Saturday, August 15, 2026

అన్నీ మనసులోకి తీసుకోకు | Don't take it to heart

అన్నీ మనసులోకి తీసుకోకు | Don't take it to heart

Author Name:Prudhvi pod’s

Youtube Channel Url:https://www.youtube.com/@Prudhvipods

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AJG8iBJZghY



Transcript:
(00:00) ఎందుకురా చిన్న చిన్నట్లుగా అన్నిటిలకి డిస్టర్బ్ అయిపోతారు అసలు ఎందుకు ప్రశాంతంగా ఉండాల్సిన ఈ చిన్న లైఫ్ లో వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి టెన్షన్స్ వస్తున్నాయి చిరాకు వస్తుంది కోపం వస్తుంది అని నాకు నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే నాకు అర్థమైంది ఏంటంటే మన కంట్రోల్ లో లేని ఏ విషయానికి కూడా మన మనసులో కూడా స్థానం ఉండకూడదు.
(00:28) అంటే ఫలానా దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు అది నీ ఆధీనంలో లేదు నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు నీ చేతుల్లో లేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏ మ్యాటర్ కి కూడా నీ మనసులో కూడా చోటు ఉండకూడదు అన్నమాట చాలా క్లియర్ గా విను ఈ చిన్న లాజిక్ మనం పట్టుకోగలిగితే నిజంగా సినిమాలు చూసావా అప్పటిదాకా కష్టాలు అన్ని ఎదుర్కొని టక్కమని హీరో ప్రశాంతంగా బ్రతికేస్తాడు అలా బ్రతికేస్తారు రేపు పొద్దున్న నుంచి లైక్ లైక్ ఏ హీరో నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం మనం చూసేవి లేదంటే మనకు కనిపించేవి లేదంటే మనకు అనిపించేవి చాలా వరకు మనకి నచ్చవు అంటే బయట మనం ఒక
(01:10) విషయం చూస్తాం. ఇది ఇలా కాదు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు ఇది ఇలా ఎందుకు చేయాలి వదిలేయచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఇదంతా కరెక్ట్ కాదు కదా అని మనం అనుకోవడం తప్ప ఆ విషయాన్ని గాని ఆ సిచువేషన్ ని గాని ఆ పరిస్థితులని గాని మనం కంట్రోల్ చేయలేం. అలా కంట్రోల్ చేయలేనప్పుడు మనం అనుకునేంతవరకు ఓకే అనుకో పర్లేదు కానీ దాన్ని అక్కడ వదిలేసేయాలి.
(01:36) దాన్ని మైండ్ కి తీసేసుకుని మనసులో పెట్టేసుకుని ఎందుకు మనకు నచ్చినట్టు జరగట్లేదు ఎందుకు మనం దీన్ని సరి చేయలేకపోతున్నాం ఎందుకు మనం ఈ సిచువేషన్ ని చక్కబెట్టలేకపోతున్నాం ఎందుకు మనం దీన్ని ప్రాపర్ గా సెట్ చేయలేకపోతున్నాం అని పదే పదే పదే పదే మనకి మనం అనాలసిస్ చేసేసుకుని మనకి మనం తగ్గిపోయి మనకి మనం సర్దుబాటులు చేసేసుకుని మనలో మనం కాంప్రమైజ్ అయిపోయామ అనుకో అది మెయిన్ డిస్టర్బెన్స్ మనకి మన ప్రశాంతత పద్ధతిని చెడదొబ్బేది ఏదైనా ఉందంటే అది మాత్రమే ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరి కంట్రోల్ లోన ఉండదు.
