Thursday, October 1, 2026

Chokkapu Venkata Ramana Stories | Mind-Blowing One Minute Stories | Funny Stories | Shree Shubham

Chokkapu Venkata Ramana Stories | Mind-Blowing One Minute Stories | Funny Stories | Shree Shubham

Author Name:Shree Shubham

Youtube Channel Url:https://www.youtube.com/@ShreeShubhamTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=66eCoa_yW9o





Title: Chokkapu Venkata Ramana Stories | Mind-Blowing One Minute Stories | Funny Stories | Shree Shubham

Author Name: Shree Shubham

Description: Watch ► Chokkapu Venkata Ramana Stories | Mind-Blowing One Minute Stories | Funny Stories | Shree Shubham

#ChokkapuVenkataRamana #FunnyStories #OneMinuteStories #TeluguStories #FunnyTeluguStories #ShortStories #MindBlowingStories #ShreeShubham



🌟 *Welcome to Shree Shubham!* 🌟

*Shree Shubham* is your destination for *Inspiring Interviews, Useful Information, Motivation & Powerful Life Skills* that can help you learn, grow and move forward in life. 🚀

🎤 *INTERVIEWS*
Real stories, real struggles and inspiring journeys of interesting personalities. Discover their experiences, challenges, success stories and valuable life lessons.

📚 *INFORMATION VIDEOS*
Get useful and informative content on trending topics, interesting facts, careers, lifestyle, society and everyday life.

🔥 *MOTIVATION VIDEOS*
Powerful stories, inspiring thoughts and motivational content to build confidence, overcome challenges and stay focused on your goals.

🧠 *LIFE SKILLS*
Practical tips and valuable lessons about relationships, personal growth, communication, confidence, decision-making and everyday life.

✨ *Our Goal:*
To bring you content that *INFORMS • INSPIRES • MOTIVATES • EMPOWERS*

📌 *Subscribe to Shree Shubham* and be part of our growing family!

🔔 Turn ON the notification bell so you never miss our latest videos, interviews and inspiring stories.

*Shree Shubham – Learn. Grow. Inspire. Succeed.* ❤️

#ShreeShubham #Motivation #LifeSkills #InformationVideos #InspirationalStories #TeluguMotivation #SuccessStories #TeluguVideos

Transcript:
(00:03) మా చిన్నతనంలో తాతయ్యలు అమ్మమ్మలు దగ్గర కూర్చోబెట్టు కథలు చెప్పారు. అమ్మమ్మలు తాతయ్యలు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు అమ్మ నాన్న ఉరుకుల పరుగులు ఉద్యోగాలు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఏమ ఇప్పటికి కూడా నేను చిన్న పిల్లలు రాసిన కథలు కూడా చదువుతాను అవి కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. కథలు మన సంస్కృతిలో ఒక భాగం ఉంది.
(00:20) ఆ కథలు విని విని విని ఆ కథలు ఇతరులకు చెప్పడం మొదలెట్టా ఆ తర్వాత రాయడం మొదలెట్టారు. ఈ [సంగీతం] సాహిత్యంలో మీరు ఎంచుకున్న నేపథ్యం ఏంటి అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చదవాలి ఒక్క పుస్తకం మాత్రం చెట్టు మీద పిట్ట అని ఒక కథ రాశారు. ఆ చెట్టు మీద [సంగీతం] ఒక పిట్ట ఉంది ఆ పిట్ట రెట్టేసింది. రాజుకి కోపం వచ్చింది.
(00:35) 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. మా అమ్మాయికి బుద్ధి అనే పేరు పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బుద్ధి లేదా అంకుల్ బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారు. నన్ను బుద్ధి లేదండి చేసేసారు వెల్కమ్ టు శ్రీ శుభం టీవీ ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరవలేం.
(00:54) 100కు పైగా పుస్తకాలు రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న గొప్ప రచయిత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సాహిత్యం వైపు మీ మొట్టమొదటి అడుగు ఎప్పుడు పడింది? మీరు భలే ప్రశ్న వేశరు అంటే నేను ఇప్పుడు బాలసాహిత్య రచయితగా 100కి పైగా పుస్తకాలు రాశను అంటే నా చిన్నతనంలోని మొదట్లోనే కథలు వినడం దగ్గర మొదలైింది మా అక్కయ్య నాకు కథలు చెప్పినాయి అలాగే మా అమ్మమ్మగారి ఊరు వ్యాసవశాలలో వెళ్ళినప్పుడు అక్కడ తాతయ్య కథలు చెప్పేవాడు ఆ కథలు విని విని విని ఆ కథలు ఇతరులకు చెప్పడం మొదలుపెట్టా అవి చెప్పడం
(01:29) మొదలుపెట్టిన తర్వాత చెప్పడం అలవాట అలవాటయ్యి ఆ తర్వాత రాయడం మొదలుపెట్టా నా మొట్టమొదటి కథ 1962 సంవత్సరంలో చంద్రభాన్ అనే పిల్లల పత్రికలో వచ్చింది 62లో మీరు చదువుకుంటున్నారా ఆరో తరగతి చదువుతున్నాను ఆరో తరగతిలోనే రాయడం ప్రారంభించే అయితే అప్పటి నుంచి అలా మొదలయింది ఆ తర్వాత క్రమంగా ఇంకా అన్ని పత్రికలకి కథలు రాయడం మొదలుపెట్టాను అట్లాగా కథలు రాయడం బాల సాహిత్యం పెద్దాళ్ళ సాహిత్యం రాయడంతోని అలాగే నేను జర్నలిస్ట్ గా విజయవాడలో జయశ్రీ అనే పత్రికలో ఏడేళ్ళు పని చేశాను.
(02:03) అలాగే ఆ తర్వాత ఇక్కడ ఈనాడులో 1978 79 విపుల చతుర పత్రికల్లోని సహాయ సంపాదకుడిగా చేశాను ఆ తర్వాత 1979 నుంచి 97 వరకు జవహర్ బాలభవన్లోని పిల్లల పత్రిక బాలచంద్రకి ఎడిటర్ గా 18 ఏళ్ళు పని చేశ అందుచేత దానికి 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. అదండి అలాగా నా జర్నీ అలాగ సాగింది. తర్వాత నేను అందరూ రాసే విధంగా కాకుండా మోరల్ మోరల్ సైన్స్ అంటే వాల్యూ ఎడ్యుకేషన్ నైతిక విలువలకు సంబంధించిన పిల్లల కథలు రాయడం మొదలుపెట్టాను.
(02:38) అలాగే దాంట్లోనే రకరకాల క్రమశిక్షణ ఆ పెద్దల్ని గౌరవించడం ఇలాంటివి కథల్లో ప్రత్యేకంగా నీతి చెప్పినట్టుగా కాకుండా కథే నీతి నీతితోని కలిపి ఉండేట్టుగా రాయడం మొదలెట్టాను. చాలా మంచి ప్రసిద్ధి గాంచి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు? చాలా మంది ఉన్నారండి ఒక్కళ్ళఏంటి ఇప్పటికి కూడా నేను చిన్న పిల్లలు రాసిన కథలు కూడా చదువుతాను అవి కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా నేను చెప్పాలంటే నా చిన్నతనంలో న్యాయపతి రాఘవరావు గారు బాలన్నయ్య అనేవారు తర్వాత ఏడది కామేశ్వరరావు గారు వేజండ్ల సామశేవరావు తర్వాత వెలగా వెంకటప్పయ్య గుడ్డిగా సుబ్బరాయన్ ఇలాంటి వాళ్ళు చాలా
