Sunday, December 6, 2020

మంచిమాటలు

బుధవారం --: 28-10-2020 :--
ఈ రోజు AVB మంచిమాటలు

ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది కొందరు కళ్ళల్లో దాచి పెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు .

మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు , అలా ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె దైర్యం తప్ప మరోకటికాదు .

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకునవాళ్ళని నేనెప్నుడూ మోసం చేసింది లేదని .

సమాజం దృష్టిలో గొప్పగా ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ మనసాక్షి ముందు గర్వాంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు , ప్రేమ , ద్వేషం , సంపద , పేదరికం , ఇవన్నీ దాచడం చాలా తేలిక వ్యక్తిత్వని దాచడం చాలా కష్టం .

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 🕉️🌹🌷💐🛕🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment