Friday, September 11, 2026

ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa

ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=goivAzxpAQ0





Title: ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని చూడడం ఎలా?🌹జీవితాన్ని maarchese మాటలు 🌹మోటివేషనల్🌹kanthrisa

మన జీవితంలో మనీ కావచ్చు, శరీరం కావచ్చు, మనసు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఎంజాయ్‌మెంట్స్ కావచ్చు—ఏదైనా మితి దాటితే అది మనల్ని నడిపించడం మొదలుపెడుతుంది.

నియంత్రణ అంటే మనల్ని మనం బలవంతంగా ఆపుకోవడం కాదు.
ఏది ఎప్పుడు ఎంత అవసరమో సహజంగా అర్థం చేసుకోవడం.

తొందరపడి ఏదైనా పొందాలని ప్రయత్నించకుండా…
ఇతరులను తప్పుగా అర్థం చేసుకోకుండా…
మన కోరికలను గమనిస్తూ…
మన శరీరం, మనసు చెప్పేది వింటూ…
జీవితాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా క్లారిటీతో జీవించడం నేర్చుకోవాలి.

Life is not about controlling everything.
It is about understanding everything clearly.

వింటే… ఆలోచిస్తే… మన జీవితాన్ని మనమే మరో కోణంలో చూడగలిగే ఒక సంభాషణ. ❤️

#LifeMotivation #LifeLessons #LifeAdvice #Motivation #TeluguMotivation #TeluguPodcast #TeluguMotivationalVideo #SelfControl #NaturalControl #SelfAwareness #ClarityInLife #LifeClarity #MindControl #Mindfulness #SelfDiscipline #PersonalGrowth #InnerGrowth #InnerPeace #Awareness #ConsciousLiving #Spirituality #SpiritualAwakening #Wisdom #LifeWisdom #UnderstandingLife #RealityOfLife #MeaningOfLife #BetterLife #PositiveThinking #Overthinking #StopOverthinking #MentalClarity #EmotionalBalance #MindBodySoul #SimpleLiving #BalancedLife #HealthyMind #SelfMastery #Desire #Ego #Attachment #MoneyAndLife #SuccessMindset #Happiness #EnjoyLife #LifeTruth #DeepThinking #Thoughts #AwarenessIsKey #LiveConsciously #KnowYourself #SelfKnowledge #InnerPeace #MotivationalSpeech #MotivationalTalk #InspirationalVideo #TeluguInspiration #TeluguLifeLessons #TeluguSpirituality #TeluguWisdom #TeluguQuotes #TeluguYouTube #TrendingTelugu #ViralTelugu #KanthrisaART #LifeMotivationalVideo

Transcript:
(00:00) రీస గారు మనసు ఆలోచన మెదడు మ్ వీటి గురించి మాట్లాడుకుందాం [నవ్వు] లేదంటే శాలి [గొంతు సవరించుకోవడం] మేదరి మల్లయ్య శంకరయ్య వీళ్ళ గురించి మాట్లాడుకు మనుషుల గురించి వద్దులే అంటే [నవ్వు] వాళ్ళక కూడా ఈ మూడు ఉన్నాయి ఈ ముగ్గురా మూడని ఆ కాదు కాదు ఇప్పుడు వాళ్ళ గురించి నేను చెప్పినవి వాళ్ళక కూడా తెలిీదు. నేను గుర్తించిన అట్లా ఇప్పుడు రెండు రకాలుగా ఉంటది గురువుకి తెలుసు బోధిస్తున్నాడని శిష్యుడికి తెలుసు నేర్చుకుంటున్నానుని అక్కడ ప్రాబ్లం లేదు.
(00:40) ఇప్పుడు నా లైఫ్ లో జర్నీలో నాకు కలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిీదు వాళ్ళు నన్ను నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారని వాళ్ళఏదో జీవితానికి సంబంధించిన ఒక లెసన్ చెప్తున్నారు వాళ్ళు అనుకోలే నాకు అట్లా అనిపించింది. అంటే ఇప్పుడు నేను వాళ్ళతో అన్నా కూడా అటువంటిది ఏమ లేదు అనొచ్చు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు మీ జీవితంలో నేను మీ వీడియోస్ చూసి రిలయజ్ అయింది ఏందంటే మీరు ప్రతి వ్యక్తిని గాని లేకపోతే ఏదైనా విషయాన్ని గాని సంఘటన గాని ఒక జీవిని గాని దేన్నైనా ఒక పర్ఫెక్ట్ కోణంలో చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అంటే కల్పన లేకుండా చూస్తున్నారు సో దాని వల్ల ఏమవుతుంది మీకు ప్రపంచం
(01:17) అనేది తొలగిపోయింది కంప్లీట్ గా అందులో ఉన్న ప్రకృతి మాత్రమే తీసుకొని దాని విధంగా నిజంగానే మీ ఆలోచన నడుస్తుంది మీ అండర్స్టాండింగ్ నడుస్తుంది ఐ అగ్రీ అంతవరకు నేను అంగీకరిస్తాను. ఈవెన్ కార్లో కూడా ఇంతసేపు అదే అనుకున్నాం. అంటే ఇమాజినేషన్ జోడించకుండా చూడగలిగితే లైఫ్ బాగుంటుంది. ఎంబడ ఇమాజినేషన్ వచ్చేస్తది.
(01:40) అక్కడి నుంచి ఫియర్ వస్తది. అక్కడి నుంచి విషయం పక్కకు జరిగి ఈ మైండ్ ని పట్టుకుంటే ఇది ఎట్లఉందంటే పులి ఎప్పుడో వెళ్ళిపోయింది పులి గురించిన భయం ఉండిపోయింది. ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] దీన్ని ఎట్లా పంపియాలి అది కదా ప్రాబ్లం అట్లా సమస్యలు ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఆ సమస్యల తాలూకా ఛాయలు కూర్చుందేమో కూర్చున్నాయి దీన్ని ఎట్లా తీసేయాలి మనం ఎవడు తీసేయాలి వాటినే ధారణలు అని కూడా అనుకోవచ్చు మనం ఏవో ఉన్నాయి ఫియర్స్ లేకపోతే కాంప్లక్ెస్ కాన్సెప్ట్స్ ఐడియాలజీస్ ఫిలాసఫీస్ అన్ని ఉన్నాయి కొంచెం ఇట్లా దిశలు మారుతాయి చెంబు గ్లాస్ లాగా
(02:24) ఆ ఛాయలు ఎందుకు ఉంటాయి అంటారు ఏవి అది దాన్ని విచారణ చేయకపోవడం విచారణ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఫియర్ సహజమే ఫియర్ అన్నది నిలిచిపోవడం అసహజం దానికి కారణం ఏంది చుట్టుపక్కల వాళ్ళు కొంత కండిషనింగ్ చేస్తున్నారేమో అంటే ఓన్లీ వెరీ డేంజర్ అన్నది ఆ డేంజర్ అంటే ఏదేమైనా నేను చచ్చిపోతాను అన్న ఫియర్ అన్నది ప్రిడామిన ెంట్గా ఆ పులి పట్ల భయాన్ని దిష్ట వేసుకుంటు చేస్తదిఅన్నమాట ఉద్యోగం పట్ల ఉంటది పులి చాలా దూరం కదా డబ్బు లేకపోతే ఎట్లా ఇది ఫియర్ ఎంటాడుతా ఉంటది అవును నన్ను వదిలిపోతే ఎట్లా రీసెంట్ గా ఒక వ్యక్తి వచ్చాడు చాలా షాకింగ్ లో ఉన్నాడు.
(03:11) నాకు చచ్చిపోతానని భయం వస్తుంది అంటే అరే పోతే పోగానే ఈ మధ్య సినిమాలు చూసామ అన్నది. ఇంతే అని నాతోకి వెళ్ళిపోయినా ఒకసారి నవ్వుకుంటూ కూర్చున్నాడు. [నవ్వు] ఏమైంది నవ్వుతున్నాం అంటే అంటే మీరు మీరు చెప్పింది విన్న తర్వాత ఫ్రీ అయింది మైండ్ అని మేమ ఎలాగో చచ్చిపోతామ అని తెలిసినప్పుడు భయం ఎందుకు అని అడిగాను నేను చచ్చిపోయేలోపు వెయ్యి సార్లు చచ్చిపోకు పని చేసుకో ప్రకృతిలో చంపడం లేనే లేదు అంటే ఇప్పుడు ఈ భయాలు కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని మనకి రాంగ్ అనిపిస్తే దాని తర్వాత దాని వల్ల ఏమేమి జరుగుతాయేమో ఫ్యూచర్ లో ఇంకే అవుతాయేమో అన్న ఆ భయాలు
(03:52) అలా ఉంటాయి అవే కదా ఛాయిలు ఆ సరిగ్గా చూస్తే భయాలు ఎక్కువ ఏమి లేవు. ఇప్పుడు నీకు సంబంధం ఉన్నవి మూడు మనిషి వస్తువు అండ్ సిద్ధాంతం ఇప్పుడు నువ్వు భయాన్న తర్వాత అల్టిమేట్ గా ఉన్నది ఎగ్జిస్టెన్స్ అన్నిటికి ఉన్నది ప్రాణ భయం సో బంగారం పోతది అన్న భయము ఒక పులి వెంటబడుతుంటే జింక పారిపోవడం ఆ భయం రెండు ఒకటి కాదు అవును ఇది క్రియేటెడ్ అన్నమాట ఇది అందుకని మనం ఈ భయాలు వదిలించుకుంటే సరిపోతది ఎగ్జస్టెన్షియల్ ఫియర్స్ ఉంటాయి.
(04:25) ఇప్పుడు హటాతగా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయినావు అనుకో ప్రకృతి పరంగా భయం వేస్తది నీకు ఎందుకంటే అప్పుడు భయపడుతున్నది నువ్వు కాదు నీ శరీరానికి మొత్తం తెలుసు ఎందుకంటే నీ సెన్సెస్ శరీరానికి నీ మనసుకు లేవు. అందుకని ఆ చీకటిది గ్రాస్ప్ చేసి చీకటిలో నేను నడిస్తే ఈ బాడీకి ఏదైనా కుడితే చచ్చిపోతాయని అది భయపడతది.
(04:44) అదే ఇప్పుడు ఎక్కువగా మనిషికి ఉండే భయాలన్నీ కూడా మనీ రిలేటెడ్ ఆర్ వరల్డ్ రిలేటెడ్ క్లియర్ చేసుకుంటే సరిపోతది. అంటే సరిగ్గా చూడాలి అసలు ఇప్పుడు ఎంత డబ్బు వస్తే నీకు డబ్బు డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావ్ ఎవరికనా ప్రదర్శించడానికి డబ్బు అంతా కోరుకుంటున్నావా నీవు హాయిగా ఉండటానికి అవి ఎంతవరకు దోహదం చేస్తే ఇది విచారణ చేయాల్సిన అంశాలు అందుకే విచారణ చేయాల్సిందే.
(05:07) ఎంతమంది చెప్పినా అర్థమైతుంది నేనైతే అనుకోను. ఎక్కడో ఒకసారి ఇన్వెస్ట్ చేయు హావ్ టు ఫైండ్ అవుట్ ఎక్కడో ఒకసారి ఇన్వెస్ట్ చేస్త తర్వాత ఆ టాస్క్ అయిపోద్ది దాని తర్వాత అది వస్తాయ నేను చెప్పేది నేను అంటున్నది సూపర్ఫిషియల్ మన డిస్కషన్ ఇదంతా నేను అంటున్నది మనీకి నీకున్న సంబంధాన్ని విచారణ చెయ్ ఇన్వెస్ట్మెంట్ చాలా దూరం ఉదాహరణకి నేను ఒక ఫ్లైట్ కొనుక్కొని అంటే ఫ్లైట్ ఎక్కడిది అని అడిగాడంట గురువు లేదండి ఐ యమ జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాడు నా అయితే చెప్పు అన్నాడు ఫ్లైట్ కొనుక్కొని ఒకవేళ నేను ఒక్కడినే గాలిలో వెళితే ఫ్యూల్ వెళ్ళిపోతే అయిపోతే ఎట్లా
(05:40) అని అడిగాడ నువ్వేం ఫికర్ చేయకు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నేను పెట్రోల్ బంక్ పెట్టే ఉంటాను. ఆకాశంలో పెట్రోల్ బంక్ ఎలా ఉంటదిఅంటే నీకు ఎట్లా విమానం ఉందో [నవ్వు] నాకఎట్ల పెట్రోల్ బంక్ ఉండొచ్చు లెట్ స్ నాట్ ఇండ [నవ్వు] ఇప్పుడు నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే టెర్రరిస్టులు చంపేస్తారా అని భయపడితే ప్రైమ్ మినిస్టర్ కా ఫస్ట్ అంటే లాస్ట్ టైం ఒక విషయం చెప్పాడు డబ్బు డబ్బు డబ్బు అంటాడు అమ్మ అని అనగానే అమ్మ అంటాడు అమ్మ మన వల్ల కాదు అంటే మనం అంటే మనకి సాధ్యమయ్యేవి మనకు సాధ్యం కానివి సాధ్యమయ్యేవే కానీ అది ప్రదర్శన కోసమా నీ అవసరం కోసమా ఇదొక్కటి చెక్
(06:19) చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి జెన్యూన్ గా ఒక వన్ డే చాలు పేపర్ మీద స్టెప్ బై స్టెప్ మనీ అని రాసుకొని వేరేవాళ్ళ నన్ను అడుగు చాట్ చెప్పిని అడుగు నిన్ను నువ్వు అడుక్కో అసలు దీనికి నాకున్న సంబంధం నాకు క్లారిటీ వస్తే సరిపోద్ది ఇప్పుడు నాకు 100% క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఎందుకు మనీ వెంట పరిగెత్తాను అంటే అది అనవసరం అని తెలుసుకున్నాను నేను అట్ ద సేమ్ టైం ఐ నాట్ అగనస్ట్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నేను సంపాదించిందంటే టాక్స్ కడతాను.
(06:49) అట్లా చేయవలసినవి చేద్దాం చేయలేనివి వదిలేద్దాం కానీ చేసినా చేయపోయినా ఆనందంగా ఉందాం ఇది ఇంపార్టెంట్ దానికి ఇవి లింక్ చేయకూడదు లింక్ చేయకూడదు అది ప్రకృతి కృష్ణుడు చెప్పింది అల్టిమేట్ కదా ఫలితాన్ని లింక్ చేయకు మనం చేసే తప్పు ఒక్కటే అది అది చేస్తే ఆ క్లారిటీతో ఉంటే అసలు ఇంకా భయం అనే ఛాయిలే ఉండవు ఏ పని చేయ అయితే చాలా మంది దీన్ని వెర్రిగా అర్థం చేసుకోవడం ఏంది అంటే ఏది లేదన్నప్పుడు ఇంకా చేయడం ఎందుకు అట్లా పోతుంది నేను డబ్బులు వద్దుంటే దాని తం డబ్బు సంపాదించుతని కాదు కోటి రూపాయలు వచ్చినా నువ్వు 100 రూపాయలే ఖర్చు పెట్టగలగాలి ఆ
(07:24) నీ సహజ నియంత్రణ ఉండాలి. ఇప్పుడు రేపు లక్ష రూపాయలు వస్తే 100ని నిన్న 200 వస్తే 100ని నా ఖర్చు మరి ఇప్పుడు మరి 100 రూపాయలకు నువ్వు అనవసరంగా కోటి రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నావ్ అంటే అరే డబ్బు సంపాదించాలి బయ యు హావ్ టు క్రియేట్ మనీ దాన్ని సమాజం యొక్క గుడ్నెస్ కోసం ఉపయోగించాలి. అట్లా చూస్తే ఒక వారం రోజులో ప్రపంచం నందన మనం అయిపోతుంది.
(07:52) కానీ డబ్బు లేకుండా మన అవసరాలు ఎప్పుడు ఒకేలా ఉండాలి ఎప్పుడు ఒకేలా ఉంటాయి యాక్చువల్ గా ఉంటాయి కూడా ఇప్పుడు రోజు రోజుకి బెడ్లు మారుస్తామా ఏం [గొంతు సవరించుకోవడం] మారుస్తాం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి ఆర్ యూజంగ్ ద సేమ్ థింగ్స్ అద్దాలు అవే ఉంటాయి బట్టలు అవే ఉంటాయి. సేమ్ జస్ట్ ప్రదర్శన వచ్చినప్పుడే ఇదంతా మాట ఇప్పుడు లైఫ్ అర్థమైతే ప్రదర్శన వెళ్ళిపోతది ఇంకా దీనికి వేరే ఆప్షన్ లేదు అంటే అది నువ్వు దాన్ని బై ఫోర్స్ పంపించట్లే ఇన్వాలంటరీ గానే ఆ స్పృహణ కలుగుతుంది అంటే ఇప్పుడు ఎవరో చూస్తున్నారు అని కాదు నాకు ఎట్లా ఉంటే హాయిగా ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తది. రెండోది నీకు సామరస్యం తెలుసు
(08:29) కొంచెం సమాజాన్ని నువ్వు ఎరుకలోకి తీసుకున్నావు కాబట్టి ఆబవియస్ గా ఎలా ఉంటే నీకు బాగుంటదో సమాజానికి బాగుంటదో ఆ రెండిటి మధ్యన ఒక సామరస్యం కుదురుతది. లేకపోతే యు బికమ్ రాడికల్ టెర్రరిస్ట్ చంపితే బాగుంది కానీ సమాజంలో బాలేదు అది రాంగ్ నాకు గట్టిగా అరిస్తే పాడితే బాగుంది కానీ మా అమ్మకు బాలేదు. ఎక్కడో మధ్య మార్గం కోసమే మనం విచారణ చేయవలసింది.
(08:51) అట్లా రీస గారు ఇవన్నీ ఆర్థికమైన ఎకనామిక్స్ ఇవన్నీ ఎంతో కొంత అర్థం చేసుకుంటే మనకి విచారణలో కొద్దిగా అర్థంవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చి వచ్చి చివరికి మనిషి శృంగారం దగ్గర ఆగిపోతాడు. ఇంకా అది చివరి స్టేజ్ అని చెప్పారు మీరు మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి ఎటో పోయింది [నవ్వు] ఎందుక ఓకే సరే అదే డిస్కస్ చేద్దాం అంటే అదే అంటే ఇవన్నీ ప్రాపంచికమైన విషయాలు ఎంతో కొంత విచారణ చేస్తే ఫస్ట్ అఫ్ ఆల్ ఇప్పుడు ఉదాహరణకి తినడానికి ఫుడ్ ఈరోజు రాత్రి నీకు లేదనుకో నెక్స్ట్ వారం దాకా దొరకదునుకో నువ్వు శృంగారం దగ్గరికి పోనేపో ఫుడ్ దగ్గరే
(09:28) ఆగిపోతావ్ అంతే శృంగారం దగ్గర ఆగిపోలే అందుబాటులో లేదు అవసరం ఉంది. అందుబాటులోకి రావాలంటే నువ్వు చాలా వాటికి సంతకాలు చేయాలి నీ కులం అమ్మాయి ఈ జాతకాలు కలవాలి తర్వాత బంగారం ఎక్స్చేంజ్ కావాలి పట్టు చీరలు కొనుక్కోవాలి ఆ తర్వాత ఫంక్షనాలు బుక్ చేయాలి తర్వాత పూజారు రావాలి ఇవన్నీ అయితే అది అట్టనే నువ్వు భోజనానికి కూడా ఇవన్నీ పెట్టాను అనుకో అప్పుడు అట్లా అంటే ఇది మనకు అనుకోగానే క్లియర్ అవుతుంది.
(10:01) అది అనుకోగానే ఆగు అంటున్నారు. ఎందుకంటే జీవితంలో నిన్ను గ్రిప్ లో పెట్టుకోవాలంటే పక్క మనిషికి ఏది లేదు. అందుకని ఇప్పుడంటే పవరు మనీ వచ్చింది కానీ ఒకప్పుడు పవర్ మనీ లేదు కదా అందుకని సమాజం సెక్స్ ని తన చేతిలో పెట్టుకుంది అన్నమాట. పెట్టుకొని దానికి పరువు, ప్రతిష్ట చాస్టిటీ అంటే పవిత్రత అనే జోడించింది. బాగా దైవము తర్వాత ఎవ్రీథింగ్ దానికి జోడించారన్నమాట.
(10:27) దాంతో ఇప్పుడు అది చాలా ఒక ఆటం బాంబ్ లాగా అయిపోయింది. మనమ ఇప్పుడు నిన్ను గ్రిప్ లో పెట్టుకోవడానికి అది ఒక్కటి అక్కర్లేదు ఇప్పుడు పవర్ ఉంది మనీ ఉంది అపార్చునిటీ ఉంది ఒకప్పుడు ఒక వేళ్ళ క్రితం ఏమి లేవు కదా అప్పుడు ఉన్న ఏకైక వెపన్ పక్కవాడిని కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదా ఒక వ్యక్తి నీ మీద జులుం చేయాలంటే జస్ట్ హోల్డ్ ఆన్ టు ద సెక్స్ ఇది మన చరిత్ర చెప్తుందిలే అప్పటికీ వాటికి ఒక పక్క రెస్పెక్ట్ ఇస్తూ పక్క దోవ పట్టిన వాళ్ళు ఉన్నారు చేసి చేసి అలసిపోయినవాళ్ళు ఉన్నారు చేయపోయినా ఏం కాదని తెలుసుకున్నవాళ్ళు ఉన్నారు ఇది బబుల్గం రా ఎంత నబిలినా రసం రాదుఅని
(11:05) తెలుసుకున్నారు కొందరు [నవ్వు] అట్లా కొందరు ఇంతే ఈ జీవితంలో అది వదలదు కొందరు విషయం అర్థం చేసుకొని ఓహో శృంగారం ఎందుకు చేయకూడదు విచారణ చేసిండు ఒక యోగి ఎవరో అడిగారు మరి మీరు ఎందుకు చేయలే నేను చేయలేదని కాదు చేశాను ఒక స్ఫురణ కలిగింది ఏందది అంటే నా ఆనందము వేరే వాళ్ళ చేతిలో బంది అయి ఉండడం గమనించాను అన్నమాట ఈ పాయింట్ మీరు ఉపదేశ సారంలో రాశారు.
(11:35) సో నా ఆనందం వేరే వాళ్ళ చేతిలో బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే నా ఆకలి నీ పొట్టలో ఉందనుకో అప్పుడు ఇదే బానిసత్వం అంటే నేను తినాలి బట్ నీకు ఇంకా ఆకలి అయతలేదు. సో ప్రకృతిలో ఉన్న ఒక స్ట్రేంజెస్ట్ పార్ట్ ఏంది శృంగారం అన్నది నీడు కోసం చేస్తుంది. ఆనందం కోసం ఏ ప్రాణి చేస్తలేదు. మనిషి ఒక్కడే శృంగారాన్ని ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఒక కాన్సెప్ట్ గానో చేస్తున్నాడు.
(12:05) అక్కడి నుంచి ఐటం సాంగ్ పుట్టింది. అంటే ప్రకృతిలోకి ప్రపంచం దూరింది యక్చువల్గా ప్రపంచం దూరకపోయినా దాన్ని జస్ట్ నీడ్ గా చేస్తలేడు ఇప్పుడు ఉదాహరణకి మనం భోజనం తింటున్నాం కదా అది భోజనం తింటున్నప్పుడు భోజనం భోజనం లాగే చేస్తాం. అలా చేస్తే బాలేదని పార్టీస్ వచ్చినాయి అంటే రకరకాల బార్బిక్యూస్ అట్లా అంటే ఆకలి ఇంపార్టెంట్ కాదు సెలబ్రేషన్ ఇంపార్టెంట్ ఒకటి కాల్చుకొని తినాలి ఒకటి వేయించుకొని తినాలి ఒకటి పిండుకొని తినాలి ఆ చాలా బాగుంది రిలీజ్ ఇప్పుడు నేను కొన్ని కొన్ని ఈవెంట్స్ కి వెళ్తే ఒక షెఫ్ ఉంటాడు ఒక త్రీ అవర్స్ ఉంటది ఈవెంట్ ఓన్లీ ఫుడ్
(12:41) ఈవెంటే అందర కళ్ళ గంతలు కడతారు చేతులు ఒకటి పెడతారు నౌ ఓపెన్ యువర్ మౌత్ అంటే అందరూ ఓపెన్ ఆదిమానవులాగా ఉండరు అక్కడ అందర [గొంతు సవరించుకోవడం] కోటే వర్లే కానీ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ బియాండ్ ఇప్పుడు దీని మీద ఒకటి పిండిన అది పెట్టుకోండి జస్ట్ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ అసలు ఒక్కొక్కరు అసలు త్రిల్ అయిపోతారు అసలు ఎందుకంటే డబ్బు వల్ల తృప్తి వస్తలేదు శృంగారంలో తృప్తి వీకింది ప్రయాణాల్లో తృప్తి వీకింది ఏం చేయా అనేది కూడా మన ఎగ్జిస్ట్ ఇప్పుడు ఆకలి నిద్ర శ్వాస ఇవన్నీ మన ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి మనతో పాటు శృంగారం అనేది కూడా
(13:18) మధ్యలో వస్తుంది మధ్యలో పోతుంది కానీ అది ఎగ్జిస్టెన్షియల్ే కానీ ఇప్పుడు ప్రపంచం తన చేతిలోకి తీసుకుంది దాన్ని ఆహ ఎగ్జిస్టెన్షియల్ అయితే ఇన్ కేస్ ఆపోజిట్ జెండర్ లేకపోతే అది బయటపడే అవకాశమే లేదు కదా ఈ విషయం మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తా జవాబు ఉంది దానికి మీకు ఇంకో విషయం తెలుసా ఆపోజిట్ జెండర్ లేకపోతే అసలు మీకు థాట్ కూడా రాదు అదే మరి అది ఎగ్జిస్టెన్స్ ఎలా అవుతుంది అది 100% నెసెసిటీ కాదు అంటే అది లేకపోతే నేను లేను అన్నట్ు లేదు ఇప్పుడు ఆకలి ఉందనుకోండి అది డెఫినెట్ గా ఎవరున్నా లేకపోయినా అది వస్తూనే ఉంటది నిద్ర ఇద్దరు కూడా ఎగ్జిస్టెన్స్
(13:52) అది అట్లా కాదు అది ఆప్షనల్ అది ఎగ్జిస్టెన్ ఇది ఆల్వేస్ ఆప్షనల్ ఇప్పుడు మీరు ఈ రోజు తినకపోతే ఈవినింగ్ సఫర్ అయితారు శృంగారానికి అట్లా లేదు కదా అందుకని ఇట్ ఇస్ ఆల్వేస్ ఆప్షనల్ అది ఆరోగ్యకరంగా ఇట్లా గాలివాడన పోతుంటే ఆడమోగ చూసుకొని వచ్చిన సంవేదన కలిగి అట్లా కలిసి అట్లా వెళ్ళిపోయి అట్లా జంతువుల్లాగా ఉండేవాళ్ళు బేసికల్లీ కానీ ఎప్పుడైతే డబ్బు వచ్చిందో బంగారం వచ్చిందో ఒక స్టేటస్ వచ్చిందో కులం వచ్చిందో అప్పుడు ఈ ఐడెంటిటీ అనేది దానికి జోడి ించబడ్డది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఉంటది ఐడెంటిటీ సినిమా హీరోలక వచ్చే క్యారేజ్ వేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి వచ్చే
(14:27) క్యారేజ్ వేరు ఫుడ్ కి కూడా మనం డివిజన్ తీసుకొచ్చినాం కదా అవును తర్వాత మిగతా ఎవరైతే ఉంటారో అందరూ కలిసి తింటారు ఇప్పుడు ఎవడో ఒక డైరెక్టర్ దాసనారాయణ లాంటివాడు ఎస్వి కృష్ణా రెడ్డి ఈ ఫుడ్ డిస్క్రిమినేషన్ వద్దు మనందరం సమానం కలిసి తినాలన్నాడు. అంతవరకు ఒక చేంజ్ వచ్చింది కరెక్ట్ వాట్ అబౌట్ రిమనిరేషన్ మళ్ళీ అక్కడ అక్కడైతే డిస్క్రిమినేషన్ రావాల్సిందే హీరోయిన్తో హీరోనే కాదు మనందరం చేద్దాం అంటలేవాడు [నవ్వు] సో ఇదంతా ఎంత కాదనుకున్నా ఈ జంజాటన్లో పడనే వద్దు అని తెలుసుకుంటే యోగంలోకి వచ్చేస్తావ నేనుంటే అసలు ఆ చెక్కర్లో పడనే వద్దు ఎవడఏం చేసుకుంటే నాకే నాకు [గురకలు] అది
(15:07) అక్కర్లేదండి అది అది నేను అది లేకుండా చేస్తా అంటే నువ్వు రిఫార్మిస్ అయిపో పోతావ నువ్వు లేకుండా చేద్దామన్నా ఉంటే నువ్వు రాడికల్ అవ్వాల్సి వస్తది. లేదా నువ్వు కొంచెం సాఫ్ట్ అయితే ప్రీచింగ్ చేయాల్సి వస్తది. నేను అంటున్నా ఉన్నది ఉన్నట్టు ఉండని యు కెనాట్ జస్ట్ ఎరాడికేట్ ఎవథింగ్ ఫ్రమ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ అన్నది నీకు లోపట బలంగా తెలుస్తది అప్పుడు నీకు ఎంత సాధ్యమో అంత ఎంతమందిని వీలైతే అంత కొంత వాళ్ళ యొక్క చైతన్య స్థితిని కదిలిస్తావ్.
(15:34) ఆలోచించు ఆలోచించు అక్కడితో అయిపోయిది నీ టీచింగ్ నేను చెప్పానేమో బట్ యు ఆల్సో థింక్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో డోంట్ ట్రస్ట్ మీ ఇది రియల్ టీచింగ్ అట్లా కాకుండా నువ్వు ఆలోచించకు నన్ను నమ్ము అయిపోయా గొర్రె వాడిలో గొర్రె జని ఉదయించింది ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు ట్రస్ట్ మీ ఐ యమ దేర్ ఫర్ యు డోంట్ వరీ ద గాడ్ ఇస్ దేర్ ఫర్ యు ఇస్ వాచింగ్ యు డట్ హవ టు డు ఎనీథింగ్ అని చెప్తున్నారు.
(16:01) చాలా తప్పు అది అంతా చెప్పి యు ఆల్సో థింక్ యు టేక్ డిసిషన్ నేను చెప్పానని చేశవ అనుకో నీ మైండ్ నాకు స్లేవ్ గా మారుతది నేను చెప్పిందంతా విని నువ్వు ఇంటికి వెళ్లి విచారణ చెయ్ మళ్ళీ అడుగు మళ్ళీ విచారణ టేక్ వన్ ఇయర్ టైం అప్పుడు నీవు కంక్లూజన్ కి రా అప్పుడు నీవు చేస్తే నువ్వు పూర్ణ ఎరుకలో చేసినట్టయితే అది బ్లైండ్ ఫెయిత్ కాదు అప్పుడు ఒక రియాలిటీని నువ్వు దర్శిస్తున్నట్టు అందుకని వ్యక్తి వ్యక్తి అంటే చాలా మంది చెప్పడం వల్ల వల్ల చాలా చిత్తం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్పిరిచువాలిటీ ఇట్స్ ట్రూ సెన్స్ సో సింపుల్ చిన్న చిన్న విషయాలు మనకు చిన్నప్పటి
(16:37) నుంచి చెప్పని కారణంగా ఆ కండిషనింగ్ ఎక్కువైపోయి అది ఎట్లా వదిలించుకోవాలో చస్తున్నారు. జస్ట్ నీ పని నువ్వు చేసుకో పోల్చుకోకు ఇది రమణ మహర్షికి వర్తిస్తది ఓషోకి వర్తిస్తది కృష్ణమూర్తికి వర్తిస్తది ప్రపంచంలో అందర ధర్మ గురువులకు వర్తిస్తది రెండోది తీసుకోవడం లేకపోతే చాలా వరకు అంతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే ఏది తీసుకున్నా ప్రసాదంగా తీసుకో ఇది ఇది పాటించు దేన్ని క్వశ్చన్ చేయకు దేన్ని జడ్డు చేయకు అపార్థం చేసుకుంటున్నారు అట్లా నీకు ఎంత సాధ్యమో నీ పొటెన్షియల్ మొత్తం ఒక పనిలో ఆవిష్కరించు గిన్నెలు కడిగితే గిందలు పరిపూర్ణంగా అడుగు ఆ ప్రపంచ పంచం కాదు కదా
(17:13) గిన్నెలు పనికి రాని పని చెప్పులు వేస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ గుడ్ జాబ్ అయిపోయా ఈ కండిషనింగ్ వచ్చి కూర్చున్న తర్వాత జీవితాన్ని నువ్వు ఎట్లా చూస్తావ్ అప్పుడు నీకు మెడిటేషన్ కూడా కాన్సెప్ట్ అయితుంది. లైఫ్ అనేది కాన్సెప్ట్ కాదు ఇట్స్ ఏ ఫ్లో అందులో అన్ని ఉన్నాయి. సో సిచువేషన్ కి తగ్గట్టు ఆ శృతిలో కలిసిపోవడం అంతే అంతే ఇది ఇది ఎక్సలెంట్ మాట ఇప్పుడు నేను ఇది అనుకోగానే నువ్వు లిమిటెడ్ అయిపోతావ్ చూద్దాం అనుకుంటే ఓపెన్ అయితది ఇప్పుడు సీట్ దొరికితేనే నేను ఊరు వెళ్తా అంటే లిమిటెడ్ అయిపోయా ఎట్టో అట్లా పోదాంప చూద్దాం పారా అంటే అయిపోయి ఓపెన్ అయింది
(17:51) బాటి మీద కూర్చుని పోవచ్చు నెక్స్ట్ బస్సులో పోవచ్చు లేకపోతే ఎట్లో అట్లా పోవచ్చు అట్ట నేను చేసిన ప్రయోగం అసలు నీకు అన్ని చోట్ల నుంచి సహాయం దొరుకుతుంది. దసరా రోజు నాకు ఆ ఊరు వెళ్ళాలి నేను చెప్పాను నేను ఎప్పుడు లాస్ట్ బస్ చేయకుండా సరే వద్దన్నారు. నేను నేను మీ కోసం కాదు నాకు రావాలని ఉంది మళ్ళీ నేను నెక్స్ట్ ఒక 24 అవర్స్ తర్వాత బయలుదేరి వచ్చేస్తాను.
(18:26) నేను బయలుదేరిన బస్సు ఆగిపోయింది ఒక దగ్గర అసలు ఫస్ట్ టైం ఇది 2009 కి కొంచెం అటు ఇటే అసలు చిన్న ఫియర్ గాని అర్ధరాత్రి ఇక్కడ ఆగిపోయాను నాకు అనిపించలే సంథింగ్ ఇస్ దేర్ కంప్లీట్ గా సెటిల్ ఉంది అసలు అక్కడే పడుకున్నా ఏమి కాదు నా చుట్టూ ఎవరో ఐదారు మంది ప్రయాణికులు వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళని పలకరిస్తలేను నేను హాయిగా ఉన్నాను ఎవరో అడిగారు మరి బస్ ఆగిపోయింది కదా ఎట్లా అంటే మీకు ఎట్లా అంటే తెలియదు మరి నాకు కూడా తెలియదు అంటే ఇప్పుడు మరి గాబర నాకు అదే పోయింది.
(19:03) ఫస్ట్ టైం నేను గాబర పడతలేను ఎందుకంటే మా ఊన్నారు కూడా నా హోమే ఇది కూడా నా హోమే అనిపిస్తుంది నాకు సో చిన్న కల్వర్ట్ ఉంటే నేను నా బ్యాగ్ తీసి ఇట్లా పట్టుకొని పండుకుంటా నైట్ ఎంత అయిందో తెలుసా 11:30 అట్ అయింది. ఆ తర్వాత ఒక బైక్ అతను వచ్చిండు అతను ఆ బిడ్డ ఎటు పోవాలంటే నేను బాబు పోవాలి. నేను ఈ పక్కన ఊరు వరకు వెళ్తున్నా యు వాంట్ టు కమ యు కెన్ కమ పండగ కాబట్టి ఆడదో బ్యాగ్గి తీసుకొని పోతే వెనక కూర్చున్నా అక్కడి నుంచి ఎవరో ఒక ఆటో తీసుకొని పోతున్నాడు.
(19:41) ఆటో నా దగ్గరికి వచ్చి ఆగింది ఎక్కడికి పోవాలంటే మా ఊరు వెళ్ళాలి కానీ బస్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ పోకపోయిన ఏం కాదు రేపు పోతా ఏ అటెట్ల అయితే పడగ కదా పో కూసో అన్ని కూరాలు గీరలు అన్ని వేసుకొని పోతున్నాడు రాత్రి పూట పోయినా మా ఇంటి వరకు దింపిండు వాడు నేను ఎప్పుడో అర్ధరాత్రిమూడున్నర నాలుగు గంటలకు తలుపు కొట్టినా అరే బస్ చెడిపోయింది అని చెప్పి ఫోన్ చేసినావ అంటే బస్ చెడిపోయిందని ఫోన్ చేసిన కరెక్టే కానీ అవసరమైతే అక్కడే పడుకుందాం అని ప్రిపేర్ అవ్వడంతో ఇంటికాడ వచ్చి దింపిరు నాకు అంటే ఇప్పుడు అక్కడ మీరు మీ దగ్గర ఏ వాల్యబుల్ థింగ్స్ లేవు సో ఆ మైండ్ అలా ఉంది
(20:16) చెప్పినావు కదా ఇంకేంది ఆన్సర్ ఇప్పటికీ వారు అది కన్వీడ్ అన్నమాట ఆన్సర్ ఇప్పటికి ఉంది అది వాల్యబుల్ థింగ్స్ లేవు నా దగ్గర ఇప్పటికి నేను అంటుంది అదే టైంలో వేరే ఎవరైనా ఉండి వాళ్ళ దగ్గర గోల్డ్ యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ యు ఆర్ మిస్సింగ్ నువ్వు అడగడంలోనే యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ అప్పటికే అన్ని పడిపోయినాయి ఆ నీకు పడిపోయాయి కరెక్ట్ పడిపోతేనే అది ఇప్పుడు ఇప్పుడు నేను డైమండ్ తీసుకొని పోయి నాకు భయం ఎందుకు కాదు కచ్చితంగా అయితది అసలు జాకెట్ డ్రాయర్ ఉన్నా కొట్టేసుకొని పోతే భయం మన అది కూడా లేదు.
(20:47) [నవ్వు] అంటే అవన్నీ ఆల్రెడీ పోయినాయి అంటే అన్నీ పడిపోతూ వస్తున్నాయి నాకు తెలుస్తుంది నేనుేం కోల్పోతలేదుని అప్పుడు ఆ స్టేట్ లో మీకు ఇవన్నీ ఉన్నా అలానే ఉంటారు ఆ ఉన్నాను ఉంటుందను అసలు దేనితో సంబంధం లేదబ్బా నా యొక్క స్థితికి నాకు తెలుసుకున్నది అది ఇప్పుడు నేను నేను నవ్వడానికి ఏం సంబంధం ఇప్పుడు ప్రశాంతతకి ఊరికి ఏం సంబంధం వేసుకున్న బట్టలకి ప్రైడ్ కి ఏం సంబంధం అసలు ప్రైడే ఒక బూటకం నువ్వు ఎక్కడున్నా హాయ కూర్చోడానికి నీకు కుర్చి ఎందుకు యక్సెప్టెన్స్ ఉండాలి కదా మనం అంగీకరించలేకపోతున్నాం ఎందుకంటే ఈ కండిషనింగ్స్ వల్ల ఓ అసలు చాలా అవస్థలు
(21:25) పడవల్సి వచ్చింది చిన్న చిన్నవే అవి వదిలిపెట్టవు అది జలగల్లాగా పట్టుకొని ఉంటాయి మన ఇప్పుడు ఒక ఇప్పుడు నేను ఎక్కడఉందా అంటే చాలా విషయాలతో నాకు సంబంధం ఉంది. ఇది నేను చాలా విషయాలు నేను సంబంధం ఉంది ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉంటదంటే బయట కూడా మనుషులు ఉంటారు కదా వాళ్ళతో సంబంధం ఉంటుంది. అందుకని డిస్టర్బెన్స్ ఉంటుంది ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ పనులు చేస్తున్న కానీ అవి నాకే పరిమితమై ఉన్నాయి అన్నమాట ఉదాహరణకి నేను బుక్ రాస్తున్నాను బుక్ రాయాలనుకుంటున్న పెన్ను పేపర్ తెచ్చిపెట్టేది లేదా లింక్ పెట్టి సస్తివి నేను నా పెన్ను పేపర్ నేనే తెచ్చుకుంటాను.
(22:08) అసలు ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వచ్చేకంటే ముందు నా బుక్కు నేను తెచ్చుకుంటా దాని పెన్నుతో సహా నేను క్యారీ చేస్తా ఐ డోంట్ ఈవెన్ సర్చ్ ఫర్ ఏ పెన్ చిన్న చిన్న విషయాల్లో పరివర్తన తీసుకొస్తే నేను అర్థం చేసుకున్న అసలు జనాలకి ఏమైంది అసలు ఇంత హాయిగా జీవించే లైఫ్ ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు అయితే వీటన్నిటి మధ్యన కొన్ని విషయాలు కండిషనింగ్ వచ్చినాయి వాటి మీద నువ్వు దృష్టి ప్రసరించాల్సిందే ఒకటి పరచింతన వెరీ డామేజింగ్ పోల్చుకోవడం అన్నది పోవాలంటే పరిచింతన కూడా దాంట్లో లింక్ అయి ఉంది. జీవిత లక్ష్యం ఉంటే నీకు
(22:45) సాధ్యమయ్యేది పెట్టుకో సాధ్యంగా పెట్టుకున్నావ అనుకో అట్లా పెట్టుకున్న వేయలో ఎవడో ఒకడు క్లిక్ అయితాడు వాడిని చూసి చాలా మంది దుంకుతారు. ఇప్పుడు ఇప్పుడు పూరి జగన్నాథ్ ఏమి లేకుండా వచ్చి దర్శకుడు అయ్యాడు. ఇది ఓన్లీ ఆటోబయోగ్రఫీ లో సగం కథనే ఇప్పుడు అతను ఎట్లా ఉన్నాడో అది చూడాలి కదా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా అతను సాటిస్ఫైడ్ గా ఉంటే దర్శకుడు అవ్వడంతో సినిమా కథ అయిపోలే ఇప్పుడు పెళ్లి అయింది శుభం కాడ పడితే ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ మరి మళ్లా కొట్లాటలు అయితాయి లైఫ్ ఒక ప్రయాణం కదా నువ్వు పూర్వ జగన్నాథ్ని దర్శకుడు అయ్యే వరకే చూడడానికి లేదు దర్శకుడు
(23:20) అయిండు సక్సెస్ వచ్చింది ఎట్లున్నాడు ఫెయిల్యూర్ వచ్చింది ఎట్లన్నాడు స్ట్రగుల్ ఉందా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా మనకి తనకు సంబంధం ఏమంది అది ఒక ప్రయాణం అది అందుకని [గురకలు] ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వడానికి లేదు మనం ఓన్లీ కొంత తీసుకుంటున్నాం ఆ వ్యక్తి లోపట ఇప్పుడు నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు ఐ యమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడీ ఐ రెస్పెక్ట్ మెనీ పీపుల్ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ పూర్ జగన్నాథ్ పర్సనల్ లైఫ్ ఆయన ఆనందంతో నాకు సంబంధం లేదు.
(23:48) క్రాఫ్ట్ పరంగా నాకు ఓకే అదే నేను లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలా పూర్ జగన్నాథ్ ఇప్పుడు హ్యాపీగా లేడు అనుకో ఐ డోంట్ కేర్ సింపుల్ అది సక్సెస్ కానట్టే కానట్టే అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ని బట్టి ఇప్పుడు డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిని లెక్కలోకి తీసుకుంటా కానీ పుట్ట పాయింట్ ఆఫ్ వ్యూ లెక్కలోకి తీసుకోను అట్లా [నవ్వు] ఆ ఎంత డబ్బు ఉంటే ఏంది ఆయనకు పొట్టు ఉంది నా దగ్గర డబ్బు లేదు నాకు పొట్ట కూడా లేదంట అట్లా పర్సన్ టు పర్సన్ సందర్భాన్ని బట్టి మారిపోతది కదా అట్లా కరెక్ట్ అంటే నాకు అసలు కొన్నిసార్లు నేను నాకు నేను ఉన్నట్టు కూడా నాకు తెలియదు.
(24:26) ఐ డోంట్ ఫీల్ యస్ ఇఫ్ ఐ యమ ఎగజిస్ట్ ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ తెలియాలంటే ఏదో ఒక థాట్ ఉండాలి కదా నాకు థాట్స్ లేకుండా చాలాసేపు ఉంటది ఒక్కొకసారి అప్పుడు ఎట్లా ఉంటదింటే ఒక ఉనికి అంటాం అది కరెక్ట్ పదం ఉంది ఇంకా నాకుఇ అంతకంటే అంటే సంథింగ్ ఇస్ దేర్ అని తెలుస్తా ఉంటది అప్పుడు సహజంగా ఎక్కడున్నా శరీరం అట్లా హాయిగా ఉంటది ఉనికిగా ఉంటది ఇట్స్ జస్ట్ దేర్ ఇట్ హస్ నో పర్పస్ ఎందుకంటే పర్పస్ అనేది వెరీ లిమిటెడ్ అది ప్రపంచం వల్ల నీకు వచ్చింది.
(25:00) ప్రపంచం మధ్యలో వచ్చింది భయ నీ పరంపర చాలా పురాతనమైనది అది నువ్వు గుర్తించకపోతే ప్రపంచం చాలా ప్రిడామినెంట్ గా అనిపిస్తది అది వేరే సంగతి ఉనికి అంటే జస్ట్ సూర్యుడిది ఒక ఉనికి అంత వెలుగుతాఉంటది అట్లా ఉంటుంది దాని గురించి వ్యాఖ్య చేయడానికి కూడా ఎందుకంటే అక్కడ ఏమీ లేదు వ్యాఖ్య చేయడానికి జస్ట్ ఆ స్థితిని ఊరికే వర్బల్ గా చెప్తుంది ఇట్ ఇస్ జస్ట్ దేర్ అండ్ ఇట్ ఇస్ దేర్ ఫర్ నో రీజన్ అండ్ ఇట్ విల్ బిదేర్ అండ్ ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇట్ ఇస్ ఆల్వేస్ విల్ బిదేర్ ఆ ఉనికికి శరీరం ఉన్నట్టు కనిపిస్తుంది అది శరీరానికి ఉనికి లేదు.
(25:33) ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు బెట ఇప్పుడు చెప్పు ఒకసారి చూద్దాం ముగిస్తా ఇప్పుడు ఈ గ్లాస్ లో గాలి ఉందా గాలిలో గ్లాస్ ఉందా గ్లాస్ లో గాలి ఉందా ఉనికి అట్లా ఉంటుంది అంటే ఈ శరీరం ఒకరోజు పడిపోయినా ఆ ఉనికి తత్వం ఉంది అంటే అది అన్కంటామినేటెడ్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ స్టేట్ ఇది ఎట్లా చెప్తాం నేను మనుషులకి బంగారం ఇష్టము కొట్లాటలు ఇష్టం వాడికి ఉనికి ఎందుకబ్బా అవద ఎక్కదు అది వాడు వాడంతా ఈ అమ్మ అటు దొర్లి ఇటు దొర్లింది ఈ అమ్మ నాకు వద్దురా డాడీ అన్నప్పుడు అప్పుడు కూర్చుంటది.
(26:10) ఏదో చిన్న కథ తెలుసు కదా ఏది మన నారదుడు విష్ణుమూర్తి ఇద్దరు పోయారంట వ్యాహ్యాలికి నారదుడు నారాజు ఉన్నాడు డిసపాయింటెడ్ విష్ణుమూర్తి అంట ఎందుకురా డిస్పాయింట్ అయి ఉన్నావ అంటే ఆ నువ్వు పెళ్లి చేసుకున్నావ్ శివుడు పెళ్లి చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు నాకు మాత్రం చేయకండి. అన్నాంట చేసుకొని ఏం చేస్తావ్ మీరు చేసిందే చేస్తా తియ్ సరే నువ్వు నాకు అటెండెంట్ గా వచ్చినవ్ నాకు దాహం అయతుంది నీళ్ళు తీసుకొస్తావా తీసుకొస్తా కానీ నా పెళ్లి సంగతి మర్చిపోవద్దు అని చెప్పాడంట మర్చిపోలే అని చెప్పిన తర్వాత నీళ్ళు తీసుకురావడానికి పోయాడు ఒక కిలోమీటర్ అవతల
(26:51) అది ప్రవహిస్తుంది. అట్లా అట్లా నీళ్ళలో కమండలో ఉంటది కదా ఇట్లా ఇట్లా ఇట్లా అని ఇట్లా ముంచుతుంటే ఆ నీళ్లలో ఒక రిఫ్లెక్షన్ కనిపించింది తలెత్తి చూస్తే ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఎంబడే రాయనిక దాక్కున్నాడు దాక్కొని ఈ తంబూర తీసి గట్టు మీద పెట్టిండు పెట్టి మళ్ళీ ఒక్కసారి చూసాడు ఇట్లా కమండలో శబ్దం అవుతదని పొందించి పెట్టిండు.
(27:16) అమ్మాయిని చూడాలని క్యూరియాసిటీ వచ్చింది అప్పుడే డిస్కషన్ అయింది పెళ్లి గురించి అప్పుడు ఆ అమ్మాయి తక్కువ వస్త్రధారణలో ఉంది వీడిని చూసి అమ్మ పురుషుడు అని పారిపోయింది. దాంతో అరే అనవసరంగా ఒక అమ్మాయి నన్ను బదిరే కొట్టదని నదిలో దొంకి తక్కువ హైటే ఉంది పడుకున్నాడు ఎక్కడ పడుకుంటే చైన్ పడుకున్నాడు. ఆ అమ్మాయి అసలు షాక్ దిన అట్లా తెలిసిపోయిందంటే ఏందంటే పాణిగ్రహణం అయిపోయింది ఇప్పుడు నా భర్త ఉన్నదంట ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఓకే అనింత కాదు మా డాడీ ఒప్పుకోడు నాకు ఆల్రెడీ బాగున్నాడు వాడు పెద్ద విలన్ నాకు చాలా భయం వేస్తుంది పెట్టలే అంటే
(27:53) నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్ ఏదో ఒకటి చేద్దాం పని ఇద్దరు మంగళ స్నానాలు చేసుకొని ఊరికి వెళ్తే పెద్ద గొడవలు అయినాయంట ఫైనల్ గా వాళ్ళ డాడీ సేమ్ సినిమా డైలాగ్ నా ఆస్తి గీస్తి నీకేమి రాదు. నిన్ను వెలివేస్తున్నా అన్నదంట అమ్మాయి అనుకుంట గొడవలు గుడలు లేవు పదకొండ మీద గుడిసేసుకొని బతుకుదాంప గుడిసేసుకొని బతికారు ఆర్థిక సమస్యలు వీడు రోజు పొద్దున పోవాలే కట్టెలు తేవాలే రేయిపళ్ళు అవి తీసుకొచ్చి అమ్మాలే చూస్తుంటేనే కొంచెం వయసు పెరిగింది ఇద్దరు పిల్లలు పుట్టిరు ఇంటికి రాగానే ఈ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది పిల్లలు చూడగానే అద్భుతంగా అనిపిస్తుంది.
(28:25) అసలు పెళ్లన్న వదిలేయాలనిపిస్తుంది ఎప్పుడైనా జనం వస్తే ఆమె సర్వీస్ చేస్తుంటే హాయిగా అనిపిస్తుంది. ఈ మాయలో పడ్డాడు అసలు వదిలేద్దామా ఈ అమ్మాయి అంత బాగానే ఉంది అంతలే అంటున్నాడు అంత బాగానే ఉంది. మళ్లా రేపు అంటున్నాడు అసలు వేస్ట్ సంసారం నడుస్తుంది [నవ్వు] అట్లా అసలు పిల్లల్ని అనుకున్నా బాగుండు వాడికి రోగం వచ్చినప్పుడు వాడి పిల్లలు మంచిగా కిక్కి అని ఆడుతుంటే అసలు పిల్లలు ఎంత ముద్దరుతున్నాయి ఇంకో పిల్లానికి అందమ అనుకుంటున్నారు అట్లా గేమ్ నడుస్తున్నది.
(28:50) ఇదంతా బాగానే ఉంది భార్య భర్త ఇద్దరు పిల్లలు పడుకొని చందమామ చూసుకుంటూ ఇక మనక ఏ సమస్యలు లేవు కొంత డబ్బు తీసి పెట్టిన ఇంకో రెండు గుడిసలు ఇద్దాము పిల్లలు పెద్దగా అయితే ఏదో పెళ్లి చేద్దాము మనం హాయిగా చిలకా గోరింకలాగా ఉందామే అని చెప్తుంటుంది వర్షం వచ్చింది వరద వచ్చింది గుడిసే కొట్టుకపాయే ఎడ్ల బండి కొట్టుకపోయే ఎడ్లు కొట్టకపోయే చూస్తుంటుంది పిల్లలు కొట్టుకపోయారు నా పిల్లలు నా పిల్లలు అని వేసింట ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు ఒక పక్క పోతున్నారు భార్య పోతుంది ఇప్పుడు ఎవరిని వదిలి పెట్టాలి తెలియదు.
(29:20) అప్పుడు వాడి మైండ్ చెప్పిందంటే పిల్లలు పోతే పోనీ భార్య ఉంటే ఇద్దరిని కనొచ్చు అని చెప్పిందంట [నవ్వు] అంటే మైండ్ లాజిక్లు మాట్లాడుతుంది. ఏదేమైనా భార్యను కూడా పట్టుకున్నాడు చివరికి మగధీర సినిమాలో ఇట్లా వేలు వేలు అట్లా విడిపోయి చూస్తుంటుంది భార్య కొట్టుకోపోయి పడిపోయింది. అంతవరకు వాళ్ళని కాపాడాలి బతకాలి మనం బతుకుదాం అన్న థాట్ పోయి హోప్లెస్నెస్ వచ్చేసింది.
(29:40) వదిలేసినట్ల ఈ జీవితం బతికే లాభం పిల్లలు వేరి భార్య వేరి అమ్మ నేను ఎందుకు బతకాలి నాకు అక్కర్లేదు బతుకని వదిలేసిండు బాడీని దాంతో అది ఎట్టో పోయింది ఎట్టో కొట్టుకపోయిండు ఎక్కడో దరాయ గుద్దుకుంది తీరా కట్ చేస్తే ఒడ్డు మీదకి వచ్చి పడ్డాడు అప్పుడు ఇట్లా కొడితే కళ్ళు తెరిసిండు విష్ణుమూర్తి అన్న అంట నీళ్ళవిరా [నవ్వు] నీళ్ళ కోసం పోయినావ్ నాకు పెళ్లివద్దు [నవ్వు] మొత్తం లైఫ్ అంతా చూపించినావు కదా [నవ్వు] రియల్ ఎక్స్పీరియన్స్ 3డి నేను అంటుంది ఇది రాంగ్ నిజానికి ఈ కథ నేను నమ్మితే నేను పెళ్లి చేసుకున్నవాడిని కదా అది ఆళ్ళ అనుభవం అది విష్ణుమూర్తిలా ఉండి పెళ్లి చేసుకొని
(30:23) నారదునిలా ఉండక పెళ్లి చేసుకో ఆ కథలో నారదుడు అటాచ్మెంట్ క్రియేట్ చేసుకున్నాడు అది ప్రాబ్లం పెళ్లిలో ఏం ప్రాబ్లం లేదు. అట్లా పెళ్లి గురించి ఇంత మంచి క్లారిటీ ఇప్పటివరకు ఎవ్వరు అందరూ చేసుకోవాలి పెళ్లి పెళ్లి చేసుకోకపోతే లైఫ్ లో అద్భుతమైన అవగాహన మిస్ అయిపోతావ్ అంటే గుడికాడికి పోయి దర్శనం చేసుకోకుండా వచ్చినట్టు ఉంటుంది.
(30:45) పెళ్లి అనేది ఫైనల్ దర్శనం అన్నట అది అట్లా ఈ ప్రపంచంలో ఎక్కడ చూడని పెళ్లిలో చూస్తావ్ ఎక్కడా నేర్చుకొని పాటలు పెళ్లిలో నేర్పిస్తది. ఓవరాల్ గా నీకు హ్యూమన్ బిహేవియర్ పాటర్న్ 100% మ్యారేజ్లో తెలుస్తది నీకు అది యు కెన్ అండర్స్టాండ్ హోల్ హ్యూమానిటీ ఇన్ వన్ పర్సన్ అట సో ఇది లిబరేషన్ కి దగ్గరి దారి సరే దానికి జిద్దు గిద్దు పోతే మళ్ళ అది ఒక దరిద్రం దారి అయితది వేరు మళ్ల అట్లా ఇప్పుడు నేను చెప్తున్న పెళ్లి నాకు వర్కవుట్ అయింది.
(31:16) అందుకని నా అవగాహనలో చేసుకుంటే వర్కవుట్ అయింది. నేను ఇప్పటి వరకు ఒక ముగ్గురికి చెప్పిన చెప్పి పేపర్ మీద రాయించిన అంటే ఏం అర్థమయింది అంటే బంగారం తీసుకోవద్దు ప్రాపర్టీ తీసుకోవద్దు తర్వాత రెస్పెక్ట్ కోరుకోవద్దు నా పనులు నేనే చేసుకుంటా ఇప్పుడు చేసుకోపో పెళ్లి డిపెండెన్సీలో ఉండి పెళ్లి చేసుకోకు నేను బయట తింటున్నా ఇప్పుడు భార్య వండి పెడుతుంటే వండి పెట్టపోతే నువ్వు వండుకొని తిను బంగారం వాళ్ళు ఇస్తారు కట్నం ఇస్తని కాదు ఎవరు ఇచ్చినా నాకు వద్దని చెప్పు నేను నా డబ్బుతో సంపాదించుకొని తింటాను నేను ఎప్పుడైతే తైతే నువ్వు ఈ విషయాల్లో
(31:50) క్లారిటీ ఉందో నిన్ను ఎవ్వడు ఏమ అనడానికి లేదు. అప్పుడు లాస్ట్ కి మిగిలింది నీ క్యారెక్టరే అది ఎప్పుడూ ఉంటది క్వశ్చన్ మార్క్ క్యారెక్టర్ అన్నది అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏదేమైనా ఒక ప్రయోగం చేయడానికి ఉపయోగపడతా అంతవరకు అది నా ఎక్స్పీరియన్స్ అది నేను పెళ్లికి [గురకలు] ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అట్లాగే ఉన్నా సరే ఎవరు చేయని కొన్ని మెజర్స్ నేను తీసుకున్నా నాకు ఇంటెలిజెన్స్ వల్ల [గురకలు] అది అర్థం కాకపోతే కొంచెం ప్రమాదం ఉంది అందులో [నవ్వు] అట్లా అంతేనా ప్రశాంత్ కానీ ఏది ఏమైనా మీరు ఇచ్చిన క్లారిటీ ఇంతవరకు ఏ బుక్స్ లోనూ ఇంత మంచి క్లారిటీ
(32:29) లేదు. మాకు అర్థం కాలేదు లేదనే బుక్స్ లో ఉన్నది కాంప్లికేటెడ్ ఉంటది. నేను ఒకసారి ఒక కంప్యూటర్ బుక్ చదివా కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఒక బుక్ ఇచ్చాడు ఒకాయన అల్వార్ అని దాంట్లో ఒక ఫైల్ ని సేవ్ ఎట్లా చేయాలి అని త్రీ పేజెస్ ఉంది చాలా కాంప్లికేట్ ఉందంటే అందుకే నీకు ఇచ్చింద పుస్తకాలు చదవకు ఇలా కంట్రోల్ పెట్టుకొని ఎస్ అంటే సేవ్ అయితా ఇదే ఇంత ఎక్స్ప్లెయిన్ చేశరు ఇందులో పుస్తకాలు అట్లే ఉంటది.
(32:59) ఇప్పుడు దేన్ని పట్టించుకోకు అంటే అర్థం కాదు కాబట్టి దేని దేన్ని పట్టించుకోవద్దు అంటే ఇంకా వ్యాఖ్య ఉంది. అప్పుడు విభజన వచ్చింది. పరువులు ప్రతిష్టలు ఇది అది అ దేన్ని పట్టించుకోవద్దు అంటే దేన్ని పట్టించుకోవద్దు మళ్ళ దేన్ని పట్టించుకోవద్దు అంటే మళ్ళ ఛాయిస్ వచ్చింది. ఇప్పుడు నేను నీకు చెప్తున్న ఏ వస్తువు ముట్టుకోకు అంటే దాని అర్థం ఏ వస్తువు ముట్టుకోవద్దు ఇ దీనికి వ్యాఖ్య ఉంటది అంటే నాకు కొన్ని అత్యవసరమైన అది ముట్టుకోవచ్చా గురువుగారు అంటే స్టార్టింగ్ కూర్చ [నవ్వు] అట్లా ఏది అత్యవసరం ఎందుకు అత్యవసరమో అది ఎందుకు అనిపిస్తుంది కండిషనింగ్
(33:34) మార్నింగ్ అలా లేచి జస్ట్ అలా సూర్యుడు ఉదయిస్తప్పుడు అలా ప్రకృతిలోకి వెళ్లి వచ్చి అన్ని అలా చూసి వస్తే ఆ జీవితం అర్థమైపోతుంది అనిపిస్తుంది నిజం ఒక ఫ్లవర్ చెప్తుంది అన్ని భగవద్గీత సారమును అంతా ప్రకృతిలో ఉంది మనిషి ఒక్కడే లేదు పని చేయి ఫలితం ఆశించకు మనిషి ఒక్కడే మిగిలినవన్నీ బాగున్నాయి వాడికి తెలియదు అంతే పని చేయి ఫలితం ఆశించకు మా జోగి భోగి ఎంత మొరిగితే పద్మశ్రీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు.
(34:02) దిస్ ఎంటైర్ ఏరియా ఇస్ ప్రొటెక్టెడ్ బై జోగి బోధ కానీ అవి నిష్కామం చేస్తే అసలు ఎస్ ఆ స్థితిలో ఉండమని చెప్తుంది భగవద్గీత ఇప్పుడు అపార్థం చేసుకునే వెదవలు ఏమంటారుంటే కుక్కతో నన్ను పోలుస్తున్నావా అంటున్నాడు వాడు ఇమ్మీడియట్ గా అపార్థం ఎంబడే కంక్లూజన్ ఎంబడే ఒక డిసిషన్ ఎంబడే ఒక ట్యాగ్ వీడు రాంగ్ వీడు రైట్ వీడు అది వీడు పొలిటికల్ వీడు దొంగనా కొడుకు ట్ాగులే ట్యాగులు అందుకని నా జ్ఞానం నాకు ఒకటి చెప్పింది ప్రపంచంలో ఉండు ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన ఏ పెంట నువ్వు తగిలించుకో అందుకే సంస్థ లేదు ఆర్గనైజేషన్ లేదు, లోగో లేదు, రంగు లేదు కంపాట్రియాట్స్ లేరు
(34:39) కోలీగ్స్ లేరు. అలేఖ నిరంజన్ నాకు వేయ మందితో సంబంధం ఉండని మధ్యం లింక్ ఉండొద్దు అనేది ఇప్పుడు నాకు నరహరి రాజు ప్రశాంత్ ఇప్పుడు మీరు నా చేతన ఎవ్రీబడీ ఇస్ ఇంపార్టెంట్ టు మీ సంస్థ రాగానే ఈగో సంస్థ అంటేనే ఈగోలు ఇచ్చేస్తది కదా నా ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు అతను బాధ్యతలు ఇయ్యాలి బొంగ ఏం కాదు మళ్ళీ అదే చిట్రల్లో తీసుకొస్తున్నారు అవును సరే వాళ్ళు కోట్లు వేసుకొని చేస్తారు వీళ్ళు షాలు వాళ్ళు ఏదో వేసుకొని చేస్తారు అనుకుంది విషయం సేమ్ ఉంది.
(35:11) నేను చెప్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో కూడా ఈగోలు ఉంది. కానీ ఆ ఈగోలు సాత్వికంగా సాటిస్ఫై చేసుకుంటున్నారు. అక్కడ కూడా నిశశబ్ధంగా వెళ్ళిపోతున్నారు అందరిలాగా కీచుతాన్లో గొడవపడి కొట్టుకోకుండా కొంచెం రియలైజ్ అయి వెళ్ళిపోతున్నారు ఇది నా ప్లేస్ కాదు అది దేవుడు నిన్ను చూస్తాడు. ఎక్కడున్నా నేను బాగుండని ఆశించండి గురూంజీ ఇట్ల ఏదో చెప్పా అంటే కోపాలు ఉన్నాయి.
(35:37) కానీ అక్కడ ఉన్న వాతావరణం వల్ల అట్లా ఇప్పుడు పోలీస్ స్టేషన్ మనం గట్టిగా టూ స్టెప్ వాళ్ళు ఇంకా రీచ్ అవ్వాలన్నట్టు ఉంటారు ఉంటది ఎక్కడ హైరార్కీ ఉందో అక్కడ కచ్చితంగా మైండ్ ఆపరేట్ చేస్తా ఉంటది. నేను చాలా వరకు నా అబ్జర్వేషన్ నిన్ను ఆలోచించనీయకుండా నిన్ను ఒక పనిలో బిజీగా పెడుతున్నారు ఆశ్రమ ధర్మాల్లో అంటే యు డోంట్ హావ్ టు థింక్ అక్కల్ యూస్ చేయొద్దు క్వశ్చన్ చేయొద్దు ఫాలో దీనికి సరండర్ అని ఒక కొత్త పదం వచ్చింది ఇంకా అంటే జస్ట్ శరణు అంతే గురువు చెప్పింది ఫైనల్ శరణాగతి లోపయకారిగా చాలా మైండ్ లో దూరుస్తున్నారు అన్నమాట నేను అన్నది దానికి అగైనెస్ట్ కాదు నేను అక్కడికి పోనుంది పోయేవాళ్ళు
(36:19) పోని అది మనకు సంబంధం లేదు. కానీ విజిల్ ఫ్లోవర్ లాగా చెప్పడం మాత్రం నా ధర్మం ఎట్లైతే అందరూ చెప్తున్నారో నేను నా వాడిని ఉపయోగించి కొంత చూస్తున్నా అంటే నువ్వు నేను చిన్న చిన్న ప్రశ్నలు అడిగా కొన్ని ఉంది నాకు ఫోన్ చేశారు ఈ యాంగిల్ ఎప్పుడు వినలేదు వినడం కాదు చేసి చూడు ఇప్పుడు నువ్వు యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ఆశ్రమం కదా ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యే క్షణం ఒకసారి మేలుకొని ఈ ఎంటర్ అవుతున్నప్పుడు నీ మానసిక స్థితి ఎట్లా ఉందో చూసుకో అంటే ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడు నీ ఉద్యోగాన్ని వదిలేసి నీ ఊరుని వదిలేసి నీ వాళ్ళని వదిలేసి నీ హోదాన్ని వదిలేసి నీ
(36:58) కారు వదిలేసి ఒక నెక్కెడ్ బాడీ లాగా వెళ్తున్నావ్. అట్లా మీ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు ఒకసారి అంతే ఇది నా క్వశ్చన్ ఇప్పుడు ఇది అర్థం కాలేదు అనుకో గో టు ఆశ్రం గో టు వేర్ఎవర్ యు వాంట్ కానీ నేను నా ఇంట్లో అట్లా ఉంటున్నా అయిపోయింది అట్లా ప్రపంచమే నా ఆశ్రమం అని తెలుసుకుందా అంత మళ్ళా అనంతమైన విషయాలు మాట్లాడుతూ లిమిటెడ్ గా జీవిస్తున్నారు.
(37:26) అసలు అవేవి జీవించకు ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా ఉంటే యువర్ అన్లిమిటెడ్ అంతే ఆ మాటలో చాలా బాగుంది చెప్పేది కరెక్ట్ అంతే మా ఊర్లో లిటిల్ ఫ్లవర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టారు. నేను అన్న పల్లెటూరు లోపట ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా ఉంటదిని నాకు డౌట్ వచ్చింది ఆ తర్వాత తెలిసింది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా పేరు అంతే పేరు మాత్రమే దాంట్లో ఏమి ఇంగ్లీష్ లేదు నేర్చుకునేది లేదు అది మామూలు స్కూలే ఇంటర్నేషనల్ స్కూల్ అనగానే వచ్చి ఎక్కువ మంది జాయిన్ అయతారు అంతే అట్లా ప్రశాంతత అనేది సాధించేది కాదు మనలో మనం దర్శించేది అని అంతే అన్ని తీసేస్తే మిగిలుతది అది
(38:04) కానీ మనం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని వెతుకలాడుకుంటూ ఉరుకుతాను అంటా ఏమో అంటే ఎవరేం చెప్తున్నారు ఇప్పుడు నాకు ఒక ఎజెండా అట్లాంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు మహర్షి ఉన్నారు కదా ఓషో ఉన్నారు ఓషో గారికి ఆయన గురువు చాలా మంది శిష్యులు ఒక హైరార్కీ అనేది కొంచెం ఆయనకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో తెలిసే జరిగింది రమణ మహర్షి గారికి అదేం లేదు లేదు బట్ ఓషో రమణ మహర్షి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నట్టే ఉంది కదా అవును 100% కరెక్టే ఇక్కడ విషయం స్థితి కాదు స్థితి అందరిది ఒకటే మరి ఈ హైరార్కి వల్ల ఎంతో కొంత కొంచెం నష్టం జరిగింది స్ట్రగుల్ జరిగింది
(38:41) ఎవరిది ఎలా జరిగింది ఆయన స్థితికి జరిగిందా స్థితికి జరగదు ఎప్పుడు స్థితికి జరగదు నేను చెప్తున్నా వెన్ యు ఆర్ లిబరేటెడ్ లిబరేట్ అయినవాడు బురదలో పడుకునే రైట్ ఉంది. పడుకునే రైట్ కెన్ డిస్ట్రాయ్ ద ఆ తెలిసినవాడు ఏం చేసినా చెల్లుబాటు స్థితికి సంబంధం లేదు వాడు ఎక్కడున్నా సర్వకాల సర్వవస్థలో వాడు ప్రశాంతంగా ఎందుకంటే అటాచ్మెంట్ లేదు వాడు ప్రయోగంలో భాగంగా వాడు జైలుకి వెళ్ళొచ్చు వాడు ఉద్యమకారుడు అంటించుకోవద్దు అది కూడా వద్దు అనిపించింది నాకు అంటే ఎందుకు ఎందుకు అంటుంది అంటే ఇప్పుడు మా అబ్బాయి సక్సెస్ అయితే నా సక్సెస్ అనుకుంటాడు కదా
(39:17) అట్లా ఇప్పుడు ప్రపంచంలో చేస్తున్న వాళ్ళందరూ చేసే ప్రయోగాలు నా ప్రయోగాలే నేను ఎంజాయ్ చేస్తున్నా దాన్ని ఇప్పుడు సద్గురు ఆశ్రమం ఇంకో చోట పెడితే అది మనదే అది అనుకుంటాను నేను అంతే అక్కడితో అయిపోయింది ఇక ఆ విషయం వాళ్ళక కూడా తెలియదు. [నవ్వు] అనుకోవడానికి ఏముంది ఇప్పుడు ఎక్కడో ఉన్న పరమాత్మ నీది అనుకున్నప్పుడు వాళ్ళ వరకు అది నాది నా వరకే చేస్తున్నారు వాళ్ళు అనుకొని ఫ్రీ అయిపోయాను నేను అప్పుడు నేను నా వరకు చేసి ఇప్పుడు నా వరకు లేని లేదు కాబట్టి ఎవరు చేయాల్సిన అవసరం దీనికి పరంపర లేదు లీగల్ హెయిర్స్ లేరు ప్రాపర్టీ లేదు చూసుకునే వాళ్ళు లేరు
(39:53) ఇంటెలిజెన్స్ అక్కర్లేదు లాయర్స్ అక్కర్లే అసలు డిస్ప్యూటే లేకపోతే ఇవన్నీ ఎందుకు ఓషో చెప్తాడు విత్ ద మ్యారేజ్ డైవోర్స్ డిస్పియర్స్ అండ్ ఆల్సో లాయర్స్ డిసపియర్స్ కోట్స్ డిసపియర్స్ ఆర్గ్యుమెంట్ డిసపియర్స్ ఎవ్రీథింగ్ డిస్పియర్స్ అంటాడు. నువ్వు సీడ్ లోనే నేను లిబరేషన్ పెట్టేసిన మామూలుగా అయితే మైండ్ చెప్తది ప్రకృతి ప్రపంచం అన్న కాన్సెప్ట్ నాకు గనుక రాకపోయింటే ఈ పాటికి ఎప్పుడో దుకాణం స్టార్ట్ అయండి మనం దుకాణంలోనే కలిసి ఉండేవాళ్ళం అప్పుడు ఆ పద్ధతులన్నీ ఉంటాయి అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది మనకి ఇక్కడ విషయం కరెక్టా తప్ప అని కాదు ఎగజస్టెన్షియల్ గా
(40:26) అసలు టీచింగ్ అనేది ఉండదు దిస్ ఇస్ ఓన్లీ స్పీకింగ్ టు యు నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ అంటే ఇప్పుడు కోర్స్ కోర్స్ అంటే రూల్ రూల్ అంటే టైం టైం అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే రిజల్ట్ రిజల్ట్ అంటే మళ్ళ హైరార్క్ వచ్చింది ఎక్కువ రిజల్ట్ తక్కువ రిజల్ట్ మళ్ళ వచ్చేస్తుంది. ఊరికే మనం పిట్ట కూసినట్టు నేను కూర్చున్నా మీరేదో వింటున్నారు తప్పక మీరు అర్థం చేసుకోవాలని లేదు అర్థం చేసుకోవద్దని లేదు మిమ్మల్ని జీవితంలో అడగను మీకు అర్థమయిందా అని నాకు ఆసక్తి లేదు నిజంగా అవసరమైతే తలనొప్పి నిజంగా ఉన్నవాడు కోల్డ్రన్ వెతుకుతాడు.
(40:58) ఇదైతే ఫిక్స్ తలనొప్పి లేనివాడు మందుల షాపులు ఉన్నవాడు ఇగ్నోర్ చేస్తాడు కదా అత నిజంగా సమస్య వస్తే అప్పుడు వింటది చెవు అంతవరకు ఎక్జక్ట్లీ ఆ టైం రావాలి. సమస్యనే రాదు సమస్యనే ఇంకేమ వస్తుంది మరి సమస్యనే మనకి మేలుకోలుపు ఇస్తది అన్నమాట ఏదో దక్క మనకి గట్టిగా తలగాలన్న తగలాలి ఏదో ఒకటి తగిలినట్టు తెలియాలి నీకు ఈ విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది.
(41:30) ఇప్పుడు మోకాలు ఆపరేషన్ చేయించుకుంటుంది అది మోకాలు చెడిపోయినందుకి మంచిగా ఉన్న మోకాలు ఎవడనా ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కడు చూపినా ఫస్ట్ టైం అసలు మోకాలు ఆపరేషన్ చేసుకుంటుని నాకు తెలియదు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో నాకు గుర్తుంది పేరింగ్ అది మ్ అతను మోకాల్లో చిప్పలు మారుస్తున్నారుట ఘోరంగా షాక్ అసలు నేను మా పక్కింటి అంకులు విపరీతంగా చర్చించుకున్నాం.
(41:58) ఈ చిప్పలు ఎట్లా మారుస్తారు అంకుల్ అట్ల ఏ పార్టీ అయినా మారుస్తారా మైండ్ మారుస్తారా నాకు వచ్చిన ప్రశ్నలు ఇప్పుడు ఇన్ని గొడవలు అయతున్నాయి కదా మెదడు మారిస్తే అయిపోయాయి టెండూల్కర్ మెదడు తెచ్చి పెట్టిన కూడా క్రికెట్ ఆడతాడు కాసేపు ఇట్లానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని ఆపేస్తాం అది మాకుఇద్దరికీ తెలియదు [నవ్వు] అట్లా నివరాలు ఇంకానే అట్లాంటిది కూడా వస్తుంది ఏదన్నా రాని మనకవద్దు ఎందుకంటే అల్టిమేట్ గా ప్రకృతి నియమాలకు ఈ ప్రాపంచిక నియమాలు అంటుకోవు అంటుకోవు ఉదాహరణకి ఆకలి అన్నది వెయ్యేళ్ల క్రితం ఎంత పవిత్రంగా ఉన్నదో ఇప్పటికి దానికి సబ్స్టిట్యూట్ లేదు
(42:40) పదార్థానికి సబ్స్టిట్యూట్ ఉంది బెడ్ కి సబ్స్టిట్యూట్ ఉంది స్లీప్ కి సబ్స్టిట్యూట్ లేదు సబ్స్టిట్యూట్ వచ్చిందా మన ప్రపంచం అంతరించిపోవడానికి డోర్ ఓపెన్ అయింది. అసలు మనిషి జీవించడానికి ఉత్సాహం ఎట్లా వస్తుంది హి వాంట్స్ టు స్లీప్ అగైన్ అది ఇచ్చినంత కిక్కు ఎవ్వడైనా ప్రతి ఒక్కడు పడుకుంది ఎమ్మడి ఏక్దం అంతా మర్చిపోతున్నాడు [గురకలు] ఏది అట్లా వస్త

No comments:

Post a Comment