(03:12) మంది ఉన్నారండి వాళ్ళు నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు బాలసాహిత్యంలోని ఇంకా అడుగులు ముందుకు వేసేలాగా ప్రోత్సహించారు వాళ్ళు ప్రత్యక్షంగా మీకు బాగా పేరు తెచ్చిన పుస్తకాలు ఏంటి నేను ఈ 100 పుస్తకాల్లోని చాలా మంచి పుస్తకాలు ఉన్నాయండి కానీ ఒక పుస్తకం మాత్రం చెట్టు మీద పిట్ట అని ఒక కథ రాశను చెట్టు మీద పిట్ట చెట్టు మీద పిట్ట బాగుంది అది ఆ పర్యావరణానికి సంబంధించిన కథ అన్నమాట అది అయితే అది 20 పేజీల పుస్తకం చిన్న నవలిక అది బాలల అకాడమీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బాల అకాడమీ వాళ్ళు ఒక పుస్తకం వేశారు కొన్ని లక్షల కాపీలు అమ్ముడని రంగుల బొమ్మలతోని వేశారు. అది
(03:46) హిందీలోకి అనువాదం చేశారు హిందీలో అనువాదం హిందీలోకి ఆ తెలుగు కథని పేడ్ పర్చిడియా అని చెప్పేసి ఆ అనువాదం చూసి కలకత్తాలోని హిందీ భాషా పరిషత్ వాళ్ళు విశ్వకే శ్రేష్ట బాల్ కహాని అని 500 ఇతర భాషల కథలన్నీ కలిపి బాలసాహిత్యం ఒ బుక్ వేశారు ఆ దాన్ని ఆ పుస్తకంలో వేశారు. ఒక్క లైన్ లో చెప్పండి అసలు ఆ కథ ఏంటి సారాంశం ఏంటి పర్యావరణం చెట్లు చెట్లు నరకొద్దు అని చెప్పడం అండి ఓ రాజు ఉన్నాడు ఆ రాజు ఒకరోజు అలాగే విహారానికి బయలుదేరాడు రథం మీద పెద్ద గాలిదుమార వచ్చి ఒక చెట్టు అడ్డుపడిపోయింది చెట్టు తొలగించేలోగా రాజుగారు కిందకి దిగి ఇంకో చెట్టు కింద
(04:20) నిలబడ్డారు ఆ చెట్టు మీద ఒక పిట్ట ఉంది ఆ పిట్ట రెట్టేసింది. రాజుకి కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఇంక వెంటనే సభ తీర్చి నన్ను అవమానించింది ఈ పిట్ట ఈ పిట్టలన్నిటిని మన దేశం నుంచి తరిమేయండి. ఈ పిట్టలు ఉండడానికి నిలవైన చెట్లన్నీ నరికేయండి అన్నాడు మహారాజా మా మాట వినండి అని ఆ మంత్రి సామంతులు చెప్పబోతుంటే వద్దు ఆ పని చేసిన తర్వాత నాకు కనపడ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువ అన్ని అడవులన్నీ నరికేసారు మహారాజా ఆరు నెలలుగా ఈ పని చేశము మీరు ఒకసారి చూడండి అన్నాడు సరే నేను బయలుదేరాడు మారు వేషాల్లోని బయలుదేరాడు ఒక చోట ఒక ముసలయన కూర్చున్నాడు ఒక రైతు తాతా
(04:55) ఈ ఏడాది పంటలు ఎలా ఉన్నాయి అన్నాడు ఏం పంటలు బాబు రాజుగారు చేసిన తెలివి తక్కువ పని వల్ల చెట్లన్నీ నరికేశరు మేఘాలు సరిహద్దులు దాటే వెళ్ళిపోతున్నాయి వర్షాలు లేవు పంటలు లేవు కరువు కాటకాలు పెరిగిపోయినాయి అయ్యో అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తే జనమంతా సామాన్లు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు.
(05:13) వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అడిగితే ఏముంది ఇక్కడ ఈ దేశంలో ఏముంది ఆ చెట్లన్నీ నరికేసారు ఆ తినడానికి పండ్లు లేవు ఆరోగ్యానికి సంబంధించి తర్వాత ఔషధాలు లేవు ఔషధ మొక్కలు లేవు అంతేకాకుండా పంటలు పండట్లేదు ఆ దాంతోని కరువు కాటకాలు చెలరేగిపోయి బందిపోట్లు దాడి చేస్తున్నారు ఆఖరికి మనిషి చనిపోతే తగలెట్టడానికి కట్టెలు కూడా దొరకట్లేదు కూడా దొరకట్లేదు ఇక్కడ ఏముందని వెళ్ళిపోతున్నాం ఇంకో దేశానికి చివక్కు మంది అంతలో ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు మనిషి పారిపో పారిపో అని ఏంట ఏంట ఏంటి అని అన్నాడు అంటే రాజుగారు అడవుల్లో అన్ని నరికేశరు కదా
(05:48) అడవుల్లో ఉండే శాఖహార జంతువులన్నీ ఆకుల అలమలు తిని బతికాయి చచ్చిపోయినాయి క్రూర జంతువులకి చిన్న జంతువులు దొరకట్లేదు తినడానికి అందుకని గ్రామాల మీద పడి మనుషులు తినేస్తున్నాయి పుల్లు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి పారిపోంది దాంతో రాజుగారికి రియలైజేషన్ వచ్చింది వెంటనే సభ తీర్చి నేను చాలా తప్పు పని చేశను మీ మాట పెడచమని పెట్టి అందుకనే వెంటనే ఈ ఇంటింటికి మొక్కలు నాటండి అలాగే జాతీయ సంపద అయిన పక్షులని రక్షించండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశడు.
(06:20) అది మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ఆ దేశానికి 10 ఏళ్ల కాలం పట్టింది. అద్భుతమైన కథ గుజరాత్లోని ఏడవ తరగతి టెక్స్ట్ బుక్ లో పెట్టారు హిందీ టెక్స్ట్ బుక్లో మా మహారాష్ట్రలోని తొమ్మిదవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో పెట్టాను ఇది. మన తెలుగులో తెలుగులో పుస్తకం వచ్చింది కాబట్టి ఆ తర్వాత కన్నడలోకి అనువాదం అయింది అది తర్వాత నాగపూర్ లోని ఒక పర్యావరణ ఆ సంస్థ నాకు నేషనల్ అవార్డు ఇచ్చింది ఈ సాహిత్యంలో మీరు ఎంచుకున్న నేపథ్యం ఏంటి కఠినమైన పదాలతో కాకుండా తేలిక పదాలతో సరళమైన పదాలతో అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చదవాలి అనే ఉద్దేశంతోని సరళమైన భాషలోని పుస్తకాలు
(06:54) రాశనండి అవి చాలా కొన్ని లక్షల కాపీలు అమ్ముడని ప్రతి పుస్తకం కూడా నాది అలాగే నేను ఎన్నుకున్న నా కొత్త పందా ఏమిటంటే స్టోరీ టెలింగ్ అనేది కనుమరుగ అయిపోతుందండి మా చిన్నతనంలో తాతయ్యలు అమ్మమ్మలు దగ్గర కూర్చోపెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు కథలు చెప్పేవాళ్ళు లేరు అమ్మమ్మలు తాతయ్యలు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు అమ్మ నాన్న ఉరుకులు పరుగులు ఉద్యోగాలు పిల్లలేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనేబోయే వరకు చదువు చదువు చదువు అని రుద్దుతా ఉన్నారు.
(07:19) ఇంకా కథలు ఎవరు చెప్తారు కథలు మన సంస్కృతిలో ఒక భాగం అండి అందుకనే స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ అది మళ్ళీ తిరిగి రావాలి అనే ఉద్దేశంతోని అంతే కాకుండా తరగతి గదిలోని పాఠాల్ని కథల్లాగా చెప్తే బాగా అర్థం అవుతాయి. అందుకనే క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అని వర్క్షాప్స్ కండక్ట్ చేశారు టీచర్ల కోసం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయండి అంతేకాకుండా ఈటీవీ తెలుగు వెలుగులో 100 ఆదివారాలు 100 కథలు చెప్పాను తెలుగు భాష మీద తర్వాత ఏడు రోజుల పాటు ఈ స్టోరీ టెల్లింగ్ మీద ఒక ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశ ఇండియాలో ఫస్ట్ టైం ఇట్లాగా ఈ కథల మీద
(07:54) ప్రయోగాలు [గొంతు సవరించుకోవడం] చేశనండి దాంతో పాటు ఒక స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ నేర్పే కథాకేళ కార్డులు అని తయారు చేశనండి అది చాలా మంచి మంచి రిజల్ట్ వస్తుందండి ఇదండి ఈ కథాకేళ కార్డు లోని 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కథ ఎలా చెప్పాలి ఏ సమయంలో చెప్పాలి ఎలా చెప్పాలి వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఏ ప్రదేశంలో చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి కథ అనేది దీంట్లోనే 56 కార్డులు ఉంటాయండి 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ 120 పంచదార పలుకులు పంచ డైలాగులు ఉంటాయి 78 అర నిమిషం కథలు ఉంటాయి ఒకసారి ఆ పంచదార పలుకులు చదివి వినిపించండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే
(08:33) ఏదైనా సమావేశానికి వెళ్తే ఈ పంచదార పరలోకంలో రెండు లైన్లే ఉంటాయి అంటే దానికి ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి చెప్తుంటాను. ఎలాగ అంటే నేను ఈ మీటింగ్ కి వస్తుంటే మా పక్కింటి ఆయన వచ్చి తల బాదుకుంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు హుషారుగా ఉండి మీరు తల బాదుకుంటున్నారు ఏంటి అని అడిగాను. ఏముంది రమణ గారు మా అమ్మాయికి బుద్ధి అనే పేరు పెట్టాను అన్నాడు.
(08:51) బుద్ది వెరైటీ పేరు దానికి ఏమంది చాలా బాగుంది కదా అంటే ఏమిటి ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం ఏమైంది అనిఅంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా బుద్ధి లేదా అంకుల్ బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారంట నన్ను బుద్ధి లేదండి చేసేసారు అంతలో వాళ్ళ అబ్బాయి పరిగెత్తుక వచ్చాడు నాన్న నాన్న అన్నాడు ఏంట్రా ఏంటి అసలే వర్రీగా ఉంటే నీ గొడవా అన్నాడు నాన్న పులి కథ ఉంది అమ్మ పులి కథ లేదా నాన్న అన్నాడు ఒరేయ్ అమాయకుడా అమ్మేరా పులి అనిఅన్నాడు ఇలాంటి పంచి డైలాగులు తర్వాత అర నిమిషం కథలు ఉన్నాయి దీంట్లోని అర నిమిషం కథలు తర్వాత తర్వాత స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్
