బుధవారం --: 14-10-2020 :--ఈ రోజు AVB మంచి మాటలు
మన జీవితంలో ఆనందం నమ్మకం అనేది అమ్మకానికి దొరకవు ఆనందాన్ని మనషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి .
ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది నేస్తమా !
మన మనసెప్పుడూ పాలలా ఉండాలి నీళ్ళలా కాదు , పాలల్లో ఎన్ని నీళ్ళు పోసినా తన రంగుని కోల్పోదు కానీ నీళ్ళలో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది ఏది మారిన మనం మారకూడదు మన మనసు మారకూడదు .
మనకు మంచి తనానికి లభించే బహుమానాలు అవమానాలు , అపనిందలు , ఎవరు నిజాయతీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు .
మనం చచ్చాక శవంగా మారేశరీరం , ఎవరికీ కనపడని మన ఆత్మ , మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని భందాలు దీనికోసం అబద్దాలు మోసాలు నితీ నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పోందటం ఇదీ నేటి కలియుగ మానవ జీవనం .
సేకరణ ✒️ *మీ ... AVB సుబ్బారావు 💐🌹🕉️🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment