Thursday, October 1, 2026

జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఎందుకు అంట్లు తోముతారో తెలుసా? మీకు స్ట్రెస్ ఉందా? పూర్తిగా చూడండి

జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఎందుకు అంట్లు తోముతారో తెలుసా? మీకు స్ట్రెస్ ఉందా? పూర్తిగా చూడండి

Author Name:Chinna Maata

Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yk99yS2rmrI





Title: జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఎందుకు అంట్లు తోముతారో తెలుసా? మీకు స్ట్రెస్ ఉందా? పూర్తిగా చూడండి

Author Name: Chinna Maata

Description: 🧼 అంట్లు తోమితే ఆనందం? 😊

రోజూ మనం చేసే చిన్న చిన్న ఇంటి పనుల్లో అంట్లు తోమడం కూడా మనసుకు కొంత సంతృప్తిని ఇవ్వగలదు.

✨ ఎందుకు?
🧠 ఒక పని పూర్తిచేశామనే భావన కలుగుతుంది
😌 కొంతసేపు ప్రస్తుత పనిపై దృష్టి పెట్టడం వల్ల మనసు రిలాక్స్‌గా అనిపించవచ్చు
🏠 శుభ్రమైన వంటగది చూసినప్పుడు సంతృప్తి కలుగుతుంది
💪 రోజువారీ కదలిక పెరుగుతుంది
❤️ ఇంటి పనులను పంచుకోవడం కుటుంబ సంబంధాలకు కూడా మంచిది
అయితే అంట్లు తోమడం డిప్రెషన్ లేదా ఆందోళనకు చికిత్స కాదు. మానసిక ఆరోగ్యంలో ప్రతి వ్యక్తి అనుభవం భిన్నంగా ఉంటుంది.

👉 చిన్న పని అయినా పూర్తి చేయండి… మనసుకు తృప్తి పొందండి!


#అంట్లుతోమడం #DishWashing #MentalWellness #Mindfulness #Happiness #HealthyHabits #PositiveMindset #MentalHealth #DailyHabits #HouseholdChores #WellnessTips #TeluguHealthTips #TeluguYouTube #Chinnamaata

Transcript:
(00:01) లైఫ్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది విపరీతమైన టెన్షన్స్ ఉంటాయి చదువు దగ్గర నుంచి పని దగ్గర నుంచి ఆఫీస ఇల్లు ఫ్రెండ్స్ లవర్ గట్ట చాలా ఉన్నాయి కదండీ దీని నుంచి బయట పడడానికి అలాగా వెళితే ఒక వాక్ కి వెళ్తాం లేకపోతే మంచి బుక్ ఏదైనా చదువుతారు ఇలాంటిది లేకపోతే మంచి మ్యూజిక్ వింటారు. ఇవేమీ అక్కర్లేదండి బాబు గిన్నెలు కడగండి అంటున్నారండి గిన్నెలు నేను కూడా ఈరోజు ఎక్కడో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూశాను ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నానండి ఐ మీన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది సరే ఈ వీడియో చూసాక అప్పుడు
(00:41) చెప్పండి కామెంట్ లో సైకాలజీ ఏం చెప్తోంది ఇది ఇంపార్టెంట్ ముందు అంతే కదండీ లేకపోతే శాస్త్రం చెప్పకపోతే ఒప్పుకోరు కాబట్టి అలాగే జెఫ్ బెజోస్ లాంటివాడు బిల్ గేట్స్ లాంటి వాడు కూడా గిన్నెలు కడుగుతారు కావాలంటే చెక్ చేసుకోండి ఎందుకు అంటే ఇక్కడ ఒక మానసిక పరమైన విశ్లేషణ ఉంది చాలా చాలా చిన్నదే అనిపిస్తది కానీ పని చేస్తది.
(01:07) సో అంటే మీ అందరినీ గిన్నెలకి అడగమని కాదు కానీ మనం చాలా చాలా పనుల్ని చాలా చిన్నగా చూస్తాం తీసి పడేస్తాం అసలు పట్టించుకోం పట్టించుకోం ఎంజాయ్ చేయం ముందు మనసుకి తీసుకోం అవునా కాదా దానివల్ల స్ట్రెస్ పెరుగుతుందండి అంటే ఒక పనిని ఎంజాయ్ చేయడం మనకు రాదు. చాలా చిన్న పనులుగా తీసి పడేస్తూ కొట్టి పడేస్తూ చాలా చీప్ గా చూస్తూ దాని వల్ల ఏదో ఏదో ఇంకఎక్కడో ఉంది అది వస్తేనే సంతోషం అది ఉంటేనే ఆనందం ఏదో కూర్ని కొండ మీద ఓన కురవడం అంటారు చూడండి అట్లా ఉంటుంది.
(01:41) సో చాలా చిన్న విషయాలు పుస్తకాలు అందరికీ చదవాలనిపించదు అందరికీ బయటికి వెళితే స్ట్రెస్ తగ్గదు అలాగే పోనీ మంచి అరోమాఫియో లేకపోతే ఇంకోటి ఇంకోటో తగ్గదు అలాంటప్పుడు సైన్స్ చెప్తోంది 27% ఏది హార్వర్డ్ ఇలాంటి యూనివర్సిటీలు కూడా పరిశోధన చేస్తే 27% పనిచేస్తోంది అని చెప్తోందండి. బిల్ [గురకలు] గేట్స్ జెఫ్ బెజోస్ కనుక్కోండి కావాలంటే చెక్ చేసుకోండి వాళ్ళు అడిగితే చెప్పరు కానీ గూగుల్ చేసి చూడండి సో ఇక్కడ ఏముంది ఏంటి అనేది చూద్దామండి మానసిక శాస్త్రం ఏం చెప్తోంది అనేది చూద్దాంండి సో హార్వాడ్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ఇలాంటివి ఎప్పుడో చెప్పేసింది ఏం లేదండి గిన్నెలు
(02:24) కడిగేటప్పుడు మనం కాస్త ఫోకస్డ్ గా దాని మీదే ఉంటాం అంటే గిన్నెని గట్టిగా తోమాలి ఇంకేమైనా అతుక్కుపోయి ఉందా క్లీన్ చేయాలి కదా తడతడ మెరవాలి కదా కదా అని ఉంటుంది కదండీ సో ఆ ఫోకస్ అనేది అంటే క్లీనింగ్ ఫోకస్ అనేది ఒక మైండ్ ఫుల్నెస్ యక్టివిటీ కింద పనిచేస్తుంది హాయిగా ఉంటుంది అని చెప్తారు. ఒక గిన్నెలు కడగడమే కాదు ఇది ఉదయం లేచిన తర్వాత బట్టలు ఉతుక్కోవడం దగ్గ సారీ బట్టలు మడత పెట్టడం దగ్గర నుంచి కొంతమంది ఉతుక్కుంటారు ఇంకా హ్యాపీ నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు నేను ఈ హ్యాపీనెస్ ఎంజాయ్ చేశనండి.
(02:58) మరి మీలో ఎంతమంది ఎంజాయ్ చేశారో నాకు తెలిీదు గిన్నెలు కడుగుతుంటే బాగుండేది చాలా బాగుండేది పూర్తఅయిపోయిన తర్వాత బాగుండేది ఆ ఫీల్ డోపమైన్ రిలీజ్ అయ్యేది బట్టలు వాష్ చేసుకున్నప్పుడు కూడా బాగుండేది బట్టలు మడతేసుకున్నా బాగుండేది ఇప్పుడు షూ క్లీన్ చేసుకోవడం ఒకవేళ అన్ని నేనే చేసుకుంటాను కదండీ అది కూడా బాగుంటుంది మన కారు మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా కొంత సంతోషాన్ని ఇస్తుంది అంటే వీటిని చాలా చిన్నవాటిగా చీప్ గా తీసి పడేసాం సో ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది కొంతమంది ఉంటారండి నాకు తెలుసు ఒకాయన పెద్దాయన ఆ కారు డైలీ తుడుస్తాడండి కారు తీసేది
(03:29) తక్కువ అంటే రోజు వాడేది తక్కువ కానీ తుడిచేది ఎక్కువ ఏంటంటే కారణం ఏంటంటే ఆ కారు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అతని హార్మోన్ బ్యాలెన్స్ డోపమైన్ బ్యాలెన్స్ బాగుంటుంది. సో కారు బట్టలు గిన్నెలని కాదు అన్నిటి వెనకా ఉన్న రహస్యం ఏంటంటే మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇది 27 వరకు పర్సెంట్ పనిచేస్తూ ఉంటుంది.
(03:55) సో మరి ఇది అందరికీ అంటే ఆ పనిలో ఉంటాం ఆ ఫోకస్ ఉంటాం మానసికంగా ఉన్నటువంటి ఆ కాస్త ఆందోళన తగ్గిపోతుంది. అసలు ఎలాగా ఎలాగంటే ఇది పంచేంద్రియాలు దీని మీద కేంద్రీకరిస్తామండి అంటే సెన్సరీ ఎంగేజ్మెంట్ అంటాం ఎందుకంటే ఆ స్పర్శ గిన్నెలు కడిగేటప్పుడు ఆ నీళ్లు పడతాయా పడవా చేతుల మీద స్మెల్ మంచి సోప్ స్మెల్ వస్తుందా లేదా సౌండ్ టకటక మనం బర బర మనం సౌండ్ వస్తుందా లేదా ఇట్లాగా అంటే స్పర్శ ఉంది స్మెల్ ఉంది చూస్తూ ఉంటాం తడతళ మెరుస్తూ ఉంటుంది ఇలాగండి సో మరి ఇవన్నీ కూడా మన పంచేంద్రియాల్ని ఆ యాక్టివ్ టివిటీ మీద వాడుతూ ఉండటం వల్ల కామోస్ మనకి కాస్త స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది
(04:36) అంటున్నారు. సో [గురకలు] మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి అనేది కూడా చెప్పండి చాలామంది ఈ మధ్య కామెంట్లు కూడా పెడుతున్నారండి చాలా స్ట్రెస్ ఉందండి మీరు చాలా విషయాలు చెప్తున్నారు కదా ఎలాగా స్ట్రెస్ తగ్గించుకోవడం అంటారు. ఓ పుస్తకం చదివితే స్ట్రెస్ తగ్గుద్ది అంటే కొంతమందికి తగ్గదు. ఇంకొకటి ఇంకొకటి తగ్గదు కానీ చేసే పనిని ఎంజాయ్ చేస్తే తగ్గుద్ది.
(04:57) ఇక్కడ ఇంకొక లాజిక్ ఉందండి ఇక్కడ ఇన్స్టంట్ ఇన్స్టెంట్ సక్సెస్ ఫీలింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. అంటే మీకు అర్థమైందా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే పెద్ద పెద్ద పనులు ఎలాగో చెయ్యలేం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలాగో చెయ్యలేం ఆఫీస్ లో మనం అనుకున్నయన్ని అవ్వవు ఇంట్లో మన పిల్లలే మాట వినరు ఆవిడగారు అసలు మాట అనరు మాటకు మాట సమాధానం కానీ గిన్నెలు అలా ఉండదండి ఆ సింక్ ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటది కదా ఆ సింక్ లోకి వెళ్లి ఒకసారి తగులుకొని గట్టిగా క్లీన్ చేసేసి మొత్తం క్లీన్ చేసేస్తే ఏది అరగంట గంటలో పోన ఒకోసారి 10 నిమిషాల్లో కూడా అయిపోతుంది డొపమైన్
(05:33) రిలీజ్ అవుద్దండి ఒక తృప్తి అనేది ఉంటుందండి ఎస్ ఒక ఇష్యూ ని నేను క్లియర్ చేశాను అంటే మన చేతుల్లో ఉంటుంది మనం చేసేయగలుగుతాం ఇక్కడండి అంటే ఆ కంట్రోల్ ఫీలింగ్ అండి అంటే సెన్స్ ఆఫ్ కంట్రోల్ అంటే అర్థమైందా లైఫ్ లో చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు కానీ చాలా విషయాలు మన చేతుల్లో ఉంటాయి. ఇలాంటివి ఇలాంటివి చేయడం వల్ల ఆ సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటూ చక్కగా క్లీన్ అయిపోయిన వెంటనే మనసుకి ఏమనిపిస్తదిండి హాయిగా అనిపిస్తది.
(06:02) సో ఇలాగా ఆఫీస్ లో కూడా ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మీరు చేయలేని పనులు చాలా ఉంటాయి వాటి గురించి ఎక్కువ ఆలోచించేయకుండా చెయ్యి తగ్గవి డెస్క్ ముందే కనపడుతూ ఉంటాయి. డెస్క్ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి నేను చూసానండి ఈ మధ్య ఆడపిల్లలు కూడా అసలు క్లీన్ే చేసుకోవట్లేదు పైపెచ్చి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్యాకెట్లు అయన్నీ కూడా అక్కడే పెడతారు చాలా చిరాగ్గా ఉంటాయి అంటే మళ్ళీ ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఉందంటారు.