(09:22) ఓకే ఎస్ టి ఓ ఆర్ వై స్టోరీ టిఈ ఎల్ ఎల్ ఐఎన్ జి టెల్లింగ్ టెల్లింగ్ అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్క కార్డు ఎస్ అంటే సబ్జెక్ట్ టి అంటే టైం లిమిట్ అంటే ఇంతకుముందు గంటల తరబడి చెప్పేవాళ్ళు ఇప్పుడు నిమిషాల్లోనే చెప్పాలి కథ ఓ అంటే ఒరిజినాలిటీ తర్వాత ఆర్ అంటే రేషనల్ థింకింగ్ వై అంటే యూత్ఫుల్నెస్ స్టోరీ అయిపోయింది టెల్లింగ్ టి అంటే టాక్టీస్ అంటే చెప్పే పద్ధతి అన్నమాట ఈ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కథలో ఎల్ అంటే లిజనింగ్ స్కిల్ వినాలనిపించేటువి ఇంకో ఎల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఐ అంటే ఇంట్రెస్ట్ కలగాలి ఎన్ అంటే నాన్ కాంట్రవర్షియల్ జి అంటే గుడ్ ఎండింగ్ ఇలాగ
(09:57) ఏవన్నీ ఉంటాయండి ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఉంటాయి. చాలా అద్భుతంగా చెప్పేసారు స్టోరీ టెల్లింగ్ కి ఒక్కొక్క వర్డ్ కి అబ్రివయేషన్స్ చాలా అద్భుతంగా ఉంది. థాట్స్ ని ఇప్పటి వరకు దాదాపు 1500 మంది కొనుక్కున్నారండి. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇవి టీచర్స్ కి పనికొస్తాయి స్టోరీ టెలర్స్ కి పనికొస్తాయి పేరెంట్స్ కి పనికొస్తాయి అలాగే సేల్స్ ప్రమోటర్స్ కి పనికొస్తాయి డాక్టర్లకి లాయర్లకి అందరికీ ఆరేటర్స్ కి స్టాండ్ అప్ కామెడీ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ పనికొస్తాయి చాలా మందికి స్టోరీ చెప్పాలని ఉంటుంది కానీ దాన్ని ఎలా చెప్పాలో తెలియదు ఇది
(10:29) అందరికీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఆ టెక్నిక్స్ అని ఉన్నాయి ఎలా చెప్పాలి ఏంటి చిన్న కథని ఐదు నిమిషాల కథని రెండు పేజుల కథ ఎలా చేయొచ్చు రెండు పేజుల కథని అర నిమిషం కథ ఎలా చేయొచ్చు టెక్నిక్స్ ఇచ్చారు సార్ నేను మీ గురించి విన్నాను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు ఒక్కసారి దాని అనుభూతి మాకు చెప్పండి భలే అడిగారు చాలా గొప్ప అనుభూతి అండి నాకు 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారంటే ఒక ఫ్రెండ్ అడిగాడు అబ్బా చాలా గొప్ప అండి 100 నిమిషాల్లో 100 కథలు అంటే నిమిషానికి ఒక
(11:00) కథ అన్నమాట అన్నాడు లేదు అర నిమిషం కథలు పావు నిమిషం కథలు ఉన్నాయ అని చెప్పాను అబ్బా ఒక నిమిషం కథ చెప్పండి అన్నాడు. అంటే నేను ఒక కథ చెప్పా ఒక నిమిషం కదా ఒక పిల్లి పక్కఊరికి చదువుకోవడానికి వెళ్తుంది దారిలో దానికి కుక్క ఎదురయింది పిల్లి బాబ పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నావ్ పిల్లి బాబా అంది పక్కరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది ఓమోతున్న దానికే పక్క వెళ్ళాలో నా దగ్గర చదువుకో నేను చదువు బాగా చెప్తా అంది అయితే మ్యామ అనుమంది పిల్లి ఆ కుక్క ఏమంటుంది బావ బావ బావ అనేసింది నిన్ను మ్యామ అనమంటే నువ్వు బాబు బాగు అంటున్నావ్ నువ్వు నాంచ చెప్తా
(11:30) పోపు అని ముందుకు వెళ్ళింది ఒక కోడి ఎదిరైంది పిల్లి బాబే పిల్లి బాబే ఎక్కడికి వెళ్తున్నావ్ పిల్లి బావ అని పక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను ఆ మాట దానికే పక్కరు వెళ్ళాలా నా దగ్గర చదువుకొని చదువు బాగా చెప్తా అయితే మేమ అనంది ఆ కోడి కొకరోగ నిన్ను కొక్కరక అంటున్నా అనమనలేదు నేను మేమ అనమన్నాను నువ్వు నాకేం చదువు చెప్తా పో అని కొంచెం సార్ ఒక ఆవు ఎదురైంది పిల్లి బావ పిల్లి బావ ఎక్కడికి వెళ్తున్నావ్ పిల్లి బావ అని పక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నా ఓమందనికే పక్కఊూరు వెళ్ళాలో నా దగ్గర చదువుకో నేను చదువు బాగా చెబుతా అయితే మేమను అంది ఆమె
