తన శరీరం అక్కడే ఉంది…కానీ ఆత్మ ఎక్కడికి వెళ్లింది? 😨
Author Name:parasuram talkies
Youtube Channel Url:https://www.youtube.com/@kasiparasuuram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GPXgnt_GahA
Title: తన శరీరం అక్కడే ఉంది…కానీ ఆత్మ ఎక్కడికి వెళ్లింది? 😨
Author Name: parasuram talkies
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) మనిషి బతికుండగానే తన ఆత్మ తన శరీరంలో నుంచి బయటిక వెళ్లి ఒక కొత్త ప్రయాణాన్ని చేసి మళ్ళీ ఆ శరీరంలోకి ఆత్మ తిరిగి రావటం ఇది ఎక్కడైనా విన్నారా ఏంట్రా ఎందుకంటే ప్రేమ అంట స్టోరీ చెప్తున్నావ్ అంటారా కాదు కాదు ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్యూజల్ ఎగిరిపోయే సబ్జెక్ట్ ఇది ఒక మనిషి బతికుండగానే తన ఆత్మ శరీరం బయటిక వెళ్లి ప్రయాణం చేసి మళ్ళీ ఆ శరీరంలోకి రావటాన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు.
(00:27) దీనికే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఇలాంటివి జనరల్ గా దేవుని విశ్వసించే వాళ్ళు నమ్ముతారు కానీ దేవుడి మీద పెద్దగా నమ్మకం లేని ఒక ఫేమస్ సెలబ్రిటీ చాలా ఫేమస్ సెలబ్రిటీ ఆయన ఎవరో నేను ఈ స్టోరీ ఎండింగ్ లో చెప్తాను ఆయన తన ఫ్రెండ్ కి జరిగిన ఒక రియల్ లైఫ్ సోల్ ఎక్స్పీరియన్స్ గురించి ఆత్మ ద్వారా వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ స్టోరీ కుదురుగా ఒక చోట కూర్చొని విను తిరుపతి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్
(01:14) చదువుతున్న ఒక వ్యక్తి జనరల్ గా ఈ మెడికల్ కాలేజెస్ లో ఎలా ఉంటది అంటే ఇన్ఫెక్షియస్ వార్డ్ ఒకటి సెపరేట్ గా ఉంటది అంటే అన్ఐడెంటిఫైడ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వచ్చిన వాళ్ళని ఆ వార్డ్ లో పెట్టి ట్రీట్ చేస్తా ఉంటారు. ఆ ఇన్ఫెక్షియస్ వార్డ్ లో డాక్టర్లు షిఫ్ట్‌ల వారిగా పనిచేస్తారు. అయితే అక్కడ పనిచేస్తున్న ఒక హౌస్ సర్జన్ జీవితంలో జరిగిన అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఇది కదా ఒక రాత్రి 11న్నర గంటలకు మొదలైంది.
(01:44) ఆ దగ్గరలో అంటే ఆ వార్డ్ కి దగ్గరలోనే డాక్టర్లు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి కొన్ని రూమ్స్ ఉండేయి. అలా ఆ హౌస్ సర్జన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రూమ్‌లో రిలాక్స్ అవుతున్నాడు. ఒక అమ్మాయి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ కొట్టింది. డోర్ కొట్టగానే ఈ డాక్టర్లు డోర్ ఓపెన్ చేశారు. ఆ అమ్మాయి కంగారుగా డాక్టర్ గారు అక్కడ వార్డ్ నెంబర్ 13 లో పేషెంట్ కి ఊపిరాడట్లేదు.
(02:04) మీరు తొందర రావాలి లేకపోతే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆ వార్డ్ నెంబర్ 13 వైపు ఆ అమ్మాయి పరిగెట్టింది. డాక్టర్లు కూడా లేచి ఇమ్మీడియట్ గా కోర్ట్ వేసుకొని ఆ వార్డ్ నెంబర్ 13 కి వెళ్ళారు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ మానిటర్ చేయాల్సిన నర్స్ నిద్రపోతుంది. డాక్టర్లకి చాలా కోపం వస్తుంది.
