ్లో ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ ఫ్లో ఎస్ సో అది సో యువర్ లైఫ్ బికమ్స్ లైక్ ఏ రన్నింగ్ వాటర్ మ్ ఐ థింక్ ఎవరీవన్ షుడ్ హావ్ ఏ స్పిరిచువల్ దిస్ థింగ్ అది ఉండాలా అది ఉంటేనే మనకు లైఫ్ లో రియాలిటీ అనేది అర్థమవుతది.
(25:07) రియాలిటీకి మనం దూరంలో ఉన్నాం. రియాలిటీకి ఏ మాత్రం మనం కాంటాక్ట్ లో లేము ఇప్పుడు మ్ ఐదర్ ఫోన్ల ద్వారా గాని అండి ఈ టెక్నాలజీ ద్వారా సో రియాలిటీకి దగ్గర రావాలంటే నేచర్ తో ఉండాలి ఒకటి మీరు చెప్పినట్టుగా అట్ ద సేమ్ టైం నాకైతే రమణాశ్రం ఓకే సో అందరికీ వారి వారి మార్గాలు ఉంటాయి. సో దేర్ ఇస్ నో వన్ పాత్ జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు.
(25:34) దేర్ ఇస్ నో వన్ పాత్ టు రియాలిటీ ఇట్స్ ఏ పాత్లెస్ డెస్టినేషన్ అండ్ దేర్ ఇస్ నో రీచింగ్ ఓకే యు హావ్ టు లివ్ ఇట్ ఎవరీ డే యస్ ఇట్ కమ్స్ ఇంకోటి ఏందనా ఆర్టిఫిషియల్ లైఫ్ లో అందరూ లివింగ్ అన్న ఇప్పుడు కరెంట్లీ లైక్ఇగ లో చూస్తున్న లైఫ్ స్టైల్ అని ఏదో ఫోటోలు దిగాలని చెప్పి ప్లేసెస్ పోవడమే తప్ప ఎవరు లైక్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ వాట్ దే ఆర్ లుకింగ్ కళ్ళతో క్యాప్చర్ చేయట్లేదు మొబైల్ తో క్యాప్చర్ చేయాలి ఫస్ట్ ఈ సెగ్మెంట్ లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతురు అందరు ఆ ఫోటో మళ్ళీ జీవితంలో ఎప్పుడు చూడారు కూడా తీస్తారు అంతే గ్యాలరీలో ఉండిపోతది గ్యాలరీలో ఉండిపోతది
(26:09) అందులో నచ్చినయి ఇన్‌స్టాలో అప్లోడ్ అయితాయి తర్వాత కత మా ఫోటోలు మళ్ళీ స్టోరేజ్ ఎక్కువైపోతే డిలీట్ అయితాయి డిలీట్ అయితాయి అది జరుగుతుంది అంతే మన ఫోటో తీసుకోవడం ఎందుకు వెన్ యు ఆర్ దేర్ ఒక ప్లేస్ లో మనం ఉన్నామంటే మనం మన కళ్ళతో దాన్ని చూడాలా ఆ ఎక్స్పీరియన్స్ ని మనం మన లోపల ఉంచుకోవాలా మ్ అది నేను అనుకుంటా ఓ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫోటో దిగు దిగు దిగు అరే ఫోటోలు దిగుతారు రై చూడు అక్కడ ఉన్నది నువ్వు ఫోటోలో దిగినావ అంటే అది వెళ్ళిపోయింది.
(26:42) ఆ మూమెంట్ ఆ మూమెంట్ వెళ్ళిపోయింది ఈ సెకండ్ ఇప్పుడు ఈ సెకండ్ మళ్ళీ రాదు సో ఇంత మంచి ఉంది ఇక్కడ చెట్టు కింద ఇప్పుడు ఇదే సీను ఇదే కెమెరాలు ఇదే పర్సన్స్ మళ్ళీ ఇక్కడ ఇక్కడనే మనం ఉండలేము ఎప్పటికి లుక్ అట్ ఇఫ్ యు కెన్ ఫీల్ ఎస్ ఐ కెన్ ఫీల్ గాడ్ హియర్ ్ గాడ్ ఇస్ అరౌండ్ అస్ హియర్ ఇన్ దిస్ నేచర్ అండర్స్ హిస్ స్ట్రీ ఎస్ మనం దీన్ని మనం ఫోటో తీసి క్యాప్చర్ చేసి స్టార్ట్ చేస్తున్నాను మ్ అట్లా యా అన్న ఇప్పుడు మెయిన్లీ సోషల్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా నేను మాట్లాడితే ఇప్పుడు ఏందంటే సోషల్ యాక్టివిటీస్ లో ఇప్పుడు ఆ యస్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్
(27:28) డాక్టర్ మీరు చాలా మందికి ఇప్పుడు ఆపరేషన్స్ అవివి దాంట్లో కూడా చూస్తే కొంతమందికి ఆ టైం కి బ్లడ్ దొరకక టైం కి డోనర్ దొరకక చాలా మంది లైఫ్ ని వదిలేసిన సిటువేషన్స్ కూడా ఉంటాయి అండ్ ఇప్పటికి కూడా బ్లడ్ డొనేషన్ అంటే ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ బ్లడ్ డొనేషన్ అంటే కొంతమంది ఇప్పటికి ఏందంటే బ్లడ్ ఇస్తే నేను ఇడ వీక్ అయిపోతాను బ్లడ్ ఇయొద్దు ఇస్తే అదిఏదో చేస్తారు వాళ్ళు అనే మైండ్ సెట్ లల్ల బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు.
(27:58) సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్ లైక్ [గురకలు] అసలుక ఒక హ్యూమన్ ఇట్లాంటివి చేయడం వల్ల అసలుకి ఎలాంటి చేంజెస్ మనం తీసుకురావచ్చుండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం దానం ఇస్తే ఆ దేవుడు ఎంతో మనకు రిటర్న్ ఇస్తాడు ఫస్ట్ అండ్ బ్లడ్ అనేది అది మన బాడీలో తయారయ్యేది మనం ఇస్తే మనం వీక్ అయితామ అనేది అది రాంగ్ కాన్సెప్ట్ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఇయ్యండి మీరు మీకు అంత భయం ఉంటే ఆరు నెలలకు ఒకసారి లేదు అది కూడా కాదు సంవత్సరానికి ఒకసారి ఇయ్యండి అంత టెన్షన్ మీకు ఉంటే ఇంకా కాదు సంవత్సరానికి ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి బ్లడ్ ఇచ్చినా ఏం కాదు.
(28:30) ఇస్తే ఏమైతది మనం ఒకటి ప్రాణం కాపాడినట్టు అయితాయి కదా సరే అండ్ ఇంకోటి తెలుసా ఎప్పుడైతే మీరు బ్లడ్ ఇస్తారో మన బాడీ ఎట్లా ఉంటది మెకానిజం అంటే ఏదైనా షార్టేజ్ ఉందనుకోండి ఓకే ఫ్రెష్ తయారు చేస్తది ఓకే అండ్ గుడ్ క్వాలిటీ తయారు చేస్తది ఓకే ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని బాడీ తయారు చేయదు. సపోజ్ నా లోపల రక్తం ఉంది బాడీ రక్తం తయారు చేయదు ఓకే రక్తం డెఫిషియన్సీ ఉంది కొత్త రక్తం తయారు చేస్తది అండ్ యంగ్ రక్తం అంతే సపోజ్ బ్లడ్ సెల్స్ కి 120 డేస్ లైఫ్ స్పాన్ ఉంది నాలుగు నెలలు నేను బ్లడ్ తీసేసిన కొత్త బ్లడ్ వచ్చింది.
(29:05) అది ఫ్రెష్ ఇప్పుడే తయారయింది. ఓకే అండ్ ద ఎనర్జీ విల్ ఎనర్జీ విల్ బి మోర్ సో బ్లడ్ డొనేషన్ ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి. మీకు అంత టెన్షన్ ఉందంటే సంవత్సరానికి ఒకసారి చేయాలి ప్రతి ఒక్కర అంటే మరి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి అవి మీరు డాక్టర్స్ దగ్గర వెళ్లి బ్లడ్ డొనేషన్ వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు కొన్నిటికి వాళ్ళు చేయొద్దు అని వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అట్లాంటివి చేయకపోతే బెటర్ మిగతా వాళ్ళందరూ చేస్తే మంచిదే కదా ఓకే అన్న ఇప్పుడు బేసికల్లీ ఆ చాలామంది దానాలలో అతి పెద్ద దానం అన్నదానం అంటారు.
(29:38) ఉమ్ సో అన్నదానం కూడా ఏందంటే కొంతమంది వాళ్ళ వాళ్ళకి స్తోమత దగ్గట్టు చేస్తారు. కొంతమంది ఏందంటే చేయాలని నాకు ఉంది కానీ నేను చేయలేకపోతున్నా నాకు వచ్చే సంపదన అంతా లేదని చెప్పేసి అంటారు. మ్ కొంతమందేమో కంప్లీట్లీ ఇగ వాళ్ళకి అయినా కాకపోయినా అప్పులు చేసి కూడా చేసేటవాళ్ళు ఉన్నారు. సో అకార్డింగ్ టు యు ఒక కామన్ పర్సన్ ఒక నార్మల్ జాబ్ చేసేటవాళ్ళయనా నిజంగా వాళ్ళక అది లోపల జీల్ ఉండి వాళ్ళ ఒకవేళ చేయాలనుకుంటే హౌ దే కెన్ స్టార్ట్ డూయింగ్ దిస్ అన్నదానం అనేది ఇప్పుడు నా దగ్గర ఉంది నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళా పక్కన ఇంకోడు ఉన్నాడు.
(30:14) వాడి దగ్గర బాక్స్ లేదు. రెండు రొట్టెలు ఉన్నాయి. ఒక రొట్టె నేను తింటా ఒక రొట్టి వాడికి ఇస్తా ఖతం అది అన్నదానం చేసినట్టే ఓకే అంతే కదా నువ్వు సెపరేట్ కోసం నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు దానికి నీ దగ్గర ఉన్న దాంట్లోనే కొంచెం ఇవ్వు చాలు ఓకే దానికోసం నువ్వు అప్పులు చేయకు ఓకే అప్పులు చేసి దానాలు చేయకండి సూపర్ అదొకటి ఎందుకంటే మనం అప్పు చేసి దానం ఇస్తున్నామ అంటే రేపు మనం బిచ్చగలం అయతాం.
(30:40) అవునా కదా సో అలా అవసరం లేదు ఓకే సో అప్పులు చేసి దానాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే మీ దగ్గర ఉన్నదే చేయండి ఓకే అయన ఏముంటాని ఒక్కటి రోజుకి ఒక్కడికి తిండి పెట్టండి. ఉమ్ మనిషి కావచ్చు రోడ్ మీద వెళ్లి కుక్క కావచ్చు పాపం రోడ్ల మీద కుక్కలు ఉంటాయి చూడండి ఒకసారి మీరు వాటికి తిండి ఉంటాయని దొరుకుతాయా ఒక రొట్టె ముక్క పడేస్తే అయిపోద్ది కదా అది ఎంత నిజాయితీగా ఉంటాయి మన దగ్గర అది ఎప్పటికీ మనల్ని గుర్తుంచుకో మనుషుల మర్చిపోతారు కానీ మనుషులు మర్చిపోతారు కానీ అవి మర్చిపోవు ఇలా ఆ తిండి లేకోపోవడం వల్లనే అవి కొంచెం పిచ్చిగా అయిపోయి కరవడం స్టార్ట్ అయినాయి
(31:17) సో మనకు ఈ వీధి కుక్కలు అయితే ఉంటాయో వాటికి ఒక రొట్ట రొట్ట ముక్క పడేస్తే అయిపోతది. అది కూడా అన్నదానమే సో అన్నదానం అనేది మీరు ఒక చీమకి ఇంత చెక్కర వేసినా కుక్కకి ఒక రొట్టె ముక్క వేసిన ఒక మనిషికి కడుపునిండ తిండి పెట్టిన అది అన్నదానమే మ్ సో అన్నదానం కేవలం మనుషులే కాదు ఎందుకంటే దేవుడి సృష్టిలో మనిషి ఒక్కడే లేడు.
(31:41) ఉమ్ జంతువులు జంతువులు, కుక్కలు, పిల్లులు పురుగులు, చీమలు, దోమలు అన్నీ కూడా ఆ దేవుడి సృష్టి మాత్రమే మ్ సో వాటికి మనం ఏమన్నా ఇచ్చినా కూడా అది అన్నదానం ఎక్కువ అయితాయి. సో దానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన అన్నం పడేస్తే అది అన్నదానం అయినది. ఉమ్ అంటారు సో అప్పులు చేసేయతే అన్నదా చేయక ఎందుకంటే అప్పు ఐ హావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చాలా అప్పులు చేసిన చాలా ఎంతంటే అసలు అప్పుడు బాగా కోరికలు ఉండేటివి ఏం లేని ఏం లేని ఫ్యామిలీ కదా ఓకే సో నేను మంచిగా ఉండాలి నా మమ్మీకి నాకు మమ్మీ అంటే చాలా ప్రేమ మా అమ్మని కొందరు అవహేలనగా చూసేటోళ్ళు
(32:26) కొన్న కింద చెప్పు ఎందుకంటే మా అమ్మ దగ్గర బంగారం లేదని మా అమ్మ దగ్గర ఆస్తి లేదని మాది చిన్నీలని సో నాకు ఎప్పుడు కూడా మా అమ్మ దేవుడు ఫస్ట్ మా అమ్మనే దైవం ఫస్ట్ సో అమ్మ కోసం నేను అప్పులు చేసేటోడిని ఈ కష్టం అంతా ఎందుకంటే నాకోసం కాదు మా అమ్మ కోసం మా అమ్మ హ్యాపీ కావాలని ఘోరంగా అప్పులు చేసిన ఓకే మమ్మీ సాటిస్ఫై అయింది.
(32:55) బంగారం కొన్నా కొంచెం ల్యాండ్ కొన్నా ఇల్లు కట్టినా కానీ ఆ అప్పులు కట్టేటప్పుడు ప్రతి నెల ఒక టెన్షన్ ఉంటది. మెంటల్ ప్రెజర్ ఈఎంఐ డేట్ వచ్చింది నుకోండి ఎట్లా సో అది ఇప్పుడు చాలా వరకు తగ్గించుకున్నాను నేను ఇప్పుడు అంతా లేదు ఓకే నాకు తెలిసి ఈఎంఐ లు ఎక్కువ ఉంటే మనిషి మాట కూడా చక్కగా మాట్లాడడు రోజు అదే ప్రెజర్ ఉంటది ఉంటది వాడు దే ఫోకస్ చేయ మెంటల్‌లో మెంటల్ క్లారిటీ ఉండదు అండ్ ఇక చాలా మంది ఒక అప్పు కట్టడానికి ఇంకో అప్పు చేస్తావ్ అట్లా మస్త అప్పులు అయిపోతాయి నేను ఒకటే చెప్తా బాబు నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు బతుకు అంతే నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు
(33:29) ఖర్చు పెట్టు 30 రూపాయలు దాసిపెట్టు వీలైతే ఎవరికైనా ఇవ్వవు లేదంటే దాసి పెట్టు అంతేగాని 1 రూపాయలు ఉంటే 200 వస్తువు కొని ఆ ఈఎంఐలు ఈఎంఐ లకి వెళ్ళు ఈఎంఐ ల జోలికి వెళ్ళకండి నేను వెళ్ళిన అందరికీ చెప్పాలి ఇది నేను ఈఎంఐ జోలికి వెళ్లి నాకు ఎంత స్ట్రెస్ నేను ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్స్ నేను ఆఖరికి తెలిసేది ఏంది అది వస్తువు అది అక్కడ పడి ఉంటది అంతే ఇప్పుడు నా దగ్గర రెండు మూడు ఎకరాల భూమి ఉంది.
(33:55) అది ఎక్కడో కార్నర్లు ఉంది. నేను ఇక్కడ ఉన్నా ఐ యమ్ నాట్ ఎంజాయింగ్ దట్ ల్యాండ్ ఎస్ అది నా పేరు మీద ఉంది పేరు కోసమే నాది అంతే అంతే ఇట్లా మొత్తం రాజ్యాలు ఉండే రాజులకి ఏరి రాజులు ఏరి ఆ రాజ్యాలు ఏవి పోయినాయి పోయినాయి వాళ్ళ వాడి పేరు ఏమ ఉందా ఇప్పుడు నేను రాజు అనుకుంటే అంతే నే నాది అనుకుంటే భూమి మొత్తం నీదే మ్ దిస్ ఎర్త్ ఇస్ మైన్ ఎస్ ఎవరైతే ఈఎంఐలు కట్టి ఏైతే కొనాలనుకుంటారో ఆస్తులు ఆస్తులు ఒకటి ఆలోచించండి నువ్వు కొంటే ఆ ఎకరమే నీది నీది అనుకుంటే ఈ భూమి మొత్తం నీది సో ఈ భూమి నాది అనుకోవాలా ఈ విశ్వం నాది అనుకోవాలా అది నీదే నో వన్ కెన్ టేక్ ఇట్
(34:40) అవే ఫ్రమ్ యు నీ నుంచి ఎవ్వడు తీసుకెళ్ళలేడు రైట్ దానికోసం ఈ ఎమల్ చేయొద్దు. అండ్ లాస్ట్ వన్ క్వశ్చన్ అన్న వల్ ఎండ్ బై దిస్ ఏందంటే అంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ యు సే ఓన్లీ వన్ థింగ్ లైక్ ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండ్ మీరు చెప్పే దానిలో చాలా జాగ్రత్తలు మనము రీఫైండ్ ఆయిల్స్ గురించి చాలా మంది ఇప్పుడు చేంజ్ అయిపోయారు చాలా మంది చూసుకుంటే అండ్ పేపర్ ప్లేట్స్ కూడా చాలా మంది ఇనిషియేటివ్ తీసుకొని వాడట్లేదు మొన్న కూడా చాలా మంది చేస్తారు వీడియోలు రెస్టారెంట్స్ వల్ల వాటిలో అండ్ ఇప్పుడు నేను ఏమ అడుగుతున్నాను అంటే నిజంగా ఒక
(35:10) పర్సన్ వితౌట్ గెట్టింగ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఒక 50 ఇయర్స్ అట్లీస్ట్ మనకు ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వరల్డ్ లో ఒక 50 ఇయర్స్ అయినా ఎక్కువనే ఉన్నా ఓకే ఎక్కువనా ఆహ ఇప్పుడున్న నథింగ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అన్న అందరూ 50 60 కి ఉప్పుకంటూరు ఉన్నదాంలల్ల హాస్పిటల్ కి వెళ్ళకుండా ఒక టాబ్లెట్లు వాడకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఏ రోగం నొప్పులు లేకుండా మంచిగా హ్యాపీగా హెల్తీ నాకు తెలిసి రియల్ హ్యాపీనెస్ అనేది ఏదో డబ్బులు సంపాదిస్తేనో లేకపోతే ఏదో కార్లు కొంటేనో బంగలాలు ఉంటేనో కదా బట్ హెల్దీ ఉన్నప్పుడు దట్ ఇస్ ద హ్యాపియస్ట్ థింగ్
(35:44) వాట్ ఐ ఫీల్ య హెల్త్ కి మించిన అంత హ్యాపీనెస్ ఇంకేం లేదు. ఎన్ని ఉన్నా కూడా ఆడి హెల్త్ బాలేదు అనుకో ఆడు షుగర్ ఉంటే స్వీట్లు తినలేడు. కొంచెం దూరం నడిచినంటే ఆయాసం వస్తది. కొంచెం సేపు ఇట్లా కూర్చున్నాడు నడుము నొప్పు వస్తది. ఎన్ని ఉన్నాడు ఆడు అనుభవించలేడు. సో దీంట్లో ఇవేమి లేకుండా ఇప్పుడు వచ్చి నెక్స్ట్ జనరేషన్ ఇఫ్ దే వాంట్ టు బి అట్లీస్ట్ అంటే ఇప్పుడు మేము ఎట్లాగో చేయలేకపోయినాం ఇప్పుడు చేద్దామ అన్నా కూడా కొన్ని కొన్ని సార్లు వ మైట్ బి లేట్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటికి బట్ నెక్స్ట్ జనరేషన్స్ పిల్లల్ని ఇప్పటి నుంచే వాళ్ళకి ఏదైనా మేము వాళ్ళకి ఆస్తి
(36:10) ఇయొచ్చు అంటే ద బెస్ట్ గుడ్ హెల్త్ కెన్ బి [గురకలు] ఏ లైక్ బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఏ ఫాదర్ ఆర్ మదర్ కెన్ గివ్ ఆన్ పీస్ సో యంగ్ జనరేషన్స్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎట్లా అంటే కచ్చితంగా జిమ్ కి వెళ్ళాలి డైలీ వర్కౌట్ చేయాలి అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ వర్ట్ చేయాలి ఓకే వెయిట్ ట్రైనింగ్ చేయాలి కార్డియో కాదు ఓకే వెయిట్ ట్రైనింగ్ ఖచ్చితంగా చేయాలి ఒకటి తిండి టూ టైమ్స్ తినండి చాలు.
(36:36) డైలీ డైలీ టూ టైమ్స్ తినండి. ఓకే కార్బ్స్ తక్కువ ప్రోటీన్ ఫ్యాట్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకే ప్రోటీన్ అంటే పప్పులు నాన్ వెజ్ అన్ని ఓకే కార్బ్స్ తక్కువ కార్బ్స్ అంటే అన్నం రొట్టె ఇట్లాంటివి తక్కువ తీసుకొని కర్రీ అండ్ పెరుగు అవి ఎక్కువ తీసుకోవాల ఓకే ఓకే స్లీప్ సఫిషియంట్ స్లీప్ ఉండాలా ఓకే కనీసంసెవెన్ టుఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలా కొంచం తొందరగా పడుకోవాలా తొందరగా లేవాలి.
(37:02) నేచర్ కి దగ్గర బతకాలా వీలైనంతవరకు వీలైతే చెట్ల మధ్యలో ఉండాలా ఓకే ఎవరైతే చెట్లలో ఉంటారో నేచర్ కి దగ్గర ఉంటారో వాళ్ళకి స్ట్రెస్ కూడా రాదు. సైంటిఫిక్ స్టడీ సో పీపుల్ హూ స్పెండ్ దర్ టైం విత్ నేచర్ ఇన్ నేచర్ ఆర్ లెస్ డిప్రెస్డ్ డిప్రెషన్ తక్కువ ఉంటది. అండ్ మనం మెడిటేషన్ అంటారు కదా మెడిటేషన్ స్పిరిచువాలిటీ అవన్నీ దేర్ ఇస్ ఏ సింపుల్ వే యక్చువల్లీ ఓకే ఐ వల్ టెల్ యు వాట్ ఐ డు వాట్ ఐ ప్రాక్టీస్ ఐ అబ్సర్వ్ మై బ్రెత్ ఓకే వాట్ ఐ డు ఇస్ ఐ అబ్సర్వ్ మై బ్రెత్ నేను శ్వాస ఎప్పుడైతే తీసుకుంటానో బయటకి వదులుతానో నేను దాన్ని అబ్సర్వ్ చేస్తుంటా
(37:45) ఈవెన్ వెన్ ఐ యమ్ స్పీకింగ్ టు యు ఐ అబ్సర్వింగ్ దట్ ఓకే సో వెన్ యు అబ్సర్వ్ యువర్ బ్రెత్ యు ఆర్ విత్ యువర్సెల్ఫ్ హ్ ఉమ్ వేరే మెడిటేషన్ టెక్నిక్ వేరే స్పిరిచువల్ ఫాలోయింగ్ ఏమ అవసరం లేదు. మీరు మీ శ్వాసాన్ని గమనిస్తే ఇలా ఇలా అలవాట అయితే ఏమైతది అంటే మీ ఆలోచనని మీరు గమనిస్తారు. యువిల్ స్టార్ట్ అబ్సర్వింగ్ యువర్ థాట్స్ అండ్ దెన్ యువనోటిస్ దట్ ఇఫ్ యు అబ్సర్వ్ యువర్ థాట్స్ యు విల్ నాట్ హవ ఎany thాట్ అండ్ దట్ థాట్లెస్ స్టేట్ ఇస్ గాడ్నెస్ యు ఆర్ విత్ గాడ్ వెన్ దేర్ ఆర్ నో థాట్స్ ఇన్ యువర్ మైండ్ అప్పుడప్పుడు మనం ఆలోచిస్తాం చూడండి చూడండి ఒకసారి నోటిస్
(38:28) చేస్తాం మన బ్రెయిన్ లో ఏం థాట్ ఉండదు ఒక రకమైన హ్యాపీనెస్ బ్లిస్ బ్లిస్ఫుల్నెస్ అంటారు దట్స్వెన్ దర్ ఇస్ నో థాట్ హియర్ సో ఇఫ్ యు అబ్సర్వ్ యువర్ బ్రెత్ అబ్సర్వ్ యువర్ థాట్స్ విల్ బి నో థాట్స్ అండ్వద ఆర్ నో థాట్స్ యు ఆర్ విత్ గాడ్ యు బికమ్ గాడ్ యక్చువలీ ఓకే సో దట్ ఇస్ దట్స్ ఇట్ దట్ ఇస్ తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటారు కదా దట్స్ ఇట్ థాట్లెస్నెస్ ఇస్ గాడ్నెస్ గాడ్లీనెస్ అండ్ అన్న అది లైక్ భగవద్గీత మనకు భగవద్గీత గాని మహాభారతం
(39:14) గాని ఇవన్నీ బుక్స్ అసలకి రాసిందే లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ ఏ వే ఆఫ్ లివింగ్ మనం ఎట్లా బతకాలనేదానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నౌ ఏందంటే మన దాంట్లో భగవద్గీతలు గాని మహాభారతాలు గాని చదివే సిచువేషన్ రాలేదు చదివే థింగ్స్ ని పెట్టుకోలేదు లైఫ్ లో అట్లీస్ట్ ఇప్పుడైనా ఇఫ్ దే కెన్ గో బ్యాక్ టు అవర్ మన సాంస్కృతి సంప్రదాయాలు అనుకోవచ్చు లేకపోతే మన బుక్స్ అనుకోవచ్చు మీరు కూడా బుక్ కొట్టేరు నాతో ఎప్పుడు రమణ మహర్షి ఉంటాడు ఎస్ నాతో ఎప్పుడు సం బుక్ ఎస్ ఇది శ్రీమద్ రామాయణ్ ఓకే దిస్ ఇస్ రామాయణ
(39:56) రామాయణ పర్టికులర్లీ ఎందుకంటే మనం రాముణని దేవుణని చేసినా కానీ రాముడు ఏమన్నాడు నేను దేవుణని కాదురా నేను మనిషిని అన్నాడు అందుకే మీరు చూడండి రాముణని రాముడు ఎక్కడ కూడా దైవలీలలు ప్రదర్శించలేదు. రాముడు ఒక మనిషిలాగా ఉన్నాడు. ఇంక రాముడు లాంటి కష్టాలు మనక ఎవరికీ లేవు. ఉమ్ రాముడు కష్టాలు చూడండి తండ్రి ముగ్గురు భార్యలు మీరైతే ఒప్పుకుంటారా ఒప్పుకోరు నేను ఒప్పుకోను ముగ్గురు భార్యలు ఓకే ఓకే కానీ ఏమనుకున్నాడు తండ్రి ఆజ్ఞ తండ్రి చేసుకున్నాడు దాంట్లో నాకు సంబంధం ఏంది అను ఓకే పొద పొద్దున పట్టాభిషేకం అన్నారు.
(40:40) నేను రాజుని చేస్తా అన్నారు. మ్ రాత్రి కైకై సవతి తల్లి పిలిచి నా కొడుకి పట్టాభిషేకం నువ్వు వనవాసంకి వెళ్ళాలి అన్నాడు. ఉమ్ సరే తల్లి యక్సెప్ట్ చేసిండు హి యక్సెప్టెడ్ యస్ ఇట్ ఇస్ యక్సెప్ట్ చేసిండు సరే లక్ష్మణుడు సీతమాతో వెళ్ళరు వనవాసానికి వెళ్ళారు. అక్కడ ఏమైంది సుఖంగా ఉన్నారా అక్కడ ఏమైంది రావణ వచ్చిండు భార్యని పట్టుకెళ్ళాండు అవునా అప్పుడు అంత కష్టం ఎవరికైనా ఉందా మనకైతే లేదు కానీ ఏం చేసిండు పోరాడి ఫైట్ చేసిండు ఫైట్ చేసిండు లంకకి వెళ్ళిండు లంకక వెళ్లి ఒక మనిషిలా సపోర్ట్ తీసుకొని మనిషిలాగా వానరుల సపోర్ట్ తీసుకున్నాడు వానరుల సపోర్ట్ అంటే ఏంది మనిషికి అహం ఉండొద్దు
(41:26) నేను నాకంటే చిన్నవాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ఏంటి అట్లా ఉండొద్దు అవసరం పడితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమ అందరి సహాయం తీసుకోవాల తీసుకొని నువ్వు నీ గోల్ రీచ్ కావాలి నువ్వు అల్టిమేట్లీ యువర్ గోల్ అనేది నీ దృష్టిలో ఉండాలా సీత పోరాడిండు రావణుని చంపి సీతమని తెచ్చుకున్నాడు అంటే సీతమని తెచ్చుకోవడం ధర్మం అధర్మం ఏంటి రావణుడు అధర్మం సో అధర్మాన్ని చంపి జయించి సీతమ ధర్మాన్ని తీసుకొచ్చిండు అవునా మళ్ళీ వచ్చిండు రా ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైంది రాముడు రాజు మ్ సో రాజు కాబట్టి ఎవరో సీతమ్మ గురించి అట్లా అంటురు కాబట్టి కట్టుకున్న పెళ్లాన్ని ఇంతగా ప్రేమించే భార్యని కూడా
(42:08) మళ్ళీ వదిలేసిండు ఎవరి కోసం ప్రజల కోసం ఎస్ ఈ రోజు అలాంటి రాజు ఉన్నాడా పెళ్ళం కోసం పిల్లల కోసం రాజ్యాలు నాశనం చేసే రాజులు ఉన్నారు గానీ రాజ్యంలో ఎవరు ఏమో అనుకుంటురని రాజ్యంలో అధర్మం మొత్తం స్ప్రెడ్ కావద్దని కట్టుకున్న పిల్లాన్ని అంతగా ప్రేమించే భార్యని ఎవరైనా వదిలేస్తాడా ఎవరి కోసం వదిలేసిండు ప్రజల కోసం సో ఇక్కడైనా ఇవన్నిటిలో ఎక్కడైనా రాముడు హ్యాపీగా ఉన్నాడా హి స్ట్రగుల్ సో రాముడు మన నీకు ఏం నేర్పిస్తుండో నువ్వు నా లెక్క ఉండు బిడ్డ నేను రాముడు ఒక్కటే నేను ఎట్లైతే ఇబ్బందులు పడి కూడా నేను జయించాను నేను ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తే వాటి నుంచి పారిపోలే నేను
(42:54) ఆత్మహత్య చేసుకోలే యు ఫైటడ్ బ్యాక్ హి ఫాట్ బ్యాక్ సో యు హావ్ టు ఫైట్ బ్యాక్ బి స్ట్రాంగ్ బి లైక్ శ్రీరామ జై శ్రీరామ అంటే మీనింగ్ ఏందంటే శ్రీరాములాగా మారిపోవడం ఎవడైతే శ్రీ నేను రాముని నైత అని ఫిక్స్ అయితాడో వాడే జై శ్రీరాము నాలా ఓకే రాముని దేవుని చేయకండి మ్ నువ్వు రాముని అయిపో మ్ అది బికమ్ రామ మ్ అట్లా సూపర్ అన్న అన్న ఇప్పుడు మెయిన్లీ విషయానికి వస్తే ఏందంటే నార్మల్లీ ఆర్గన్ డొనేషన్ ఆర్గన్ డొనేషన్ రిలేటెడ్ గా మేము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినా సో ఆర్గన్ డొనేషన్ కి ఏందంటే చాలా మందికి
(43:38) మిస్ కన్సెప్షన్స్ ఉన్నాయి. ఆర్గన్ డొనేషన్ అంటే అది మనం చేయొద్దు చేసినా కూడా రేపు పొద్దున ఆ లైక్ మే బీ అది మనక ఒక టైప్ ఆఫ్ మన సంస్కృత స్వర్గం దొరకదు నరకానికి వెళ్తాము అట్లా అన్ని మిస్ కన్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఆర్గన్ డొనేషన్ మనకు ఉన్న దాంట్లో మనం చనిపోయిన తర్వాత మనం కూడా బ్రతికుండొచ్చు అనే ఒక కాన్సెప్ట్ లో నేను అనుకునిండే నేను ఒక ప్లెడ్జ్ తీసుకొని నేను ఆర్గన డొనేషన్ లో ఐ వాస్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ ప్లెజ్ టు డొనేట్ మై ఆర్గన్స్ సో దీని పైన లైక్ వాట్ యు కెన్ సే అండ్ మీరు కూడా దాని రిలేటెడ్
(44:13) గా రీసెంట్ గా యు ఆల్సో సెడ్ దట్ యు ఆర్ ఆల్సో రెడీ టు టేక్ ఇట్ ఐ ప్లెజ్ సో దాని గురించి ఏం చెప్పగలుగుతారు? ఫస్ట్ మనకు చావు రావద్దు మనం చనిపోవద్దు దానికో మార్గం ఉంది. అదేందంటే మన ఆర్గన్ డొనేట్ చేసేయాలి. ఓకే నా కళ్ళు నేను డొనేట్ చేసిన అనుకోండి నేను ఎప్పటికీ నా కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు. మ్ ఓకే నా అవయవాలు ఆర్గన్స్ ని డొనేట్ చేస్తే అవి ఎప్పటికీ ఉంటాయి.
(44:42) నాలో ఈ బాడీలో కాకపోతే ఇంకో బాడీలో ఉంటాయి. హమ్ పుణ్యం ఫస్ట్ వాడి లైఫ్ నేను కాపాడిన వాడిని అయితా ఎస్ రెండోది నేను చిరంజీవిని అయితా మ్ అవునా నేను చిరంజీవిని అయినట్టే ఎగజక్ట్లీ ఇలా నా బాడీ పార్ట్స్ ఇంకా బతుకుతున్నాయి కదా అండ్ నేను అనే బాంబు అవుతుది. నేను నాకు సావు లేదు యాక్చువల్లీ యాక్చువల్ నేనైతే ఉందో వాడికి సావు లేదు నాకు సావు లేదు ఒకటి నా బాడీ కూడా సావు లేదు.
(45:11) సో ఐ లివింగ్ ఫర్ ఎవర్ సో ఆర్గన్ డొనేషన్ చేస్తే ఒకటి ఈ పాప ఇది పాపము మనకు స్వర్గం ఉండదు నరకానికి వెళ్తాం అది తప్పు అనేది చాలా పెద్ద తప్పు మ్ ఓకే కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్గన్ డొనేట్ చేయాలా నేను ఇవాళ మీ ముందు ఇవాళ నేను ప్లే చేస్తున్న ఐ విల్ డొనేట్ ఆల్ మై ఆర్గన్స్ సూపర్ ఓకే ఇట్స్ మై ప్రామిస్ ఇట్స్ మై ప్లేస్ దట్ ఐ విల్ డొనేట్ మై ఆర్గన్స్ ఆఫ్టర్ ఐ ఐ యమ్ డెడ్ ఓకే థాంక్యూ సో మచ్ దాంట్లో అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు.
(45:48) మ్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇో దానం చేయడానికి అప్పులు కట్ట అప్పులు చేయాల్సి వస్తది డబ్బులు సంపాదించాల్సి వస్తది ఇది దేవుడు ఇచ్చింది మనకు దేవుడు ఇచ్చింది మనం 10 మందికి పంచిస్తే మంచిదే కదా ఎస్ సో ఇక్కడి నుంచే తీసుకున్నాము ఇక్కడే వదిలిపోవాలి. మనం ఖాళీ చేతులతో వచ్చినం ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం అది బెస్ట్ అప్పుడు మనకు మోక్షం దొరుకుతది.
(46:14) సో ఎవరికైతే మోక్షం కావాలి పునర్జన్మ రాహిత్యం మళ్ళీ పుట్టాల్సిన అవసరము మళ్ళీ ఇబ్బందులు కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఉండొద్దు అని ఎవరికైతే ఉందో వాళ్ళు ఆర్గన్ డొనేట్ చేయాలి. అలా చేస్తే కచ్చితంగా మోక్షం దొరుకుతది. స్వర్గం కావాలి నరకం వద్దు అలాంటి వాళ్ళు మీరు ఏమైనా చేయండి కానీ మోక్షం కావాలంటే మాత్రం కచ్చితంగా ఆర్గన్స్ డొనేట్ చేయండి.
(46:40) నేను ఈరోజు నేను ప్లెజ్ చేస్తున్న నేను నా ఆర్గన్స్ అన్ని డొనేట్ చేస్తాను దట్స్ మై ప్రామిస్ దట్స్ ద ప్లేజ్ ఐ యమ టేకింగ్ ఓకే సో అందరూ కూడా ఇలాగే డొనేట్ చేయండి మోక్షం సంపాదించండి. ఇబ్బందులు పడకండి. అన్న లాస్ట్ల అంటే మనం చనిపోయిన తర్వాత మన బాడీ మట్టిలోనే కలిసిపోతది లేదా మంటకి ఆహుత అయిపోతది. యస్ వి మెన్షన్డ్ మనం చనిపోయే ముందు మనం చనిపోయిన తర్వాత మన ఆర్గన్స్ భూమిలో కలిసిపోకుండా ఇంకొకరి ప్రాణాన్ని కాపాడుతది కాపాడుతది అండ్ దాంట్లో లైక్ నేను తీసుకున్న ఇనిషియేటివ్ కి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ సో మచ్ ఐ వెరీ హ్యాపీ యక్చువల్లీ
(47:17) య నాకు ఎప్పుడూ ఉండే ఇది డొనేట్ చేయాలి కానీ నాకు టైం రాలేదు. ఓకే ఇవాళ ఈ రోజు మీ ముందు అండ్ ఈ రోజు మీ ద్వారా అందరికి చెప్పడం జరుగుతా ఐ వెరీ ఎస్ అన్న అండ్ వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే రోజు చేస్తురు అవునా అండ్ 13 వస్తుంది ఆ 13 ఎస్ యస్ సో దట్ డే ఇట్ విల్ బి సీన్ బై పీపుల్ ఐ యమ్ వెరీ హ్యాపీ య ఐ వెరీ హ్యాపీ ఈ
No comments:
Post a Comment