(12:04) అంబా అంబా అంబా అంది నిన్న నిన్ను మేమనమంటే అంబా అంటున్నావ్ నువ్వు నాట్యం చావు చెబుత పోపని పక్కోడు వెళ్లి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసి దీన్ని బట్టి మనక ఏం అర్థం అవుతుంది అంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం అవుతుంది పిల్లికి పిల్లి భాషలోని చెప్పాలి ఆవుకి ఆవు భాషలో చెప్పాలి కోడికి కోడి భాషలోని చెప్పాలి ఇది వినంగానే పక్కన అతను అన్నాడు నేను నిమిషం కాదు బాగుందండి అర నిమిషం కాదు చెప్పండి అన్నాడు చెబుతా అని చెప్పేసి నేను అలా వెళ్తున్నాను ఒక స్కూల్ వదిలేశరు పిల్లలందరూ వెళ్ళిపోయారు ఒక పిల్లోడు
(12:34) ఒంటరిగా దిగులుగా కూర్చున్నాడు ఈ పిల్లవాడిని ఇంటికి ఎవరి తీసు తీసుకెళ్తారు కనుకుందాం దగ్గరికి వెళ్ళి బాబు నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తదా అని అడిగా నాకు అమ్మ లేదుగా అన్నాడు అయ్యో అమ్మ లేదు మీ నాన్న వస్తాడా అని అడిగా నాకు నాన్న లేడుగా అన్నాడు అయ్యో అమ్మ నాన్న నేను అనాధ అనుకుంటా అని చెప్పేసి మరి ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగాను మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు అయ్యో తెలుగు వాడు కాదు అనాధ నువ్వు అనాధులు అయిపోయా అనిపిస్తుంది చాలా బాధ కలిగింది ఈ రోజుల్లో పిల్లలకి అమ్మ నాన్నని అమ్మా నాన్న అంటారని తెలియని
(13:04) పరిస్థితి ఏర్పడింది అంతలో పక్కన అతను కోపం వచ్చింది ఏం సార్ ఈటీవీ తెలుగు వెలుగులో 100 ఆదివారాలు 100 కథలు చెప్పారు ప్రతిదీ తెలుగు తెలుగు అని చెప్పారు ఇంకా మిగతా ఇతర భాషలు అక్కర్లేదా అన్నాడు ఎందుకు అక్కర్లేదు దానికి పావు నిమిషం కా చెప్తా వినండి అన్న చెప్పండి అన్న ఒక ఎలక పిల్లల్ని వెంటపెట్టుకొని శికారిగా బయలుదేరింది కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి మ [అరుస్తున్న ముఖం] అంటూ మీద పడింది పిల్లల్ని చెల్ల చెదర అయిపోయింది ఏం భయపడొద్దు అని పిల్లలని దగ్గరకి తీసుకొని ఆయన గొంతు [గొంతు సవరించుకోవడం] సవరించుకొని ఆ ఎలక బౌ బౌ బౌ అని అడిచింది
(13:32) దెబ్బతో పిల్లి పారిపోయింది చూసారా అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికొస్తుంది పెద్దవాడి అందుకే చెప్పాను ఇట్లాగా అర నిమిషం కథలండి. చాలా అద్భుతంగా ఉన్నాయి సర్ కథలు దీంట్లోని ఆఫ్టర్ ఆల్ కథే అనుకోవచ్చు చిన్న కథ అనుకోవచ్చు. దీంట్లో బాడీ లాంగ్వేజ్ ఉందండి. వాయిస్ మాడ్యులేషన్ ఉంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కి సంబంధించిన కంటెంట్ ఉంది తర్వాత మంచి మెసేజ్ ఉంది ఇంతకంటే ఏం కావాలండి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే కథలు చెప్పడం అలవాటఅయితే ఇంకా చాలామంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి భయపడతా ఉంటారు కాళ్ళు వణగుతాయి కథలు చెప్పడం అలవాట అయితే
(14:04) ఇంకా ఇంకా భయంఏమ ఉండదు స్టేజ్ ఫియర్ కూడా పోతుంది స్టేజ్ ఫియర్ పోతుంది సో స్టేజ్ ఫియర్ పోవాలంటే కూడా కథలు చెప్పడం నేర్చుకోవాలి ఇప్పటికి నేర్చుకోవాలండి నేను టీచర్స్ కి పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చేప్పుడు చెప్తాను ఈ కథలో లో చెప్పడం అలవాటయితే స్టేజ్ ఫెయర్ పోతుంది అంటే స్టేజ్ ఫెయర్ పోవడం అంటే స్టేజ్ మీదకి వచ్చి ఉపన్యాసాలే దంచక్కర్లే తరగతి గదిలోని టీచర్ చెప్పే పాఠం అర్థం కాకపోతే ధైర్యంగా లేచి నిలబడి టీచర్ నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని అడిగే కెపాసిటీ కూడా స్టేజ్ ఫియర్ లేకపోవడం అలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది
(14:33) సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఇవి స్టోరీ టెల్లింగ్ లో గొప్పతనం అదండి అయితే మధ్య ఏం చేశనంటే ఈ ఈ స్టోరీ టెల్లింగ్ ఈ కథాకేళ కార్డులు తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయండి ఈ కార్డ్స్ దీంట్లో 78 అరనిమిషం కథలు ఉన్నాయి అవి మనం చాలా సందర్భాల్లో మేము ఉపయోగించుకుంటుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి మీరు రాసిన 100కు పైగా పుస్తకాలు ఉన్నాయి కదా వాటిలో అర నిమిషం కథలు ఇలాంటివి ఉన్నాయా అని అడగడం మొదలుపెట్టారు.
(15:00) అయితే నేనేం చేశను ఆ అడగడం ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ నాలుగుఐదు నెలలు కూర్చొని 500 అర నిమిషం కథలు తయారు చేశను. 500 అర నిమిషాలు 500 అర నిమిషం కథలు అంటే ఐదు పుస్తకాలు ఐదు పుస్తకాలు ఐదు పుస్తకాలు చూపిస్తాను ఇది చూడండి ఇవి ఐదు పుస్తకాలు ఇది 500 అర నిమిషం కథలు చొక్కాపు వెంకటరమణ మాస్టర్ స్టోరీ టైలర్ చొక్కాపు వెంకటరమణ చెప్పిన 100 వినోదం కథలు ఫన్నీ ఫన్నీ స్టోరీస్ ఇది ఇదొక పుస్తకం తర్వాత చొక్కాపు వెంకటరమణ చెప్పిన 100 విజ్ఞానం కథలు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తర్వాత 100 వికాసం కథలు మోటివేషనల్ స్టోరీస్ తర్వాత 100
(15:36) విశేషం కథలు విజడ స్టోరీస్ అలాగే 100 విజయం కథలు సక్సెస్ స్టోరీస్ అన్ని వివి అని వచ్చినయి వినోదం కథలు వినోదం కథలు విజ్ఞానం కథలు వికాసం కథలు విశేషం కథలు విజయం కథలు చాలా మందికి పనికొస్తాయండి అంటే పేరెంట్స్ గాని టీచర్స్ గాని మోటివేషనల్ స్పీకర్స్ కి గాని అందరికీ పనికొస్తాయండి కథలు సో ఇంత అద్భుతమైన పుస్తకాలు రాశారు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
(16:01) అలాగే మీ లైఫ్ లో మర్చిపోలేని సంఘటనలు మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయండి. అయితే ముఖ్యంగా నేను మనకి తెలుగులోని ముగ్గురు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఉన్నారండి ఒకళ్ళు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రెండో వాళ్ళు టి నారాయణ రెడ్డి మూడో వాళ్ళు డాక్టర్ రావురి భరద్వాజ ఈ ముగ్గురు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల డిక్టేషన్లు రాసే అవకాశం అదృష్టం నాకు దక్కింది అంటే విశ్వనాథ సత్యనాయణ గారు 1975లో ఆయన రాసిన చివరి నవల గుక్క గొడుగులు అని చెప్పేసి విజయవాడలో ఆయన ఇంటికి వెళ్లి 20 రోజులు పట్టు ఆయన ఇంటికి ఇంటికి వెళ్లి ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను
(16:37) రాసుకున్నాను. నేను పని చేస్తున్న పత్రిక జయశ్రీలోని సీరియల్ గా వేసాం అది అది అలాగా తర్వాత రెండోది డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి మునిమనవరాలు వరేణ్య రెడ్డి ఆ ఒక ఇంగ్లీష్ పోయిట్రీ రాసింది. దాన్ని తెలుగు అనువాదంతోని ఆ రెండు ఇంగ్లీషు తెలుగు బుక్ గా వేస్తే బాగుంటుంది అని ఆయనకి చెప్పా చెబితే నేనేం రాసుకుంటాను నువ్వు సారస్ పరిషత్కి వచ్చి నేను డిక్టేట్ చేస్తా రాసుకో అంటే వెళ్లి రెండు రోజులు రాసుకో అలాగే రావూరి భరద్వాజ గారు నేను నా బాలసాహిత్యం అనే అంశం మీద ఆయన డిక్టేట్ చేస్తుంటే రెండు రోజులు వెళ్లి ఆయన దగ్గర రాసుకో అలాగా గొప్ప
(17:12) అదృష్టం తెలుగులో ముగ్గురు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల డిక్టేషన్లు రాసే అదృష్టం అవకాశం నాకు దగ్గర మీరు కాకముందు బుక్స్ రాసిన రచయితలు ఉన్నారు మీరు సమకాలికులు ఉన్నారు ఇప్పుడు రాస్తున్న రచయితలు ఉన్నారు మీ శైలి మీ వైవిధ్యం ఎలా ఉంటుంది సార్ సరళమైన భాష ఉండాలండి అంటే ఆ భాషలోని తగిన జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న పదాలు ఉండాలి కొందరు రాస్తే ఒక పేరా ఉంటుంది ఆ పదం అనగా అనగా ఒక రాజు ఆ రాజు ఆ దేశాన్ని ప్రజా ప్రజల్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఇలాగా పెద్ద శాంతాడంటది అనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇట్లాగా
(17:48) ఒక్కొక్కటి రాస్తే అవి చాలా సరళంగా ఉండి పిల్లలకి బుర్రలో నాటుకుపోతాయి అలాంటి పుస్తకాలు రాశను తర్వాత అవి ఆ అంగనవాడ టీచర్స్ కూడా తీసుకెళ్ళే పిల్లల కథలు చెప్పేవాళ్ళు వయోజన విద్యకుి సంబంధించిన వాళ్ళు కూడా కొనికెళ్లి కథలు చెప్పేవాళ్ళ నేను రాసిన పుస్తకాలు అట్లాగే ఒక ఒక ఏదో రిజల్ట్ మంచి మెసేజ్ ఇవ్వాలి ఇందాక చెట్టు మీద పెట్ట కథ చెప్పాలి అలాంటి కథలు చెట్టు చెప్పిన కథలుఅని రాశను అది తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారు ఇట్లాంటివి అంతే కాకుండా దాంట్లో కథలు రాయడమే కాకుండా కథలు చెప్పడంలో కూడా ప్రయోగాలు చేయాలని ఈ 500 నిమిషం కథలు ఈ
(18:26) స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కథాకెళ్లి కార్డులు ఇలాంటివి ప్రయోగాలు చేస్తూ వెళ్ళాను. ప్రయోగాలు చేయడం నాకు సరదా సార్ మీ గురించి ఇంకొక విషయం నాకు తెలుసు మీరు మెజిషియన్ అని విన్నారు ఇప్పటి వరకు సినిమాల్లో కూడా మీరు చాలాసార్లు మెజిషియన్ చేశనని విన్నారు అంటే నేను సినిమాల్లో మ్యాజిక్ చేయలేదు కానీ సినిమాలకి సంబంధించి కొంత వర్క్ చేశాను ఎందుకంటే తెరవెనక ఉండి అంటే కొదమ సింహం అని చిరంజీవి హీరోగా ఒక సినిమా వచ్చింది దాంట్లోనే చిరంజీవి క్లబ్ లోని పేకాటాడతారు పిచ్చకొకట్టోడు సుధాకర్ అంటాడు ఆయన వన్ చిరంజీవి గారు వాళ్ళద్దరు పేకాటేటప్పుడు అక్కడ కొన్ని
(18:59) మ్యాజిక్లు పెట్టా ప్లే కార్డ్స్ తో అవన్నీ నేను చిరంజీవికి చూపించి ఆయనతో ప్రాక్టీస్ చేసి చేయించాను అలాగే సుధాకర్తో కొన్ని చేయించాను. సో కొదమ సింహం సినిమాలో చిరంజీవి గారికి ప్యాకెట్ అని నేర్పించారు అయితే మీరు అంటే మ్యాజిక్ ట్రిక్లు అండి అవన్నీ అచ్చా ఆ ప్లేయింగ్ కార్డు ఒక చేతితో పట్టుకొని ఇలాగ షెఫిల్ చేయడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇలాగ కార్డు ఇలాగ విసిరి దాన్ని ఇలా చుట్టూ ఇలా చెప్పి తీసుకురావడం పేక ముక్కలు ఇలాగా షెఫిల్ చేయడం ఇలాంటివన్నీ ఎన్ని రోజులు నేర్పించారు ఎన్ని రోజులు కదా అప్పుడు షూటింగ్ స్పాట్ లోనే ఏమన్నారు చిరంజీవి గారు
(19:28) అప్పుడే కొన్ని అయితే ఇది చూసి ఇది చేయాలంటే ఒక వారం రోజులు పట్టుది ఇది నేను చేయను అన్నారు అంటే ఆ డైరెక్టర్ అన్నారు ఈయన చేతులు పెట్టి షెఫ్ ఫలింగ్ అది ఈయన చేతులు పెట్టి చేద్దాంఅండి అంటే నేను అలా చేయను నేను చేయగలిగితేనే షూట్ చేయండి చిరంజీవి గారు నా చేతులతోనే పిచ్చకుట్టోడు సుధాకర్ చేసినట్టుగా చూపించారు.
(19:48) చిరంజీవి మాత్రం ఆయన ఆయన చేయగలిగితేనే చేస్తానండి వారు లేకపోతే అది నేను చేయను మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా కలిసి గుర్తు చేశారా మిమ్మల్ని చిరంజీవి గారు గుర్తుపట్టారా తక్కువ అంటే ఏదనా సందర్భంలో ఉంటే నమస్తే అంటే నమస్తే అంతకుమించి పెద్దగా రాప్ లేదు నాకు ఇంకా ఎవరెవరికి నేర్పించారు సినిమాలో తర్వాత జోకర్ సినిమాలోని వంశి పెద్ద వంశి దానికి రాజేంద్ర ప్రసాద్ తో మప్పెట్ర అనే ఐటం చేశను నేను నేను నేను చేస్తాను మప్పెట్ట ఇద్దరు ఒకే మనిషి ఇద్దరు మనుషుల్లా కనిపిస్తారు అది ఓపెన్ చేసేసరికి రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తాడు అది దాంట్లోనే జోకర్ సినిమాలోని కొన్ని చిన్న చిన్న మ్యాజిక్
(20:23) ఐటమ్స్ అి నేర్పించారు తర్వాత వన్స్ మోర్ అనే సినిమాలోని తనకిళ్ళ భరణి అలీ చిన్న వీళ్ళతోని స్టేజ్ మీద కామెడీ మ్యాజిక్ కామెడీ మ్యాజిక్ ఆ షూటింగ్ అప్పుడంతా నేను దగ్గర ఉన్నాను చేయించాను అది కూడా కామెడీ మ్యాజిక్ బాగా హిట్ అయింది. ఇట్లాగే స్వరకల్పన సినిమాలోని శంకరాభరణం ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు గారి ఆ అబ్బాయిని అంటే ఏడిద శ్రీరాముని పెట్టి హీరోగా వంశీ గారు ఒక సినిమా తీశరు డైరెక్టర్ గా ఆ స్వరకల్పనలోని మొత్తం మ్యాజిక్లు మొత్తం ఆ స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఆ రికార్డింగ్ ఆ సినిమా షూటింగ్ వరకు నేను ఇన్వాల్వ్ అయి సినిమా
(21:01) మొత్తం మ్యాజిక్లు చేసి ఇప్పుడు ప్యాకట నిజంగా ఆడేవాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాకు మ్యాజిక్ నేర్పించు డబ్బులు సంపాదించుకుంటామ అని అన్నారా ఇవన్నీ జరిగే పనులు కాదండి ఇవన్నీ ట్రిక్లే అంతే ట్రిక్లే తప్ప అవి పేకాటకి దీనికి సంబంధం లేదు.
(21:18) అలా అయితే ప్రతి వాళ్ళు మ్యాజిక్ నేర్చుకొని వెళ్లి పేకాటలో గెలిచేయొచ్చు. సో థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ థాంక్యూ మరిన్ని విశేషాలు కొత్త కథలతో కొత్త సిరీస్ శ్రీశుభంలో మొదలవుతుంది.

No comments:

Post a Comment