(02:23) అందులో ఆ హౌస్ సర్జన్ వెళ్లి ఆ అమ్మాయికి ఆక్సిజన్ పెట్టి మళ్ళీ ఊపిరి అందేలా చేశడు. అయితే ఆ నర్స్ ని బాగా తిట్టాడు. ఇంత అర్ధరాత్రి పూట పేషెంట్లకి ఏదనా అవ్వకూడంది అయితే ఏంటి పరిస్థితి మానిటర్ చేయటాకే కదా నిన్ను ఇక్కడ పెట్టింది అని చెప్పి ఆ నర్స్ ని తిట్టాడు అయితే నర్స్ సారీ సార్ కరెంట్ పోవడం వల్ల నేను అలిసిపోయి ఉన్నాను బాగా నిద్రపోయాను అని చెప్పి చెప్పింది.
(02:46) సరే అని చెప్పి డాక్టర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇంతకీ మనల్ని వచ్చి వార్న్ చేసిన ఆ అమ్మాయి ఏది అని చుట్టుపక్కలంతా వెతికారు కానీ ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదు. సరే వీళ్ళ బంధువు ఎవరో అయి ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి నా చాంబర్ కి వచ్చి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి డాక్టర్ వెనుతిరిగి వెళ్ళిపోతుండగా ఆ పేషెంట్ మొహం చూసాడు పేషెంట్ మొహం చూసిన డాక్టర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఎందుకు అంటే ఇందాక వార్డ్ 13 లో ఆ అమ్మాయికి ఊపిరి ఆడట్లేదు అని చెప్పి వచ్చి చెప్పిన అమ్మాయి ఇక్కడ బెడ్ మీద పడుకున్న పేషెంట్ ఇద్దరు ఒక్కటే తన్నయవా నేను కూడా అయ్యా ఈ ఇన్సిడెంట్
(03:22) విన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పింది ఎవరో కాదు ఫేమస్ సెలబ్రిటీ అని చెప్పాను కదా ఆ సెలబ్రిటీ మన నాగబాబు గారు అమ్మ ఎవరో కాదు డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ పేషెంట్ ఇలా ఉంది సార్ ఇక్కడ అబ్బాయి ఎస్ మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు గారు కొరియన్ కనకరాజుకి సంబంధించిన ప్రమోషనల్ స్టఫ్ లో ఈ వీడియో గురించి మాట్లాడారు. అయితే తన స్నేహితులతో కూర్చొని ఉన్నప్పుడు ఆత్మల గురించి డిస్కషన్ వస్తే ఈ టాపిక్ తన క్లోస్ ఫ్రెండ్ ఒకాయన చెప్పారని ఆయన కూడా ఆశామాషి వ్యక్తి కాదు హి ఇస్ ఏ ఫేమస్ డాక్టర్ ఇన్ ద టౌన్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు అండ్ ఆ ఇంటర్వ్యూ లింక్
(03:56) కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు చూడండి ఎవరైనా కావాలంటే ఇక్కడితో అప్పుడే కథ అయిపోలా ఇప్పుడే అసలు కథ మొదలైింది. ఎస్ ఈ స్టోరీ గూస్బం స్టఫ్ అస్సలు మిస్ అవ్వద్దు వినండి యాక్చువల్ గా మన ధర్మంలో ఉన్న మహాత్ముల జీవితాల్లో కూడా దీనికి దగ్గరగా ఉన్న సంఘటనలు కొన్ని జరిగాయి [సంగీతం] ఎవరి జీవితంలో అంటే ఆదిశంకరాచార్యుల జీవితంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉంది అది చెప్తాను అదిరిపోద్ది ఈ కథ మొత్తం వినండి ఆదిశంకరాచార్యులకి మండన మిశ్రుడు అనే ఒక పండితుడికి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే వేదాలు శాస్త్రాలు గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది
(04:31) అయితే ఆదిశంకరాచార్యు లు మండలన మిశ్రుని ఓడించారు. భార్య ఉభయభారతి ఈ ఆర్గ్యుమెంట్ కి జడ్జ్ అయితే తను మాత్రం అప్పుడే ఓడిపోయినట్టు కాదు మేము నా భర్త నాలో సగం కాబట్టి నన్ను కూడా నువ్వు డిబేట్ లో ఓడిస్తే నీ గెలుపు కన్ఫర్మ్ అయినట్టు అని చెప్పింది ఆదిశంకరాచార్యులకి అయితే ఆదిశంకరాచార్యులు దానికి ఓకే అన్నారు. ఆమెడ ఏది అడిగితే అది ఏ ప్రశ్నకైనా ఆయన జ్ఞానంతో ఆయన వాగ్దాటితో ఉభయభారతిని కూడా ఆయన ముందు నిలబడలేకుండా చేశారు ఆదిశంకరాచార్యులు అయితే ఉభయభారతి ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేసింది.
(05:06) ఏంటి అంటే కామశాస్త్రం గురించి మాట్లాడాలి దాని మీద డిబేట్ చేద్దాం అని టాపిక్ తీసుకొచ్చింది. ఆదిశంకరాచార్యులు బాల్యం నుంచి సన్యాసి అటువంటి ఆయన సంసార జీవితం గురించి కామశాస్త్రం గురించి ఏం మాట్లాడగలుగుతారు కానీ ఆయన దానికి వెంటనే ఆన్సర్ చేయలేదు నాకు ఒక వన్ మంత్ టైం కావాలి అని చెప్పి ఆయన టైం తీసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ మొదలు అయితే అక్కడి నుంచి తన శిష్యులతో బయలుదేరిన ఆదిశంకరాచార్యులు గారికి కొంత దూరం వెళ్ళాక ఒక రాజు మృతదేహం కనిపిస్తది.
(05:38) అయితే ఆ రాజు చనిపోయాడు అని చెప్పి ఆ రాజ్యం అంతా శోక సంద్రంలో ఉంటది. అప్పుడు ఆదిశంకరాచార్యులకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. శరీరాన్ని వాడుకొని నేను సాంసారిక జీవితాన్ని స్పృసిించగలనా అన్న ఆలోచన ఆదిశంకరాచార్యుల బుర్రలో వచ్చింది. అయితే వెంటనే ఆయన తన శిష్యుని తీసుకొని ఒక గుహలోకి వెళ్లి ఇక్కడ నా శరీరాన్ని నేను వదిలి ఆ రాజు శరీరంలోకి ప్రవేశించబోతున్నాను.
(06:01) కాబట్టి నా శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. [సంగీతం] నేను పరకాయ ప్రవేశం చేసి తిరిగి వచ్చేదాకా ఈ శరీరం జాగ్రత్తగా ఉండాలి దీనికి ఏదన్నా అయితే నేను మళ్ళీ నా సొంత శరీరంలోకి నేను ప్రవేశించలేను అని శిష్యులకి చెప్పి తన శరీరాన్ని వదిలి ఆ రాజు శరీరంలోకి పలకాయ ప్రవేశం చేశారు ఆదిశంకరాచార్యులు ఇప్పుడు రాజు శరీరంలోకి ఆదిశంకరాచార్యుల చైతన్యం ప్రవేశించింది.
(06:25) చలనం లేకుండా పడున్న రాజు శరీరం ఒక్కసారిగా కదలటం మొదలు పెట్టింది. రాజభవనంలో ఉన్న అందరూ షాక్ అయిపోయారు ఇన్సిడెంట్ కి రాజు లేచి కూర్చున్నాడు లేచి కూర్చోంగానే చచ్చినోడు ఎలా తిరిగి బతికాడురా నాయనా అన్న షాక్ లో ఉన్నారు అందరూ ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మహారాజు ఆయన కళ్ళెదురుగా ఒక అంతులేని సామ్రాజ్యం మంత్రులు గృహస్థ జీవితం రాజకీయ వ్యవహారాలు ఇలా అన్నిటిని అనుభూతి చెందుతున్నారు ఆయన అయితే అక్కడ మంత్రులకి ఒక పెద్ద డౌట్ వచ్చేసింది రాజు బిహేవియర్ లో చాలా తేడా ఉంది ఆయన చాలా సోఫిస్టికేటెడ్ గా చాలా మంచిగా ఉత్తమంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటువంటి లక్షణాలు ఆ
(07:04) రాజులో ఇదివరకు లేవు. అప్పుడు [సంగీతం] మంత్రులకి అనుమానం వచ్చి ఎవరో మహాయోగి ఆత్మ రాజులోకి ప్రవేశించింది అని వాళ్ళు అనుమాన పడటం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది ఇప్పుడు ఆదిశంకరాచార్యుల దగ్గర ఉన్న మంత్రికి ఒక ఐడియా వచ్చింది. రాజుకు తెలియకుండా ఆ రాజ్యంలో అక్కడ ఎవరన్నా దహనం చేయని శరీరాన్ని వదిలేస్తే ఆ శరీరాన్ని ఇమ్మీడియట్ గా దహనం చేసేయమని చెప్పి సైనికులకి హుకుమ ఇచ్చాడు రాజుకి తెలియకుండా ఈ విషయం ఆదిశంకరాచార్యుల శిష్యులకు తెలిసింది వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ గురువుగారి శరీరం ప్రమాదంలో ఉంది అని సో వెంటనే ఈ విషయం
(07:41) రాజు శరీరంలో ఉన్న ఆదిశంకరాచార్యులు గారికి తెలియజేయాలనుకున్నారు రాజుని నేరుగా కలవలేరు మరి ఏం చేయాలి [సంగీతం] వాళ్ళు ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేశరు రాజుని ఎంటర్టైన్ చేసే సంగీత విద్వాంసుల సంగీత గాయకుల్లాగా వాళ్ళు రాజభవనంలోకి ప్రవేశించారు. [సంగీతం] అయితే ఆదిశంకరాచార్యులు శిష్యులు ఇక్కడ ఆ రాజుకి అర్థమయ్యేలాగా జరిగిన సినారియో జరుగుతున్న సినారియో అండ్ నెల రోజుల లోపు ఆయన తిరిగి ఆయన శరీరంలోకి వచ్చేయాలి అన్న విషయాన్ని ఒక పాట రూపంగా ఎవరికీ అర్థం కాకుండా ఆయన్ని మాత్రమే కమ్యూనికేట్ చేసే విధంగా పాట పాడి చెప్పారు ఎంత తెలివైన
(08:15) స్టెప్ ఇది ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఆయన కర్తవ్యం అర్థమైంది. అయితే ఆయన శరీరం వదిలి తన శరీరంలోకి వెళ్ళాలి అన్న ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈలోపు ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారి శరీరం రిస్క్‌లో పడిపోయింది. సైనికులు ఆ శరీరాన్ని కనుక్కున్నారు అక్కడ మిగిలి ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ గుహలో వాళ్ళు ఆ శరీరాన్ని కాపాడదాం అని చెప్పి ప్రయత్నిస్తున్న సైనికులు వాళ్ళందరినీ తోసేసి కొట్టేసి ఆ శరీరానికి నిప్పంటించేశరు.
(08:42) ఆదిశంకరాచార్యుల వారి ఆత్మ ఇప్పుడు తన శరీరంలోకి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీ నరసింహ స్వామిని స్తుతించారు ఆయన్ని ప్రార్థించారు అప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి ఆయన శరీరాన్ని కాపాడారు ఆదిశంకరాచార్యుల వారు తిరిగి ఆయన శరీరంలోకి ప్రవేశించారు. వెళ్లి మండన మిశ్రుడితో ఆయన భార్య ఉభయభారతితో మళ్ళీ బాధించి ఆయన గెలిచారు.
(09:05) అప్పుడు మండన మిశ్రుడు ఓడిపోయాను అని చెప్పి ఆయన శిష్యుడిగా మారి ఆయన ప్రధాన శిష్యుల్లో ఒకరిగా ఆయన రూపాంతరం చెందారు తర్వాత కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఆదిశంకరాచార్యులు వారి స్టోరీ మాధవీయ శంకర దిగ్విజయం అనే బుక్ లో నుంచి తీసుకోబడింది ఇది ఆదిశంకర పరంపర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన శిష్యుడు రాసిన పుస్తకం ఇది ఒకవైపు ధార్మిక సంప్రదాయంలో కనిపించే ఇలాంటి ఇన్సిడెంట్లు అండ్ ఆధునిక కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి [సంగీతం] అని చెప్పి చెప్పే వ్యక్తులు సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి.
(09:39) ఆత్మ బయటికి వెళ్లి చేసే ప్రయాణం గురించి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు కూడా జరిగినయి. ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ మిస్ జెట్ ఎక్స్పెరిమెంట్ ఇది కూడా ఈ ఆత్మ జర్నీ గురించి చేసిన ఎక్స్పెరిమెంటే అయితే ఇది మనం వేరే ఏదనా వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రీసెర్చ్ పేపర్స్ వాటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను కావాలంటే చదువుకోండి.
(10:02) ఇలాంటి అద్భుతాలు ఎన్నో మన ధర్మంలో మన సనాతన ధర్మంలో బోలెడు ఉన్నాయి. రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ నేను వీడియోస్ గా చేస్తా ఉంటాను అయితే ఇలాంటి వీడియోస్ మీకు ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ని హిట్ చేయండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తది మీరు చూడొచ్చు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర రాజాధిరాజ్ కాళాదిరాజ్ జై ఉజ్జై మహాకాళేశ్వర్

No comments:
Post a Comment