(02:14) ఎగ్జాంపుల్ నీ నుంచే మొదలు పెడతా ఈరోజు పొద్దున్నో లేవగానో లేదంటే ఒక రెండు రోజుల ముందో లేదంటే రాబోయే రెండు రోజుల కోసమో నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసుకొని ఉంటావ్ ఇలా ఇలా చేయాలి ఏమన్నా డబ్బులు వస్తున్నాయి కదా ఈ డబ్బుల్ని ఇక్కడ ఇలా చేస్తే మనకి బాగుంటది ఈ అప్పు తీరిపోతది లేదంటే ఈ డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తది లేదంటే ఫలానోళ్ళు కలుస్తా అన్నారు కదా అని కలిస్తే ఒక అవకాశం వస్తది లేదంటే ఇంటర్వ్యూ ఉంది కదా దాంట్లో కచ్చితంగా జాబ్ కొట్టేస్తాను లేదంటే ఇప్పటిదాకా నన్ను అపార్థం చేసుకున్నోళ్ళు ఒక రెండు రోజుల క్లారిటీ వచ్చేస్తది అమ్మయ్య నేను
(02:45) మంచోడిని నమ్ముతారు నన్ను నమ్ముతారు నన్ను బ్యాడ్ అనుకోరు ఇలా రకరకాలుగా నీకు ఒక ప్లానింగ్ ఒక ఎస్టిమేషన్ ఒక ఆశ ఉంటది కదా అది ఎగజక్ట్లీ అనుకున్నట్టు జరగదు అది కేవలం నీకుండే ఎంతోజసిజం నీకుఉండే అత్యుత్సాహం అంటారు కదా నీకుఉండే ఉత్సాహమో లేదంటే నీకు ఉండే ఆశో ఏదో ఒకటి తప్ప మనం అనుకున్నది ఎగజాక్ట్ గా జరగదు ఎందుకంటే ఇక్కడ మనమే మన కంట్రోల్ లో ఉంటాం అలాంటిది రేపు పోయండి వచ్చే సిచువేషన్ లేదంటే నీ ఎదురుగుండ ఉండే వ్యక్తో లేకపోతే అక్కడ ఉండే పరిస్థితో మన కంట్రోల్ లో ఎలా ఉంటది మరి మన కంట్రోల్ లో లేని ఇలాంటి రకరకాల రకరకాల వందల వేల లక్షల
(03:24) కోట్ల విషయాలన్నీ మైండ్లో పెట్టేసుకుని నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావ్ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది పర్సనల్ గా నేను ఫేస్ చేసింది. పర్సనల్ గా నేను ఫేస్ చేసి కూర్చుని నీ అమ్మ నువ్వు ఇంతలా జుట్టు పీకేసుకుంటున్నావ్ అసలు నీకు ఎందుకు బాస్ ఇదంతానే ఓకే నువ్వు ఒక హోటల్ కి వెళ్ళావు ఆ హోటల్లో కూర్చున్నావ్ సర్వ్ చేశారు నీకు అక్కడ బిర్యానీ బాలేదు నువ్వు ఏం చేస్తావ్ తిట్టుకుంటావ్ ఏమ చిత్త అనవసరంగా 200 బొక్క అని చెప్పుకొని తిట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆ హోటల్ కి వెళ్ళవ్ వేరే హోటల్ లో ట్రై చేస్తావ్.
(03:59) సేమ్ నీ ఎదురుకుండా జరిగేవి నువ్వు చూసేవి నువ్వు అనుభవించేవి నీకు అనిపించినవి అన్ని కూడా అంతే నీకు నచ్చింది అనుకో హ్యాపీగా తీసుకొని ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి నీకు నచ్చలేదు అనుకో ఆ పరిస్థితిని లేదంటే ఆ సిచువేషన్ ని లేదంటే ఏదైనా కానీ దాన్ని చక్కబెట్టడానికి ప్రయత్నించకూడదు. అక్కడి నుంచి అది వదిలేయాలి కట్ చేసేయాలి అది కట్ చేసి ఓహో ఈ విషయం ఎక్కడితో వదిలేస్తే మంచిది ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేం మన కంట్రోల్ లో లేదు అనుకున్నప్పుడు వదిలేసామ అనుకో నెక్స్ట్ టాపిక్ కి వెళ్లొచ్చు నెక్స్ట్ టాపిక్ లో నీకు కలిసి వచ్చేది ఏదో ఒకటి ఉంటది నీకు కలిసి వచ్చే పని దొరకొచ్చు
(04:36) లేదంటే నీకు ఉపయోగపడేది ఏదనా దొరకొచ్చు. అది వదిలేసి ఇక్కడ ఎక్కడైతే నీకు నచ్చలేదో దాన్నే సర్దుబాటు చేసి దాన్నే సర్దిద్ది దాన్నే నువ్వు కరెక్ట్ చేద్దాం అని చూసావ అనుకో నీ బతుకు జీవితంలో బాగుపడకపోగా ఆ మెంటల్ ప్రెజర్ ఏదైతే ఉంటదో అది ఎక్కువైపోద్ది ఎందుకు జరుగుతుంది ఇలాగ ఎందుకు జరుగుతుంది ఇలాగ ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరగాలి మనం చెప్తున్నాం కదా ఎందుకు జరగాలి అని గింజేసుకున్నాం అనుకో ఏం ఉపయోగం ఉండదు.
(05:04) ఎందుకంటే ఇప్పుడు మహాభారత యుద్ధం జరగాలి అనేది రాసి పెట్టేసి ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు అయినా సరే అర్జునుడు ఏం చేస్తాడు అంటే బాగా అవసరమా మనకి ఇదంతానే ఏంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళేమో అందరూ మనోళ్లే అనుకున్నాం ఆపలేమా దీన్ని ఆపేయచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్లో నువ్వు నేను ఉన్నాం సో మనం ఆపేయగలం కదా ఇది అవసరమా వాళ్ళ మీదకి వెళ్ళడం వాళ్ళు ఎలాగా బుర్ర తక్కువ మనకు బుర్ర ఉంది కదా అని చెప్పి అర్జునుడు అంటా ఉంటే కృష్ణుడు అన్నాడంట ఒరేయ్ ఇదంతా ఆల్రెడీ రాసేసి ఉంది దాన్ని నేను కూడా ఆపలేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. షూట్ కి వచ్చేసాం
(05:45) మనం ఏమైనా సరే షూట్ జరుగుతది వర్షం వచ్చినా వరద వచ్చినా ప్రళయం వచ్చినా అవతల ఎవడున్నా సరే ఈ షూట్ కంప్లీట్ అవ్వాల్సిందే ఈ సినిమా శుభం కార్డు పడి రిలీజ్ అవ్వాల్సిందే అని చెప్పి కృష్ణుడు చెప్పేసాడు చాలా సింపుల్ గా చెప్పాను నేను అలాగా మనం ఏమనుకున్నా సరే జరిగి జరగక మానదు ఇది పాతసామిత అయినా కాడ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది ఇది.
(06:06) ఇది జనానికి అర్థం అవుతుంది ఇదివరకు ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఆయన్ని చాదత్తపు మాటలు అనేవారు కానీ ఇప్పుడు ఆ చాదస్తాలే ప్రూవ్ అవుతున్నాయి. ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఆ చాదస్తాలే గొప్ప మాటలుగా నిలబడి ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళళ బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఏ మాటలు పెట్టుకుంటున్నారు ఎందుకంటే నువ్వు ఏదైనా లైఫ్ లో ఏదైనా సాధించొచ్చు ఎంత డబ్బుఅయినా చేయొచ్చు లేదంటే ఎంత సక్సెస్ అన్నా చూడొచ్చు కానీ ఆ పీస్ ఏదైతే ఉంటదో మైండ్ లో ఆ ప్రశాంతత ఏదైతే ఉంటదో అది దక్కక కోట్లు ఉన్నోళ్ళు కూడా అన్ని వదిలేసుకుని ఐలాండ్స్ లోని ఆశ్రమాల్లోని అడవుల్లోని
(06:42) ఫార్మ్ హౌసుల్లోని ఎవ్వల్లో లేని బీచ్ సైడ్ చిన్న చిన్న ఫార్మ్ హౌస్ లో అయి తీసుకొని ఇన్నీ మాకు వద్దురా నాయనా అసలు నాకు ఎవరి గోల వద్దు ప్రశాంతంగా ఏదో ఇంత ముద్ద తినేసి అలా గాలిలో చూస్తా లేదంటే నీటిలోకి చూస్తా నేలను చూస్తా ఈ మిగిలిన ఏదైతే ఆ 10 15% లైఫ్ ఉంటదో అది గడిపేద్దాం అని చెప్పి అన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంత మంది ఉన్నారు.
(07:06) మీరు YouTube లో కొట్టి చూడండి. మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళకి కావాల్సింది తాగొచ్చు కావాల్సిన పని చేయొచ్చు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయొచ్చు బోల్డ్ అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయొచ్చు ప్రపంచంలో ఏ మూలకైనా సరే లగ్జరీగా కాలు నేల మీద పెట్టకుండా గాలిలోనుంచి వెళ్లొచ్చు వాళ్ళందరికీ ఎందుకు అయన్నీ వదిలేయాల్సిన సిచువేషన్ ఎందుకు వచ్చిందంటే ఆ మానసిక ప్రశాంతి అనేది లేకపోవడం వల్ల దీనంతటికీ కారణం అదే మన కంట్రోల్ లో ఏదైతే ఉండదో దాన్ని మనం మన మనసులో కూడా ఉండనివ్వకూడదు దానికి మనం మన మనసులో కూడా స్థానం ఇవ్వకూడదు.
