నా ఒక్కగానొక్క భార్య , పిల్లలు దసరా పండుగకి ఊరెళ్లారు . వెళ్లిన ఒక గంట తర్వాత తననుంచి ఒక వాట్సాప్ మెసెజ్ ..!
మేము జాగ్రత్తగా చేరుకున్నాము . మేము వచ్చేదాకా పనిమనిషిని రావొద్దని చెప్పాను . వాళ్ల అమ్మ వచ్చి ఇల్లు ఊడ్చి వెళుతుంది .
మీ కోతిమూకని పోగుచేసి ఆ పిచ్చిపిచ్చి సినిమాలు చూడకండి . ఈ నాలుగు రోజులు ఇంటర్నెట్ కనెక్షన్ వద్దని ప్రొవైడర్ కి చెప్పేసాను . సెట్ అప్ బాక్స్ కనెక్షన్ కూడా తీసేసాను .
మీ ఆరోగ్యం చక్కగా ఉంది . చీటికిమాటికీ చెకప్ అంటూ ఆ లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్లకండి . ఫీజు దండగ .
మా చెల్లి పుట్టిన రోజు మొన్న నెలలోనే అయిపోయింది . మనిద్దరం వెళ్లొచ్చి విషెష్ చెప్పేసి వచ్చాం . అర్ధరాత్రి వెళ్లి దానికి మీరు విషెష్ చెప్పనవసరం లేదు . అసలే మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడు .
అల్మరాలో కుడివైపు మీ అండర్ వేర్ లు ఉన్నాయ్ . ఎడమవైపు బాబిగాడివి . ఇంతకుముందు ఆఫీసు నుండి ఫోన్ చేసి చాలా ఇబ్బంది గా ఉంది అని గోలచేసారు . గుర్తుందిగా ...
సెల్‌ఫోన్ బాత్ రూమ్ సోప్ బాక్స్ లోను . కళ్లజోడు ఫ్రిజ్ లోను పెట్టి రెండు రోజులు ఇల్లంతా వెతికారు . కాస్త చూసుకోండి .
మొహానికి ఆ పౌడర్లు , క్రీములు అంతెత్తున పూసుకోకండి . ఎదురింటి రాణి , పక్కింటి కోమలి ఊరెళ్లారు . వాళ్ళ పిల్లలకు కూడా సెలవులే .
చివరగా , నేను ఫోన్ చేయకుండా ఏ సమయంలోనైనా రావొచ్చు . గుర్తుపెట్టుకోండి .
#ఏంటండీఈఅన్యాయం
#టైంకితినండిఆరోగ్యంజాగ్రత్తఅనిచెప్పడంమానేసి
#ఈఆడలేడీఔరత్లుఉన్నారే
😋😂😆😉😍😁😄😝😅😊
Source - Whatsapp Message

No comments:
Post a Comment