Tuesday, December 1, 2020

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

ఎవరైనా ఒప్పుకోలేని నిజం ఏంటంటే,
విషాన్ని కొంచెం రుచికరంగా చేసి ఇస్తే తాగుతారు.
అదే అమృతంలో కొంచెం ఉప్పు ఎక్కువ కలిపినా తాగరు.
నాలుకకు రుచి అవసరం, నిజం కాదు!
కానీ ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే,
రుచి తాత్కాలికం. నిజం శాశ్వతం.
ప్యూరిటి ఎవ్వడికీ కావాలే..!
కన్నింగ్.. కమర్షియల్..గా ఉంటే పైకి ఎత్తేస్తారు జనాలు..!

ఎవరు ఎంత అందమైన వేషం వేసినా,
కాలం , పరిస్థితులు...
వారి వారి నిజస్వరూపాలను, గుణగణాలను, బట్టబయలు చేయటం తధ్యం.
క్యారట్ పాడైపోయుంటే,
మిగిలిన కూరలతో కలపకూడదు.
క్యారక్టర్ సరిలేదంటే, వెంటే రానివ్వకూడదు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment