Friday, September 11, 2026

ఊర్వరేత - లైంగిక ఉన్నతికరణ రహస్యం ❤️

ఊర్వరేత - లైంగిక ఉన్నతికరణ రహస్యం ❤️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Zg1b6pCrHHQ





Title: ఊర్వరేత - లైంగిక ఉన్నతికరణ రహస్యం ❤️

Author Name: TonsOfVeerya

Description: #vajrolimudra #hathayoga #hathayogapradipika #teluguyogapostures #yogalifetelugu #brahmacharyajourney #brahmacharyabenefits #howtoincreasestaminatelugu #nofaptelugu #nofapbenifits #howtobecomepowerfulpersontelugu #sadhguruspeechestelugu #tedtalkstelugu #brahmacharya #howtoincreaseselfconfidencetelugu #swamivevekanandamotivationalspeechestelugu #howtobecomesuccessfullinlifetelugu

Transcript:
(00:00) లైంగిక ఉన్నతీకరణ రహస్యం యోగశాస్త్రం ప్రకారం వీర్యం శరీరమంతటా సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని కణాలలో లైంగిక సంకల్పం మరియు లైంగిక ఉద్రేకం ప్రభావంతో ఇది జననేంద్రియాల్లోకి గ్రహించబడి స్థూల రూపంలోకి విస్తరించబడుతుంది. ఒక ఊర్వరేత యోగి వీర్యాన్ని ఓజస్సుగా మార్చడమే కాకుండా తన యోగశక్తితో మాట మరియు చేతలలోని స్వచ్ఛత ద్వారా వృషణాలలోని శ్రావక కణాల నుండి వీర్యం ఏర్పడడాన్ని కూడా అరికడతాడు.
(00:42) ఇది ఒక గొప్ప రహస్యం. ఊర్వరేతా యోగిలో కూడా వీర్యం ఏర్పడుతుంది. ఆ స్రావం తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది. అయితే కొంతమంది ఆధునిక వైద్యులు యోగాలోని అంతర్గత రహస్యాలను మర్మాలను అర్థం చేసుకోలేరు. వారు అజ్ఞానంలో ఉన్నారు. వారి దృష్టి విశ్వంలోని స్థూలమైన విషయాలకే పరిమితమై ఉంటుంది. యోగి యోగ చక్షువు లేదా జ్ఞానంలో కూడిన అంతర్గత దృష్టి ద్వారా వస్తువులలోని సూక్ష్మంగా దాగి ఉన్న స్వభావంలోకి చొచ్చుకు పోగలడు.
(01:21) యోగి వీర్యం యొక్క సూక్ష్మ స్వభావం పై నియంత్రణ సాధించి తద్వారా ఆ ద్రవం ఏర్పడడాన్ని నివారిస్తాడు. నిజమైన వాంచలను ఉన్నతీకరించే ప్రక్రియ అత్యంత కఠినమైనది. దీనికి నిరంతర దీర్ఘకాలిక సాధన మరియు పరిపూర్ణ క్రమశిక్షణ అవసరం. సంపూర్ణ ఉన్నతీకరణను సాధించిన యోగికి కామంపై సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. ఆత్మ మరియు ఆత్మ సాక్షాత్కారం పై నిరంతర ధ్యానం ద్వారా సంపూర్ణ ఉన్నతీకరణ సాధించబడుతుంది.
(01:57) అత్యున్నత నిర్వికల్ప సమాధిని పొందిన యోగి ఎవరిలో సంస్కార బీజాలు పూర్తిగా నశించిపోతాయో వారు తమని తాము సంపూర్ణ ఊర్వరేతలుగా లేదా సంపూర్ణ లైంగిక వాంచలను ఉన్నతీకరించిన వారిగా చెప్పుకోగలరు. అతని పతనం గురించి భయం ఉండదు. అతను సంపూర్ణంగా సురక్షితంగా ఉంటాడు. అతను అశుద్ధత నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. ఈ దశ చాలా ఉన్నతమైన దశ.
(02:29) అతి కొద్దిమంది మాత్రమే ఈ దివ్యమైన ఉన్నత స్థితిని పొందారు. శంకర దత్తాత్రేయ ఆలంది జ్ఞానదేవ మరియు ఇతరులు ఈ దశను చేరుకున్నారు. దృత్యరేతాలు అనే మరో మార్గం ఉంది. వీరు పూర్వం కామ ఆలోచనలకు లోనై బ్రహ్మచర్యం నుండి పక్కకు తప్పుకొని ఆ తర్వాత కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అటువంటి వ్యక్తి 12 సంవత్సరాల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతడు అతీంద్రియ శక్తులను పొందుతాడు లేదా బుద్ధినాడి ఏర్పడుతుంది.
(03:11) దీని ద్వారా అతడు బ్రతికి ఉన్నంత కాలం దేనినైనా గుర్తుంచుకోగలడు. అన్ని రకాల విషయాలను నేర్చుకోగల సామర్థ్యాన్ని పొందుతాడు. పూర్తి 12 సంవత్సరాల పాటు ఆలోచన మాట మరియు చేతలలో అవిరామమైన బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా ఒకరు ఆకాంక్షిస్తే దైవదర్శనం కూడా పొందుతారు. వారు అత్యంత గూడమైన మరియు సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు. కానీ ఈ విధమైన ఆచరణ 32వ 34వ సంవత్సరానికి ముందే ప్రారంభించాలి.
(03:51) అవిరామమైన సుదీర్ఘ సాధన నిరంతర ధ్యానం ప్రాణాయామం మరియు ఆత్మీయ విచారణ ద్వారా అనగా సమ దమ యమ మరియు నియమాల అభ్యాసం ద్వారా తనను తాను క్రమ శిక్షణలో పెట్టుకున్న ఆ యోగి పరిపూర్ణ లైంగిక పారవస్య దశను పొందకపోయినా పరిపూర్ణ లైంగిక పారవస్య దశను పొందకపోయినప్పటికీ సురక్షితుడే స్త్రీ స్త్రీలు అతనికి ఆకర్షణగా ఉంటారు. స్త్రీలు అతనికి ఆకర్షణగా ఉండరు.
(04:27) ఎందుకంటే అతను తన మనసును పలుచబరిచాడు. మనసు ఆకలితో మరణించింది. అది తన పడగను విప్పలేదు. అది బుసకొట్టలేదు. సంపూర్ణ ఉత్పతనం కష్టం కానీ అసాధ్యం కాదు లైంగిక గుణాలను ఉన్నతీకరించే ప్రక్రియ చాలా కష్టమైనది. అయినప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకునికి ఇది అత్యంత అవసరం కర్మయోగం ఉపాసన రాజయోగం లేదా వేదాంత మార్గంలో ఉన్న సాధకునికి ఇది అత్యంత ముఖ్యమైన అర్హత ఇది ఒక సాధకునికి ప్రాథమికమైన పూర్వావశ్యకం ఈ అర్హత లేదా యోగ్యత ఉంటే మిగిలిన
(05:15) యోగ్యతలన్నీ వాటంతట అవే వచ్చి అతనికి అంటి అంటి పెట్టుకొని ఉంటాయి. సకల సద్గుణాలు వాటంతట అవే వస్తాయి. మీరు దీన్ని ఏ మూల్యం చెల్లించైనా సాధించాలి. లైంగిక వాంచను పూర్తిగా నాశనం చేయడమే అంతిమ ఆధ్యాత్మిక ఆదర్శం. సంపూర్ణ ఉన్నతీకరణ మాత్రమే మీకు స్వేచ్ఛను ఇస్తుంది. కానీ పరిపూర్ణ ఉన్నతీకరణను ఒకటి రెండు రోజుల్లో సాధించడం కష్టం.
(05:47) దీనికి కొంతకాలం పాటు ఓర్పు పట్టుదలతో నిరంతర పోరాటం అవసరం పరిపూర్ణ ఉన్నతీకరణ స్థితిని పొందినట్లయితే ఆలోచన మాట మరియు చేతలలో పవిత్రత ఉంటుంది. ఏ సమయంలోనూ మనసులోకి లైంగిక ఆలోచన రాదు. నిరంతరం బ్రహ్మ భావనల ద్వారానే మనసును కామపూరిత ఆలోచనలు ప్రవృత్తుల నుండి విడనాడాలి. మీరు లైంగిక వాంచను లైంగిక ప్రేరణలను మాత్రమే కాకుండా లైంగిక ఆకర్షణను కూడా తొలగించుకోవాలి.
(06:26) ఈ సూచనలు నిరంతరం విన్నప్పుడు అది నెమ్మదిగా తన పాత అలవాట్లను వదిలేస్తుంది. లైంగిక ఆకర్షణ నెమ్మదిగా నశిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు నిజమైన లైంగిక ఉన్నతీకరణ సాధించగలరు. అప్పుడు మాత్రమే మీరు ఊర్వరేత యోగి అవుతారు. మనసులో రెండు రకాల శక్తులు ఉంటాయి. అవి విరోధ శక్తి మరియు అనుకూల శక్తి అనురాగం అనేది నిన్ను కిందకి లాగే విరోధ శక్తి.
(07:02) శుద్ధ వివేకం అనేది నిన్ను ఉన్నత స్థితికి చేర్చే దైవత్వంగా మార్చే అనుకూల శక్తి జీవితాంతం అన్ని రకాల లైంగిక సంపర్కాలకు దూరంగా ఉండడమే ప్రస్తుత దీక్షా ప్రతిజ్ఞ వివేకంతో ఉన్నప్పటికీ కామం చాలా శక్తివంతమైనది

No comments:

Post a Comment