(07:43) ఎప్పుడైతే నువ్వు దాన్ని మనసుక తీసేసుకుంటున్నావ మొత్తం పెంట పెంట అయిపోద్ది. నువ్వు చెప్పు ఎన్ని తీసుకుంటున్నావ్ రోజు అలాగా నువ్వు ఎక్కడికో ఏదో ఒక చోట పని చేస్తున్నావ్ నువ్వు పని చేసినట్టే పక్కోడు పని చేయాలని చెప్పి ఎలా కాదురా నీ అమ్మ ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు ఎందుకురా అది టఫ్ రా అది అది అది టఫ్ ప్రాసెస్ రా అది కాదురా ఇలా చేయరా అంటే రెండు మూడు సార్లు ఊరుకుంటాడు వాడు మూడోసారి నాలుగోసారి నీ దగ్గర ఆ చేస్తాను అని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు చెప్తాడు మిగతావాళ్ళకి వీడు సావగొడుతున్నాడురా నాయనా వాడు పని ఏదో
(08:12) వాడు చేసుకోవచ్చు కదా ఏమ మనం తింగరోలమా మనకు తెలియదా మనం చేయలేమా వీడే పెద్ద తోప అని ఆడు మనల్ని నెగిటివ్ చేస్తాడు. మన బాధ ఏంటి తింగరాదువా ఇది కాదు కదరా ఇలా చేస్తే సింపుల్ గా అయిపోద్ది కదా అనేది మన బాధ దాన్ని నువ్వు హార్ట్ కి తీసేసుకున్నావ్. సో నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఎవడితో మాట్లాడిన ఇదే టాపిక్ మాట్లాడుతున్నావ్ మా ఆఫీస్ లో కూడా ఉంటాడురా ఏమ్మ పృథ్వి గాడు ఆడికి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ఇలా చేస్తున్నాడు ఎదవ ఏమైపోతాడో ఏంటో రేపు పొద్దున పెళ్లి కావాల్సినోడు లేదంటే సంపాదించుకోవాల్సినోడు జాబ్లుఏమో తీసేస్తున్నారు ఆడు ఇలా లేట్ ప్రాసెస్
(08:43) చేసాడుఅనుకో అని తీసేస్తారురా అని చెప్పి నువ్వు నీకంటే ఎక్కువ నీ ముడ్డి కింద వచ్చి 30,000 నీకు సరిపోక నువ్వు ఈఎంఐలు కట్టుకుంటే నీ జుట్టు నువ్వు పీక్కుంటా పైగా ఆడు జాబ్ పోద్దని వాడు ఏదో అయిపోతాడని వాళ్ళు అలిసిపోతారని వాళ్ళు కష్టపడిపోతారని నువ్వు ఏదైతే మనసులో పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళిన అదే టాపిక్ మాట్లాడుతున్నావ్ చూసావా అది అత్యంత దరిద్రమైంది ప్రపంచంలో వెరీ బ్యాడ్ హ్యాబిట్ దానికంటే ఒక బీర్ వేసుకొని కూర్చుని తాగింది చాలా ఉత్తమం నేను చెప్తున్నాను అది బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు.
(09:15) ఇది బ్యాడ్ హ్యాబిట్ ఒక విషయాన్ని మన ఆధీనంలో మన కంట్రోల్ లో లేని దాన్ని నువ్వు మనసులో పెట్టేసుకున్నావ అంటే నేను చెప్తున్నాను నీకు ఇక్కడనే కాదు ఏ ఊరైనా కాదు ఏ ఊర్లో అడవిలోకి వెళ్ళినా సరే ప్రశాంత ఉండదు. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీలాంటిోడిని నాలాంటివాడిని అడుగులో పాడేసాారు అనుకో ఒక అడుగు పంది వెళ్తా ఉంటది. అది ఏం చేస్తది చక్కగా దారి ఉంటే దారిలోనుంచి వెళ్లదు.
(09:34) తుప్పల్లోనుంచి తుప్పల్లో నుంచి రుప్పల్లో నుంచి చెట్ల్లో నుంచి దడదడ అన్ని దూసుకుంటూ వెళ్ళిపోయి గీసుకుంటూ వెళ్ళిపోద్ది. దాన్ని చూసిన మనకి ఏమనిపిస్తది అంటే ఏమ్మా ఇంత మంచి రోడ్డు ఉంది సరే ఇది సిమెంట్ రోడ్డు కాదు తార్ రోడ్డు కాదు కనీసం అడవిలో ఒక చెట్లుఏమి లేకుండా ఒక కాళీ బాట ఉంది తెంగన దీంట్లో వెళ్లచ్చు కదా ఇది అనవసరంగా తుప్పలో నుంచి గీసుకుంటూ వెళ్ళిపోయింది ఒళ్ళంతా గీసిపోయింది దాని మీద ఈగలు వాలేస్తున్నాయి ఏ పుండ్లు పడిపోయినయి అయినా సరే మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ అట్ల మీద గీసుకుంటున్నాయి బాధ అనిపించట్లేదా అని చెప్పి నువ్వు ఆ అడవి పంది
(10:07) వెంటపడ్డావు అనుకో అసలు నువ్వు దాన్ని రీచ్ అవ్వగలవా అది నీ కంట్రోల్ లోకి వస్తదా అసలు నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలవా చేయలేవు. అది పారిపోయింది మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది నీకు మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నావ్. నువ్వేమో ప్రశాంతత కోసం ఫారెస్ట్ లోకి వెళ్ళావు ఆ చెట్టు కింద కూర్చుని ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు పందికి లెసన్ చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ప్రపంచంలో ఉన్నాయి అంటావా ఏంటండే బుజ్జిగారు ఇప్పుడు అడుగు బంద ఉందండి మనం అడవిలోకి వచ్చాం ఆ అదే ప్రశాంతి కోసం వచ్చాం అనుకోండి ఇది ఏం చేస్తుందంటే ఇది తింగరదే ఈ మొత్తం ఈ అడవిలో తుప్పల్లో
(10:44) నుంచి అయితే తిరిగేస్తుందండి ముల్ల కంపల్లో నుంచి అది ఒళ్ళంతా గీసిపోయింది ఆ పిర మీద కూడా గీసుకుంది లేండి తోక కట్ అయిపోయిందండి ఆ మూతి మీద కూడా చన గీత పడింది అయన్నీ పుండ్లు పడిపోయి కొంచెం ఇబ్బంది పడుతుంది మనమేమో దారిలో పెడదాం దాన్ని కొంచెం దారిలో నడిసివెళ్తే బాగుంటది కదా శరీరం అది అని చెప్పి మనం చెప్తాంటే అది అవ్వట్లే ఏ నిద్రపడతారు లేదండి ఎంత ప్రశాంతంగా ఉన్న అడుగులో కూడానే కొంచెం చూడండి ఎవరన్నా ఇద్దాం ఒక 5000 అటు ఇటు అయినా పర్లేదు మాండి మ్ ఆ జస్ట్ మనం థియరీ చెప్పేస్తే చాలు తర్వాత నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ఏదో తిప్పలు పడి ఏదోలాగా మేనేజ్
(11:21) చేస్తాను మనసులో పెట్టుకోకండి మళ్ళీ ఎందుకంటే నా బురస చెడిపోయింది మీ ఊరు కూడా సడిపోద్ది ఉంటాండి అని చెప్పి అడవి పందికి కూడా పాఠాలు చెప్పడానికి ప్రయత్నించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది మీ లైఫ్ లో ఎక్కడ కావలతే అక్కడ అప్లై అవుద్ది నేను చెప్పిన ఈ అడవి పంది కథ ఇది సొంతంగా నేను రాసుకుందే ఎందుకు చెప్తున్నాను అంటే అది అవ్వదు అది అవ్వదు బుజ్జే ఎందుకు వచ్చింది తలపోట్లు అదే సేమ్ కథ అడవిలోకి వెళ్ళు అడవి పోయింది సేమ్ పక్కన నుంచి పోయింది.
(11:55) అమ్మ నీ అమ్మ జస్ట్ మనం సేఫ్ అయిపోయాం. పోన్లే మనల్ని గుద్దలేదు ఇది తిరిగి వచ్చి తిరిగి వచ్చు అని చెప్పి చెట్టు ఎక్కేసి ఒక చిన్న గుడి తీసుకొని చెట్టు మీద అలా హ్యాపీగా ఆ పక్షుల సౌండ్ వింటా నువ్వు తెచ్చుకున్న బటానీలో జీడిపప్పులో శెనగలో వనగలో ఏడు తింటా కాలక్షేపం చేస్తా మనం గతంలో ఏదో చిన్న చిన్న హ్యాపీనెస్ లో మూట కట్టుకొని తెచ్చుకుని ఉంటాం కదా ఆం కలుచుకుంటా అలా ఆ గ్రీనరీలో బ్రతికేసాం అనుకో ఎంత బాగుంటది కానీ మనం బతకం ఇక్కడ కాదు స్వర్గంలో పెట్టి నిన్ను రంబా ఊర్వశీమ వెనక చుట్టుపక్కల తిప్పి భరతనాచ్యం ఆడించినా సరే ఏమ్మ మా ఓడు మా
(12:31) జిహెచ్ఎంసి వాడు చెత్త డైరెక్ట్ వేసేసుకుంటున్నాడు. అలా కాకుండా దానికిఒక సంచి తొడిగి ఆ సంచిలో వేసుకొని మూటగట్టి వేసుకుంటే కింద వలగదు కదా ఇప్పుడు అది కింద వలిగిపోయి ఉంటది ఎలాగో ఏంటో దాని పరిస్థితి ఇది ఆలోచింతా ఉంటాం. మన బుర్రలో అంత చెత్తతో నిండిపోయినాయి. బ్రో మరి నువ్వు ఎప్పుడో ఆలోచించవ అంటే నేను అయ్యే ఆలోచనతో ఉంటాను నాకు స్టిల్ ఇప్పటికి అదే రోగం నేను కంట్రోల్ చేయలేని ప్రతిదాన్ని నేను మనసులో మైండ్లో పెట్టేసుకుంటాను.
(13:01) ఎలాగో ఏంటో ఏంటో ఏంటో ఎలాగో ఏంటో ఏంటంటే ఎలాగో ఏంటో ఇదే గొడవ సో రీసెంట్ రీసెంట్ గా తగ్గించుకుంటున్నాను నేను అందుకని ఇలాంటి రోగం ఇలాంటి జబ్బు ఉంటే 100% మీరు తగ్గించేసుకోండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదం ఎలా ప్రమాదం అంటే మన లైఫ్ లో ఉండే చాలా టైం ని చాలా స్పేస్ ని చాలా క్రియేటివిటీని ఈ జబ్బు తినేస్తది. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అదే రన్ అవుతూ ఉంటది మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ లో మేబి మనకు కావలసినవి రన్ అవుతున్న మన మెయిన్ మనకే స్పృహలో తెలిసే ఆలోచనలు మొత్తం దీని చుట్టే తిరుగుతూ ఉంటాయి అందుకని అది వద్దు ఎవరో ఎవరిని బాగు చేయలేరు ఎవరో ఎవరిని దారిలో
(13:42) పెట్టలేరు ఎవరో ఎవరిని కంట్రోల్ చేయలేరు అది సిచువేషన్ కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా సరే అందుకని మనం చేయాల్సిందల్లా చూసి వదిలేయగలిగితే నాకు తెలిసి ఆడికి మించిన యోగి ప్రపంచంలో ఎక్కడ ఉండడు ఇది కష్టం చాలా రోజులు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అంటే పలకా బలపం పట్టుకొని బుక్కు పట్టుకొని చదివేసి ధ్యానం చేసి కాదు కొన్ని రోజులు నీకు ఒకటి నచ్చట్లేదు అంటే అక్కడి నుంచి పక్కకెళ్ళిపోవాలి వెంటనే సైలెంట్ గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానిీ ఇంకోటి మారకుండా సైలెంట్ గా పక్కకెళ్ళిపోవాలి లేదు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం ఏంటరా బాబు అని సైలెంట్
(14:23) అయిపోయింది పోవాలి అసలు దాని గురించి ఎత్తకూడదు ఇంకోటి ఏదో టాపిక్ పెట్టుకుని డైవర్ట్ అయిపోవాలి. అలా అవ్వకపోతే నేను చెప్తున్నాను ప్రపంచంలో చాలా మంది దీని వల్ల చాలా చాలా రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. మెయిన్ గా వాళ్ళ క్రియేటివిటీ చెడదొబ్బుకుంటున్నారు. వాళ్ళ ప్రశాంతత చెడదొబ్బుకుంటున్నారు. దీనికి మించిన ఆస్తి నాకు తెలిసి ఎక్కడ ఉండదు.
(14:44) ఇది అవును అయితే గనుక ఈ పక్కన హైప్ బటన్ ఉంటది. ఆ హైప్ బటన్ కొట్టామంటే మనలాంటి వాళ్ళు చాలా మందికి ఈ వీడియో వెళ్తది ఉపయోగపడుతది. అది మేటర్

No comments:

Post a Comment