(06:23) మా ఆఫీస్ లో వాళ్ళని కూడా చూశను నేను ఎప్పుడు చూసినా స్ట్రెస్ ఉందంటారు మామూలు స్ట్రెస్ కాదండి బాధపడుతున్నామండి అని అంటారు కానీ ఏ పని చేసినా గాని ఎంజాయ్ చేయరు. సో మరి అలా పార్కులో వాకింగ్ కి వెళ్ళినా గాని స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ తోనే బయటిక వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో మరి ఆ హ్యాపీ హార్మోన్ ఎందుకు రిలీజ్ అవుద్ది అంటే ఒక పని మన వల్ల అయిపోయింది అనేదండి ఒక గిన్నెలు కడగటమే అనే కాదు నా ఉద్దేశం అంటే ఆ జెఫ్ బెజోస్ మనడు బిల్ గేట్స్ అలవాటు చూసాక నాకు అనిపించిందండి చాలా విషయాలు మనం పట్టించుకోవట్లే ఎక్కడిదాకా ఎందుకు
(06:55) మనందరికీ బాగా ఇష్టమైంది ఏంటి తిండి అవునా కాదా తిండిని చక్కగా ఫోకస్ గా ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ అంటే ఒకసారి ఆలోచించండి ఒకసారి పాటించి చెప్పండి ఎంజాయ్ చేస్తూ ప్రతి ముద్దని తిన్నప్పుడు మీ డోపమైన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది లేదు ఏ టీవీో చూస్తూ ఏదో పిచ్చి ఆలోచనలో పడిపోయి లేకపోతే ఏ మొబైల్లో చూసుకుంటూ తింటారు అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థంవుతుందా అండి మీకు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పెట్టలేదు అది ఇచ్చే ఎంజాయ్మెంట్ ని ఫీల్ అవ్వట్లేదు ఇంకెక్కడో
(07:31) వెతుక్కుంటూ ఉంటాం అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ కావాలి. మొబైల్ చూస్తూనే ఉంటారు కొంతమంది అటు టీవీ కూడా చూస్తూ ఉంటారు పుస్తకం ఏదో చదువుతూ ఉంటారు మొబైల్ వింటూ ఉంటారు మీకు అర్థమైందా అండి అంటే దీన్ని వదిలేస్తాం ఇందులో ఉన్న హ్యాపీనెస్ ని పట్టించుకోం ఇంకా ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం ఇంట్లో ఉన్నదాన్ని పట్టించుకోం బయట ఎక్కడో వెతుక్కుంటూ ఉంటాం వాస్తవమేనా కాదా చెప్పండి సో మరి ఇది ఇదండి హ్యాపీ హార్మోన్ లేకపోవడానికి కారణం ఇదే సో మరి జీవితం చాలా చిందర వందరగా ఉంది గజిబిజిగా ఉంది గందరగోళంగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న పనులు టేక్ అప్ చేయండి.
(08:06) అందరూ గిన్నెలో కడగక్కర్లేదు ఫ్యాన్లు క్లీన్ చేయడం టేబుల్స్ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి ఇక కట్టెన్లు మార్చడం దగ్గర నుంచి చాలా ఉంటాయి కదా ఇంట్లో పనులు పెట్టుకుంటే అంటే ఆ పని మొదలు పెట్టాక మొదలు పెట్టాక ఒక రకమైన తృప్తి పూర్తఅయిపోయాక ఒక రకమైన తృప్తి సో మీరు బాగా బోర్ ఫీల్ అయ్యారు బాగా లో ఫీల్ అయ్యారు బాగా టెన్షన్ ఫీల్ అయ్యారు అప్పుడు అంటే క్లీనింగ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అదిఒక ఫినిషింగ్ తృప్తిని ఇస్తదండి ఎస్ అవునా కాదా మామూలుగా అన్ఆర్గనైజ్డ్ గా ఉండే చెత్త చెద్దారం అలా చుట్టూ ఉంటే ఎక్కడ ఎక్కడ ఒక రకంగా ఉంటది. అదే చక్కగా ఏ
(08:43) వస్తువు ఎక్కడ ఉండాలో అలా ఉంటే బాగుంటుంది అంటే దుమ్ము దూలి మురికి లేకుండా ఉంటే మనసు దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటది మనసుకున్న లక్షణం అది సో అందుకే క్లీనింగ్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అనుకుంటా అంటే ఐ మీన్ మిగిలిన వాటితో పోల్చుకుంటే సో మరి మీ మూడు మార్చే యక్టివిటీ ఏం పెట్టుకున్నారు నిజంగా డైలీ మీరు చేసే అది షూ క్లీనింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంజాయ్ చేస్తున్నారా ఈ అలవాటు ఉన్నవాళ్ళు దయచేసి కామెంట్ లో చెప్పండి.
(09:10) ఈ అలవాటు లేదండి వేరే అలవాటు ఉంది కానీ చాలా హ్యాపీగా చేస్తూ ఉంటాను అనే వాళ్ళు కూడా కామెంట్ లో చెప్పండి మీ కామెంట్లు అన్నీ నేను చదువుతూ ఉంటానండి చదువుతూ ఉంటాను అలాగే మళ్ళీ ఇంకో ఇంకో వీడియో కూడా చేసుకుందాం అంటే ఇలాంటివి కూడా అవసరం చెప్పాను కదా ఒకళ్ళిద్దరూ అడిగారు అందుకే సో మరి షేర్ చేస్తున్నారు చాలా సంతోషం లైక్ చేస్తున్నారు ఇంకా సంతోషం ఇంకా చాలామంది ఫాలో అవ్వడానికి ఆలోచిస్తున్నారు ఆలోచించొద్దు ఫాలో అయిపోండి చాలా విషయాలు ఉన్నాయి అన్ని షేర్ చేస్తాను థాంక్యూ

No comments:

Post a Comment