ఏ ముహూర్తంలో పని మొదలు పెడితే SUCCESS వస్తుంది🌹మనసులేనివాడికి అన్నీ మంచిరోజులేనా🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sp5cGWfTDrU
Title: ఏ ముహూర్తంలో పని మొదలు పెడితే SUCCESS వస్తుంది🌹మనసులేనివాడికి అన్నీ మంచిరోజులేనా🌹Kanthrisa
Author Name: Kanth’Risa
Description: ఏ ముహూర్తంలో పని మొదలు పెడితే SUCCESS వస్తుంది🌹మనసులేనివాడికి అన్నీ మంచిరోజులేనా🌹Kanthrisa
ముహూర్తం అంటే నిజంగా ఏమిటి?
మన జీవితంలో మంచి సమయం, చెడు సమయం అని వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఒక ప్రశ్న: శరీరానికి ముహూర్తం ఉంటుందా? మనసుకు ముహూర్తం ఉంటుందా?
మంచి మనసుతో, స్వచ్ఛమైన ఉద్దేశంతో చేసే పని ఏ సమయంలో చేసినా అది మంచి సమయమే. అందుకే చిన్నపిల్లలతో ఇనాగురేషన్ చేయడం శుభంగా భావిస్తాం — ఎందుకంటే వారి మనసులో ఇంకా లెక్కలు, భయాలు, కపటం ఉండవు.
Good Time, Bad Time అనేవి బయట ఉన్న కాలాలా? లేక మన Mindsetలో ఉన్నవా?
Spirituality, Religion, Planning, Mindset, Awareness — ఈ కోణంలో ముహూర్తం అనే భావనను ఒకసారి కొత్తగా చూద్దాం.
#ముహూర్తం #శుభముహూర్తం #మంచిసమయం #చెడుసమయం #GoodTime #BadTime #Muhurtham #GoodMuhurtham #Spirituality #SpiritualAwakening #SpiritualWisdom #SpiritualLife #Religion #IndianSpirituality #HinduSpirituality #Mindset #PositiveMindset #GrowthMindset #LifeLessons #LifeWisdom #LifePhilosophy #Philosophy #SelfAwareness #Awareness #Consciousness #Mind #HumanMind #PowerOfMind #Mindfulness #Meditation #InnerPeace #SelfRealization #WhoAmI #RamanaMaharshi #RamanaMaharshiTeachings #NeemKaroliBaba #NeemKaroliBabaTeachings #Osho #JidduKrishnamurti #EckhartTolle #SpiritualMasters #IndianMasters #BhagavadGita #Upanishads #SanatanaDharma #Dharma #Karma #NishkamaKarma #Planning #LifePlanning #RightTime #Timing #SuccessMindset #Success #PositiveThinking #GoodMind #PureMind #TeluguSpirituality #TeluguPodcast #TeluguMotivation
Transcript:
(00:00) అన్న అన్ని రోజులు మంచిేనా అంటే నార్మల్ గా ఇప్పుడు ముహూర్తాలు చూస్తుంటారు కదా ఏదనా తీసుకునేటప్పుడు గానీ ఏదైనా చేసుకునేటప్పుడు అలా అంటే జీవితం అర్థం కానంతవరకు ఇవన్నీ ఉంటాయి ఓకే అర్థంవుతున్న కొద్ది అవన్నీ ఉన్నా వాటితో నీకే సంబంధం ఉంది అంటే ఓన్లీ పదార్థానికి మాత్రమే మంచి చెడులు ఉంటాయి. మిగతా వేటికి ఉండది మనక ఒక పాత సినిమా ఉంది మంచి మనసుకు మంచి
(00:48) రోజు కాదు కరెక్ట్ గా పెట్టారు సో ఇదంతా మనసుకు సంబంధించిన విషయం సో మనకి శుభం అనేది ఆ ఒక పర్సన్ సెంట్రిక్ ఉంటుంది రెండోది సమస్తం సెంట్రిక్ ఉంటుంది. సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని చూసేవాడికి ఎప్పుడు మంచి ఇప్పుడు లోకహితం కోసం నువ్వు ఏదనా పని చేస్తున్నావ్ ఆల్వేస్ మంచి రోజే ప్రతిక్షణం మంచిదే అంటే సంశయం లేకుండా నీవు చేస్తున్నది ఆ చేస్తా అన్నమాట మంచిది సంశయం పెట్టుకొని ఇప్పుడు మంచి రోజు చెడ్డ రోజు అన్న థాట్ నీకు రావడానికి కారణం చుట్టుపక్కల సమాజమే
(01:32) మ్ ఒక చిన్న పిల్లవాడు ఫస్ట్ నోట్లో వేలు పెట్టుకొని చీకినప్పుడు మనం ఏమనా మంచి ఈ రోజు చూసి ఏమనా చూస్తున్నామా కానీ ఏమన్నా వాడి నోట్లో అన్నం పెట్టినప్పుడు ఆలోచిస్తున్నాం కానీ లైఫ్ అంతా తినే కార్యక్రమం ఉంది కదా అయినా ఆ రోజు మనం చేసింది పేరెంట్స్ ఎవరైనా చెక్ చేసుకుంటే మంచి ఉద్దేశాలతోనే స్టార్ట్ చేస్తున్నారు.
(01:52) కానీ అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి గా అందరూ ఏదో కారణం చేత ఏదో మానసిక భ్రమల్లో పడి బాధపడుతున్నారు కదా అదే సో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తున్నారు గొడవలు పడుతున్నారు కదా ఆయన విడిపోతున్నారు. సో వేమని అంటాడు విప్రులు ఎల్లరూ చేరి ఏదో ముహూర్తం పెట్టి శుభ ముహూర్తమంచు ముండెట్లు మోసరా విశుదాపి రామవింద్ర వేమ అని ఒక పద్యం ఉంటది అంతా సక్రమంగా ఒక ముహూర్తం చూసి పెట్టినప్పుడు తప్పు జరగడానికి వీలు లేదు అంటే ముహూర్తం బాగుంది నువ్వు బాలేవు అంటున్నాడు ముహూర్తం ఎప్పుడు బానే సో దీని యొక్క మూలంలోకి వెళితే ఈ ప్రకృతిలో ఎవ్రీథింగ్ డివైడెడ్ గా
(02:37) కనిపిస్తున్న కొన్ని అన్డివైడెడ్ గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సముద్రాలు కూడా డివైడ్ అయి ఉన్నాయి ఐదు సముద్రాలు అనుకుందాం భూమి అన్డివైడెడ్ గా ఉంది అంటే ఇక్కడ మొదలుపెట్టి నడుచుకుంటూ పోతే నువ్వు సముద్ర గర్భంలోకి పోయిన భూమి ఉంటుంది మళ్ళ అట్ల ఎక్కితే సో అదిఒక అఖండ స్థితి ఒక చెట్టు ఇంకొక చెట్టు వేరు వేరుగా కనిపిస్తుంది. గాలి డివైడెడ్ గా ఉండదు అన్డివైడెడ్ గా ఉండదు.
(03:13) అంటే నువ్వు గాలిని ఎప్పుడు విభజించలేవు అట్లా శరీరాలు వేరుగా ఉంటాయి. సో అట్లాగే కాలం అన్నది డివైడెడ్ అన్డివైడెడ్ గా ఉంటుంది అఖండం సో నువ్వు పుట్టిన రోజు అంటే నువ్వు కాలాన్ని ఆ రోజు నుంచి లెక్కలోకి తీసుకున్నావ అని అంటే నిజంగా కాలాన్ని నువ్వు డివైడ్ చేయలేవు సో ముహూర్తం అంటే ఏంటంటే ఇట్లా పరిగెడుతున్న కాలాల్లో ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలియదు నీకు సో వర్తమానంలో ముహూర్తాలు ఉండవు ఎప్పుడైనా సరే ముహూర్తం అంటే అది భవిష్యత్తుకి సంబంధించిందే అంటే ఎల్లుండి గృహ ప్రవేశం అనో లేకపోతే ఎల్లుండి పెళ్లనో మనం ఈరోజు ఆలోచిస్తున్నాం.
(04:00) ఈ క్షణం నేను ప్రేమలో పడితే ముహూర్తం ఉందా ముహూర్తం చూసుకొని ఎప్పుడు కొన్ని జరగవు ముహూర్తం అంటే ప్లాన్ చేస్తున్నాం మ్ సో ఎగ్జిస్టెన్షియల్ గా ఏం జరిగినా శుభమే కానీ మనిషి నేను అనుకున్నట్టు జరగాలంటే వాడు ముహూర్తాన్ని ఎంచుకుంటాడు. తాను అనుకుంటున్నాడు ఏ తప్పు జరగడానికి వీలు లేదు అయినా తప్పులు చాలా జరుగుతుంది. మేబీ వాడు ఆ పని చేయడమే తప్పేమో కానీ మనిషి వేరేవాడి మాట విన్నాడు కొంచెం మనసు అనేది స్వాంతన చెందాలంటే ఏదో ఒకటి చేయాలి అందరికీ నచ్చేది చేయాలి.
(04:38) సో ఇప్పుడు ఈ అన్డివైడెడ్ గా ఉన్న టైం ని ఒక గీత గీసుకో ఇప్పుడు ఈ గీత ఉంది ఈ గీత దిస్ ఇస్ టైం కొన్ని వేల ఏళ్లుగా టైం వస్తుంది అంటే టైం ఇమ్మెమోరియల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ టు ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి పుట్టాడు వాడు ఏం చేస్తున్నాడు ఒక రెండు రోజుల ముందే ఆలోచిస్తున్నాడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా ఇట్లా ఇట్లా మంచి ముహూర్తం పెట్టుంటే పుస్తకాల్లో వెతుకుతున్నారు టైం గురించి వెతికి ఈ టైం అనే ఒక గీత మీద ఒక చుక్క పెడుతున్నారు అన్నమాట.
(05:13) సో ఆ చుక్కకి నీ మైండ్ ట్యూన్ అవుతది. అందుకని ఆ చుక్కను ఆధారం చేసుకొని నువ్వు అన్ని పనులు చక్కదిద్దుకుంటావ్ అన్నమాట. సో మోర్ ఇంటిగ్రేటెడ్ గా పని చేస్తావ్. సో అందుకు ఉపయోగపడతది టైం ఇప్పుడు ఎగ్జామ్ కి ఒక టైం అంటూ లేదనుకో నువ్వు టైం కి రీచ్ కావు. ఎప్పుడనా రాసుకోవచ్చు అనుకుంటే ఎప్పుడు రాయవు. అందుకని కొన్ని సందర్భాల్లో టైం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అందరూ ఆ సమయానికి అక్కడ ఒకటే ఉద్దేశంతో చేరుకోవడానికి ఉపయోగపడుతుంది టైం ఓకే ఒకే సమయానికి చేరుకోవడానికి టైం ఓకే ముహూర్తం ముహూర్తం అదే చెప్తున్నా ఆ టైం కి మనం పెట్టిన పేరు ముహూర్తం అని ఆ పటన
(05:50) డాట్ ఉంటుంది కదా డాట్స్ అంటే ఎల్లుండి 11 గంటలఐదు నిమిషాలకు మంచి ముహూర్తం ఉందని చెబితే ఆ 11 గంటలఐదు నిమిషాలని అక్కడున్న సమాజం అంతా నమ్ముతుంది అన్నమాట నమ్మి అందరూ ఆ డాట్ కి అనుగుణంగా వచ్చి ఆ పనిని పూర్తి చేస్తారు అప్పుడు ముహూర్త బలు టైం కి కరెక్ట్ గా చేరుకోవడానికి అదయితే ముహూర్తం అదయితే ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే ఆ టైం లో ఎవరు నెగిటివ్ గా ఆలోచించరు ఆ టైంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు అందరి మొహం మీద ఒక ప్రసన్నత ఉంటుంది.
(06:23) సో ఇది నీకు ఒక బలాన్ని ఇస్తుంది. సో ఇదంతా ఒక మైండ్ గేమే సో ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వాళ్ళకి ఇవేమి అంటుకోవు మళ్ళీ అడుగుతున్నా అంటే ఆలోచించుకుంటారండి ఎందుకంటే కొంత కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న విశ్వాసాల్ని నేను బ్రేక్ చేయాలనుకోవట్లే బ్రేక్ చేయడానికి వీలు కూడా లేదు ఎందుకంటే అర్థం చేసుకునే అవకాశం ఉన్నవాడే ఆలోచిస్తాడు మరి వాళ్ళని ఇప్పుడు అజ్ఞానంలో అలానే ఉంచినట్టు కదా చెప్పకపోతే అది ఒక పద్ధతి హోప్ ఇస్తుంది లైఫ్ లో అందరూ జీవితం యొక్క మూలాన్ని అర్థం చేసుకోలేరు అంత టైం లేదు అజ్ఞానమో జ్ఞానమో ఎట్లో అట్లా కాలం వెళ్లదీయాల డాడీ ప్రతి ఒక్కరికి సత్యాన్ని
(07:02) అర్థం చేసుకునే ఆ యొక్క సత్త ఉండదు. ఇప్పుడు ఉత్త చేతులతో వచ్చాను ఉత్త చేతులతోనే వెళ్ళిపోవాలి మధ్యన సంపాదించుకున్నదిఏది వెంట తీసుకుపోనున్న సత్యం అర్థమయిన తర్వాత నిజంగా అర్థమైతే దేని గురించి వెంపర్లాటాడు కానీ మనిషి కూడా కట్టుకుంటున్నాడు కదా సో వాడికి ఎట్లా చెప్తావ్ జీవితం అశాశ్వతం అని నా ఏదో ఒకటి శాశ్వతంగా ఉండాల నా వస్తువు శాశ్వతం కాదు నా ఇల్లు శాశ్వతం కాదు నా పేరు శాశ్వతంగా ఏదో ఒకటి అనుకుంటున్నాడు వాడు పాపం ఇప్పుడు హటాతగా వాడికి సత్యం తెలిస్తే పిచ్చివాడయే ప్రమాదం అందుకని చాలామంది జ్ఞానులు ఒక మూర్ఖత్వంలో ఉన్నవాడిని చూస్తారు వీడు తేనె తుట్టని
(07:46) కదిలిస్తే వీడు మేలుకోగలడా అని కానీ జ్ఞాని జ్ఞానం కంటే ఒక అజ్ఞాని మూర్ఖత్వం బలంగా ఉంది. అలాంటి టైంలో ఏం చేస్తారంటే సరైన ఆలోచన చేస్తున్నావ్ మళ్ళీ కలుసుకుందాం అని చెప్తారు ఎందుకంటే వాడు వాడు ప్రమాదంలో పడటమే కాకుండా అందరినీ ప్రమాదంలో వేస్తాడు. అంటే వాడు డ్రైవింగ్ రాదు వాడికి నమ్మకం ఉంటుంది అంతే నేను ఏమైనా చేయగలను అని వాడు చేయడు లేదా వాడు చేసింది కరెక్ట్ అని వాదిస్తాడు వాడు హార్మోనిని దెబ్బ తీస్తాడు వాడు అవసరమైతే చంపడానికి చావడానికి ఒక స్టెప్ తీసుకుంటాడు అట్లాంటి ఒక మానసిక అవస్థ ఉన్నవాడితో మనం గెలకకపోవడమే మంచిది పెళ్లికి ముహూర్తం
(08:31) ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ముహూర్తం లేదే అది నేను అంటున్నా ముహూర్తం అనేది అందరూ ఒక చోటికి చేరడానికి అందరూ ఒక ఇంటెన్షన్ తో ఒక చోటికి చేరడానికి ముహూర్తం ఉపయోగపడుతుంది. కానీ ఆల్ థింగ్స్ ముహూర్తానికి బియాండ్ గా తిరుగుతున్నాయి. నామకరణానికి ముహూర్తం ఉంది అన్నప్రాసనకు ముహూర్తం ఉంది కానీ ఏ టైంలో వీర్యకరణం అండంలోకి పోయిందో ముహూర్తం లేదు.
(08:54) ఏ టైంలో నువ్వు ఒక అమ్మాయితో ప్రేమలో పడతావో లేదు అట్లాగే జ్ఞానోదయానికి ముహూర్తం ఉంది. అది అముహూర్తం అది ముహూర్తం కాదు జీవితం అర్థమవుతున్న కొద్ది నీకు ఏం తెలుస్తుంది అంటే నీ యొక్క లిమిటెడ్ కుక్కు నుంచి బయట పడతావ్ రెండు రకాలుగా ఉంటదిరా నేను అన్నం వండుకొని తింటా నేనే తింటా జ్ఞాని అన్నం వండుకొని తింటున్నాడు ఎవరనా వస్తే పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే దట్స్ ఆల్ దేర్ ఇస్ నో గ్రేట్ మచ్ డిఫరెన్స్ నాకే కావాలి ఒక జ్ఞాని కొంచెం వాడి విషయాల దృప్పదం వాడి హృదయం ఓపెన్ అయి ఉండు ఆ ఎవరైనా వచ్చారా రండి రండి కూర్చోండి భార్య అంటుంది వాడు ఎవడు వీడు ఎవడు వాని
(09:38) నువ్వు రానిస్తున్నావ్ వాడు మనక ఇచ్చాడా అనవసరంగా మెదడు ఖరాబ్ చేసుకుంటే అంత అశాశ్వతమని తెలిసిన ఒక వ్యక్తితో అనవసరంగా వాదిస్తుడు. టైం వేస్ట్ అందుకని ఏం చేస్తాడు ఒకవేళ ఆమె మూర్ఖత్వం ఉందంటే ఆమె లేని చోట పెడతాడు ఆమె ఉన్నప్పుడు ఇగ్నోర్ చేస్తాడు ఎందుకంటే టైం వేస్ట్ టు ఎక్స్ప్లన్ ఎవడికైతే చెవులు లేవో వాడికి చెప్పకు ఎవడికైతే కళ్ళు లేవో వాడికి చూపకు ఎవడికైతే అర్థం చేసుకునే మెదడు లేదో వాడికి అర్థం చేయించకు ఎవడికి ఊపరితిత్తు బాగా లేవో వాడికి ఎవరెస్ట్ గురించి చెప్పకు కుదరదు అది సో చేపకి ఈతం నేర్పాల్సిన అవసరం లేదు లెక్చర్స్ అక్కర్లే దాని సహజాతం అది అట్లా
(10:19) కొందరు జీవితం అంటే ఏంది అని ఈ మెటీరియల్ థింగ్స్ నుంచి ఈ రకరకాల మనిషి సృష్టించుకున్న చట్రాలు ఉన్నాయి కులము కావచ్చు ఇట్లాంటివన్నీ వాటి నుంచి బయటపడి చూసేవాడు అర్థం చేసుకోవడానికి కావలసిన మైండ్ కలిగి ఉంటాడు మిగతా వాళ్ళకి ఆ స్థితి ఉండదు. గాయపడిపోతారు చచ్చిపోతారు ఒక్క థాట్ అటుఇటు అయితే చచ్చిపోతారు. ఒక విశ్వాసం ఉంటుంది గుడ్డి నమ్మకం ఉంటుంది మూఢ నమ్మకం ఉంటుంది.
(10:49) అది కొన్ని సంవత్సరాలుగా మోస్తూ మోస్తూ మోస్తూ నిజం అనుకుంటారు ఇప్పుడు ఎవరన్నా అబద్ధం అంటే నమ్మరు నీకేం తెలుసు నా లైఫ్ గురించి అందుకని మూర్ఖుడు ఏం చేస్తాడు అదంతా అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. హేతువాదులు ఉంటారు. నేను రీసెంట్ గా ఒక స్టోరీ చూసినా వాడు మంచిగా చదువుకున్న వ్యక్తే అతని మీద ఒక టాక్ కూడా చేద్దాం అనుకున్నా అతను హటాత్తుగా సంథింగ్ హాపెన్ టు యు ప్రతిరోజు రాత్రి పూట ఎనిమిది నుంచి 10 వరకు తన పొడుగు పెరుగుతున్నాను హాఫ్ ఫీట్ అని చెప్తున్నాడు ఇప్పుడు జరుగుతుంది స్టోరీ ఒక ఊర్లో రాత్రి ఎనిమిది నుంచి 10 మధ్యన తాను పొడుగు పెరుగుతున్నట్టు తనకు అనుభూతి
(11:28) కలుగుతుంది. ఎవరడితే చెప్తున్నా నేను మామూలుగా పొద్దున పుట్ట తక్కువ హైట్ ఉంటా రాత్రి పూట కొలుచుకున్నది నా హాఫ ఫీట్ ఎక్కువంటా నా మీద ఏదో ప్రయోగం జరిగింది. వాడు బయాలజీ స్టూడెంటే వాడి గురించి ఊర్లో మంచి రెపిటేషన్ ఉన్నది ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి వాడిని కొలిచి చూపించారు. ఎనిమిద అయింది ఇంతే ఉన్నావు ఎనిమిదిర ఇంతే ఉన్నావు తొమ్మిది అయింది ఇంతే ఉన్నావు పొడుగు పెరుగుతుందా అన్నది నీవు అపోహ అంటే మీరందరూ ఉన్నందుకు ఈరోజు పెరగలే అన్నాడు వాడు ఇప్పుడు ఏం చేస్తావ్ చెప్పు నేను అంటా నేను ఉంటే వీలైతే ఎవరనా వింటే అతనికి చెప్పండి
(12:13) నువ్వు పొడుగు పెరుగుతున్నావ్ నెక్స్ట్ ఏం చేస్తావో చెయి ఇంకా అది ఇంపార్టెంట్ నువ్వు పొడుగు ఉంటావా పొడుగు ఉండవా అది కాదు పొడుగు పెరుగుతున్నావు కరెక్టే ఇప్పుడు పొడుగు పెరిగావు రోజు హాఫ్ న్ అవర్ పెరుగుతున్నావ్ హాఫ తగ్గుతున్నావ్ అంటే హాఫ ఇంచ్ హాఫ్ ఫీట్ పెరుగుతున్నావ్ తగ్గుతున్నావ్ ఐ యాక్సెప్ట్ చలో ఇప్పుడు నీ చుట్టూ ఊర్లో ఎవరూ లేరు.
(12:38) నీ గోస వినడానికి ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ లైఫ్ అంతా ఫోకస్ ఆన్ దట్ అని అడుగుతా నేను అతను నేనేం గుర్తింపు కోసం ఎంత చేస్తే నిజంగానే పొడుగు పెరుగుతున్నా అంటున్నాడు. నేను నా దగ్గరికి వస్తే పుస్తకాలు ప్యాక్ చేయని చెప్తా ఓకే రైట్ రాత్రిపూట హాఫ్ ఫీట్ ఎక్కువ ఉంటే ఏమన్నా పైన డబ్బాలు గిబ్బాలు ఉంటే అందుకు నుందువు నేను అసలు ఆ థాట్ది పెంచి పోషించనియను ఆశ్చర్యపోను వాడికి ఎక్స్ప్లెయిన్ చేయను హేతువాదిలాగా ఇప్పుడు జన విజ్ఞానవాదికి వెళ్ళవచ్చి పీపుల్ వంట్ అండర్స్టాండ్ యార్ అర్థం చేసుకునే వాడికి చెప్పు బలవంతంగా
(13:11) ఎందుకు నువ్వు ఒక సత్యాన్ని రుద్దుతావ్ ఇప్పటికీ ఒక సమాజం నమ్ముతుంది భూమి బల్లపర పరపుగానే ఉందని ఏం చెప్తావ్ వాడికి ఎవరో అన్నారు వాడితో భూమి బల్లపరిపుగా లేదు సైన్స్ చెప్తుంది విమానంలోకి వెళ్లి రాకెట్కి వెళ్లి చూస్తే అంటే అతను నవ్వి అంటున్నాడు మా పుస్తకంలో రాసింది తప్పని ప్రూవ్ చేయడానికి అమెరికన్స్ పని కుట్ర అది నేను కూడా మా యొక్క ఏఏ జనరేటెడ్ వీడియోతో బాక్స్ లాగా అంటే బాక్స్ చూపిస్తది బాక్స్ ఉండదు అంటున్నాడు వాడు ఇప్పుడు వాడిని ఎట్లా నమ్మిస్తావ్ నువ్వు ఫస్ట్ సో అందరూ బాగుండాలి అని ఎవడైతే జ్ఞానం అనుకుంటున్నాడో
(13:57) బాగుండాలంటే ఏమఉండాలో కూడా తెలిసి ఉంటది అదేందంటే దేనితోన అటాచ్మెంట్ పెట్టుకోకపోతే అందరూ బాగుంటారు అనేది మూలం ఇది చెప్తే అర్థం కాదు కాబట్టి చెప్పకుండా చిరునవ్వుతో ఉంటారు అంతే తెలిసినవాడు తెలిసినవాడు అందరికీ చెప్పడు తెలిసి పేరు ప్రఖ్యాతుల కోసం అంటే దానితో అటాచ్మెంట్ ఉన్నాడు అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాడు బలవంతం చేస్తాడు.
(14:27) తెలియకుండా చెప్పేవాడు సరైన వ్యక్తి వచ్చి నిలబడితే నీళ్లు నములుతాడు వాడు ఊర్లో అమ్మకుి చెప్తాడు నాన్నకి చెప్తాడు ఊరళ్లకి చెప్తాడు నిజంగా ఒక సైన్స్ వచ్చి సైంటిస్ట్ వచ్చి ఆ నువ్వు చెప్పే సబ్జెక్ట్ నాకు తెలుసు అది పిహెచ్డి చెప్పు ఏం చెప్తావో చెప్పు అంటే నమ్మే అంటాడు అంటే వాడికి యక్చువల్గా తెలియదు అంటే నాకు ఎవరెవరు చెప్పినారో చెప్పినా సార్ నేను అంటాడు వాడు తెలియనివాడు ఏదైనా నమ్ముతాడు తెలిసినవాడు దేన్ని నమ్మడు అందుకని నీ ఎదురుగా వచ్చే వ్యక్తి వ్యక్తి కాదు అతను బేసికల్ గా మైండ్ నీకు నిజంగా బుర్రు ఉంటే ఆ మైండ్ ని చూడు
(15:04) ఆ మైండ్ యొక్క నీకు ఓపిక ఉంది. అతనిలో అతనికి టైం కూడా ఉంది హి ఇస్ జస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు అతని యొక్క మానసిక స్థితిని నువ్వు కొంత మార్చి అప్పుడు సత్యాన్ని అంద చెయి సేమ్ బాడీకి ఆపరేషన్ చేయాలంటే నువ్వు రాత్రి తినకూడదు కొంచెం బీపి డౌన్ ఉండాలి హార్ట్ రేట్ నార్మల్ ఉండాలి అప్పుడు బాడీ ఏ అవనికి సంబంధం లేదు కొయ్య అనకూడదు చచ్చిపోతావ్ అట్లానే మైండ్ లో ఏవో కొన్ని నార్మల్సీ ఉంటే వాడికి అర్థం అవుతుంది.
(15:33) వ్యక్తిగతంగా నాకు అన్ని రోజులు మంచి రోజులే ఎందుకంటే నా మైండ్లో ఆ థాట్ లేదు ఎందుకంటే నేను నా స్వార్థం కోసం ఏదైనా పని చేస్తే మంచి రోజు చెడ్డ రోజు ఉంటది ఉదాహరణకి ఇప్పుడు భూకంపం వచ్చింది భూకంపం వచ్చినప్పుడు ఆ దాని కింద ఇరుక్కొని పోయారు అప్పుడు మంచి ముహూర్తం చూస్తారా చూడాలి కదా అంటున్నాడు మీ డాడీ కి హార్ట్ ఎటాక్ వచ్చింది హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అప్పుడు అప్పుడు పూజారికి ఫోన్ చేసి ముహూర్తం ఏమైనా చూస్తావా అంటే కొన్నిటికి ముహూర్తాలు ఉండవు వర్తమానంలో జరిగే దేనికి ముహూర్తం ఉండదు.
(16:11) నువ్వు భవిష్యత్తులో చేయాలనుకుంటున్నావ్ అది బాగా జరగాలనుకుంటే ముహూర్తం ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది. జ్ఞాని ఎప్పుడూ భవిష్యత్తును ఉద్దేశించి పనే చేయడు. హి ఇస్ ఆల్వేస్ బిల్డింగ్ ఇన్ ద ప్రెసెంట్ వాడు ప్రెజెంట్ లోనే కడుతూ పోతున్నాడు. నీకు అనిపిస్తుంది ఆయన చేసేది భవిష్యత్తులో మేమందరం చూసామని లేదు ఆయన వర్తమానంలో పని చేస్తూ పోతున్నాడు అంటే నేను రోజు అక్షరాలు రాస్తూ ఉంటే నీకు కొద్ది రోజుల తర్వాత ఒక పుస్తకం ఏదో కనిపించింది హి ఇస్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యూచర్ సో ఆ చిన్న విభజన తెలుసుకుంటే సరిపోతది సో వర్తమానంలో జరిగే ఏ పనికి ముహూర్తం ఉండదు.
(16:45) అంటే తుమ్మాలంటే చూసుకొని ఉండదు అట్లాంటి వాటికి దేనికి ఉండదు అట్లా తర్వాత రోజు చేసే కార్యక్రమాలకు ముహూర్తాలు ఉండవు కందరెప్ప కొట్టాలి ముహూర్తం చూసుకొచ్చుకో శ్వాసించాలి పొద్దున నిద్ర లేచాను మొదటి శ్వాస తీసుకోవాలి ముహూర్తం చెప్పండి చచ్చిపోతావ్ బాత్్రూమ్ కి వెళ్ళాలి ముహూర్తం లేదు మరి శోభనానికి ముహూర్తం ఎందుకు అది అది జీవితంలో మొదటిసారి జరుగుతుంది కాబట్టి అట్లా అది కూడా నువ్వు ఎల్లుండో ఎప్పుడో వారం తర్వాత ముహూర్తం ఉందనుకో అందుకని ఎవరైతే నమ్ముతున్నారని నేను అంటానో వాళ్ళ విశ్వాసాన్ని సడన్ గా బ్రేక్ చేయకు తన నష్టం లేదు కదా వాళ్ళ ఉద్దేశం మంచిదే
(17:32) ఒక నమ్మకం ఉంది అట్లాగే రకరకాల వ్యక్తులకు రకరకాల నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరైతే హేతువాదులు ఉన్నారో వాళ్ళ రైట్ అని నమ్మకం వాళ్ళకు ఉంది నష్టం లేదని ఎందుకు అంటారు ఇప్పుడు ఇంట్లో ఏదనా చేయాలి నాకు లేదు ఆ ఉద్దేశం వాళ్ళకు ఉంది వాళ్ళు నా మీద ఇంపోజ చేస్తాది ఇంపోజ ఎవరు చేయరు రెండోది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రోజు ఇంపోజ చేసేదాన్ని నువ్వు వ్యతిరేకించు సంవత్సరంలో ఒక రోజులో ఐదు 10 నిమిషాలు ఇంపోజేషన్ అనడానికి లేదు నేను నీ మెడగోసి ఆడపెట్టు పీఠ బలిపీఠం మీద అని ఎవడు అన్నాడు ఏద పంచ కట్టుకోమంటారో లేకపోతే తర్వాత కొంచెం ఆ ఒక్క పూట వాళ్ళ
(18:07) చెప్పిందంటే ఇంట అయిపోతది నేనైతే అట్లా చేస్తాను. నేను ఐ యమ్ నాట్ హియర్ టు ఎడ్యుకేట్ ఎవరీబడీ నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను. నేను అక్కడ ఉంది ఇప్పుడు నేను సమర్థించుకోవట్లే నా మనసులో లేదు బాతకం హాస్పిటల్ లో ఉన్నంత మాత్రం నాకు రోగం ఉండక్కర్లే నేను తెలుసుకొని ఉన్నాను బారన్ రెస్టారెంట్ లో కూర్చుంటే తాగుబోతులు కానక్కర్లే అట్లాగే అట్లాంటి ఒక సమాజం ఉన్నప్పుడు యు కెనాట్ జస్ట్ చేంజ్ లైక్ దట్ ఇంకొకటి అందరినీ మారుస్తా అన్నది కూడా నమ్మకమే అది కూడా వద్దు మనిషి ఇలాగ చస్తాడు కావా అని తెలుసు నాకు కొంచెం అనుకున్న న్నవి చాలా చేశానన్న భ్రమలో మరణించిన నాకు సో సత్యం అనేది
(18:51) ఎప్పుడూ ఉమ్మడిగా ఉండదు బాస్ అది ఎప్పుడు వ్యక్తిగతము తెలుసుకున్న వాడికి మాత్రమే సంబంధించింది ఆ సత్యం అనేది స్వార్థం ఉండదు సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని తను తాను చూసుకోవడంతోనే అది మొదలవుతుంది. సో సమస్తాన్ని లెక్కలోకి తీసుకున్న వాడికి అసలు ఏది నువ్వు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని తెలుస్తుంది.
(19:15) అందుకని కామన్ మన్ పర్స్పెక్టివ్ సొసైటల్ గా పర్స్పెక్టివ్ చాలా వేరు సో అందుకని నేను చెప్పేది ఏందంటే డోంట్ ఫైట్ విత్ ఎవరీ స్టూపిడ్ పర్సన్ ఆర్ ఇన్సిడెంట్ పర్సన్ ఆర్ సంవత్సరానికి ఒకసారి అడిగారా నిద్ర నీళ్లుు పోసుకోమని పోసుకో రోజు అడిగారా మూతి పండి అలకూడదు ఓకే తేడా ఉందా లేదా ఉంది సంవత్సరానికి ఒకసారి నేను చేస్తాను అది కూడా నా శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు నన్ను ఏమ అనకూడదు నా శరీరానికి గాయం కాకూడదు ఎక్కువ ఎక్కువసేపు ఉండకూడదు అందుకే ఎక్కువసేపు ఏమ ఉండదు అసలు తాడి కట్టే కార్యక్రమమే సెకండ్లు అయిపోతది.
(19:51) ఎక్కువసేపు ఏది ఉంచరు ఎక్కువసేపు ఉంటే అంతసేపు నువ్వు మనుషుల్ని పట్టి కూర్చోబెట్టలేవు కుదరదు అది అట్లా అందరూ శ్వాస బిగబట్టండి త్రీ అవర్స్ అంటే ఉంటాడా ఎవడన్నా పూజలో కూడా చిన్న చిన్నవి ఏది ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఒకటే థాట్ తో ఇంకా చెప్పాలంటే మంచి ఉద్దేశము థాట్లెస్ గా అందరూ ఒకచోట కలవడానికి ముహూర్తం అది కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. ఇపు ఉదాహరణకి నీకు ఉద్దేశం లేదు ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కడైనా ఉండు కాసేపు ఏం కాదు ఎక్కడైనా ధ్యానపూర్వకంగా ఉండగలవు కదా ఉండు అక్కడ స ప్రతిదాన్ని నిరసించవలసిన అవసరం లేదు.
(20:31) ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని నువ్వు మార్చలేవు. ఇది నా రియలైజేషన్ ఒక వ్యక్తి మారడని తెలిసిన తర్వాత నేను మార్చను. అతను సమర్థించను కూడా అతను అలా ఉన్నాడు అంతే పంది ఎంత లెక్చర్ సి అదిపోయి బుడదలనే పడుకుంటుంది అట్లా కొన్ని మైండ్లు రాయటన్ అయిపోయినాయి కేకరే ఇప్పుడు నువ్వు అతనితో వాదలాడితే నీదే తప్పు అంటాడు నాది రైట్ ఇక్కడ తప్పుల విషయం కాదు అతని మైండ్ ప్రస్తుతానికి అక్కడ ఆగింది అక్కడ అక్కడ ఇరుక్కుపోయిందో అక్కడ కొట్టుకుంటుందో తెలియదు బట్ సంవేర్ అతను కళ్ళు ఓపెన్ చేస్తే అట్లే కనిపిస్తున్నాను దానికి బియాండ్ గా థింక్ చేయలేడు.
(21:14) ఇప్పుడు నేను చెప్తున్న నేను ఉన్న స్థితి ఎటువంటిది అంటే అన్నిటి మధ్యనే ఉంటున్నాను నాకు యాక్చువల్ గా మానసికంగా గొప్ప సంబంధం ఏమి లేదు నాకు ఎప్పుడనా బయటిక వస్తే నా బాడీకి తగిలే చల్లగాలి ఉంటది చూసినావా సో అది దాంతో నాకు సంబంధం. అప్రయత్నంగా నాకు తగిలే ఎండ ఉంటది కదా ఐ యమ మోర్ కనెక్టెడ్ విత్ దిస్ అంటే నా కారు కంటే నాకు ఎక్కువ కనెక్షన్ దా ఎందుకంటే అది శాశ్వతమైంది అది ఎప్పటికీ ఉండదు.
(21:46) సో నేను కొన్నిటితో సంబంధం క్రియేట్ చేసుకుని అది ఎవడు దొంగతనం చేయలేడు. ఏ దొంగనా కొడుకు వల్ల కాదు రెండోది అందరూ అనుభవించొచ్చు.నోఎబody నో ఎవరీబడీ కెన్ బాస్క్ ఇన్ ద సన్ అండ్ఎవరీబడీ కెన్ ఎంజాయ్ ద కూల్ బ్రీజ్ సోహ యమ్ ఐ టు స్టాప్ అండ్ దానికి ఎవరు ఓనర్ లేరు దాన్ని ఎవడు సొంతం చేసుకోలేడు అట్లాంటి దాన్ని పట్టుకున్నాను నేను అది నా ఇంటెలిజెన్స్ అట్లా అందుకని ఎవరన్నా ఏదన్నా గుడ్డి నమ్మకం ఉన్నారనుకో అట్లాంటి నమ్మకం ఉన్న ఐదు మందిలో ఒకడు మారగలడు ఒకడు మారే ఉద్దేశం ఉన్నా కుదరదండి అంటాడు ఒకడు తాను కరెక్ట్ అనుకుంటున్నాడు వాళ్ళ కుటుంబం కోసం చేస్తున్నాడు ఇంకొకడు
(22:27) అదే కరెక్ట్ అని అందరిని ఒప్పిస్తున్నాడు. ఇంకొకడు అసలు అది ఒక్కటే సత్యము మిగతావంత అబద్ధం అని అందరికీ చెప్తున్నాడు ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారు ఒకటే విషయాన్ని ఎవరికి చెప్తే నీ సత్యము చేరువేయబడుతుదో వాడికి మాత్రమే చెప్పు నేను ఒక చిన్న సలహా చెప్తా డెడ్ అని తెలిసిన తర్వాత ఇంకా స్టెస్కోప్ పెట్టి చూడకు సూదియకు టైం వేస్ట్ లేదు సార్ నేను సూది ఇస్తాను లేపుతాను సార్ ఎందుకురా లేపలేవు నువ్వు వాడు డెడ్ అని తెలిసిన తర్వాత అట్లా మైండ్ స్టక్ అయిపోతది.
(23:03) ఆ డెడ్ అయిపోయింది అది నువ్వు ఫ్యాన్ ని ఇస్త్రి బిడ్డ చేయలేవు ఇస్త్రీ బిడ్డని రెఫ్రిజిరేటర్ చేయలేవు రెఫ్రిజిరేటర్ ని కార్ ఇంజన్ చేయలేవు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కో టైప్ మైండ్ అన్నట్టుఇట్ గాట్ స్టక్ ఇన్ ఫ్యూ ఐడియాస్ వాడు ముద్దు లేస్తే కొట్టుకుంటది ఇట్లా ఫ్యాన్ లాగా తిరుగుతా ఉంటుంది అట్లా వాడు ఒక నిద్ర లేస్తానే వాడు లేసి ఇటఇట్ల ఉంగరం అనాల్సిందే వాటిలో బొట్టు పెట్టుకోవాల్సిందే వాడు ఒక దగ్గర వాడు మూర్చ స్థితిలో టెంపుల్ కి వెళ్ళవలసిందే ఇట్లా కొట్టవలసిందే అది గొప్ప అని వాడు అనుకోవలసిందే అరే ఇది కాదురా భక్తి అంటే నువ్వు నాకు చెప్పొచ్చు ఏమంటాడు
(23:38) చెప్పకట్లే రామకృష్ణ పరమహంస అండ్ రమణ మహర్షి భీమ కరోలి ఎవ్రీబడ వాళ్ళ చుట్టూ చాలా మంది మూఢ నమ్మకాలు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు ఎప్పుడు వాళ్ళని వాళ్ళని విమర్శించలేదు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం పెంచి పోషించడం కాదు వాడికి మారే అవస్థ వస్తే తప్ప చెప్పకూడదు అట్లా ఒక అమ్మాయికి యవ్వనం వస్తే పెళ్లి అన్నట్టుగా ఆ మనసుకు ఆ యవ్వన దశ రావాలి సత్యం కూర్చోవాలి లేతే అర్థం కాదు ఈ విషయం నాకు అర్థమయింది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే నాకు వ్యక్తిగతంగా ఎవ్రీ మినిట్ ఇస్ గుడ్ శుభమే నీ క్వశ్చన్ తెలుసా నాకు ఒక పెద్దాయన
(24:22) చెవులో చెప్పిన మాట ట్రైన్ లో పోతుంటే చెప్పాడు అంటే నాకు ఈ వెహికల్స్ ఏమి లేనప్పుడు ట్రైన్ లో వెళ్ళేవాడిని బస్సు లో వెళ్ళేవాడిని సత్యం శివం సుందరం అంటారు కదా అంటే ట్రూత్ సుందరం అంటే బ్యూటీ లేదా ఆస్థెటిక్ అంటే ఒక ఫ్లవర్ యొక్క విరభూత ఒక సూర్యుడు నుంచి వచ్చే వెలుగు ఇది మరి శివం అంటే ఏంది అంటే అంతిమ శుభం అని చెప్పాడు అంతిమ శుభం అంతిమ శుభం ఏందంటే దేనితోనూ సంబంధం లేకుండా అన్నిటితో ఉండు అదే శుభం అంటే ఎవరైనా తాకమంటే తాకు మనసుని తాకని తద్వారా మంచి జరుగుతుంది అందుకే ఒక జ్ఞాని
(25:07) వెళ్తే ఎందుకు మంచి జరుగుతుంటే అతనికి మనసు లేదు కాబట్టి ఇంకా ఇంకా చాలా చెప్పాడు అంతిమ శుభం గురించి అండ్ ఆయన నేను దాన్ని అర్థం చేసుకున్నాను ఓహో శుభ అశుభాలు వేరు అంతిమ శుభం వేరు ప్రపంచంలో శుభం ఉంటుంది అశుభం ఉంటుంది ప్రకృతిలో శుభం ఒక్కటే ఉంటుంది పుట్టుక శుభమే మరణము శుభం ఎవ్రీథింగ్ ఈస్ శుభం చలో పోదాం పాపం

No comments:
Post a Comment