అక్రమ సంబంధం ఉన్నవాళ్లని ఏమీ అనకండి! ముందుగా ఈ పని చేయండి | Wife Must Know#telugumotivation treading
Author Name:Avunu…adapilla..ne!
Youtube Channel Url:https://www.youtube.com/@Adapilla-h1o
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m6hIV-K5vKY
Title: అక్రమ సంబంధం ఉన్నవాళ్లని ఏమీ అనకండి! ముందుగా ఈ పని చేయండి | Wife Must Know#telugumotivation treading
Author Name: Avunu…adapilla..ne!
Description: Awareness
📝 Description
భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసినప్పుడు చాలామంది కోపంతో వెంటనే గొడవ పడతారు. కానీ అలాంటి సమయంలో తొందరపడి స్పందించడం కంటే ముందుగా ప్రశాంతంగా ఉండి, చట్టబద్ధంగా లభించిన ఆధారాలను భద్రపరచుకోవడం, మీ హక్కులు మరియు అందుబాటులో ఉన్న legal remedies గురించి తెలుసుకోవడం ముఖ్యమైన విషయం.
ఈ వీడియోలో:
🔹 భర్త అక్రమ సంబంధం తెలిసినప్పుడు వెంటనే ఎందుకు react అవ్వకూడదు?
🔹 Evidence ఎందుకు ముఖ్యమైనది?
🔹 Evidence సేకరించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
🔹 మరో మహిళపై legal action విషయంలో అసలు విషయం ఏమిటి?
🔹 మీ future, పిల్లలు, financial security గురించి ఏం ఆలోచించాలి?
🔹 Emotionతో కాకుండా legal adviceతో ఎలా ముందుకు వెళ్లాలి?
గొడవ కాదు… ప్రతీకారం కాదు… సరైన సమాచారం, సరైన ఆధారం, సరైన legal advice ముఖ్యం.
⚠️ Disclaimer: ఈ వీడియో సాధారణ legal awareness కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత న్యాయ సలహా కాదు. ప్రతి కేసు facts మరియు వర్తించే చట్టాలపై ఆధారపడి ఉంటుంది. మీ పరిస్థితికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు qualified lawyerని సంప్రదించండి. అక్రమసంబంధం #భర్తఅక్రమసంబంధం #MarriageProblems #RelationshipProblems #LegalAwareness #WomenRights #WomensRights #FamilyProblems #MarriageLife #Divorce #LegalAdvice #Evidence #FamilyLaw #TeluguYouTube #TeluguVideos #TeluguWomen#affairs #husbandwifeaffairs#youtubevideos #treading #viral
Transcript:
(00:00) మీ లైఫ్ పార్ట్నర్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు తెలిసిందా ఆ విషయం తెలిసిన వెంటనే చాలామంది కామన్ గా ఏం చేస్తారు వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రాసెస్ మీకు అర్థంవుతుంది. జనరల్ గా భార్య గాని భర్త గాని పార్ట్నర్ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిస్తే వెంటనే భర్త మీద గొడవ పడతాం ఏడుస్తాం కోపపడతాం వాళ్ళని ప్రశ్నిస్తాం నిందిస్తాం ఇంట్లో ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసుకుంటాం నలుగురికి చెప్పి
(00:35) గందరగోళం చేసుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి అలా చేయడం వల్ల మీకు ఏం వస్తుంది మీ కోపాన్ని చూపించడం వల్ల మీకు ఏం వస్తుంది లైఫ్ పార్ట్నర్ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసినప్పుడు బాధ వస్తది కోపం వస్తది గుండె చాలా బరువు అనిపిస్తుంది నేను కాదనట్లేదు కానీ ఆ సమయంలోనే మీరు చాలా బలంగా ఉండాలి బలహీన పడిపోకూడదు ఎందుకంటే మీకు కావలసింది గొడవ కాదు మీకు కావలసింది న్యాయం మీకు కావలసింది మీ హక్కులు మీకు కావలసింది మీ భవిష్యత్తు మీ రిలేషన్ నిలబడటం అది భార్య అయినా భర్త అయినా ఎవరు అక్రమ సంబంధం పెట్టుకున్నా మీకు కావలసింది
(01:14) ఏంటో ప్రశ్నించుకోవాలి. దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక భార్య గాని భర్త గాని అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిసినప్పుడు మీరు వాళ్ళ మీద గొడవ పడకండి. అసలు వాళ్ళని ఏమ అనకండి. ఫస్ట్ మీ కోపాన్ని, మీ బాధని కంట్రోల్ చేసుకోండి. ముందు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకొని చట్టబద్దంగా ఎలా స్పందించాలో తెలుసుకోండి కరెక్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అంతకంటే ముందుగా ఒక విషయాన్ని తెలుసుకుందాం ఈ అక్రమ సంబంధాలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి రోజు రోజుకి రోజు రోజుకి చాప కింద నీరు లాగా విస్తరిస్తూనే ఉన్నాయి అంతకుముందు రోజుల్లో లేడీస్ అయితే పాపం చూసినా కూడా
(01:52) ఏమి అనేవాళ్ళు కాదంట అలాగ ఊరుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో అవేర్నెస్ ఉండేది కాదు తెలిసేది కాదు అందువల్ల ఈ అక్రమ సంబంధాలు ఎప్పుటినుంచో ఇప్పటివరకు కూడా అలాగే విస్తరిస్తూ వస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్య గాని భర్త గాని వాళ్ళని అడిగితే మొట్టమొదటిగా చెప్పే కారణం ఏంటంటే మా లైఫ్ లో ఉన్న మా పార్ట్నర్ మాతో ప్రేమగా ఉండరు పట్టించుకోరు మాకు టైం ఇవ్వరు అని సాకులు చెప్తారు అంతేగాని మేము తప్పు చేసాం, మేము ఇష్టపడ్డాం అని ఎవ్వరు ఒప్పుకోరు.
(02:25) నిజంగా ఇలాంటి సాకులు చెప్పే వాళ్ళు వాళ్ళని వాళ్లే ప్రశ్నించుకోవాలి వాళ్ళ లైఫ్ లో ఉన్న లైఫ్ పార్ట్నర్ ప్రేమగా ఉండకపోతే మేము ఇలాంటి దారిలో వెళ్తామా అనే విషయాన్ని వాళ్ళ మనస్సాక్షిని వాళ్లే ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ప్రేమని జీవితాంతం చూపించడం చాలా కష్టం అలా అని ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంటుంది ప్రేమని చూపించడం దూరం అవుతుంది ఎందుకంటే ప్రయారిటీస్ మారిపోతాయి ఈ ప్రేమ అనే అనే ప్లేస్ లోకి బాధ్యతలు ఎంటర్ అవుతాయి బాధ్యతల్లో చిక్కుకుపోయిన ఒక వ్యక్తి ప్రేమని చూపించడంలో వెనకబడి పోతాడు అంతేగాని అతనికి ప్రేమ లేదని కాదు
(03:03) ప్రేమని చూపించడం చేతకాక కాదు బాధ్యతలన్నీ ఒకటే వ్యక్తి భరిస్తున్నప్పుడు ప్రేమని చూపించడం ఆలస్యం అవ్వొచ్చు ఈ లోపల వీళ్ళు వేరే దారి చూసుకుంటారు అంతే సరే కారణాలు ఏవైనా అక్రమ సంబంధాలు అనేవి రోజు రోజుకి రోజు రోజుకి సమాజంలో విస్తరిస్తూనే ఉన్నాయి దాని వల్ల ఎన్నో కుటుంబాలు సఫర్ అవుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసినప్పుడు మీరు వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయకండి వాళ్ళని అసలు ఏమ అనకండి ప్రశాంతంగా ఉండి వాళ్ళతో మీరు సాధారణంగా ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటూ ఫస్ట్ మీరు ఎవిడెన్స్ ని సంపాదించాలి. అలా కాకుండా అందరూ ఈ విషయం
(03:44) తెలియంగానే మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే గొడవ పడతారు అటాక్ చేస్తారు ఎప్పుడైనా మీరు పార్ట్నర్ మీద ఈ విషయం తెలిసిన వెంటనే ఎటాక్ చేస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు ప్రూఫ్స్ అన్నీ ఎవిడెన్స్ అన్ని తారుమారు చేస్తారు మీకు ఏమీ దొరక్కుండా వాళ్ళు జాగ్రత్త పడతారు అందుకే ఎప్పుడైనా సరే అటాక్ చేయకూడదు ఈ అటాక్ చేయడం గొడవ పడటం ఇదంతా ఓల్డ్ ప్రాసెస్ అలా చేయడం వల్ల మీరే ఇబ్బందుల్లో పడతారు పరిస్థితిని మీ చేతిలోనుంచి పూర్తిగా చేయజార్చుకున్న వాళ్ళు అవుతారు మీ కోపం ఇంకో సమస్యకి కారణం కావచ్చు అందుకే ఎప్పుడైనా సరే ఈ విషయాలు తెలిసినప్పుడు పార్ట్నర్ మీద
(04:21) ఎటాక్ చేయకూడదు. కాముగా ఉండి దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సంపాదించాలి. నిజంగా భర్తకి ఉన్నది రాంగ్ రిలేషన్ అయితే మీ భర్త పెట్టుకున్నది అక్రమ సంబంధమే అయితే దానికి సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని సంపాదించాలి. గుర్తుపెట్టుకోండి. ప్రతి రిలేషన్ అక్రమ సంబంధం కాదు మీకు నిజంగా అది అక్రమ సంబంధమే అనిపిస్తే దానికి మీరు ముందు ఆధారాలు స్వీకరించాలి.
(04:49) ఆధారాలు సంపాదించాలి కాముగా ఉంటూ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో అవతల వ్యక్తి ఆ అవతల వ్యక్తి యొక్క డీటెయిల్స్ ని మీరు సంపాదించాలి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని సంపాదించి ఆ ఎవిడెన్స్ ని ఆధారంగా పెట్టుకొని మీరు ఒక మంచి లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయర్ మీకు లీగల్ రెమిడీ ఇస్తాడు. మీరు చెప్పండి నా లైఫ్ లోకి ఫలానా వ్యక్తి ఎంటర్ అయింది నా లైఫ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది నా పరువు డామేజ్ అయిపోయింది నా కుటుంబ పరువు పోయింది నా భవిష్యత్తు దెబ్బ తినింది.
(05:19) సో నేను అవతల వ్యక్తి మీద ఎవరైతే నా హస్బెండ్ తో రాంగ్ రిలేషన్ లో ఉన్నారో అవతలి వ్యక్తి మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఇదిగో దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని మీ లాయర్ కి చూపిస్తే మీ లాయర్ మీకు ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం మీరు అవతల వ్యక్తి మీద కేస పెట్టొచ్చు.
(05:43) అడల్టరీ నేరం కాదు అనేది మన దేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ మీ లైఫ్ డామేజ్ అయిపోయింది కదా అవతల వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా మీ భవిష్యత్తుని దెబ్బ తీసింది కదా ఆ కారణంతో అవతల వ్యక్తి మీద నష్టపరిహారం కాంపెన్సేషన్ కూడా మీరు అడగొచ్చు. అది అవతలి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి ఎంత అనేది అక్కడ నిర్ధారించబడుతుంది. మీరు లాయర్ ని అడిగితే మీ లాయర్ మీకు ఒక మంచి సలహా ఇస్తాడు.
(06:05) దాని ప్రకారం మీరు అవతల వ్యక్తిని చట్టపరంగా చట్టపరంగా అవతలి వ్యక్తి మీద ఎటాక్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవతలి వ్యక్తి మీద మనకు కోపం వచ్చిద్ది. ఎందుకంటే మన జీవితంలోకి అన్యాయంగా అక్రమంగా వచ్చి మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నందుకు మనం అవతల వ్యక్తి మీద గొడవ పెట్టుకోవాలని మనకు అనిపిస్తుంది. కానీ మీరు చేసే ఎటాక్ ఎప్పుడైనా నోటి పూర్వకంగా ఉండకూడదు.
(06:28) చేతి పూర్వకంగా ఉండకూడదు. చట్టపరంగా ఉండాలి. ఆ ఎటాక్ అనేది చట్టపరంగా ఉండాలి. కేస్ ఫైల్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఒక భయం అనేది పుట్టుకొస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు అవతలి వ్యక్తిని ఎటాక్ చేయాలి చట్టపరంగా అనుకుంటే మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉండాలి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. ముందు మీరు వాటిని సంపాదించాలి. అది మర్చిపోకూడదు.
(06:47) ఎప్పుడైనా మీకున్న బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అటాక్ చేస్తే ఆ కోపం అనేది ఇంకో సమస్యకు దారి తీసిద్ది పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లో నుంచి చేజారిపోయిద్ది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఇలా చట్టబద్దంగా ఎవిడెన్సెస్ తీసుకొని అవతలి వ్యక్తి మీద ఎటాక్ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మీరు ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసినోళ్ళు అవుతారు ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ పార్ట్నర్ మీద అవతలి వ్యక్తి ఒత్తిడి తెచ్చిద్ది ఇప్పటివరకు వాళ్ళు రాంగ్ రిలేషన్ లో ఎలా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బాధ్యతలు లేవు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి
(07:20) కష్టాలు లేవు కాబట్టి చక్కగా ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుకుంటూ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ ని మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అసలు రంగు బయటపడిద్ది. అవతల వ్యక్తి యొక్క నిజ స్వరూపం ఎప్పుడు బయటపడిద్ది డబ్బుల దగ్గర ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీద అవతల వ్యక్తి ప్రెజర్ తీసుకొచ్చిద్ది.
(07:41) అప్పుడు మీ పార్ట్నర్ కి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఓహో ఈ మనిషి నిన్నటిదాకా నా మీద చూపించిన ప్రేమ అబద్ధం ఒక కష్టం రాంగలోనే ఒక మనీ రిలేటెడ్ ప్రాబ్లం రాంగ్లోనే నా మీద ఒత్తిడి తీసుకొస్తుందని మబ్బులన్నీ కరిగిపోయి వాస్తవానికి వస్తాడు రియాలిటీ ఏంటో గుర్తిస్తాడు. ఎప్పుడైనా అక్రమ సంబంధాల్లో ఏ బాధ్యతలు ఉండవు. ఏ బరువులు ఉండవు ఏ కష్టాలు ఉండవు అందుకే వాళ్ళు సాఫీగా ప్రేమగా ఉన్నట్టు కనపడతారు కానీ అది వాస్తవం కాదు ఒక బాధ్యత ఎంటర్ అయినప్పుడు ఒక కష్టం ఎంటర్ అయినప్పుడు అసలు మనిషి యొక్క రంగు బయట పడుతుంది.
(08:14) ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళిద్దరి మధ్య మీరు చట్టపరంగా క్రియేట్ చేయగలిగితే ఆ వ్యక్తిని మీరు దెబ్బ కొట్టినట్టే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మన చేతికి మట్టి అంటకుండా పరిస్థితిని మన చేతిలో చేయి జిజారిపోకుండా చూసుకోవాలి. ఇలాంటి వాటిల్లో హస్బెండ్ మీద కోపపడటం మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం వేస్ట్ కాబట్టి ఎప్పుడు ఒక రిలేషన్ లో ఉన్నారని మీకు తెలిసినప్పుడు మీ బాధని మీ కోపాన్ని సడన్ గా చూపించకుండా కంట్రోల్ చేసుకొని వాళ్ళని ఏమి అనకుండా ముందు ఎవిడెన్స్ ని సంపాదించండి ప్రూఫ్స్ ఆ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎంత కోపపడ్డా
(08:49) కూడా చివరికి మిమ్మల్నే పిచ్చోళ్లు చేస్తారు కాబట్టి ఎవిడెన్స్ని సంపాదించి వాటిని మీ లాయర్ దగ్గరికి తీసుకెళ్లి ఒక మంచి మంచి లీగల్ రెమిడీని తెలుసుకొని దాని ప్రకారం అవతల వ్యక్తి మీద కేస పెట్టి మీరు నష్ట పరిహారం కూడా తీసుకోవచ్చు అది ఎప్పుడు మీరు సంపాదించే ఆ ఎవిడెన్స్ లో స్ట్రాంగ్నెన్స్ ఉన్నప్పుడు నిర్ధారణ అయినప్పుడు కాబట్టి ఈ వేలో వెళ్తే మీకు త్వరగా న్యాయం జరగొచ్చు త్వరగా రిలాక్సేషన్ అవుతుంది.
(09:17) ఇంకా మీ పార్ట్నర్ మీద కేస పెట్టడమా గొడవ పెట్టడమా లేదా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది పరిస్థితి చేయజారిపోకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిలేషన్స్ ఉన్నప్పుడు కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఇలా వెళ్తే అవతల వ్యక్తికి కూడా భయం పుట్టి రెండోసారి ఇలాంటి పనులు చేయాలి అనుకున్నప్పుడు సమాజంలో ఇలాంటి వ్యక్తులకు భయం కూడా కలుగుతుందనేది ఒక అభిప్రాయం మరి మీకు ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో చూసుకోండి ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి మన కుటుంబంలో డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసినప్పుడు మన లైఫ్ లోకి అన్యాయంగా అక్రమంగా వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి గుణపాఠం
(09:53) నేర్పాలి అనుకోవడం తప్పేం కాదు కాదు కానీ అది రాంగ్ వేలో ఉండకూడదు. మీరు అక్కడ ఇంకొక తప్పు చేసిన వాళ్ళుగా మిగిలిపోకూడదు. మీరు చేసే ఎటాక్ చట్టబద్ధంగా ఉండాలి చట్టపరంగా ఉండాలి అదే నిజమైన రిజల్ట్ ని నిజమైన న్యాయాన్ని మీ భవిష్యత్తుని తిరిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడిద్ది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
(10:22) ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం లో ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అవును ఆడపిల్లనే నమస్తే.

No comments:
Post a Comment